నువ్వు లేక ఊహలు లేవు ..| Nuvvu leka oohalu levu... | Telugu Love song | Sadanna | rsnanda |

Поделиться
HTML-код
  • Опубликовано: 28 фев 2024
  • Nuvvu leka oohalu levu... | Telugu Love song | Sadanna | rsnanda |
    Writer : RS Nanda
    Music : Venkat Ajmeera
    Singers : RS Nanda, Jayashree
    Follow us on :
    Mr Sadanna : / @sadannavlogs618
    Instagram : / sadanna_comedy_official
    Facebook : / sadanna.radandi
    Twitter : / sadannacomedy
    sadanna comedy
    sadanna
    rsnanda
    rsnanda comedy
    telugu song
    love song
    telugu melody song
    latest telugu songs
    latest music hits
    #sadanna
    #sadannacomedy
    #sadannacomedyshorts
    #rsnanda
    #rsnandacomedy
    #sadannavideos
    #rsnandalatest
    #sadannacomedyvideos
    #lovesong
    #telugusongs
    #song
  • ПриколыПриколы

Комментарии • 543

  • @mitradattadasarathi2456
    @mitradattadasarathi2456 2 месяца назад +64

    పాట అత్యద్భుతంగా వుంది.. పాడిన సదన్న.. జయశ్రీ గారు పోటీ పడి పాడారు అనిపించింది.. సంగీతం హాయిగా వుంది.. సాంగ్ కంపోజింగ్ అందరూ పాడుకొనేలా బాగుంది.. ఇక ఈ పాటను సదన్న ఎలా చిత్రీకరిస్తా రో అని ఆశగా ఎదురచూస్తూ ఉండడం వీక్షకులుగా మన పని.. తన పని పట్ల తనకున్న నిబద్ధతతో అందరికీ మార్గదర్శకంగా ఉండడమే సదన్న వ్యక్తిత్వం.. హాట్స్ ఆఫ్ సదన్న మేష్టారు.. ధన్యవాదాలు..

  • @baskinayakbanothu5104
    @baskinayakbanothu5104 Месяц назад +12

    సదానంద మిత్రమా అమోఘమైన రాసిన పాట పాడిన విధానం సూపర్ సూపర్ సూపర్🎉

  • @rameshkannam4274
    @rameshkannam4274 2 месяца назад +5

    Not only an actor, a director, a producer but also a melodious singer.
    Hats off

  • @gangannaanegalla991
    @gangannaanegalla991 2 месяца назад +16

    Next level ఉంది అన్న పాట.
    అసలు ఇది ఒక folk song లానే లేదంటే ఎవరు నమ్మరు
    1000times బెటర్ #తమన్ మ్యూజిక్ కంటే🙏

  • @rajukommuri1849
    @rajukommuri1849 2 месяца назад +14

    నిజమైన ప్రేమకు భాష్యంచెప్పిన తీరు రచన అధ్భుతం.భావోధ్వేగభరితం మీ పాట.

  • @guntukavenkatesham7809
    @guntukavenkatesham7809 2 месяца назад +15

    జయశ్రీ గారి వాయుస్ బాగుంది all the best & సదన్న గారి రచన కు ధన్యవాదములు

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 2 месяца назад +5

    కవి గాయకులు హృదయానికి హత్తుకునేలా పాడుతూ ఉన్నారు. మంచి సంగీతం అందిస్తున్నారు మిత్రులు అందరికి అభినందనలు 💐💐💐

  • @pagindlamurali841
    @pagindlamurali841 2 месяца назад +22

    దాశరధి గారి ట్యూన్ ని చాలా చక్కగా అనువదించారు అన్నా ఎన్నెన్నో జన్మల బంధం సాంగ్😂😂

  • @shivaramulu402
    @shivaramulu402 2 месяца назад +24

    హ్యాట్సాప్ సదన్న గారూ 👍పదాలు చాలా చక్కగా కలిపి పాట చాలా బాగాపాడారు 🙏ఈ లాంటి పాటలు ఇంకా భాగపాడాలని🎉🎉🎉 మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @MohanVardhan-wl4pe
    @MohanVardhan-wl4pe 2 месяца назад +11

