చంద్రబాబు నన్ను మర్చిపోరు...TDP Leader Pattabhi INTERESTING COmments | CM Chandrababu | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 27 сен 2024
  • చంద్రబాబు నన్ను మర్చిపోరు...TDP Leader Pattabhi INTERESTING COmments | CM Chandrababu | TV5 News
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Комментарии • 184

  • @rvv1599
    @rvv1599 3 дня назад +74

    పట్టాభి గారు, మీకు CBN గారు ఖచ్చితం గా న్యాయం చేస్తారు....
    Wish You All the Best....
    🎉🎉🎉🎉🎉🎉

    • @rajasekharreddy2666
      @rajasekharreddy2666 2 дня назад

      Atul;u Ktta chestadu, Use and throw Pattabi.

    • @mesrigv
      @mesrigv 21 час назад

      ​@@rajasekharreddy2666avnaa teddy gaaa 😂😂

  • @sarmasarma8076
    @sarmasarma8076 3 дня назад +41

    పట్టాభి గారికి ధన్యవాదాలు you ఆర్ గ్రేట్ సర్ 👌👌👌👌👌🤚🤚🤚🤚🤚

  • @RamaKrishna-zg4ho
    @RamaKrishna-zg4ho 3 дня назад +45

    పట్టాభి గారు మీకు నాయుడుగారి గురించి చాలా మందికంటే మీకు బాగా తెలుసు. ఓపిక పట్టండి

  • @sivaprasadmukkamala4091
    @sivaprasadmukkamala4091 3 дня назад +39

    పట్టాభి రాం గారు మీకు, బాలకోటయ్య అన్న గారికి తప్పకుండా న్యాయం జరుగుతుంది నాకు తెలుసు
    టీడీపీ అభిమాని

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467 3 дня назад +8

    SRI పట్టాభి గారు One of my favorite leaders .🎉❤🎉

  • @gangineniRamesh-n1z
    @gangineniRamesh-n1z 3 дня назад +42

    పట్టాభి గారికి,జీవి రెడ్డి గారి కి బాబు గారు న్యాయం చేస్తారు

  • @sudhakarchowdary4536
    @sudhakarchowdary4536 3 дня назад +14

    పట్టాభి మీరు మంచి వక్త, యింకా స్వయంగా చాలాయిబ్బందులు పడి వైసీపీ ని ఎదుర్కొన్నారు. mlc లాంటి పదవి థింక్ చేస్తున్నాడని ఎందుకూనుకోకూడదు. వెయిట్ చేయండి

  • @adinarayana7711
    @adinarayana7711 3 дня назад +30

    బాల కోటయ్య కూడా చాల పోరాటం చేసాడు.అతడిని గుర్తు పెట్టుకొని బాబు గారికి చెప్పి మంచి అవకాశం ఇవ్వండి మరచి పోవద్దండి

  • @sarabharajunissankula9166
    @sarabharajunissankula9166 3 дня назад +77

    పట్టాభి గారు మీకు భగవంతుని ఆశీస్సులు ఏళ్ల వేళలా ఉంటాయి.

  • @devabhaktuninarasimharao7047
    @devabhaktuninarasimharao7047 3 дня назад +13

    Very well said sir🙏

  • @HanumanthaRayudu-m7l
    @HanumanthaRayudu-m7l 3 дня назад +19

    పట్టబి అన్నగరికి, , న్యాయం జరుగుతుంది, jai TDP

  • @abhangsmurthy
    @abhangsmurthy 3 дня назад +6

    You are right pattabhi garu.soon we will convey congratulations

  • @accountstheoneshop8347
    @accountstheoneshop8347 3 дня назад +7

    All the Best

  • @sssubrahmanyam7954
    @sssubrahmanyam7954 3 дня назад +9

    He will be appointed as Governor. Congratulations ❤

  • @krishanprasadpasumarthi3189
    @krishanprasadpasumarthi3189 3 дня назад +16

    Good God bless pattabhi n gvreddy

  • @RamamurthyYendru
    @RamamurthyYendru 3 дня назад +13

    Jai CBN Jai Jai CBN sir 🙏💐

  • @benarjeegarapati3240
    @benarjeegarapati3240 3 дня назад +8

    పట్టాభి గారికి. బాల కోటయ్య గారికి తగిన న్యాయం చే స్థే బాగుంటుంది..బాబు గారు తప్పకుండా న్యాయం చే స్థా రు

