శ్రావణ్ అన్న మీరు ఎవరిని తలుచుకొని రాశారు కానీ ఈ పాట ప్రతి ఒక్కరు వారి జ్ఞాపకాలను తలుచుకుంటూ ఉండేటట్టు చేశావా అన్న ఏనాడో ఇంత ఇంత మంచి సాంగ్ ను అందించిన శ్రావణ అన్నకి కృతజ్ఞతలు
Lockdown tharwata ....ఒక మంచి పాట వింటున్న ఎన్నిసార్లు విన్న ఇంకా వినాలి అనిలిస్తుంది సింగర్ voice highlight Actors పాటకు ప్రాణం పోశారు ఇంకా ఇటువంటి పాటలు మీ నుండి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
@@maheshshatavahanas Bro Am talking about Magic of the slang of telangana songs making crazy hits now a days ..Not downgrading the other state or region..
పొద్దు పొద్దు గాల ఏంది రా అయ్యా అనుకున్నా.. కానీ, పాట చూసాక కనువిందుగా అనిపించింది శ్రవణ్ వెల్మల్❤️❤️ లిరిక్స్ చాలా చాలా బాగున్నాయి.. ప్రతి ఒక్క పదంలో తేనే వేసినట్లు ఉంది..😍 ఇంకా కెమెరా వర్క్ విషయానికి వస్తే.. అద్భుతమైన ప్రతిభ చూపెట్టారు.. DI పర్ఫెక్ట్ గా అనిపించింది.. లొకేషన్స్ వర్ణించలేను.. నువ్వు చేసిన పాటల్లో మొదటి స్థానంలో ఉన్న పాట ఇది మిత్రమా (శ్రవణ్ వెల్మల్) 💙😎😍😍🥳🥳 Congratulations to entire team 🎥🎥🎤🎤🖤🖤🎁🎁🎉🎉🎊🎊🎬🎬🎥🎥🎤🎤
Sphoorti jithender voice ❤️...The Actors Acting music ... Camera everything vere level ❤️❤️❤️7hours lo 94 ki viewers... all the best hole team.. keep going 😍😍😍😍😍
యాడ ఉన్నవో యెన్నెల బావ… నీ యాది లేనా..? ఏ తాట ఉన్నవో బంగారు… ఒకసారైన రావా..! గుండెలోన నిన్ను గుర్తు చేస్తిని… పొలమారలేదా నీ జ్ఞాపకాలతోనే గడపబడితిని… నీకు గుర్తాస్తలేదా..? నీవే ప్రాణం అనుకుంటి… నీవే ధ్యానం అనుకుంటి… నీతో లోకం అనుకుంటి… నీ మైకంలో బ్రతికుంటీ… యాడ ఉన్నవో..! యాడ ఉన్నవో యెన్నెల బావ… నీ యాది లేనా..? ఏ తాట ఉన్నవో బంగారు… ఒకసారైన రావా..! రాత రాసిన బ్రహ్మదేవుడే… బ్రహ్మ ముడి వేస్తాడనుకుంటి ఈ గీత గీసిన దేవుడెవ్వడో… ఇట్లెట్ల దూరమై ఉండబడితివి కన్నీరుతోనే కలలుగంటి… కలలో కూడా కలిసి ఉంటి… కనురెప్ప తెరవగానే కన్నీరైతి… కలిసేదెప్పుడని చింతబడితి… యాడ ఉన్నవో..! యాడ ఉన్నవో యెన్నెల బావ… నీ యాది లేనా..? ఏ తాట ఉన్నవో బంగారు… ఒకసారైన రావా..! దూరాల తీరాలు… దుఃఖాల చెరువులు… మిగిలిన ఊసులు… నీవే నా ఆశలు భారాలే ఘోరాలై… గోడులై విలపిస్తి తోడున్నవాడవు ఏడున్నవని చెప్పి… నుదిటిన బొట్టువు నువ్వేనని… నొసలి పగిలే దాకా మొక్కితిని నోచిన నోములు ఏమాయనో… ఏలు పట్టిన నువ్వు ఏడుంటివో యాడ ఉన్నవో..! యాడ ఉన్నవో యెన్నెల బావ… నీ యాది లేనా..? ఏ తాట ఉన్నవో బంగారు… ఒకసారైన రావా..! కలిపినా దేవుడు కనులెలా మూసెను… కష్టాల శోకాలు మనకెందుకిచ్చాడు… కనుచూపు పొరలల్లొ… నిండిన రూపమా కబురైన పంపవా… నా ఇంటి దీపమా… నువ్వు లేకుండా ఉండలేను… నీ భాష లేనిది బతకలేను నీవెంటే నిండైన నేనుంటాను… లేకుంటే సచ్చిన శవమైతాను… యాడ ఉన్నావో..! యాడ ఉన్నవో యెన్నెల బావ… నీ యాది లేనా..? ఏ తాట ఉన్నవో బంగారు… ఒకసారైన రావా..! గుండెలోన నిన్ను గుర్తు చేస్తిని… పొలమారలేదా నీ జ్ఞాపకాలతోనే గడపబడితిని… నీకు గుర్తాస్తలేదా..? నీవే ప్రాణం అనుకుంటి… నీవే ధ్యానం అనుకుంటి… నీతో లోకం అనుకుంటి… నీ మైకంలో బ్రతికుంటీ… యాడ ఉన్నవో..! యాడ ఉన్నవో యెన్నెల బావ… నీ యాది లేనా..? ఏ తాట ఉన్నవో బంగారు… ఒకసారైన రావా
మొత్తనికైతే song కిరక్ ఉందన్న...... పెట్టిన 1st రోజె 4lakh views Song సూపర్ పాడవ్ spoorthi అక్క Camera man ;shiva velpula కాబట్టి చాలా చక్క గా చూపించారు Keep it up SIRI MUVVA MUSIC
గ్రేట్ నేను లిరిక్స్ కోసమే ఒక ఇరవై సార్లు...చూశాను శ్రావణ్ అన్న గ్రేట్ లిరిక్స్ నిజామాబాద్ కి గ్రేట్ లిరిక్స్ రైటర్ దొరికినట్లే మాకు ఇగ... దేతాడి పోచమ్మ గుడి మా అన్న లిరిక్స్ తో ఈ ఏడు మనదే బెస్ట్ లిరిక్స్ అవార్డ్ ఉంటే అదే శ్రావణ్ అన్న ఇవ్వాల్సిందే...... ఓం నమః శివాయ.... జై శ్రీరామ్ జై జై శ్రీమన్నారాయణ.. అన్న ఇలాంటి గొప్ప సాంగ్స్ మరిన్ని రాయాలి అని మనసారా కోరుకుంటున్నాను..... తమ్ముడు లోకాని గోపి ముదిరాజ్
Super డైరెక్షన్ ప్రవీణ్ అన్న నేను మొన్న ఒక song ki comment పెట్టాను కోతవల్లని పెట్టీ ఫోక్ సాంగ్స్ తీస్తే బాగుంటుంది అని ఒకరిని పెట్టీ తీస్తే రెగ్యులేటర్ అవుతుంది అని నేను పెట్టిన కామెంట్ రియాక్ట్ ఆనవాళ్లు ఈ song చూసి నోరు ముస్కొండి కానీ super ఉంది అన్న song and యాక్టింగ్ also ఇలానే కోతవళ్లని పెట్టీ సాంగ్స్ తీస్తే బాగుంటుంది... కొత్తవల్లకు ఛాన్స్ ఇవ్వండి.... super song 👌👌👌👌👌👌 and super super acting Praveen Anna and best selection
💯 times chusthunna just ravali kosam love you ravali darling ♥️ ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
మనస్ఫూర్తిగా పాట పాడిన "స్ఫూర్తి" గారికి శెనర్తి...💐
ఎందుకో ఈ పాట వింటుంటే మళ్ళీ మళ్లీ వినాలి అనిపిస్తుంది ఎదో అనుభూతి Thankyou
స్ఫూర్తి.....నువ్వు పాడిన ప్రతి పాట. ఓ..అద్భుతం.🙏👌👌
ఎం పాట రా బాబు ఎన్ని సార్లు విన్న ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది ...
