అక్రమ నిర్మాణం..నోటీసులు చించివేసిన గుడివాడ అమర్నాథ్| Gudivada Amarnath Removes Official Notices|ABN

Поделиться
HTML-код
  • Опубликовано: 27 сен 2024

Комментарии • 288

  • @puttaputta610
    @puttaputta610 3 месяца назад +205

    అనుమతులు తీసుకోవాలి కదా , 30 ఇయర్స్ మనమే ఉంటాము కదా అనుకున్నా రు రివర్స్ అయ్యింది

  • @pratavssrmurthy
    @pratavssrmurthy 3 месяца назад +195

    ప్రభుత్వ నిషేధిత నోటీసు చించినందుకు అమర్నాధ్ పై చర్యలు తీసుకోండి.

    • @jaykanthk
      @jaykanthk 3 месяца назад +7

      Yes should take action on him
      Otherwise many people will do like Amarnath 😔

    • @SrinivasuluSrinivasulu-bs2js
      @SrinivasuluSrinivasulu-bs2js 3 месяца назад

      Pora

    • @vamsi8669
      @vamsi8669 3 месяца назад +6

      🥚 తో కొడితే బాగుంటుందేమో

    • @dudalaramesh5891
      @dudalaramesh5891 3 месяца назад

      Arrest this fellow

  • @kavithakavitha-cn2hq
    @kavithakavitha-cn2hq 3 месяца назад +160

    ఇవి చాలవన్నట్టు లాండ్ టైటిల్ యాక్ట్ కూడా తీసుకొని వచ్చి భూములు కబ్జా చేద్దామని అనుకుంది సైకో బ్యాచ్... కానీ సీన్ రివర్స్ అయ్యింది...

  • @Myyoutubechannel-365days
    @Myyoutubechannel-365days 3 месяца назад +77

    వీడి బలుపు ఎక్కువ...కొవ్వు కరిగించాలి..లేకపోతే కోడి గుడ్డు పెట్టదు..అది పొదగదు

  • @seshagiriguntupalli3999
    @seshagiriguntupalli3999 3 месяца назад +64

    నోటీసులు చించివేసినా కూల్చివేత మాత్రం ఆగదు

  • @pagoluprasad1887
    @pagoluprasad1887 3 месяца назад +190

    చించితే ఉన్న గుడ్డు పగులుతుంది

  • @rev.dr.adduriprasannakumar2209
    @rev.dr.adduriprasannakumar2209 3 месяца назад +61

    అనుమతులు లేని కట్టడం కూల్చడం తప్పు కాదు. కూటమి ప్రభుత్వం కు ధన్యవాదములు . మోస పోయిన రాష్ట్రాన్ని సరి చేయుచున్న ముఖ్య మంత్రివర్యులు శ్రీ. నారా. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు.

    • @venkatr56
      @venkatr56 3 месяца назад

      Dumb gaanila maatladaku
      1) vaallu chesinavey manam kooda chesthey, Appudu prajalu manaki vote veydam endhuku? Vaallathoney continue avvachu kadha bongulonidhi
      2) vaallu chesindhey nuvvu kooda chesthunnappudu, mari Appudu Vallu chesindhi thappu ani endhuku vimarsinchaavu? Godava chesaav?
      3) adhi private property Aithey I can understand in demolishing if it is done without approvals and if it is risky structure…. But praja dhanam tho Kattina dhaanni, okavela approvals lekunda kattina sarey, current government ah property ni swaadheenam chesukuni verey purpose ki use cheyyochu…. Already we are short of government buildings and revenue to build new… anthey gaani ila destroy cheydam correct kaadhu (unless it is structurally risky structure)….
      Adhey chepthunna, ysrcp chesindhey meeru kooda chesthey, Ah maatram dhaaniki tdp ni Janasena ni memu gelipinchindhi waste …

