Register on Binomo India binomoindia.in/Uma_Telugu_Traveller and get free INR 65,000 Use "BS830" promo code and get +100% on your first deposit. Risk Warning! Your capital might be at risk! #binomists Advertisement managed by marketing@bs2solutions.com Sponsored by marketing@aadilancemedia.com #AadilanceMedia
మాల్దీవులో మీరు చాలా ఉల్లాసంగా కనిపింస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. త్వరలో మీరు హనీమూన్ కీ (పెళ్లి తరువాత)ఇక్కడికే చేరుకోండి.ప్రపంచ యాత్రికులు మన ఉమాగారికి జై...
మట్టితో పోరాడితేనే విత్తనం మెుక్క అవుతుంది.... ఎదురు దెబ్బలకు తట్టుకోని నిలబడితేనే ఏ మనిషైనా ఎదగగలడు 🔥అలానే ఎన్నో ఒడిదుడుకులుతో ఎదిగన ఉమా అన్న ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలి🔥🔥🔥🔥
మన భారతదేశం లో అలాగే ఉంటే ఎంతో బాగుంటుంది ఆడ వారికి 75% స్వాతంత్రం ఉంది అంటే ఎంతో గొప్పగా ఉంది నాకు అదే శం చాలా బాగా నచ్చింది మంచి విషయాలు తెలియ చేశారు థాంక్స్ ఉమా గారు జై ఇండియా జై కర్నాటక జై హింద్ 🙏🇮🇳♥️💐
దగ్గరుండి సిటీ మొత్తం చూపించిన నవీన్ అన్న కు సిమ్ కార్డు సహాయం చేసిన శ్రీకాంత్ అన్నకు చాలా థ్యాంక్స్🤝🤝 ఉమా అన్నయ్య మీ ప్రయాణం చాలా👌బాగుంది నెక్స్ట్ ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నాను 👌👌👍👍❤❤
చూడ చక్కనైన ప్రదేశము దేవలోకము మాల్దీవ్స్ ఎప్పుడు ఎప్పుడు చూస్తామని ఎదురు చూశాము ఆ కోరిక కూడా నెరవేర్చుకున్న మీ వీడియో ద్వారా మంచి మంచి ప్రదేశాలు వారి అనుభవాలు ఎక్కడున్నా మన తెలుగువారు అభిమానానికి ధన్యవాదాలు తెలుపుతూ కావాలి ఏ దేశంలో ఉన్న మన తెలుగువారు సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఆతిథ్యమిచ్చిన తెలుగు వారందరికీ ఏ దేశంలో ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా
శుభోదయం... ఉమా గారు.. మాల్దీవ్స్ గురించి.. ఈ వీడియో ద్వారా.. కొన్ని కొత్త విషయాలు.. తెలుసుకున్నము..! ముఖ్యంగా.. అక్కడి ప్రభుత్వం.. మహిళలకు.. ఇచ్చే గౌరవం.. చాలా నచ్చింది.. 👍
మీ వీడియోస్ చాలా చూసాను, కానీ నాకూ పర్సనల్ నా నచ్చిన వీడియోస్ మీరు మాలి లో తీసిన ప్రతి వీడియో చాలా అద్భుతంగా ఉంటాయి, ఎప్పటికి, ఇప్పటికి, ఇంకా ఎప్పటికి మాలి వీడియోస్ ఏ ఇష్టం 👍🏼👍🏼, ఉమర్ ఫ్యామిలీ లో అందరు బాగున్నారని అనుకుంటున్నా, మీరు వాళ్లకి ఆర్థికంగా ఇంకా స్నేహంగా వున్నారు, కృతజ్ఞతలు మీకు 👍🏼👍🏼
Appreciate Naveen brother. He helps you explore a lot. He's very nice person. Anyway your explanation also very good. Chala mandhi RUclipsrs chesaru videos. Vallu only beaches matramey videos chestaru. Kani Mee journey matram super. Very informative. Keep rocking.. have a safe journey brother.
