Actress Pakeezah Vasuki Assembly Rowdy Movie Fame Emotional Crying Interview| Telugu Vlogs | Husband

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024
  • Actress Pakeezah Vasuki Assembly Rowdy Movie Fame Emotional Crying Interview| Telugu Vlogs | Husband

Комментарии • 517

  • @mshaik8645
    @mshaik8645 Год назад +237

    మంచి ఇంటర్వ్యూ, దయ చేసి కోట్లు కలిగిన తెలుగు సినీ నటులు ఈమె కు సహాయం చేయండి, ప్లీజ్

    • @kalpanapanjam2392
      @kalpanapanjam2392 Год назад +3

      True brother

    • @srinivasrao9095
      @srinivasrao9095 Год назад +3

      వాళ్లు దానధర్మాలు ఏమి చేయరు .... కేవలం స్టేజీ ఎక్కికి సొల్లు కబుర్లు చెబుతారు సార్.

    • @maruvenijahanavi1010
      @maruvenijahanavi1010 Год назад +1

      Tv shows lo avakashm evvandi please

  • @kvijayakumar3284
    @kvijayakumar3284 Год назад +161

    రోషన్ అన్నగారు...మీ మానవత హృదయనికి నా ప్రత్యేక హృదయ పూర్వక కృతజ్ఞతలు సార్. మన తెలుగువాళ్ల గొప్పతనం చాటి చెప్పారు.
    అమ్మగారికి మీరు చేసిన సహాయం వర్ణించలేను అన్నగారు.
    ఆకలితో ఉన్న వారికి సాయం చేయడం అనేది మీ గొప్పతనం.

  • @tharungaaritharun82
    @tharungaaritharun82 Год назад +216

    TV shows చేసే వాళ్ళు ఎవరెవరినో పిలిచి shows చేస్తుంటారు.. పకిజా గారిని కూడా పిలవండి... సహాయం చేసినవాళ్లు అవుతారు

  • @bujjibalu5045
    @bujjibalu5045 Год назад +512

    అమ్మ మీరు బాలకృష్ణ గార్ని leda పవన్ కళ్యాణ్ గార్ని కలవండి... మీకు న్యాయం చేస్తారు... Roshan గారు కంట పడ్డారు మీకు మంచే జరుగుతుంది

    • @BISMARK_2024
      @BISMARK_2024 Год назад +11

      కామెంట్స్ పెడతాం కాదు కలుపు తానికి నువ్వే చూడు

    • @nannimadhuri
      @nannimadhuri Год назад +21

      రాజకీయ పార్టీ పరంగా ద్వేషం లేకుండా.., ఇద్దరి పేర్లు చెప్పారు మీరు 🙏🙏.. మానవత్వం ఎక్కడుందో గ్రహించారు 🙏.. మీ కామెంట్ 👌🤗❤

    • @Kulandermedia
      @Kulandermedia Год назад

      ruclips.net/video/FLZQ_ZP6a8U/видео.html proud

    • @samaravali581
      @samaravali581 Год назад +3

      @@BISMARK_2024 or

    • @RajeshRajesh-ug3gw
      @RajeshRajesh-ug3gw Год назад

      \

  • @sivasankar848
    @sivasankar848 Год назад +65

    సోనూసూద్ మహానుబావుణ్ణి కలిస్తే జీవితాంతం అన్నదాతల అదుకోగలడు

  • @kotiarella6381
    @kotiarella6381 Год назад +28

    ఇది చూసా నాకు. జీవితం వీలు వా తెలుసి ంది..రోసన్ అన్న. గ్రేట్. ❤❤❤🙏🙏🙏

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Год назад +155

    తెలుగు ని చాలా అభిమానిస్తోంది. అభినందించదగిన విషయం.

  • @adumullerabindar942
    @adumullerabindar942 Год назад +116

    రోషన్ గారు మంచి వ్యక్తిత్వం, దయా గుణం కలిగిన మహానీయులు.

