BJP SEATS ఎందుకు తగ్గాయో క్లియర్ ఉంది చూడండి ||2024 ELECTON RESULTS REAL FACTS ||U HT

Поделиться
HTML-код
  • Опубликовано: 3 июн 2024
  • ఈ వీడియో లో మోడీ గారి ఏజ్ 73 కి బదులు 62 అని చెప్పాను కరెక్ట్ చేసుకోండి సారీ 🙏Join this channel to get access to perks:
    / @untoldhistorytelugu
    ||BJPSEATSఎందుకుతగ్గాయోక్లియర్ #ఉందిచూడండి ||2024 ELECTON RESULTS REAL FACTS ||U HT
    BJP SEATS ఎందుకు తగ్గాయో క్లియర్ ఉంది చూడండి ||2024 ELECTON RESULTS REAL FACTS ||U HT
    Prime Minister Narendra Modi's Bharatiya Janata Party (BJP) on Tuesday failed to reach the half-way mark of a simple majority in the 543-seat Lok Sabha, although the National Democratic Alliance (NDA) that it leads is well placed to form the next government at the Centre, experts said.
    Yet, the shocking election results that have greatly diminished the ruling coalition, and boosted the opposition alliance led by the Congress, are likely to slow down some of the ambitious reform measures of the new government, experts believe. But given the record of the NDA over the past 10 years, some of the next-generation structural reforms are expected to continue, and welfare economics may also receive undivided focus, they added.

Комментарии • 535

  • @ramkodandu2598
    @ramkodandu2598 Месяц назад +227

    3 వ సారి అధికారం లోకి రావడమే ఈ దేశం లో పెద్ద విషయం... Bjp modi గారు విజయం సాధించినట్టే...

    • @user-vt4ch8nn3p
      @user-vt4ch8nn3p Месяц назад +1

      Bjp mejarity 272 yekkada vachayi athi pedda party ga gelichi odadu

    • @grandhinammalwar9417
      @grandhinammalwar9417 28 дней назад

      Very good comment.

    • @grandhinammalwar9417
      @grandhinammalwar9417 28 дней назад

      Expectations of b j p failed. So bjp and rss members very much discouraged.

    • @grandhinammalwar9417
      @grandhinammalwar9417 28 дней назад

      Of course modi has become pm for 3rd time. It is a satisfaction.

  • @dakenageshwarrao8807
    @dakenageshwarrao8807 Месяц назад +90

    జయహో కర్మయోగి నరేంద్రుడా.......

    • @rsmusic6510
      @rsmusic6510 Месяц назад +1

      Congress di chiku po alrdy conversation avtunnai tarvata India lo Hindu Anne vade undadu may be you also conversation candidate I think onces u think why aimim party every time wins muslims have unity and they want to rule India in future like moghuls or Christians like britishers

  • @krishnavenikuntlapalli1470
    @krishnavenikuntlapalli1470 Месяц назад +47

    తమ్ముడు నీకు విశ్లేషణ అత్యద్భుతం జై మోడీ జై బిజెపి జైశ్రీరామ్

  • @Suryaprakash-pr7mh
    @Suryaprakash-pr7mh Месяц назад +28

    జై శ్రీరామ్ చక్కగా చెప్పారు అన్న జై మోడీ భారత్ మాతాకీ జై ఇకనైనా మిగతా హిందువులు భారతీయులు మేల్కొంటారు అని ఆశిద్దాం భారత్ మాతాకీ జై

  • @satyanarayanakairamkonda4830
    @satyanarayanakairamkonda4830 Месяц назад +50