50
madam super excellent madam
మన జానపదం...మన తెలంగాణ...
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
శుభాకాంక్షలు అందరికీ...
A new a great@aaaq
@@sriram.sairaju903 q
శ్రావణ్ అన్న మీరు ఎవరిని తలుచుకొని రాశారు కానీ ఈ పాట ప్రతి ఒక్కరు వారి జ్ఞాపకాలను తలుచుకుంటూ ఉండేటట్టు చేశావా అన్న ఏనాడో ఇంత ఇంత మంచి సాంగ్ ను అందించిన శ్రావణ అన్నకి కృతజ్ఞతలు
Thakes
👍👌👌
Higoodmo
@@odemallesh1546 😁
నీ బావ సల్లగుండా నాకు నా మరదలు గుర్తుకొచ్చింది 🤩😍
🎮
Same bro
😁😁😅😅😂😂😂😂😂😂😂😂😂
Alkki
😝🤭🤭🤭
2024 ❤❤❤❤❤ లో వింటున్న వాళ్ళు ఒక like వేసుకోండి.
స్ఫూర్తి వాయిస్ అద్భుతంగా ఉంది..ఇప్పుడు ఉన్న సింగర్స్ అందరిలో స్ఫూర్తి no 1 సూపర్....
I love బావ మరదలి relationship♥️😘
నాకు కూడా ఒక ప్రాణమైన నా మరదలు ఉంది.
ఈ పాట బావ మరదళ్లకు అంకితం.
Yes bro
Yes naku kuda
@@goparivinod7409 all the best broo
S it's true . naaku kuda same feeling
@@gangadarishankaraiah8646 all the best broo
Beautiful love story village song... Oka Ammayi True ga honesty ga love chesthe thana manasulo elage feel avvuddi.... Superb song
Super song ఇలాంటి సాంగ్ నేను ఎక్కడ వినలేదు ఇలాంటి సాంగ్ ఎవరు చేసారు వాళ్లకుthanks.
ఎన్ని సార్లు విన్నా వినాలని అనిపిస్తుంది...చాలా బాగుంది పాట...tq సిరిమువ్వు music...
Yes
S
Yes
Yes
Super song
సింగర్ వాయిస్ మాత్రం సూపర్...💖💖
Hi
Yes
𝓗𝓲
Supar
Hiii oyeeee
Singer songki pranam posiddi ....👏👏👏voice nachanavvalu like cheyaddi
Bro em cheppalanukunnava🤔
సూపర్ వుంది
ఊహలకు ఊపిరి అద్దిన పాట. మరదలు ఉండి మనువు అయిన ప్రతి ఒక్కరికీ అంకితం
ని బావ ఎక్కడ ఉన్నాడో గానీ
మాకు మాత్రం మ మరదలిని చూసినట్టు ఉంది........ osm లిరిక్స్ +expresions 💐
Lyrics was awesome 👌
Jp
Naku aithe e paata vinte na mardal gurthuku vathundhi
తొక్క రా
@@s.vijyahh huuuuuuuuuu
సూపర్ రవళి గారు..
మీకు పెద్ద అభిమానిని నేను
Tiktok lo naaaa
@@guragalashekar ...anthega anthega
@@raveendracreations6813 manaki vale devullu le anna
Item Munda adhi ... Manam stars ni chesthunnam vaallani ...
@@ranjithv5028nuvvuuu chusavaaaaaa broo item mundaaaaa aniiiiiii
సూపర్బ్ సాంగ్ శ్రా1భాయ్ ...
