Corona Undake Maa Lokana Song || SADANNA COMEDY | RS NANDA LATEST SONG |

Поделиться
HTML-код
  • Опубликовано: 9 апр 2020
  • RUclips CHANNEL : SADANNA COMEDY
    Lyrics , Singing : RS NANDA
    Music : Wilson
    Editing : Ram Mogilogi
    My Instagram Account link : / sadanna_comedy
    My Twitter Account link : / sadannacomedy
    Corona Undake Maa Lokana Song || SADANNA COMEDY | RS NANDA LATEST SONG ||
    Corona Undake Maa Lokana Song || SADANNA COMEDY | RS NANDA LATEST SONG ||
    Corona Undake Maa Lokana Song || SADANNA COMEDY | RS NANDA LATEST SONG ||
    #rsnandacomedy #sadanna #rsnandasong
    #coronasong #coronasongtelugu #TELANGANASTAR
  • РазвлеченияРазвлечения

Комментарии • 1,5 тыс.

  • @dilipkarkalla6305
    @dilipkarkalla6305 4 года назад +270

    కరోనా మీద పాట అందరు పాడారు కానీ.... ఈ పాట అన్నింటిలోకెల్లా బెస్ట్ పాట సూపర్ పాడారు సదన్న గారు🙏🙏 god bless you

    • @ganeshbabu8845
      @ganeshbabu8845 4 года назад +5

      Suprana

    • @malleskmallesh6556
      @malleskmallesh6556 4 года назад +1

      Wonderful anna

    • @MPMusic222
      @MPMusic222 3 года назад

      ఆన్ లైన్ మోసాలు తెలుగు షార్ట్ ఫిలిం
      ruclips.net/video/u-oiCNlnjCE/видео.html

  • @tramana4231
    @tramana4231 4 года назад +480

    కేవలం డబ్బుల కోసం కాకుండా "కళ" కోసం తపన పడే నిజమ్తెన కళాకారుడు
    మా సాదన్న

  • @harivlogs9567
    @harivlogs9567 4 года назад +124

    సదయ్య తెలంగాణ సూపర్ స్టార్ ఏమంటారు

  • @satyamjagarana5988
    @satyamjagarana5988 4 года назад +13

    సదన్న గారు,
    కరోనా పై మీరు పాడిన పాట అద్భుతంగా ఉంది.రచయిత,నటుడే కాకుండా మీలో ఒక కవి, గాయకుడు దాగి ఉన్నాడు. పాటలో అర్థంతో పాటు మంచి మెలోడియస్ గా పాడారు.మీ లఘు చిత్రాలను చూసి ఆనందించిన ప్రజలు నేడు మీపాట విని జేజేలు కొడుతున్నారు.
    ఇలాంటి పాటలు ఇంకా చాలా పాడాలని కోరుకుంటున్నాను.
    God bless you always.

  • @gangadharbopparam8908
    @gangadharbopparam8908 4 года назад +255

    సదన్న మీరు మీ పాటలతో మమ్మల్ని ఎప్పుడు ఆనందింపజేస్తారు మీకు ఎప్పటికి రుణపడి ఉంటాము ఈ పాట చాలా బాగుంది ధన్యవాదములు 🙏

  • @guntinarahari3031
    @guntinarahari3031 4 года назад +188

    పండు ముసలి అవ్వకి కూడా అర్థమైతది అన్న ..ఈ పాట మరియు అందులోని సందేశం... మీడియా కూడా చెయ్యలేదు ఇంత సులభంగా వివరించడం...దీనిని ప్రతిగ్రామానికి తీసుకెళ్లాలి ...

  • @pandalabhavanigoud156
    @pandalabhavanigoud156 4 года назад +29

    సామాజిక స్పృహ కలిగిన చాలా తక్కువ వ్యక్తులలో సదన్న ఒకడు. ఇలాంటి వ్యక్తులు మన సమాజానికి చాలా అవసరం.