Hi Uma another blockbuster vlog in Maldives. Very beautiful locations. That bro so much helped you to explore Maldives. Really very interesting to know that women are more capable than men in Maldives. Beaches are crystal clear. Beautiful journey. All the best Uma. Convey my regards to your host and I wish all the best to Shrikanth and Naveen,who helped you there.
శ్రీలంక నుంచి మాళిగల్లో అన్న వీడియో సూపర్ అన్న ఈ పాట అన్ని చూపించండి నమ్మాలి లో ఈ సారి అక్కడికి వెళ్తున్నారు అన్న తిన్నారా మాలి లో నుండి రా రేపు ఎక్కడ చూస్తున్నారా వీడియో మాత్రం సూపర్ అన్న నా మీ వీడియో వీడియఅప్లోడ్ చేస్తున్నారు అన్న చూద్దామని చూద్దాం అన్న
Hi anna asalu me prati oka video chustam starting nundi ipativaraku oka video kuda skip cheyedhu asalu Maldives evaru chupiyanivi anni chupincharu anni vishyalu makosam tekusukoni cheparu tq so much brother 😊
రావడం లేట్ అవొచ్చు but రావడం pakka.. 🔥🔥early mrg prasanthamaina video andincharu.. 👌👌👌చూస్తూ కామెంట్ చేస్తున్నాను 😇మీ వీడియో అంటే చెప్పాలా ఇంకా ultimate ga untundi...
Anna, Mee Volga s nenu may be 10 days lo 90% chucanu Anni bagunnai , meeku,mee family ki anta manchi ga undali, mee volgs Anni meme akkadiki velli chusina kalgutunnai thanks brother mee manchi manusuku anta manchi jaragalani maspurtiga korukuntunnanu,all is well ,god bless you
Maldives tour chuste mee Russia trip la vundi ekkada kuda friends Naveen nd Srikanth nd some members country gurinchi meeku helping cheyatam chala baga nachinadi ekkada kuda Uma brother rocking👌👏👍✌️
Uma garu superb vlog 👌 👏 chala baga chupicharu telugu valla tho kalisaru adi meku ekkada ki vellina good response untadi take care of your health and safety 😊
అన్న చాల బాగా చెప్పారు ఆడ వారికి 75% స్వాతంత్రం ఉంది అంటే ఎంతో గొప్పగా ఉంది నాకు అదే శం చాలా బాగా నచ్చింది మంచి విషయాలు తెలియ చేశారు థాంక్స్ ఉమా గారు నరేష్ వర్మ చాల అందంగా వున్నది
Hi Murali Krishna garu, uma garu kastapaduthundi mana kosam kadhu, money kosam. Money baga vastunnavi manam chudatam valla. Please andarini goppavallani cheyakandi mana manchithanam tho.
ఉమా గారు నేను మాల్దీవ్స్ వీడియోస్ చాలా చూసాను యు ట్యూబ్ లో కానీ అందరు బీచ్ తప్ప మికూ లాగా అక్కడ ఆన్ని చూయించలేరు మీరూ ప్రతి ఒక్కటై స్పష్టంగా అన్ని చూపించడం లో మీకు సాటి ఎవ్వరూ లేరు అలాగే మీ మంచి మనసుకు ఎక్కడికి వెళ్ళినా మీకు తోడు గా ఒక్కరైనా ఉంటారు ...
Entha clarity gaa evadu chupiyaledu memu Maldives ki poyim ani sea view petti vachivallu nuvu m anna ani chupisthunav nice off u bro I Love you bro ellage continue cheyu stay blessed anna
Naveen bro was like god sent. You mentioned in last video from Srilanka you did not have any luck with couch surfing app and there was so much uncertainty in you visiting Maldives. Then you met Naveen bro at the airport, thanks bro for taking Uma garu around Maldives. Srikanth bro too for helping with SIM card. You guys have big hearts and god will help you all to prosper.
