ఇది కదా సభలో మాట్లాడే విధానం. ఇది కదా సమావేశం జరిగే విధానం ,ఇలాగే ప్రజల అభివృద్ధికి ఉపయోగపడే సమావేశాలు, చర్యలు తీసుకుంటూ రాష్ట్రాన్ని ,దేశాన్ని ముందుకు తీసుకు వెళ్తారని ఆశిస్తున్నాము.mla లు అందరికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సార్ నా ధన్యవాదాలు💐💐💐
After a very very long time, మళ్ళీ గౌరవసభ అంటే నిజంగా గౌరవసభలా అనిపిస్తుంది... విమర్శలు ఉపయోగకరం గానూ, చర్చలు సంస్కారవంతంగానూ, భాష పద్ధతిగానూ, ప్రవర్తన హుందాతనంగానూ, మొత్తంగా రాజకీయం రాష్ట్రం బాగుపడేలాగానూ ఉండాలి. గత 5 ఏళ్లలో అదేన్నడూ జరగలేదు.. బూతులు, కొట్లాటలు, బెదిరింపులు, వెక్కిరింపులు, వెకిలి నవ్వులు, అవమానాలు, దూషణలు, అధికార మధం, అసభ్య పదజాలం, అహంకారపూరిత భావజాలం etc etc లు చూసిన ఈ సభకు, ఇక మీద ఎప్పుడు మళ్ళీ అలాంటి దుస్థితి రాకూడదని కోరుకుంటున్నాను..
నా ఒకే ఒక బలమైన కోరిక, నా దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి నెరవేర్చారు , అది ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో వెళ్లి మాట్లాడడం మనం చూసేది , దేవుడికి రుణం తీర్చుకోవడం కోసం . నాకు నేను తిరుమల దర్శనం కోసం వెళ్తాను
@@leviinstitute-adhi bible ra bulle buthu puranam rajakiyallo mathanni nduku testaru ra Christians andaru Hindu paddathuluni patistunnaru m unnara miru
After long long time saw a different politician with a strong will and passion to improvise our happening politics with a different eye for development and values with excellent foresight for our state development really felt happy to have him as our deputy CM waiting for more and meaningful deeds and work from him🙏jai Pavan Kalyan you are always a hero for us
స్పీచ్ చదవడం కాదు.. నెరవేర్చాలి... చివరి వరకూ నిలబడాలి...బీజేపీలో పార్టీ నీ కలిపి వెళ్లకుండా స్టాండ్ తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు... ముందు మీ పార్టీ ల వాళ్లు వైసిపి నేతలు మీద చేసే దాడులు ఆపండి...
గత ప్రభుత్వ నేతలు ఎవరైనా ఇప్పటివరకు,ఇలా.....ఇంత అందంగా మాట్లాడారా....! గతానికి, ప్రస్తుతానికి వ్యత్యాసం పవన్ కళ్యాణ్ గారి మాటతీరుని ఎలా ఏ తీరుగా కొలుస్తారో కొలిచి చూడండి.....! ఏ మనసులైనా ఆలోచించకుండా ఆయనను హర్షించొచ్చు...! ఏ చేతులైనా వాడి చప్పట్లుకొట్టి పవన్ కళ్యాణ్ గారిని అభినందించవచ్చు.....! జై పవన్ కళ్యాణ్....! జై జనసేన....!💪✊💪✊💪✊ జై చంద్రబాబు...! జై TDP....!🚲🚲🚲🚲🚲🚲🚲 (ఏలూరు జిల్లా ఓటరు)
ఇది చూడడానికి నా రెండు కళ్లు సరిపోవడం లేదు నా 10 సంవత్సరాల కల నెరవేరింది ఏం చెప్పాలో మాటలు కూడా రావట్లేదు😢😢😢 న్యాయం ధర్మం గెలిచింది అన్యాయం నశించింది చెత్తాచెదారం పోయింది జై జనసేన జై జై జనసేన
మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాలకు, పార్లమెంట్‌కు కూడా ప్రజలందరూ కోరుకునే గౌరవసభ ఎలా ఉండాలో చూపగలిగే ఒక ఉదాహరణగా నిలబడాలని ఆశిస్తున్నాను
ఇక్కడ ఎంత మంది Deputy CM taluka❤ ఇక్కడ ఎంత మంది Pitapuram MLA taluka❤ ఇక్కడ ఎంత మంది" tufan" taluk❤ ఇక్కడ ఎంత మంది PSPK fans taluka❤ ఇక్కడ ఎంత మంది pan India political star fans taluka❤ ఇక్కడ ఎంత మంది 21/21 MLA, 2/2 MP గెలిచిన party taluka❤ ఇక్కడ ఎంత మంది AP political Game Changer from last 3 election perosn taluka ❤
అరేయ్ పిచ్చోడా అధి రాసుకున్నదే నిజమే నువ్వు చెప్పింది...! కానీ అంతమంది పెద్దలు ఉన్న సభలో మాట తడపడటం సహజం అందుకే పేపర్ లో రాసుకున్నారు. తాను రాసుకున్న ప్రతిదీ పూస గుచ్చినట్టు చెప్పడం కోసమే చూస్తూ మాట్లాడారు...!