  • @trammanoharlohia4959
    @trammanoharlohia4959 3 дня назад +5

    పట్టాభి గారు " చేసిన " పోరాటం
    "చూసిన " వారెవరు మరువరు 🙏

  • @kakarlabasha8975
    @kakarlabasha8975 3 дня назад +9

    Super.pattabi.anna

  • @greatindia6317
    @greatindia6317 3 дня назад +5

    పోరాట యోధులకి బాబుగారు ఎప్పటికి మర్చిపోరు ఇది నిజం సార్

  • @srinivasulu9054
    @srinivasulu9054 3 дня назад +13

    Jai TDP leader,,,

  • @BandiLovaraju-x3e
    @BandiLovaraju-x3e 3 дня назад +4

    Pattabi garu very great

  • @VenkateshCh-g6m
    @VenkateshCh-g6m 3 дня назад +6

    లోకేష్ గారు మీకు న్యాయం చేస్తారు.
    మోసం చేస్తే టీడీపీ ని తరువాత ఎవరు నమ్మారు పని చేయరు.

  • @l.abhinaidu6115
    @l.abhinaidu6115 3 дня назад +7

    Jai CBN Jai tdp Jai jsp ✌️✌️✌️✌️

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh 3 дня назад +8

    🙏☺️👏❤️❤️👌

  • @arunajyothi790
    @arunajyothi790 3 дня назад +3

    ఎంతోమంది ప్రార్థనలు ఫిలిం చాయి

  • @Chandra806
    @Chandra806 3 дня назад +4

    Pattabhi, GV, Capital City people, RRR have made a big difference

  • @gbhaskar4035
    @gbhaskar4035 3 дня назад +1

    ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛ స్వాతంత్రం కోసం పోరాడిన పట్టాభి గారికి హ్యాట్సాఫ్ సార్ మంచి ఎప్పుడు గెలుస్తుంది సార్ తగిన ప్రతిఫలం దక్కుతుంది సార్ ప్రతిఫలం దక్కక పోయినా పర్లేదు సార్ ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి మీ కీర్తి ప్రతిష్టల అమోఘం

  • @asnrao7521
    @asnrao7521 3 дня назад +3

    Namaste sir pattabhi garu for ur correct way of understanding sri.chandra Babu garu.under his rule we are all chief ministers.what else we want.with praying master sir.

  • @prakashkureti6680
    @prakashkureti6680 3 дня назад +5

    ఏ ఇంటికి వేళితే మంచి జరిగిందని చేప్పారు సార్

  • @kvramana2732
    @kvramana2732 3 дня назад +3

    మాజీ మంత్రి అయినా మొదటి లిస్ట్ లో దేవినేని ఉమా గారి పేరే రాలేదు పట్టాభి గారు బాధ పడాల్సిన అవసరం లేదు

  • @GVijayaLakshmi-f5e
    @GVijayaLakshmi-f5e 3 дня назад +7

    మీరు పడిన కష్టానికి సరియైన పదవి తప్పక వస్తుంది🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @arunajyothi790
    @arunajyothi790 3 дня назад +2

    మీ రంతా ప్రజల తరఫున అన్యాయం తరుపున పోరా డేరు మీకు మంచి జరుగుతుంది ధన్యవాదాలు

  • @srinivasreddymallepally3542
    @srinivasreddymallepally3542 3 дня назад +9

    పట్టాభి నంబర్1టిడిపి లో

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 3 дня назад +3

    మనసుతో మాటలందండే.

  • @sudhakarjada3728
    @sudhakarjada3728 3 дня назад +2

    పట్టిబి గారికి మంచి పదవి రావాలి

  • @vedurupakasubrahmanyam8294
    @vedurupakasubrahmanyam8294 3 дня назад +2

    పట్టాభి గారికి బాలకోటయ్య గారికి అన్యాయం జరిగింది

  • @youtubelover4564
    @youtubelover4564 3 дня назад +3

    List release avagane first pattabi Peru chusanu CBN Garu nayaiam cheyali

  • @arunajyothi790
    @arunajyothi790 3 дня назад +3

    ఎన్ని పదవులు ఎంత మంది కని పాపం చంద్ర న్న

  • @rajashekar6356
    @rajashekar6356 3 дня назад +6

    Verysmart

  • @patapatakimadhuramsmohamma439
    @patapatakimadhuramsmohamma439 3 дня назад +1

    Well said you are a pakka TDP leader

  • @mavalankar
    @mavalankar 3 дня назад +1

    Pattabhi garu, meeru, G V Reddy garu, Balakotaiah garu and team of other Official Spokes persons are the real celebrities of TDP. Mee gurinchi inkaa manchi padavulu eduruchoostoo vundavachu. Naa vuddesyamulo party lo vunnappudu chaalaa patience avasaram. Meeru andaru koodaa ento vignatha kaligina vaarani maa andari abhipraayam.

