స్వామీ, నమస్కారం. మీరు చెప్పిన పద్ధతిలో చక్కర పొంగలి తయారు చేసాము అద్భుతంగా వచ్చింది. ధన్యవాదాలు. ఇలాంటి వంటలు మరెన్నో చేసి చూపిస్తూ ఉండాలని కోరుకుంటున్నాం.
Guruvu garu pongali chala bagundi. Meeru cheppinattu vonkaya menthikaram , chama gadda jilakarra karam petti chesanu. Chala ruchiga vochhindi. Maa vari ki baga nachhindi. Thank u so much andi 🙏🙏🙏🙏
మీరు చెప్పిన విధానం చాలా బాగుంది మేమే చే స్తున్న ఫీలింగ్ కలుగుతుంది చాలా ధన్యవాదాలు పెద్ద నాన్న గారు మంగళగిరి ఎప్పుడు వస్తారు వస్తే ఇక్కడ మీకు లో కూతురు ఉంది
Meeru nindu noorellu ఆయురారోగ్యాలతో ఉండాలి అని vatravel మురుగన్ nu మనస్ఫూర్తిగా కోరుకుంటున్న స్వామి నాకు పుదీనా చట్నీ ఎలా చేయాలో వీడియో లో చెప్తారు అని భావిస్తున్నాను andi
మీరు చెబుతున్న విషయాలు, వంటలు,, కుంపటి, పూర్వపు పటకార, రుబ్బురోలు, కత్తిపీట మొదలైన ఆనాటి మనం వాడిన గిన్నెలు, పనిముట్లు మీ భాష, నిజంగా నా చిన్నప్పుడు, మా అమ్మ మ్మ, అమ్మ వాళ్ళ తో గడిపిన రోజుల లోకి తీసుకు వెళ్ళి పోతున్నాయి. మీ వీడియో లను , మా పిల్లలకి మనవలకు పంపిస్తున్నాను. ఇప్పటి పిల్ల లకు stove అంటే గ్యాస్ stove, iduction stove, rice కుక్కర్ అన్న భావం లో ఉన్నారు. వారికి మీరు వండుతున్న విధానం ద్వారా, కూర్చొని వంట చేస్తే ఎంత హాయిగా ఉంటుందో తెలుస్తుంది. ఈ రోజుల్లో నిలబడి వంట చెయ్య డం వలన రక రకాల నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు తో అందరు బాధ padu2తున్నా, మన పూర్వ పు పద్ధతి లో ఉన్న గొప్పదనంను, మీ వీడియోల ద్వారా తెలుసుకో గలుగు తారని నేను ఆశిస్తున్నాను. ఇంత వివరంగా ఒక తల్లి lag2, ఒక తండ్రి లాగ, అన్నిటినీ మించి ఒక గురువుగారిగా మీరు బోధిస్తున్న మన సంప్రదాయాలలోని, అంట్లు, యెంగిలి చేస్తే chetulu2 కడుక్కోవడం దగ్గర నుంచి మీరు చెబుతున్న విషయాలు పిల్లలలో ఆసక్తి ని పెంచుతాయని నేను ఆశిస్తున్నాను.
My favourite super tasty gaa chesaru babai. keep it up babai. Entha chakkhaga deevincharu meeru super babai. Meeku kuda aa dheevenalu andhalani naa ista daivam Jesus ni korukuntunna babai
నమస్కారం గురువుగారు దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం kovil ప్రసాదం చాలా బాగా చేశారు సూపర్ అండి రోజు మీ వీడియో కోసం వెయిట్ చేస్తుం ఉంటాము తెలుగింటి అత్తా కోడళ్ళ రుచులు ఛానల్ నుంచి
Swami, mee vantalu entha baaguntaayo, chivarlo vacche mee aashirvachanaalu kuda anthe baaguntaayi. Konni saarlu aa mangala palukulu kosame malli malli videos chustuntaanu. Chaala positive energy ni isthuntaayi. Meeku maa kruthagyanthalu. Meeru eppudu ilaage challaga undaali, mammalni Aashirvadisthundaali. Namaskaaramulu
Very beautifully prepared. I didn't know the exact amount of water to be added. My mother used to prepare it very beautifully on the occasion of puja or vrat. Dhanyawadalu, panthulu garu andi.