హలో ఉమా బాబు మాల్దీవ్స్ లోని చాలా విషయాలు తెలియజేశావు_నీకు సహకరించిన వారికి ధన్యవాదాలు🌈 నీ వీడియో చిత్రీకరణలో మాల్దీవ్స్ చాలా అందంగా కనిపించాయి 👌👌👌👌👍 శర్మ , చందానగర్
Hello Bhaiyya...how are you ?.. Superb video, amazing to see how people get connected to you. ఏంటి భయ్యా , శ్రీలంక కంటె నీట్ గా ఉంది ఈ దేశం. I wish you should go to Pakistan next, keep exploring !!
Asalu ipati varaku Maldives ante just Islands untay Ani mathrame telsu but mi valla akkada vishyalu emunnayi anedhi baaga telustundhi thankyou so much anna maku vaati gurinchi cheppi telisela chestunavu LOVE YOU ANNA❤️
హాయ్ అన్న నమస్తే ఉమా అన్న happy journey మంచి మంచి ప్రదేశాలు లొకేషన్స్ చూపిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు😍🙏uma Annaya very super excellent videos all ❤ మరిన్ని దేశాలు తిరిగి విజయవంతంగా మీ ప్రయాణాన్ని సాగిస్తూ ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్క తెలుగువారు గర్వపడుతున్నారు మీ వీడియోస్ చూసి చాలా సంతోషం😍👍 happy journey Uma Annaya ❤😊🙏
You are an interesting person. That's why you come across so many nice people in your journey. Kudos to your new acquaintance, your Maldives Vijayawada friend. Great going.
Uma bro, thanks for showing us the Maldives another side of exploring beautiful locations, appreciate to Naveen bro for helping you loved it Great job, as I am planning to visit maldives on April 22, I want to know more information, pls provide me Naveen's contact details bro, thanks and all best for your next trips
Hi Bro….. Iam also planning to visit by this month end…. Anni Places Meere chupisthe inka Memu em chudali bro😩😩😩….. Great Going Bro…. Have a Great Stay….
1) Thanks for showing beautiful "Male city " in Maldives. 2) Republic of Maldives is in the Indian subcontinent of Asia, situated in the Indian Ocean. It lies southwest of Sri Lanka and India, about 750 kilometres from the Asian continent's mainland. The chain of 26 atolls stretches from Ihavandhippolhu Atoll in the north to Addu Atoll in the south (across the Equator). Maldives is one of the world's most geographically dispersed sovereign states and the smallest Asian country as well as one of the smallest Muslim countries by land area and with a population of around 6 lakhs. 3) In the 12th century Islam reached the Maldivian Archipelago, which was consolidated as a sultanate, developing strong commercial and cultural ties with Asia and Africa. 4) Fishing has historically been the dominant economic activity and remains the largest sector by far, followed by the rapidly growing tourism industry. 5) The Maldives were believed to have been formed around 68 million years ago as a hotspot which spawned the Deccan Traps in India. As long as 10,000 years ago, coral reefs started to take growth .
Register on Binomo India binomoindia.in/Uma_Telugu_Traveller and get free INR 65,000
Use "BS830" promo code and get +100% on your first deposit.
Risk Warning! Your capital might be at risk! #binomists
Advertisement managed by
marketing@bs2solutions.com
Sponsored by
marketing@aadilancemedia.com
#AadilanceMedia
హాయ్ ఉమా గారు
Hi Anna Ella unaru Anna
Uma Anna Mauritius ki emina plan unda Anna ? Akkada kuda mana Indians e undevallu
Hi bro 😊😊😊🙂
First time promotion chesthunnav
ఏంట్రా ఈరోజు ఇంకా ఉమా గారు వీడియో రాలేదు అని ఎదురు చూస్తున్నాను మాల్దీవ్స్ వీడియో కోసం చాలా వెయిటింగ్ ఉమా గారు
అన్న.. ఒక దేశాన్ని ఒక్క రోజే చుట్టేసారు.. వీడియో చాలా బాగుంది.. మాల్దీవ్స్ చాలా బాగుంది 🇮🇳🇮🇳
This is only the capital Island, there is lot to cover
Antha seen ledu
ఇంకా చాలా దీవులు వున్నాయి
మాల్దీవులో మీరు చాలా ఉల్లాసంగా కనిపింస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. త్వరలో మీరు హనీమూన్ కీ (పెళ్లి తరువాత)ఇక్కడికే చేరుకోండి.ప్రపంచ యాత్రికులు మన ఉమాగారికి జై...