  • @vishwanadhviswanadh9224
    @vishwanadhviswanadh9224 Год назад +42

    అమ్మ మీరు బాధ పడకండి మీకు అంత మంచే జరుగుతుంది 🙏🙏🙏🙏

  • @mamathakalyanam7615
    @mamathakalyanam7615 Год назад +88

    ఆవిడ ఇప్పటికి నాకు ఒక acting opportunity ఇవ్వండి అని అడుగుతున్నారు, డబ్బులు అడగకుండా, చాలా great. Oka serial chance ichina chalu aavidaki.

  • @sekharmass22
    @sekharmass22 Год назад +46

    చాలా బాధగా అనిపిస్తుంది రోషన్ గారు సహయం చేసినందుకు ధన్యవాదాలు...

  • @lakshmitailoring...lakshmi8951
    @lakshmitailoring...lakshmi8951 Год назад +55

    మన పరిస్థితి బాగున్నంతవరకే ఎవరైనా....డబ్బు చుట్టూ మనుషులు...డబ్బు లేకపోతే మనిషి కి విలువ వుండదు....చాలా బాధగా వుంది అమ్మ...మీ మాటలు వింటే....ఎలా సహాయం చేయాలి మీకు....చేయగలిగినంతలో...

  • @kvijayakumar3284
    @kvijayakumar3284 Год назад +28

    అమ్మా మా తెలుగు ప్రజలు మా తెలుగు సినిమా పరిశ్రమ గ్యారంటీ గా మిమ్మల్ని ఆదుకుంటుంది.
    ఒక్కసారి శ్రీదేవి డ్రామా కంపెనీ డైరెక్టర్స్ ని కలవండి.
    సోదరుడు సుమన్ టీవీ యాంకర్ రోషన్ గారు కచ్చితంగా మిమ్మల్ని అందరికి పరిచయం చేస్తాడు,చేయాలని కోరుకుంటున్న...

  • @gsuvarna9256
    @gsuvarna9256 Год назад +49

    అమ్మ 😭 కళ్ళలో 😭 నీళ్లు 😭 వస్తున్నాయి 😭 అమ్మ

  • @rams2951
    @rams2951 Год назад +58

    రోషన్ గారు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు లో ప్రస్తుతం ఉండేలా చూడండి ఆమెకి ఆ curry point కి కూడా మంచి పేరు వస్తుంది ఆమెకి కూడా 10 మంది తో కలసి ఉన్న సంతృప్తి ఉండవచ్చు బాధలు మనిషికేగాని మనసుకి కాదు అని మిమ్మల్ని చూస్తే అర్ధమవుతుంది

    • @krishnadon869
      @krishnadon869 Год назад +4

      Great idea

    • @cookwithammu7211
      @cookwithammu7211 Год назад +4

      Good idea

    • @pkdbvprasad2667
      @pkdbvprasad2667 Год назад +3

      MR ROSHAN YOU DID A GOOD JOB GOD BLESS BOTH OF YOU

    • @vanisri8180
      @vanisri8180 Год назад +4

      Good Idea Echheru Bro

    • @Lee-rz7rp
      @Lee-rz7rp Год назад +3

      ఐడియా బాగుంది కానీ పాపం వయసు అయిపోయింది అనుకుంటాము కానీ వయసు అయినాకా ఎక్కువ సేపు నడవ లేరు మాట్లాడ లేరు కూర్చో లేరు కష్టపడలేరు బాధలు పడలేక అంటుంది కానీ గతి లేక సీరియల్స్ సినిమా లు అంటున్నారు కస్టమ్ వృద్ధాశ్రమం లో అయితే సైలెంట్ గా అంత తినీ అలా వుండి పోవొచ్చు ఇంత కన్నా ఉత్తమం లేదూ

  • @nramarao26
    @nramarao26 Год назад +35

    Rosan గారు, ఇలాంటి వారి జీవితం లో అనుభవాలు, బాధలు ఇంటర్వ్యూ చేసి అనేక మందికి తెలియజేస్తూ సహాయాన్ని అందించడం ద్వారా మీ గొప్పతనాన్ని చూపించారు.