  • @nkpnallapaneni3978
    @nkpnallapaneni3978 3 месяца назад +43

    ఇలా ఆక్రమించుకుని ఎన్ని ఉన్నాయో తెలియదు అన్నింటిపైనా ఎంక్వయిరీ చేసి స్వాధీనం చేసుకోవాలి ఈ నా కొడుకు ఇలా ఆక్రమించుకునేవి కాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెడతాను అన్నాడు ఇంకా ప్రతి ఒక్కరు సొమ్ము లాగేసుకుని ఇలానే చేసేవాడు

  • @puttaputta610
    @puttaputta610 3 месяца назад +58

    అచ్చన్న.గోడ కూల్చేశారు

  • @vadlamohan
    @vadlamohan 3 месяца назад +28

    అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చి వేయాలి

  • @balajisingh2802
    @balajisingh2802 3 месяца назад +43

    ఆల్రెడీ వాడి చీటీ చినిగినా సిగ్గులేదు😂😂

  • @rajasekharpabolu5292
    @rajasekharpabolu5292 3 месяца назад +21

    మూర్ఖుడు నోటీసు చించినంత మాత్రాన సరిపోదు కదా - ఆ భవనాన్ని కూడా అలాగే కూల్చేస్తారు - చించినట్టు గానే.

  • @lalitha3245
    @lalitha3245 3 месяца назад +50

    చింపితే చిరిగిపోతవుంది. గుడ్డు పగిలి పిల్ల బయట కి వస్తుంది.

  • @AnilKumar-iz6lk
    @AnilKumar-iz6lk 3 месяца назад +23

    అక్రమ కట్టడం అని ప్రజా ధనం తో కట్టిన ప్రజా వేదికను కూల్చారు.......మరి ఇదికూడా కూల్చాల్సందే........

    • @ramakrishna2823
      @ramakrishna2823 3 месяца назад

      అది ప్రజలందరికోసం,ఇది కేవలం ఒక దోపిడీ దొంగల పార్టీ కోసం

    • @venkatr56
      @venkatr56 3 месяца назад

      Dumb gaanila maatladaku
      1) vaallu chesinavey manam kooda chesthey, Appudu prajalu manaki vote veydam endhuku? Vaallathoney continue avvachu kadha bongulonidhi
      2) vaallu chesindhey nuvvu kooda chesthunnappudu, mari Appudu Vallu chesindhi thappu ani endhuku vimarsinchaavu? Godava chesaav?
      3) adhi private property Aithey I can understand in demolishing if it is done without approvals and if it is risky structure…. But praja dhanam tho Kattina dhaanni, okavela approvals lekunda kattina current government ah property ni swaadheenam chesukuni verey purpose ki use cheyyochu…. Already we are short of government buildings and revenue to build new… anthey gaani ila destroy cheydam correct kaadhu (unless it is structurally risky structure)….
      Adhey chepthunna, ysrcp chesindhey meeru kooda chesthey, Ah maatram dhaaniki tdp ni Janasena ni memu gelipinchindhi waste …

  • @NKS1982
    @NKS1982 3 месяца назад +6

    కూల్చడానికి అయిన ఖర్చు కూడా వారి నుంచే వసూలు చేయాలి.

  • @ramaraodesamsetty4753
    @ramaraodesamsetty4753 3 месяца назад +15

    ప్రజా వేదిక కూల్చి మార్గం చూపాడు జగన్.ఇక
    ఏమీ కూల్చినా తప్పు లేఉ😅

  • @srinivasaraonakkina2604
    @srinivasaraonakkina2604 3 месяца назад +7

    చించితే నవ్వు చేసిన తప్పు..ఒప్పు అయిపోతుందా.....గుడ్డు నాథ్...???

  • @venkataramudu945
    @venkataramudu945 3 месяца назад +4

    ఈ గుడివాడ అమరానాధ్ నోటీసు ను చించివేచిన వీడియో క్లిపింగ్ ని కోర్టులో పెట్టండి.