    • @purpleangles9715
      @purpleangles9715 4 года назад

      This is our latest corona song by madhu priya

    • @purpleangles9715
      @purpleangles9715 4 года назад

      ruclips.net/video/NAZxCeJ8wqA/видео.html

  • @pratapskitchen6665
    @pratapskitchen6665 4 года назад +35

    స్వచ్ఛమైన తెలుగు లొ పాడినవ్ సదన్న .సక్కగున్నదే........

  • @aspshortfilms8169
    @aspshortfilms8169 4 года назад +569

    ఓ అన్నా మస్తు పాడినవు అనుకునేవాల్లు లైక్ చెయ్యండి

  • @madasuvenu6752
    @madasuvenu6752 4 года назад +72

    అన్న నీలో గాయకుడు కూడా దాగి ఉన్నాడు. ఇలాంటి ఇంకెన్నో సామాజిక గీతాలు నీ గొంతులో వినాలని కోరుకుంటు... నీ హాస్య అభిమాని.

    • @neelakantamsreenu1165
      @neelakantamsreenu1165 4 года назад +1

      Super

    • @masipogusravan8726
      @masipogusravan8726 4 года назад

      Super song Sada Anna

    • @suryasamar8520
      @suryasamar8520 4 года назад

      ruclips.net/video/FB_gnmmPmUE/видео.html కరోనా కన్నీటి పాట దయచేసి వినండి నచ్చితే లైక్ చేయండి అన్నా ఫ్లీజ్

  • @gurugangs3628
    @gurugangs3628 4 года назад +27

    సదన్న ఫ్యాన్స్ లైక్ వేసుకోండి

  • @MungitloMuggulu
    @MungitloMuggulu 4 года назад

    Hats off to you Chala baga rasaru Corona paina vachina songs lo No 1 me paata ne such a meaningful words🙏💐👍👍👍👍👍

  • @rajachimaladinne9774
    @rajachimaladinne9774 4 года назад +78

    ఈ పాట కరోనా మీద వచ్చిన పాటల్లో కళ్ళా చాలా బాగుంది . మీలో ఉన్న రచయితకు సమాజం పట్ల మీకు ఉన్న బాధ్యతకు ధన్యవాదములే సదన్న..

    • @purpleangles9715
      @purpleangles9715 4 года назад

      This is my new corona song

    • @purpleangles9715
      @purpleangles9715 4 года назад +1

      ruclips.net/video/NAZxCeJ8wqA/видео.html

    • @suryasamar8520
      @suryasamar8520 4 года назад

      @@purpleangles9715 ruclips.net/video/FB_gnmmPmUE/видео.html కరోనా కన్నీటి పాట. ఎల్లి పోవే కరోనా నువ్ మళ్ళీ రాకే సరేనా. నీ తీరు ఇంకా మారేనా ఈ గోడు మాకు తీరేనా..వలస కార్మికుల గుండెకోత కు అద్దంపట్టే పాట దయచేసి వినండి..

  • @maheshgolluri5554
    @maheshgolluri5554 4 года назад +76

    ధన్యవాదాలు సదన్నా.....
    నీలో ఉన్న గాయకుడి కి మరియు నీ సామాజిక బాధ్యత కి పాదాభివందనాలు 🙏

  • @chandrashaker5105
    @chandrashaker5105 4 года назад +47

    సదన్న కరోన వైరస్ నీ పాటను ఆలకించి ఈ లోకం నుండి పారిపోవాలని ఆశిస్తున్నాను.

  • @golemprasad164
    @golemprasad164 3 года назад +5

    కళ కలకోసం కాదు, కళ సమాజం కోసం అని నిరూపించినా నిజమైన కళాకారుడు సదన్న.

  • @madireddysrinivasreddy7607
    @madireddysrinivasreddy7607 4 года назад +80

    మంచి సందేశం ఉన్న పాట
    చాలా బాగుంది అన్న అల్ ది బెస్ట్ 💐💐💐

  • @nagireddy20
    @nagireddy20 4 года назад +151

    సూపర్ సాంగ్ సదన్న, KCR సర్ మీరు సదన్నకి రివార్డు ఇవ్వండి ప్లీజ్

  • @charan9996
    @charan9996 3 года назад +1

    Sadhanna nee pare mudhugavundhe song supper bro.