తొలి ఏకాదశి పర్వదినమున విష్ణు ప్రీతి కరమైన చక్రపొంగలి చేసి చూపించి మా మనవి ఆలకించి నందులకు సదా కృతజ్ఞులం,,, మిమ్మల్ని సత్కరించే అవకాశం కోసం చూస్తున్నాం,,, please on monetization sir,,,then ur efforts will give fruits,,,
Meeru vanta vhesay vidhanam mariyu chepe vidhanam chala bagunaye mana hindu sampradayamlo chala baga vivaricharu andulonu boggula kumpati lo vanta patharalanitiki vibhudi Raasi bottu peti mari chesaru chala chala bagundi
గురువు గారికి నమస్కారం 🙏 మీరు మాట్లాడే భాష, పద్ధతి, మీరు చూపే సాంప్రదాయ వంటకాల తయారీ పద్ధతి అమోఘమండి. 👏👏
స్వామీ, నమస్కారం. మీరు చెప్పిన పద్ధతిలో చక్కర పొంగలి తయారు చేసాము అద్భుతంగా వచ్చింది. ధన్యవాదాలు. ఇలాంటి వంటలు మరెన్నో చేసి చూపిస్తూ ఉండాలని కోరుకుంటున్నాం.
నచ్చక పోవటం ఏంటి భలే గా ఉంది ,అందులోను మీరు చెప్పే విధానం మహా అద్భుతం .
Annapurna Non Vegetarian vantalu ela cheyyalo cheppamanandi .chepala pulusu
@@chalapathiraokocharlakota2953 bramin ela
@@syednishad3572 poni nuvvu cheppu nishad nuvvu chesthey saripotundi
Yummy mouthwatering
@@haripriyam9577 yes
Guruvu garu pongali chala bagundi. Meeru cheppinattu vonkaya menthikaram , chama gadda jilakarra karam petti chesanu. Chala ruchiga vochhindi. Maa vari ki baga nachhindi. Thank u so much andi 🙏🙏🙏🙏
చాలా బాగుందండి రేపు ద్వాదశి రోజు స్వామికి నైవేద్యం చేసుకోవచ్చు. మంచి సమయానికి చూపించారు ఇంకా నైవేద్యాలకు ఊపయోగ పడే వి వరుసగా చూపించ గలరు.👌🙏👏😷
మంచి మంచి వంటలు చూపుతున్నారు ధన్యవాదములు 🙏🙏
Naku you tube antene chirakandi roju mee channel uma telugu traveller chusthanu mee iddariki oka like kodatanu
Namasthe babai garu 🙏🙏🙏Pongali super ga chesaru babai garu
నమస్కారం అండి పెద్ద నాన్న గారు మీరు చెప్పిన విధానం చాలా బాగుంది చక్ర పొంగలి అద్బుతం గా ఉంది ధన్యవాదాలు పెద్ద నాన్న గారు
అద్భుతంగా ఉంది గురువుగారు అబ్బా బలే గా ఉంది సూపరో సూపర్ మా అబ్బాయికి చక్కెర పొంగలి చాలా ఇష్టం నేను కూడా చేసే పెడతాను గురువుగారు
Chalaa baagundi, chakkaga chepparu Swamy. Thank you. 🎉
🙏🙏🙏🙏Super ga undhi swami, mee intiki bojanam cheyyadaniki ravocha
Wow Chala bhagundi meru chese vidanum ,
గురువు గారు 🙏 తోలి yekadashi shubakanshalu mei chakara పొంగలి 👌👌
The way you pronouncing the Telugu words, it's awesome sir.
aa mukka telugu lone cheppachu kada anna
. Hy
అద్భుతం బాబాయ్ గారు 😋😋👌👌🙏
మీరు చెప్పిన విధానం చాలా బాగుంది మేమే చే స్తున్న ఫీలింగ్ కలుగుతుంది చాలా ధన్యవాదాలు పెద్ద నాన్న గారు మంగళగిరి ఎప్పుడు వస్తారు వస్తే ఇక్కడ మీకు లో కూతురు ఉంది
me vantalu bagunnai babai garu.. anthakante ekkuvga meeru matlade vidhanam baga aakattukuntundi.. meeru elage manchi vishayalu cheppalani korukuntunna babai garu .