    మీరు చెప్పే విషయాలు మొత్తం నిజం ధన్య వాదములు

  • @anchevutu4226
    @anchevutu4226 Месяц назад +85

    అసలు ఖాన్ గ్రేస్ ఒంటరిగా ఏక్కడ గెల్చింది అంత గాటబందన్ వాల్లె జై మోడీ జై బిజేపీ 👍

    • @vamsivikasbuddha123
      @vamsivikasbuddha123 Месяц назад

      Ekkada
      Megata partila daya dakshanyalatho gelichindi
      Dmk party tho 10
      Iuml,kc party tho 15
      Communist,aimim party tho 8
      Ncp,siva sena uddav support tho 14
      App support tho haryana 5
      Sp support tho 7
      Jdu support tho 3
      Aiudf support tho 3
      Jmm support tho 2
      67 seats support tho gelichindi
      Sontaga gelichindi 22 seats lone

  • @user-rn5qg6td8t
    @user-rn5qg6td8t Месяц назад +55

    సార్.
    మీరు చెప్పింది అక్షరాల నిజం. మనలోని జ్ఞాన వృద్ధులు కొందరు ఇది తెలుసు కోక ఏదో ఏదో చెప్పుతున్నారు.

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 Месяц назад +28

    మీ వీడియో చూసాక నాకు ధైర్యం వచ్చింది దేశ భవిష్యత్ గురించి
    జయహో మోడీ జీ 🇮🇳🙏🇮🇳

  • @undamatlaraju3922
    @undamatlaraju3922 Месяц назад +60

    హిందువుల అవసరం మోడి కి కంటే...
    మోడీ అవసరం హిందువుల కె ఉంది

    • @eswararaob8940
      @eswararaob8940 Месяц назад +6

      అదే హిందువులు గుర్తించలేదు సోదరా ఒకజాతీ మీద అభిమానం లేనివారు ఉన్నారు అంటే అది హిందువులు లే ప్రపంచములో
      1000 ఎల్లు బానిసత్వం మగ్గేరు
      అది హిందువులు ఇంకా వదలలేకపోతున్నారు జై భారత్
      జై మోడీ

  • @lavakushar4369
    @lavakushar4369 Месяц назад +92

    4వ సారి కూడా బీజేపీ వస్తుంది.

    • @bodagalnagaraj273
      @bodagalnagaraj273 Месяц назад +10

      మన హిందూ జనాలకు బుద్ధి ఉంటే కచ్చితంగా వస్తుంది

    • @alpulasailusailu408
      @alpulasailusailu408 Месяц назад +2

      Jai bjp.. Jai modi

    • @bodagalnagaraj273
      @bodagalnagaraj273 Месяц назад +2

      @@alpulasailusailu408 మన హిందువుల చేతుల్లో ఉంది

  • @srinivasgittha8298
    @srinivasgittha8298 Месяц назад +39

    🙏🌺👍🌺🙏ఇది మాముాలు విజయం కాదు నుారు మంది కౌరవులు 😭🦅😭కలిసి వచ్చి నా ఒక 🙏🌺💪🌺🙏సింహాన్ని ఒక అడుగు కుాడా తగ్గేలా😭😭 చేయ లేక పోయారు🙏🌺🙏🌺👍🌺🙏 జై మెాదీజి🙏🌺👍🌺🙏జై బిజెపి 🙏🌺👍🌺🙏

  • @mahendercherlapally662
    @mahendercherlapally662 Месяц назад +30

    Anna naku BJP ki takuva sets vachayi ani chala badaga undi but ne video chusaka chala happy ga undhi jai BJP🙏

  • @prameeladontula9839
    @prameeladontula9839 Месяц назад +11

    సార్ మీ విశ్లేషణ విన్న తర్వాత కొంచెం ధైర్యం వొచ్చింది, డిప్రెషన్ లోంచి బయటకొచ్చాను సార్ 🙏
    జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳

    • @mallikalapati
      @mallikalapati Месяц назад +1

      Jai Modi Jai hindu jaago hindu

  • @prahladudupanthadi8138
    @prahladudupanthadi8138 Месяц назад +22

    బీజేపీ మళ్ళీ అధికారం లోకి రావడం నాకు చాలా ఆనందం కలిగించింది మీరుకూడా మంచి విషయాలు తెలియచేసారు 🙏🙏🙏