  • @Rameshvaskula
    @Rameshvaskula 4 года назад +3

    సమాజంలో మంచి సామాజిక సృప కలిగిన వ్యక్తి మన సద్దన్న

  • @gummularajesh3400
    @gummularajesh3400 4 года назад +61

    సదన్న పాట సూపర్ గా పడావ్ అన్న
    చాల బాగుంది నీ షాట్ ఫిలిమ్స్ అన్నీ
    బాగుంట‌య్

  • @thirupathidthirupathi8281
    @thirupathidthirupathi8281 4 года назад +32

    గాత్రం సంగీతం సాహిత్యం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఆల్ ది బెస్ట్ మంచి సందేశాత్మక మైనటువంటి పాట అందించినందుకు కృతజ్ఞతలు

    • @purpleangles9715
      @purpleangles9715 4 года назад

      ruclips.net/video/NAZxCeJ8wqA/видео.html latest corona song by madhu priya

  • @kvsssastry1389
    @kvsssastry1389 4 года назад +3

    Very very melodious song.Hearty congrats to R S Nanda garu.You are multi-talented as an actor,lyrics and dialouges writer,music composer,director and screenplay and playback singer.Really,I appreciate you,brother.

  • @narsaiahakkapaka6681
    @narsaiahakkapaka6681 4 года назад +5

    👌👌👌 singing and meaningful song about corona we like ur short films 👌👌👍👍👍

  • @madhubablu2556
    @madhubablu2556 4 года назад +65

    Sadhannaki oka like

  • @Shanku__netha_
    @Shanku__netha_ 4 года назад +28

    కరోనా పాటలల్ల ఈ పాట సూపర్

  • @Sun-Sakthi
    @Sun-Sakthi 4 года назад +7

    పాట చాలా బాగుంది. సదన్నా from Vijayawada

  • @humanexcellence7438
    @humanexcellence7438 4 года назад +1

    జనానందమే సదానందం
    జనాశయమే సదాశయము
    సామాజిక సృహే సదానంద ఊహ
    కోట్లాది మంది నవ్వుల జల్లు
    సదానంద గారి హరివిల్లు
    జన శ్రేయస్సే తన శ్రేయస్సు
    అని భావించే ఓ సదన్నా ..... నీకు సలాం..!!
    నీ పాట మా గుండెలో నిలిచిన బంగారు కోట
    పాట వింటున్నంత సేపు
    ప్రాణం నిక్కబొడుచుకుంది
    మా నరనరాల్లో ఉత్తేజం
    పంచిన మీ పాటకు వందనములు
    ఇంతటి మధురమైన గొంతు
    నవ్వుల రాజు సదన్న సొత్తు !
    మీ పాట మధురం
    మీ ఆట మధురం
    మీ సినిమాలు అతి మధురాతి మధురం.!!
    ఓ సదన్నా... మీకు వందనం
    మనసారా పాదాభివందనం..!!
    ఎల్లవేళల మీ ఆరాధకుడు ... రాజేష్ జి.

  • @jaipalreddy3761
    @jaipalreddy3761 4 года назад +25

    మన సదన్న పాట కరోనా.... బాగుందన్నా...

  • @soniyasrikumpati6045
    @soniyasrikumpati6045 4 года назад +61

    Song vintu.. Cmts chusevaru like kottandi frnds

    • @vennelatunes1091
      @vennelatunes1091 4 года назад +2

      Supper that bro

    • @hariniharish7453
      @hariniharish7453 4 года назад +1

      Super Annya

    • @suryasamar8520
      @suryasamar8520 4 года назад

      ruclips.net/video/FB_gnmmPmUE/видео.html కరోనా కన్నీటి పాట దయచేసి వినండి నచ్చితే లైకె చెయ్యండి

  • @UshaUsha-xl1tq
    @UshaUsha-xl1tq 4 года назад +5

    Thank you sir nice about corona songe.i waiting your short films.

