#రవ్వకిచిడి

Поделиться
HTML-код
  • Опубликовано: 18 фев 2022
  • Follow me on Social Media
    / palaniswamyvantalu
    / palani.swamy.18294
    / palaniswamy45

Комментарии • 503

  • @kameswararao6872
    @kameswararao6872 2 года назад +36

    నిష్కల్మషమైన..హృదయం..భగవత్ నిష్ఠ...సస్త్ర యుక్తమైన వంట....ఆచారయుక్తమైనపాకం....భావయుక్తమైన...భాష. కాకపోతుందా.....అది కాకపోతుందా అమృతతుల్యం...ఆహా.ఎన్నిజన్మలెత్తాలి.ఈ అనుభవం.కోసం...గురువుగారి నమో నమః

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  2 года назад +3

      🙏🙏🙏🙏🙏🙏🙏😊😊😊😊😊🙏🙏🙏🙏🙏

    • @sudheerkaipa6258
      @sudheerkaipa6258 7 месяцев назад +2

      Adbhutham varnanaatheetham madhura vachanam sasaastreeya aahaaram ghrithopetham shadruchi sangamam bhavadeeya paakam nala bheema samaanam sudravya smmiltham. Chaala bagaa chepparu mariyu chesi chupi chharandi. Chaaru ramyam.

    • @ramalakshmikaruturi4031
      @ramalakshmikaruturi4031 6 месяцев назад

      Avunandi, Naku kuda alane anipisthundandi

    • @akruthibandala52
      @akruthibandala52 6 месяцев назад

      How to light that kumpati please show iam seeing first time

    • @user-os7ho6bw6c
      @user-os7ho6bw6c 4 месяца назад

      Danni kumpati antaaru​@@akruthibandala52

  • @savithrich1080
    @savithrich1080 2 года назад +11

    Babaya garu, Mee వంటలు అధ్భుతం. మీ మాట కూడా మన ఇంట్లో వాళ్ళు కదా అనిపిస్తుంది. అంత మంచి మాట తీరు ఇచ్చారు ఆ దేవుడు మీకు.

  • @damburraopatipiti2657
    @damburraopatipiti2657 2 года назад +90

    స్వామి వారికి వందనములు,
    అబ్బో మీ తెలుగు భాష వినసొంపుగా ఉందంటే నమ్మండి.మీ పలుకులు వింటుంటే రుచికరం, అపూర్వం మరియు అమోఘం అనిపిస్తుందండి.చాలా- చాలా ధన్యవాదాలు.ఆ పెరుమాళ్ళు మీకు చల్లగా చూడాలని నా ఆశ.

  • @envyone7
    @envyone7 8 месяцев назад +1

    అయ్యా పళనిస్వామి గారూ మీరు చేసే వంటలు ఎంత కమ్మగా ఉంటున్నాయో మీ మాటలు అంతకన్నా అమోఘంగా అద్భుతంగా ఉంటున్నాయి .

  • @arunamallapragada6088
    @arunamallapragada6088 2 года назад +26

    మీ వంటలు మీ తేనెలొలికే తెలుగు భాష ఆస్వాదించని తెలుగువాడెవరైనా వుంటే వారికి నా ప్రగాఢ సానుభూతి...
    పళని స్వామి గారూ మీ వంటగది కుంపటీ మనసును దోచేసాయి అండీ ..మా చిన్నతనం మా అమ్మ గుర్తు వచ్చాయి .. మీకు అనేక నమఃస్సుమాంజలులు..దయచేసీ ఈ మాడెర్న్ కిచెన్ జోలికి వెళ్ళకండి స్వామీ... తెలుగుతనం వుట్టిపడే ఈ అమ్మ వంటిల్లు ఒక గొప్ప అనుభూతి వర్ణించలేము

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  2 года назад +1

      😊😊😊😊😊😊🙏🙏🙏🙏🙏

    • @vanisri8180
      @vanisri8180 Год назад

      Avunu Naku kudaa Guruvu gaaru Antey Chaalaa Ishtam,Naku Kudaa Chinnappati Rojulu Gurthuku Vasthunnyi

    • @user-zr9bs8dc8v
      @user-zr9bs8dc8v 11 месяцев назад

      ​@@PalaniSwamyVantalulo

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 11 месяцев назад +1

    తెలిసిన ఐటమ్ అయినా మీరు చెపుతుంటే అది ఒక స్పెషల్ గురూ గారూ.

