Maldives 🇲🇻 Street Food | Telugu Vlogs | Uma Telugu Traveller

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024

Комментарии • 921

  • @mutyalasrinivas988
    @mutyalasrinivas988 2 года назад +512

    Ippativaraku andharu Maldives ante only sea resorts Ani matrame thelusu, kani meeru andhariki Maldives ni different level gaa explore cheyyadam super ❤️❤️

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 2 года назад +47

    నమస్తే బ్రదర్... మీరు ఏ దేశం వెళ్లిన.. ఆత్మీయులు దొరుకుతారు.. అది మీ మంచితనం.. ప్రేమించబడటం.. మీ అదృష్టం.. ❤️😍👍

  • @user-io7qu4gq9p
    @user-io7qu4gq9p 2 года назад +17

    లోక్పాల్ ఫుడ్ మాల్ లో ఎలా ఉంది అనేది చాలా బాగా చూపించారు మరీ వారి వివాహం అయితే భగవంతుని అను గహంతోవారి మనసుకు నచ్చిన టే ఏమైనా వారు కాల కాలం చల్లగా దీర్గ యువుగా అలాగే ఆరోగ్యం గా ఉండాలనీ దేవుని కోరుకుంటూ వీడియో సూపర్ చాలా బాగుంది థాంక్యూ ఉమా గారు జై ఇండియా జై కర్నాటక జై హింద్ 🙏🇮🇳♥️💐

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 2 года назад +2

    సూపర్ అండి ఉమగారు అన్ని వెరైటీ చూపించారు మన తెలుగువారు విజయవాడ ఫ్రెండ్స్ మీకు చాలా దగ్గరయ్యారు వారి సహకారం మరువలేనిది ముఖ్యంగా మాల్దీవ్స్ అందాలు చూడదగినవి మేము ఎప్పుడు ఎప్పుడు చూస్తావని ఎదురుచూస్తున్నాము ఇక్కడి పుట్టుకు అక్కడి పుండుకు చాలా తేడా ఎంతైనా మన తెలుగు వారి వంటలు సపరేట్ ఎవరి అభిరుచులు వారివ వీడియో చాలా అద్భుతంగా వచ్చింది మీకు మా ధన్యవాదాలు ఉమా గారు

  • @urstruly1727
    @urstruly1727 2 года назад +169

    ఎవరు ఎవరితో ముడిపడాలో ఆ బంధం మనం పుట్టకముందే విధాత రాసేస్తారు ఉమా గారు.. 💚💚❤❤ఆ బంధం ఒక జన్మది కాదు. ఎన్నో జన్మలది... అందుకే వారిని విడదీయాలేక ఒక్కో జన్మలో ఒక్కో బంధం ఉండేలా సృష్టిస్తారు.. స్నేహితుల గా పుటించొచ్చు.. భార్యభర్తలుగా సృష్టించొచ్చు.. అన్నచెల్లి లాగ సృష్టించొచ్చు... ఎలా పుట్టిన మనం కలిసే ప్రతివారితో రుణనుబంధం ఉంటుంది.. 💚💚💚🙏

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd 2 года назад +4

      👌👏

    • @boddubasu7656
      @boddubasu7656 2 года назад +1

      True

    • @elizabethrani1447
      @elizabethrani1447 2 года назад +2

      Philippines r very lovely ppl.very kind & honest..I worked with them for 9yrs.

    • @urstruly1727
      @urstruly1727 2 года назад +1

      @@elizabethrani1447 ohh super amma

    • @ramreddy1521
      @ramreddy1521 2 года назад +1

      మంచి భావన వ్యక్తపరిచారు. You are great.