  • @trinadharao9324
    @trinadharao9324 Год назад +32

    చాలా బాధాకరం... చాలా బాధాకరం మీరు దైర్యం గా ఉండాలని కోరుతూ

  • @avasanthaavasantha4592
    @avasanthaavasantha4592 Год назад +36

    అమ్మ మిమ్మల్ని ఇన్ని రోజుల తర్వాత చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మీ గురించి తెలియదు మిమ్మల్ని స్థితిలో చూస్తుంటే చాలా బాధగా ఉంది ఆ దేవుడు మీకు అంతా మంచే చేయాలన్నా కోరుకుంటున్నాను 🙏🙏

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 Год назад +270

    హయ్ రోహణ్ మీరు చాలా మంచి ఇంటర్య్వూ చేశారు , పాకీజ గారిని సినిమాల్లో చూస్తే చాల నవ్వుకుకున్నము కాని తేర వెనుక ఇంత విషాదంఉంది ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారి దగ్గరకి వెళ్లాలి మీకు మంచి ఆఫర్లు రావాలని కొరుకుంటున్నము 👏🙏

  • @gsuresh4054
    @gsuresh4054 Год назад +28

    పాకీజా మేడమ్ మీరు బాధపడుతుంటే మాకు కళ్ళంట నీళ్లు తిరుగుతున్నాయి తెలుగు పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా ఈ వీడియో చూడాలి మీకు హెల్ప్ చెయ్యాలి సినిమాల్లో అవకాశాలు రావాలి సీరియల్స్ లో అవకాశాలు రావాలి మునుపటి పాహిజ మళ్లీ మేము చూడాలి మీ ముఖంలో సంతోషం రావాలి మీరు నవ్వుతూ ఉండాలి అని మేము మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను ఈ వీడియో పవన్ కళ్యాణ్ బాలకృష్ణ చిరంజీవి మోహన్ బాబు బ్రహ్మానందం గారు వీళ్ళందరూ చూడాలి హెల్ప్ చెయ్యాలి అని నేను ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు బాగుండాలి పాకీజా గారు

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 Год назад +57

    అమ్మ మీరు తెలుగులో పెద్దపెద్ద హీరోలు పక్కన చేశారు ఈ వీడియో చూస్తే కచ్చితంగా హెల్ప్ చేస్తారు తెలుగు వళ్ళు ఎవ్వరిని మోసం చెయ్యరు పవన్ కళ్యాణ్ , బాలకృష్ణ , చిరంజీవిగారిని కలవాండీ ప్లీజ్ అమ్మ 🙏🙏రొషణ్ ప్లెజ్ హెల్ప్ 👏

  • @morrollamumamaheswararao14
    @morrollamumamaheswararao14 Год назад +8

    "ఏ పని అయినా చేస్తా అన్నం పెట్టండి చాలు" గొప్ప మాట🙏 అమ్మా మీరు బాగుంటారు బాగుంటారు

  • @sunithajoy5870
    @sunithajoy5870 Год назад +38

    వాసుకిగారికి అంతమంచే జరగాలి
    Ani korukuntunnanu
    ఆవిడా మనసులో ఎంతబాధ పెట్టుకొని పైకి
    ఎంత చక్కగా నవ్వుతున్నారు అమ్మ god blessing's meku ఉంటాయి
    Bro Rosan tq so much👋👋

  • @anutheoneandonly792
    @anutheoneandonly792 Год назад +15

    Money kanna work eppinchela try cheyandi
    Money enta sepu undadu

  • @praveenreddyvlogs7317
    @praveenreddyvlogs7317 Год назад +32

    తెలుగులో వంద మంది దాక హీరో హీరోయిన్స్ ఉన్నారు. ఒక్క ఒక్కరు లక్ష రూపాయలు ఇచ్చిన, కోఠి రూపాయలు దాకా అవుతాయి.
    God Bless You Pakeeja Garu.👍🙏✨️

