బిగ్ టీవీకి ధన్యవాదాలు లెజెండరీ కళాకారుడు జయరాజన్నను ఇంటర్వ్యూ చేసినందుకు మీకు మరియు యాంకర్ అన్నకు శతకోటి వందనాలు... 🙏🙏🙏 మీరు ఇలానే తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చిన వారిని ఇంటర్వ్యూ చేస్తూనే ఉండాలి ఇప్పుడున్న తరానికి వాటి విలువలు తెలియజేయాలి
ఎన్ని చెప్పిన ఏమీ కతలు చెప్పిన కేసీఆర్ లేకుండ తెలంగాణ లేదు దూందాం సాగిందీ అంటె అది కేసీఆర్ పుణ్యమే తెలంగాణ పోరటంలో లేని రేవంత్ కీ భజన చేస్తూనవు కద నీ పోరటం అంత వేస్ట్ ఆపు భజన జై కెసిఆర్ జిందాబాద్ తెలంగాణ
సింగరేణి కార్మికులు 42 రోజులు సమ్మె చేస్తే వారిలో మూడు వేల మందికి సమ్మెకు ముందు ఆబ్సెంట్ ఉన్న లీవ్ పెట్టుకున్న 42 రోజుల జీతం ఎగ్గొట్టిన ఘనత మన కెసిఆర్ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం జయరాజ్ గారిని గుర్తించడం చాలా మంచి నిర్ణయం యావత్తు తెలంగాణ సంబర పడుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు
బిగ్ టీవీకి ధన్యవాదాలు లెజెండరీ కళాకారుడు జయరాజన్నను ఇంటర్వ్యూ చేసినందుకు మీకు మరియు యాంకర్ అన్నకు శతకోటి వందనాలు... 🙏🙏🙏 మీరు ఇలానే తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చిన వారిని ఇంటర్వ్యూ చేస్తూనే ఉండాలి ఇప్పుడున్న తరానికి వాటి విలువలు తెలియజేయాలి
Superrr 👌👌👌
జయరాజు గారికి నమస్సులు వారి తెలంగాణ తల్లి విగ్రహం పై వివరణ అమోఘం
Super
ఇన్ని రోజులకు జయరాజు అన్న కొన్ని నిజాలు మాత్రమే పలికాడు
Annagaaru namaste, happy to see you, prakruti kavi jayaraaju anna ku vandanaalu🎉
జై రేవంతన్న
Anathanks
Jai revanth redy Jai Congress 🙏🙏🙏👍
🙏🙏🙏🙏🙏 సార్
Kavi,Jaya raju 🙏 namaste
Jai REVANTH
Salute Jayaram Ann
🙏🙏🙏🙏🙏
Jaya Raju garu a great prajakavi with ethics and morals.
👌👍🙏💐💐💐✊
ఎన్ని చెప్పిన ఏమీ కతలు చెప్పిన కేసీఆర్ లేకుండ తెలంగాణ లేదు దూందాం సాగిందీ అంటె అది కేసీఆర్ పుణ్యమే తెలంగాణ పోరటంలో లేని రేవంత్ కీ భజన చేస్తూనవు కద నీ పోరటం అంత వేస్ట్ ఆపు భజన జై కెసిఆర్ జిందాబాద్ తెలంగాణ
రేవంత్ కీ ఎంతరేటుకు పోయినవు జయరాజు
సారా ఉద్యమం చేసారు మందు ఉద్యమం కావాలి
Jaya Raju garini gurtinchatam santosamga Undi. Udyamamlo manchi patalu padi Jananny chytanyam chesaru.
Reventh Reddy is a great cm
ఏపూరి సోమన్న కూడా రాసిండు కదా
రాజుల కాలంలో కవులు కాసుల కొరకై రాజులను పొగుడుతూ స్వలాభం పొందుతున్న నేటి క్లాసికల్ కవి జయరాజు.
సింగరేణి కార్మికులు 42 రోజులు సమ్మె చేస్తే వారిలో మూడు వేల మందికి సమ్మెకు ముందు ఆబ్సెంట్ ఉన్న లీవ్ పెట్టుకున్న 42 రోజుల జీతం ఎగ్గొట్టిన ఘనత మన కెసిఆర్ ప్రభుత్వం
జోకుడు బాలేదు.........ముడుపులు బానే హ హ
మీ మీదవున్నా గౌరవం మొత్తం ఈ రోజుతో పోయింది జయరాజన్న నేను మీకు పెద్ద వీర అభిమానిని కానీ నీ జోకుడు మాటలతో మీరు అంటే నాకు అసహ్యం వేస్తుంది అన్న
Anamerusuperana