    సదాన్న మీరు ఇంత మంచిగా పడుతారా నమ్మలేకపోతున్నా అన్న ❤

  • @murikisrinivas930
    @murikisrinivas930 2 месяца назад +8

    🎉సదన్న సూపర్ సాంగ్ ఇలాంటి సాంగ్స్ మరెన్నో రావాలని ❤❤❤❤❤

  • @user-wj3xx1jf5g
    @user-wj3xx1jf5g 2 месяца назад +10

    సదన్న సో సూపర్ అన్న నీ గానని రచన నీ పాటకి తిరుగుబాటు లేదు సదన్న T👏👌

  • @user-dn4xc1gl1p
    @user-dn4xc1gl1p 2 месяца назад +7

    🙏❤🌹👍 సూపర్ సాంగ్ నా పేరు వట్టం కన్నయ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం ఉంటాను చాలా బాగుంది సాంగ్ నా గుండెని కలిచింది

  • @bhimavarapuhymavathi
    @bhimavarapuhymavathi 2 месяца назад +7

    మీనటనే కాదు మీపాటకూడా చాలా చాలా బాగుంది.తమ్ముడూ సదన్నా నేను నీకు పెద్ద అభిమానిని.

  • @premsagarvanaparthi7127
    @premsagarvanaparthi7127 2 месяца назад +6

    రచన కంపోజింగ్ సింగిగ్ చాలా అద్భుతంగా ఉన్నాయి❤❤❤❤❤

  • @satyapriya9493
    @satyapriya9493 2 месяца назад +1

    చాలాచాలాబాగుందండీ..
    మీరుచాలాచక్కగా పాడారు. మంచిపాట,భావం,గీతం,సంగీతం అభినందనలు🤩🙏🙏

  • @Vikram-md8qv
    @Vikram-md8qv 21 день назад +3

    ఎన్నిసార్లు విన్నా తనివి తీరలేదు.....సినిమా పాటలకు ఏ మాత్రం తగ్గలేదు❤❤

  • @muralikancham3121
    @muralikancham3121 17 дней назад +1

    చాలా బాగుంది! 'నేనె తారలగా వచ్చా నీకోసం' అనే విన్నట్టు అనిపిస్తుంది.

  • @anapuramramesh7527
    @anapuramramesh7527 2 месяца назад +11

    బాగుంది అన్న మెలోడీ సాంగ్...వినసొంపుగా

  • @BSRVLOGS
    @BSRVLOGS 2 месяца назад

    సదన్న super 👏👏👏 గొంతులో అమృత గాన పిల్లకూడా బాగా పడింది

  • @Adityakumar-ls4ms
    @Adityakumar-ls4ms 2 месяца назад +1

    Background music హృద్యంగా పాట వినసొంపుగా ఉంది. background music, గాత్రం రెండు సమపాళ్లలో అస్వా దించే విధంగా కూర్చారు.సదన్న ఇంత బాగా పాడతారు అని నాకు తెలియదు.యిద్దరు చాలా బాగా పాడారు.🎉

  • @kkmusicvideos5913
    @kkmusicvideos5913 2 месяца назад

    చాలా బాగుంది సదన్న.... చాలా బాగుంది సాహిత్యం అన్నగారు 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌💯💯💯💯💯💯👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @NALLASRINIVASVLOGS
    @NALLASRINIVASVLOGS 2 месяца назад +4

    రచన గానం మ్యూజిక్ సూపర్ 👌👌👌👌సదన్న గారు సూపర్ గా వాడారు

  • @sairamreddy8897
    @sairamreddy8897 Месяц назад +1

    ఒకప్రవేట్ సాంగ్ ఇంత క్లాస్ అద్భుతంగా ఉండడం నిజంగా నేను మొదటిసారి వింటున్న రచన గానం సంగీతం అన్ని నైస్ ఇదొక పెద్దసినిమాలోని పాట వింటునట్టుగా ఉంది....

