Chicago Nagarana | Comrade Linganna Songs |
HTML-код
- Опубликовано: 11 окт 2024
- #viplavageethalu #cpimlndsongs ###arunodayasongs #folksongs #nagannasongs #telangansongs #lingannasongs
Chicago Nagarana | Comrade Linganna Songs | #Viplavageethalu |#Nagannasong | Janavaninews
Note: This Video comes under Standard Licence and Do not reuse the video or content.
This is Official RUclips Channel for #Janavaninews
-------------------------------------------------------------------------------------------------------
Watch 24/7 News Videos, Breaking News updates, special political analysis,
current issues, celebrity latest updates, movie reviews and
exclusive Interviews anytime anywhere.
-------------------------------------------------------------------------------------------------------
Copyright Notice:-
Please feel free to leave me a notice if You find this upload inappropriate.
Contact me personally if You are against an upload which You may have rights to the Images (or) music,
instead of contacting RUclips about a Copyright Infringement....Thank You..!"
--------------------------------------------------------------------------------------------------------
►For More Videos
Home : • KTR Tells Success Stor...
Songs : • Songs
-----------------------------------------------------------------------------------------------------------------------------------
Follow me on Social Networks:-
► Like us on Facebook: / janavaninews
► Like us on Facebook: / vimalakkaofficial
► Follow us on Instagram: / janavaninews .
--------------------------------------------------------------------------------------------------------------------------------
if you found this video Helpful give it a like.
If you know someone who needs to see it, share it.
Leave a comment below with your thoughts or any queries regarding
Thank you for watching..!!
ప్రజల సేవ కోసం పాటుపడిన ఇటు వంటి వారి స్టోరీ తో సినిమా తీయాలి. ప్రజలలో సమాజ సేవ యొక్క గొప్ప తనము మరియు మనకన్నా దుర్భరంగా జీవించే జనాలు ఇప్పటికీ ఉన్నారు అని అర్థం అవుతుంది వాళ్ల కోసమే ఈ రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని అర్థం అవుతుంది. CAA NRC చట్టాలకు బలి అయ్యే సమాజం విరే అని అర్థం అవుతుంది ఎందుకు అంటే వీళ్ళ వద్ద ఎటువంటి డాక్యుమెంట్ లు ఉండవు. పైగా ఈ అడవులలో ఈ కార్పొరేట్ కంపెనీలకు కావలసిన పదార్థాలు ఎక్కువగా ఉంటాయి వారిని ఎదిరించే వారిని ఈ CAA, NRC ల పేరుతో జైల్లో పెట్టీ వారికి అడ్డు లేకుండా చేసుకుంటారు. ముస్లిం సమాజం ఒక బహాన మాత్రమే అసలు టార్గెట్ ఈ పచ్చని అడవులు కొండలు కోనలు etc
అవును 🙏🙏
🌹🙏🙏🙏🙏💐
నిజంగా ఉన్నారు 🙏 అన్న
😊
asalu CAA NRC dheeniki sambham ledhu. A naxalite support CAA because it is saving our people. NRC needed for any country. A country should identify their citizens otherwise country with bad neighbours won't survive.
చికాగో నగరానా
చింధిన రక్తం లో
తడిసిన ఎర్ర గుడ్డా...
ఎట్ల చేరిందో రోళ్లగడ్డా..
కొమురం భీమ్ అయ్యి
కోయోల్ల గుడిసెలో
పుట్టిన పోరుబిడ్డ..
లింగన్న ఎత్తిండే ఎర్రజెండా...
అధరలే బెదరలే చిరునవ్వు చెదరలే..(2)
హింసించలే శత్రువులు కంటబడ్డ
తూటాలతో ఒళ్లు తుట్లుపడ్డా..
చికాగో నగరానా ..(2)
చింధిన రక్తం లో
తడిసిన ఎర్ర గుడ్డ
ఎట్ల చేరిందో రోళ్లగడ్డా...
కొమురం భీమ్ అయ్యి
కోయోల్ల గుడిసెలో
పుట్టిన పోరుబిడ్డ
లింగన్న ఎత్తిండే ఎర్రజెండా...
అన్నా... ఎత్తిండే ఎర్రజెండా..
అరె.. గుండాల గుట్టల్లో దండి కట్టి..
గోదావరి లోయ బాట పట్టి ..
గిరిజన గుంపుల కూడగట్టి..
బరిగీసి బంగువులెక్కిపెట్టి..
