Hari Vastu: Vastu For Septic Tank | Septic Tank Vastu In Telugu | Best Home Vasthu Tips

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024
  • Hari Vastu: Vastu For Septic Tank | Septic Tank Vastu In Telugu | Best Home Vasthu Tips || Aha Bhakthi
    #harivastu #vastutips #vasthusasthram #ahabhakti
    సెప్టిక్ ట్యాంక్
    ఈ దిక్కున ఉంటే అప్పులపాలవుతారు..
    అప్పులు తీర్చలేని స్థితికి వెళ్తారు
    ఈ తప్పులు చేయకండి.. జాగ్రత్త..
    Please LIKE SHARE and SUBSCRIBE to Aha Bhakthi 🙏🙏

Комментарии • 44

  • @manigaming2744
    @manigaming2744 9 месяцев назад +2

    Namasthe sir super....

  • @sreenivasugubbala1243
    @sreenivasugubbala1243 9 месяцев назад +6

    గురువుగారు నమస్కారము తూర్పు సెంటర్ కాకుండా ఆగ్నేయ కార్నర్ లో కాళీ స్థల లో ప్రహరీ బయట పెట్టుకోవచ్చా సర్ తెలుపగలరు

  • @subbareddyguda7229
    @subbareddyguda7229 9 месяцев назад +3

    సార్ మాప్లాట్ దక్షణం పేస్ 90 ఫీట్ పొడవు 200ఫీట్ నైరుతి వీధి శూల ఉంది కమర్షల్ బిల్లింగ్ కట్టాలి

  • @nvvrvenkataramana9788
    @nvvrvenkataramana9788 9 месяцев назад +2

    నమస్తే గురువు గారు
    ఈస్ట్ రోడ్డు హౌస్ మాది
    Kitchen లో వాడిన వాటర్ ఈస్ట్ agneyam లో నుంచి డైరెక్ట్ గా బయటకు pampavacha. డ్రైనేజ్ లో కి.

  • @koteswararaovsb1236
    @koteswararaovsb1236 9 месяцев назад +8

    పంచాయతీ, మున్సిపాలిటీ లు అంగీకారం ఇవ్వవు

    • @gramdasu
      @gramdasu 18 дней назад

      Its all fake

  • @srihariprises848
    @srihariprises848 7 месяцев назад +2

    Hari gaariki vaastu Shastram lo manchi pattu undi....No doubt at all....

    • @Harivastu
      @Harivastu 5 месяцев назад +1

      🙏🏻🙏🏻👌🏻

  • @kumarivengalapathi4656
    @kumarivengalapathi4656 6 месяцев назад +1

    Super

  • @kksuneetha3605
    @kksuneetha3605 6 месяцев назад +1

    Namaste sir... Ma intiki septic tank Padamara vayuvyam lo vundhi. Simhadvararam vuttara eesanyam lo vundhi. Emaina pramadhama?

  • @abbasksa1
    @abbasksa1 29 дней назад

    వాస్తు ప్రకారం ఇల్లు కట్టిన వాడిది,
    వాస్తూ లేకుండా ఇల్లు కట్టిన వాడిది,
    అసలు వాస్తూ చెప్పిన వాడిది…
    అందరి ఇల్లులు కొట్టుకుపోనై ఖమ్మం,విజయవాడ లో.

  • @narsimhareddy5595
    @narsimhareddy5595 7 месяцев назад +2

    ప్రహారీ గోడ కు రోడ్ కు మధ్యలో ఉన్న గ్యాప్ లో పెడితే పబ్లిక్ ఊరుకోరు

  • @Psrikar1989
    @Psrikar1989 Месяц назад

    Metla kinda septic tank in north west direction lo pettavacha

  • @umag14
    @umag14 6 месяцев назад

    Maa house 27 degrees tilt ayi undi.septic tank placement Ela undavachhu?

  • @NNKP504
    @NNKP504 Месяц назад

    ఈయన చెప్పినట్టు హైదరాబాద్ లో హ్యుమన్ వేస్ట్ బయటకు వదలడానికి, మిగతా ఊళ్ల ల్లో పబ్లిక్ ప్లేస్ లో సెప్టిక్ టాంక్ తవ్వడానికి గవర్నమెంట్ రూల్స్ ఒప్పుకోవు.వాస్తు చెంబు తయారు చేసి అమ్మకానికి పెడితే కొందరు అమాయకులు కొంటారు

  • @yenumalamohan169
    @yenumalamohan169 5 месяцев назад

    Guruvu garu pachima vayuvyam perigeina chota toilet pettavachuna

  • @lvrreddy6624
    @lvrreddy6624 7 месяцев назад

    ఉత్తరం వైపున పెట్టాము. సెఫ్టిక్ టాంక్ గోడ పై ఇల్లు గోడ, కాంపౌండ్ గోడ వుంది. ఉత్తరం గ్యాప్ తక్కువ వుంది

  • @Sivaramadugu
    @Sivaramadugu 5 месяцев назад

    నమస్కారం స్వామి వాస్తు నేర్పించవలరా

  • @geethikakaranam9757
    @geethikakaranam9757 8 месяцев назад +1

    Sir mana stalam 6 adugulu vadilesi prahari godaa katti vadilina stalam lo septic tank kTtachaa prahari bayata vadilina stalam lo

    • @mdgafooratgmail
      @mdgafooratgmail 5 месяцев назад

      Ee vidhanga vodilina sthalam prahari goda bayata avuthundi, ee bayati sthalam lo ekkadaina pettochchaa? North West corner lo pettochchaa?

