తప్పక చదువ వలసిన తెలుగు పుస్తకాలు! - Must read Telugu books
HTML-код
- Опубликовано: 8 фев 2025
- మరిన్ని "అజగవ" సాహితీ మధురిమల కోసం ఈ క్రిందనున్న లింక్ నొక్కండి!
www.youtube.co...
నమస్కారం,
అజగవ సాహితీ ఛానల్‌కు స్వాగతం!
తెలుగు సాహిత్యంలో తప్పకుండా చదువ వలసిన కొన్ని పుస్తకాలు!
Rajan PTSK #RajanPTSK #Telugu #Literature
మీరు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయం. పుస్తకాలు పరిమళాలు వెదజల్లుతూ పలుకరిస్తూ వుంటాయి. మంచి మిత్రులు. పుస్తక పఠనం జీవితంలో ఎంతో ముఖ్యం.
చిన్న పుడు సంచార గ్రంథాలయాన్ని చూసాను. మరోసారి మీకు వందనములు.
నేనో దేశం విడిచిన బాటసారిని
సాఫ్టువేరు ఎంత ఇచ్చినా ఏమిచ్చినా
ఏదో వెలితి వెనుతరుముతూనే ఉంది
త్వరలో ఈ కూలిపనికి స్వస్తి చెప్పి
తెలుగు గృహాణ తెలుగమ్మా సాహిత్యాహారాన్ని
జీర్ణం చేసుకుంటూ ధన్యతపొందాలనే నా
ఆకాంక్షకు ఈ వీడియో మార్గదర్శం.
ధన్యవాదాలు మిత్రమా!
అజగవా ... నిజముగా అజగవయే.... నేను చాలా సిగ్గుపడుతున్నాను .. నేను ఇటువంటి పుస్తకాలను చదువుకుండానే ఎలా కాలాన్ని వృధాచేశానొ అని .. చాలా కృతజ్ఞుడను ..
నేను కూడా... మాస్టారు గారు.
Sir, meru vipula ( monthly magzine in telugu) kuda chaduvuthunnaru anukuntunnanu. Every month we will find atleast 10- 15 such classic stories written by Indian as well as english writers ( translated in to telugu). Now on line also available I think . During my university days I used to read uva, bharathi, etc etc ( 1968- 72) , now Vipula compensate all such great magzines. Just happily sharing memories, no boasting, no hype.
అజగవ అంటే చెప్పగలరు
ఇందులో ఓ అయిదారు పుస్తకాలు మాత్రమే చదివాను. నిజమే రాజు గారూ, చాలాపుస్తకాలు చదవలేకపోయినందుకు చాలా సిగ్గుపడుతున్నా.
@@srikanth-sf3ng Same here sir what a Language Telugu sorry in Laptop I dont know how to Write in Telugu.
I dont want also.
ఈ వీడియోతో నా తెలుగు సాహిత్య ప్రయాణం మొదలు. మీ సహకారానికి నా పాదాభివందనాలు. తెలుగు భాష గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలకు తెలపడం మన కర్తవ్యం.
అద్భుతమైన పుస్తకాలు అందరికీ పరిచయం చేశారు..ఇందులో చాలా పుస్తకాలు చదివాను..కొన్ని దొరకక చదవలేదు..ఏదైనా మీ కృషి అభినందనీయం
నేను తెలుగు భాష కు వీరాభిమాని....
అదేమి చిత్రమో గాని.... అనుకోకుండా మీ యొక్క ఈ ఛానల్ కనిపించింది. మీయొక్క లఘుచిత్రాలు చూసినప్పుడు మనసు రంజింప చేస్తుంది.
నేను తెలుగు భాష అభివృద్ధి కోసం తోటి మిత్రులు వ్యంగ్యంగా పరిహసించినా.. నాదైన రీతిలో సంభాషిస్తూ ఉంటాను... మీరు చెప్పే విషయాలు చాలా విజ్ఞానాన్ని అలాగే ఉత్తేజాన్ని కలిగిస్తాయి. మీరు చేస్తున్న కృషికి నా అభివందనలు.
Very good sir
అది చాలా గొప్ప విషయం అండి......
