ఎందుకు వీరు ఇలా, ఈ దేవుళ్ళని పూజిస్తున్నారు ? || అసలు కథ ఏంటి ? || Kantara Movie Original Story
HTML-код
- Опубликовано: 13 сен 2024
- Our New channel Link :
/ @tkspecials
plz subscribe & support
************************************
Telugu Knowledge
***************************
For Contact us : teluguknowledgeofficial@gmail.com
Instagram : / teluguknowledge7
-*************************-
Telugu knowledge videos
********************************
Copyright Disclaimer :
Some contents are used for educational purpose under fair use.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
allowance is made for "fair use" for purposes
such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
Non-profit, educational or personal use tips the balance in favor of fair use
రెండు నిమిషాలు ఏంది అన్న వీడియో అయిపోయేంతవరకు స్పష్టంగా వింటాము chustamu 😘💯
Super movie
విడియో చాలా బాగుంది
మంచి సమాచారం
మీ వివరణ విశ్లేషణ సూపర్ 👍
కాంతారా సినిమా ఎంతమందికి నచ్చింది 👍♥️
Ng Yb
Naaku ayithe assalu nachale
@@powerstarpowerpack4073 last lo 10 mins tiseste movie lo em ledhu mottam sodhe staring nundi mottam sodhe , last ki interest ga undhi..
@@powerstarpowerpack4073 orai champastha vadu yavaruki istam o comment chayamanadu nee lanti Otaku kadu
Kantara is best than kgf
గొప్ప పరిశోధన చేసి అద్భుతమైన విషయాన్ని వివరణాత్మకంగా అందించారు...అభినందనలు
మా ఊరు పేరు కొత్తరేవు, దండు లక్ష్మీపురం పోస్ట్, పోలాకి మండలం, శ్రీకాకుళం జిల్లా. మా ఊరు లో ప్రతి ఏడాది జూలై లో మొదట మంగళవారం పెద్దమ్మ తల్లి కి అంటే అడివి తల్లికి, లక్ష్మివారం అగ్నిమ్మ వారికి అంటే అగ్నికి, ఆదివారం ఓడ మీద అమ్మవారిని అంటే సముద్రం కి,అలాగే మరుసటి ఆదివారం మరిడమ్మ తల్లికి పూజలు చేస్తాము.
సర్ మీ వీడియో చాలా బాగుంది ఇప్పుడు అన్ని కార్పొరేట్ దేవాలయాలు అయ్యాయి వెనకటికి దేవతలేగ్రామాలను చల్లగా కాపాడేది కాబట్టి అప్పుడు పల్లెటూర్లో జనాలు అంత హాయిగా ఉండేవారు ఎంపిటి సాంప్రదాయాలు చాలా బాగుండేది ఇప్పుడు అంతా డబ్బు నడికే భక్తి దైవ దర్శనం
Indian Culture🔥🔥🔥
ని ప్రపంచం లో ఏ దేశం దాటి పోదు
తెలుగులో చక్కగా విశేషముగా వివరించారు.. 🙏
Eroje chusa excellent movie....😍😍😍masth ga undiii😀🤩🤩🤩😍😍😘😘😘😘😗superb acting Rishabh Shetty Garu😍😍😍😍and guliga getup is excellent
మీరు చేసిన అన్ని వీడియోలు కూడా చాలా బాగుందాయి ఇలా మరిన్ని వీడియోలు చేయండి
Kanthara movie chusaka ee devudu gurinchi telusukovalanipinchidhi maku super undhi thank you so much
Sir ma support meeku ఎప్పుడూ ఉంటుంది
మంచి content unna videos thestunnadhuku ధన్యవాదాలు 🙌👍
E prajalu andaru jnavanthulu ga appudu maratha ro... kanesam vache tharam vaariyna jnavanthamga brathakalani korukuntunna..