ప్రతి అక్షరం అందరి గుండెల్లో నిండి పోయినవి నీ అక్షరాలతో అందరి గుండెల్లో నిండి పోయినవ్ శ్రా1భాయ్ ...
spoorthi yevaro gani
..super padararuuuuu thana. kosam 100 sarlu vinna thappu ledhu
Lockdown tharwata ....ఒక మంచి పాట వింటున్న
ఎన్నిసార్లు విన్న ఇంకా వినాలి అనిలిస్తుంది
సింగర్ voice highlight
Actors పాటకు ప్రాణం పోశారు
ఇంకా ఇటువంటి పాటలు మీ నుండి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
Avuna e pata okkate bagunda vere songs avi bagaleva andi
Avuna honey
Chtha song
పాట మాత్రమే బాగుంది లిప్ మూమెంట్ సెట్ కాలేదు
Hmm
ఎన్ని సార్లు విన్ననో లెక్క లేదు
మల్లి మల్లి వినాలి అనిపిస్తుందీ
Is bro same
Lekka pettukovalasindi bro
Every day sure a time for mind relief and remember my mardhal
Yes brooo
సినిమాలలో డబ్బుచాటు ప్రేమలు కంటే విలేజ్ లో స్వచ్ఛమైన ప్రేమను మంచి పాట తో చూపించిన మహేష్ అండ్ టీమ్ కి కృతజ్ఞతలు
Exellent anna im kachi
Telugucinmaalu
నిజంగా అద్భుతం,మీ ఇద్దరి జోడి సూపర్ ఫీమేల్ వాయిస్ కిర్రాక్, చాలా బాగా పాడావ్
అందరికి తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దినోత్సవ శుభాకాంక్షలు ... మన తెలంగాణ జానపద పాటలకు ఒక్క లైక్ వేయండి
Super 👌 👌
Same to you
Lavanya naik Dharavath Hi
Super
@@praveennayak4113 hi
all credits goes to cameraman ....just fab man ...awesome...
Yeah bro
Camera man 👌
I honestly miss the good old days when comments used to be related to the post and not self promotion.subscribe me if you agree
Not at all guru the musician gave. His ultra hardwork and made this cheerful
మీ బావ సల్లగుండా నా మరదలు గుర్తుకు కొచ్చింది...
ఎం పాట రా బాబు ఎన్ని సార్లు విన్న ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది ...
50
bale undi madam excellent madam
తెలంగాణ యాస లో నే దమ్ముంది దానికి ఎవడు అయిన పడి చవలిసింనదే సూపర్ సాంగ్
Pichi.pu..... amikadu
Sprr
Supar
@@maheshshatavahanas Bro Am talking about Magic of the slang of telangana songs making crazy hits now a days ..Not downgrading the other state or region..
@@ashok20n bro tappuga em anukoku
Neeku emayina bada kaliginchi vunte sorry
Edo appudunna mood lo pettesanu
But
But
We are belong to TELUGU 🇮🇳
💚Camara Man... Super Thishav Bro... Super super super
Camera man osm I love camera direction and her acting osm tiktok stars become RUclips stats all the best
మన తెలంగాణ యాసలో పాటలు అన్ని చాలా బాగుంటాయి....( బావ.మరదలు) పాటలు అద్భుతం....
Nijam broo
Meaning full 👌
S
Q
,👌👌
శ్రవణ్ వెలుమల్ అన్న చాలా మంచి lyrics రసావు.... 🙏👌👌
velmal king sravan anna
@@bharathpunithapunitha5328 8r
Incredible lyrics....
Superb song...
We searched in Google We couldn't get this like of lyrics...
Great lines...
Never before....evar after....🔥🔥
Super music and superb acting ravali darling😍😍😍😍
Akil bro nu keka👌👌👌👌
Enni sarlu vinna bore kottaledhura emi lyrics ra Nayana❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
చివర్లో ఇద్దరిని కలిపి...
మా ఎదలను చిగురింపజేశారు👌💐
DOP& Lyrics superb👌👌
Congrats Team💐💐
పొద్దు పొద్దు గాల ఏంది రా అయ్యా అనుకున్నా..
కానీ, పాట చూసాక కనువిందుగా అనిపించింది శ్రవణ్ వెల్మల్❤️❤️
లిరిక్స్ చాలా చాలా బాగున్నాయి..