ఇలాంటి సందర్భం .ఎప్పుడూ నిలిచి ఉండాలని మనసార కోరుకుంటున్నాను Sir
ఇది కదా సభలో మాట్లాడే విధానం. ఇది కదా సమావేశం జరిగే విధానం ,ఇలాగే ప్రజల అభివృద్ధికి ఉపయోగపడే సమావేశాలు, చర్యలు తీసుకుంటూ రాష్ట్రాన్ని ,దేశాన్ని ముందుకు తీసుకు వెళ్తారని ఆశిస్తున్నాము.mla లు అందరికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సార్ నా ధన్యవాదాలు💐💐💐
మన అందరి కోసం
జనసేన పార్టి పెట్టీ
ప్రజలు కోసం వచ్చిన పవర్ స్టార్ గారికి ఒక్కసారి అందరు
ఆయన గెలుపు కి జై కొట్టండి ప్లీజ్
❤❤❤
Jai Pawan kalyan
❤❤❤
Adi gelupantaaarrra,lafffooooot
Pk ni & janasena Condidates ni gelipinchina TDP FANS KI
JAI🔥🔥🔥🔥🔥
After a very very long time, మళ్ళీ గౌరవసభ అంటే నిజంగా గౌరవసభలా అనిపిస్తుంది...
విమర్శలు ఉపయోగకరం గానూ,
చర్చలు సంస్కారవంతంగానూ,
భాష పద్ధతిగానూ,
ప్రవర్తన హుందాతనంగానూ,
మొత్తంగా రాజకీయం రాష్ట్రం బాగుపడేలాగానూ ఉండాలి.
గత 5 ఏళ్లలో అదేన్నడూ జరగలేదు..
బూతులు, కొట్లాటలు, బెదిరింపులు, వెక్కిరింపులు, వెకిలి నవ్వులు, అవమానాలు, దూషణలు, అధికార మధం, అసభ్య పదజాలం, అహంకారపూరిత భావజాలం etc etc లు చూసిన ఈ సభకు, ఇక మీద ఎప్పుడు మళ్ళీ అలాంటి దుస్థితి రాకూడదని కోరుకుంటున్నాను..
Yes ur rt bro
నా ఒకే ఒక బలమైన కోరిక, నా దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి నెరవేర్చారు , అది ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో వెళ్లి మాట్లాడడం మనం చూసేది , దేవుడికి రుణం తీర్చుకోవడం కోసం . నాకు నేను తిరుమల దర్శనం కోసం వెళ్తాను
రేయ్ బైబిల్ నుండి వచ్చిన రాజ్యాంగం తో ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు.... బైబిల్ చదవటం నేర్చుకో....
Anna vallakosam manam anduku???
@@leviinstitute-adhi bible ra bulle buthu puranam rajakiyallo mathanni nduku testaru ra Christians andaru Hindu paddathuluni patistunnaru m unnara miru
Same feeling bro
Mari sugali gunrchi matladadam ledu yenti uddanam gunrchi ledu 32000 mandi volunteers gunrchi matladadam ledu yeti vellindi upu tdp ani matladam Leda
మీరు ఇలాంటి స్వభావం కలవారు గనుకే అన్న మేమంతా మీ వెనక నిలబడింది జై జనసేన 💐🙏
Aithe modda gudu
Nijam kada
Yentha సంస్కారం ga మాట్లాడుతున్నారు annyya
సూపర్ చిన్నా....!👌👌👌
బాగా చెప్పారు....!🙂🙂🙂
Yes
Yadava
అన్న గౌరసభ లో మాటలాడుతుంటే . ఎంతో సంతోషంగా ఉంది. జై పవర్ స్టార్ జై శ్రీరామ్ 🎉
Mm😅mm😅mmmmm😅mmmmmmmmmmmm😅mmmmmm😅m😅mmmmmmmmmmmmm😅mmm😅mmmmmmmmmmm😅mmmmmmmmm😅mmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm😅mmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm mmmmmmmmmmmmmmmmm😅
@@Benjiman77-ht4gdgorre
@@Benjiman77-ht4gdgorrebiddalu hmm hmm hmmmm🤣
Velli modda kuduv aiethe@@_ft.santhosh_
Very nice gesture n finally AP is on the right direction. Let’s forget the unmadi n work together for great AP.