ఆకులు అలములు మేకలై తింటున్న
ఆదివాసుల పిలిచి పోడుగొట్టి..(2)
గంజి లేని అస్థిపంజరాలజూసి
బంజర భూములు పంచిపెట్టి..(2)
సొంత జీవితాన్ని వదిలిపెట్టి..
సంకన తుపాకి ఒడిసిపట్టి
వాగులు వంకలు కొండలు కోనలు
పచ్చని అడవులు బాపుకుంట..(2)
నెత్తినా జెండాను మోసుకుంటా
త్యాగాల నిచ్చనేసి లింగన్న
ప్రాణాలనిచ్చినాడే...(2)
చికాగో నగరానా..(2)
చింధిన రక్తం లో
తడిసిన ఎర్ర గుడ్డ
ఎట్ల చేరెనో రోళ్లగడ్డా...
చల్. కొమురం భీమ్ అయ్యి
కోయోల్ల గుడిసెలో
పుట్టిన పోరుబిడ్డ
లింగన్న ఎత్తిండే ఎర్రజెండా...
అన్నా ఎత్తిండే ఎర్రజెండా....
అరె సంపద మొత్తాన్ని కొల్లగొట్టె
బహుల జాతిగాల్ల గల్లపట్టి..
సింగరేణి బొగ్గు బొట్టు పెట్టి
సామ్రాజ్యవాదులతో కుస్తిపట్టి
భక్తుల బాటన్నా కోటన్న కొండన్న
నీడలో నడిసిండు ఏలుపట్టి..(2)
కత్తుల బోనులో అడుగుపెట్టి..(2)
ఏ తల్లి తొలిందో సద్దికట్టి
ఏ అయ్య సాకిండో బువ్వపెట్టి
పల్లేరు నల్లేరు గాయల నడకలు
పగులురాళ్ల కోడి కునుకులే నిద్రలు..(2)
పస్తులే అన్నల ఆస్తులు పాస్తులు
జన్మంతా జనముకిచ్చి లింగన్న
జనసూర్యుడైనాడే..(2)
ఆహ.. చికాగో నగరానా....(2)
చింధిన రక్తం లో
తడిసిన ఎర్ర గుడ్డా..
ఎట్ల చేరేనో రోళ్లగడ్డా...
కొమురం భీమ్ అయ్యి
కోయోల్ల గుడిసెలో
పుట్టిన పోరుబిడ్డ..
లింగన్న ఎత్తిండే ఎర్రజెండా...
అన్నా...ఎత్తిండే ఎర్రజెండా....
కర్పోరెట్ గాళ్ల కన్నుగుట్టి
రాజ్యమే కసిగా కక్షగట్టి
కాకి మూకల తోలు చుట్టుముట్టి
కాళ్ళు చేతులను విరగగొట్టి
విప్లవ వీరుడు మన్యము సూర్యుడిని పట్టుకొని చిత్ర హింసపెట్టి..(2)
అల్లూరి సమరాన్ని
లింగన్న త్యాగాన్ని
అలికింది నెత్తురితో పందిగుట్ట
తిరగబడ్డది పౌరుషల గడ్డ
కంపినీ బలగలా తరుముకుంట
రాళ్లను రప్పల కర్రలను పట్టుకుని
పైపైకి పరుగులే తీసుకుంటా..(2)
ప్రాణాలనే లెక్క చెయ్యకుండా
పోరాట దారులేసి లింగన్న తారల్లో కలిసినాడే..(2)
అయ్యో... చికాగో నగరానా....
తడిసిన ఎర్ర గుడ్డ
ఎట్ల చేరేనో రోళ్లగడ్డా...
కొమురం భీమ్ అయ్యి
కోయోల్ల గుడిసెలో
పుట్టిన పోరుబిడ్డ..
లింగన్న ఎత్తిండే ఎర్రజెండా
లాల్ సలామ్ కామ్రేడ్..🚩🚩✊✊
లాల్ సలాం కామ్రేడ్ 🚩🚩✊✊
Anna super TQ writting you this lyrics ❤
Tq అన్న
Janmantha jenamuku ichhi, jena suryudu ayyinde linganna.
hat's off lirics ❤❤❤ anna
ఏం పదాలయ్యా అవి నీ పాదాలు కడగాలని ఉంది ఎలా రాశావో కానీ పాడిన మహానుభావుడు ప్రాణం పెట్టి పాడాడు కదా🎉
Well Said
True, meeru Telangana viplava geetalu, chuste, gaddar anna, vimalakka, assalu romalu nikka podustayi
❤🎉😢
❤❤😊😊❤@@Janavaninews
❤😊😊❤❤❤❤
I think
నేను పోలీస్ కాకుంటే పక్కా నక్సలైట్ అయ్యేవాణ్ణి అంత ఇష్టం నాకు ఈ పాట అంటే..