ప్రతి ఒక్క పదంలో తేనే వేసినట్లు ఉంది..😍
ఇంకా కెమెరా వర్క్ విషయానికి వస్తే.. అద్భుతమైన ప్రతిభ చూపెట్టారు..
DI పర్ఫెక్ట్ గా అనిపించింది..
లొకేషన్స్ వర్ణించలేను..
నువ్వు చేసిన పాటల్లో మొదటి స్థానంలో ఉన్న పాట ఇది మిత్రమా (శ్రవణ్ వెల్మల్)
💙😎😍😍🥳🥳
Congratulations to entire team
🎥🎥🎤🎤🖤🖤🎁🎁🎉🎉🎊🎊🎬🎬🎥🎥🎤🎤
Manasuloni Mata cheppav Anna ....
నాకు ఈ సాంగ్ director contact number Kavali
Qhvsvy
Sphoorti jithender voice ❤️...The Actors Acting music ... Camera everything vere level ❤️❤️❤️7hours lo 94 ki viewers... all the best hole team.. keep going 😍😍😍😍😍
పాట వింటుంటే మళ్ళీ మళ్లీ వినాలి అనిపిస్తుంది
యాడ ఉన్నవో యెన్నెల బావ… నీ యాది లేనా..?
ఏ తాట ఉన్నవో బంగారు… ఒకసారైన రావా..!
గుండెలోన నిన్ను గుర్తు చేస్తిని… పొలమారలేదా
నీ జ్ఞాపకాలతోనే గడపబడితిని… నీకు గుర్తాస్తలేదా..?
నీవే ప్రాణం అనుకుంటి… నీవే ధ్యానం అనుకుంటి…
నీతో లోకం అనుకుంటి… నీ మైకంలో బ్రతికుంటీ…
యాడ ఉన్నవో..! యాడ ఉన్నవో యెన్నెల బావ… నీ యాది లేనా..?
ఏ తాట ఉన్నవో బంగారు… ఒకసారైన రావా..!
రాత రాసిన బ్రహ్మదేవుడే… బ్రహ్మ ముడి వేస్తాడనుకుంటి
ఈ గీత గీసిన దేవుడెవ్వడో… ఇట్లెట్ల దూరమై ఉండబడితివి
కన్నీరుతోనే కలలుగంటి… కలలో కూడా కలిసి ఉంటి…
కనురెప్ప తెరవగానే కన్నీరైతి… కలిసేదెప్పుడని చింతబడితి…
యాడ ఉన్నవో..! యాడ ఉన్నవో యెన్నెల బావ… నీ యాది లేనా..?
ఏ తాట ఉన్నవో బంగారు… ఒకసారైన రావా..!
దూరాల తీరాలు… దుఃఖాల చెరువులు…
మిగిలిన ఊసులు… నీవే నా ఆశలు
భారాలే ఘోరాలై… గోడులై విలపిస్తి
తోడున్నవాడవు ఏడున్నవని చెప్పి…
నుదిటిన బొట్టువు నువ్వేనని… నొసలి పగిలే దాకా మొక్కితిని
నోచిన నోములు ఏమాయనో… ఏలు పట్టిన నువ్వు ఏడుంటివో
యాడ ఉన్నవో..! యాడ ఉన్నవో యెన్నెల బావ… నీ యాది లేనా..?
ఏ తాట ఉన్నవో బంగారు… ఒకసారైన రావా..!
కలిపినా దేవుడు కనులెలా మూసెను…
కష్టాల శోకాలు మనకెందుకిచ్చాడు…
కనుచూపు పొరలల్లొ… నిండిన రూపమా
కబురైన పంపవా… నా ఇంటి దీపమా…
నువ్వు లేకుండా ఉండలేను… నీ భాష లేనిది బతకలేను
నీవెంటే నిండైన నేనుంటాను… లేకుంటే సచ్చిన శవమైతాను…
యాడ ఉన్నావో..! యాడ ఉన్నవో యెన్నెల బావ… నీ యాది లేనా..?
ఏ తాట ఉన్నవో బంగారు… ఒకసారైన రావా..!