Maldives chala baga choopincharu Uma garu.Meeku help chesina friend's ki thanks cheppandi.Oka friend ,TELUGU Vallarta aamatram vuntundi annaru.Chala proud ga feel ayyanu.
మట్టితో పోరాడితేనే విత్తనం మెుక్క అవుతుంది.... ఎదురు దెబ్బలకు తట్టుకోని నిలబడితేనే ఏ మనిషైనా ఎదగగలడు 🔥అలానే ఎన్నో ఒడిదుడుకులుతో ఎదిగన ఉమా అన్న ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలి🔥🔥🔥🔥
మీరు చూపించిన వారిని ఒక ఎత్తు కానీ మన జెండా yeguruthundi అది సూపర్
మాల్దీవులు చాలా బాగుంది, అక్కడ మీకు సహాయం చేసిన వారికి చాలా మంచి మనస్సు వుంది . వారికి నా తరపున ధన్యవాదాలు
అన్న మీరు చేస్తున్న ప్రతి వీడియో కూడా స్వయంగా మేమే అక్కడ కెళ్ళి చూస్తున్న అనుభూతిని కలిగిస్తున్నాయి..🙏👍👌👌👌👌🇮🇳❤️
మన భారతదేశం లో అలాగే ఉంటే ఎంతో బాగుంటుంది ఆడ వారికి 75% స్వాతంత్రం ఉంది అంటే ఎంతో గొప్పగా ఉంది నాకు అదే శం చాలా బాగా నచ్చింది మంచి విషయాలు తెలియ చేశారు థాంక్స్ ఉమా గారు జై ఇండియా జై కర్నాటక జై హింద్ 🙏🇮🇳♥️💐
..☺️☺️😊
Usually Maldives is famous for beautiful beaches and everyone focuses on that but good to see this side of Maldives too
దగ్గరుండి సిటీ మొత్తం చూపించిన నవీన్ అన్న కు సిమ్ కార్డు సహాయం చేసిన శ్రీకాంత్ అన్నకు చాలా థ్యాంక్స్🤝🤝 ఉమా అన్నయ్య మీ ప్రయాణం చాలా👌బాగుంది నెక్స్ట్ ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నాను 👌👌👍👍❤❤
చూడ చక్కనైన ప్రదేశము దేవలోకము మాల్దీవ్స్ ఎప్పుడు ఎప్పుడు చూస్తామని ఎదురు చూశాము ఆ కోరిక కూడా నెరవేర్చుకున్న మీ వీడియో ద్వారా మంచి మంచి ప్రదేశాలు వారి అనుభవాలు ఎక్కడున్నా మన తెలుగువారు అభిమానానికి ధన్యవాదాలు తెలుపుతూ కావాలి ఏ దేశంలో ఉన్న మన తెలుగువారు సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఆతిథ్యమిచ్చిన తెలుగు వారందరికీ ఏ దేశంలో ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా
Sreekanth is my Brother.. Happy that he is helping you uma gaaru.👌👌
wow nice to know that. God bless your family
Mana telugu vallu brother 👍👍. Happy to see helping one another. I think that's how people should live in this world.