  • @baburao8747
    @baburao8747 3 дня назад +1

    Don't worry pattabhi sir 🎉🎉

  • @ravibharathbabu9805
    @ravibharathbabu9805 3 дня назад +1

    we love you Pattabhi gaaru . . mee srama vrudhaa kaadu

  • @CK0205-m6g
    @CK0205-m6g 3 дня назад

    ఇస్లాంలో ఒక మాట ఉంది సబర్ కా ఫల్ మీఠా అని తప్పకుండా ఇది మీకు వర్తిస్తుంది

  • @gaddemalathi7513
    @gaddemalathi7513 3 дня назад +1

    Pattabhi isan ultimate leader, CBN will definitely recognise you, be patience

  • @dhlnarasimha3218
    @dhlnarasimha3218 3 дня назад +1

    Cbn should gave preyarity

  • @kurukuris
    @kurukuris 3 дня назад

    I request Chandra Babu Naidu garu to ensure, he consider the people who works for party from long time and stay with party during tough times. Do not loose those people and always give them opportunity to meet you when they want to the best you can.

  • @Gangadharelugoti
    @Gangadharelugoti 3 дня назад

    Sir Wight and see

  • @TumuBalakoteswararao
    @TumuBalakoteswararao 3 дня назад +1

    Idi manchi prabhutvam

  • @balajinaadella8307
    @balajinaadella8307 3 дня назад

    PATTABI & BALA KOTAIAH& GV DEFINITELY GET GOOD POSITION.

  • @gangadharnaidu2333
    @gangadharnaidu2333 2 дня назад

    Balakotaiah sir mlc eyyali

  • @Queens-Blackpink
    @Queens-Blackpink 3 дня назад

    Paattabhi garu, Cbn won't forget he will inly remember when he is not in power

  • @bhujangeswararaokota3490
    @bhujangeswararaokota3490 3 дня назад

    Aasa kosam siddantalini marchipokandi opposition velu kalu pedutundi, sahanam melu chestundi

  • @madhu2011100
    @madhu2011100 3 дня назад

    Pattabhi definitely deserves a position

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 3 дня назад

    మీకు, జె సి కి, రఘురామ కి ఇంకా కొంతమందికి న్యాయం జరగలేదు.

  • @adinarayana7711
    @adinarayana7711 3 дня назад

    బాల కోటయ్యని ఎట్టి పరిస్థితిలోను మరచి పోవద్దు.బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రాణాలకు లెక్క చేయకుండా పోరాటం చేసారు

  • @rambabukrambabu4030
    @rambabukrambabu4030 3 дня назад

    ALAGE PATTABHI GARIKI GVR VENKATREDDY FARIKI KUDA JUSTICE JARAGALSINDE MUST CBN SIR CHEYYALI

  • @dasaradhd4910
    @dasaradhd4910 3 дня назад +1

    పట్టాభి ప్రెస్ ముందుకు వస్తే, పూర్తి వివరాలు సేకరించి, ఆధారాలతో మాట్లాడతాడు. ప్రతిపక్షం లో వున్నప్పుడే, జగన్ చేస్తున్న తప్పులు, అరాచకాలకు చాలా ఆధారాలు సేకరించాడు, జగన్ తప్పులు ఎండగట్టి, జనానికి మీడియా ద్వారా తెలియపరిచాడు, పోరాడాడు, జైలు కు కూడా వెళ్ళొచ్చాడు, పోలీస్ లతో కొట్టించుకున్నాడు . ఒక రకంగా ఇప్పుడు టీడీపీ కి మరియు చంద్రబాబు గారికి కూడా పట్టాభి సేకరించిన ఆధారాలు బాగా ఉపయోగపడుతున్నాయి. టీడీపీ గెలుపులో పట్టాభి పాత్ర కూడా వుంది అందుచేత, పట్టాభి గారికి కి ఖచ్చితంగా ఎమ్మెల్సీ కానీ వేరే పదవి , దయచేసి ఇవ్వాలి.