మిత్రమా మీకు హ్రధయపూర్వక అభినందనలు. అమ్మ భాష మాట్లాడటానికి సంకోచించాల్సిన అవసరం లేదు.
Super bro meru
మంచిగా చెప్పారు...చాలా వరకు నా దగ్గర ఉన్నాయి మరియు చదివాను..చదువుతున్నాను...మీ విశ్లేషణతో ఇంకా కొన్ని తెప్పించుకుని చదవాలి..చాలా thanks..
Kiran Kumar suggala on
Avvi yekkada dorukutai
Navodaya books @@bnvmanojkumar
ఎంత చక్కగా వర్ణించి చెప్పారండీ ..విశ్వమెంత అనంతమైనదో తెలుగు సాహిత్యమంత అనంతమైనది!! అమోఘమైన మీ పుస్తక పరిచయానికి జోహారులు.
తెలుగు సాహిత్యానికి మీరు చేసిన సేవకు అంజలి ఘటిస్తున్నా
మీ ప్రయత్నం ప్రశంసనీయం.
నా వంతుగా మధురకవి నాళం కృష్ణారావు, ప్రజాకవి కాళోజి, భమిటిపాటిరామగోపాలాన్ని ఉటంకిస్తున్నాను.
జై తెలుగుతల్లీ!
రాజన్ ఈ మహత్తరమైన ప్రయోగం అద్బుతం . ఈ చానల్ కు సభ్యత్వం నొక్కేసా . మీరి పేర్కొన్న ఈ పుస్తకలలో ఎన్ని ఈ పుస్తక రూపంలో కినిగీ లో దొరుకుతాయి 🙏
కొన్ని నాకు తెలియని పుస్తకాలను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు మీకు
అనుకోకుండా మీ ఛానల్ కనపడింది తెలుగు సాహిత్యం గురించి చెప్పడం నేను ఏ ఛానల్ లో కూడా చూడలేదు మీరు ఇలాగే తెలుగు భాషా సాహిత్యన్నీ అందరితో పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ తెలుగు పుస్తకాల గురించి మీరు ఇచ్చిన వివరణే ఒక మంచి పుస్తకం చదివిన అనుభూతిని కలిగించింది..👃
It's really true
మీరు అందించిన ఈ పుస్తక వివరణ మాలో పుస్తక పఠన కోరికని పెంచింది. మీ అజగవ ఛానల్ కి మీకీ ధాన్యకధలు 🙏
సర్... దయచేసి ఒక లిస్ట్ పెట్టి... ఎక్కడ దొరుకుతాయో... కొంచెం సూచన చెయ్యగలరు... అవన్నీ ఎంతయినా... ఏమి ఫర్లేదు.. ఆ సంగతి నేను చేసుకుంటాను... దాయవుంచి తెలియజయగలరు.
మీరు కూడా మంచి సేవ చేస్తున్నారు... దయచేసి కొనసాగించండి మీ సాహిత్య సేవ
మీరు ఇంత మంచి పుస్తకాలని గురించి మాకి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు sir
మీరు చెప్పిన పుస్తకాలు చాలా విలువైనవి ఇప్పుడు పాటించగల పుస్తకాలు నాకు ఇప్పుడు 66 సంవత్సరాలు చదవాలని నా కన్ను సరిపోతుందా చాలా చాలా సంస్కారాన్ని ఇచ్చే పుస్తకాన్ని ఎందుకు చదవలేదు నిజంగా చాలా వ్యర్థం చేశాం జీవితం అనిపిస్తుంది. మీరు చెప్తుంటే వింటుంటే చాలా ఆనందంగా ఉంది ఎక్కువ అజగవ చానల్స్ చూస్తాను చాలా సంతోషం థాంక్స్ గురువు గారు
తెలుగు సాహిత్యం ఉన్నంతవరకు "చివరకు మిగిలేది " ఉంటుంది
మీరు చెప్పిన పుస్తకాల్లో కొన్ని నేను చదివాను. అందులో దేముడు దయ వలన విశ్వనాధ వారి వేయి పడగలు, కన్యాశుల్కం ఇంకా కొన్ని ఉన్నాయి. మిగతావి కూడా చదవాలని ఉంది కానీ ఇప్పుడు ఆ పుస్తకాలు కొనుక్కోవాలి అంటే దొరుకుతాయో లేదో.😥ఏదీ ఏమైనా మీరు చెప్తుంటే కనీసం వాటి పేర్లు విని ఐనా ఆనందించాను. మీకు కృతజ్ఞతలు. ,🙏🙏🙏
I am lucky and happy to say that I could read more than 50% of these great books and kept atleast 25% of them in my small bookshelf. I will add some more soon.