గుండెలోన నిన్ను గుర్తు చేస్తిని… పొలమారలేదా
నీ జ్ఞాపకాలతోనే గడపబడితిని… నీకు గుర్తాస్తలేదా..?
నీవే ప్రాణం అనుకుంటి… నీవే ధ్యానం అనుకుంటి…
నీతో లోకం అనుకుంటి… నీ మైకంలో బ్రతికుంటీ…
యాడ ఉన్నవో..! యాడ ఉన్నవో యెన్నెల బావ… నీ యాది లేనా..?
ఏ తాట ఉన్నవో బంగారు… ఒకసారైన రావా
Makki kirikiri masthundhi........................
I love you song
Thanks
👌👌👌👌
గుడ్ వర్క్...
నైస్
Song Trending SuperB Lyrics Nachinavallu Like👍💥😁
Likes kosam aadi sanka eedi sanka naakadam maanesi..... edainaa pani chesko raa bewakoof.....
I honestly miss the good old days when comments used to be related to the post and not self promotion.subscribe me if you agree
@@tarakchowdary5468 Nuvvu Peekudu Pani Chestunnava Massage Chaduvuthu Salee
అస్సలు వాళ్ళ జోడి కి పాట జోడి 👌👌👌
🙏🙏కనీసం వారానికి ఒక సారైనా తెలంగాణ పాటలు వినాలిసిందే .. హాయిగా ..హాయిగా ఉంటుంది ..ఈ కళాకారులకు కృతఙ్ఞతలు🙏🙏
Super song
Varaniki kadu roju vinta bro ee song
Ok anna
🧼 it 3woeor
@@narendragogula7871 nn
E సాంగ్ ఎంత మందికి ఇష్టం చెప్పండి లైక్ చెయ్యండి ఫ్రెండ్స్
స్ఫూర్తి గారి గొంతుకి వంక పెట్టడం అవసరం లేదు,
మన అఖిల్ గండి మొదటి సారి, ఇద్దరు tiktok ఫేమ్ అనుకుంటున్నా నేను,
AKHIL ANNA FANS LIKE HERE 😍😍
Nice .. lyrics.... Bava maradalu relationship ...Andariki set kaadhu..Hero.. Heroine .. maatram superb.. set ayyaru.. singer voice awesome... God bless you..
సూపర్ సాంగ్ అండ్ పాట వింటూ కామెంట్ చదివే వాళ్ళు ఒక లైక్ చేయండి
Sk.aman
.
Nen kuda
Supar Anna song il
Hi
Super super super super super super super super super super super super super super super songsssssssss Anna super super super super
Ayyaa camera man .... Nv dhevudayyaaa what a timing phocus saami ... Perfect object phocus with gud aspect ratio.... Love ur work bro...
Lyrics chaala bagundi,enni saarlu vinna malli malli vinalanipistundi, nice song
ఇదో ఎర్రి పువ్వు ముఖంది.. వాడో ఎర్రిపూకు ముఖం వాడు
ఈ పాట ఎన్నిసార్లు విన్నా కూడా ఇంకా వినాలని పిస్తుంది.
మొత్తనికైతే song కిరక్ ఉందన్న......
పెట్టిన 1st రోజె 4lakh views
Song సూపర్ పాడవ్ spoorthi అక్క
Camera man ;shiva velpula కాబట్టి చాలా చక్క గా చూపించారు
Keep it up SIRI MUVVA MUSIC
Super
Ravali expressions chimpesindi😍😍
రాత రాసిన బ్రహ్మ అనే లైన్ చాలా బాగుంది నచ్చిన వారు ఒక లైక్ కొట్టండి
I like the idea of the time
అన్న నైస్
Up to ఇప్రోనిమోకొలో
Very nice song very good song
Super....
2021 లో చుసేవరు ఓకా లైక్ వెసుకొండి
Supr
Hi
Hg
@@kmallikarjun7486 la la
2023😂
Music & singer voice are highlights!
I'm big fan of folk songs! Keep rocking
Andari kante song padina singer super
Really an amazing voice ❤️❤️
Super singer
కొత్త హీరోయిన్ ఎంతమందికి నచ్చింది ఒక like here
ఎం పాట రా బాబు ఎన్ని సార్లు విన్న ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది ...