  • @mandavaramesh6365
    @mandavaramesh6365 3 дня назад

    Anam., gv, patttabhi, verma, vangaveeti and devineni misssed

  • @dasaradhd4910
    @dasaradhd4910 3 дня назад

    పట్టాభి గారు, మీ ఇంటి మీద దాడి సంగతి మర్చిపోయారా?సీసీటీవీ footage కూడా ఉంది కదా.ఎందుకు ఇంతవరకు మీరు కేస్ పెట్టలేదు?

  • @mrudhulamrudhula3975
    @mrudhulamrudhula3975 3 дня назад

    Gv Reddy and pattabie deserves best posts ..but everything good needs some time

  • @srinivasaraosomepalli6065
    @srinivasaraosomepalli6065 3 дня назад +1

    సీబీన్ గారు మీరు టీడీపీ కి చేసిన సేవలు మరచిపోరు పట్టాభి గారు.

  • @Ram-fy4ss
    @Ram-fy4ss 3 дня назад

    పట్టాభి గొంతు తగ్గింది, తీరిందా జిల

  • @SatyendraMarina4444
    @SatyendraMarina4444 3 дня назад

    Mee poratanaki take a bow❤

  • @prakashkureti6680
    @prakashkureti6680 3 дня назад

    ఏమిటి బాలకోటయ గారు టి.డి.పినా నా

  • @yaminikrishna8485
    @yaminikrishna8485 3 дня назад

    Pattabini Gurtinchali

  • @penigalapatipenchalanaidu6160
    @penigalapatipenchalanaidu6160 3 дня назад

    We requst to kutami govrnment in must be pattabi

  • @RajuRaju-i5w7n
    @RajuRaju-i5w7n 3 дня назад

    Meri party lo oka chinna candidate nuvvu ninnu jathiya adhikara prathinidhi chesi nennu intha pailitestey.. Meru party padavulu padavulu ani sastarentira babu...

  • @sreedharmedikonda2275
    @sreedharmedikonda2275 3 дня назад

    Idi prabutavam .poyindi anarchy

  • @laxminarayanakonni9964
    @laxminarayanakonni9964 3 дня назад

    Meku machijaraghali.chala kastapaddru.

  • @ChavanrajChandramouli
    @ChavanrajChandramouli 3 дня назад

    Niuvve c.m anna neeku very padavi nekenduku badapadavaddi😂

  • @penumarthisubrahmanyam6544
    @penumarthisubrahmanyam6544 3 дня назад

    Caste is a big hurdle in case of pattabhi however he will be given an appreciated place soon by tdp

  • @ravikumarvasireddy7946
    @ravikumarvasireddy7946 3 дня назад +1

    Meeku MLc istaarani aasistunnamu. Meekunna knowledgeavariki ledu.

  • @TsnMurthy-df9ew
    @TsnMurthy-df9ew 3 дня назад

    నువ్వు cadrwayer మీద మీడియా తో వీడియో లు తీయించుకున్నప్పుడే సీబీన్ దృష్టిలో పడ్డావ్

  • @smd.yusuff1122
    @smd.yusuff1122 3 дня назад

    CBN pattabhi lanti varini vismariste ante sangatulu.syco malli vastadu 😂

  • @ramachepuri6797
    @ramachepuri6797 3 дня назад

    Kamakulamuloputadameymikuposturaley

  • @Avvarusreenivasulu
    @Avvarusreenivasulu 3 дня назад

    Ys family against tirumala.

  • @Jaitdp8639
    @Jaitdp8639 3 дня назад

    G.v.reddy.pattabi.eddari.kicbn.mosamcheyakadi

  • @Gangaraju-g9f
    @Gangaraju-g9f 3 дня назад

    Pittakadhala..pattabhi..buradha..kotayya..

  • @renuvu9033
    @renuvu9033 3 дня назад +1

    INKO 5 YEARS MI AVASARAM LEDU??? OPIKA PATTANDI.......NEXT OPPOSITION LO VUNNAPUDU THANNULU THINADI..... 2014 TO 2019 SAME SCENE REAPEAT NOW ....ANY DOUBT???