  • @machanderbalab3545
    @machanderbalab3545 4 года назад +6

    Superb Anna
    Please do this kind of thank you so much,,

  • @mudigondayadagiri760
    @mudigondayadagiri760 4 года назад +20

    సదన్న కరోన మీద సాంగ్ చాలా బాగా పాడారు సూపర్ అన్నా సూపర్

  • @chantymahender215
    @chantymahender215 4 года назад +24

    Sadanna fans oka like vesukondi

  • @syduluthokala794
    @syduluthokala794 4 года назад +1

    supar anna song👌👌👌👌👌

  • @mohankambhampati6881
    @mohankambhampati6881 4 года назад +4

    Nice song bro.. Very meaningful and useful song in current situation.

  • @filmbusstudios4448
    @filmbusstudios4448 4 года назад +20

    సూపర్ సదన్న....👌👌

  • @lalithaakkala3681
    @lalithaakkala3681 4 года назад +10

    కరోనా మహమ్మారి వలన కంట్రీస్ లో జరుగుతున్న అల్లకల్లోలం అంత మీ పాటతో కళ్ళకు కట్టినట్టు చూపించారు తమ్ముడు చిన్నవాడివి అయి నా నీ టాలెంట్ కి హాట్సాఫ్ తమ్ముడు

    • @suryasamar8520
      @suryasamar8520 4 года назад

      ruclips.net/video/FB_gnmmPmUE/видео.html కరోనా కన్నీటి పాట దయచేసి వినండి, నచ్చితే లైక్ చేయండి ప్లీస్

  • @saideepaddanki5910
    @saideepaddanki5910 4 года назад +2

    సదన్న చాలా బాగా పాడారు...మీ ఆరోగ్యం ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటున్నాం.....

  • @kalalirameshgoud6498
    @kalalirameshgoud6498 4 года назад +2

    Sadanna garu song superb 👌 👌 👌 👌 👌

  • @rajkumarshekapur5511
    @rajkumarshekapur5511 4 года назад +28

    సూపర్ గా పడినవ్ అన్న

  • @bosu9995
    @bosu9995 4 года назад +15

    Reyal hero sir meru

  • @jeedi.maheshwarimaheshwari2488
    @jeedi.maheshwarimaheshwari2488 4 года назад +5

    Simple..words..exllent..meaning..bro

  • @sharathdadigala7806
    @sharathdadigala7806 4 года назад +1

    మా సదన్న మొహం చూడగానే నా కున్న బాధలు అన్నీ పోతాయి అందరం ఆరోగ్యంగా ఆనందంగా సదన్న కామెడీ లు చూస్తూ వంద సంవత్సరాలు హాయిగా బతకాలని🙏🙏

  • @redeemerrana5748
    @redeemerrana5748 4 года назад +5

    I m from Andhra but likes his videos...Among all Corona songs written by different people, his song is super

  • @adiyogiparameswarayoga3627
    @adiyogiparameswarayoga3627 4 года назад +21

    నీవు super anna నిలో హాస్య రచన tho పాటు పాటలు kuda మీరు inka bhaga videos chaiyali naa kosam oka yoga gurinchi kuda thiyali anna garu iam yoga master tuljapurvinodh

  • @thotamanoharnaidu6989
    @thotamanoharnaidu6989 4 года назад +1

    Super anna

  • @rscreations4815
    @rscreations4815 4 года назад +2

    మీరు గ్రేట్ అన్నగారు
    సూపర్ గా పాడారు

  • @rajashekar1583
    @rajashekar1583 4 года назад +6

    థామస్ గారు సూపర్ సూపర్ సూపర్ మ్యూజిక్. సదన్న మీ కాంబినేషన్ సాంగ్స్ సూపర్ గా ఉంటాయి సార్.