  • @krishnamrajunadimpalli3436
    @krishnamrajunadimpalli3436 Год назад +4

    నమస్కారం పలని స్వామి గారు.
    మీ వంటలు చేసే విధానం చాలా బాగుంది. చాలా బాగా పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పుతున్నారు. పూర్వ కాల పద్ధతిలో వంటలు చాలా బాగా చేస్తున్నారు.
    ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ అభినందనలు.

  • @kollipararamasundhar
    @kollipararamasundhar 2 года назад +4

    నమస్తే గురువుగారు మీ పాదపద్మములకు నమస్కారములు అండి మీరు చేసిన కిచిడీ నాకు బాగా అర్థమైంది అండి మా కంపెనీలో చాలామంది ఆడవాళ్ళు ఈ కిచిడీ చేస్తా ఉంటారు కానీ నాకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం అయ్యేది కాదు మీరు ఇప్పుడు చూపించిన విధానం చెప్పిన పద్ధతి నాకు చాలా మంచిది అర్థమైంది నేను కూడా కిచిడీ చేస్తాను గురువుగారు కానీ మా దగ్గర నెయ్యి లేదు మట్టి పాత్రలు లేవు అయినా సరే ఎలాగోలా తయారు చేస్తాను తింటాను నమస్తే గురువుగారు నమస్తే గురువుగారు నమస్తే గురువుగారు

  • @chinnarimata6330
    @chinnarimata6330 2 года назад +11

    తాతయ్య నేను వచ్చేదాకా అలాగే ఉంచండి తినేస్తా చూస్తుంటే నోరూరిపోతుంది

  • @ratnamanidhanyamraju4915
    @ratnamanidhanyamraju4915 2 года назад +2

    అచ్ఛ తెలుగు భాష వినడానికి ఎంతో ఆనందం కలుగుతుంది. ఇప్పుడు అంత స్టైల్ గా మాట్లాడే వాళ్ళే ఎక్కువ. మా చిన్నప్పుడు అంతా ఇలాగే మాట్లాడేవారు. అన్నం మరీ మె త్తగా అయిపోతే ఇలాగే లేహ్యం అయిపోయింది లేదా లీహవైపోయింది అనేవారు

  • @varahichannel2097
    @varahichannel2097 2 года назад +12

    బాబాయ్ గారికి పాద నమస్కారం.మిరు యువతకి ఆదర్శం.

  • @raviechandrabulusu4990
    @raviechandrabulusu4990 6 месяцев назад +1

    😊..చాలా మంచి వంటకం..సులభం గా ఎలా చేసుకోవచ్చో బాగా చూపించారు. ధన్యవాదాలు..❤

  • @anisettiravikumar4920
    @anisettiravikumar4920 2 года назад +44

    బాబాయ్ గారు మీరు చేస్తునపుడే మాకు ఆకలి మొదలైంది. మీకు మా నమస్కారములు 🙏 💐

  • @Varadati
    @Varadati 2 года назад +6

    బాబాయ్ గారు నమస్కారం 🙏 కిచిడి అద్భుతః ఇప్పుడే మీ దగ్గరకు వచ్చి కిచిడి తినాలనిపిస్తుంది. 🙏

  • @bearpotnuru4267
    @bearpotnuru4267 2 месяца назад

    Palani Swamy Garu, Namaste. After 50 years may be because of available free time I started experimenting with cooking. Luckily I came across your videos and I started liking it. Following your upma recipe I am making my breakfast and enjoying the taste. Thank you so much. I pray god for your health and wealth.