  • @RAMESH-js9lc
    @RAMESH-js9lc 3 месяца назад +8

    ఉన్న కాస్తో ఇష్కిష్కొ పరువు కూడా పోయింది.... థూ

  • @lakshminarshimamurthynaray1777
    @lakshminarshimamurthynaray1777 3 месяца назад +3

    అసలు ప్రభుత్వం స్థలాలు పార్టీ ఆఫీసులకు ఇవ్వడ మేమిటి

  • @KoolikkraoKoolikkrao
    @KoolikkraoKoolikkrao 3 месяца назад +7

    అధికారం వుంది కదా అని వీచ్చలవీడి తనంతో చేసే పనులు కూల్చి పడే యుండి అని

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 3 месяца назад +9

    కర్నూలు లో కూడా ఉందంటున్నారు.

  • @yazatajax
    @yazatajax 3 месяца назад +1

    ఇట్టాంటి ఆక్రమాలన్నీ సక్రమమైనవే అని చూపడానికే హడావిడిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చినట్టుగా ఉంది.

  • @SWEETYLUCKYMILKY
    @SWEETYLUCKYMILKY 3 месяца назад +5

    పేద ప్రజలు ఏమైనా సేస్తే వాలా ఇల్లుళ్లు కూల్చేస్తారు

  • @kv-Indian
    @kv-Indian 3 месяца назад +1

    ప్రభుత్వ భూమిని తిరిగి స్వాదీనం చేసుకోవాలి, ఆ బిల్డింగలను ప్రభుత్వ అవసరాలకు (స్కూలు, కాలేజీ, ఆసుపత్రి, etc.) ఉపయోగించాలి.

  • @TruthWorld-kw9dc
    @TruthWorld-kw9dc 3 месяца назад +2

    గుడ్డు మంత్రి అంటే ఏమీ అనుకున్నారు.

  • @nayak.b1739
    @nayak.b1739 3 месяца назад +1

    Firstly anumatlu leeni constructons government handover cheesukoovali. Then take action as per procedure.

  • @rl18564
    @rl18564 3 месяца назад +2

    నోటీసు చించితే సరిపోతుందా. ....కోడిగుడ్డు...😂😂😂

  • @onepluslatest
    @onepluslatest 3 месяца назад +17

    ఈ బిల్డింగ్స్ కూ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టి...ప్రజలకూ ఇస్తున్నట్టు GO ఇస్తే సరిపోతుంది
    వీటిని సాంఘిక సంక్షేమ హాస్టల్స్ కూ కేటాయిస్తే ఎలా ఉంటుందో... ప్రభుత్వం
    ఒకసారి ఆలోచించాలి
    పైగా
    జగన్ మామయ్యకు ఇష్టమే కదా
    ఇక
    అవినీతి
    లో రికవరీ లో భాగంగా జగన్ పాలస్ లు స్వాధీనం చేసుకొని
    SC /ST విద్యార్థులకు సివిల్స్ /స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు /సాఫ్ట్వేర్ ఉద్యోగాలు
    ఇలా
    ప్రిపేర్ అయ్యే విద్యార్థులకూ వసతి గృహంగా కేటాయించాలి

    • @kollikanth
      @kollikanth 3 месяца назад +1

      నా sc నా st నా బీసీ నా మైనారిటీ లకి మాత్రమే ఆ బిల్డింగ్ లు కేటాయించాలి.అవి మా ఎస్సీ లకి మాత్రమే సొంతం వాటికి అంబేద్కర్ పేరు పెట్టాలి.

  • @appalarajubanda2846
    @appalarajubanda2846 3 месяца назад

    కూల్చడం కాకుండా ఏదైనా ఎడ్యుకేషన్ హాస్టల్ ఇలా ఏదో ఒక విధంగా ఉపయోగం చేసుకుంటే మంచిది

  • @vijayalakshmie689
    @vijayalakshmie689 3 месяца назад +1

    demolition start cheyandi akrama nirmanalu

  • @vkbr2708
    @vkbr2708 3 месяца назад +2

    Make this building regularise and convert it as a college or skill development centre