  • @urstruly1727
    @urstruly1727 2 года назад +22

    Thumbnail chusanu.. Meeru ప్రేమలో ఉన్నారుగా... మంచి డ్యూయెట్ వేసుకోండి valentines day ki...
    వేయి జన్మలైనా వీడని బంధం మనదిలే
    రేయినైనా కాంతి పంచు చంద్రం నీవులే
    అని...oka duet vesukondi mee girl friend tho
    మా ఉమా గారు త్వరలో వివాహ బంధంతో
    ఒకటవ్వాలి..మీ జంటని చూడాలి త్వరలో uma గారు. 😇👍❤❤
    మా ఉమా గారి selection ఎప్పటికి unique adi places కావొచ్చు.. Life partner కావొచ్చు.. 👌👌👌👌👌👌ఉమా గారు tirupathi lo pelli అయితే మా place ki chaala daggara మీ పెళ్లి కి వొచ్చే అవకాశం ఇస్తే happy ga feel avutamu.. 😇😇😇❤❤😍💚
    Santhoshanga undandi ❤❤

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd 2 года назад +1

      గుడ్ మార్నింగ్ సిస్టర్... అయితే .. తొందరలో శుభవార్త.. వినొచ్చు అన్నమాట..! 😍

    • @urstruly1727
      @urstruly1727 2 года назад +1

      @@SriHari-ys9jd హా బ్రో... ఎదురుచూస్తున్నాను ఆ happy moment kosam..
      Mana uma gari happiness kante em kavali.. ❤👍

    • @suryaaradyam1041
      @suryaaradyam1041 2 года назад +2

      వామ్మో...

    • @urstruly1727
      @urstruly1727 2 года назад +1

      @@suryaaradyam1041 😂😂

  • @Barnabas313
    @Barnabas313 2 года назад +9

    3:24 back side view same vijayawada lo Prakasam barrage la undi 💙

  • @yellmanchilli.varalakshmiy2550
    @yellmanchilli.varalakshmiy2550 2 года назад +2

    హాయ్ ఉమా ఎలా ఉన్నారు మాల్దీవ్స్ చాలా అందమైన దేశం మీరు చూపించే విధానం అన్ని వివరంగా చెప్పడం చాలా బాగుంది మీ ఫ్రెండ్ లవ్ స్టోరీ కి ఆల్ ద బెస్ట్ చెప్పండి ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు మీ ఆరోగ్యం జాగ్రత్త

  • @anjusreevelicheti9627
    @anjusreevelicheti9627 2 года назад +9

    Uma అన్న style ఏ వేరు. అందరు youtubers ల కాకుండా different గా ఆయన ప్రయాణం కొనసాగిస్తున్నారు. All the best అన్న.

  • @lalithaperi6488
    @lalithaperi6488 2 года назад

    Hi! Uma garu! I liked all ur past and recent videos. మొదట్లొ మీ మాలి లో videos చూసాను. ఈ మధ్యనే మీ అన్ని పాత videos చూసాను. ప్రపంచం లో ప్రస్తుతం ఉన్న tribes ni అందరికీ పరిచయం చెయ్యడం, వారి జీవన విధానం, ఆచారాలు, సాంప్రదాయాలు బాగా నచ్చాయి. ఇప్పటికీ జంతువులను వేటాడి తినే తెగకు ఉన్నాయి అని మీ videos ద్వారా తెలిసింది. ముఖ్యంగా స్కూల్ పిల్లలికి చూపించి అర్థం అయ్యేలా చెప్పవచ్చు. మీ ప్రపంచ యాత్ర ద్వారా మరిన్ని కొత్త విషయాల్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. All the best.

  • @AhaKickz
    @AhaKickz 2 года назад +8

    Last time Anantapur vachinapdu meet avvalekapoyanu next meeru eppudu vachina kachitanga kalusta UMA garu

  • @muralimohanadusumilli6719
    @muralimohanadusumilli6719 2 года назад +2

    టూరిజం స్పాట్ కి వెళ్ళి భిన్నమైన కోణంలో చూపించారు...Enjoy..👌👍 . మీకు సహకరిస్తున్న తెలుగువారికి అభినందనలు...