  • @vasudevaraoyanduru4260
    @vasudevaraoyanduru4260 3 дня назад

    Cbn will not recognize good people like you, as you are not asking, he will take so many years to recognize

  • @Venkatessh74
    @Venkatessh74 3 дня назад

    MEEKU EVARU ICHEDEMI LEDU, MEEKU EDI KAAVALANTE ADI VASTHUNDI. MEE STHAYI KI SARIPOYE PADAVULU IPPUDU LEVEMO? INKAA PEDDA PADAVULU VASTHAI.

  • @AjayBollapu
    @AjayBollapu 3 дня назад

    Nuvvu kaboye governor vi, nxt governor list lo nuvvu, varla, kirrak rp, rajesh mahasena, bala kotaih, seema raja vuntaru

  • @srinivasraoyellapu2738
    @srinivasraoyellapu2738 3 дня назад

    Pattabi,bala kotaya garu meru ela matalu addam sabbu khadu meru me karthayam cheyandi padavi naduchukunti vasthadhi meru cbn garu ni apardham cheskuntaru kutami dharam okati vundhi mi bhadha thelusu bjp icharu naku ivaledhu nenu yuichagalanu

  • @surendrareddy5619
    @surendrareddy5619 3 дня назад

    E chanal tdp chanall kada

  • @PalaniPalani-g5c
    @PalaniPalani-g5c 3 дня назад

    EebosudikekiendukunaminetpadhaviivvaledhunotidhoolaEkkuvaaniivvaledhemo

  • @nagireddy9837
    @nagireddy9837 3 дня назад

    Ninnu Marchipoyaadu enti
    Mottam state prajalane marchipoyaaru 😂

  • @vasudevarao4793
    @vasudevarao4793 3 дня назад +44

    మీ భాధ మీ ఫేస్ లో కనిపిస్తుంది కానీ ఆనందం త్వరలో రానుంది

  • @AjayBollapu
    @AjayBollapu 3 дня назад

    Nuvvu kaboye governor vi, nxt governor list lo nuvvu, varla, kirrak rp, rajesh mahasena, bala kotaih, seema raja vuntaru

  • @vlaxmitwo6741
    @vlaxmitwo6741 3 дня назад +22

    Need to give post to Pattabhi and GV reddy garu

  • @semilong-gb8hp
    @semilong-gb8hp 3 дня назад +27

    Pattabhi garu 🙏🙏🙏

  • @Shivanandpalem5281
    @Shivanandpalem5281 3 дня назад +24

    Pattabi 👌👌👌👌

  • @rammohanraonalla3935
    @rammohanraonalla3935 3 дня назад +5

    పట్టాభిగారు మీకూ జీవి రెడ్డి గార్కి తప్పకుండ న్యాయం జరుగుతుంది

  • @nageswararao8135
    @nageswararao8135 3 дня назад +13

    Excellent sir. You will be recognised by CBN. WAIT.

  • @chvnsmurthy3059
    @chvnsmurthy3059 3 дня назад +9

    Jai tdp.. jai cbn.. jai. Pattabhi.

  • @bgowri5981
    @bgowri5981 3 дня назад +3

    సార్ పట్టాభి గారు చంద్రబాబు గారు మీలాంటి వారిని మరచిపోరు వదులుకోలేరు కూడ. మీకు భవిష్యత్ లో తగిన గుర్తింపు న్యాయం జరుగుతుంది. కార్యకర్తలగ మాకు ఆ నమ్మకం మాకుంది. మీరు గాని, సీనియర్ నాయకులు బాలకోటయ్య గారు గాని, అలాగే జి వి రెడ్డి గారు గాని బాధపవలసిన అవసరం లేదు.