చాలా బాగా చెప్పారు. అయితే చివరలో చెప్పిన పురాణాల అనువాదాలు, భారత, భాగవత పుస్తకాల గురించి మొదట్లో చెపితే బాగుండేది. ఎందుకంటే భారతీయ సంస్కృతికి, సాహిత్యానికి ఆధారం ఆవేకాబట్టి.
మంచి పుస్తకాల గురించి పరిచయం చేసారు. ధన్యవాదాలు.
ఎంతో చక్కగా పరిచయం చేసారు, మార్గదర్శనం చేసారు.కృతజ్ఞతలు
నిజమే...మంచి పుస్తకాలకు అంతం ఎక్కడ?
ఆయా పుస్తక రచయతల ఫోటోలు కూడా చూపించితే, దర్శించి మరింత దన్యులం అవుతాము. 🙏
Good suggestion. I too get that feeling
సార్ 4 సంవత్సరాల ముందు వీడియో, మరల మరికొన్ని మంచిబుక్స్ గురించి వీడియోలు చెయ్యండి సార్
చిన్ననాటినుంచే ఇంగ్లీష్ మీడియంలో చదివితే, ఇంతటి అద్భుత మైన అనుభవం దొరుకుతుందా.
నేను ఇంగ్లీష్ మీడియం నే చదివాను
తెలుగు కూడా బాగా చదువుతా
గొల్లపూడి మారుతి రావు గారి పుస్తకాలు
మాలతి చందూర్ నవలా మంజరి
ప్రయాగ రామకృష్ణ పుస్తకాలు
వంశీ...పాసలాపూడి కథలు
S.L bhyrappa ఆవరణ
ఇలా ఇంకా కొన్ని చేర్చవచ్చు...
చాలా....మంచి చామాచరం....అందించిన...మీకు...కోటి...వందనాలు...గురువుగారు......
ఈ పుస్తకములు మీ దగ్గర ఉంటే వాటిని ఆడియో రూపంలో అందించమని మా మనవి 🙏🙏 ఇప్పుడు ఆ పుస్తకములు దొరకటం చాలా కష్టం😢
A great service is done by you to our great language Telugu.
All of us should unitedly putforth our best efforts to save this
great language in the light of the malafid intentions of some
wested interests to backstab Telugu language for reasons
best known to them.Hats off to your efforts.
చాలా బాగా చెప్పారు...అసలు తెలియని సమాచారం నాకు..అవుతే కొన్ని మంచి పుస్తకాలు నేను చదివినవి చెప్తాను..బ్ర. శ్రీ. దాశరథి రంగాచార్య గారి ' వేదం జీవన నాదం ', శ్రీ PVRK ప్రసాద్ గారి ' తిరుమల చరితామృతం ', శ్రీ మహీధర నళినీ మోహన్ గారి ' గ్రహణాల కథ ', ' కాలెండర్ కథ ' ఇట్లా ఇంకా కొన్ని ఉన్నాయి
లుప్తమవుతున్న నాలాంటి తెలుగుభాషాభిమానులకు మీ మాధ్యమం ఇప్పటికైతే ఒక మరీచికలా కానవస్తుంది.
మీవి ఇప్పటికే కొన్ని పద్యాలు విన్నాను. ప్రశంసించాను. విస్పష్టమైన వాక్కు ఉన్న మీలాంటివారు
మన మధురకవులు వ్రాసిన పద్యాలు ఒక "వెయ్యి" శృతించి లేదా రాగరంజకంగా పఠించి భావితరాలకు
అందించమని మనవి. సంఖ్యని చూసి బెంబేలెత్తకుండా ప్రయత్నం చేయమని మనవి.
నేను నా వంతుగా ప్రచారం చేస్తాను.
