3 పూటలు దీని నీళ్లు త్రాగితే షుగర్ 100 దాటనే దాటదు !! | Dr. MadhuBabu | Health Trends |
HTML-код
- Опубликовано: 2 окт 2024
- 3 పూటలు దీని నీళ్లు త్రాగితే షుగర్ 100 దాటనే దాటదు !! | Dr. MadhuBabu | Health Trends |
మరిన్ని Health Updates కోసం మా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.
ruclips.net/user/ch....
ఉదయాన్నే నీళ్లు ఇలా తాగక పోతే ఎన్ని తాగినా వేస్ట్ • ఉదయాన్నే నీళ్లు ఇలా తా...
చిటికెలో గ్యాస్ ప్రాబ్లెమ్ తగ్గించే బెస్ట్ టిప్ • Video
ఒంట్లో రక్తం వేగంగా పెరగాలంటే • ఒంట్లో రక్తం వేగంగా పె...
ఈ గింజల రసంతో ఎంతటి షుగర్ అయినా దిగొస్తుంది • ఈ గింజల రసంతో ఎంతటి షు...
డ్రై ఫ్రూట్స్ ని ఇలా తింటేనే ఆరోగ్యం • డ్రై ఫ్రూట్స్ ని ఇలా త...
ఎలాంటి చర్మ వ్యాధులు అయినా దీనితో మాయం • ఎలాంటి చర్మ వ్యాధులు అ...
అంగం సైజ్ పెరగాలంటే... • అంగం సైజ్ పెరగాలంటే.....
నిమిషాల్లో మలం జర్రున జారిపడేలా సింపుల్ టెక్నిక్ • Video
కడుపులో మంట గ్యాస్ ప్రాబ్లమ్ తగ్గించే నాచురల్ చిట్కా • కడుపులో మంట గ్యాస్ ప్ర...
కండరాలు పట్టేస్తున్నాయా నిద్రలో పిక్కలు పట్టేస్తే • Video
లేవడం తోనే మోషన్ వెళ్లే చిట్కా...సెకన్లలో మొత్తం క్లిన్ • సెకండ్స్ లో మోషన్ ఫ్రీ...
నిమిషాల్లో నిద్ర పట్టించే సింపుల్ చిట్కా • ఇలా చేస్తే చాలు నిమిషా...
ఎంత తిన్నా ఒంటికి పట్టకపోతే...తినే ముందు ఇలా చేయండి • తిన్నది ఒంటికి పట్టకపో...
పొట్ట ఉబ్బరం కడుపు మంట గ్యాస్ ఏదైనా ఒక్కటే చిట్కా • Video
రాత్రి కి ఒక్క లవంగం సర్వ రోగాలు నయం • పడుకోబోయే ముందుబుగ్గన....
క్షణాల్లో గాఢ నిద్ర పట్టించే బెస్ట్ చిట్కా • Video
మరిన్ని Health Updates కోసం మా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.
📝హైదరాబాద్ పరిసరాల్లో చిలుకూరి బాలాజీ టెంపుల్ సమీపంలో అహ్లాదకరమైన వాతావరణంలో సంజీవిని నేచుర్ క్యూర్ ఆశ్రమం ఉంది. ప్రకృతి సిద్ధమైన వాతావరణంలో ప్రకృతి వైద్య చికిత్స చేస్తున్న హైదరాబాద్ నగరపు ఏకైక ఆసుపత్రి సంజీవిని నేచుర్ క్యూర్ ఆశ్రమం. ఆశ్రమ నిర్వాహకులు డా.మధుబాబు ప్రకృతి వైద్యం (BNYS)లో డబుల్ గోల్డ్ మెడలిస్ట్. అలాగే ఆల్టర్నేటివ్ మెడిసిన్ లో MD కోర్సు పూర్తి చేశారు. ఆక్యుపంక్చర్ చికిత్సా విధానంలో పీజీ డిప్లొమా చేశారు. ప్రాణిక్ హీలింగ్ కోర్సు సైతం చదివారు. డా.మధుబాబు గారి నుంచి మీరు ఎటువంటి సమస్యకైనా ఉచితంగా సలహాలు పొందవచ్చు. నేరుగా కాల్ చేసి సలహా పొందాలంటే 93593 57878నంబర్ లో సంప్రదించండి. ఇక వాట్సప్ ద్వారా మీ సమస్యకు పరిష్కారం కోసం మీ సమస్య లేదా రిపోర్టులను 99591 12982 కి వాట్సప్ చేస్తే చాలు డాక్టర్ గారు మీరు ఫ్రీగా సలహా ఇస్తారు.