  • @PALAPARTHYVIDYASAGAR
    @PALAPARTHYVIDYASAGAR 3 месяца назад

    కర్నూల్ లో కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది

  • @Viking-1956
    @Viking-1956 3 месяца назад +1

    Kakinada lo koodaa government site lo construction chesaaru😮same
    Design

  • @user-zl7ie5ut5y
    @user-zl7ie5ut5y 3 месяца назад

    illegal constructions anni demolish cheyandi

  • @SSSomsai
    @SSSomsai 3 месяца назад

    తెలుగు మీడియాలో ఉన్న కొంత మంది జర్నలిజం ముసుగులో ఉగ్రవాదులు లాగా ప్రజలను తప్పుడు దారి పట్టించే ధరిద్రులలో ఒకడిని దేవుడు శిక్షించాడనీ, ఇంకా చాలా మంది ఉన్నారు అని దేవుడు అతి తొందరలో అందరి లెక్కలు సరిచేస్తారని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు అందరూ చర్చించుకున్నారని తెలుగు రాష్ట్రాలలోని రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతోందట....

  • @sureshjavvadi9512
    @sureshjavvadi9512 3 месяца назад

    అమర్నాథ్. జైల్లో పదండి. ఎందుకంటే నోటీసులు చూపాడు. రౌడీ రాజకీయం ఇంకా తగ్గలేదు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

  • @JsvRavikumar
    @JsvRavikumar 3 месяца назад +4

    notice removed not correct amarnath garu ap lands ycp rajmahals construction's very bad people money 🤔

  • @sid66601
    @sid66601 3 месяца назад

    Make it as government hospitals

  • @manjaiahgoudgoud8864
    @manjaiahgoudgoud8864 3 месяца назад +1

    ANTHAGA ANTHAGA SIR

  • @anandquotes4291
    @anandquotes4291 3 месяца назад +1

    కుల్చివేయకుండ అధికారులు ఇంకా అంచేస్తున్నారు. దయచేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి..
    Jay Hindh...✊🏻

    • @venkatr56
      @venkatr56 3 месяца назад

      Dumb gaanila maatladaku
      1) vaallu chesinavey manam kooda chesthey, Appudu prajalu manaki vote veydam endhuku? Vaallathoney continue avvachu kadha bongulonidhi
      2) vaallu chesindhey nuvvu kooda chesthunnappudu, mari Appudu Vallu chesindhi thappu ani endhuku vimarsinchaavu? Godava chesaav?
      3) adhi private property Aithey I can understand in demolishing if it is done without approvals and if it is risky structure…. But praja dhanam tho Kattina dhaanni, okavela approvals lekunda kattina sarey, current government ah property ni swaadheenam chesukuni verey purpose ki use cheyyochu…. Already we are short of government buildings and revenue to build new… anthey gaani ila destroy cheydam correct kaadhu (unless it is structurally risky structure)….
      Adhey chepthunna, ysrcp chesindhey meeru kooda chesthey, Ah maatram dhaaniki tdp ni Janasena ni memu gelipinchindhi waste …

  • @ravindrababuuppalapu9509
    @ravindrababuuppalapu9509 3 месяца назад

    Kodi, Guddunad??😅 GOD IS GREAT 👍 👌 🙌 🙏 ❤️ JAI AMRAVATI 🙏 ❤️

  • @RajuPericherla
    @RajuPericherla 3 месяца назад

    Cancell chesi government handover chesukoni government use chesukovalo ycp RIp

  • @surabathunichinnavenkatesw3483
    @surabathunichinnavenkatesw3483 3 месяца назад

    ప్రతి జిల్లాలో ఉన్న వైసీపీ కార్యాలయం నాక్రమ కట్టడాలు మొత్తాన్ని కూల్చివేయటమే రెండోసారి ఎవడు కట్టకుండా ఉండాలి

  • @MuraliKrishna-vw8tq
    @MuraliKrishna-vw8tq 3 месяца назад

    Same office eluru lo kuda undhi

  • @gopalvutukuri21
    @gopalvutukuri21 3 месяца назад

    ఇతను మినిస్టర్ చేసాడు బాగానే ఉంది కానీ చట్టాన్ని గౌరవించటం చేతకాదు అనుకుంట, మరి బయట అన్ని పతివ్రత కబురులు చెప్తాడు, ముందు కేసు పెట్టి జైలు లీక్ వేస్తే కానీ ఇలాంటి వాళ్ళక్ సిగ్గు రాదు

  • @bhavanisankar97
    @bhavanisankar97 3 месяца назад

    Take action on him for Tearing of notice.

