రెడ్డి గారు స్థలం ఉత్తరం మధ్యలో లేక తూర్పు మధ్యలో సెప్టిక్ గొయ్యి వెయ్యొచ్చు అన్నారు. మరి అది ఇంటికి ఈశాన్యం లో వస్తుంది కదా. అంతే కాదు. నాకు తెలిసినంత వరకు ఇంటి తొమ్మిది భాగాలు చేసి ఆగ్నేయం మూల నుండి రెండు భాగాలు వదిలి ౩లేక ౪వ భాగం లో వెయ్యవొచ్చు. అదే విధంగా ఉత్తర వాయువ్యం నుండి రెండు భాగాలు వదిలి వెయ్యవొచ్చు.
Sir north side road vundi.plot ni correct gaa cross lu aani tesivesaaka south aagneyam lo waste cross poyindi.aa cross bit lo septic tank pettukovacchaa.ante house compound wall ki and plot compound wall ki south aagneyam lo cross bit lopala.
సర్ మా ఇల్లు 135డిగ్రీ ఈస్ట్ లో ఉంది . మా ఇంటి కి సెప్టిక్ ట్యాంక్ కి మధ్య లో షట్టర్ షాప్స్ ఉన్నాయి. సెప్టిక్ ట్యాంక్ తూర్పు ఆగ్నేయం లో ఉంది . కానీ place తిరగడం వల్ల డిగ్రీ ప్రకారం దక్షిణ ఆగ్నేయం లో ఉంది. దీని వల్ల ఏదైనా prablem ఉంటుంది.
కాసిరెడ్డి గారి వీడియోలు చూడాలనుఅనుకునేవారు ముందు సార్ గారు రాసిన మానవ వాస్తు గ్రంథాన్ని కొనుక్కొని చదివిన తరువాత మీరు వీడియోస్ చూడండి. ఎందుకంటే పురాతన వాస్తు తప్పంటారు , ఆధునిక వాస్తు తప్పంటారు , అసలు నిజం ఏంటో చెప్పడు అది రహస్యం అంటాడు ఆ రహస్యం మీరు తెలుసుకోవాలంటే బుక్ కొని చదవండి . బుక్కు కొనక పోతే మీకు వాస్తు ఎం అర్థంకాదు , పుస్తకం కొనండి , ముందు మన బుక్కులు అమ్ముడు పోవాలి అది ఈయన వ్యాపారం .
పురాతన వాస్తు శాస్త్రజ్ఞులు పూరం వ్యర్థ పదార్థాల కోసం పోల్యూటాడ్ వ్యర్థాలు ( పెంట ) కోసం ఒకస్థలాన్ని కేటాయించారు అధి పడమర నైరుతి వదిలి పడమర దిక్కులో పెంటకు కీటాయించినారు , నేడు సోకాల్డ్ ఆదునిక వాస్తు శాస్త్రజ్ఞులమని చెప్పుకునే వాళ్ళు కూడా పడమరకు బాత్రమ్స్ టాయిలెట్స్ అని ఫాలో ఆవుతున్నారు ఇందులో కాసి రెడ్డి గారి గొప్పతనము ఏముంది , చెప్పాలి
మనస్థలము పెద్ద స్థలము అయినప్పుడు ఒక ఐదు ఎకరాల వుంది అనుకుందాము , అందులో ఇల్లు కట్టినప్పుడు పెద్దస్థలం నుంచి ఇంటి స్థలాన్ని వేరు చెయ్యాలి అన్నపుడు , పక్కవాళ్ళ స్థలాన్ని వేరు చెయ్యాలి అన్నపుడు ప్రహారిగోడాను కంపౌండ్ ను నిర్మించి మన ఇంటిస్తలాన్ని వేరు చేస్తాము , అప్పుడు పక్కస్థలము మనది అయిన అ స్థలానికి ఇంటిస్తలానికి సంబంధంలేదు . పక్కింటివాస్తుకు ,పక్కస్థలాలలో వచ్చే వాస్తు ఫలితాలకు ఈ ఇంటిలో నివసించే వాళ్లకు ఎలాంటి దోషము కలుగదు . కంపౌండ్ లోపలవున్న వాస్తుపలితాలే a ఇంటిలో నివసించే వాళ్ళు అనుభవిస్తారు ఈ కాసి రెడ్డి తనకు తాను ఏదో వూహించి కొని అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తున్నడు నమ్మకండి
@@kasivastu sir, thank you.వదిలివేసిన స్థలానికి ఒక పక్క గోడ పెట్టము, కానీ ఆ గోడ మా కాంపౌండ్ వాల్ కు టచ్ కాకుండా చూసుకున్నాను, గోడ కట్టకపోతే అందరు అక్కడ చేత వేసేలా ఉన్నారు.