Srikakulam lo kuda ichapuram Ane urilo prathi sawasthram amma vari sambaharalu chestharu Avi ma andariki kanula pandaga la untadhi kalikamma vesina nuthyam chudalsundhi goosebumps asalu
Advance congratulations for 1 million subscribers 🎉 anna
శ్రీకాకుళం జిల్లా gunapalli Gramam లో కూడా శ్రీశ్రీ అంబికా దేవి అమ్మవారు ఉత్సవాలు జరుపుకుంటాము ఐదు సంవత్సరాలకు ఒకసారి june లో జరుగుతాయి
Nice Explanation karnataka culture గురించి చాలా బాగా చూపించారు Rushab Sheety 👏👏🏻👏👏
ఏందన్నా మీరు చెప్తుంటే అలాగే వినాలి అనిపిస్తుంది ఇంకా చెప్పండి అన్న మీరు చెప్పే విధంగా సూపర్ అన్న
చాలా చక్కగా వివరించారు🙏
నేను మూవీ చూడలేదు కానీ ఒక విషయం మాత్రం చెప్పగలను. ఈ మూవీ ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం their respect towards their art form.
. చాలా రాష్ట్రాలలో అది కనిపిస్తుంది. ఉదాహరణకి ఇటీవల గుజరాత్ ఎన్నికల సందర్భంగా మోడీ ప్రచార సమయంలోనూ వీధి నాటకాలను ప్రదర్శించారు. అది వాళ్ళ కళ పట్ల వాళ్లకి ఉన్న గౌరవం. మన దగ్గర ఒకప్పుడు సురభి నాటక మండలి పెరుతో ఊరూరా తిరిగి నాటకాలు ప్రదర్శించేవారు.
కానీ ఇపుడు అంతా హైటెక్.
అందుకే ఎవడో తీసిన సినిమా ని మనం పొగుడుకోవాల్సి వస్తోంది
Yes ur right
Waiting For 1 Million BRöôóòôôóò
❤️
@@teluguknowledge42 💚
Telangana na lo bonalu gurinchi cheppandhi anna
ಕನ್ನಡಿಗರು ಇ ವಿಡಿಯೋ ನೋಡ್ತಿದ್ರೆ ಒಂದು ಲೈಕ್ ಹಾಕಿ 💛❤️ ಜೈ ಕರ್ನಾಟಕ ಮಾತೆ 💪🌸
BROTHER GREAT INFORMATION VIDEO
Anna ni motham video edo teliyani feeling isthadi 😍🙌
Chala bagundi 🙏
Chala Baga explain chesav good bro u r
Big Fan ❤️ Anna 😍
U are giving very informative details anna , love you
Please do video on sevalal maharaja 🙏🙏🙏🙏🙏🙏🙏
Nice explanation 👌 bro good information hatsoof
Respected siir Maa lanti youvathaku maku teliyani yenthoo tlsukovalsina samachaaranni teliya chesthunanduku meku chalaa goppa thanks sir
Fine anchor kantara bagge tilisida nimge danyavadagalu 🙂👌👍
Tremendous work. I can understand the amount of your efforts 👏👏👏🙏🏼
గాడ్, ఊన్నాడు, మనము, marali
Brother miru super ga explain chesaru tq 😊
I like your voice bro 💯
Excellent... Superb information
Nice vedio and explanation well explained about adivasii god's 🙏🙏
Anna do biography of president draupadi murmu
Yes
Please cheyandi
Nijam ga Chala baga cheparu ma oorilo ela kakunda verela chestharu
Chaala baaga chepparu.
మా ఊరిలో ధనమ్మా పెట్టే చేస్తారు చాలా చాలా కొత్తగా ఉంటుంది. ఇలాంటి హచరం నేను ఏ ఊరులో చూడలేదు ఏ రాష్ట్రంలో కూడా చూడలేదు
మా ఊర్లో బెజవాడమ్మ పండుగ చేస్తారు ఒక వ్యక్తి మీద అమ్మవారు వస్తుంది తను కోడి లను తన పళ్ళ తో కోరుకుతుంటాడు
Nenu Ee Explanation Already Vinnanu Kani Mee Kosam Malli Chusanu
Tqq so much sir .tqq mem adigina vedio chesinanduku tqq sir ❤️
Meeru chalaa kasta padi vedio chesinanduku tqq sir 🙏❤️
Super Movie. Rishib sir you did a great job. Thank you for your super Movie 🙏
Anna 1 M whiting❤
Nice information. Keep up good work.