తెలుగుని Schools లలొ లేకుండా చెస్తూన్నాయు ప్రబుత్వాలు. ఇంకేమి చదువుతారు.
తప్పనిసరిగా చదువు తాను కృతజ్ఞతలు
Inspiration kosam ekkado books vethukuthunna naaku mana telugu lone intha manchi palukulu unnayani theliyachesina meeku& ajagava channel ki naa dhanyavaadhaalu
పురాతన శివ సాహిత్యం ఏ పుస్తకం లో దొరుకుతుందో దయచేసి తెలుపగలరు, శివ పురాణం సంస్కృత శ్లోకం తాత్పర్యం ఉన్న పుస్తకం ఎక్కడ దొరుకుతుందో దయచేసి తెలుపగలరు.
వేమన, సుమతీ శతకాలు, ఆరుద్ర కూనలమ్మ పదాలు ఈ సంకలనంలో చేర్చదగినవి.
గొల్లపూడి మారుతీ రావు గారి ఋణం కూడా చాలా మంచి నవల
Atlast I find a Chanel to rise interest in Telugu. It is very useful to start Telugu audio books. Dasubhashitam doing a little work in this regard
ఈ ప్రయత్నం తెలుగు భాషామతల్లికి దీపారాధన....
దయ చేసి ఇలాంటి వజ్రం లాంటి పుస్తకాలు మీకు దొరికితే వాటిని మాకు అందజేసి తెలుగు భాష ఔనత్త్యాని కాపాడాలని ప్రార్థన... ఎన్ని తరాలు మారిన తెలుగు ని , తల్లి ని దూరం చేసుకోలేము/కూడదు..🙂🙂✍✍🙏🙏🙏
Great!!! మా తెలుగుతల్లికి మల్లెపూదండ
మీకు కృతజ్ఞత లు ,చాలా చాలా గొప్ప పని చేసారు.థాంక్ యు సర్.
సీ. జడయల్లి జడకుచ్చులిడ రాయప్రోలు
తల్లావఝ్ఝల కిరీట లక్ష్మి నింప
పింగళి, కాటూరి, ముంగురుల్ సవరింప
దేవులపల్లి శ్రీ తిలకముంచ
విశ్వనాథ వినూత్న విధుల కిన్నెరమీట
తుమ్మల రాష్ట్రగానమ్మొనర్ప
వేదుల, నాయని, వింజామరలు వీవ
బసవరాజు, కోడలి పదములొత్త
అడవి, నండూరి, భరత నాట్యాలు సలుప
జాషువా, ఏటుకూరి హెచ్చరిక లిడగా
నవ్య సాహిత్య సింహాసనంబుపైన
ఆంధ్ర కవితా కుమారి జయోస్తు నీకు.
మా నాయనమ్మ,అమ్మమ్మ
తరువాత మా అమ్మ కూడా మంచినీళ్ళు పుచ్చుకుంటారా అనేవారు మరల ఇంత కాలానికి విన్నాను సంతోషం తో కళ్లు చమరిస్తున్నై 😂
కోతి కొమ్మచ్చి నావద్ద వుంది,నా సహవుద్యోగి శ్రీమతి సుగుణ నా పదవీ విరమణ సమయంలో బహుమతి గా ఇచ్చారు. (తనకు కూడా సాహిత్యం అంటే చాలా ఇష్టం) ప్రతిరోజూ కనీసం ఒక్కసారైనా చదువుతాను
woww ... manchi samaacharam ... chaaalamandiki upayogapaduthundi telugu meeda bhakti , gauravam ,aasakthi unnavaaallaki
Every person born in Telugu land must see and try to study these books.
in karnataka but ever telugu and trivikram fan
nenu telugu sahityalokamlo Lkg lo cheraanu meeru phd chesaaru..ee chanel ki dhanyavaadalu....!
మీ సాహిత్య పరిచయ సేవకు ధన్యవాదాలు!
నేనుకూడా కొన్ని చెప్పాలని, అవి
రావిపూడి వెంకటాద్రి గారి హేతువాద-మానవవాద రచనలు సుమారు 80 books, నండూరి రామమోహనరావు గారి' విశ్వ దర్శనం, నరావతారం '
తాపీ ధర్మారావు గారి' పెళ్ళి-దాని పుట్టుపూర్వోత్తరాలు, దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు, ఇనుప కచ్చడాలు '
ఇవి కూడా చదవరులకు ఆసక్తిని కలిగిస్తాయి.