  • @ananthamarneedi2321
    @ananthamarneedi2321 Год назад +91

    మంచి వారికి దేవుడు తప్పకుండా కాపాడు తాడు

  • @kamalaganta6204
    @kamalaganta6204 Год назад +21

    Pakeeja గారు mee story చాలా బాధగా ఉంది మీరు 58yrs lo పనికి చాత్తా కాదు అంటూ ఉన్నారు ఆంధ్ర లో మంజుల చానెల్ వాళ్ళని contact చేయండి చాలా బాగా చూసుకు ఉంటారు please వెళ్లింది ఎవరిని అడగవలసి అవసరం లేదు

    • @vanisri8180
      @vanisri8180 Год назад

      Aavunu Exactly Correct 💯🙏🙏

  • @vanigarikapati8665
    @vanigarikapati8665 Год назад +20

    కల్మషం లేని వారికి బాధ లు

  • @sonyanu209
    @sonyanu209 Год назад +27

    Jabardast lo chance ivandi andi anna

  • @kachisanthipriya6618
    @kachisanthipriya6618 Год назад +32

    Ame ki serial lo chance epinchandi ame baga act chestaru

  • @shirishakandukuri270
    @shirishakandukuri270 Год назад +33

    పవన్ కల్యాణ్ గారు చాలా మంచి వారు.. మంచి మనసు వున్న వారు... వాసుకి గారు పవణ్ కళ్యాణ్ దగ్గరికి వెళితే ఏదైనా సాయం చేస్తారు..

    • @naveenb9515
      @naveenb9515 Год назад +2

      Yes he is good human being

  • @ybalakrishnaybalu2343
    @ybalakrishnaybalu2343 Год назад +4

    పనికిమాలిన వారందరికీ ఫేమస్ చేస్తారు పాపం ఇలాంటి మంచి మనుషులకి చిన్న అవకాశం అయినా ఇప్పించి కనీసం అన్నం తినేలా చేయండి పాపం ఆమెను చూస్తే నాకు చెప్పలేని బాధ వస్తుంది కన్నీళ్ళు ఆగడం లేదు కాస్త దయ చూపండి

  • @kvijayakumar3284
    @kvijayakumar3284 Год назад +4

    మా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యూట్యూబ్ ఛానల్ వాళ్ళే మిమ్మల్ని ఆదుకుంటారు. డబ్బులు సహాయం చేస్తారు.

  • @varrunkumaar
    @varrunkumaar Год назад +13

    E age lo kuda Dabbu kaakunda Avakasalu adugutunnaru... Amenu chusi nerchukovali. Great

  • @dsitha3024
    @dsitha3024 Год назад +24

    Roshan meeru good human being 🙏💐👍

  • @shekargulle9541
    @shekargulle9541 Год назад +9

    పాకిజా అక్కగారు మీరు మంచి అక్టర్ మీకు రోషన్ అన్నగారు మీకు తప్పకుండా సినిమా ఫీల్దుకు మళ్లీ పరిచయం చెపిసిస్తారు మీరు మల్లి కొత్త జీవితం మొదలవుతుంది అక్క

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs Год назад +7

    రోషన్ గారూ మీరు వాసుకి గారితో ఇంటర్య్వూ చేయటం, ఆమెకు మీరు సహాయంచేయటం మరియు ధైర్యం చెప్పటం చూసి మీకు హాట్సాఫ్ చెప్పాలి అనిపించింది, మీరు ఈ విధంగా సహాయం చేయటం చాలా గొప్ప విషయం. మీరు ఆమె ఫోన్ నంబర్ పెట్టగలరు, ఆమె బ్యాంక్ అకౌంట్ లేదని చెపుతున్నారు కదా.
    వాసుకి గారికి పాకీజా కి అంతా మంచి జరగాలని భగవంతుని మనసారా వేడుకుంటున్నాను.
    థాంక్స్ రోషన్ గారూ.

