కరుణ గల యేసయ్యా - ఈ జీవితానికి నీవే చాలునయ్యా (2) నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో (2) నీ కృపయే లేకపోతే - నాకు ఊపిరే లేదయ్యా (2) 1) నా సొంత ఆలోచనలే - కలిగించెను నష్టము నీకు కలిగిన ఆలోచనలే - నాకు లాభమాయెను (2) ఆలోచన కర్త… ఆలోచన కర్త - నీ ఆలోచనయే - నాకు క్షేమమయ్యా (2) నీ ఆలోచనయే - నాకు క్షేమమయ్యా ..! ॥నీ ప్రేమే చూపకపోతే॥ 2) నిన్ను నేను విడిచినా - విడువలేదు నీదు ప్రేమ విడిచిపెట్టలేనివి ఉన్నా - విడిపించావు నన్ను(2) విడువని విమోచకుడా… విడువని విమోచకుడా - నీలోనే ఉండుట - నాకు క్షేమమయ్యా (2) నీలోనే ఉండుట - నాకు క్షేమమయ్యా ..! ॥నీ ప్రేమే చూపకపోతే॥ 3) నా జీవితమంతా - జీవించెద నీ కొరకే నాకు ఉన్న సమస్తము - అర్పించెద నీ సేవలో (2) పిలచిన నిజ దేవుడా… పిలచిన నిజ దేవుడా - నీ సహాయముండుట - నాకు క్షేమమయ్యా (2) నీ సహాయముండుట - నాకు క్షేమమయ్యా ..! ॥నీ ప్రేమే చూపకపోతే॥
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన వాటికంటే గొప్పవాడు. ఎవరాయన..?
కరుణ గల యేసయ్య ఈ జీవితానికి నీవే చాలునయ్యా నీ ప్రేమ చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా కరుణగల యేసయ్య 💞💞💞💞 నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను 💞💞💞 నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయేను ఆలోచన కర్త ఆలోచన కర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా నీ ఆలోచనయే నాకు క్షేమమయ్య నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా కరుణగల యేసయ్య ఈ జీవితానికి నీవే చాలునయ్య 💞💞💞 నిన్ను నేను విడిచిన విడువలేదు నీదు ప్రేమ విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను 💞💞💞 నిన్ను నేను విడిచిన విడువలేదు నీదు ప్రేమ విడిచిపెట్టలేనివి ఉన్న విడిపించావు నన్ను విడువని విమోచకూడా విడవని విమోచకుడా నీలోనే ఉండుట నాకు క్షేమమయ్య నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా కరుణగల యేసయ్య
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన వాటికంటే గొప్పవాడు. ఎవరాయన..?
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన వాటికంటే గొప్పవాడు. ఎవరాయన..?
కరుణ గల యేసయ్యా -
ఈ జీవితానికి నీవే చాలునయ్యా (2)
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో (2)
నీ కృపయే లేకపోతే - నాకు ఊపిరే లేదయ్యా (2)
1) నా సొంత ఆలోచనలే - కలిగించెను నష్టము
నీకు కలిగిన ఆలోచనలే - నాకు లాభమాయెను (2)
ఆలోచన కర్త… ఆలోచన కర్త -
నీ ఆలోచనయే - నాకు క్షేమమయ్యా (2)
నీ ఆలోచనయే - నాకు క్షేమమయ్యా ..!
॥నీ ప్రేమే చూపకపోతే॥
2) నిన్ను నేను విడిచినా - విడువలేదు నీదు ప్రేమ
విడిచిపెట్టలేనివి ఉన్నా - విడిపించావు నన్ను(2)
విడువని విమోచకుడా… విడువని విమోచకుడా -
నీలోనే ఉండుట - నాకు క్షేమమయ్యా (2)
నీలోనే ఉండుట - నాకు క్షేమమయ్యా ..!
॥నీ ప్రేమే చూపకపోతే॥
3) నా జీవితమంతా - జీవించెద నీ కొరకే
నాకు ఉన్న సమస్తము - అర్పించెద నీ సేవలో (2)
పిలచిన నిజ దేవుడా… పిలచిన నిజ దేవుడా -
నీ సహాయముండుట - నాకు క్షేమమయ్యా (2)
నీ సహాయముండుట - నాకు క్షేమమయ్యా ..!