  • @CreativeKiddos1
    @CreativeKiddos1 2 года назад +43

    👍 Maldivian Street foods look like very similar to srilankan Street foods. Thanks for sharing with us. Love from Bangalore

  • @vijaymundlapati3281
    @vijaymundlapati3281 2 года назад +1

    Costly and luxury hotels mathrame anukunnam.. Maldives ante.. But meeru chupinche vidhanam next level.. Bro.. Maku kuda vellali anipinchela.. Unnay videos

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 2 года назад +4

    ఏది పెట్టినా చాలాబాగుంది అనగలిగిన వ్యక్తీ మీరు, ఆహారం అనేది అందరికీ కావాలి, మిత్రుల వీడియో చాలా బాగుంది, వివరించిన విధానం బాగుంది.ఆరోగ్యం జాగ్రత్త.

  • @rishikk7127
    @rishikk7127 2 года назад +2

    Adhi Mahesh anna range 🔥🔥🔥🔥🔥 urgent ga Hollywood ki vellipo anna

  • @mandangiharsha7
    @mandangiharsha7 2 года назад +24

    ఏ దేశం వెళ్లినా మన తెలుగు వాళ్ళను, Indians ని Meet అవుతున్నారు కదా.. చాలా ఆనందం అన్న... Super 🇮🇳🇮🇳

  • @k.v.dhanalakshmidevi1061
    @k.v.dhanalakshmidevi1061 2 года назад +2

    Hello Uma Prasad thammudu ela vunnaaru baagunnaara meeru. OK cool thanks for your nice journey video.. MALDIVES lo customs and traditions, food, streets, shopping centers, roads etc. etc. Entho Oopikaga chuupinchadam chaala baagundi andi. Mee patience super thammudu Uma. Sreekanth and Naveen and other good friends dorakadam mee luck. Uma thammudu eppudu baaagundaali. God bless you forever. Shubham bhooyaath. OK. See you tomorrow morning. 😁😁😁😁👋👍👌🙏🙏💞💞🌹🌹🌹🍏🍇🌽🍊🌺🌷🌺🌼

  • @Kavya_Nani899
    @Kavya_Nani899 2 года назад +4

    ఫిలిప్పీన్స్ ammaye ni love mrge chesukobothunnadu.....
    Lucky fellow

  • @durgasri9296
    @durgasri9296 2 года назад +20

    అన్నయ్య మీరు చేసే చూసే ప్రతి విషయాన్ని అందరికీ చాలా బాగా అర్థమయ్యేలా కళ్ళకు కనిపించినట్టు చెప్తారు 👏🏻👏🏻😍😍

  • @srikanthsri4946
    @srikanthsri4946 2 года назад +5

    Fast like fast comment first good morning I am have a nice day .. నీ ప్రయాణం ఇలాగే సంతోషంగా జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా ఐ లైక్ యు బ్రో

  • @subramanyamreddy6559
    @subramanyamreddy6559 2 года назад

    ఎక్కడికి వెళ్లినా అక్కడి వాళ్ళతో కలిసిపోవడం.మనవాళ్ళు కనపడితే బాగా కలిసిపోవడం మీవల్లే అవుతుందనుకుంటా....చాలా కొత్తగా ఉంది బ్రదర్💐💐💐

  • @krishnasura69
    @krishnasura69 2 года назад +49

    You always show the world in a different angle. I saw 100s of Maldivs videos but your videos show something different. ❤️

  • @mallishwarigovind7578
    @mallishwarigovind7578 2 года назад +1

    Hi Uma India frends akkadundadam chuste chala Happy ga undhi

  • @sofiabid
    @sofiabid 2 года назад +21

    Love from Nandyal❤️
    Jaihind🇮🇳

  • @mnindira1827
    @mnindira1827 2 года назад +1

    ఉమ. వీడియో బాగుంది..అక్కడ ఫుడ్.గురించి. బాగా. చెప్పావు..ఫిలిప్ న్స్ అమ్మాయి బాగుంది. వాళ్ళ జంట బాగున్నారు.. అక్కడ జాబ్ లింక్. ఇవ్వు.ఉమ