Anna Srikanth Anna number ivvandi Anna nenu velthunna Maldives ki... Plzzz
No one has shown this side of Maldives as how Uma showcased it !! Loved it.Great job Uma
Avunu andi. Because of Uma garu we r all seen this all countries
Mana vijayawada Naveen Babu meeku manchi Support chestunnaadu.....Mee manchithanam Uma garu. Beautiful experience in Maldives 👌👌👌👍👍👍
Hi uma garu.... పోదున్నే కొత్త టీవీ ఇంటెకొచ్చింది.... మొదటిగా మీ వీడియో పెట్టాము....చక్కగా సముద్రం చూసాము చాలా హ్యాపీ గా ఉంది
శుభోదయం... ఉమా గారు.. మాల్దీవ్స్ గురించి.. ఈ వీడియో ద్వారా.. కొన్ని కొత్త విషయాలు.. తెలుసుకున్నము..! ముఖ్యంగా.. అక్కడి ప్రభుత్వం.. మహిళలకు.. ఇచ్చే గౌరవం.. చాలా నచ్చింది.. 👍
Kadaaa bro👍👍👍
మీ వీడియోస్ చాలా చూసాను, కానీ నాకూ పర్సనల్ నా నచ్చిన వీడియోస్ మీరు మాలి లో తీసిన ప్రతి వీడియో చాలా అద్భుతంగా ఉంటాయి, ఎప్పటికి, ఇప్పటికి, ఇంకా ఎప్పటికి మాలి వీడియోస్ ఏ ఇష్టం 👍🏼👍🏼, ఉమర్ ఫ్యామిలీ లో అందరు బాగున్నారని అనుకుంటున్నా, మీరు వాళ్లకి ఆర్థికంగా ఇంకా స్నేహంగా వున్నారు, కృతజ్ఞతలు మీకు 👍🏼👍🏼
Appreciate Naveen brother. He helps you explore a lot. He's very nice person. Anyway your explanation also very good. Chala mandhi RUclipsrs chesaru videos. Vallu only beaches matramey videos chestaru. Kani Mee journey matram super. Very informative. Keep rocking.. have a safe journey brother.
ఉమ. మాల్దీవుస్ చాలా బాగుంది..ఇందిరాగాo ధీ. గారు హాస్పటల్ .అన్ని బాగున్నాయి... మంచి వీడియో. చూసాము నీ వల్ల..ఆ బాబు కి. ధన్యవాదాలు చెప్పు..
చాలా అందమైన ప్రదేశం ఉమా గారు బాగుంది ❤️❤️👌👌
వీడియో చూస్తున్నంత సేపు చాలా హాయి అనిపించింది అన్న నిజంగా సూపర్ 🌄🌻🙏🙏
Anna Maldives chala bagundee.. I loved it❤️❤️
Love from mancherial (TELANGANA)....
Ayithe పెళ్లి చేసుకుని మల్దీవ్స్ కి వెళ్లిపోండి మీరు కూడా హనీమూన్ కి ❤❤😍
This is so informative when we do start traveling to other countries , please put English subtitles we Kannadigas don't understand fully words
తెలియని విషయాలు చెప్పారు. చాలా మంచి వీడియో ఉమగారు
Super sodhara, Maldives ante Beaches ee chusevallam inni rojulu... Bahusa meeru matuku aa Desa jeevana vidanalu chupinchadam spl 🙂🙏
ఉమా గారికి help చేసిన అన్నకి ధన్యవాదాలు
Hi Uma another blockbuster vlog in Maldives. Very beautiful locations. That bro so much helped you to explore Maldives. Really very interesting to know that women are more capable than men in Maldives. Beaches are crystal clear. Beautiful journey. All the best Uma. Convey my regards to your host and I wish all the best to Shrikanth and Naveen,who helped you there.
శ్రీలంక నుంచి మాళిగల్లో అన్న వీడియో సూపర్ అన్న ఈ పాట అన్ని చూపించండి నమ్మాలి లో ఈ సారి అక్కడికి వెళ్తున్నారు అన్న తిన్నారా మాలి లో నుండి రా రేపు ఎక్కడ చూస్తున్నారా వీడియో మాత్రం సూపర్ అన్న నా మీ వీడియో వీడియఅప్లోడ్ చేస్తున్నారు అన్న చూద్దామని చూద్దాం అన్న
Hi Uma. I am from Canada. I watch your every day vlog. I wait for your vlog daily. You are awesome.