Very swat proninciation vey very . Good knowkrdge. Pleasent voice. Thank you sir.
Really...great Thiru mala Ramachandra garu...
మీరు చెప్పిన పుస్తకాలలో 5,6 మినహా అన్ని నా వద్ద ఉండడం,చాలా మటుకు చదవడం వలన మీరు చెప్పిన పద్ధతి చాలా బాగుంది.ఇంకా మంచి పుస్తకాలను గురించి ముందు ముందు చెప్పండి.
Sir e books anni akkada dhorukuthae... please give address 🙏🙏
Please sir adress chepandi
హే రాజన్ మీ ప్రయత్నం అభినందనీయం, అద్భుతం
గొప్ప విషయాలు శు ద్ధిగా తెలిపారు.
ఇవి దొరికే ప్రదేశాలు తెలపండి.
గౌరవం తో
Nice
Visalandhra book depot, or Amazon
Anandbooks.com
Logili.com
Vishalandra book house
Navodaya book house
ఎంత గొప్పగా చెప్పారండీ? థాంక్స్ అనేది చాలా చిన్నపాటి రెస్పాన్స్
Chala baga chepparu, me gurinchi ela cheppalo naku teleyadamledu endukante me antha bhasha naledge naku ledu kani naku meru cheppe vivarana chala istam konchem sahityam istam
మంచి విషయాలు తెలియ పరిచారు కృతజ్ఞతలు!
Thank you sir.
You have introduced very very good books. I read some books.
I will collect other books.
Once again thank you sir.
అద్భుతం మహా అద్భుతం అమోఘం మీ వివరణ🙏🙏🙏
అన్నయ్య, అలాగే మంచి సాహిత్యం,కవిత్వం పుస్తకాల గురించి చెప్పగలరూ, ధన్యవాదాలు
నిజంగా పుస్తకాల వల్లే సమాజం బాగు పడేదైతే ఎప్పుడో బాగుపడేదీ సమాజం నిజానికి జీవితాలలో జరిగినది పుస్తకాలలో ఉండదూ పుస్తకాలలోనిది జీవితాలకు పనికిరాదూ మరెందుకు పనికొచ్చిన పుస్త కాలు?, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు కాకుండా అందరం కలిసి కట్టు గా ఆ పుస్తకాలలోని విషయాలే మన జీవితాలలో కూడా జరిగేటట్లు గా ప్రపంచ వ్యాప్తముగా విస్తరించి ఉన్న మన తెలుగు రచయిత(త్రు)లందరితో కూడా * మన తెలుగు సృష్టి మానవ జాతి ఒక మంచి శాశ్వత శాస్త్ర గ్రంథములు * రచనలను వ్రా యిద్దాం వ్రాయింపచేయిద్దా రండి
ఎక్కడ నుండి మొదలుపెట్టాలో తెలియజేయగలరు. ఇప్పటి వరకూ సమయం వృధా చేసిన భావన కలుగుతుంది.
Thanks andi babu,
Inthaga pushthakalu gurunchi matladina varu ekkada chudaledu
గతంలో చాలా పుస్తకాలు చదివే వాడిని ఒకసారి విశ్వనాథ వారి సాహిత్యం చదవడం జరిగిందో ఇక అప్పటి నుండి వేరే ఏది నచ్చడం లేదు
Wonderful vedio about Telugu Books to be read....Thanks Rajan garu...!!!
Chala Manchi vishayalu chepparu 🙏. But Ranganayakamma garu, Dr. kesava reddy, Namini Vamsi gari books cheppa ledu. Yandanoori novels kanna Ivanni mundu unde manchi pusthakaalu.
మీ సంకల్పానికి శత కోటి దండాలు......
"సుబ్బా రావు దుర్మార్గం" పై పుస్తకం ను పబ్లిక్ డొమైన్ లోకి (మహిళల భద్రత మెరుగుపడటం ,దళిత వివక్ష అంతమవ్వటం కోసం) అందుబాటులోకి తీసుకురావాలి ! ✌- విజయ్ ,ఒంగోలు
Hats off to the Rajan Garu also ...