  • @krishnakumari1228
    @krishnakumari1228 Месяц назад +44

    హ్యాట్సాఫ్ టు నరేంద్ర మోడీ జీ 🙏🙏🙏🙏🙏

  • @karunakarguntaka4611
    @karunakarguntaka4611 Месяц назад +9

    మీ విశ్లేషణ చక్కగా వుంది , బాధలో ఉన్న మనసుకు ఊరటానిస్తున్నది , హిందువులకు బుద్ధిరాదు, దేశ ప్రజలు అతుకుల బొంత పార్టీలకు ఓట్లు వేస్తారు . ఖర్మరా బాబు. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @siromani741
    @siromani741 Месяц назад +14

    మెరుచలాబాగా చెప్పారు
    అక్షర సత్యం definit గా indi కూటమిలోనివారంట బీజేపీలోకి వచ్చేస్తారు చాలావరకు

  • @sureshpabbati1969
    @sureshpabbati1969 Месяц назад +59

    మోదీ వయస్సు 73

  • @gravindrareddy3253
    @gravindrareddy3253 Месяц назад +62

    ఓం శ్రీమన్నారాయణ జై శ్రీరామ జై బిజెపి జై భారత ప్రధాని మోదీ 🇮🇳🇮🇳🇮🇳👍👍👍🌹🌹🌹🙏🙏🙏

  • @gayatrijyotish6915
    @gayatrijyotish6915 Месяц назад +45

    ప్రపంచ దుష్ట చతుష్టయం (అమెరికా చైనా బ్రిటన్ కెనడా) సాకారం తో నాటో కూటమి దేశాలు శాడిస్ట్ సైకో కిల్లర్స్ భారత్ లో జరిగే లోకసభ ఎన్నికలలో ఖాన్ గ్రెసు పార్టీ & కో బ్యాచ్ ( సైంధవుని పాత్ర పోషించే ) ను వాడుకుంటూ ఓక మినీ మహాభారత యుద్ధం లో విదేశీ తొత్తులకు బుద్ది చెప్పిన భారతదేశ ప్రజలు. " చెడపకురా... చెడేవు " అనే వాక్కు కరోనా క్యాన్సర్ కంటే ప్రమాదం లో చిక్కుకొని గిల గిల కొట్టుకునే కాలం అమెరికా & కో లకు దగ్గర పడింది.

  • @bhargavisunkoji
    @bhargavisunkoji Месяц назад +43

    3sari కాదు. 4వ సారి కూడా Modiji వస్సాడు❤❤ Modiji❤❤

    • @swamibhaiff9620
      @swamibhaiff9620 Месяц назад

      Age problem 😢 bro , 400 ki seats vasthea age condition rule thesi veyyalani anukundi but possible kaledhu low votes valla

    • @prameeladontula9839
      @prameeladontula9839 Месяц назад +4

      పార్లమెంట్ లో కన్ను కొట్టి, ఫ్లయింగ్ కిస్ ఇచ్చె యెధవకు వోట్లేసారు మన సెక్యులర్ ముసుగులో వున్న హిందూదేశద్రోహులు. 😭
      యూపీలో అంత అభివృద్ధి చేసి మిగులు బడ్జెట్ కి తీస్కెళ్లిన రాష్ట్రం లో యోగిజీకి ఘోరంగా మరకలు గుణ పాటం చెప్పారు. మరకలు ఐక్యంగా ఓటు బ్యాంకుగా మారినప్పుడు, మన హిందువులు ఐక్యంగా ఎప్పుడు ఓటు బ్యాంకు గా మార తారు సార్😭😭
      మోడీగారి కి దేశం బయట శత్రువులు లేరు!
      శత్రువులు భారత దేశం లో నే వున్నారు అధి కూడ స్వజాతి సనాతనులే శత్రువులు అయ్యారు😭
      90 కోట్ల హిందువుల అసమర్ధత,అలసత్వం, అపజయం కనిపిస్తుంది, భగవంతుడు రక్షించాలి హిందువులను. జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳

    • @premavenkataseetharamulu6488
      @premavenkataseetharamulu6488 Месяц назад

      ​@@prameeladontula9839what's app University mutchatlu pettaku ikkada 😂😂😂

    • @AkbArPAshA1723
      @AkbArPAshA1723 Месяц назад

      Esari kastame chaavu debba thagilindi BJP ki NDA alliance ne kapadukovali inka

  • @anandbabu105
    @anandbabu105 Месяц назад +3

    Extremely good!!!!! I love this.

  • @raghurao3696
    @raghurao3696 Месяц назад +7

    Really correct 💯

  • @naveenkumar80
    @naveenkumar80 Месяц назад +17

    Jai Modi

  • @princemhan5865
    @princemhan5865 Месяц назад +57

    అసలు నెహ్రూ కి ఓట్లే రాలేదు కాని గాంధీ pm చేశారు

  • @shankeryadav1741
    @shankeryadav1741 Месяц назад +15

    Jai Ho Modi ji 🙏🙏

  • @prabhakartelikicherla6637
    @prabhakartelikicherla6637 Месяц назад +6

    Excellent analysis

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 Месяц назад +4

    Wonderful analysis 🙏

  • @kalimathasannidhanam6439
    @kalimathasannidhanam6439 Месяц назад +10

    Super ga chepparu.

  • @chinnu9330
    @chinnu9330 Месяц назад +8

    Chaalaa baagundi analysis, Jai BJP

  • @sivaprasadkota5909
    @sivaprasadkota5909 Месяц назад +6

    VERY GOOD INFORMATION AND USEFUL NARRATION WITH GOOD EXPLANATION AND EXAMPLES. SHUBHAM.

  • @user-gd7vd4mh5x
    @user-gd7vd4mh5x Месяц назад +2

    వివరణ విశ్లేషణ ఉత్తమంగా ఉన్నాయి. ధన్యవాదాలు సార్.

  • @neerajtendulkar2821
    @neerajtendulkar2821 Месяц назад +6

    Magnet theory bagundi sodhara ninnati nunchi thala veddekkuthundi only BJP magic' figure dataledu ani
    Mee magnetic theory vinnaka eppudu konchem relax ga anipisthundi shatakoti danyawadalu sodara🙏🏻🙏🏻🙏🏻

  • @anandbabuk7928
    @anandbabuk7928 Месяц назад +2

    బాగా చెప్పావు అన్న, magnate పెద్దగా ఉన్నది అన్నావు, అది సూపర్, ఇప్పుడు చిన్న పార్టీ లు అన్నీ మోడి పక్కకు వస్తాయి, వస్థనే లాభ పడతాయి, లేదంటే నష్ట పోతాయి, సూపర్ బ్రదర్

  • @indra2745
    @indra2745 Месяц назад +2

    Clear ga chepparu....👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻 sir

  • @sivaram2971
    @sivaram2971 Месяц назад +37

    😂😂రిజర్వేషన్ తీసేస్తారా అట రాజ్యాంగం మార్చేస్తారు అట😂😂😂 అని నమ్మిన తెలివి తక్కువ వారు విద్వేషంతో పగతో ఉన్నవారు😂 ఓటు వేయడానికి తెగ స్పీచ్ లు ఇచ్చి బద్దకించి కూర్చున్నవారు ఎటు గెలుస్తుంది కదా అని గ్రౌండ్ వర్క్ తగ్గించిన వారు

    • @shailajaramesh1426
      @shailajaramesh1426 Месяц назад

      Reservation తీసేస్తే,రాజ్యాంగం మారిస్తే తప్పేంటి. అంబేద్కర్ గారే చెప్పారు గా పరిస్థితుల్ని బట్టి రాజ్యాంగం మార్చుకొమ్మని.అలాగే ముస్లింలు మైనారిటీలు ఎలా అవుతారు.వాళ్ళ జనాభా పెరిగింది గా