    • @Vikram-md8qv
      @Vikram-md8qv 22 дня назад

      100% నిజం చెప్పారు అన్న

  • @gpnani874
    @gpnani874 2 месяца назад +15

    చాలా డెప్త్ వుంది అన్న. కవిగా మరొక బీజం నీ పాట మా మదిలో నింపింది ఆనందం.మీ గోపాల్ రెడ్డి director

  • @kalledadharmapuri441
    @kalledadharmapuri441 Месяц назад +1

    మరో సెన్సేషన్ .గత love song s గుర్తు చేస్తుంది ఈ పాట బ్యూటిఫుల్ లిరిక్స్..వినసొంపుగా వుంది ..❤

  • @janagamfuncouple
    @janagamfuncouple 2 месяца назад +1

    పాట ఎంత బాగుందో మీ గాత్రం కూడా అంతే కమ్మగా ఉంది😂 ప్రొఫెషనల్ సింగర్స్ కు ఏమాత్రం తీసుకోకుండా చాలా చక్కగా పాడారు👌👍🫡

  • @gangareddygangareddy9669
    @gangareddygangareddy9669 2 месяца назад +1

    సదన్న నీ దగ్గర ఎంత టాలెంట్ ఉందా సూపర్ టాలెంట్ అన్న

  • @poshannathokala8347
    @poshannathokala8347 20 часов назад

    చాలా అధ్బుతమైన పాట, రచన, సంగీతం అధ్బుతం,గానం అత్యద్భుతం మీ టీం అందరికీ ధన్యవాదాలు 🤝👍

  • @prabhutipparthi6382
    @prabhutipparthi6382 7 дней назад

    🌹👏🏻👏🏻అద్భుతమైన పాట, లిరిక్స్, మ్యూజిక్, డైరెక్షన్ ఎడిటింగ్, totally Amazing bro. 👑👑💐

  • @tolaramsavari1035
    @tolaramsavari1035 2 месяца назад

    Very nice super song ram ram Jai sevalal super song❤❤❤❤❤❤❤😊😊😅😅❤🎉🎉🎉

  • @kumarnaskutla3656
    @kumarnaskutla3656 2 месяца назад +11

    90s రోజులు గుర్తుకువస్తున్నాయ్ సూపర్ 🙏🙏🙏.

  • @satyammacha9469
    @satyammacha9469 5 дней назад

    సదన్న మంచి పాట,, మంచి లిరిక్,, జయశ్రీ గొంతు బాగుంది....

  • @sathireddynahata499
    @sathireddynahata499 2 месяца назад

    సదన్న మీలో ఇంత మంచి సింగర్ ఉన్నాడా. అన్నా మీరు ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పాడాలి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న సినిమాలో ఒక్క పాట కూడా బాగాలేదు . మేము పాటలని ప్రేమించే వాళ్ళము. మాకు ఇలాంటి పాటలు దొరకడం లేదు. మిమ్మల్ని ఒక్కసారి కలవాలని ఉన్నది. అది నెరవేరాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నాను . ఈ మధ్య మీ స్టొరీ లు కూడా సమయానికి రావడం లేదు కొంచం కాలయాపన జరుగుతుంది. మీ అభిమానులకి ఇబ్బంది అవుతుంది సదన్నా.

  • @sydulucomedy
    @sydulucomedy Месяц назад

    సదన్న ❤️u అన్న మంచి పాట ప్రేక్షకులకు అందించారు

  • @maheshgoud4730
    @maheshgoud4730 2 месяца назад +1

    అరె ఎం పాడినవ్ అన్న పాట 👌👌👌👍👍👍💐💐💐❤️❤️❤️. చాలా చాలా బాగుంది 🙏🙏🙏

  • @ramakrishnakrishna8436
    @ramakrishnakrishna8436 2 дня назад

    ఇ పాట వింటె మనుసులో ఎదో తెలియని ఓ క ఆనందం ఓ క జ్ఞపకం

  • @Somesh14366
    @Somesh14366 2 месяца назад

    చాలా అద్భుతంగా పాడారు ఇద్దరు సూపర్ మెలోడీ సాంగ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది❤❤❤❤

  • @maramrajender7151
    @maramrajender7151 2 месяца назад

    పాట చాలా బాగుంది పాటను గాయకులు చాలా అద్భుతంగా పాడారు సూపర్ ధన్యవాదాలు

  • @villagelifecinema
    @villagelifecinema 10 дней назад

    చాలా బాగా పాడారు. అన్నా 👌
    బాలసుబ్రమణ్యం లెక్క వుంది 💐

  • @naturelovers-ol9gv
    @naturelovers-ol9gv 2 месяца назад +9

    సదన్న ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతః 👌

  • @adimurthy2913
    @adimurthy2913 Месяц назад

    వినడానికి చాలా వినుసంపుగా ఉంది చాలా చాలా ఎన్నిసార్లు విన్న వినాలనిపించి పాట ఇది విన్నాను బాగుంది చాలా చక్కగా పాడారు సూపర్ గా ఉంది అన్న