  • @surenbvs3664
    @surenbvs3664 3 месяца назад

    Criminal case book chayalli

  • @anandquotes4291
    @anandquotes4291 3 месяца назад

    What else are the authorities doing without demolition..? Kindly take action as per law...
    Jay Hindh...✊🏻

  • @abdulrakheeb6829
    @abdulrakheeb6829 3 месяца назад +1

    Bye bye jagan bye bye ycp 📢

  • @RajuPericherla
    @RajuPericherla 3 месяца назад

    Thoseyyandi kesulu kuda pettali

  • @tannirugopikrishna4341
    @tannirugopikrishna4341 3 месяца назад +1

    30 రోజులకి 1000 రూపాయిలు అద్దెకు తీసికోవటం ఏమిటి రా అయ్యా, బస్టాండ్ లో రైల్వేస్టేషన్లో 30 సెకండ్లు ఉచ్చ పోసుకుంటే ఐదు రూపాయలు వసూలు చేస్తున్నారు కదరా అయ్యా

    • @kpolineni
      @kpolineni 3 месяца назад

      30 rojulaki kaadu. 30 years ki.

    • @meerasaheb2790
      @meerasaheb2790 3 месяца назад

      1year ke 1000

  • @skysky8006
    @skysky8006 3 месяца назад

    ఈ నిర్మాణాలు అన్ని బ్రిటిష్ కాలం నాటి నమూనా భవనాల కనబడుతున్నాయి....
    YSR CP పార్టీ వారి మాటలకు అర్ధాలే వేరు, వీరు ఒకటి చెబుతారు, మరొకటి చేస్తారు, ఋషి కొండపై దాదాపు 30 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే స్నేహ రిసార్ట్స్ ను పడగొట్టి 500కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భవనాలు టూరిజమ్ కోసం అనిచెప్పి పూర్తి చేసాక క్యాంపు ఆఫీస్ అనికి బావుంటాయి అని చెప్పేసారు....
    అదేమాదిరిగా ఇవి ప్రస్తుతానికి పార్టీ ఆఫీసులకి అని చెబుతున్నారు కాని అవి పూర్తి అయ్యాక యే మిషనరీస్ సంస్థకో కట్టబెట్ట రు అని నమ్మకంగా చెప్పలేం, ఎందుకంటే వాళ్ళు కడుతున్న అన్ని బిల్డింగ్స్ బ్రిటిష్ /కాతాళిక్స్ వారి కట్టడాల మాదిరిగా కనబడుతున్నాయి. అంతర్గతంగా వారితో ఏమైనా ఒప్పందాలు వున్నాయేమో....
    బిల్డింగ్స్ కట్టడం పూర్యియ్యాక మాపార్టీ ఆఫీస్ కి కంటే చర్చికు బాగా అనువుగా వుంటుంది అని నిపుణుల కమిటీ చెప్పింది కావున వారికి కేటాయించుతున్నాము అని చెప్పినా ఆశ్చర్య పోవనవసరం లేదు....
    YSP వారికి ఎప్పుడు వారి నిర్ణాయాలు వారు అంతర్గతంగా తీసేసుకుంటారు, కాని ప్రజల్ని వెర్రి పప్పలను చేస్తారు.
    అయినా వీరికి ఎవరు ఇచ్చారు అధికారం అడ్డగోలుగా నిబంధనలకు విరుద్ధంగా లీజు తీసుకోవడానికి, అందులో నిర్మాణాలు చేపట్టడానికి.
    నా రాష్ట్రానికి YCP పాలనలో ఆర్ధికంగా తీవ్ర ఆస్తినష్టం, మానసికంగా, శారీరకంగా రాష్ట్ర ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నారు.
    రాష్ట్రానికి జరిగిన ఆర్ధిక నష్టాన్ని రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా వారి ఆస్తులను జాప్తు చేసి వాటిద్వారా వచ్చిన సొమ్మును రాష్ట్ర అభివృద్ధికి వాడ వలసినదిగా ఈ రాష్ట్రప్రభుత్వాన్ని సవినయంగా మనవి చేయుచున్నాము.
    🙏ధన్యవాదములు 🙏

  • @SrinivasSrinivas-lp4jv
    @SrinivasSrinivas-lp4jv 3 месяца назад

    🥚pagile time vachindhi 🐣

  • @VenkateshBoyapati
    @VenkateshBoyapati 3 месяца назад +1

    Repu Buildoger vasthundi........ daniki addanga po .... dhoola theeruddi....