📱డాక్టర్ మధుబాబు గారి ట్రీట్ మెంట్ వివరాల కోసం ఫోన్ నెంబర్లు Whats app: 9959112980,
Call : 9359357878 కు ఫోన్ చేయండి.
Dr Madhu Babu | sanjeevini nature cure hospital | sanjeevini nature cure | dr madhu babu health tips | dr madhu babu | dr madhubabu sanjeevini nature cure hospital | sanjeevini nature cure hospital hyderabad | health trends channel | health mantra chennel | good health tips | madhubabu latest videos | dr madhubabu sanjeevini nature cure | sanjeevani nature cure moinabad | tulasi tv | naturopathy treatment |
#DrMadhuBabu #HealthMantra #HealthTrends
డాక్టర్ మధుబాబు గారి సూచనలు, సలహాలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి🙏🙏🙏
మీ పదిరోజుల ప్రోంగ్రామ్ కరపత్రం ఏమీలేదా అండీ.
Good for health
sir mimmalni kalvataniki, ekkada, timings emiti, memu vja nundi ravali na Husbenki rendu legs ki foot daggara block cooler lo nallaga cracks vachi chala ibbandi padutunnaru dayachesi mimmalni ela, ekkada kalavamantaro teliya chestaru ankuntunnanu chala antey bhada padutunnaru please sir🙏
Please advice about babies
Please make a vedio about babies
డాక్టర్ గారు మీరు చాలా చక్కగా, వివరంగా చెప్తారు, ధన్యవాదములు
డాక్టర్ గారికి నమస్కారం 🙏
మీ ఆశ్రమంలో చికిత్స పూర్తిగా ఉచితం అన్నారు చాలా సంతోషం.దూరం నుండి వచ్చిన వారికి అక్కడ వసతి ఉంటుందా 3 వారాలు ఉండాలి అక్కడ మేం ఎలా సిద్దపడి రావాలి మావెంట ఏమేం తెచ్చుకోవాలి
వివరంగా చెప్పిండి సార్ 🙏🙏🙏🙏
Yedee uchithamga radu.
Free treatment kadu consultation free
No free brothers...for triple sharing 2250/day.. double sharing 3500/day... single sharing 5000/day with attendant..it goes 21 days+15 days+10 days...46 x 2250.. please calculate
Excellent vedios sir medicines are slow poison
Excellent video sir 🙏🙏🙏
Excellent advice Dr 🙏🙏
Thank you sir
Good Life style chepparu thank you sir
For fasting sugar to control which yoga we should do sir
Thank you sir
రైతుగళం---- ధన్యవాదాలు మీకు. ఎం చేస్తేతగ్గిందో చక్కగ చెప్పి నన్ను encourage చేసినందుకు. శతకోటివందనాలు. ఇవిఎంతో అవసరం. 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Kindly suggest proper food, life style and your s
Thank you sir, explained clearly/
Namste sir Diet chart pumpandi sir
Very good explanation
Dite chart chappandi doctor garu
Good information sir.Thank you
Yes porthi ga thagichukutamu Life style change sir 🙏
Please let us know what is the cost of ten days sugar reducing programme
Give reply reg.cost of ten days sugar control prog
For puja also priests including sweets.
Sir please suggest best food for Rhumatoid arthritis
When to take nalla jeelakarra
Sir, which water to drink 3 times didn't tell not to exceed sugar levels 100 ? as titled in the video.
I need the same answer
All the titles are total bluff. Please don't believe the titles
Thanku sir
9.15
Diet chart evandi doctor garu
క్యాప్షన్ ఒకటి లోపల వీడియో ఒకటి..
కావున ఈ ఛానల్ ని unsubscribe చేస్తే ఇలాంటివి పెట్టకుండా వుంటారు...నేను అదే పని చేస్తున్నాను మిత్రులారా...