మంచి మంచి పుస్తకాలు పరిచయం చేసేరు ధన్యవాదాలు🙏 అవి అన్ని ఎక్కడ దొరికితాయో కూడా చెప్పి పుణ్యం కూడా కట్టుకోండి దయచేసి🙏
Thanks for telling about those books great job.
I will start today reading all one by one..once I complete I will comment again...
Chaala baagundhi sir.
We are so blessed to know all this information. 🙏
Liked the review. Dr nbrao
Nice explore of telugu poetic importance
Happy to delighed to see this amaizing chanel and beautiful work. Namestey
Meeru cheppina information ki dhanyavadhalu
"GURUDHEVAAA" Miku nenu shishudini avvalanukuntunnanu napaina dhayunchi naku atuvanti bhagyam chekuruthundha? Naku mathrubhasa ante pranamkanna ekkuva chinnapati nundi SHAHITHYAM nerchukovalani BHASHAPAINA PATTU SADHINCHI NAVANTHU LOKANIKI KONTHA SAYAPADADHAM ANI na jivitha Ashayalalo modhatidhi Napaina thamari dhayachupi Na Korikanu Maninchandi
GURUDHEVOOO NAMOOO NAMAHA:
Yandamuri gari అనందో బ్రహ్మ book chadavandi.
Chala bagundi
Anubhavalu Gnapakalu
Hampi nunchi harappa daka
Satya sodhana leka atma katha
Kanyasulkam
Changijkhan
Veyi padagalu
Koti kommachhi
Budugu
jashuva
Panasala
Maha pratham
Jagathguru bodhalu,vedamulu
Rahasya bharatam adyatmika anveshana
Sakshi vyasalu
Asalem jarigindi
Tatva vethalu
Geetha makarandam
Amaravati kathalu
Oka Yogi atmakatha
Katha silpam
Chalava miriyalu
Naa raju
Komma kommako sannayi
Krishna sastri Krishna paksham
Bhamdipati comics
Rachana prapamcham
Twamewa aham
Maidanam
Premalekhalu
Viswambhara
Pakudu rallu
Udaya sree
Putta parti siva tandavam
Dasarathi sahityam
Ramayana rahasyamulu
Anuvada hanumantudu rachana
Raavi sastri rachana
Cha so rachanalu
Tripura
Veluru siva sastri
Palagummi padmarai
Buchibabu kathalu
Yendamuri
Shadow
Jeevana tarangalu
Nattalu vastunnayi
Balipeetam
Mithunam
Amrutam kurisina rathri
Ramayana m
Andhra Mahabharata
Bhagavatam
Upanishad
Purana anuvadalu
మంచి ప్రయత్నం చేశారు. ధన్యవాదములు.
EXCELLENT INTRODUCTION
Chala upayoga pade video chesaru. Dhanyavadalu
నేను కోతి కొమ్మచ్చి, బుడుగు చదివాను
అమరావతి కథలు ..సత్యం శంకర మంచి పుస్తకం
మీ వివరణ చాలా బాగుంది
Rajan garu, please inform where will i get these books, e-books
Andhra bhojanam aritakulo gongura pachadi tho thinnantha hayiga undi pustakala perlu vintunte ... Dhanyavadalu
Thanks for sharing good Telugu written books
ఈ పుస్తకాలు అన్ని ఒకే చోట ఎక్కడ దొరుకుతవి చెప్పండి ..
మీకు నా హృదయ పూర్వక ధన్యవాదములు 🙏
eagerly waiting to read gopichand s tatwavettalu tq s for ur valuable information....Just subscribed ur chanal
Naveen - ampaseyya
Unnava-malapalli
Good work sir about telugu literature
అద్భుతం. కొన్ని చదివాను, ఇంకొన్ని చదవాలి.ధన్యవాదములు
Meeku avi online aekkada dorukutayo teliste pls link share cheyandi..
ajagava means what sir.
you are giving good information with good narration.
అజగవము = శివునివిల్లు
Thanks for your telugu audio Sir, Thanks a lot.
mee pustakala parichayam chala bagundi sir super