  • @rajkumarpilli5022
    @rajkumarpilli5022 Месяц назад +3

    Sadanna ni voice intha Baagundhi..........all the best......🎉

  • @apparaoerelli759
    @apparaoerelli759 2 месяца назад +4

    అన్న మాది ఆంధ్రప్రదేశ్ వైజాగ్ నేను ని ఫ్యాన్

  • @bobbilinag905
    @bobbilinag905 2 месяца назад

    సూపర్బ్ సదన్న పాట అద్భుతంగా ఉంది... వాయిస్ సూపర్

  • @kanakarajutunga
    @kanakarajutunga 25 дней назад

    మంజుల శోభనం బాబు మంచి మనుషులు పాటలో కొంత కలిసిపోయి ఉన్నది ! "నీవు లేక నేను లేను "

  • @mparusaramram5134
    @mparusaramram5134 2 месяца назад

    ఆర్ఎస్ నంద అన్నగారు ఇంత అద్భుతమైన గానం ఉందని అసలు ఊహించలేదు

  • @radhakrishnadasari3800
    @radhakrishnadasari3800 2 месяца назад +2

    చాలా అద్భుతంగా
    పాడారు అన్నగారు..!
    సూపర్ సాంగ్ 🎉🎉👌👌🙏

  • @satyammacha9469
    @satyammacha9469 5 дней назад

    సదానందం అన్నాగారు గాయకుడు అనే విషయం తెలియదు. Super

  • @malleshm439
    @malleshm439 2 месяца назад

    చాలా బాగా ఉంది పాట.... అలాగే సంగీతం కూడా బాగుంది

  • @neethu9285
    @neethu9285 2 месяца назад

    Chinthaga nenunte chenthaga vasthav, chirunavvu chindinchi cheekati pothav, what a deep meaning anna... Wow superb..

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 2 месяца назад +1

    వేరి వేరి గుడ్ నైట్ సదన్న సూపర్ స్టార్ సాంగ్

  • @PSrinivasReporter
    @PSrinivasReporter 2 месяца назад +1

    సదన్న సూపర్ చాలా అద్భుతంగా పాడారు 🎉,👌

  • @srinivassrinivas8410
    @srinivassrinivas8410 2 месяца назад

    సినిమా రంగం లోకి రావాలి సదన్న అన్న మీరు. సినిమా సాంగ్స్ పనికి రావు.సాంగ్ సూపర్ all the బెస్ట్ టీమ్ కి ❤❤❤❤🎉🎉🎉🎉 మీమలి హీరోగా చూడాలి.తెలంగాణలో సినిమాలు తక్కువ
    సినిమా రంగం లేదు. టాలెంట్ ఉoది.తెలంగాణ రాష్ట్రo అన్ని రంగంలలో ఆబిరుదు సాధిoచిది.సినిమా రంగంలో ఎ న్నుకబడం ❤❤❤❤🎉🎉🎉🎉

  • @bhoopathikampelli7859
    @bhoopathikampelli7859 24 дня назад

    ఈ పాట లో వాఖ్య నిర్మాణం.లయ. అంత్యాను ప్రాసం . పద లాలిత్యం .మనోహరంగా ఉన్నది.

    • @bhoopathikampelli7859
      @bhoopathikampelli7859 24 дня назад

      అద్బుతం.అమోఘం. ఏ మని వర్ణించను.

    • @bhoopathikampelli7859
      @bhoopathikampelli7859 24 дня назад

      ఒక టీచరుగా ఒక కవిగా ఒక గాయకుడిగా ఒక నటుడిగా నిర్మాతగా దర్శకుడిగా ఒక కళాకారునిగా

  • @syednaveedahmed1269
    @syednaveedahmed1269 2 месяца назад +3

    Kaka super Telangana Puli bedha God bless you Anna ❤

  • @neethu9285
    @neethu9285 2 месяца назад

    Super lirics sadanna multi talented... So beautiful song..