ఎత్త గొప్ప పదాలు రాసినరు అన్న
ayyi em pikevadivi? erripuka
Same bro
katthi patte vaadu katthipotuke chastaadu
ఏస్😂@@TalcumPowder-nx3ck
నక్సలైట్ కోసం పోలీసులు పోలీసుల కోసం నక్సలైట్లు చనిపోయారు కానీ అవినీతి రాజకీయ నాయకులు ఎవరు పోలేదు😢
S.b.r.o 😢
Super
Humble fact
జోహార్ కామ్రేడ్ లింగన్న... లింగన్నది మా గ్రామమే.. గుండాల
Jai lingganna
లింగాన్న ఎఅప్పుడు చనిపోయారు
@@srikanthkondavena 20-6-2020
Which district
Which district
ఈ పాటని వెతుక్కుంటూ ఇంతవరకు వచ్చావ్ అంటే నీలో విప్లవ భావాలు ఉన్నట్టే.
2023 lo vinnavallu like vrskondi frds ❤😊😊😊😊✊✊👌👌 super song
జోహార్ కామ్రేడ్ లింగన్న✊🏻✊🏻✊🏻🚩
లింగన్న చాలా మంచి వ్యక్తి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. గుండాల మండలంలో లింగన్న పేరు తెలియని వారు ఉండరు
Mothkur gundala?
2024 lo vinnavallu like vrskondi frds❤️✊✊
❤❤
01:03:24
Hi
Great lyrics లింగన్న ఎవరో తెలీదు కానీ real hero
C. P. I. M. L. Nd. గుండాల అజ్ఞాత దళ కమాండర్
hero❤@@m_r._king_ranjith
Ma father cheppindu, ayanani chala torcher chesarata police, main ga tdp govt achinaka, ayana chani poyinappudu jathara laga vachillata, ma father kuda vellindu. Maku daggara ne asifabad
@@bharathgurukul sarigga matladu, mee yaasa vere vallaki artham aitaledu...tdp vachinaka ante mundu govt la mast mazaa chestunde na anna?
@@TalcumPowder-nx3ck ee ooru nidi? tdp government achinaka ante , vallu naxalism ki against ga separate batallion appoint chesi sampillu annalani.anthaka mundu mazaa chesindu ani nenu cheppale kada nuvvu ohinchukunnava. First comma, full stops thoni sentence saduvudu nersuko
మా నాగన్న కంచు గొంతు నుండి కనకమోలే మెరిసిన అన్నల (లింగన్న) త్యాగాల పాట బిడ్డల కన్నా తల్లుల కన్నీటి గదా,(దోపిడీ సర్కారు నా కొడుకులకు గుండెల్లో గునపాల మోత ...పోరాడే అన్నలకు,మా నెత్తుటి లాల్ సాలామ్..👍👌👌👌లింగన్న అమర్ హై💐💐💐
లింగన్న ఎంతో చాలా మంచి వ్యక్తి పీడిత ప్రజల కోసం విముక్తి కోసం ఎందరో పేద ప్రజలకి భూమి పట్టాలు ఇప్పిచ్చిన లింగన్న అన్నకు చాలా గొప్ప మనసు ఇంత మంచి నాయకుడు లేక గుండాలలో తీరని లోటు జోహార్ కామ్రేడ్ లింగన్న
పోరాట దారులేసి లింగన్న తారల్లో కలిసినాడే 🔥🔥
నేను మళ్ళీ ఎర్ర జెండా ను ఎత్తుకోవాలనుకుంటున్న ఎవరొస్తారు నా వెంట
నేను రెడీ
Me also bro
నేను రెడి ✊✊🇻🇳🇻🇳✊
Nenu ready
నేను నీ వెంట ఉంటాను.. జై కామ్రేడ్
జోహార్ కామ్రేడ్ లింగన్న...