  • @manigaming2744
    @manigaming2744 9 месяцев назад +1

    Camort unnakuda dhoshamena sir plz. ....

    • @Harivastu
      @Harivastu 9 месяцев назад

      S corners lo

  • @kiransingamsetty369
    @kiransingamsetty369 8 месяцев назад

    Please zoom the video sir

  • @umag14
    @umag14 6 месяцев назад

    Septic tank eduruga French window undavachha?

  • @edubillikameswararaoedubil5817
    @edubillikameswararaoedubil5817 7 месяцев назад

    పడమర రోడ్ ఐ ఉంది. ఇంటికి దక్షిణం లో కాలువ ఉంది.ఎలా పైపులు ఇవ్వాలి.

  • @Bojja9556
    @Bojja9556 3 месяца назад

    Me Business Bagundira

  • @chandrasekharasastry722
    @chandrasekharasastry722 Месяц назад

    Municipality vappukodu

  • @sweetyworld4259
    @sweetyworld4259 5 месяцев назад

    Sudha thappulu for correct points.

  • @narsimhareddy5595
    @narsimhareddy5595 7 месяцев назад

    Hari garu 200 feet lothu septic tank తొవ్వడం ఎలా సాధ్యం. నిజంగా అలాంటిది ఉంటే నేను వస్తా, మీరు చూపించగలరా

    • @Harivastu
      @Harivastu 5 месяцев назад

      అది 100 సంవత్సరాల ముందు కట్టింది
      అది ఎలా సాధ్యమో మాకు అర్థం కాలేదు

    • @gopalreddy3384
      @gopalreddy3384 5 месяцев назад +1

      100 year back haa😂😂😂😂

    • @Harivastu
      @Harivastu 5 месяцев назад

      @@gopalreddy3384 yes

  • @Liya-Rishi3
    @Liya-Rishi3 4 месяца назад

    ఉత్తరం వైపు గోడ ఉంది ...గోడ అవతల వాయవ్యం లో సెప్టిక్ ట్యాంకు ఉంది.సెప్టిక్ ట్యాంక్ ఇంటి లోపల లేదు కదా ...అలా ఉండొచ్చా

  • @seeyourneeds
    @seeyourneeds 6 месяцев назад

    Twisting answers should not be there. Say everything directly. It is not good.

  • @sriramasettichappidi8297
    @sriramasettichappidi8297 6 месяцев назад

    గురువుగారు మాది తూర్పు పేసింగ్ హేస్ బాత్రూమ్ నైరుతిలో కట్టివాయువ్య మూలన లేవట్రిన్ నుయ్యి తవ్వవచ్చున గురువుగారు

  • @ravulakrishnareddy8706
    @ravulakrishnareddy8706 7 месяцев назад

    sagatheesudu enduku?

  • @koteswararao337
    @koteswararao337 2 месяца назад

    OVER ACTION వద్దు

  • @programmingsimplifiedchann8586
    @programmingsimplifiedchann8586 Месяц назад +1

    వాస్తు అనేది వాస్తవం కాదు ఇలాంటివన్నీ నమ్మి డబ్బులు దండగ చేసుకోకండి. వాస్తు ఎంతవరకు అంటే కేవలం గాలి, వెలుతురూ దారాలంగా ఇంట్లోకి వచ్చేట్లు ఉండాలి అంతే అంతకు మించి వాస్తు గురించి ఆలోచించాల్సిన పనిలేదు. వేసుకునే ఉంగరాలు, దండలు, పూజలు, వాస్తు నీ జాతకాన్ని జీవితాన్ని మార్చేట్టు ఐతే ఇక కర్మ ఎందుకు. నీ కర్మ నువ్వు అనుభవించాల్సిందే. ఇవేమి నీ తలరాతను మార్చావు. ఇంకోరోంత డబ్బులు బొక్క.

    • @abbasksa1
      @abbasksa1 29 дней назад

      ఎర్రి పుష్పాలు లేక పోతే తెలివైన వారు ఎలాగా బతుకుతారు

    • @vasu2333
      @vasu2333 23 дня назад

      erri pushpalu prajalu kaadu ...erri pushpalani chestonna veedu ​@@abbasksa1