  • @srikrishnak2975
    @srikrishnak2975 Месяц назад +6

    Super.. Vedio.. 🙏🏻👌🏻

  • @kashivojjalabhaskarachary2395
    @kashivojjalabhaskarachary2395 Месяц назад +2

    Spr గా చెప్పావ్ బ్రో...మీకు ధన్య వాదాలు

  • @hemakiran9093
    @hemakiran9093 Месяц назад +9

    ఇది తాత్కాలిక విజయం ప్రతిపక్షలకు

  • @siromani741
    @siromani741 Месяц назад +28

    మోడీజీ all time record

  • @nagarjunakathi8071
    @nagarjunakathi8071 Месяц назад +6

    Jai Sri Ram 🙏

  • @rameshdaggu5533
    @rameshdaggu5533 Месяц назад +5

    జై హింద్ జై శ్రీ రామ్ 🚩 💯 🚩 🚩 🚩 🚩 🚩

  • @raghugopisetti5744
    @raghugopisetti5744 Месяц назад +11

    2024 సార్వత్రిక ఎన్నిక లఫలితాలు గురించి చాలా స్పష్టంగా వివరించారు.ధన్యవాదాలు.

  • @ravikalpana6708
    @ravikalpana6708 Месяц назад +7

    Super.sir

  • @venkateshknnarayana3274
    @venkateshknnarayana3274 Месяц назад +7

    Perfect Analysis!!
    Keep it up 👍 👍
    May I know your name
    I started listening to the episodes of Mahabharat

  • @bachewalmahesh7930
    @bachewalmahesh7930 Месяц назад +14

    Ayegato modi hi ❌ Modi hi ayega ✅
    Shame on hindus😢

  • @user-kl6rq2sy7n
    @user-kl6rq2sy7n Месяц назад +5

    Eye opening for BJP it should concentrate more on common people and appeasement policy towards Muslims and others should be stopped.

  • @geethab4951
    @geethab4951 Месяц назад +6

    Jai modi 🔥🔥🔥🔥🔥💐💐

  • @trinadhapalavalasa7708
    @trinadhapalavalasa7708 Месяц назад +2

    మంచి విషయం చెప్పినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @malleshamcherka3750
    @malleshamcherka3750 Месяц назад +2

    Good explanation. But we are worry about internal & external anti elements. As a citizen of our country we have to fight anti elements.

  • @MrVenkatesh9999
    @MrVenkatesh9999 Месяц назад +2

    Yes sir super jai modi

  • @venkatachalapathiraothurag952
    @venkatachalapathiraothurag952 Месяц назад +2

    నిజాయితీ తో కూడిన మంచి విశ్లేషణ. ఏ టీవీ ఛానల్ కూడా ఇలా నిజాలు చెప్పలేదు. ధన్యవాదములు 👌👌👌👌

  • @kodukulasanathkumari1941
    @kodukulasanathkumari1941 Месяц назад +8

    This is modi victory our pm modi

  • @naregudamreddy4560
    @naregudamreddy4560 Месяц назад +8

    Mana Hindu buddimantulu votes veyaledu

  • @SwamiMA
    @SwamiMA Месяц назад +5

    👌 Jai. B. J. P❤❤❤❤

  • @shimha7568
    @shimha7568 Месяц назад +16

    జైబిజెపి జైమోడిజీ జైభారత్ జైశ్రీరాం శ్రీరామరక్షసర్వజగధ్రక్ష

  • @mounikabrahmoju
    @mounikabrahmoju Месяц назад +2

    Bha chepparu.....jai modi jee

  • @parameswarkatireddy4006
    @parameswarkatireddy4006 Месяц назад +8

    Karma returns sir.
    Do you remember what modiji gifted to Chendra babu nayudu garu during THIRUPATHY MEETING , POT of mud collected from parliament premises. Same gift 🎁 is returning back from AP for the better prosperity of Andrapradesh. Never underestimate any body. JAI BHARAT MATA KI 🙏 🎉🎉🎉🎉