👌👌👌👌
Avnu , nijam anni sarlu vinna inka vinalanipistadi
S
అన్న బ్యాగ్ వేసుకొని వస్తుండు కానీ దాంట్లో ఏమి లేదు అని నవ్వీన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి 😊😊
Ravali Expressions Matram Chipindhi...Super..😍🥰.. Lyrics..💚❤️.Adurs...👌👌👌
NA KOSAM KUDA NA MARDAL ALAGE WAIT CHESTHUNDI
I AM SO LUCKY♥️♥️
LOVE U ANU💕💕
Lucky bro
8wrzoo wrylytheUK
经典老
Miss you bava.... Nakosame ee song rasaremo.. 😍😍😍😍
Abaaaaa avuna
Priya i love you
😂😂
@@bhaskerbhukya2614 😂😂
Hi Priya
గ్రేట్ నేను లిరిక్స్ కోసమే ఒక ఇరవై సార్లు...చూశాను
శ్రావణ్ అన్న గ్రేట్ లిరిక్స్
నిజామాబాద్ కి గ్రేట్ లిరిక్స్ రైటర్ దొరికినట్లే మాకు ఇగ...
దేతాడి పోచమ్మ గుడి మా అన్న లిరిక్స్ తో ఈ ఏడు మనదే బెస్ట్ లిరిక్స్ అవార్డ్ ఉంటే అదే శ్రావణ్ అన్న ఇవ్వాల్సిందే......
ఓం నమః శివాయ....
జై శ్రీరామ్ జై జై శ్రీమన్నారాయణ..
అన్న ఇలాంటి గొప్ప సాంగ్స్ మరిన్ని రాయాలి అని మనసారా కోరుకుంటున్నాను..... తమ్ముడు లోకాని గోపి ముదిరాజ్
Tq gopi
Correct comment
Correct.😍lyrics
Wonderful ❤️ sravan
Super iga dinganane
Øßm ur Xpressions Ravali 😍😍😍
Ravali kosam chusinavallu like karo😁🥰
As Said Earlier..
How Ever Beautiful The Characters May Be, The Emotional Attachment That It To Next Level Which Is Visible In This Song..
Super డైరెక్షన్ ప్రవీణ్ అన్న నేను మొన్న ఒక song ki comment పెట్టాను కోతవల్లని పెట్టీ ఫోక్ సాంగ్స్ తీస్తే బాగుంటుంది అని ఒకరిని పెట్టీ తీస్తే రెగ్యులేటర్ అవుతుంది అని
నేను పెట్టిన కామెంట్ రియాక్ట్ ఆనవాళ్లు
ఈ song చూసి నోరు ముస్కొండి
కానీ super ఉంది అన్న song and యాక్టింగ్ also ఇలానే కోతవళ్లని పెట్టీ సాంగ్స్ తీస్తే బాగుంటుంది... కొత్తవల్లకు ఛాన్స్ ఇవ్వండి.... super song 👌👌👌👌👌👌 and super super acting Praveen Anna and best selection
Oka 1000 సార్లు విన్నాను నిజంగా నా పోల్ల గుర్తచ్చింది
1000haaaa
Jii pspk
Great
Me also bro nice song
Same situation bro..
సాంగ్ బాగుంది అనుకున్న వాళ్ళు ఒక లైక్ కొట్టండి 😍😍😍👍👍👍
Ammai bagundhi
అబాబాబాబాబాబాబా........... 👌👌👌👌👌👌👌👌👌👌👌
అంతే ఇగ 🙏🙏
Ravali ni kosam ee video 1000sarlu chusa....😍😍😍
💯 times chusthunna just ravali kosam love you ravali darling ♥️ ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
Mari poyi pelli chesko 👊👊👊
@@reddyreddy1537 ha cheskunta
ఎక్సస్లెంట్ సాంగ్...Kristen ravali queen
ఇ సాంగ్ రోజుకి ఒక్కసారి అయినా వింటున్న అంతలా నచ్చింది నాకు ఇ సాంగ్ 😍🙏🙏
I love this song ❤️😍 Ummmaaa 😘
🤍
Hi
@@yoyonani7201 ayithe baga navvu
**RAVALI FANS LIKE IT**
Keka 👌👌👌👌
Hai super
We hi lp
@@tupakiraju7683 s cu step photo mm ml
Loop
ఈ సింగర్ ఎవరో తెలీదు కానీ నన్ను ఫిదా చేసింది
Spoorthy jethander singer
spoorthy jithender tolly wood ply back singer..manchiryal..