పవన్కళ్యాణ్ మాటలకి నా నమస్కారం ❤
Nenu kuda
@@lakshmikamireddy282 👍
పరిణితి చెందిన భాష.....చక్కటి స్వాగతం....
ఎంత ఉన్నతంగా మాట్లాడారు పవన్కళ్యాణ్ గారు 🙏🏻🙏🏻🙏🏻 గొప్ప మనిషి 😇❤❤u Sir🥰
ఇంతగా చక్కని speech ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు... కొన్ని youtube channels దీనిని kuda vakrrekarinchayi... వారిని ఏమి anaalo అర్థం కావటం లేదు
Motham script a kada inkem antaru😂
Super speech evergreen bullet points❤❤❤
👌👌👌sir deputy CM గారు ✊✊✊🔥🔥🔥🙏🙏🙏
After long long time saw a different politician with a strong will and passion to improvise our happening politics with a different eye for development and values with excellent foresight for our state development really felt happy to have him as our deputy CM waiting for more and meaningful deeds and work from him🙏jai Pavan Kalyan you are always a hero for us
ఎంతటి వినసొంపుగా వుంది మీ బాషా
సూపర్ స్పీచ్ 👌
త్రివిక్రమ్ శ్రీనివాస్ రాశాడు పవన్ కోసం అని అనిపిస్తుంది ఈ స్పీచ్
Speeches kadhu rastram adhigela prayatyam kuda Pawan matramea cheyagaladu ani anipesthundhi
😂😂😂
Even I thought same
Corrcet bro
స్పీచ్ చదవడం కాదు.. నెరవేర్చాలి... చివరి వరకూ నిలబడాలి...బీజేపీలో పార్టీ నీ కలిపి వెళ్లకుండా స్టాండ్ తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు... ముందు మీ పార్టీ ల వాళ్లు వైసిపి నేతలు మీద చేసే దాడులు ఆపండి...
👌👌✊✊👌👌ಒಳ್ಳೆ ಮಾತುಗಳು 👌👌
💜💐🙏
మా పవన్ కళ్యాణ్ అన్న అసెంబ్లీలో అడుగుపెట్టి సభలో మాట్లాడుతుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది
Pk namaste bhai app hamesha kush riana bhai keep rocking bhai next cm app Hai bhai 🎉namaste
సూపర్ గా మాట్లాడారు, గ్రేట్ వర్డ్స్
Me sir paper lochusi matladutunnadu ane bro
@@gvsrinivasarao4166 Ela చదివిన, matladina, it's a marvelous words what he had said bro,
బాగా చెప్పారు అండి. కొంత మంది ఆ పేపర్ చూసి కూడా చెప్పలేరు. Look at his clarity in words. Excellent clarity, very happy to see him in the assembly🎉🎉🎉
అన్న పవననా ఇనాళకు నిజమైన మాట మాట్లాడినవ్ అన్న మీ లాంటి నాయకుడు మాకు వుండడం మా అదృష్టం జై జనసేన ❤❤❤🎉🎉
గత ప్రభుత్వ నేతలు ఎవరైనా ఇప్పటివరకు,ఇలా.....ఇంత అందంగా మాట్లాడారా....!
గతానికి, ప్రస్తుతానికి వ్యత్యాసం
పవన్ కళ్యాణ్ గారి మాటతీరుని
ఎలా ఏ తీరుగా కొలుస్తారో కొలిచి చూడండి.....!
ఏ మనసులైనా ఆలోచించకుండా ఆయనను హర్షించొచ్చు...!
ఏ చేతులైనా వాడి చప్పట్లుకొట్టి పవన్ కళ్యాణ్ గారిని అభినందించవచ్చు.....!
జై పవన్ కళ్యాణ్....!
జై జనసేన....!💪✊💪✊💪✊
జై చంద్రబాబు...!
జై TDP....!🚲🚲🚲🚲🚲🚲🚲
(ఏలూరు జిల్లా ఓటరు)
Jai Pavan Kalyan garu
Jai tdp jai pawan sar
Emi andam kanipistundo janalaki
గౌతమ బుద్ధుని సూత్రాలు బుద్ధిమంతులకు చెబితే అర్ధముంటుంది కానీ, బురదలో దొర్లే పందులకు వినిపిస్తే ప్రయోజనం ఉండదు...!