మీరు హెడ్డింగ్ ఒకటి ఇస్తున్నారు.... మూడు సార్లు... ఇది రోజు కి త్రాగతే ..డయాబెటిస్ తగ్గుతుంది అని...క్రింద న వ్రాసి....దాని గురించి ఆ so called Doctor చెప్పనే లేదు....What is this Don't create confusion..We r getting real head ache
ఎక్కువ వ్యూస్ కోసం చీప్ ట్రిక్స్.
ఇది మధుబాబు గారు చేసింది కాదు.
మీ ఉద్దేశం తెలియ లేదు
that's why you read this ypu get root cause
Ubdont like go away they doing good for society close nava randalu join there for 10 days u treat them god
Inthaki ye Neelu thagali cheppu doctor babu lekapothe Burrabazar thirigi pothundi
Very good health care information Dr.garu
🙏🙏🙏👌👍
రోజూ 35 నిమిషాలు నడక,ఉదయం ఎఱ్ఱనూక ఉప్మా,మధ్యాహ్నం,సాయంత్రం brown rice తో 2 సంవత్సరాల నుండి డయాబెటిస్ ను మందులు వాడకుండా అదుపులో ఉంచుకుంటూ వస్తున్నా.
తీపి పదార్ధాలను,జంక్ ఫుడ్ ను,కూల్ డ్రింక్స్ ను నియంత్రించుకోవడం అవసరం.బరువును అదుపులో ఉంచుకోవడం అవసరం.
Erra nuka upma antey godhuma ravva kada andi.
Meku diabetes antha vunindhi chepandi pls
@@cvijayr అవును. దాంట్లో రెండు రకాలు. ఒకటి బన్సీ రవ్వ రెండోది జవ్వ గోధుమరవ్వ.
కాని రెండింటిలో కూడా గ్లూటెన్ అనేది ఉంటుంది. అది షుగర్ కి మంచిది కాదు. రాగి పిండి తో కాని జొన్న రవ్వ వాడటం మంచిది.
ఒంటి పట్టు బియ్యం కూడా మంచివే.
సూపర్ సార్ మీరు 👍
Nenu kuda same no tab now I am eating jaggery sweets oftenly bobbarlu nana betti dosa nababettina pallilu sanagalu( black) thinadam pachivulli paya with lime ivanni cheyandi jonna rotti kani sankati kani thinandi nadavandi ilanti changes mee life theesukurandi first meeru diabetic ani meeku meere anukokandi paristhithulani take it easy ga theesukondi mee bhararani devudiki universe ki panchandi mukhyanga avoid white rice myda sugar junk food
Emi neellu taggiatayo chrppaneledu doctor garu
Parkinson's problem kindly revel medicine sir
సార్ మాకు ఏమి చెప్పాలని ఏమి చెబుతున్నారు, హెడ్డింగ్ ప్రకారము చెబితే మాలాంటి వారికి ఊరట
❤❤❤❤❤well said 🎉😢😂😅😮😮😮😮😮😮❤❤❤❤❤
మీ ఛానల్ కూడా వీడియో లకు ఆకర్షణీయమైన, నిజంకాని , మిస్లీడ్ చేసే క్యాపషన్స్ ఇవ్వడం చాలా బాధాకరం.
yes you are currect said
Nothing told related to caption
Thank you for sharing suggestions on Sugar.
Can you please do few videos on Yoga or Pranayamam.
Ok sir
@@sanjeeviniclinichyd thank you Sir.
sure sir/madam
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
చాలా మంచి సలహాలు
నీకు నిజంగా చెప్పాలని ఉంటే టైటిల్లోనే దాని పేరు ఇస్తే మంచిగా ఉంటుంది. నీవు యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించాలని మాత్రమే అనుకుంటున్నావు
Emtagalo chepaledu
మీరు టైటిల్ లో పెట్టినదాని కి vedioకంటెంట్కి ఎం సంభంధం లేదు.మీలాంటి వాళ్లకుడా(సర్వీస్ oriented) ఇలా వ్యూస్ కోసం చెయ్యడం ఏమాత్రం తగదు.ఎంతో ఆశతో మీ వీడియో చూసే viewers ని ఇలా మోసం చేయకండి .