  • @devinilayam2734
    @devinilayam2734 3 дня назад +7

    ఓంనమఃశివాయ విజయ్ మరియు ప్యానెల్ లో ఉన్న సభ్యులకు అభినందనలు. కష్టపడ్డ వారిని యువశక్తిని గుర్తించవలసిన అవసరం ఏ పార్టీకయినా ఉంది. గుర్తించి వారికి బాధ్యతలు అప్పగించి మన ముఖ్యమంత్రి గారు వీరందరికి రా బోయే రోజులలో ఈ రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలో, ఎలా ముందుకు తీసుకువెళ్లాలో, అన్ని రంగాలలో నిష్ణాతులను చేసి, ఈ రాష్ట్ర భవిష్యత్తుకు వీరిని ఒక సైనికులలాగా, మార్గదర్శకులుగా తీర్చిడిద్దవలసిన అవసరం ఎంతైనా ఉంది. వీరిలో దేశభక్తి, రాష్ట్ర అవసరాలు, రాష్ట్రభౌగొళిక స్థితిగతులు రాబోయే 50 సంవత్సరాలకు మార్పులు, రాజధానికి కావలసిన, రావలసిన, చేయవలసిన పనులు, ఈ క్రమంలో ఎవరు ఈ రాష్ట్ర భవితవ్యాన్ని నడిపించగలిగిన సారధులను, సాయుధులను( withappropriate, essential knowledge, by eqipping these soldiers entire knowledge in all aspects this is what I meant సాయుధులను means)తయారుచేయవలసిన అత్యవసర పరిస్థితి పోయిన ప్రభుత్వం చేసింది. ఎంతో ముందు చూపు కలిగిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దృష్టి సారించ వలసి ఉంది. కూటమి పార్టీలు ఈ దిశగా కూడా ఆలోచించాలి. ఒక ప్రక్క పోయిన ప్రభుత్వం చేసిన చిన్నా భిన్న రాజకీయం అన్ని కోణాలలో ప్రక్షాళన, పునరవ్యవస్థి కరించుకుంటూ, సరైన గాడిలో పెట్టుకుంటూ సమయాసమయానికి యువతకు వారి రాజకీయ ప్రస్థానం, అలాగే ఈ దేశ, రాష్ట్ర చరిత్ర నాయకుల త్యాగాలు, youtube లో చూసుకోవటం కాక మాధ్యమాల ద్వారా, ప్రతి పౌరునికి తెలిసేలాగా కృషి చేసి ఈ రాష్ట్రానికి పోయిన ప్రభుత్వం బారినుండి కాపాడుకోవటానికి ఎన్ని శక్తులైతే పని చేసాయో అవి అన్ని కూడా ప్రభుత్వం మారింది కదా అని రిలాక్స్ అవ్వటానికి, ప్రజలలో చైతన్యం, వారి బాధ్యతను, రాష్ట్రం క్లిష్ట పరిస్థితి నుంచి కాపాడుకున్న వైనం, కాపాడుకోవాలి అనే స్ఫూర్తిని, స్పృహను నిరాశ, నైరాశ్యంతో, నీరశించి పోకుండా యువతను కాపాడుకోవలసిన బాధ్యత అన్ని వర్గాలవారికి ఉంది. ప్రభుత్వం పల్లె పల్లెకి, ప్రభుత్వాలు బాధ్యత సరిగా నిర్వర్తించ నప్పుడు ప్రజలలో నుంచి చైతన్యం ఎందుకు రావాలి అన్న విషయం ప్రజలకు తెలిసింది. కాలనుగుణంగా వక్ తృత్వపోటీలు, essay writings, నిత్యం స్కూల్స్ లో, కాలేజెస్ లో, even in ప్రొఫషనల్ courses also has to put curriculam. మన దేశ సంస్కృతి, సాంప్రదాయం, విలువలు, త్యాగాలు, తెలిసి తీరాలి. సాంకేతిక పరిజ్ఞానం చాలా అవసరం దానితో పాటు సామజిక పరిజ్ఞానం, సామజిక స్పృహ, సామాజిక బాధ్యత కూడా చాలా అవసరం. ఇవ్వన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. యువతను సన్నద్ధులను చెయ్యటానికి అవసరమైన అన్ని చర్యలు, ప్రణాళికలు రూపొందించుకోవాలి ఈ ప్రభుత్వం. ఈ తరంలోని యువతకు పాత తరాల త్యాగలు తెలియాలి. ఓంనమఃశివాయ.

  • @hanumantharaoedara9465
    @hanumantharaoedara9465 3 дня назад +5

    Pattabi garu don't vary meeku nayam chetaru cbn garu

  • @kiasovajulia
    @kiasovajulia 3 дня назад +4

    Pattabi garu you are a fire brand for TDP and even in CBN dreams you are always there. He knows how to manage and give posts. When we see your debates it gives us a kick . So patience is the most wonderful think which you have and God bless