ధన్యవాదాలు, అద్భుతమైన చక్కెర పొంగలి ప్రసాదం తయారు చేసి చూపించిననందుకు. 🤩🤩👌👌👏👏
Swamy meru cheppinattu chesa chekkara pongali chala chala baga vachindi
Meeru nindu noorellu ఆయురారోగ్యాలతో ఉండాలి అని vatravel మురుగన్ nu మనస్ఫూర్తిగా కోరుకుంటున్న స్వామి నాకు పుదీనా చట్నీ ఎలా చేయాలో వీడియో లో చెప్తారు అని భావిస్తున్నాను andi
చాలా సులువు ga chupinchru. ధన్యవాదాలు. రేపు ఇలాగే చేస్తాను. ధన్యవాదాలు
తొలి ఏకాదశి శుభాకాంక్షలు స్వామీ ... చాలా చాలా బాగా చెప్పారు...
మీరు చెప్పిన విధానం చాలా బాగుంది
చాలా సంతోషంగా ఉందండి! ఈశ్వర నివేదనం తత్ ప్రసాదం అంతా ఈశ్వర మయంగా ఉంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నది స్పష్టంగా ప్రకటితమౌతోంది మీ వీడియోల ద్వారా!! 🙏🙏🙏
Kk
చాలా చక్కగా వివరించారు, గురువుగారు
బాబాయ్ గారు . బాగా చేశారు చక్కెర పొంగలి. అద్భుతః
Murugaa saranam sairam chalabaga cheputunnaru dhanyavaadamulu
చాలా బాగా చేసారు స్వామీ
మీకు ధన్య వాదములు
మీరు చెబుతున్న విషయాలు, వంటలు,, కుంపటి, పూర్వపు పటకార, రుబ్బురోలు, కత్తిపీట మొదలైన ఆనాటి మనం వాడిన గిన్నెలు, పనిముట్లు మీ భాష, నిజంగా నా చిన్నప్పుడు, మా
అమ్మ మ్మ, అమ్మ వాళ్ళ తో గడిపిన రోజుల లోకి తీసుకు వెళ్ళి పోతున్నాయి.
మీ వీడియో లను , మా పిల్లలకి మనవలకు పంపిస్తున్నాను.
ఇప్పటి పిల్ల లకు stove అంటే
గ్యాస్ stove, iduction stove, rice కుక్కర్ అన్న భావం లో ఉన్నారు.
వారికి మీరు వండుతున్న విధానం ద్వారా, కూర్చొని వంట చేస్తే ఎంత హాయిగా ఉంటుందో తెలుస్తుంది.
ఈ రోజుల్లో నిలబడి వంట చెయ్య డం వలన రక రకాల నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు తో అందరు బాధ padu2తున్నా, మన పూర్వ పు పద్ధతి లో ఉన్న గొప్పదనంను, మీ వీడియోల ద్వారా తెలుసుకో గలుగు తారని నేను ఆశిస్తున్నాను.
ఇంత వివరంగా ఒక తల్లి lag2, ఒక తండ్రి లాగ, అన్నిటినీ మించి ఒక గురువుగారిగా మీరు బోధిస్తున్న మన సంప్రదాయాలలోని, అంట్లు, యెంగిలి చేస్తే chetulu2 కడుక్కోవడం దగ్గర నుంచి మీరు చెబుతున్న విషయాలు పిల్లలలో ఆసక్తి ని పెంచుతాయని నేను ఆశిస్తున్నాను.
చాలా సంతోషం అమ్మ..!
