మాట తప్పనివాడవు నీవే యేసయ్య || NEW CHRISTIAN SONG 2024 || Pas Raju Pallikonda II Prasanth Penumaka

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024

Комментарии • 65

  • @JramanaJramana-o3s
    @JramanaJramana-o3s 3 часа назад +1

    Devuniki stotram kalugunu gaka manchi pata.ayya.

  • @user-bc8bn4bx7z
    @user-bc8bn4bx7z 19 часов назад +3

    👌🙏👏అన్న ఈ పాట చాలా బాగా పాడారు దేవుడు మీకు మీ కుటుంబనికి తోడైయి ఉండును గాక

  • @MesalaKhandiya
    @MesalaKhandiya 6 дней назад +2

    Deviniki mahima😂chala bagundi

  • @koppakavijay378
    @koppakavijay378 3 дня назад +1

    Hai sir super song

  • @MYVOISEISFORGOD
    @MYVOISEISFORGOD 3 дня назад +1

    ❤❤❤

  • @MallipudiSyamala
    @MallipudiSyamala 12 дней назад +3

    Very nice anna God bless you

  • @pastor.raju.pallikonda
    @pastor.raju.pallikonda  12 дней назад +12

    మాట తప్పనివాడవు నీవే యేసయ్యా
    మాట ఇచ్చి నెరవేర్చే రాజువు నీవయ్యా-2
    వేలాది స్తోత్రాలు స్తుతులు నీకయ్యా
    మార్పులేని నీ ప్రేమకు వందనాలయ్యా-2
    1. దావీదుతో నీవు మాట ఇచ్చినావయ్య
    సత్య ప్రమాణమే నీవు చేసినవయ్యా-2
    అభిషేకమిచ్చావు రాజునే చేశావయ్య
    శాశ్వత నీ కృపను చూపించినావయ్యా -2
    స్థాపించినావయ్య నిత్య సింహాసనమే -2
    2. యాకోబుతో నీవు మాట యిచ్చినావయ్యా
    వాగ్దాన భూమికే నడిపించావయ్యా-2
    ఇశ్రాయేలని బ్రతుకునే మార్చావయ్యా
    ఒంటరియైన వాణ్ణి గొప్ప జనం చేసావయ్యా-2
    కునుకక నిద్రించక కాపాడుచున్నావు 2
    3. నీవు నా దాసుడవు నేను నిన్ను మరువనని
    పేరు పెట్టి పిలిచావు భయపడకన్నావు-2
    వాగ్దానమిచ్చావు కృపతో నడిపావు
    నీ పాద సేవలో నన్ను నిలబెట్టావు-2
    నిన్ను నే విడువనని తోడై యున్నావు
    ఎన్నడెడబాయనని నాలో వున్నావు

  • @IsraelPastor23
    @IsraelPastor23 13 дней назад +15

    అనేక మంది హృదయాలను ఈ పాట వెలిగించును గాక !

  • @chimakurthikeerthana1041
    @chimakurthikeerthana1041 6 дней назад +1

    Super song bro mansulaku hattukunadhi brother 🙏🙏🙏all glory to lord amenAmen 🙏

    • @pastor.raju.pallikonda
      @pastor.raju.pallikonda  6 дней назад

      @@chimakurthikeerthana1041 praise the Lord. 🙌🙌. Amma vandanalu.. 🙏

  • @srinukodavati-u4q
    @srinukodavati-u4q 12 дней назад +5

    Praise the lord glory to God 🌹🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @NaynasriDurgasi
    @NaynasriDurgasi 12 дней назад +5

    Dhevuniki mahima kalugunugaka

  • @RuthammaJaliparthi
    @RuthammaJaliparthi 12 дней назад +5

    Devuniki mahima

  • @beracahmandirtpg5311
    @beracahmandirtpg5311 12 дней назад +2

    Nice song brother 👌

    • @pastor.raju.pallikonda
      @pastor.raju.pallikonda  12 дней назад

      @@beracahmandirtpg5311🙌🙌🙌 థాంక్స్బ్రదర్

  • @chandupasalapudi4605
    @chandupasalapudi4605 13 дней назад +5

    👌👌👌

  • @pasterk.abraham
    @pasterk.abraham 6 дней назад +1

    ✝️✝️✝️🙏🙏🙏💐💐💐

  • @ashokchakravarthy9930
    @ashokchakravarthy9930 12 дней назад +3

    అన్నయ్య మీ వాయిస్ చాలా బాగుంది పాట చాలా బాగా పాడారు,
    ఆ దేవుడు నిన్ను దీవించి ఇంకా మరెన్నో పాటలు పాడాలని కోరుకుంటున్నాను అన్న ప్రైస్ ది లార్డ్🙏🙏

  • @ruthvidyavathi8048
    @ruthvidyavathi8048 12 дней назад +3

    Praise the Lord

  • @NaynasriDurgasi
    @NaynasriDurgasi 12 дней назад +4

    Devuniki mahimakalugunugaka 🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👌👌👌 supper song

  • @TurramVenkatesh
    @TurramVenkatesh 11 дней назад +3

    Amen

  • @NaynasriDurgasi
    @NaynasriDurgasi 13 дней назад +4

    🙇🙇🙇

  • @arakeshrakesh6214
    @arakeshrakesh6214 12 дней назад +4

    🎉🎉🎉🎉

  • @satyanarayanaJV-d1u
    @satyanarayanaJV-d1u 12 дней назад +4

    God bless you

  • @PastorChManikyam
    @PastorChManikyam 12 дней назад +5

    దేవునికి స్తోత్రం 🙌 చక్కటి ఆత్మీయ గీతం..దేవుడు మీకు తోడై యుండును గాక!