  • @subbaraopalakodeti1971
    @subbaraopalakodeti1971 Год назад +1

    ఎన్నో చానల్స్ లో వంటకాల గురించి చూపిస్తూంటారు. మీరు మీ వంట పరిసర ప్రాంతాలు కానీ మీ వంట పాత్రలను కాని ఎంత పరిశుభ్రంగా
    ఉంచుకుంటారో మిగతా వాళ్లు నేర్చుకోవాలి. మీ శుచి, శుభ్రత మీ
    వేటిగోళ్లు చూస్తే చాలు. ఏ 5 స్టార్
    హోటళ్లు కూడా ఇంత పరిశుభ్రత పాటించలేరు. అందుకే Cleanlyness is next to godliness అనే నానుడి మీ వల్లే ప్రచారంలో కి వచ్చి ఉంటుంది. వయస్సులో చిన్న వారైనా నమస్సులు

  • @veerabhadrasharma4365
    @veerabhadrasharma4365 2 года назад +1

    చాలా బాగా చెప్పారు సార్ మీరు మాట్లాడుతుంటే అమోఘంగా ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు

  • @vanidurga9187
    @vanidurga9187 2 года назад +19

    బాబాయ్ గారు చాలా బాగుంది కిచిడి.మీవంటగది కుంపటి చూస్తుంటే మాఊరులో నా చిన్నప్పుడు మా అమ్మ,మాబామలు చేసిన వి జ్ఞాపకం వస్తుంది. 🙏🙏🙏

  • @santhitumu7976
    @santhitumu7976 2 года назад +5

    Thanks for nice recipe

  • @rameshkondru3226
    @rameshkondru3226 2 года назад +11

    చాలా బాగా చేశారు, మరియు చెప్పారు 🙏

  • @shivpriya626
    @shivpriya626 2 года назад +6

    Looks so yummy 😋

  • @shobashanmugam7358
    @shobashanmugam7358 2 года назад +3

    U explained so well yummy kitchdi. I will try.

  • @sriramakrishnamandela8004
    @sriramakrishnamandela8004 2 года назад

    గురువు గారికి పాదాభివందనాలు
    మీరు చెప్పిన కిచిడి నేను చేశాను
    ఆహా రుచి అమోఘం చివరి లో వేసిన ఆ కొబ్బరి పంటి కింద పడితే ఉంటుందండి ఆహా బ్రహ్మాండం 👌👌😋😋😋😋

  • @chaitanyavinjamuri
    @chaitanyavinjamuri 2 года назад

    Palani స్వామి గారు, వేదాలు చదవలేదు అని చెప్పారు మరి మీ వాక్కు ఇంత స్పష్టం గా ఎలా వచ్చింది? వేద మంత్రాలు చదివే పండితులు లాగ మాట్లాడుతున్నారు. మన తెలుగు భాష లోని మాధుర్యం వినిపిస్తుంది. ఎంత అదృష్టవంతులు అండి మీరు.

  • @achantavenkateswararao2479
    @achantavenkateswararao2479 2 года назад +2

    అయ్యా మీరు చెబుతుంటేనే నోరూరి పోతోంది.కమ్మనైన తెలుగు భాష లో చెబుతున్నారేమో మరింత రుచిగాఉందండి.

  • @somisettyjaganmohanrao9451
    @somisettyjaganmohanrao9451 2 года назад +2

    నలభీమ పళనిస్వామి పాకం
    అద్భుతః

  • @singarajuvlk
    @singarajuvlk 2 года назад

    చాలా బాగా చెప్తారు. మీ వాచకం బాగుంటుంది. కుంపటిలో మడి కి అమ్మ వాళ్ళ ఇంట్లో వండేవాళ్ళం. ఆ రోజులు జ్ఞాపకం తెచ్చారు. ధన్యవాదములు

  • @gumadeviomnamovenkatesayag223
    @gumadeviomnamovenkatesayag223 2 года назад

    గురువు గారి కి🙏
    మీరు చేసిన విధానం మీరు మాట్లాడే భాష
    అమోఘం
    ఉప్మా తిననివారుకూడాతినాల్సిందే

  • @kusumakumari5305
    @kusumakumari5305 2 года назад +1

    బాబాయ్ గారు మీరు వంట చేస్తుంటే నాకు ఆకలి వేస్తుంది చాలా చాలా బాగా వంటలు చేస్తారు బాబాయ్ గారికి మా పాదాభివందనం

  • @chilukuriaparna5553
    @chilukuriaparna5553 2 года назад +1

    Sreematre Namaha.
    Ravva khichdi recipe super.
    Thank you so much Swamy.
    Sree Sita Rama jayam.
    Bhaskar sarma.