Avnu andi
Channel vallu dr garu chesina video upload chesukuni views kosam title pettukunte dr ni blame chestunnaru 😄
@@subhashinireddy4867 andhuke manam sandehaku kuda adgavadhu
Andhuke mana sandehal ku answers ravu
At 12 its narated pl listen carefully.
🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹
Miru హెడ్డింగ్ ఒకటి చెప్పేది ఒకటి ప్లీజ్
Hi sir I'm prashanthi my age now 30 before 18 year diabetes food kosam chepandi house wife 2 children
Meru healthy ga me sugar normal avalanukintunar nenu wellness coach nenu meku helpchestanu
Sir ofter meals 230 sugar hai or normal sir.
Body lo sugar ledandaniki sugar levels yenta undali cheyyanddi doctor Garu...
First test your hba1c test 👍.
టైటిల్ లో 3 పూటలు దీని నీళ్లు త్రాగితే షుగర్ 100 దాటనే దాటదు అని రాశారు. ఆ నీళ్లు ఏమిటో చెప్పలేదు. డైట్ ఇంపార్టెన్స్ గురించి చెప్పారు. ఇది ఎన్న?
Kala jeera
Menthulu
Sir, you haven't explained which drinks to take to control diabetes?
You
aslu vedio qutation ku meru cheppe water amito ........
Misleading captions .
కొంతమంది coment లో hedding ఒక మాదిరి, వివరణ వేరే విధంగా పెట్టారు.రోజుకు 3పూటలా తాగవలసిందేదో చెప్పలేదు. ప్రజలకు ఉపయోగపడేవిషయాలు పెట్టండి. లేదా 🤭
వుండండి డబ్బులు థాందుకోవడానికి you tube వీడియోలు చెయ్యవద్దండి
డబ్బులు తండు కోవడానికి you tube vedios చెయ్య వద్దండి 🙏
మీరు సుగర్ గురించి చెప్పేవాటిని వింటుంటే జాగ్రత్తగా వుండాలి అనే ఆలోచన రావటం మాట అటుంచితే..... చచ్చేంత భయం వేస్తున్నది.... కళ్ళు పోయినట్టు, కిడ్నీ పాడయినట్టు.....etc etc..
Please put up charges at your ashram
No like due to misleading caption. We believe you sir, but plz be genuine even in captions like your words.
We are from anatapur how to come tell us the route to come
హెడ్డింగ్ ఒకటి ఇస్తున్నారు మేటర్ ఒకటి వుంటుంది ..అలా ఎందుకు చేస్తున్నారు ...అలా చేయకండి
నల్ల జీలకర్ర నీళ్ళు త్రాగండి. ఫైబర్ ఉన్న పదార్థాలు రాగులు,జొన్నలు,సోయా,మీల్ మేకర్ ఉండలు, ముడి బియ్యం వాడాలి. White rice, fries, తేలికగా జీర్ణమయ్యే పదార్థాలు వాడరాదు. రోజూ రెండు పూటలా కనీసం 30 నిమిషాలు తారు, సిమెంట్ రోడ్లు కాకుండా మట్టిపై చెప్పులు లేకుండా నడవాలి.
Nalla జీలకర్ర వాడే విధానం చెప్పండి pl
In the entire narration no where is mentioned which water is to be taken to control the diabetics.
Meeru pettina heading ki cheppe daaniki potana lekapote alagandi?Post chesaaka meeru chudaraa?Leeka mee control undadaa?
Thanks sir very very much Lord lakshmi narasimha bless Modiji BJP RSS amithshaw jayashankar gatkari dovel soldiers you and hindus
Sir Naku chala sugar youndhe contral kavatam ledhu sir please chopande insulin thisukunttuna eepudu tablets sir three time tablets sir plz
మీరు ఇచ్చిన హెడ్డింగ్ కి చెప్పిన మ్యాటర్ కి సంబంధం లేదు.
డాక్టర్ గారు మిఆశ్రమము లో
ఇచ్చెపుడ్ ఎంత మోతాదు తిసుకొవాలి ఎలా తిసుకోవాలి కంప్లీట్ చాట్ చేప్పండి ఎందుకంటే మి దగ్గర కు రాలేని వల్ల కోసం సారు
ఈ life style treatment కి fees ఎంత తీసుకుంటారో చెప్పండి సర్.