  • @vaishnavikarri5887
    @vaishnavikarri5887 2 года назад +12

    Superrr video Annaaa fish blood tinnappuduu ne face expression 😀 super Anna from vizag ❤️

  • @alwaysvk2124
    @alwaysvk2124 2 года назад +2

    Ekkado edho thaakuvayundhi anna
    Appatlo ala sardhaga velli strangers ni friends cheskovadam valla intlo stay cheyyadam
    Those good old videos 👌

  • @mychannelyuvi6715
    @mychannelyuvi6715 2 года назад +4

    షేక్.అబ్దుర్ రహీమ్, శ్రీ కాళహస్తి,చిత్తూరు జిల్లా,ఆంధ్ర ప్రదేశ్...

  • @ocitraveller1332
    @ocitraveller1332 2 года назад +1

    Komostha..... Boy is handsome....Girl is cute as...... I would welcome them to be a part of India/Philippines.....Thanks to Prasad

  • @Msdhonifan26
    @Msdhonifan26 2 года назад +3

    Love lo vunna vallani chuste naku chala happy anipistundi. Chala baguntundi love. But naku oka amma (lover) ❤️L❤️ vundi. Some reason valla dooram ga vuntunnam. 🥺🥺 Chala cheppalani vuntadi tanatho. 😔😔😔😔😔
    World lo natho patu andari love success avvalni korukuntunnanu. ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @surendrasurendra2068
    @surendrasurendra2068 2 года назад +1

    ఉమా అన్న మాల్దీవ్స్ 2 వీడియోస్ చాలా బాగున్నాయి చాలా బాగా చూపించారు మీకు అక్కడ మంచి మిత్రులు దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది మీరు ఏ దేశం వెళ్లిన మంచి మిత్రుని సంపాదించుకుంటున్నారు అది మీ పూర్వజన్మసుకృతం మీరు ఇలాగే మిగతా అన్ని దేశాలు 196 తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
    మీ సురేంద్ర From Ap మంగళగిరి

  • @motivateourown-SdS
    @motivateourown-SdS 2 года назад +8

    Good morning anna.
    Next country adi anukuntaru.
    And mana telugu States oka oka district lo oka oka historic places and tourist spot aithy undi adi kuda cheyandi. 😊

  • @kumaruday4660
    @kumaruday4660 2 года назад +1

    Maheshbabu always lub ...big fan of umaa Nd maheshbabu

  • @GampalaVlogs
    @GampalaVlogs 2 года назад +17

    Street food super uma garu

  • @ramsai7244
    @ramsai7244 2 года назад +2

    అమ్మాయి ప్రేమలో🖤🖤🖤 పడటానికి ఎవరు అయితే ఏమిటి ప్రేమ true unte chalu ,❤️💙
    చల్లగా వందేళ్లు బతకాలి జోడి ❤️

  • @PosamSisters
    @PosamSisters 2 года назад +4

    Hi uma garu, meeru koncham places and locations paina kuda Focus cheyandi mee prayanam lo, emadhya yekuva food paine chestunaru good content miss avuthondhi konni days ga so I hope you take this positively 👍 thanks and have a great journey bro.

  • @roopatanuku2719
    @roopatanuku2719 2 года назад +1

    Very nice video Uma, Maldives friends ki thanks n good luck 🙂

  • @manjunathraju6390
    @manjunathraju6390 2 года назад +12

    Love from Hindupur ❤️❤️❤️

  • @pramakwt9538
    @pramakwt9538 2 года назад +1

    మన అబ్బాయి philpini అమ్మాయి ని ప్రేమించాటం చాలా హ్యాపీగా వుంది ఉమా గారు వేరే ఇంట్రస్ట్ లవ్ స్టోరీ వాళ్లకు నా తరపున కంగ్రాట్స్ చెప్పండి ఉమా గారు