  • @vakulaveugoti2617
    @vakulaveugoti2617 11 месяцев назад

    సూపర్ సూపర్ స్వామి . నోరూరింది .. నేను ఇలాగే చేసుకుని తింటాను. మీరు చెప్పే విధానం బాగుంటుంది👌👌👌👌👌👌🌺🌺🌺

  • @pulawarthyindira5772
    @pulawarthyindira5772 2 года назад

    VERY NICE RECIPI MASTARU.MOUTH WATERING.TQ.

  • @ramabhyravajhula3274
    @ramabhyravajhula3274 2 года назад +2

    చాల చక్కగా చేశారు.

  • @veenakotha9320
    @veenakotha9320 2 года назад +6

    Language , way of talking cooking presentation awesome

  • @krishnapkrishna1830
    @krishnapkrishna1830 5 месяцев назад +1

    palani swamy garu meru chese e vanta aiena chala baguntayandi

  • @bhojireddygopireddy1470
    @bhojireddygopireddy1470 2 года назад

    Chala suddi tho simplega chesina vantakalu, thanks swamyji.

  • @indumatitutika4611
    @indumatitutika4611 2 года назад +1

    Meeru edhi cheppi amoghanga vuntundi guruvu garu chala santhosham🙏

  • @MP-ln9pw
    @MP-ln9pw 11 месяцев назад +1

    Mouthwatering recipe

  • @subhadrammach5347
    @subhadrammach5347 2 года назад

    Chala chakkaga chepperandi. Meeru cheppevidhanam, chese vidhanm, aa subhratha Anni bavuntayandi.🙏🙏🕊️🕊️

  • @lakshmi.tekumalla
    @lakshmi.tekumalla 2 года назад +1

    Super babai garu.manchi breakfast.meeku dhanyavadamulu.🌹👏🙏🕉️🙏🙏🙏👌👌

  • @vasukivedula4312
    @vasukivedula4312 2 года назад +1

    Super sir. Your tallent and presentation....so happy to see RAVVA KICHIDI..WANT to eat so early

  • @janakigunna3589
    @janakigunna3589 2 года назад

    నేను చేశాను నిజంగా చాలా బాగుంది థాంక్యూ బాబు గారు

  • @vignanavedika940
    @vignanavedika940 Год назад

    నోరూరుతోంది; చెప్పేవిధానం అద్భుతం.

  • @bhagavathulan.s.l.prasanna7964
    @bhagavathulan.s.l.prasanna7964 2 года назад +2

    super babai garu,must ga vhestanu eeroje tempting ga undi

  • @ravikumargevini3586
    @ravikumargevini3586 2 года назад

    Nenu Enni days nundi korukuntunnano...ilanti matalu vinalani...mee matalu vintunte chala happy ga undi..aavapettina.sorakaya curry chesi..chala baga kudirindi kammaga undi

  • @vijayalakshmichalla7615
    @vijayalakshmichalla7615 2 года назад

    Super kichidi. Very very tempting.

  • @satyavani6498
    @satyavani6498 2 года назад

    Chala adbhutam ga undi guruvugaaru. Chuudadaanike kammaga undi 🙏🙏

  • @n.seshukumari4683
    @n.seshukumari4683 2 года назад +1

    👌🙏simple ga chala bagundhi andi

  • @saiaru8989
    @saiaru8989 2 года назад +3

    Wow.... 👌🏻😍

  • @sukruthadevi3906
    @sukruthadevi3906 2 года назад

    I have tried this recipe today panthulugaru🙏🙏 chala adbutanga vundi.

  • @kanyakumari5369
    @kanyakumari5369 2 года назад +1

    Super heldhy recipe👌👌 super babayi garu

  • @spkumarB
    @spkumarB 2 года назад +1

    Looks amazing 🤩🤩🤩😋😋😋😋👍🙏

  • @saraswathijupudi8664
    @saraswathijupudi8664 2 года назад

    చెప్పే విధానం చాలా చాలా బాగుంది

  • @siddheshnair6602
    @siddheshnair6602 2 года назад +1

    Swami vaariki ना padabhivandanamulu 🙏🙏🙏🙏😊🌹

  • @rameshgoudrameshgoud3356
    @rameshgoudrameshgoud3356 2 года назад

    Super ga vundi thank you Swami

  • @t.jayashreeraipur6710
    @t.jayashreeraipur6710 6 месяцев назад

    Wow yummy, it's just like upma yummy break fast I like it v v much🙏🏿🙏🏽

  • @padmaa9943
    @padmaa9943 2 года назад +16

    మీరు చేసే ప్రతి వంట చాలా బ్రహ్మాండం గానే వుంటాయి బాబాయి గారు, సూపర్ గా చేసి చూపించారు మీరు 👌