🙏 తొలి ఏకాదశి శుభాకాంక్షలు బాబాయ్ గారు🙏
🙏 ఓం నమో నారాయణాయ నమః 🙏
ఏకాదశి శుభకాంక్షలు అలాగే సత్యనారాయణవ్రతము ప్రసాదం చేసి చూపించారు 🙏
చాలాబాగా చేశారు స్వామి 🙏
మీ వీడియో చాల ఆలస్యంగా చూసి నాను. చాల బాగుంది. ఇక మీదట మీ వంటలు చేసుకుని రుచిగా తీ తాము 🙏
I prepared this yesterday and it was fantastic...all the credit goes to you guruvu garu . Thank you🙏
Mouth watering 🙏🙏🙏
My favourite super tasty gaa chesaru babai. keep it up babai. Entha chakkhaga deevincharu meeru super babai. Meeku kuda aa dheevenalu andhalani naa ista daivam Jesus ni korukuntunna babai
Chakkaga vivaristhu chesaru super pongali andi 👌👌👌👌👌
అసలైన ప్రసాదం అద్భుతమైన తయారీ విధానం 🙏
Mee videos and mee vyaakhyanam vintene shakkara pongal tinnattundi.
💐🙇🏻♀️
Thank you foryour blessing guruvugaru
చాలా బాగా చేశారు..👌
నాకైతే ఇప్పుడే చేసి తినాలని పిస్తుంది..ఇది నా ఫేవరేట్ 👍😋
Chalabagavivaristhu chesthunnaru. Mee aseervadalaku dhanyvadamulu swami
గురువు గారు మీ మాటలు వింటుంటే మా తాతలకాలానికి వెళ్తున్నా. మన వంటలు చెప్పడానికి ఏకైక వారు మీరే.
దయ చేసి మెంతుల పులుసు చేసి చూపించగలరని కోరుకుంటున్నా.
తొలి ఏకాదశి శుభాకాంక్షలు అంకల్ మీకు మీ కుంటుంబ సభ్యులు అందరికీ అంకుల్
నమస్కారం గురువుగారు దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం kovil ప్రసాదం చాలా బాగా చేశారు సూపర్ అండి రోజు మీ వీడియో కోసం వెయిట్ చేస్తుం ఉంటాము తెలుగింటి అత్తా కోడళ్ళ రుచులు ఛానల్ నుంచి
Swami, mee vantalu entha baaguntaayo, chivarlo vacche mee aashirvachanaalu kuda anthe baaguntaayi. Konni saarlu aa mangala palukulu kosame malli malli videos chustuntaanu. Chaala positive energy ni isthuntaayi. Meeku maa kruthagyanthalu. Meeru eppudu ilaage challaga undaali, mammalni Aashirvadisthundaali. Namaskaaramulu
Tqs tataya garu nennu monna adiganu Eroju chesi chupincharu 🙏
Chala bagundhi andi
Naku vantta chasa vatavaranam chala baga nachiddi guruvugaru chakkarapoggali chala manddi chasinappudu chusanu kani miru chala chala baga chasaru amrutam amogam guruvugaru naku mi ashirvadam kavali guruvugaru miku padabivddanam miru undda davalayam chupichanddi guruvugaru plz
అడిగిన వెంటనే శర్కర (చక్కెర) పొంగలి చేసి, చూపించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు గురువుగారు🙏
మీరేనా అడిగింది
Very nice sweet sir... thank you for showing process in easy way...
I love you sunitaaa
గురువు గారు మీరు చెపుతుంటేనే నోరు ఊరుతుంది.
Very nice guruj I enjoy ur recepies very much the way u explain each nd every small things really very very attractive dhanyavadagalu guruji
Guruvugaru పాల తాళీకలు ఎలా చేయాలో video cheyandi
Miru vanta chestunnappudu Mi orpu mi shradda chusi memu chala nerchu kovali ani telustondi. 🙏🙏
Super sweet guruvu garu thanks guruvu garu maku chupinchi nanduku 🙏🙏🙏🙏
చాలా చక్కగా వివరించారు
Thank you Swamy GARU.
You have explained it very well.
I shall try this recipe.
Thank you once again
తొలి ఏకాదశి శుభాకాంక్షలు గురువు గారు .. 🙏🏻
🙏🙏chakkaga ardham ayela cheptaru meeru.