  • @madeti
    @madeti 3 месяца назад

    🎉🎉🎉

  • @lachireddynagarjun4440
    @lachireddynagarjun4440 3 месяца назад

    ఇప్పుడూ గుడ్డు గాడికి గుడ్డు పగిలిపోతుంది..!గుడ్డు పొదిగి పిల్ల కావాలి అనుంటే..! గుడ్డు పగల కొట్టి ఆమ్లెట్ వేసుకొని తింటున్నాడు..! 😂😂😂 లోపల కి వెళ్లి

  • @AshokKumar-wk7up
    @AshokKumar-wk7up 3 месяца назад

    Endhi ra party office adi leka palace ra, antha public somme ga

  • @kurachahemanth2988
    @kurachahemanth2988 3 месяца назад

    One acre ki vizag lo lease 1000 rupees anti ra naku kuda 10 acres kavali per acre 1lakh esta 😅😅

  • @subramanyamsastryvajupayaj331
    @subramanyamsastryvajupayaj331 3 месяца назад

    Amarnathgaru dont Torn Notices

  • @areypichipulka3670
    @areypichipulka3670 3 месяца назад

    Paper chinchada stay echina building ki kulcharu daniki news Leda mana daggara

  • @Lasya5833
    @Lasya5833 3 месяца назад

    Dhani kulchakunda vere dhaniki ki use cheyandi

  • @ksvas5751
    @ksvas5751 3 месяца назад

    మరి ఇన్నాళ్ళు మీడియా వాళ్ళు కళ్ళు మూసుకుని చూస్తున్నారా? నిర్మాణం పూర్తి అయ్యేవరకు ఎందుకు ఈ విషయం బయట పెట్టలేదు...

  • @vm4025
    @vm4025 3 месяца назад

    Nelaki 1000 rupees, veryyyyy cheapppp😂 jagananna manshi manashhu ni ardam cheskondra

  • @Glaci2Lvl2
    @Glaci2Lvl2 3 месяца назад

    Akramanga kadthara savandii😂😂😂

  • @gandhampradeep7850
    @gandhampradeep7850 3 месяца назад

    Need some dignity here

  • @raghusunkara7077
    @raghusunkara7077 3 месяца назад

    Enni kadatharu Babu..! Prathi Jilla lo okata 😮Party ki central office ani okati vuntundhi..migathavi lease ki rent kadatharu !

  • @suryahh6826
    @suryahh6826 3 месяца назад

    Kodiguddu mida enquiry veyyandi mundu

  • @satyanarayanapantham5596
    @satyanarayanapantham5596 3 месяца назад

    Vadiki time daggara padindi

  • @vinaykumar-ld3yi
    @vinaykumar-ld3yi 3 месяца назад

    Gudivada Amarnath Malli MLA avvadam kashtame

  • @kotagiriravikumar879
    @kotagiriravikumar879 3 месяца назад

    Sadam hussain laga feel iyadu anna garu !!

  • @penumetchakapiraju6249
    @penumetchakapiraju6249 3 месяца назад

    అన్ని ఖాళీ చేస్తాం

  • @srinivasraovelicheti519
    @srinivasraovelicheti519 3 месяца назад

    వీడి కి.... ట్రీట్మెంట్ చేయకపోతే.......... పిచ్చోడిగా మారిపోతాడు...

