ఈ పాటను ఆకాశవాణి అనంతపురం కేంద్రం నుండి నేనే చాలామార్లు ప్రసారం చేస్తూంటాను..నాపేరు బి.వి శ్రీనాథ్. అనంతపురం ఆకాశవాణిలో క్యాజువల్ అనౌన్సర్గా పనిచేస్తున్నాను...ఈ పాటకు ముందు వెనుక అనౌన్స్మెంట్ నాదే..చాలా సంతోషంగా వుంది..నమస్సులు..,💐
అత్యద్భుతమైన రచన .స్వచ్ఛమైన, పరిపూర్ణమైన ప్రేమికుల మధ్య ని ప్రేమతత్వం ఇందులో కనిపిస్తుంది, బాలకృష్ణ ప్రసాద్ గారు గాయకుడిగా తొలినాళ్లలో పాడిన అత్యద్భుతమైన లలిత గీతం.
బాలకృష్ణ ప్రసాద్ గారు 1982-84 లో అనుకుంటా ఈమాసపు పాట "ఆమె ఎలా కలిసిందో తెలియదు నాకు... ప్రేమ ఎలా కలిగిందో తెలియదు నాకు " పాడారు. ఈపాట గురించి ఎవరికైనా గుర్తుంటే share చేయరా ప్లీజ్.

Anantapuram ఆకాశవాని లో వచ్చే పాటలు రాసుకుని paadite వచ్చిన prizes ye no!! Am kuderu mandal, brahmanapalli village, ma nanna, ఆకాశవాని favorite శ్రో త
memukuda aakasha vani srothamenandi hyd kendramnundi .ma chinnapudu oka lalitha geetham hyd kendram nundii.prasaramaidi.a.pata.okka kshanam aaguma okanti neera. eepata kosam Chala vethikanu dorakaledu .
అత్యద్భుతమైన రచన .స్వచ్ఛమైన, పరిపూర్ణమైన ప్రేమికుల మధ్య ని ప్రేమతత్వం ఇందులో కనిపిస్తుంది, బాలకృష్ణ ప్రసాద్ గారు గాయకుడిగా తొలినాళ్లలో పాడిన అత్యద్భుతమైన లలిత గీతం.
మనసులో ఆర్ద్రత నిండిన ఏ మనసున్న మనిషికైనా కన్నీళ్ళు అనుకోకుండానే వస్తాయి ! అంత బాగుంది . రచయిత మనసును దైవం ఎంత బాగా మలిచిందో ?
- డా . రాజేశ్ .
పాట వెన్నెలలా పరిమళంలా ఉంది.
గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు, నా ఆరాధ్య గాయకుడు... ఎన్నెన్నో అన్నమయ్య కృతులకు ప్రాణం పోసిన మహనీయుడు 🙏🙏🙏
జి జి కే ప్రసాద్ గారి వాయిస్ చాల మెలోడీ గా ఉంది
ఆహా ! ఇద్దరి గొంతుకలు చాలా మధురంగా ఉన్నాయి. నమస్సులు మీ ఇరువురకు . చక్కటి సంగీతం కూడా.24-06-22.
ఎంత అద్భుతమైన పాట!!!! అంతే అద్భుత గానం by జిబికే గారు, కుసుమ కుమారి గారు!!
Eee pataki lyrics kooda post chesiunte bagundedi
Thank you for naming female singer sir.
చక్కటిపాటలు. మనసుకు హాయిగా వుండే పాటలు యెన్నిసార్లు విన్నా కరువు తీరదు
First time listening Balakrishna Prasad garu singing songs other than annamayya sankirtanas
Bala Krishna Prasad garu, your voice is melodious, evenly the female singer's.
మంచి లలిత గీతం. రేడియో ఉపయోగం లో లేకపోవడం నా లాంటి ల లిత సంగీత ప్రియులకు తీరని లోటు.
అద్భుతమైన లలిత గేయం🙏🙏👏👏
My friend Prasad garu has sung beautifully.♥️
We are listening nice song in Radio .
Excellent collection Sir !
👏👏👏👏👏
ఆహా ఎంత అద్భుతంగా ఉందో....
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 early 90s లో ఈ పాట రేడియో లో సూపర్ డూపర్ హిట్ !! 😍😍
Garimela bala Krishna prasad garu andkusuma kumars galiki na namaskaramulu
Balakrishna garu,kusumakumari garu at their best. Lyrics are very nice music is at best level.wow so melodious.♥️♥️♥️
Wonderful voice and beautiful singing of my most favourite singer Garimella Balakrishna prasad Garu.
Radio lo vinedanni,chaala bagundi
Excellent rending.. Very melodious.. Very thrilling to hear the young voice of Sri Gari mella varu..
బాలకృష్ణ ప్రసాద్ గారు 1982-84 లో అనుకుంటా ఈమాసపు పాట "ఆమె ఎలా కలిసిందో తెలియదు నాకు... ప్రేమ ఎలా కలిగిందో తెలియదు నాకు " పాడారు. ఈపాట గురించి ఎవరికైనా గుర్తుంటే share చేయరా ప్లీజ్.
ఆ పాటను టైప్ చేస్తే ఇప్పుడు వస్తుంది సార్ నెట్లో
Beautiful rendition. A.M.Raja gurthocchharu... Thank you...
Nice Singing Thanks Sir &madam.
melodious treasure , meaningful lyrics a great effort and bountiful collection 🙏🙏
👌👌👌
Good song
అద్భుతం 👏😍😇🙏
wow just great
Exlent song
👌👌👌👏👏👏
I went back 1970...not sure when was recorded...
వాహ్
Excellent song!!!!!
ఆపాత మధురాలు ఓసారి బాల్యానికి వెళ్ళిపోయాము.❤😂🎉
Excellent duet 👌👌👌
Super
As everybody knows, how famous he is. His relentless efforts made him to reach these heights of glory!
🤝👏💐
👌🙏
E kalam vallaki light music ante emito teleedu.maadhuryam ane mataki ardam e paata.
Lyrics yevaru raasaru pettandi
👌👌👌
Super