What a photography ,good song,good music, singing super,....all round song...I love this song❤️❤️❤️❤️
నా మనసును కదిలించింది ఈ పాట ఈ పాట పాడినందుకు అందరికీ పేరు పేరునా నా ధన్యవాదాలు♥️♥️👍👍🙏🙏
నువ్వే కావాలి
Motham Song lo నీకు గుర్తోస్థలేధ highlight andi....
Correct annavallu like Cheyandi
Video taking level is on par with movie songs... Excellent effort 👌💖🔥
നല്ല ഉഗ്രൻ പാട്ട് 👍👍👍
Writing song
Sravan velmala 👌🏻✨✨👌🏻👌🏻
Actor :ravali akka nuvvu 👌🏻👌🏻
Singer:spoorth akka nuvvu keka total song excellent 👌🏻👌🏻👌🏻
సౌది లో ఉన్నాను నెను రోజు వింటున్నాను
ఇ పాట విని నా మరదలు ఎలా వుందో
ఇంక 6నెలల తర్వాత ఇంటికి వస్తాను.....😂😂😂
All the best for ur bright future
Ra bro ni badha yella anavabisthinavo
All the best bro
కంగ్రాట్స్ అన్న
Super
హీరోయిన్ నవ్వు ఎంతమందికి నచ్చింది
రవళి
Super smile😍😍😍😍
Not good
Super 😍😍
Super ravali sis
టిక్ టాక్ లో చూసి యూట్యూబ్ లో చూసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి మనస్ఫూర్తిగా అబద్ధం ఆడకుండా అయితే సూపర్
Super ee song padenavalu super ro super
2024 lo vintunna vallu like eakondi
Ravali kosam chusina vallu like here
మీ జోడికి పాటకీ ఫిదా అయిపోయినాం...💖💖💝💝👌👌🌹🌹
L.
Congrats ravali.. I hope this song will be hitt...
Daily 10times venta kerak song and my favorite song😍😍😍😍😍🙏🙏🙏🙏🙏🙏
Akhil.. Acting nachaledu.. no expressions.
.Ravali.
Is good actor 😍🥰👌
Too bad
First singer ki thanks Andi.. Chala baga padaru.alane song rasina editor ki ... Meru manchi Telangana slang lo song echaru... all the best the taam
,ఇ పాటా రోజుకొక్క సరి అయిన విన్నవారు ఇ పాటకు ఒక లైక్ చేయండి
Kk
Avnu bro roju oka sari vinalianipisthundi
@@shravanivasthapuri308 78
Dr into h HD xx CT hmm okay 👶
@@ranadeepjakku4661 zj
Ee song Naku chala ishtam.ilanti videos marinni cheyalani sirimuvva music channel variki telayachestunnam❤❤❤❤
శ్రవణ్ అన్న ,మన గల్ఫ్ జీవితాలు కూడ ఇంతే కదనే ,ఎదురుచూపుల బతుకులేనాయే...
టచ్ చేసావ్ అన్న....
Sameer
Hi
Yes
Yes
Tuktok కాదు వీడియో కూడా ఇరగదీసాడు😘😘😘😘
ఈ పాట డైరెక్టర్కు కొరియోగ్రాఫర్ కు కు అంత మంచి లిరిక్స్ ఇచ్చారు రైటర్ కు సింగర్ కు యాక్టర్ కు అందరికీ కీ నా తరుపున అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదములు
Super song Telangana patala thotalo animuthymu👍👍✍️👏