Bro వదిలి వేసిన స్థలానికి గోడ కట్టినా , కట్టక పోయిన ఏమికాదు , ఇంటికి కంపౌండ్ తప్పని సరి ఎందుకంటే మనస్థలమూవున్న , పక్కవాలా స్థలము వున కంపౌండ్ కటాడం వళ్ళ ఇంటి స్థలాన్ని వేరు చేసినాము , కనుక ఎలాంటి దోషము వుండదు
రెడ్డి గారు స్థలం ఉత్తరం మధ్యలో లేక తూర్పు మధ్యలో సెప్టిక్ గొయ్యి వెయ్యొచ్చు అన్నారు. మరి అది ఇంటికి ఈశాన్యం లో వస్తుంది కదా.
అంతే కాదు. నాకు తెలిసినంత వరకు ఇంటి తొమ్మిది భాగాలు చేసి ఆగ్నేయం మూల నుండి రెండు భాగాలు వదిలి ౩లేక ౪వ భాగం లో వెయ్యవొచ్చు. అదే విధంగా ఉత్తర వాయువ్యం నుండి రెండు భాగాలు వదిలి వెయ్యవొచ్చు.
Sir septic tank mida shop shutters build chayavacha
Sir north side road vundi.plot ni correct gaa cross lu aani tesivesaaka south aagneyam lo waste cross poyindi.aa cross bit lo septic tank pettukovacchaa.ante house compound wall ki and plot compound wall ki south aagneyam lo cross bit lopala.
Thank you sir🎉
ఎస్ సర్ చక్కగా వివరించారు
Nice baga chepparu👍
సర్ మా ఇల్లు 135డిగ్రీ ఈస్ట్ లో ఉంది . మా ఇంటి కి సెప్టిక్ ట్యాంక్ కి మధ్య లో షట్టర్ షాప్స్ ఉన్నాయి. సెప్టిక్ ట్యాంక్ తూర్పు ఆగ్నేయం లో ఉంది . కానీ place తిరగడం వల్ల డిగ్రీ ప్రకారం దక్షిణ ఆగ్నేయం లో ఉంది. దీని వల్ల ఏదైనా prablem ఉంటుంది.
Meku scintific ga remides kavanate comment in my channel
Good video
Sir, మా స్థలం మెట్నాకు చేసినప్పుడు, వదిలివేసిన స్థలం వేరు వారి పేరు మీద రిజిస్టర్ చేయాల?ఆ స్థలం వదిలివేసి compound నిర్మించాము, explain cheya galaru
Open to sky baseless story u r correct Kasi ji jai hind jai maharashtra
Sir ఉత్తరం కుబేర స్థానం కదా. పెట్టవచ్చా
@@muddadasankaranarayana4085 ఆధునిక వాస్తు ప్రకారం ఉత్తరం/ తూర్పు లే ST కు safe place
S but esanyaem lo padakunda
కాసిరెడ్డి గారి వీడియోలు చూడాలనుఅనుకునేవారు ముందు సార్ గారు రాసిన మానవ వాస్తు గ్రంథాన్ని కొనుక్కొని చదివిన తరువాత మీరు వీడియోస్ చూడండి. ఎందుకంటే
పురాతన వాస్తు తప్పంటారు , ఆధునిక వాస్తు తప్పంటారు , అసలు నిజం ఏంటో చెప్పడు అది రహస్యం అంటాడు ఆ రహస్యం మీరు తెలుసుకోవాలంటే బుక్ కొని చదవండి . బుక్కు కొనక పోతే మీకు వాస్తు ఎం అర్థంకాదు , పుస్తకం కొనండి , ముందు మన బుక్కులు అమ్ముడు పోవాలి అది ఈయన వ్యాపారం .
పురాతన వాస్తు శాస్త్రజ్ఞులు పూరం వ్యర్థ పదార్థాల కోసం పోల్యూటాడ్
వ్యర్థాలు ( పెంట ) కోసం ఒకస్థలాన్ని కేటాయించారు అధి పడమర నైరుతి వదిలి పడమర దిక్కులో పెంటకు కీటాయించినారు ,
నేడు సోకాల్డ్ ఆదునిక వాస్తు శాస్త్రజ్ఞులమని చెప్పుకునే వాళ్ళు కూడా పడమరకు బాత్రమ్స్ టాయిలెట్స్ అని ఫాలో ఆవుతున్నారు
ఇందులో కాసి రెడ్డి గారి గొప్పతనము ఏముంది , చెప్పాలి
@@DileepKumar-v8j మీరు బాగా personal గా తీసుకుంటున్నారు. నా వల్ల ఏమైనా నష్టం జరిగిందా ?