Hats off for your information gathering brother 🙂🙂👏👏👌🏻👌🏻👍👍
Ur videos cleared many doubts....Deep information in every video
Mee explaining super brother
Tnq u ❤️
bro medaram sammakka saralamma gurinchi cheppu anna plz
thank you bro Chala Baga chiparu🙂🙂🙂🙂
Chala chala baga chepparu tq andi
Anne frank lifestory oka video chyandi annaya plz plz plz
Tqsm bro manchi information.....maa kannadavalliki kuda intha correct information thelisi undadu
Adbhutamaina prasangam, you have given a great information, now anybody can watch Kantara movie
Excellent video 📹 👏 👍 👌 😀
1st like to my brother Telugu knowledge
Tnq u Nikhilesh Garu❤️
Every vedeio miss kakunda chusta e vedio ki nenu viewer... All the best bro
Your explain Is Mind Blowing Broo Superb 🙏🏻
Great. Chala bhaagaa research chesaaru
Ngt MTV lo e movie chusaanu. Starting miss ayyanu. Very nice explation
Very good information bro 👏👏👏
Super rrrrrrr good information sir
First like brother
❤️
Anna nee voice chala baguntundhi ..
Fun fact : grams devatalu eavro kadu supreme gods avataras
Awesome Explanation and analysise...........
Super video bro
Anna chala chala baga cheppav anna koncham kuda tadapakundaa
Bro. Memu 'Thogat Veera Kshtriya ' caste ki chendina vallam. Maku ChowdeswariDevi ane Kula devatha undi. Aa Amma variki Jyothi utsavalu chestaru. Nandavaram lo famous temple undi. Akkadiki bhakthulu andaru vachi utsavalu chestaru. 1 video cheyandi bro........ please
Super sir inka vinalanipisthundi
Hii Anna Mee vedios motham chustaanu chaala estam meeru cheppe prathi vedios chaala chakkaga vintaanu Anna ur beautiful video beautiful voice simply super 👏🥳🎤🎧🌹🖤🖤🤍🖤🥰✌️
❤️
మా ఊర్లో తిరుపతమ్మ తల్లికి జాతర జరుపుతారు...ఆ నెలలోనే జలబిందెలు,అమ్మవారి కళ్యాణం,అమ్మవారి ఊరేగింపు లాంటివి 4,5 ఉత్సవాలు ఉంటాయి లాస్ట్ లో బోనాలు జంతువుల బలితో చుట్టుపక్కల ఊర్లో ఉండే వాళ్ళు కూడా జాతరలో పాల్గొంటారు...
Nice information
Thanks 👍
Nice video anna 👍
chala clear ga, clarity ga cheparu
Good analysis bro
Super sir
Super brother
అన్న మాది సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం కునుకుంట్ల గ్రామం మాఊరి దేవతైన ఓసూరమ్మ స్వామి ప్రతి సంవత్సరం ఉగాది రోజున జాతర జరుగుతాది
Good information brother
Super ga explain chaysau bro
Good job..useful info
Me Effort🔥🙏..Video👏👏..Voice👌👌
Well explaination bro 💖
Super flim 👌👌👌👌👌👌
Bagundi bro video ❤
Excellent information 👌👌
Chittoor dt.punganur mandal lo every year ugaadi mundu vache Tuesday, Wednesday Ganga Jaathra chestaaru. Trational festival, chalaq grand gaa chestaaru.
wonderful information.
Advance 1 million subscribed anna ❤️✨
Nice video sir
❤️
Ammaru pandagalu avutay anna 9 rojulugaa jarupukuntaaru chivari rojuna ammavaari talliki mekalu , kodlu,ni bali istaaru anna ee vidanga ammavari utsavaalu jarupukuntaaru anna
అన్న ఎవరి ఇష్టం వచ్చిన దేవుడునీ వరే నియమించూకున్నవీ
Nice
Super bro ☺️❤️👌🏻
Tnq u Sravanthi Garu❤️
Wow amazing video bro i like your voice