  • @maheshbrvc
    @maheshbrvc 2 года назад +4

    Quite amazing u r. U show us Maldives in different perspective . I didn't expect . I think u show us luxorious resorts. Brilliant bro. This is called true travelling. Keep going and rocking. Love u bro as usual. ❤️❤️❤️❤️❤️❤️❤️❤️✍️✍️✍️✍️✍️👏👏👏👏👏🤝🤝🤝🤝🤝🤝👌👌👌👌👌👍👍👍👍👍👍

  • @sridhark5491
    @sridhark5491 2 года назад +1

    Meeru thinna misthi sweet, Orissa lo Chena goja ane perutho dhorukuthundhi, chaala baaguntundhi

  • @kasanurssreenivas994
    @kasanurssreenivas994 2 года назад +4

    హలో ఉమా గారు ఎలా ఉన్నారు, ఇలా కొత్త కొత్త రుచులను మరీ క్లోజప్ లో చూపించి తినడం చాలా అన్యాయంమాకు తినాలి అనిపిస్తే మాల్దీవులు వెళ్లాల్సిందే కదా, మీకు గర్ల్ ఫ్రెండ్ లేదు కదా, ఉంటే ఆమె కూడా ప్రపంచ యాత్రికురాలు కావాల్సిందే మరి, అప్పుడువీడియో చాలా క్యూట్ గా ఉంటుంది.. త్వరగా మీ జీవితంలోకిఒక మంచి మనసున్న అమ్మాయి రావాలని కోరుకుందాం.. మాల్దీవుల అందాలన్నీ ఇంకా చూపిస్తారని ఆశిస్తాను, హెల్త్ విషయంలో ప్రయోగాలు చేయకండి, నచ్చని ఆహారము తీసుకోవద్దు... వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నా

  • @ramabhaskar8766
    @ramabhaskar8766 2 года назад +1

    ఉమా మీరు తినేదే కాక అలా కెమెరాకు చూపించి మాకు లాలా జాలం ఉరేలా చేయడం .........సర్లే మీరు తింటే మేము తిన్నట్టే all the best

  • @venkatasubbaraopinninty3047
    @venkatasubbaraopinninty3047 2 года назад +4

    You are showing , explaining everything crystal clearly with good voice ..all the best Uma

  • @arunnagole
    @arunnagole 2 года назад +1

    Airport backside cafe untadhi, tuna bajjilu (antey memu Peru pettunnam) dhorukuthai....... actually made with tuna fish and flour....kudhuruthey try cheyyandi.....nenu 2011 lo around 8months unnanu,

  • @boddubasu7656
    @boddubasu7656 2 года назад +5

    Hi Uma another blockbuster vlog from Maldives. Your food vlog is superb. Love story India and filippines is very interesting. If possible do one vlog completely about out their love story. Joe is very active person. You shown Maldives differently. We are eagerly waiting for Philippines vlogs. All the best Uma bro

  • @katakamRavikumar
    @katakamRavikumar 2 года назад +1

    Mana bezawada bros ki hai. Ur lucky uma anna mana telugu varu paricheyam avadam,evaru teliyani place lo mana varu dorakatam.

  • @sivakrishna7783
    @sivakrishna7783 2 года назад +5

    Uma... you won the hearts of many people globally....all the best..

  • @meenatummepalli8434
    @meenatummepalli8434 2 года назад +2

    Yenti eroju brother Mark wiens la food vlog chesaru again friends tho vlog cheyadam superb ga vundi chala chala New ga happy ga vundi vlog awesome brother meethe Naveen nd Srikanth r so good friend ship JO matram so nice Naveen ku correct Jodi

  • @rangarao9183
    @rangarao9183 2 года назад +4

    Nice food blog. You have shown number of food items in this video with detailed narration. Happy to see you along with Telugu guys who are almost your age group. All the best.