॥నీ ప్రేమే చూపకపోతే॥
Original song pls
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
🎉🎉ap
😂,,,🎉🎉
Praise the lord 🙏 brother and sisters glory to God 🙏🙏🙏
Wow 🎉 single frame lo my fav bro and sisters
Heart song ANNAIAH. Nannu yesayya piluchukunnaru 😭😭😭 nenu kuda mulaga bhalanga vadabadali prayer seyandi
Praise to lord sisters
Meru pade patalu naku chala istam akka.. Daily vintanu ఈ song
All glory to god
Heart touching song brother, All to Glory to God Lord jesus🕊🙌
Wonderful 😊 song heart touching thank you loard ❤
I love this song thank you lord Jesus ❤❤❤
Praise the lord brother and sisters
Praise the lord sister and brother and 👏👏👏👏👏👏👏👏👏👏👏🙏
Nice to see you CHINNI Anna and keerthana sister's
Nee preme lekapothe nenemipodhuno 🙏🙏🙏 super song super padaru 🙏🙏🙏👌👌❤️❤️❤️
Super song brother
Heart touching song❤
Praise the lord 🙌 akka
PRAISE The LORD 🙏 glory to God 🙏
Thanks to this channel
Super song praise the lord
Sister s super voice God bless you
Vandanalu ayyagaru
Praise the lord👏👏👏👏👏👏👏
Àmen yes Lord 🙏🛐😭
Super Annaya and akka
Praise the lord 🙏
Praise the lord
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ]
ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము.
పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము.
ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు.
తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు.
దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన వాటికంటే గొప్పవాడు. ఎవరాయన..?
Praise the lord 😢😢😢
Amen amen 🙌🏻
Superb siss and bro
Praise the lord 🎉🎉
Praise the lord brother
3:07 wow Praise God 🙏
Praise God
Praise the lord
Wanted this from chinnuyyy garu
❤❤❤❤❤❤❤❤ pls prye f mee financially BRAKTRUEKI APADALO KASTOMLO VUNNAODEENA NIRUPADAGAANADHAGAVELIVATHALOVUNNA DOURBHAGURALINI PLS PRAYE F MEE SOOPER N MIRSKI GOPPAKARAYALAKI EXPECT CHASTHUHOPETO WATING ADIKKULANI NAKUNAAYASYYATAPPA SOONYAMLOMTGAVUNNANAKIPLZZZZZ
Beutiful voice
కరుణ గల యేసయ్య
ఈ జీవితానికి నీవే చాలునయ్యా
నీ ప్రేమ చూపకపోతే నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా
కరుణగల యేసయ్య
💞💞💞💞
నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము
నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను
💞💞💞
నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము
నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయేను
ఆలోచన కర్త
ఆలోచన కర్త
నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా
నీ ఆలోచనయే నాకు క్షేమమయ్య
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా
కరుణగల యేసయ్య
ఈ జీవితానికి నీవే చాలునయ్య
💞💞💞
నిన్ను నేను విడిచిన విడువలేదు నీదు ప్రేమ
విడిచిపెట్టలేనివి ఉన్నా
విడిపించావు నన్ను
💞💞💞
నిన్ను నేను విడిచిన విడువలేదు నీదు ప్రేమ
విడిచిపెట్టలేనివి ఉన్న విడిపించావు నన్ను
విడువని విమోచకూడా
విడవని విమోచకుడా
నీలోనే ఉండుట నాకు క్షేమమయ్య
నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా
కరుణగల యేసయ్య
Sisters padinantha goppa ga song raledhu... Kani sir voice ki nenu fan...
Amen
AMEN🙏😇
I want this solo song from chinny bro ❤❤
Praise the Lord brother 🙏
Chinna anna padina songs pwttaindii akka. Asamanidu song
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ]
ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము.
పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము.
ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు.
తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు.
దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన వాటికంటే గొప్పవాడు. ఎవరాయన..?
Praise the lord uncle akka

Heart touching song brother 🙏🥹
😂❤
😢😢
Amen 😂😂😂
🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭
Keys cheppu akka
😢😭
Comfotable song to me
I love u jesus😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Bro chinni lekunda vunte baguntadandi ( Sister s Meeru Matramu Aradinchithe devuni Sannidi baga Sancharinchuthunddi
దేవుని ఏర్పాటు ప్రణాళికలు ఆయన మహిమకోసం కొన్నిసార్లు ఈలాగు జరుగును సోదరా..
🙌🙏💐
దేవునికే సమస్త మహిమ కలుగును గాక. GBU🙏
Anna.akkapraisethelord
Praise the lord 🙏🙏🙏
Praise the lord
Praise the lord