  • @prasadduggina7688
    @prasadduggina7688 2 года назад

    Mouth watering recipe thanks guruvu garu

  • @feroz2228
    @feroz2228 2 года назад

    Thank you swamy. Manchi food chepparu👌

  • @gudise.kirankumar.2553
    @gudise.kirankumar.2553 2 года назад

    చాలా చాలా బాగుంది సార్ నోరూరిపోతుంది

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 года назад +1

    వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🫖🫖🫖🫖🫖🫖🫖🫖🫖☕☕☕☕☕☕☕☕☕☕🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍚🍚🍚🍚🍚🍯🍯🍯🍯🍯🧆🧆🧆🧆🧆🐦🐦🐦🐦🐦🛕🛕🛕🍎🍎🍎🥭🥭🥭🌹🌹🌹🌹🍏🍏🦜🦜🦜🦜🌺🌺🌺🌺🦚🦚🦚🍍🍍🍍💐💐💐💐🌼🌼🌼🍇🍇🍇🌋🌋🌋🌷🌷🌷🍒🍒🍒🍒🌸🌸🌸🌸🍎🍎🍎🍎🍎🥰🥰🥰🥰

  • @sitamahalakshmi1834
    @sitamahalakshmi1834 2 года назад +2

    చాలా బాగా చేశారండీ.

  • @m.s.lsarvani6278
    @m.s.lsarvani6278 Год назад +1

    Namaskaram thathagaru. Meru cheppina ee ravva kichudin ni nenu kuda chesanu chala bagundi 🙏😊👌

  • @nistalasavithasastry2756
    @nistalasavithasastry2756 Год назад

    Meeru chepinatu chesanu,sir
    Chala baga vachindhi kichidi.

  • @MrMimemadhu
    @MrMimemadhu 2 года назад +4

    Master i am learning because of your video's only.... Now i have confident about cooking... 🙏🏻🙏🏻🙏🏻

  • @laxmisri9373
    @laxmisri9373 2 года назад +1

    Chala Baga cheparu .... Guru garu 🙏🙏

  • @sapnabalivada3149
    @sapnabalivada3149 2 года назад

    Namaskaramandi guruvu garu 🙏 chala manchi ravva khichidi chesi chupincharu guruvu garu. Dhanyavadhalandi guruvu garu 🙏

  • @venkatasubbarajuvegesna9608
    @venkatasubbarajuvegesna9608 2 года назад

    రవ్వకిచిడీ మధురంగావుంది!తయారుచేసుకోవడానికిచాలాసులబం గాలుంది!ధన్యవాదాలు!!🙏🏿

  • @meenuseepana6829
    @meenuseepana6829 2 года назад +1

    Super guruvu garu receipe 🙏🙏🙏🙏

  • @durgadevi9983
    @durgadevi9983 2 года назад

    Meru chese vantakalu cheppe vidhanam adbhutam ga untayandi 🌸

  • @phaniprakash6156
    @phaniprakash6156 2 года назад +2

    Mee bhojanam kosam palani raavali guruvu garu🌹🌹😀🙏

  • @bal12able
    @bal12able 2 года назад

    Namaskaaram Guruvugaaru, Mee vantalu anni chala chala baagunnai. Maakosam Panasakaya Masala Koora chesi chupettagalaru.

  • @asepallypadmalatha7020
    @asepallypadmalatha7020 2 года назад +1

    chala easy ga chesaru guruvugaru

  • @s.p.hymambikahyma7041
    @s.p.hymambikahyma7041 2 года назад

    Chalabagundhi swami memu chesthamu thankyouswami

  • @praveenbairy9949
    @praveenbairy9949 2 года назад

    Beautiful anvhering great..