  • @Vikram-md8qv
    @Vikram-md8qv 22 дня назад

    అన్న ఇంత మంచి కవిత్వం,పాడటం అద్భుతం

  • @ramakanthuppala4866
    @ramakanthuppala4866 2 месяца назад

    సదన్న పాట ఆయన మాట లాగే స్వీట్..గాయిని ఎవరో well ట్రెయిన్డ్ ❤

  • @chennaiahkolukulapally3545
    @chennaiahkolukulapally3545 2 месяца назад +2

    పాట అదిరిపోయింది సదన్న ❤️❤️

  • @papireddyporeddy5052
    @papireddyporeddy5052 Месяц назад +1

    పాటచాలాబాగున్నది బాగా పాడారు ఇద్దరు 👌

  • @Kallukundaramu
    @Kallukundaramu 2 месяца назад

    Super గురువు గారు. Dintlo కాకుండా music channel పెట్టండి

  • @sharanammasharanamma1003
    @sharanammasharanamma1003 2 месяца назад +1

    I Am karanataka person Raichur Distic B.C.Reddy 🎉Super singer 🎉🎉🎉🎉🎉

  • @lokakishanreddy6047
    @lokakishanreddy6047 12 дней назад

    సదన్నా నువ్వు మల్టీ టాలెంటెడ్. నువ్వు తీన్మార్ లో కనబడకపోతే చాలా బాధ పడ్డాము. అప్పటి నుండి తీన్మార్ చూడడమే మానేసాము. మీలో ఇంతమంచి గాయకుడున్నాడని నేడే తెలిసింది 🙏🙏🙏🙏

  • @raoyelluri1681
    @raoyelluri1681 Месяц назад

    ఇంత టాలెంట్ ఉందా. Soothing and great rendition. Go ahead mr. Sadana

  • @bandarumurali41
    @bandarumurali41 2 месяца назад +1

    చాలా బాగా పాడారు సూపర్ బండారు మురళి ఖమ్మం❤

  • @maha_suni8805
    @maha_suni8805 27 дней назад

    Excellent lyrics..and sung by you sadanna...very nicely sung by you both❤❤

  • @mungallark8862
    @mungallark8862 Месяц назад

    తెలంగాణా ఆణిముత్యం నీవు .నీలాంటి నవ్వుల రేడు దొరకడం మా అదృష్టం... రామ కృష్ణ ప్రెసెంట్ USA.

    • @sadaiahradandi7339
      @sadaiahradandi7339 Месяц назад

      ధన్యవాదాలు సార్

    • @sadannacomedy
      @sadannacomedy  Месяц назад

      Namaskaram Anna Mee number send cheyyandi..naa number 9440499698

  • @kondarajumudhiraj5080
    @kondarajumudhiraj5080 2 месяца назад +1

    పాట చాలా బాగుంది సదన్న. 👍👍

  • @sreedharpuli6476
    @sreedharpuli6476 21 день назад

    మీ పాట చాలా బాగుంది బ్రదర్

  • @rrbommalu567
    @rrbommalu567 16 дней назад

    Female voice perfect, మస్ట్ చేంజ్ సదన్న voice

  • @vanithajayarapu3270
    @vanithajayarapu3270 2 месяца назад

    సదన్న పాట చాలా బాగుంది సూపర్..👌👌👌👌

  • @srinivasulugunda718
    @srinivasulugunda718 2 месяца назад

    Good sadanna nee voice after long time , melody is in your Funny Thorat 🎉❤ for this female singer is very very good , she is having bright future in Singing field 🎉🎉🎉🎉

  • @srinivasraopulijala4885
    @srinivasraopulijala4885 2 месяца назад +1

    Sadanna padinattuga ledu expert singer padinattuga vundi voohinchalemu. Choosthe thappa. Jayasri gaaru kooda chala baga paadinaru.future lo ilage padalani best of luck to both singers

  • @ravindragandela9307
    @ravindragandela9307 2 месяца назад

    సదానందం గారు.. అద్భుతం.. సాగి పోండి.. విజయోస్తు.. జయశ్రీ గారికి కూడా మనఃపూర్వక అభినందనలు..

  • @jakkanisuresh3066
    @jakkanisuresh3066 Месяц назад

    చాలా బాగుంది సాంగ్ 👌
    ల్యాబ్ సురేష్, కరీంనగర్.