మనస్థలము పెద్ద స్థలము అయినప్పుడు ఒక ఐదు ఎకరాల వుంది అనుకుందాము , అందులో ఇల్లు కట్టినప్పుడు పెద్దస్థలం నుంచి ఇంటి స్థలాన్ని వేరు చెయ్యాలి అన్నపుడు , పక్కవాళ్ళ స్థలాన్ని వేరు చెయ్యాలి అన్నపుడు ప్రహారిగోడాను కంపౌండ్ ను నిర్మించి మన ఇంటిస్తలాన్ని వేరు చేస్తాము , అప్పుడు పక్కస్థలము మనది అయిన అ స్థలానికి ఇంటిస్తలానికి సంబంధంలేదు . పక్కింటివాస్తుకు ,పక్కస్థలాలలో వచ్చే వాస్తు ఫలితాలకు ఈ ఇంటిలో నివసించే వాళ్లకు ఎలాంటి దోషము కలుగదు . కంపౌండ్ లోపలవున్న వాస్తుపలితాలే a ఇంటిలో నివసించే వాళ్ళు అనుభవిస్తారు
ఈ కాసి రెడ్డి తనకు తాను ఏదో వూహించి కొని అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తున్నడు
నమ్మకండి
@@kasivastu నేను వాస్తు గురించి మాట్లాడు తున్నాను వాస్తు అనేది ఎవరి పర్సనల్ కాదు , నాకు మీ నుంచి
ఎలాంటి నష్టమూ జరగలేదు 🙏🙏🙏
సార్ మరి 28°తిరిగిన ఇంటిని అమ్మి వేయాలా లేక దాన్ని మార్పులు చేయవచ్చా తిరిగి బాగుపడతామా 🙏🙏
స్థలం దిక్కుకు లేనప్పుడు
ruclips.net/video/jrfkET5flBQ/видео.htmlsi=xGsPOCHFy7KsaTLt
28 దాటి తిరిగినా ఇల్లు కట్ట వచ్చు . కాని కొన్ని విషయాల లో రాజీ పడాల్సిన అవసరం రావచ్చు. ఉదా : parking
బుక్ లో చూస్తే పూర్తిగా తెలుస్తుంది
Mee ella purchase cheyali...
Screen పై ఉన్న Whats app కు message పెట్టండి
మీసెల్ నెంబరు మాకు తెలుప కోరినాము
@@venkataramanaiah7992 what's app number 7093883862
మద్య బాగం గుమ్మానికి ఎదురుగా ఉన్న పుడు సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పెట్టాలి
Sir, మా స్థలం మెట్నాకు చేసినప్పుడు, వదిలివేసిన స్థలం వేరు వారి పేరు మీద రిజిస్టర్ చేయాల?ఆ స్థలం వదిలివేసి compound నిర్మించాము, explain cheya galaru
వదలి వేసిన స్థలాని కి గోడలు పెట్ట కూడదు .ఇతరుల పేరుతో రిజిస్ట్రేషన్ అవసరం లేదు
@@kasivastu sir, thank you.వదిలివేసిన స్థలానికి ఒక పక్క గోడ పెట్టము, కానీ ఆ గోడ మా కాంపౌండ్ వాల్ కు టచ్ కాకుండా చూసుకున్నాను, గోడ కట్టకపోతే అందరు అక్కడ చేత వేసేలా ఉన్నారు.
Bro వదిలి వేసిన స్థలానికి గోడ కట్టినా , కట్టక పోయిన ఏమికాదు ,
ఇంటికి కంపౌండ్ తప్పని సరి ఎందుకంటే మనస్థలమూవున్న , పక్కవాలా స్థలము వున కంపౌండ్ కటాడం వళ్ళ ఇంటి స్థలాన్ని వేరు చేసినాము , కనుక ఎలాంటి దోషము వుండదు
Sir, మా స్థలం మెట్నాకు చేసినప్పుడు, వదిలివేసిన స్థలం వేరు వారి పేరు మీద రిజిస్టర్ చేయాల?ఆ స్థలం వదిలివేసి compound నిర్మించాము, explain cheya galaru