  • @narasimhabhagavatula8360
    @narasimhabhagavatula8360 4 года назад +12

    Really what abeautifi way of expressing situation
    Singer has come out FROM u
    God bless u and all

  • @kathulashekar6889
    @kathulashekar6889 4 года назад +2

    Super GA padinav bro...

  • @sirigirinareshreddy7051
    @sirigirinareshreddy7051 4 года назад +6

    ధన్యవాదాలు అన్నగారూ...🙏❤❤

  • @jaghdishbattu3281
    @jaghdishbattu3281 4 года назад +7

    Sadanna super lyrics, nice voice anna
    Nilo anni angles unnayi anna really ur tallented anna
    Telangana jathi kalakarudu niku 🙏🙏🙏🙏

  • @bachucreationcircle
    @bachucreationcircle 4 года назад +8

    అన్న అద్భుతం.....మీరూ ఏది చేసినా అది చాలా బాగుంటుంది

  • @politicalfight2374
    @politicalfight2374 4 года назад +3

    Super sir..

  • @msreddy4102
    @msreddy4102 4 года назад +3

    Super Song Bro..👏👌🙏🙏🙏..

  • @madhuponna8129
    @madhuponna8129 4 года назад +10

    మీ పాటకు మీరు న్యాయం చేశారు చాలా మంది అర్దం అయేల పాడరు సుపేర్

  • @rajashekar1583
    @rajashekar1583 4 года назад +9

    సూపర్ సూపర్ సూపర్ సాంగ్ సదన్న

  • @PRASSADH
    @PRASSADH 4 года назад +5

    Elanti idea a pedda cinestar Ki raledu meku vachindi super "sadanna" bro voice Chala bagundi audience Ki E song Baga connect avuthundi ,thank you & stay home...

  • @balnarsaiahkaparla6177
    @balnarsaiahkaparla6177 3 года назад +1

    సదన్న ఫాన్స్ లైక్ హియర్

  • @jagruthitelangana1587
    @jagruthitelangana1587 4 года назад +4

    సదన్న చాల బాగుంది పాట కరోన గురిచి బగా వివరించారు super super

  • @srinivaskoppula8298
    @srinivaskoppula8298 4 года назад +10

    సూపర్ సాంగ్👏👏👏

  • @savitri7311
    @savitri7311 4 года назад +3

    Woow...tammuduuu...actione...kaadu....singing kuudaaa chimpesaaavu💐💐💐🎻🎻🎻🙏🙏👌🏼👌🏼💐💐

  • @sreenumuthoju3374
    @sreenumuthoju3374 4 года назад +2

    nice song bro sing with feel
    Love u u r attitude and comedy

  • @rohituppula262
    @rohituppula262 4 года назад +9

    Super sadhanna real 😍😍😍😍😍😍

  • @Hariharsha395
    @Hariharsha395 4 года назад +18

    0:21
    Avengers:Infinity war

  • @neelamanilkumarpatel3617
    @neelamanilkumarpatel3617 4 года назад +3

    ఇంతటి మాహమ్మారి కరోనా వైరస్ వ్యాధి నివారణలొ భాగంగా కొన్ని మాటలను పాటగా మార్చి పాడిన నీకు నా యెక్క ధన్యవాదాలు అన్న స్వీయ నియంత్రణ పాటించాలి కరోనా వైరస్ వ్యాధి ని అరికట్టాలి.