  • @adusumallivijayindira6665
    @adusumallivijayindira6665 2 года назад +1

    Chala bagundi guruv garu namaskaram 👌🏼😋👍🏻

  • @lakshmikumari2048
    @lakshmikumari2048 2 года назад +1

    Anthaaa bagundooo chala ante chalaa ravva kichidi with kobbari chatny super

  • @kamakshikompella4835
    @kamakshikompella4835 2 года назад

    Chala bagaa chyparandi,super

  • @sundarinagamani
    @sundarinagamani 2 года назад +1

    ఆ.వె.
    రవ్వకిచిడి చూడ రమ్యమాయె నిజము,
    నేతి ఘుమఘుమలను నెయ్యమొప్ప;
    కూరముక్కలనిటు కూర్మితో కలుపగా
    కమ్మదనము నిండె కనులముందు!
    తప్పకుండా తయారు చేస్తాము స్వామి! నమస్సులు.

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  2 года назад +1

      అమ్మ నమస్కారం 🙏🙏🙏.మీ పద్యం చాలా చాలా బాగున్నది అమ్మ...!

  • @krisrau1112
    @krisrau1112 3 месяца назад

    Very satvik dish. Thank u guru garu 🙏🏼

  • @maddirajani2591
    @maddirajani2591 2 года назад

    Chala bagundhi guruvu garu.... Tq

  • @krishnakumarikantamaneni396
    @krishnakumarikantamaneni396 Год назад

    Very nice recipe

  • @srilatha8736
    @srilatha8736 7 месяцев назад

    The way you describe is really wonderful sir thank you for sharing these videos for us and all the best for your upcoming videos

  • @nagarajudoddakula420
    @nagarajudoddakula420 2 года назад +1

    అద్భుతః గురువుగారు

  • @anudaniel443
    @anudaniel443 2 года назад +1

    Very nice n taste

  • @gopalakrishnajanga5076
    @gopalakrishnajanga5076 2 года назад

    Super swami chala bagachupincharu🙏🙏

  • @karimullashashaik8684
    @karimullashashaik8684 2 года назад

    Sir mee vantalu amogham
    God bless you all the way

  • @lavanyavimal598
    @lavanyavimal598 2 года назад

    Ahaa adhbhuthaha 👌...guruvu garu 🙏

  • @gururajaraojayasimha5861
    @gururajaraojayasimha5861 2 года назад +1

    Excellent explanation

  • @sujathalakshmi8704
    @sujathalakshmi8704 2 года назад

    Chalabagundi swamiji 🙏🙏🙏🙏

  • @hymavathichakinarapu7709
    @hymavathichakinarapu7709 2 года назад +1

    Palani swamy garu sairam andi meeru chupinchina ravva kichidi chala chala bagundhandi meeru matti patralo cheyadam chala bagundhandi nijamgane notlo neellochhayi swami garu sairam🙏🙏🙏

  • @p.sujatha1481
    @p.sujatha1481 2 года назад

    Aaha chuste tineyali anipistundi andii.. 👌

  • @kalpanaamancha3985
    @kalpanaamancha3985 11 месяцев назад

    Super explanation guruvu gaaru

  • @dhanujayarao5263
    @dhanujayarao5263 2 года назад

    Meru yeppudu cheppina kammaga tinesanta anubuthi vastundhi TQ guruvu garu 🙏

  • @sugunammad5077
    @sugunammad5077 2 года назад

    Chala chala bagaundhi👌

  • @jhansilakshmiupppalapati1241
    @jhansilakshmiupppalapati1241 2 года назад

    Meru cheppe vidhanamu inka bagundi

  • @krishnavenimogadala2982
    @krishnavenimogadala2982 2 года назад +1

    Super స్వామి 👏👏

  • @satyanarayanamurtyvadlaman8554
    @satyanarayanamurtyvadlaman8554 2 года назад

    Namaskarm guruvugaaru. Khichdi chaala baaga chesaru.

  • @spkumarB
    @spkumarB 2 года назад

    Swamy ji app ko pranaam, Chala Baga madurangaa, mudruvugaa, unde kichidi 👌👌👌😋😋😋💐💐💐

  • @eljay7259
    @eljay7259 2 года назад +5

    Super 😋