Hi anna asalu me prati oka video chustam starting nundi ipativaraku oka video kuda skip cheyedhu asalu Maldives evaru chupiyanivi anni chupincharu anni vishyalu makosam tekusukoni cheparu tq so much brother 😊
రావడం లేట్ అవొచ్చు but రావడం pakka.. 🔥🔥early mrg prasanthamaina video andincharu.. 👌👌👌చూస్తూ కామెంట్ చేస్తున్నాను 😇మీ వీడియో అంటే చెప్పాలా ఇంకా ultimate ga untundi...
Good morning sister.. ఈ వీడియో.. పూర్తిగా.. మూవీ.. ఫోటోగ్రఫీ లాగా.. కనిపించింది.. 👍
@@SriHari-ys9jd Yes, same feeling
@@SriHari-ys9jd హా bro
am very happy bro mana telugu people manaki antala support chasinanduku Maldives lanti place lo : )
Love from Nandyal❤️
Jaihind🇮🇳
Anna, Mee Volga s nenu may be 10 days lo 90% chucanu Anni bagunnai , meeku,mee family ki anta manchi ga undali, mee volgs Anni meme akkadiki velli chusina kalgutunnai thanks brother mee manchi manusuku anta manchi jaragalani maspurtiga korukuntunnanu,all is well ,god bless you
Hi bro
Good morning
Beautiful places
What a great dedication uma garu 😊👏
Maldives tour chuste mee Russia trip la vundi ekkada kuda friends Naveen nd Srikanth nd some members country gurinchi meeku helping cheyatam chala baga nachinadi ekkada kuda Uma brother rocking👌👏👍✌️
a big thumbs up to naveen for the help he rendered to uma during his travel
Uma garu superb vlog 👌 👏 chala baga chupicharu telugu valla tho kalisaru adi meku ekkada ki vellina good response untadi take care of your health and safety 😊
Thank you brother for showing different world together.
అన్న చాల బాగా చెప్పారు ఆడ వారికి 75% స్వాతంత్రం ఉంది అంటే ఎంతో గొప్పగా ఉంది నాకు అదే శం చాలా బాగా నచ్చింది మంచి విషయాలు తెలియ చేశారు థాంక్స్ ఉమా గారు నరేష్ వర్మ చాల అందంగా వున్నది
హాయ్ ఉమ అన్న... మీరు చాల కష్ట పడటం .కేవలం మాకోసం..మకు చాల బాధగా ఉంది ,అలాగే హ్యాపీ గా ఉంది
... మీ హెల్త్ జాగర్త అన్న...
Hi Murali Krishna garu, uma garu kastapaduthundi mana kosam kadhu, money kosam. Money baga vastunnavi manam chudatam valla. Please andarini goppavallani cheyakandi mana manchithanam tho.
Yes environment help chestunadi manam thalachu konte
Beautiful place 🥰🥰🥰
ఉమా గారు నేను మాల్దీవ్స్ వీడియోస్ చాలా చూసాను యు ట్యూబ్ లో కానీ అందరు బీచ్ తప్ప మికూ లాగా అక్కడ ఆన్ని చూయించలేరు మీరూ ప్రతి ఒక్కటై స్పష్టంగా అన్ని చూపించడం లో మీకు సాటి ఎవ్వరూ లేరు అలాగే మీ మంచి మనసుకు ఎక్కడికి వెళ్ళినా మీకు తోడు గా ఒక్కరైనా ఉంటారు ...