మీరు మాట్లాడే మాటలు నాకు బాగా నచ్చాయి పవన్ కళ్యణ్ గారు
Yes
Aithe trivikram ni mecchuko , script akkadinunche vastundi
@@sofistime5015ni notlo roja pooku
@@sofistime5015 అక్కడ పవన్ కళ్యాణ్.. స్క్రిప్ట్ చదవడానికి జగ్గి గాడు కాదు 😂
@@screw_driver_ nenu pk ki againat kaadu , jagan fan kadu but konni konni times lo script read chestadu
Super Jai janasena ❤❤❤❤❤❤
Wow❤ what a seen god bless sir
ఛాలా బాగుణయి అన్న మి మాటలు,, pawankalayan@devudu🙏🙏🙏🙏
Excellent speech by a Leader(PK).
Anna nenu intha varaku evariki coment cheyale....1st time nike I ❤u anna
Super matladavu Annaya ❤❤❤
చాలా సంవత్సరాల తర్వాత సభ చాలా బాగా జరుగు తుంది అనిపించింది నాకు 🎉
మీ మాటలకోసం 10 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాం అన్నా
❤❤❤ super pichu sir ❤❤
బాబాయ్ ఎంత గొప్పగా మాట్లాడారు ❤❤❤❤❤
Songa Roshan Kumar Garu in asambli ❤️👍
సార్ మీ ప్రసంగం అద్భుతం. 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👍👍👍👍
Super Anna chala Baga matadaru Pavan annayya🙏
God bless you pavan kalyan babu..... Chakkani speech icharu 🙏🏻🙏🏻🙏🏻
Super ga chepparu
He is a pm candidate for his vision and words . Love from Pakistan
Chaaala baaga maatlaadaru sir super
సభ ప్రాగణం ఎంత ప్రశంతంగా ఉందొ 😊😊
I am getting goose bumps while seeing this wonderful event...Jai Janasena....Jai sri Ram....
E janmaki edhi chalu devuda ma Annaya ni Assembly lo chusanu❤Jai janasena ✊ 🔥🔥🔥
చాలా బాగా రాసుకువచ్చాడు.కని చేతల్లో కనపడదు. స్వార్థ రాజకీయం
Jagan given ever chance to become new youth MLA and MP
Idhi kadha asalaina rajakeeya nayakudu matladavalasina vidhanam,nijayithi parudu ayina pavan kalyan garike sadhyam jai janasena
Pavankalyan sir చాలా బాగా మాట్లాడాo జరిగింది eppudu కదా ap ప్రజా పాలన జరిగింది ❤
అన్నయ్య పవన్ కళ్యాణ్ గారిని ఇలా చూడడం చాలా ఆనందంగా ఉంది 🙏🏻🙏🏻
ERoju.kosam.Nenu.Eduru.chusanu.Naku.chala.Anandamgavendi.jaijanasena
Poina sari gelavalsindi
Chadhivaru anali
Chala baga matladaru sir. Respect to every one
ఎక్కడున్నా సింహం రా మా బాస్ pspk ❤❤❤❤
❤❤Jai Pawan star the day has came true🙏
ఇది కదా నీజంమైన విశ్వాసం ఉంటే అది ఎప్పటికైనా మనల్ని కాపాడుతుంది గెలిపిసూతుంది
🎉🎉🎉🎉 congratulations correct
Subject tisukoni chepparu sir All the best. Your's. Kutami. Govt.
Dheba thakakunda matladindu fantastic ❤❤❤ Ila undali chusi nerchukondi Swamy
స్పీకర్ గారి ఎక్స్ప్రెషన్ సూపర్ 😂😂😂
Super speech ❤❤❤❤ Pawan Kalyan ❤❤❤
Super speech anna 🙏🙏🙏 god bless you anna
Super....
Respected Shri Pawan Kalyan Garu...
