Lyrics in telugu english ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ తరాలెన్ని మారినా యుగాలెన్ని గడిచినా జగాన మారనిది యేసు ప్రేమ ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్ధం మూలకారనం దేవ నీవు ప్రేమించుటకు నీ క్రుపే కారనం మనుషుల ప్రేమ కొంచెం ప్రేమకు కూడా లంచం యేసు ప్రేమ శాస్వతం జీవితానికి సార్ధకం ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ జీవితమంతా పోరాటం యేదో తెలియని ఆరాటం నిత్యం ప్రేమకై వెతకటం దొరకకపోతే సంకటం మనుషులు మారినా మమతలు మారినా బంధాలు వీగినా యేసు ప్రేమ మారదు ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ Uhaku amdani prema na yesu prema Velaku amdani prema na kristu prema Taralenni marina yugalenni gadachina Jagana maranidi yesu prema Prema prema na yesu prema Prema prema na tamdri prema (2) 1. Manishini manishini premimchutaku svardham mulakaranam Deva nivu premimchutaku ni krupe karanam (2) Manushulu marina mamatalu marina Bamdhalu vidina yesu prema maradu (2) 2. Jivitamamta poratam edo teliyani aratam Nityam premakai vedakatam dorakakapote samkatam (2) Manushula prema komchem premaku kuda lamcham Yesu prema sasvatam jivitanike sardhakam (2)
Pray for my pastor training (theological studies) akka , I'm studying bachelor divinity course 4th year ,inka remaining 1 year undhi .. financial sponsor kosam koda prayer cheyandi akka .. thank you
Hi Sister, praise the lord recently I was listening your songs actually I am addicted now for your songs I like your way of singing nd your voice nd I am strengthen in the god everyday by your songs, may god bless you sister and Praise God 🙏🙏🙏
నేను భాదలో వున్నప్పుడు యూట్యూబ్ లో సాంగ్స్ చూస్తున్నాను నాకు ఈ సాంగ్ కనిపించింది వినగానే నా గుండెకు చల్లని తాకిడి కలిగింది నా ప్రార్థన యేసయ్యా ఈ పాట రాసిన వారిని పాడిన వారిని ఆశీర్వదించు ప్రభువ నన్ను నా కుటుంబాన్ని కూడా నీ రెండవ రాకడలో ఎత్తబడే గుంపులో చేర్చుకో ప్రభువ. Amen
Praise the Lord !@ dr akumarathi Daniel gaaru ... Very nice song it's talking about the God's pure love .. fantastic song let Andra Pradesh Blessed by this song ... God bless you
Lyrics in telugu english
ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ
వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ
తరాలెన్ని మారినా యుగాలెన్ని గడిచినా
జగాన మారనిది యేసు ప్రేమ
ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ
ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ
మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్ధం మూలకారనం
దేవ నీవు ప్రేమించుటకు నీ క్రుపే కారనం
మనుషుల ప్రేమ కొంచెం ప్రేమకు కూడా లంచం
యేసు ప్రేమ శాస్వతం జీవితానికి సార్ధకం
ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ
ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ
జీవితమంతా పోరాటం యేదో తెలియని ఆరాటం
నిత్యం ప్రేమకై వెతకటం దొరకకపోతే సంకటం
మనుషులు మారినా మమతలు మారినా
బంధాలు వీగినా యేసు ప్రేమ మారదు
ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ
ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ
Uhaku amdani prema na yesu prema
Velaku amdani prema na kristu prema
Taralenni marina yugalenni gadachina
Jagana maranidi yesu prema
Prema prema na yesu prema
Prema prema na tamdri prema (2)
1. Manishini manishini premimchutaku svardham mulakaranam
Deva nivu premimchutaku ni krupe karanam (2)
Manushulu marina mamatalu marina
Bamdhalu vidina yesu prema maradu (2)
2. Jivitamamta poratam edo teliyani aratam
Nityam premakai vedakatam dorakakapote samkatam (2)
Manushula prema komchem premaku kuda lamcham
Yesu prema sasvatam jivitanike sardhakam (2)
gfghj
dasu
@@dasuepuri6749 Vandanalu brother..may God bless you abundantly
Thanku bro
@@himabinduduggem5816 vandanalu sister.. may God bless you abundantly and God be with u always
Glory to god, love you sister దేవుడు నిన్ను బహుగా దీవించి. వాడుకొనును గాక!amen
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినలనిపించే లాగా పాడారు అక్కా ❤️
Praise The Lord Betty Sister
మీరు పడే ప్రతి పాటకు ప్రతి ఒక్కరు ఆనందిస్తారు. Sister...
Akka nenu daily movie songs chusedhanni but scroll chesthu unte eee vedio vachindhii literally edhi vinnappudu I got tears 🥺
God touched ur heart sister
Sister nenu churchlo padanu super song 🥰🥰🥰😚
నా యేసయ్య ప్రేమ గొప్పది యేసు క్రీస్తు ప్రభువుకు వేలాది వందనాలు వేలాది స్తోత్రములు 🙏🙏🙏💐💐💐🌹🌹🌹
Praise the Lord!!! Chala chakkaga padaru Akka ❤✨💫 Prathi song vintanu entha Baga padutharo asalu. Chala Happy ga untundi 🎀🤩😍
పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
Amen
ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ...👌👌👌👌
Chala baga padaru sister
Presi the lod E song chalabagapaderu naku estmaina song
❤❤❤❤❤❤❤thank q sister🎉🎉🎉🎉gud song......