ప్రపంచంలో లో ఎక్కువ విడాకులు తీసుకున్న కంట్రీ ... owmen empowerment ఎక్కువఅయితే అలానే ఉంటది anna😊😊
Avunu nenu kuda same anukunaa andi
Last diolage..mithopatu...naku..okesaari..navvocchindi....👍👍😁😁
Mundhu videos kanna Maldives lo UTT brother chala style ga unnaru 😍😍
చాలా బాగుంటాయి అన్న మీ వీడియోలూ
I respect Maldives ♥️♥️
Entha clarity gaa evadu chupiyaledu memu Maldives ki poyim ani sea view petti vachivallu nuvu m anna ani chupisthunav nice off u bro I Love you bro ellage continue cheyu stay blessed anna
Maldives లో Local Street Food కూడా video లో cover చేస్తారేమో అని అనుకున్నాను ఉమా గారు .......!!!
But Any way వీడియో మాత్రం superb👌🙂👍
Devudiki kuda ayana srustini meeru chupinche vidanam nachi help chestunnaru meeku evaro okari dwara 😀😀😀😀👍👍👍👍
Naveen bro was like god sent. You mentioned in last video from Srilanka you did not have any luck with couch surfing app and there was so much uncertainty in you visiting Maldives. Then you met Naveen bro at the airport, thanks bro for taking Uma garu around Maldives. Srikanth bro too for helping with SIM card. You guys have big hearts and god will help you all to prosper.
Yes......really very luckyly met Naveen gaaru👌👌
Anna nenu maldheevan video lo chudadam thappa appudu chudaledhu,meeru chupincharu anna ur great, journey successful Avvali
చాలా బాగుంది 👍👍
Anna ne video special anthe...maldives ni ila kuda chupinchocha ani anpisthundi...good work..
😡Boycott MALDIVES😡
💚Support LAKSHADWEEP💚
Very useful information . Thank you.
My favorite place❤😍 bro 😊super location😍 super so happy uma anna
Inka koncham time video untae,baagundu anipinchindi.....sooper journey 🇮🇳
Jai uma Anna love you ❤️❤️❤️❤️
Nice brother మీరు చెప్పిన విధానం చాలా బాగుంది
Beautiful place anna🌊🌊🌊
A huge respect and very big like for that brother helped u ......last dialogue ithe mayr ultimate ..."telugollu ante aa matram vuntadhi "
Bro we want south korea , japan , vlogs plsz bro ❤️
హలో ఉమా బాబు మాల్దీవ్స్ లోని చాలా విషయాలు తెలియజేశావు_నీకు సహకరించిన వారికి ధన్యవాదాలు🌈 నీ వీడియో చిత్రీకరణలో మాల్దీవ్స్ చాలా అందంగా కనిపించాయి 👌👌👌👌👍 శర్మ , చందానగర్
Women empowerment super akkada👌👌👌👌👌👌👌ponilendi aa country lo ayina women ki respect undi.. 👍
ఇలాగే అన్ని దేశాల్లో.. ఉంటే ఎంత బాగుంటుందో..
Divorce rate is 70%, this surprise me more in a Muslim country. It appears women have more freedom except the dress.
@@rameshreddy3090 you will also be surprised to know that only men can give divorce
Yes......
@@rameshreddy3090 ఎస్ bro
Hello Bhaiyya...how are you ?..
Superb video, amazing to see how people get connected to you.
ఏంటి భయ్యా , శ్రీలంక కంటె నీట్ గా ఉంది ఈ దేశం.
I wish you should go to Pakistan next, keep exploring !!
Is my dream to vist Maldives I am inspired 🥵🙏💃 God bless your work
Super vundhi anna maldives is not only for beaches ani clear cut ga chupinchav inka chala kotha vishyalu cheppav
Beautiful place!!👍❤️
Asalu ipati varaku Maldives ante just Islands untay Ani mathrame telsu but mi valla akkada vishyalu emunnayi anedhi baaga telustundhi thankyou so much anna maku vaati gurinchi cheppi telisela chestunavu LOVE YOU ANNA❤️
My dream plc maldives😍😍😍😍😍❤
Me red colour shirt Aabai chala bagaunadu....... 👍😎😀😘❤️ Nice Island 🏝️
It's Siberian crane annaya✨.. It's my favorite destination anna❤🥰
హాయ్ అన్న నమస్తే ఉమా అన్న happy journey మంచి మంచి ప్రదేశాలు లొకేషన్స్ చూపిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు😍🙏uma Annaya very super excellent videos all ❤ మరిన్ని దేశాలు తిరిగి విజయవంతంగా మీ ప్రయాణాన్ని సాగిస్తూ ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్క తెలుగువారు గర్వపడుతున్నారు మీ వీడియోస్ చూసి చాలా సంతోషం😍👍 happy journey Uma Annaya ❤😊🙏
Very nice islands, chala bagundi Uma ji 👌🇮🇳
You are an interesting person. That's why you come across so many nice people in your journey. Kudos to your new acquaintance, your Maldives Vijayawada friend. Great going.