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 Год назад +19

    అమ్మ మీరు ఏపీ సీఎం జగనన్న గారిని కలవండి తప్పకుండ హెల్ప్ చేస్తారు మిమ్మల్ని చూస్తే చాలా భాదగా ఉంది ఎలా 😪

  • @Sand484
    @Sand484 Год назад +7

    super Anna ,,& meru , ఇలాంటి యాక్టర్స్ ని interview చెయ్యాలి,, మీరు కొంత మంది కి,, సాయం చేసినా, వాళ్ళు అవ్ తరు, ,

  • @rajgopaliyyangar
    @rajgopaliyyangar Год назад +19

    First time ..
    The innocence in her voice really melt me a lot

  • @presentwaves748
    @presentwaves748 Год назад +5

    Roshan గారు ఇలాంటి వాళ్ళని ఇంకా చల్ల మంది ఉన్నారు హెల్ప్ him

  • @jyotsnajyotsna85jyotsnajyo31
    @jyotsnajyotsna85jyotsnajyo31 Год назад +7

    జబర్దస్త్ యాంకర్ గా చాలా బాగుంటారు మేడమ్ గారు.

  • @shivaramakrishnasingirala9160
    @shivaramakrishnasingirala9160 Год назад +29

    Such a heart touching... You never know how life becomes at some point of time.. She really went through a hell of experiences in poverty.. Credit to Roshan bhai...
    Helping hands are better than praying eyes - Mother Teresa...

  • @mohiniskitchenandvlogs7095
    @mohiniskitchenandvlogs7095 Год назад +16

    Roshan gaaru God bless u 🙏

  • @aturivlogs5085
    @aturivlogs5085 Год назад +1

    ఎదో నాకు ఉన్నంత లో 400 పంపాను అమ్మ మీ అకౌంట్ కి ఎం అనుకోండి నాకు అంతా కన్న ఇట్టే కెపాబిలిటీ లేడు

  • @maheshyeleti8541
    @maheshyeleti8541 Год назад +1

    ఉన్నది పోగొట్టుకుని, వాళ్ళు సహాయం చేయడం లేదు, వీళ్ళు సహాయం చేయడం లేదు అంటే యెలా. ఒరేయ్ రోషన్ వాళ్ళది పబ్లిసిటీ ఐతే నీది ఏంటీ రా పువ్వా

  • @sagargangapallysagar1471
    @sagargangapallysagar1471 Год назад +4

    ఇలాంటి వాల్లని ఇంటర్యు చేయండి బ్రొ

  • @monicamoni6545
    @monicamoni6545 Год назад +9

    Ur so great roshan..medi chala manchi manasu..I loved ur interviews very much❤️👍

  • @rajreddyyenchurala6253
    @rajreddyyenchurala6253 Год назад +7

    చాల బాదకారం వీశాదమైన జీవితం తనది

  • @anithasharaf1233
    @anithasharaf1233 Год назад +3

    అలీతో సరదాగా ప్రోగ్రాంలో ఎమ్ పెళ్లి చేసుకోలేదు అని చెప్పారు ఇప్పడేమో భర్త తాగి కొట్టేవాడు అంటున్నారు

    • @priyab6609
      @priyab6609 Год назад +1

      మళ్ళీ పెళ్లి గురించి అది

  • @leelapadiki2046
    @leelapadiki2046 Год назад +1

    Idhi chuusi. Prathi. Aadavaallu money savings. Nerchukovaali vunnappudu. Vaste cheha kuudadhu. Old age lo evvaru. Help cheyaru. Pillaalu. Kudaa cheyaru. Aashramam lo cherpisthunnaru. So ladies. Be careful. Pakeejaa gaariki. Brahmanandam help cheya vachhukadha. Rich kudaa. Madam ku manchi help dhorakaalani vedukondhaam

  • @jasinthasangam2965
    @jasinthasangam2965 Год назад +6

    అందరూ సాయం chesthramma ధైర్యంగా ఉండాలని

  • @ismartlalithatalks444
    @ismartlalithatalks444 Год назад +36

    అమ్మా ఇలాంటి మగ వాళ్లు కూడా ఇంకా వున్నరు 😭👁️🙏🏼

  • @ramadevik3327
    @ramadevik3327 Год назад +1

    aali gari showlo matram pelli asalu chesukoledu ani anduku chepparu ippudu anduku husbend psyco ani cheptunnaru 3years lone pelli, husbend psyco , abortion anni ipoyaya pogram chustunnaru kada ani telugu varini pichivallani cheyoddu medam telugu varu goppa varu ani pade pade cheptunanta matrana adi okkate vintarani kadu medam telugu variki abhimanam anta untundo vini aalochinche telivi ante untundi anduke tamil vallu kuda meeku a help cheyaledu chebite currect ga jarigindi chepandi ledante vachama poyama ani undandi ok na madam