  • @saikrishnasiripuram
    @saikrishnasiripuram 3 года назад +1

    Who disliked those are carona patients rip them 😜

  • @metapallyanand1930
    @metapallyanand1930 4 года назад +6

    Wow wonderful sadanna ... message oriented song at present situation

  • @samalasandeep879
    @samalasandeep879 4 года назад +8

    Sadanna Super Nice Awareness

  • @nagulakumar5474
    @nagulakumar5474 4 года назад +1

    చాలా చక్కని పాట అందరికి అర్దమయేలా ఉంది 🙏🙏🙏🙏🙏

  • @jneelima2318
    @jneelima2318 4 года назад +4

    , Editing Lyrics, Singing Super

  • @ramveluvarthi2685
    @ramveluvarthi2685 4 года назад +4

    అందరికీ అర్థం అయ్యేటట్టు చాలా చక్కగా పాడారు

  • @JinukaShirisha
    @JinukaShirisha 4 года назад +5

    Multi talented 👏👏

  • @thirumyaka2230
    @thirumyaka2230 4 года назад +3

    Super 👌👌👌👌

  • @mohammad.khajapasha2392
    @mohammad.khajapasha2392 4 года назад +2

    EXlent anna 👌👌👌

  • @ratnamrajukarupalli2798
    @ratnamrajukarupalli2798 4 года назад +3

    Nice song

  • @zaheer8633
    @zaheer8633 4 года назад +4

    సూపర్ పాట అన్న. చాలా చక్కగా పాడారు అన్న

  • @lathakothuri6023
    @lathakothuri6023 4 года назад +6

    Ur really grateful person bro

  • @rajuvattipally2878
    @rajuvattipally2878 4 года назад +1

    🙏Super anna

  • @bogeprashanth3758
    @bogeprashanth3758 4 года назад +6

    .సూపర్ సాంగ్ అన్న

  • @banalasunitha10
    @banalasunitha10 4 года назад +8

    Good keep it up sadanna garu

  • @madhureddy7425
    @madhureddy7425 4 года назад +2

    చాలా బాగా పాడారు అన్న
    సుపర్ అన్న 👌👌👌👌💐💐💐

  • @ashokmiryala7064
    @ashokmiryala7064 4 года назад +1

    Wonderful song 👌👌Anna
    And your voice superb 👏👏

  • @kodarirajkumar4828
    @kodarirajkumar4828 4 года назад +4

    Nice song. Through song explained very well about pandemic corona.

  • @ramaraodheeravath3724
    @ramaraodheeravath3724 4 года назад +5

    సదన్నా నోట.... కరోనా పాట!😷😷
    👌👌

  • @gaddamjayamma6999
    @gaddamjayamma6999 4 года назад +3

    Fentastic song wonderfull creating

  • @swarnalathasyam2914
    @swarnalathasyam2914 4 года назад +2

    Sadanna garu meru Chala Baga rasaru and padinaru
    Hats off to you
    From
    Syamkumar
    Madanapalle
    Chittoor Dt

  • @RK-ow7hz
    @RK-ow7hz 4 года назад +4

    correct anna...
    super...

  • @junedarshadasdcasddas
    @junedarshadasdcasddas 4 года назад +3

    Awesome lyrics.. And singer voice is so good. Enjoying the song..

  • @Princeranadheer
    @Princeranadheer 4 года назад +3

    Nice, editing super great job

  • @yunusshaik6602
    @yunusshaik6602 4 года назад +1

    పాట లో పస ఉంది.చాలా మంచి అర్థాన్ని చెప్పి పాడారు.

  • @diehardfanofthemegafamilyp6769
    @diehardfanofthemegafamilyp6769 4 года назад +3

    Sasanna comey chusam first time heart fill song

  • @jaibheem1213
    @jaibheem1213 4 года назад +4

    Super sadhana

  • @mahammadassma6744
    @mahammadassma6744 2 года назад +2

    Super song saddhanna

  • @rajumanthri1693
    @rajumanthri1693 4 года назад +4

    Good lyrics 👌
    Sadanna voice good

  • @gantapriyanka4708
    @gantapriyanka4708 4 года назад +5

    Chaala manchiga raasaaru meaningfull song keep rocking sadannaa

  • @sureshsaranga3352
    @sureshsaranga3352 4 года назад

    Super Rs nadhanna

  • @d.vramanarao9959
    @d.vramanarao9959 4 года назад +1

    Fine Nanda.

  • @didderatnasekhar6656
    @didderatnasekhar6656 4 года назад +5

    Good song anna, god bless you