  • @dhigadhari1122
    @dhigadhari1122 2 года назад +1

    మాల్దీవ్స్ అంటే ఇప్పటివరకు చాలా మంది బీచ్ రిసార్ట్స్ చూపించారు .అసలైన మాల్దీవ్స్ వీడియో పెట్టింది నువ్వే ఉమా .నిన్నెవరు బీట్ చెయ్యలేరు. తొందరగా వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అవ్వాలని కోరుకుంటూ విజయవాడ కానూరు అమ్మాయి.

  • @rithvikofficial1159
    @rithvikofficial1159 2 года назад +6

    Hi anna love from mancherial (telangana)❤️❤️❤️

  • @gowthamtechinfo3756
    @gowthamtechinfo3756 2 года назад +1

    అన్న ఒక IMPORTEN think మీరు ఎ country కి వెళ్లిన అక్కడి రాజకీయ స్థితి, ఆర్థిక స్థితి ని explain cheyandi UPSC ASPIRANTS కి హెల్ప్ avthundi

  • @user-ny1zl4xw2j
    @user-ny1zl4xw2j 2 года назад +5

    శుభ శుభోదయం అన్న ❤️❤️❤️

  • @ismartkranthi4426
    @ismartkranthi4426 2 года назад +1

    6:43 Jai Mahesh anna jai uma anna

  • @nagendrab4597
    @nagendrab4597 2 года назад +3

    Amezing video and information 👏❤️

  • @sapnabalivada3149
    @sapnabalivada3149 2 года назад +2

    Hi uma garu video chala bavundhi. Maldives ki bihar nunchi chala bharatheeyulu velli akkade undipoyaru, vaallu bhojpuri akkuvaga maatladutharu.

  • @manjunathkalakambam1347
    @manjunathkalakambam1347 2 года назад +4

    శుభోదయం

  • @vamseenation
    @vamseenation 2 года назад +2

    Tinetappudu venakala baground kuda vijayawada prakasam barrage laga undi 🤩

  • @nammaballari7339
    @nammaballari7339 2 года назад +9

    Hai ....... Bro iam from Karnataka bellary near hampi, once you come to hampi ( my day starts with your videos )

  • @srikanthsri4946
    @srikanthsri4946 2 года назад

    ప్రతిరోజు నువ్వు వీడియో చూస్తూ ఉంటాను చాలా సూపర్ గా ఉంటాయి నేను దుబాయ్ లో వర్క్ చేస్తాను బ్రో....

  • @venkatk365
    @venkatk365 2 года назад +4

    Love from Nellore 💕

  • @maniboddu4496
    @maniboddu4496 2 года назад +1

    Naveen such a sweet person and good attitude i think he likes uma very much

  • @IndianmominMexico
    @IndianmominMexico 2 года назад +16

    Surprised to see that Maldives has such variety of food, very nice vlog!!

  • @Kasi-l3w
    @Kasi-l3w 2 года назад +1

    మాలి దేశంలో చాలా అందరితో కలిసి పోతున్నా గుడ్ మార్నింగ్ అన్న వీడియో చాలా సూపర్ గా ఉంది అన్న మన తెలుగు దేశంలో సూపర్ అన్న వీడియో

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 2 года назад +13

    Love from Hyderabad anna ❤️

  • @sundrupavankumar287
    @sundrupavankumar287 2 года назад +1

    spr anna video mana indian frnds r helping u a lot cheap and best lo maldives ni enjoy cheyatam lucky, enjoy and explore more.

  • @danielpulugu2906
    @danielpulugu2906 2 года назад +5

    Lots of love from Ponnur. nidubrolu.. ❤❤

  • @k.v.dhanalakshmidevi1061
    @k.v.dhanalakshmidevi1061 2 года назад +1

    Hi friends of Uma, baagunnaara meeru andaru. Maa Uma Prasad thammudu jaagrathaga chuusukunnanduku thank you so much. Uma brother ki Subhamasthu, mee parents baagunnaara. Mee marriage ki memu thappaka vasthaamu. Invite chaysthaara!!!??? OK. Nice. Wish you happy journey brother Uma Prasad. Do more informative travel videos. We are waiting for. Bye Tata bye 👋. 😁😁😁😁👍👍👍👍💞💞💞💞🙏🙏

  • @Mahesh_Apur_dhfm
    @Mahesh_Apur_dhfm 2 года назад +3

    Mahesh Babu kosam oka like...