కీబోర్డ్.. ప్లేయింగ్.... 👌👌👌👌🔥🔥🔥🔥🔥🔥w🔥🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you lord Jesus Christ ✝️🛐 hallelujah
Praise the lord sister 🙏🙏🙏🙏 chala buvundhi akka
Praise the lord sisterchala bagapadaru
సృష్టికర్త ప్రేమకు లంచం ఉండదని ఈ పాట ద్వారా నిరూపించారు అది శాశ్వతమైన ప్రేమ అని ఇంకా ఈ లోకం నమ్మాలి
ఈ లోకంలో అందరము కాయును ఏ వేలు వంటి వారము ఎవరి అర్పణ ఏసుకు కావాలి అన్న ప్రశ్న మనకే ఉన్నది
😢
Pray for my pastor training (theological studies) akka , I'm studying bachelor divinity course 4th year ,inka remaining 1 year undhi .. financial sponsor kosam koda prayer cheyandi akka .. thank you
Very happy sister mimmalni chusi nenu kuda songs padi devunni mahima parachadaniki try chesthunanu
Baga padaru madam.all theBest.
Wonderful song god bless you sister
Beulah Church⛪ akka 🙏🏻
Chala bagapadaru betti akka
Praise the Lord akka 🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻🙌🏻🙌🏻
l5 .
Praise the Lord Betty sister 🙏 nijanga nuvu padina song , music vintunte chala edupostundi devuni prema entha goppado adi matallo cheppalenidi tq ma
Beautiful song sung with genuine feeling by Sister Betty garu.
Praise the lord సిస్టర్ వందనాలు 🙏🙏 harttach song సిస్టర్
Amen, Hallelujah, praise the Lord of the world.
Deva e vakyam echinaduku veladi vandanalu suthi sothrlu halleluiah sothrlu hallelujah
Manchiga undi sister song
Praise the lord 🙏 excellent song
Dyvuniki vandanalu dyvuniki stothram kalugunu gaka amen
Chalabaaga padaru sister garu devunike mahima kalugunugaka amen
Praise the lord sister chala chakkaga padaru
Praise the lord.akka devudu meku chakani swaram echaru
Hi Sister, praise the lord recently I was listening your songs actually I am addicted now for your songs I like your way of singing nd your voice nd I am strengthen in the god everyday by your songs, may god bless you sister and Praise God 🙏🙏🙏
Praise,thelord❤❤❤❤❤❤❤❤amen❤❤❤❤❤❤❤❤❤❤❤
Super akka song
Priceless star super
Praise the lord sister 🙌 🙏 singing very nice 👌 👏 awesome
Sango chala bagundi 🙏🙏👍
Sister praise the lord
Superb
Super ga paadav akka....
Wonderful song
Shalom 🙏🇮🇳
God bless you amma
Very good song, praise the lord sister Garu please Praye for my family
నేను భాదలో వున్నప్పుడు యూట్యూబ్ లో సాంగ్స్ చూస్తున్నాను నాకు ఈ సాంగ్ కనిపించింది
వినగానే నా గుండెకు చల్లని తాకిడి కలిగింది
నా ప్రార్థన
యేసయ్యా ఈ పాట రాసిన వారిని పాడిన వారిని ఆశీర్వదించు ప్రభువ
నన్ను నా కుటుంబాన్ని కూడా నీ రెండవ రాకడలో ఎత్తబడే గుంపులో చేర్చుకో ప్రభువ. Amen
Next level....
Praise the lord Sister 🙏 nice singing 🙌👌👌👌👌 wonderful words...n..voice 👌👌👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏
Supar. Clabgte akka
Love of Jesus never change at any time.
ప్రైస్ ది లార్డ్ అక్క🎼🎶🎤
సాంగ్ చాలా బాగుంది అక్క👌👌👌
very wonderful song akka and God bless you
Song presentation very good .
praise tha lord sister.beulah chirch
Super sis God bless sis
Praise the Lord God bless you
పాట చాలా అద్భుతంగా పాడారు అక్క మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 💐🙏🙏🌹
Devuniki mahimaa🙏😪
Glory to lord
Praise the lord Betty Amma nice singing excellent song 🙏👌
Miru padina anni patalu bagunnay sister
Praise the Lord !@ dr akumarathi Daniel gaaru ... Very nice song it's talking about the God's pure love .. fantastic song let Andra Pradesh Blessed by this song ... God bless you
Super song, heart touching song
Praise the Lord sister
Song Chala bagundhi
🌿హల్లెలూయ🕊️
🙏🙏amma
MAY GOD BLESS YOU SISTER 🙏 ❤
AND YOUR MINISTRY IN JESUS NAME
IAM FROM U.A.E COUNTRIES
Praise the Lord Jesus
Very niccc sis. God bless u
హల్లెలూయ 🙏🙏🙏
Super sister
Awesome voice akka really god's gift akka
praise the load
Nice voice sister
Praise the LORD Akka....ee song naku ento istam .....nice singing akka...May GOD bless you
Super song akka god bless you
Amen sister
Super
Amen 🙏🏻 hallelujah 🙌⛪🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻 praise the lord 🙏🏻
Amen
🙏Praise the lord sister..🙌Glory to god Nice voice and nice signging... 👏👏
Praise the lord sister, voice Superrrrr, god bless you abundantly
Re xd v free CV
Keep it up, that is true.
Praise the lord 🙏🙏🙏
Nice akka
Amen🙏✝🛐
Super singing sister
Love you your voice sisssssss
Wonderful. Hats off
👍🙏🙏
Praise The Lord 🙏🙇♂️❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Amen ❤❤❤
Praise the lord akka God bless you
God bless you ma
Praise the lord Betty akka .may god bless you abundantly
Praise the lord
Heart touching song 🙏🙏🙏🙏
Praise the lord sister nice song, prayer for my family
Praise the lord sister super singing super voice