  • @priyab6609
    @priyab6609 Год назад +8

    పాపం తనకి పని ఇస్తే చాలు ఇప్పుడు కూడా free గా డబ్బులు అడగలేదు.... అవకాశం అడిగారు 🙏🙏🙏🙏😭😭😭

  • @sandhyareddy6406
    @sandhyareddy6406 Год назад +28

    Hat's of roshan bro 💐🙏

  • @Innocent_Boy_Local
    @Innocent_Boy_Local Год назад +4

    Nejam ga Telugu industry lo machi manasu unte pakizaa (vasuki) garu ki help chiyyandi. Kocham yamaina mee papalu pothaye.

  • @nareshreddy.m9377
    @nareshreddy.m9377 Год назад +2

    పకిజా గారు కామెడీ సూపర్ bramanandam గారితో సూపర్ కామెడీ
    మూవీ పెద్దలు ఉన్నారు కదా హెల్ప్ చేయండి plz
    కనీసం అవకాశాలు ఇవ్వండి

  • @jakeerjakeerhussain99
    @jakeerjakeerhussain99 Год назад +2

    జబర్దస్త్ లో ఒక్కసారి గెస్ట్ అప్పిరెన్ వస్తే చాలు

  • @prashantsmily3369
    @prashantsmily3369 Год назад +28

    Her life story is so inspirational for so many people , everybody thinks actors earns a lot their life is so good ,but by seeing this everybody will know , and I really appreciate her for showing such a love to Telugu people, more than 100 times she have taken Telugu people have supported her, I hope Tollywood should give some chances to her

  • @deenkibaate.4357
    @deenkibaate.4357 Год назад +5

    Chala mandi pedda heros unnaru. Vallintlo pani echina bratipothundi jivitantam......avvaru leni manishi papam.

  • @venkateswarareddy4471
    @venkateswarareddy4471 Год назад +1

    Cinema varu desanni bagu chese matalu musth matladutunnaru , jara mee thoti varini bagu cheyandi baabu. Ituvanti vari kosam mee aadayanni danam cheyyandi . Vandala kotlu sampa isthu emi teesukoni potharu chachina roju.

  • @musadasrinu2405
    @musadasrinu2405 Год назад +2

    కొన్ని కోట్ల ప్రజలు చూస్తుండగా పట్టెడు అన్నం ఉంటే చాలు ఈ వీడియో చూసి. మనసు చాలా బాధపడుతుంది అమ్మ. దయచేసి అమ్మగారి బాధను ఎవరైనా అర్థం చేసుకుని నిండు. మనసుతో. సహాయం చేయాలని మనసారా ఆ దేవుడిని కోరుకుంటున్నాను దేవుడు చాలా మంచివారు మీకు మంచే జరుగుతుంది

  • @satishp1991
    @satishp1991 Год назад +13

    Roshan ki fan aipoyanu🥰🥰

  • @satviscreativity3769
    @satviscreativity3769 Год назад +3

    Chala amaayakuralilaga unnaru. Ippatiki avaro ado chestarani nammutunnaru. Adiamaina meku antha manche jaragali. Ika nunchi me life bagundali

  • @imdutey7145
    @imdutey7145 Год назад +10

    రోషన్ గారు చాలా మంచి ప్రోగ్రాం ఇలాంటి వాళ్ళను గవర్నమెంట్ చూడాలి కానీ కానీ ఆలా లేవు గవర్నమెంట్స్ వాళ్ళ బ్యాంకు బ్యాలెన్స్ పెంచు కోడానికే సరి పోతుంది కానీ మీ సుమన్ టీవీవాళ్ళు చాలా బాగా చేస్తున్నారు సో నేను నా తరుపున సహాయం చేస్తాను 🙏🙏🙏🙏