  • @kiranbellamkonda7626
    @kiranbellamkonda7626 2 года назад +1

    Chinna poragani amma neetho photo dhigalanukotum great brother!!!!!asalu entha edhigipoyavu thammudu!!!!
    I wish all the best for future travel. Everyone in this world be nice to you 😍

  • @usharanivattikonda3995
    @usharanivattikonda3995 2 года назад +3

    Food looks not bad!enjoy the trip!👍👍

  • @MR.bachlor6361
    @MR.bachlor6361 2 года назад

    Uma annayya meeru videshi paryarohana
    Chesinavaarilo meedi different unique
    Andulo meeru teluguvaru avvadam maa adrustam.. Meeru goppa stayiki vellalani maa korika... Love from Karnataka Gangavathi... ❤❤❤

  • @raghavareddy1357
    @raghavareddy1357 2 года назад

    మన మరేడుమిల్లి దగ్గర తూర్పుగోదావరి జిల్లాలో దొరుకుతుంది. బొంగు బిరియని చాల బాగుంటుంది.
    ఉమ అన్నయ్య కొంచెం పూర్తి వీడియో చెయ్యండి మీరు తినే వీడియో.small request మీ videos బాగుంటాయి కానీ ఇంకా మాకు super ఉండాలి అన్నయ్య

  • @madhavivutchula1979
    @madhavivutchula1979 2 года назад +2

    Nice vedio Umagaru 👌😍 Maldives vlog kuda super 👍local food vlog bavundi.. congratulations 🎉 to Joe and Naveen garu...stay blessed 🤝ThanQ Umagaru 😊

  • @shilajareddy4252
    @shilajareddy4252 2 года назад +1

    Mana Telugu brothers aithe super Uma garu I am say to hi that Telugu 3brother ✋✋✋

  • @HariHari-sn3cc
    @HariHari-sn3cc 2 года назад

    అన్నా నేను నీ 1st వీడియోస్ నుండి చూస్తున్న.. కానీ ఈ వీడియో చూస్తున్నంత సేపు చాలా హ్యాపీగా అండ్ హ స్ట్రీట్ ఫుడ్ చూసి చాలా నువ్వు కున్న కొత్త కొత్తగా ఉన్నాయి tq... అన్నా

  • @ravichitturi9946
    @ravichitturi9946 2 года назад +1

    అన్న హైదరాబాద్ రవి నువ్వు ఫస్ట్ వీడియో పెట్టిన నుంచి నేను చూస్తున్నా

  • @suryaaradyam1041
    @suryaaradyam1041 2 года назад +2

    Beautiful locations, parks, resorts , Beach places chupinchandi....
    Small sugesstion:
    Routine vlog gaa vundi...
    మాల్దీవిస్ అందమైన ప్రదేశాలు పై ఆసక్తి పెంచి ఇలా చేశారు ఉమా...

  • @keerthichaitanya963
    @keerthichaitanya963 2 года назад

    Anna super vedio anna mana intlo valla laga kalisipoyaru vallato assalu me pakkane undi choosinattu undi anthaa....... 😊😊❤❤❤❤😊

  • @vrdasari3299
    @vrdasari3299 2 года назад +1

    So nice to get friends like Naveenand others. Telugu people are always affectionate to you and your success depends on pure raw content posted which is liked by majority of subscribers. With your video now, many will know how to visit Maldives and enjoy local food etc. All the best Uma.