  • @jayasri5486
    @jayasri5486 2 месяца назад

    బాగుంది సదన్న పాట 😊

  • @radhakishanbandari5646
    @radhakishanbandari5646 4 дня назад

    అధుభూతమైన సాంగ్
    గ్రేట్ సార్ RK

  • @jramesh2547
    @jramesh2547 5 дней назад

    అన్నయ్య పాట సూపర్ 🤝👌💯

  • @vijayvadla1071
    @vijayvadla1071 9 дней назад

    అన్న పాట చాలా అద్బుతంగా ఉందీ

  • @bhaskarmacherla5387
    @bhaskarmacherla5387 2 месяца назад

    పాట చాలా బాగా ఉంది చాలా బాగా పాడారు సదన్నగారు, ఇద్దరూ చాలా బాగా పాడారు.

  • @Somesh14366
    @Somesh14366 Месяц назад

    చాలా మధురంగా ఉంది థాంక్యూ ❤❤❤

  • @vs39623
    @vs39623 2 месяца назад +4

    ఈ పాట లో , వారిద్దరి గొంతులో అంతర్లీనంగా బాధ దాగుంది. ఈ పాట పెద్ద హిట్ అవుతుంది.

  • @venkateshgandam4791
    @venkateshgandam4791 2 месяца назад

    సూపర్ గా ఉంది పాట సదన్న

  • @ranjithchinthakunta8104
    @ranjithchinthakunta8104 Месяц назад

    సదన్న 👌సూపర్ పాట

  • @user-wm2vz1bf1f
    @user-wm2vz1bf1f 2 месяца назад +1

    సదన్న మీ వాయిస్ సూపర్ 👌👌

  • @balasaidulu7932
    @balasaidulu7932 2 месяца назад

    Really super 🎉🎉 song exlent . The meaning of the song exlent. Both of you sang beautifully. Sadanna we are expecting more from you. Really I am your big fan.🎉🎉🎉🎉🎉

  • @shailajamangarapu6613
    @shailajamangarapu6613 2 месяца назад

    సదన్న మీరు వ్రాసిన పాఠ చాలా బాగుంది మీ స్వరం చాలా చాలా బాగుంది మీ నటిన అద్భుతం మీ భాష చాలా బాగుంది నేను మీకు అభిమాని ని

  • @sreenivasdharani
    @sreenivasdharani 22 дня назад

    Heart touching song
    Female and male voice so superb

  • @deshrajsrinu7796
    @deshrajsrinu7796 2 месяца назад +1

    అన్న సూపర్ మెలోడీ సాంగ్ 🎉🎉🎉

  • @rachalachandrashekargoud7354
    @rachalachandrashekargoud7354 2 месяца назад

    సాంగ్ సూపర్ గా ఉంది అండ్ సూపర్ గా పాడారు

  • @kuntamohanreddy9881
    @kuntamohanreddy9881 Месяц назад

    writer,singer and actor All rounder 👌

  • @jogusrinivas4456
    @jogusrinivas4456 2 месяца назад

    పాట చాలా బాగుంది సదన్న👍👏

  • @mamidipallymahesh8420
    @mamidipallymahesh8420 2 месяца назад

    చాలా బాగుంది సదన్న & జయశ్రీ గారు..

  • @vgsnani2806
    @vgsnani2806 2 месяца назад +2

    Super sadhi anna keep rock the .heart touching love song ❤❤❤

  • @rajendersuma259
    @rajendersuma259 Месяц назад

    చాలా బాగుంది అన్న👏👏👏

  • @vankudothuramesh805
    @vankudothuramesh805 2 месяца назад +1

    ఇద్దరి వాయిస్ సూపర్ అన్న

  • @JagadishwarGaddam-em8xf
    @JagadishwarGaddam-em8xf 6 дней назад

    సాంగ్ సూపర్ హిట్👌

  • @parameshmadhavan3092
    @parameshmadhavan3092 Месяц назад

    సదన్న అద్భుతం సాంగ్ సూపర్ సూపర్ అన్న సూపర్

  • @pallerlaramulu4948
    @pallerlaramulu4948 2 месяца назад +1

    Multi talented person Sadhanna
    Great job anna