  • @lathavelle4880
    @lathavelle4880 Месяц назад +32

    సర్వే హిందువులను మాత్రమే చేసినట్టున్నారు.
    మిగతా వారిని సర్వే చేసినా వారు చెప్పేది ఒకటి. ఓటేసేది వారి పార్టీకి.

  • @thirumalaiahp7478
    @thirumalaiahp7478 Месяц назад +3

    It is great victory.

  • @balachandra8408
    @balachandra8408 Месяц назад +7

    420 Congress 🤬🤬

  • @PJ_Reddy791
    @PJ_Reddy791 Месяц назад +3

    Real issues is MIDDLE-CLASS FAMILIES BEARING MORE TAX POLICIES.

  • @GongallaMallikarjun-bn2ef
    @GongallaMallikarjun-bn2ef Месяц назад +1

    100℅Right Anna

  • @user-hu6iz8kw8c
    @user-hu6iz8kw8c Месяц назад +1

    Good and realistic speech.

  • @K.BSURESH-hf5th
    @K.BSURESH-hf5th Месяц назад +9

    🇮🇳🚩Jai BJP 🚩🇮🇳

  • @chandrababu235
    @chandrababu235 Месяц назад +1

    Good speech 🙏🙏🙏

  • @Jai-hind.Sreeram
    @Jai-hind.Sreeram Месяц назад +9

    Modi saab age 73 years

  • @mohanraochippala5937
    @mohanraochippala5937 Месяц назад

    Hats off to you. Very good analysis

  • @rathnaprabhasettem5820
    @rathnaprabhasettem5820 Месяц назад +1

    Super analysis

  • @sureshdurgam6708
    @sureshdurgam6708 Месяц назад +6

    Jai BJP jai Modi ji

  • @user-xr9gz4lz4t
    @user-xr9gz4lz4t Месяц назад +3

    Jai నరేంద్ర మోడి జై భారత్ 🙏🙏

  • @paladivenugopal1930
    @paladivenugopal1930 Месяц назад +1

    Super analysis sir

  • @shobanbabuchintapatla745
    @shobanbabuchintapatla745 Месяц назад

    Good explanation sir
    100%correct cheparu

  • @radhakrishnapochincharla5210
    @radhakrishnapochincharla5210 Месяц назад

    అద్భుతమైన విశ్లేషణ

  • @erigalaprasadreddy8270
    @erigalaprasadreddy8270 Месяц назад +1

    అద్భుతమైన వివరణ మిత్రమా,మీ వివరణ చాలా బాగుంది, మూడు నెలలు ఆగితే చాలు కాంగ్రెస్ అనుకూల పార్టీలు,అడ్రస్ ఉండవు.

  • @chintusakunthala8258
    @chintusakunthala8258 Месяц назад

    Super విశ్లేషణ

  • @sanvyfashions2292
    @sanvyfashions2292 Месяц назад +3

    బిజెపి నాలుగు అడుగులు వెనక్కి వేసి ఉండొచ్చు ఈ ఎన్నికల్లో. కానీ వచ్చి ఎన్నికల్లో ఇంతకు రెట్టింపు వేగంతో ముందుకు దూసుకు వస్తాది అదే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. జై బిజెపి జై మోదీ గారు 🙏🙏🙏

  • @user-im7cm4wp7h
    @user-im7cm4wp7h Месяц назад +4

    నెహ్రూకి ఒక ఓటు కూడా రాకుండా ప్రదాని అయ్యాడు, కాకపోతే 3 సార్లు ప్రజలచే ఎన్నికయ్యాడు. 1952,1957,1962 లో