Bhasha swatcham spastam ga untundi
Shkra pongal Mee video chusi nenu try chesanu chala baga vachindil.
Dhanyavadamulu🙏🙏🙏
అద్భుతం గురువు గారు 👌👌👌👌👌👌👍👍👍👍🙏
చాలా బాగా చేశారు స్వామి🙏
ఓం నమో నారాయణయః 🙏🙏
తొలి ఏకాదశి శుభాకాంక్షలు గురువు గారు 💐 ఇక చక్కర పొంగలి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది
Kupmati ela veligistaro chupinchandi
Excellent Guruvu garu
Guruvugariki Tholi Ekadasi Subhakankshalu 🙏
Nenu chesanu guruvugaru.same devalayaprasadamla vundani andaru ishtam ga tinnarandi 🙏🙏🙏🙏
Shubhodayam guruvu gaaru 🙏🙏🙏🙏
Chustunteane tastey anipisthondi Guruvugaru 🙏🙏
My favorite recipe guru garu .miru chala bagachesaru.
Annagaaru, Mee sharkhara pongali KanteMee aasheervaadam amruths thulyam.namasthe.
Thankyou sir for sharing this recipe
Chala baga chepparu guruvu garu🙏🙏🙏🙏🙏🙏
Chala baga chesaru swami 🙏
కార్తీక మాస శుభాకాంక్షలు
Namaskaram guruvu garu🙏🙏🙏🙏
Namaskaram nanna garu.yentha baga explain chestharu andi
Meeru excellent gaa chepthunnaru.
గురువుగారుథన్యవాదాలు
Awesome recipe 🙏🙏😊
Namasthe Guruvu garu nenu recent gaane mee vidieos choosthunna swami మీ explain chese విధానం naku baga నచ్చింది మేము brahmins ఏ కాకినాడ వాస్తవ్యులం
We got traditional food and your heartful blessings at once.
Tq swami gaaru
ma ammagaru chesinatte vunnadi swami........tholi yekadasi vishnumurthy ki nivedanam cheyali e prasadam
Guruvu garu entha adhbhutham chesaro memu voohinchagalm antha kante athyadhbhutam ga vivarincharu meela evaru cheyaleru cheppaleru.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ala unnaru guruji. Chala Bag a chesaru. Guruji
Chala chala chala super.
Sreematre Namaha Swamy
Ekadasi upavasam taruvatha eve try chesthanu swamy. Thank u for the recipe andi🙏🏼
Chala baga chasaru dwamy
Chala baga chepparu guruvarya😋😘💐
Namaskaram Andi biyam ravva pulihora chesanu Chala bavundi, ma chinnapudu ma amma chesavaru chakkara pongalilo Palu avasaram Leda ani sandeham tirchagalaru
పాలు వేయ అవసరం లేదు అమ్మ.చాలా సంతోషం...నూరేళ్ళు చల్లగా ఉండండి అమ్మ.
@@PalaniSwamyVantalu ధన్యవాదాలు స్వామి గారు
Namaste gurugaru
Recipe 👌
Very beautifully prepared. I didn't know the exact amount of water to be added. My mother used to prepare it very beautifully on the occasion of puja or vrat. Dhanyawadalu, panthulu garu andi.
ade maata Telugu lo cheppithe entha Santhosham
Annayya garu Burelu Sajja Appalu semya kesari Tokkudu laddu cheyyatam chupimchamdi Annayya garu
Chala baundi guruvu garu🙏🙏
తొలి ఏకాదశి పర్వదినమున విష్ణు ప్రీతి కరమైన చక్రపొంగలి చేసి చూపించి మా మనవి ఆలకించి నందులకు సదా కృతజ్ఞులం,,, మిమ్మల్ని సత్కరించే అవకాశం కోసం చూస్తున్నాం,,, please on monetization sir,,,then ur efforts will give fruits,,,
Super uncle meru thinali ani undhi . super
Tq guruvugaru
Chalamanchidhi Gurugaru
Chala bhaga chesi chupincharu guru garu