  • @user-rg1cv8lk4q
    @user-rg1cv8lk4q 12 дней назад +4

    nice song anna

  • @mudaragaddabhupal2138
    @mudaragaddabhupal2138 10 дней назад +3

    Ei pata vintumutay devudu naku chaysina vagdhanamulanu gnapakam vasthunnai ei patanu andhimchea me dwara devudu mahimaparachubadunu gaka amen

  • @krishnavenir6277
    @krishnavenir6277 10 дней назад +2

    Amen praise the lord 🛐🛐🛐🛐🛐🛐🛐🛐👏🤝

  • @Raneranemma123
    @Raneranemma123 12 дней назад +3

    Wow ! Very good lyrical meaningful song ....Tnq annayya

  • @balakrishnapulapalli-uy1bn
    @balakrishnapulapalli-uy1bn 11 дней назад +3

    అయ్యగారు వందనాలు పాట చాలా బాగుంది

  • @pastor.raju.pallikonda
    @pastor.raju.pallikonda  12 дней назад +2

    దేవునికే సమస్త మహిమ కలుగును గాక. ఆమెన్

  • @jameskommukuri3007
    @jameskommukuri3007 12 дней назад +4

    Good lyrics, మ్యూజిక్, voice god with you anna.

  • @SureshKumar-ji1hj
    @SureshKumar-ji1hj 12 дней назад +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Palletourist
    @Palletourist 12 дней назад +3

    Fine 🎉🎉🎉🎉

  • @user-lm6po6vv7u
    @user-lm6po6vv7u 10 дней назад +3

    Devuni mahima kalugunu gaka amen

  • @premarajuofficial2012
    @premarajuofficial2012 13 дней назад +4

    వేలాది స్తోత్రాలు స్తుతులు నీకయ్యా మార్పు లేని నీ ప్రేమకు వందనాలయ్య 🎉🎉🎉🎉❤❤❤❤ praise the lord brother May God be with you

  • @nageswarraop4102
    @nageswarraop4102 10 дней назад +3

    Praise the lord.God bless you.

  • @davidzg5yu2rp2s
    @davidzg5yu2rp2s 11 дней назад +3

    Wonderful song & nice singing Anna

  • @user-lm6po6vv7u
    @user-lm6po6vv7u 10 дней назад +3

    Praise the Lord brother

  • @DAILYBREAD-BIBLEFACTS
    @DAILYBREAD-BIBLEFACTS 12 дней назад +3

    Praise the lord sir 🙏

    • @pastor.raju.pallikonda
      @pastor.raju.pallikonda  12 дней назад +1

      @@DAILYBREAD-BIBLEFACTS 🙌🙌🙌సమస్త మహిమ యేసయ్యకే..థాంక్స్ తమ్ముడు.

  • @ArunaPallikonda
    @ArunaPallikonda 10 дней назад +2

    Devunike mahima praiae the lord

  • @nandanafoundation8942
    @nandanafoundation8942 12 дней назад +3

    చాలా బాగుంది పాట 🙏🙏🙏🙏

  • @ArunaPallikonda
    @ArunaPallikonda 10 дней назад +2

    Praise the lord ayyagaru

  • @user-kw1zk4vt6t
    @user-kw1zk4vt6t 12 дней назад +1

    ✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏

  • @maheshbabuchikkala3591
    @maheshbabuchikkala3591 6 дней назад +1

    Praise the lord 🙏

  • @AshokNarravula
    @AshokNarravula 12 дней назад +2

    Sir,please send Telugu lyrics

    • @pastor.raju.pallikonda
      @pastor.raju.pallikonda  12 дней назад

      మాట తప్పనివాడవు నీవే యేసయ్యా
      మాట ఇచ్చి నెరవేర్చే రాజువు నీవయ్యా-2
      వేలాది స్తోత్రాలు స్తుతులు నీకయ్యా
      మార్పులేని నీ ప్రేమకు వందనాలయ్యా-2
      1. దావీదుతో నీవు మాట ఇచ్చినావయ్య
      సత్య ప్రమాణమే నీవు చేసినవయ్యా-2
      అభిషేకమిచ్చావు రాజునే చేశావయ్య
      శాశ్వత నీ కృపను చూపించినావయ్యా -2
      స్థాపించినావయ్య నిత్య సింహాసనమే -2
      2. యాకోబుతో నీవు మాట యిచ్చినావయ్యా
      వాగ్దాన భూమికే నడిపించావయ్యా-2
      ఇశ్రాయేలని బ్రతుకునే మార్చావయ్యా
      ఒంటరియైన వాణ్ణి గొప్ప జనం చేసావయ్యా-2
      కునుకక నిద్రించక కాపాడుచున్నావు 2
      3. నీవు నా దాసుడవు నేను నిన్ను మరువనని
      పేరు పెట్టి పిలిచావు భయపడకన్నావు-2
      వాగ్దానమిచ్చావు కృపతో నడిపావు
      నీ పాద సేవలో నన్ను నిలబెట్టావు-2
      నిన్ను నే విడువనని తోడై యున్నావు
      ఎన్నడెడబాయనని నాలో వున్నావు

  • @EarlageddaSuresh
    @EarlageddaSuresh 9 дней назад +2

    God blessyou annayya congratuleshion 🎉🎉

  • @ArunaPallikonda
    @ArunaPallikonda 9 дней назад +1

    🙏🙏🙏🙏🌹👏👏👏🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙌🙌

  • @srinukodavati-u4q
    @srinukodavati-u4q 12 дней назад +3

    Dhevuniki mahima kalugunugaka

  • @AnilAnil-n1r
    @AnilAnil-n1r 10 дней назад

    Amen