అసలు విషయమే చెప్పలేదు
Evo naalugu bhairagi chitkalu cheppi jabbulutaggipotayani namminchadam evaraina nijamani nammi meedaggaraki vastey lakshallo feels gunjadam ido rakamaina chief publicity prativodiki prajalanu peedinchadamey oka fashion ayiindi .
Doctor gaaru please tell about fibroids in uterus. How to cure them naturally
Meru healthy ga me problam normal avalanukintunar nenu wellness coach nenu meku
Title ki matter ki no relation
ఏ నీళ్లు తాగాలి పెరు చెప్పలేదు ఎందుకు అసలు విషయం చెప్పటం లేదు
Sir naku suger vachina 6months ki BP vachindi ee madhaya omicran vachi thagindi tharuvatha motion problem and kadupu vubaram kuda start iendi. Meeru chpina vedanga amudham and Tena kalipi erealy morning thganu stomach clean ienidi kani gastic trouble thagatam ledu please tell the remedy nenu phone chete lift chayatum ledu phone timings vunaya
Doctor garu HBAIC 7.3 undi medicine vadaala.
బొబ్బర్లు వేరు అలసందలు వేరు మీరు చాలా సార్లు రెండిటిని కలిపి ఒకటే అంటున్నారు సార్
Meeru life style change valla vastundi antunnaru.Mari doctors hereditary valla kuda vastundi antaru danni avoid cheyyalem kada
I shall share my perception..
Diabetes usual ga 50+,60+ vastundi if life style is not good..
Heridetery status undi ,life style disorders unte they are prone to affect at much more early age..
So called thyroid, diabetes,pcos ilantivanni life style disorders..so healthy food, exercise, good sleep, positive attitude tho we can postpone (say 50 yrs ki ravalsindi 65 yrs ki vastundi),best cases lo we control and even chances to avoid without medicines..
Mana body ni sramninchi, nutritional food pedite anni organs baga panichestay..
Leda fast foods,late and more sleep tho relax cheste sariga function avalsina organs Pani cheyavu..
3సార్లు దేని నీళ్ళు తాగాలి
డాక్టర్ నాకు షుగర్ వచ్చింది నా వయసు 35 నాకు నయం అవ్వాలి ఎమ్ చేయాలి 251
Caption and and subject are very different. Maintain relation.
Topic is drink water.but telling something.fokas on points.
టైటిల్స్ మార్చి మార్చి ఒకటే చెబుతున్నారు.
Tension vallakuda sugar perugutundi antaru correcta sir
Sir, Heading verega undi, cheppindi veru,Yendi sir edi.
Asalu ,, answer takuva sutti ekuva me asramam gurinchi publicity
Pettina.hedding enti meru cheppedenti
Doctor గారు రాగి జొన్న పిండి, రొట్టెలు డయాబెటిక్ వాళ్ళు వాడచ్చా
వాడవచ్చు. అవే వాడాలి.
Asali visayam cheppadamledu
నల్ల జీలకర్ర water లో వేసి మరిగించి త్రాగమన్నారు కదా.హెడ్డింగ్ wrong ani అనడం కరెక్ట్ కాదు.
🙏
మూడు పూటలు దేని నీళ్లు తాగితే .తెల్పలేదు...
Soya lo protein values yekkuva vuntaayi kada sir,sugar patients tesukovacha
useless and worthless. Do you thihk he is the first person to say this. This doesnot work in any way. stop misleading.
3 times what to drink. This video is totally confusing
The point u r going to tell,z not pin pointing, straight..putting one heading,u r.explainig what we already know..every body knows what u told..
Thank you very much sir 🙏
wrong title 😒☹😣😳
Title ... వ్యాపార లక్షణం
🙏🕉💞🌹💞🕉🙏
Super advance and good habits very nice tamudu
What deading what you explaing you does not know
టైటిల్ మార్చవలెను..
Madu garu mi vedio lu baguntayi follow avuthamu kani konchem waste matter thagginchandi main matter cheppandi chalu
Do you run any hospital.if so please provide adress
Thank you dr garu excellent analysis your are frank n straightforward.I became a strong follower of your channel.
🙂
Sir naku prediabetic dhaniki treatment chepandhi