నా వయసు చిన్నదే కానీ ఈ పదాలు వింటుంటే నేను ఆ కాలంలో ఎందుకు పుట్టలేదు అనిపిస్తుంది......❤❤
Ghoose bombs vastunnai Anna song vinnappudalka....great lyrics and voice 👏👏✊🤝
That లింగన్న ఎవరో కూడ great
lol haha
అన్న ఒక మాట చెప్పలి అంటే. ఈ సాంగ్ వింటు ఉంటే నిజంగా. రోమాలు నిక్కబొడుచుకొని వస్తున్నాయి. వీళ్ళు చేసిన పోరాటం అంత కూడా పేద ప్రజల కోసమే తప్ప విల్ల స్వార్థం కోసం కాదు. ఎప్పటికీ వీళ్ళు ప్రజల గుండెల్లో నిలిచిపోతారు.
atlane vuntadi matthu, matthu digite artham aytadi
ఒక్కొక్క లైన్ వింటుంటే గూస్బోమ్స్ వస్తున్నాయి❤
ఏ తల్లి తొలిందో సద్దికట్టి
ఏ అయ్య సాకిండో బువ్వపెట్టి
ఏం పదాలు అయ్యా ఇవి.. గుండెలో ఎదో ఒక చలనం 🙏
కామ్రేడ్ లింగన్న చరిత్ర కాలగర్భంలో కలిసిపోకుండా,ఆ వీరగాధ ను చక్కటి గీతం గా రాసిన కవి🙏,కరుణ రసాత్మకం గా గానం చేసిన గాయకుడు🙏 అభినందనీయులు.
ఒక అల్లూరి సీతా రామరాజు చలన చిత్రం లాగా ,లింగన్న జీవితం కూడా చలనచిత్రం గా వస్తే బాగుంటుంది.
ఇలాంటి పాటలు వింటే మనకు తెలియకుండానే కంట్లో నీళ్లు వస్తాయి.😒😒🙏🙏
మీరు నిజమైన నాయకులు అన్నా గారు❤
లాల్ సలాం కామ్రేడ్ లింగన్న✊✊✊
గోదావరి లోయ ప్రతి ఘటన లూయ వర్ధిలాలి.....సాధిస్తాం కామ్రేడే లింగన్న ఆశయాలా ను......🚩🚩🚩
ఈ పాట పాడింది ఎవరు వాళ్లకు పాదాభివందనాలు లింగన్న ఎవరో నాకు తెలియదు గానీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండేలాగా పాటని వింటుంటే మరలా మరలా వినాలని అనిపిస్తున్నది. లింగన్నను కన్న తల్లిదండ్రులు యే జన్మల పుణ్యం చేసుకున్నారో. కొడుకుని ప్రజల గుండెలో ఉండే వాడిగా తీర్చిదిద్దారు. ఆయన చనిపోయిన చరిత్రలో ఆయనకు ఒక పేజీ ఉన్నది.
Naganna garu padar bro Lal.salam
జై కామ్రేడ్ లింగన్న జోహార్ 🙏
Goosebumps vastunnae Anna really❤
Same adhe
సూపర్ అబ్బా 2024
Goose bumps osthunnayi
లింగన్న ను నేను అడవిలో రెండు సార్లు కలిశాను ఆయన మంచి మాటల తీరు గుండాల మండల ఏరియా మొత్తానికి పోవుడు భూములు కొట్టిన ప్రతి రైతుకు అతను దేవుడే
Jai... Comrade linganna🙏🙏🙏
మనం ఎర్ర జెండా నీ ఒక సిఎం పదవిలో కుర్చోపెడితే మన రాష్ట్రం బాగుపడుతాది. మీ అభిప్రాయం తెలుపండి ఒక లైక్ తో......❤
మనం ఒక గొప్ప నాయకున్ని కోల్పోయాం లాల్ సలాం కామ్రేడ్ జై లింగన్న జై జై లింగన్న 🙏
wat a song.....really heart melting so natural voice
కళ్ళలో నీళ్లతో అద్భుతమైన వ్యక్తి గురించి అద్భుతమైన పాట రాసిన ఆ అన్నకు నా లాల్‌సలాం 😪అద్భుత సాహిత్యం 🙏
Janma antha janumuki echhi, janu suryudu ayyinadee
Assl ela rasav anna 🙏
Ganji leni asthi panjarala joosi banjaru bhoomupu panchipetti
Wowwwww em lyrics asal ❤
Take a bow 🙏
Anna nee voice exlent song supar anna❤❤
అని సర్లు వినాలి విని విని .ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది...అద్భుతం మహా అద్భుతం.వాయిస్ సూపర్...జై కామ్రేడ్
అంత మంది జనాల గుండెల్లో చోటు సంపాదించుకోవడం అంటే అంత సులువు కాదు 🙏🙏
Everyday ee song okkasari aiena vinta ee song Johar linganna 1 rupee kosam kottuku satche ee swardam samajamlo thana prananni pedala kosam tygam chesina great fighter linganna charithra ninnu maruvadu johar linganna