  • @surenbvs3664
    @surenbvs3664 3 месяца назад

    First demolition start chayalii rapatnichii

  • @maheshreddy4535
    @maheshreddy4535 3 месяца назад

    Anni kompalu em chesukuntaru ra ayya 😂

  • @seshubkl
    @seshubkl 3 месяца назад

    గుడ్డు పగిలిందా 🤣🤣🤣

  • @MrSanjay852
    @MrSanjay852 3 месяца назад

    Ela places ni ketaistaru prabhutva bhumulanu

  • @abhangsmurthy
    @abhangsmurthy 3 месяца назад

    Use less ycp fellows

  • @sirisubrmaniam4152
    @sirisubrmaniam4152 3 месяца назад

    How he was given IT Ministership?
    He does not have even minimum common sense, forget about latest technology!

  • @saikishore2401
    @saikishore2401 3 месяца назад

    Guddu ji kya ji? Notices chinchiyo?

  • @eshithajasmenboyina3711
    @eshithajasmenboyina3711 3 месяца назад

    Gvmc ?

  • @narendrakumarreddy1927
    @narendrakumarreddy1927 3 месяца назад

    వీడు మారేలా లేడు.....

  • @venkatgoura4868
    @venkatgoura4868 3 месяца назад

    Vani cheeti chinchesaru aena veeniki siggu raledu jai amaravathi 🙏

  • @pagoluprasad1887
    @pagoluprasad1887 3 месяца назад

    గుడు పగులిద్ది

  • @dvenugopal4057
    @dvenugopal4057 3 месяца назад

    Uregent gaa akrama kattadaalanu kuulcheyyandi 😂😂😂

  • @subbaraogaddam1058
    @subbaraogaddam1058 3 месяца назад

    Complete ga demolish cheyani cheeps party yavdabbasomnura cherps

  • @alahariyasaswini1628
    @alahariyasaswini1628 3 месяца назад

    Egg 🥚

  • @Hindhu833
    @Hindhu833 3 месяца назад

    Avunu vani py action thisikovali chithuga vodipoi kooda buddhi sarichesukora

  • @HariPriya-ry6ne
    @HariPriya-ry6ne 3 месяца назад

    Andhukhu pagalakodutharu near colleges unhayi hostel chayandhi boys kanhi girls kanhi

  • @tvraotammireddy831
    @tvraotammireddy831 3 месяца назад

    Pavan is great leader

  • @gokulagirijadd
    @gokulagirijadd 3 месяца назад

    Prajalu korika nerasthulanu kathinathi kathinamgs sikshinchandi. Enthamandi arthanadalu pranalu gallo kalisipoyayo. Neragallanu support chese vallaku debates pettevallanu adevidhamga sikshinchandi. Chani poyina valla arthanadslu chevullo horumantunnayi.arachaka palana eppudu anthamauthunda ni eduru chusindi rastram antha.rakshinchandi

  • @anandaleti1273
    @anandaleti1273 3 месяца назад

    Guddu pagile la chatta rithya charyalu tisukondi

  • @naidubharathi3354
    @naidubharathi3354 3 месяца назад

    Gudivaada ki bhaga bhalisindhi

  • @kesavakunchapu9477
    @kesavakunchapu9477 3 месяца назад

    ycp chesina thappulu manam cheyyoddhu.. aa bavanaalani vere dhenikaina use cheyandi. Money waste cheyyoddhu

  • @prashantkondapalli4122
    @prashantkondapalli4122 3 месяца назад

    Veedini first lopaleyandi

  • @aradhika1082
    @aradhika1082 3 месяца назад

    Amarnath over acting

  • @srk2012
    @srk2012 3 месяца назад

    Chinchitayneeguddaluchirugutaayeravedhava

  • @alluruharisingh8886
    @alluruharisingh8886 3 месяца назад

    Gudivada.nekughudukayam

  • @maniachyuta7203
    @maniachyuta7203 3 месяца назад

    Take all the lands and palaces from jagan.And make a strong fir on him.he dont deserve any concern.Ap people did a big mistake from by elected jagan a there cm in 2019 to 2024.most worest fellow.goverement should take a legal action against jagan.

  • @naveen7736
    @naveen7736 3 месяца назад

    😂😂😂😂