  • @jsubrahmanyam8221
    @jsubrahmanyam8221 Месяц назад +1

    Super message💐
    Tq

  • @SwamiMA
    @SwamiMA Месяц назад +3

    Jai. Sreeram
    Jaiho. Modiji
    Jai. Bjp

  • @bollipallisrinivasreddy8789
    @bollipallisrinivasreddy8789 Месяц назад +1

    Very great

  • @lateeshkasukurthi3622
    @lateeshkasukurthi3622 Месяц назад +6

    All time bjp wins

  • @hergewarjyothi3761
    @hergewarjyothi3761 Месяц назад

    చాలా బాగా analysis చేశారు Sir
    జ్ఞానము రావాలి Sir మోడీ is Great leader

  • @saibabag.3823
    @saibabag.3823 Месяц назад +1

    Good and positive hopeful analysis

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Месяц назад

    మోడీగారి వయస్సు 62కాదు సార్ 72సంవత్సరాలు 🙏మోడీ గారికి యోగుల, మహాత్ముల,ఆశీర్వాదములతో పాలనా చేస్తున్నారు చాలా అద్భుతం గా చెప్పారు సార్ మీరు చెప్పిన అన్నివిషయాలు 100%కరెక్ట్ వచ్చే ఎన్నికలకి ఎలా 400 mp సాధించాలో బీజేపీ కి బాగా తెలుసు

  • @user-ib1pn6pr4j
    @user-ib1pn6pr4j Месяц назад +5

    🌹🌹🌹🇦🇮🇮🇳షేర్ డ్రీమ్స్ - బ్రైట్ ప్యూచర్ 🌹🌹🌹🇦🇮🇮🇳

  • @bandamvenkateswarlu8540
    @bandamvenkateswarlu8540 Месяц назад +3

    Jai modi jai bjp jai sri ram

  • @suneelsai_e4123
    @suneelsai_e4123 Месяц назад +1

    It's a little setback for the BJP and need to learn from failure.
    But it's great to hear and the BJP will be in govt for the 3rd time.🙂.

  • @lingaiahmatham5521
    @lingaiahmatham5521 Месяц назад +3

    Jai BJP jai Modi ji jai shree ram

  • @krisvet1951
    @krisvet1951 Месяц назад

    Excellent analysis. My salutes to you for comprehensive research and round up… Appreciated 😀👏👏👏👏

  • @srinivastarala5494
    @srinivastarala5494 Месяц назад +3

    Jai modi

  • @sribhashyamramacharyulu464
    @sribhashyamramacharyulu464 Месяц назад

    Very good analysis, Thank you sir, Jai Shree Ram....

  • @kpnaidu9999
    @kpnaidu9999 Месяц назад +1

    మన ప్రజాస్వామ్యం చాలా ప్రమాదకరం.
    ద్విపార్టీ విధానం ఉండాలి.....

  • @goumatha1
    @goumatha1 Месяц назад

    జైశ్రీరామ్. మీ ఎసస్మెంట్ చాలా బాగుందండి, అభినందనలు.🎉

  • @surya7141
    @surya7141 Месяц назад +3

    Jai Modi❤

  • @seetharamaiahbommaraju4200
    @seetharamaiahbommaraju4200 Месяц назад

    Good message, thank you

  • @prasunadevi6077
    @prasunadevi6077 Месяц назад

    చాలా బాగా వివరించారు ❤❤

  • @lakshminarayanasindiri9586
    @lakshminarayanasindiri9586 Месяц назад +7

    Modi gari age 73

  • @vasanthas129
    @vasanthas129 Месяц назад

    జైహింద్
    జై శ్రీ రామ్
    Jai Modiji
    చాల చక్కగా వివరించారు సార్
    ధన్యవాదములు

  • @lateeshkasukurthi3622
    @lateeshkasukurthi3622 Месяц назад +21

    Congress is very waste