సూపర్ సాంగ్ మీకు శతకోటి వందనాలు
Laal Salaam Linganna 🚩
Devudu kondarine kaaranamjanmaluga puttukulna istadu andulo meeru pradamulu linganna Johar meeku
నాగన్న నీ పాట సూపర్
Exlent song edi pata matala thutalu e pata rasina kaviki padalu kadagalani undi 🎉🎉🎉🎉🎉
Meru chala great e Mata kuda chala thakuve
But uncle andharu annalandhariki na namaskaram me patalu matalu chala ardhavanthaminavi me thygalaki na vandhanamlu
Em song anna vinna prathi sari edho feel Aa lyrics Aa voice Ghoose bombs vasthinai
అన్న సాంగ్ వింటుంతసేపు చాలా ప్రౌడ్ గా తలేట్టుకునే వినే సాంగ్ జై కామ్రేడ్ ....జోహార్ లింగన్న
💚💚💚Exlentt voice ,,,👌👌👍👍exlent music direction ... wt a Lyrics and Singer 👍👍👍👍👌🔥🔥🔥🔥
Super lyrics.. Elantivi andhariki raavu. Dhaniki ఎంతో anubhavam avasaram.
అన్న నీ లాంటి పోరాట యోదులు మలి పుట్టుకూ రావలి అన్న, మరల దొరల రాజ్యం ప్రారంభ అవబోతుoదీ. ప్రజపాలన కావాలంటే నీ లాంటి ఉద్యమకారులు ఉండలన్న. ❤❤✊✊
సలాం కామ్రేడ్ 🙏
Joharlu annalaki 💯💫👌
లాల్ సలాం ✊
Pata padina annayaku 💙🙏🫂
పోడు రైతు కుటుంబీకుడిగా లింగన్న గౌరవిస్తున్నాను జోహార్ కామ్రేడ్ లింగన్న ❤❤❤️🔥🔨✊🚩
🚩 లాల్ సలాం కామ్రేడ్స్
నువ్వు సూపర్ అన్నా
Lal salam viplava veerula ku ❤❤❤❤❤❤
Superb voice anna 😍🔥
Lyrics Awesome
జోహార్ కామ్రేడ్ లింగన్న
Naganna garu padhabhi vandanalu .. .. andhra pradesh
Annalara.meeku padhabivandanalu
జోహార్ కామ్రేడ్ లింగన్న జోహార్...✊
Who is the writer and singer of this song
What a lyrics and natural voice..wahh
Loved it..
Anna Garu song super
Lal salaam Lingam Anna
అన్నా ఎత్తిండేఎర్రజెండా
సూపర్
..
Naganna gariki 🙏🙏🙏lal salam comrade linganna ❤❤❤
laal salam comrede🚩🚩✊✊
Johar kamred linganna👌💯
Who's from Instagram
Nenu ✊🏼🚩
❤😢👍
Insta from@ Germany
Nenu nenu nenu
😂
Nenu linganna ni chusanu bro
లింగన్న ఒక అమర యోధుడు నీకు నా లాల్ సలాం ❤❤
Anna linganna super
Lyrics singing corus music goosebumps❤
రోజుకి అయిదు సార్లు వింటా ఈపాట 👌
Anna super song anna.challa manchiga padinaru.
Edi song ante .... super anna
Johar linganna
Maathone undevaadu😢😢😢
లాల్ సలాం కామ్రేడ్స్ ✊✊✊✊✊✊
ఈ పాట వింటే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది 🚩
జోహార్ జోహార్ కామ్రేడ్ లింగన్న😢
ప్రజల కోసం చేసిండు కన్న తల్లి తండ్రి కోసం ఏం చేసిండ్రా వాడు పన్న పాప పుట్టిండు తల్లిదండ్రులు ఎంత కష్టపడి నుంచి పుట్టిండు❤
జోహార్ కామ్రేడ్ 🪔🚩
Wow wow .. morning super song..... relax mood
Thanks for listening
Super padaru anna❤ exlent
Johar Anna
Super singing sir 😊
Tears flowed from eye's
Johar linganna
Joharlu comrade linganna
Johar.
Song vinta na anna ki nejamga salam
లాల్ సలాం... విప్లవం వర్ధిల్లాలి... ఆ పదాల అల్లిక చాలా బాగుంది..goosbumps....
Supr song writer, singer hats off