  • @baburaoarllagada9125
    @baburaoarllagada9125 Год назад +3

    ఆలీతో సరదాగా ఆ షోకు కూడా పాకీజా గారిని పిలవాలి ఆలీ గారు

  • @jasinthasangam2965
    @jasinthasangam2965 Год назад +3

    ఈ మేకు తిప్పకుండా సాయం చేయండి ఒక అవకాశం ఇవ్వండి

  • @yenoshrajyenoshraj716
    @yenoshrajyenoshraj716 Год назад +2

    అమ్మ.. బయటకి నవ్వుతున్న.. గుండెల్లో ఎంత భాద ఉందొ.. పాపం!! జరిగిన గతం.. గుండెల్ని
    గుణపాలతో గుచ్చి బాదిస్తున్న..చిరునవ్వులు చిందిస్తున్న..మీకు 🙏 😊😊

  • @sreenivasyadav6712
    @sreenivasyadav6712 Год назад +8

    Amey a/c no discription lo pettandy

  • @sunandapalem1943
    @sunandapalem1943 Год назад +18

    We should all support her

  • @manauritravel1169
    @manauritravel1169 Год назад +4

    రోషన్ గారు మంచి హెల్ప్ చేశారు

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 Год назад +1

    అమ్మా ఇకనుండి ఈ ఇంటర్వ్యూ తర్వాత మీకు డబ్బులు రావొచ్చు. పవన్కళ్యాణ్ గారిని లారెన్స్ మాస్టర్ని కలవండి. వచ్చిన డబ్బును వడ్డీకి వేసుకోండి.మీ అకౌంట్ నెంబర్ డిస్ప్లె చెయ్యండి

  • @riyazsk2879
    @riyazsk2879 Год назад +37

    రోషన్ గారు మీరు దేవుడు 🙏🙏🙏

  • @HimaBindu573
    @HimaBindu573 Год назад +2

    Vasuki garu
    Very heart melting story......
    Elanti actors ki serials lo chances vasthe baguntundi......Roshan garu great work

  • @ponnamvenkateshgoud3711
    @ponnamvenkateshgoud3711 Год назад +1

    తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తొ మాట్లాడు
    సుమన్ TV వాళ్ళు ఈటు తెలుగు సినిమా పరిశ్రమ యాజమాన్యంతొ మాట్లాడు సార్ ఆమెకు న్యాయం చేయాలి యాంకర్ GARU మంచి మనుసునా మనిషివి నీకు ధన్యవాదాలు సార్ జై సుమన్ TV

  • @milkey7143
    @milkey7143 Год назад +3

    Papam avidaki film lo chinna avakasham echina eppudu kuda chala baaga chestharu......full comedy chestharu

  • @shivaprasad344
    @shivaprasad344 Год назад +4

    Roshan garu, jabardast gaani , comedy starts gaani recomand cheyandi...she will be a big asset for them.

  • @riyazsk2879
    @riyazsk2879 Год назад +2

    పవన్ కళ్యాణ్ గారు మీ సినిమాలో ఏదైనా క్యారెక్టర్ ఇవ్వండి.

  • @lillykumar6035
    @lillykumar6035 Год назад +4

    Please help chayandi 😭😭😭

  • @shobhavantepaka4439
    @shobhavantepaka4439 Год назад +5

    Roshan bro you r great bro.. god bless you bro.. pakeeja gariki help chesaru..

  • @vinodkandula2410
    @vinodkandula2410 Год назад +5

    I will send (1k sending

  • @kankipatirambabu1557
    @kankipatirambabu1557 Год назад

    జబర్థస్త్ కామెడీ షోకి వెలండి మంచి జరుగుతుంది బులెట్ భాస్కర్ కలవండి

  • @srinivaschikatla6644
    @srinivaschikatla6644 Год назад +1

    మనసుతో మాట్లాడుతున్నారు నిజంగా వాసుకి గారు?