Love from Hyderabad anna 💖
చాలా నెలలు తరువాత 'జైహింద్' అన్నావు తమ్ముడు. నీ వీడియోలు పేరు రావడానికి అనేక కారణాలున్నాయి. అందులో ఒకటి జైహింద్.
Way of exploring is super anna
I like your all videos
From vijaywada 😍😍
అన్న ఒక IMPORTEN think మీరు ఎ country కి వెళ్లిన అక్కడి రాజకీయ స్థితి, ఆర్థిక స్థితి ని explain cheyandi UPSC ASPIRANTS కి హెల్ప్ avthundi
శుభోదయం ఉమా గారు 🙏🙂
పొలిటికల్ రూల్స్ చాలా బాగున్నాయి మన దెసము ఎప్పుడు బాగుపడుతుందో ... వీడియో చాలా బాగుంది ఉమాగారు
kulalu,matalu, prantiya vebhedhalu poyinapudu bagupadtamu venki garu.
Anna love from Kadapa ❤️❤️❤️❤️
Hi uma anna, Maldives chaala baagundi video chusthunte memu Maldives lo unnattuga happyga feel avthunna super anna...take care anna....
Uma bro, thanks for showing us the Maldives another side of exploring beautiful locations, appreciate to Naveen bro for helping you loved it Great job, as I am planning to visit maldives on April 22, I want to know more information, pls provide me Naveen's contact details bro, thanks and all best for your next trips
హాయ్ అన్న….మీకు మాసపోర్ట్ ఎల్లప్పుడు ఉంటుంది👌👌👌👌👌👌❤️❤️
Waiting for 1m subscribers anna
Chala manchhi videos thesthunaru meeru
Meeku God bless you
Love to explore 🕊
Maldives gurinchi manchi information echaru meru chala baga explain chestharu
Hi Bro…..
Iam also planning to visit by this month end….
Anni Places Meere chupisthe inka Memu em chudali bro😩😩😩…..
Great Going Bro….
Have a Great Stay….
Maldives ni maku chupisthunnadhuku chala happy ga undhi anna...eagerly waiting for the next video
Good morning uma anna
Love from Guntur🤍🤍
800K Family members Soon🤟👍😄
Maldives gurinchi manchi information icheru nenu Maldives tirugutunatiga unnadi
1) Thanks for showing beautiful "Male city " in Maldives.
2) Republic of Maldives is in the Indian subcontinent of Asia, situated in the Indian Ocean.
It lies southwest of Sri Lanka and India, about 750 kilometres from
the Asian continent's mainland. The chain of 26 atolls stretches from Ihavandhippolhu Atoll in the north to Addu Atoll in the south (across the Equator).
Maldives is one of the world's most geographically dispersed sovereign states and the smallest Asian country as well as one of the smallest Muslim countries by land area and with a population of around 6 lakhs.
3) In the 12th century Islam reached the Maldivian Archipelago, which was consolidated as a sultanate, developing strong commercial and cultural ties with Asia and Africa.
4) Fishing has historically been the dominant economic activity and remains the largest sector by far, followed by the rapidly growing tourism industry.
5) The Maldives were believed to have been formed around 68 million years ago as a hotspot which spawned the Deccan Traps in India. As long as 10,000 years ago, coral reefs started to take growth .
Thank you sir