Regards
Super అన్నయ్య..🎉🎉
ఎన్ని సార్లు చప్పట్లు కొట్టినా తక్కువే అన్నా 👏👏👏👏👏👏👏👏👏👏😮👏👏👏👏🥳🥳🥳
Very nice Jai janasena❤❤❤❤
సూపర్ బ్రదర్ ❤❤
Okkasari intlo practice ie unte bagundedi, great script bagundi all the best anna
ఇది చూడడానికి నా రెండు కళ్లు సరిపోవడం లేదు నా 10 సంవత్సరాల కల నెరవేరింది ఏం చెప్పాలో మాటలు కూడా రావట్లేదు😢😢😢 న్యాయం ధర్మం గెలిచింది అన్యాయం నశించింది చెత్తాచెదారం పోయింది జై జనసేన జై జై జనసేన
జై జనసేన, జై పవన్ కళ్యాణ్ ✊✊✊✊
Super powerstar❤❤❤❤
సంస్కారం అంటే ఇది 🙏
👍👏👏👏👌✊️ TRUE ledar jai janasena
Mi lanti nayakulu kavali sir 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤
Antha pure Telugu lone matladaru ❤❤❤❤❤❤❤❤❤❤❤
SriPavankalyan garu speech very good and wonderful and very nice
జై పవర్ స్టార్ 🙏🙏🙏🌹🌹
హాట్స్ ఆఫ్ పవన్ సార్...
త్యాగధనుల స్మరణ చేశారు.
ఎంతసేపు కుటుంబ పార్టీ నాయకులు భజన తప్ప మీ ద్వారా పొట్టి శ్రీరాములు గారినీ స్మరించి గొప్పగా మాట్లాడారు.
Sir chudakunda matladidhe Bagundedi
జై powerstar జై పవర్ స్టార్. ❤❤❤❤❤❤iam full happy🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌
Super good Speech Pawan Kalyan Garu 🥰👏👏💐✊💞✊💞✊💕
Meru chala baga matladinaru pavan Kalyan garu 🎉🎉🎉🎉🎉😊
Super anna miru erojukosame yers ga edhuruchusthunna from thelangana.
మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాలకు, పార్లమెంట్‌కు కూడా ప్రజలందరూ కోరుకునే గౌరవసభ ఎలా ఉండాలో చూపగలిగే ఒక ఉదాహరణగా నిలబడాలని ఆశిస్తున్నాను
Super Anna✊✊✊
Super kalyani garu😊mesege
ఇక్కడ ఎంత మంది Deputy CM taluka❤
ఇక్కడ ఎంత మంది Pitapuram MLA taluka❤
ఇక్కడ ఎంత మంది" tufan" taluk❤
ఇక్కడ ఎంత మంది PSPK fans taluka❤
ఇక్కడ ఎంత మంది pan India political star fans taluka❤
ఇక్కడ ఎంత మంది 21/21 MLA, 2/2 MP గెలిచిన party taluka❤
ఇక్కడ ఎంత మంది AP political Game Changer from last 3 election perosn taluka ❤
ఇంతకూ నువ్వు ఏ తాలూకా
ఇతను పవన్ (మందమారుతము) కాదు,
ఝంఝామారుతము.
- కళ్యాణ్ బాబునుద్దేశించి మోదీ గారు
💜💐💖
Almost antha
Ekkada Pm modi thaluku
❤❤❤annaya
🎉🎉🎉🎉🎉 super speach sir
Orey ture vadu veedu ani Y cheepi laga boothulu thittukomantava bossDK
ఇంక మనది రామరాజ్యం భయ్యా 🎉
ఎవరు స్క్రిప్ట్ రాసారో గానీ చాలాబాగా రాసారు, చదివారు పవన్కళ్యాణ్....ఆయన మనస్సులోంచి భావాలుగా రావాలని అప్పుడు ప్రవర్తనకూడా ఉంటుందని భావిస్తున్నారు
Adi pavankalyan rasina manasulo bhavalu yevaro rasina script kadu athanu vokka mata kuda marchipokunda matladalani raskunnaru athane kada goppaga matladevallu alage raskuntaru
@@addankimoulika2195అలా ఐతే ప్రతీ సారి పేపర్ చూడరు
Script anti
అరేయ్ పిచ్చోడా అధి రాసుకున్నదే నిజమే నువ్వు చెప్పింది...! కానీ అంతమంది పెద్దలు ఉన్న సభలో మాట తడపడటం సహజం అందుకే పేపర్ లో రాసుకున్నారు. తాను రాసుకున్న ప్రతిదీ పూస గుచ్చినట్టు చెప్పడం కోసమే చూస్తూ మాట్లాడారు...!
Excellent sir 👌👌🎉❤
Great speach....& Great writing by 3vikram
సూపర్
విభేదం.అంటే . వాదించడం కాదు 👍🏻
Super ga sadhvuthunaru sir
Prod of you Anna ❤❤❤❤❤❤❤❤
Speech rasichin vallu great khachitanga cine industry valle rasintaru valla kosam 🎉
సూపర్ అన్న
Dhayachesi ada biddala gurinchi alochinchandi pawan sir
Super speach sir
Very good speech Pavan Kalyan Annayya
Vaaammooo anna super speech.....