  • @amarajutelugu1
    @amarajutelugu1 Год назад +3

    Roshan anna miru chance eppinchandi anna mi suman TV valla kandi edi undadu next time variki okka chance echhi malli interview cheyyandi .. Anna

  • @futureenergysystemsofindia475
    @futureenergysystemsofindia475 Год назад

    Brammandam garu help cheyandi plz sir,meru chesin chuauakapoinaa maa Anna Pavan chestadu.plz help him.

  • @yousufbashashaik9383
    @yousufbashashaik9383 Год назад

    అమ్మ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మాకే ఇవ్వడం లేదు ఇక మికేం ఇస్తారు. ఈ ఇంటర్వ్యూ తో జబర్దస్త్ శ్రీదేవి డ్రామా ఇలా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి మీకు అన్ని చోట్ల కచ్చితంగా అవకాశాలు దొరుకుతాయి మీరు ధైర్యంగా ఉండండి...

  • @sandhyareddy6406
    @sandhyareddy6406 Год назад +30

    Best character actorss vasuki garu 💐🙏

    • @srinivasuluk1660
      @srinivasuluk1660 Год назад

      Kotla roopayalu sampadana gala cini tharalaku eevishayam theliyada.

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Год назад +2

    పేరుగొప్ప కోసం చేస్తారు. రియల్ గా మాత్రం ఉండదు.

  • @vsr817
    @vsr817 Год назад +4

    Good job Roshan bro...
    So sad....
    All the best amma...

  • @rockyeie1008
    @rockyeie1008 Год назад

    అమ్మా మీరు టీవీ ముందుకు వచ్చి ఇలా మీ దుస్థితి ని వెళ్లబుచ్చారు వింటుంటే చాలా బాధగా ఉంది దేవుడు మీకు తప్పక మేలు చేస్తాడు అమ్మా మీరు చల్లగా ఉండాలి.

  • @lakshmik4580
    @lakshmik4580 Год назад

    Pawan Kalyan gariki ie vedio cherali..Pakija gariki help Cheyandi...

  • @ambicagoudambicagoud9266
    @ambicagoudambicagoud9266 Год назад +5

    అమ్మ మీ సినిమాలు చాలా చూశాను మీరు పాకీజా అనే పాత్రలో చాలా మంచిగా నటించారు ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది మీరు బాలకృష్ణ గారిని పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని కలవండి అమ్మ మీకు సహాయం చేస్తారు వాళ్ళు రోషన్ అన్న ప్లీజ్ అమ్మకు సహాయం చేయండి

  • @sravanthi475
    @sravanthi475 Год назад +2

    పాపం హెల్ప్ చేయండి 🥲🥲

  • @jayasankar9019
    @jayasankar9019 Год назад +1

    దయచేసి ఇలా ఇండస్ట్రీ నుంచి దిక్కు తోచని వారికి ఇంటర్వూ చేసినప్పుడు వారి యొక్క ఫోన్ పే నంబర్ ఉంటే add చేయండి. మనికి కి ఒక 10/- ఇచ్చిన వారికి భవితకు భరోసా ఇచ్చినట్లు అవుతుంది.

  • @ramulua5474
    @ramulua5474 Год назад

    Chedda.vallaki.anni.vastai.manchi.vallaki.ilanti.kashtalu.vastai

  • @purkakaveri5115
    @purkakaveri5115 Год назад

    Hi Suman TV. Gariki okka vinati only movies walanne interview chashtharu migitha walku anduku chayaru.

  • @sathyavathiankem1705
    @sathyavathiankem1705 Год назад

    Manishi ga janminchi nanduku neevu emi chesaavani srusti karta adigite ide samadanam .

  • @krishnavenicherukuru1599
    @krishnavenicherukuru1599 Год назад +2

    Dosham gaaru meeru chala manchi interview chesaru. Great job

  • @bsnmurthy5097
    @bsnmurthy5097 Год назад

    నాకు కూడా సహాయం సెయ్యలని వుంది కూలీకి వెలితే కుండ అక్కిద్ధి నాకూ