  • @pranavbodapati657
    @pranavbodapati657 2 года назад +2

    That's true anna u show it in a different way😍😍

  • @sumabala9407
    @sumabala9407 2 года назад +1

    ఈ వీడియో అంతా తిండి మీద concentrate చేసినట్టున్నారు😇😇

  • @varma6904
    @varma6904 2 года назад +1

    Miru mana india ni kuda chupinchandi chala adhbuthalu unnai mana country lo, Anna like kotta kunda reply eyyu

  • @vedantdreams4244
    @vedantdreams4244 2 года назад +2

    ఉమ అన్న ఒక చిన్న డౌట్ వుంది.అదేంటంటే మాల్దీవ్స్ లో జాబ్స్ హోటల్ ఫీల్డ్ లో వెయిటర్, చెఫ్ ఇట్లాంటి వాళ్ళకి ఎంత సలరి వుంటుంది ఇక్కడి ఏజెంట్స్ డాలర్ వుంటుంది అక్కడ డబ్బులు అని మబ్బెపెడుతున్నరు అక్కడ జాబ్ మీద వెళ్లిన వాళ్ళకి రూమ్స్ గానీ ఫుడ్ కి గానీ ఎంత కర్చు వస్తుంది ఏజెంట్స్ చెప్పే విషయాలు ఎంత వరకు నిజం అనే దానిపై మన తెలుగు వాళ్ళతో ఒక మంచి వీడియో చేయ్యు అన్న వలస వెళ్లాలనుకునే వాళ్ళకి మంచి సహాయం చేసినవడివి అవ్తవ్🤝

  • @srk1178
    @srk1178 2 года назад +2

    bagundi video

  • @vijayanirmala5144
    @vijayanirmala5144 2 года назад +1

    Very very very nice uma garu

  • @kajamohiddin7299
    @kajamohiddin7299 2 года назад

    త్వరలో ఉమాగారి పప్పన్నం తిందాంరండి.ప్రపంచ యాత్రికులు మన ఉమాగారికి జై.మేరా భారత్ మాహన్..🇮🇳

  • @user-yi6ql7sf3o
    @user-yi6ql7sf3o 2 года назад +1

    హాయ్ ఉమ అన్నాయ .. గుడ్ మార్నింగ్..
    మాల్దీవల్లో ..మీరు చాల బాగా ..చూపించారు

  • @immuvlogs4226
    @immuvlogs4226 2 года назад +2

    Anna waiting for your next video

  • @sowmyajanila7598
    @sowmyajanila7598 2 года назад +1

    Superrrrrrrrrrr video me voice baga Alavatuaiepoendhi

  • @anjankumar5176
    @anjankumar5176 2 года назад +1

    Love you uma ,im form madanapalli,chittor

  • @potarlankasudhakar5337
    @potarlankasudhakar5337 2 года назад

    ఎక్కడికి వెళ్లినా మీకు మంచి స్నేహితులు ఉన్నందుకు చాలా బాగుంది ఉమా గారు. అలాగే అక్కడ తినే ఆహారం గురించి చాలా బాగా చెప్పారు.

  • @MultiKiran4u
    @MultiKiran4u 2 года назад

    Ee video super...asalu bore kottaledhu...nice bro

  • @manojhosanna6374
    @manojhosanna6374 2 года назад +1

    6:28 beautiful couple 😍😍😍😍

  • @ravichitturi9946
    @ravichitturi9946 2 года назад

    ఉమా అన్న చాలా రకాల ఫుడ్ తింటున్నావు కానీ చాలా జాగ్రత్త ఇప్పుడు పరవాలేదు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం

  • @bjkr597
    @bjkr597 2 года назад +2

    మల్ దీవులు యొక్క ఆహారాన్ని చూపిస్తున్నారు అలానే అక్కడి అందమైన ప్రదేశాలను కూడా చూపించండి

  • @gowthamdasari899
    @gowthamdasari899 2 года назад

    Anna meeru okkasari mee style lo pakistan ni explore cheste ela vuntaadho choodalani vundhi.......twarga pakistan kooda vellanda anna.......fan of you from tenali

  • @gouthamsai9036
    @gouthamsai9036 2 года назад

    Uma garu 2 days nunchi wait chestunam Mee kosam
    My son also waiting uma garu