UAE Deports University Student For Backing Palestine | Raka Lokam | K R Sudhakar Rao

Поделиться
HTML-код
  • Опубликовано: 7 окт 2024
  • Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
    For More Details:
    Facebook: / rakasudhakarrao
    Twitter: / rakasudhakarrao
    Analysis : K R Sudhakar Rao
    Camera-Editing-Gfx : Surya

Комментарии • 217

  • @Mywishtimepass
    @Mywishtimepass 2 месяца назад +38

    మన దేశంలో కూడా అలాంటి కఠినమైన శిక్షలు అమలు చేయాలి…

    • @srinivasjatavath6460
      @srinivasjatavath6460 2 месяца назад +2

      Yes.....

    • @syedsamdani6129
      @syedsamdani6129 2 месяца назад

      Arab countries leaders are slave to America and Israel.
      Did we are slave to any country.

  • @sinujungaveni8176
    @sinujungaveni8176 2 месяца назад +28

    అరబులకు ప్రపంచ పరిస్థితి అర్థం అయింది సార్

  • @madhusudhanvemula6946
    @madhusudhanvemula6946 2 месяца назад +53

    ఈరోజు ఇజ్రాయిల్ రేపు మన దేశాన్ని నామరూపం లేకుండా చేస్తారు జై శ్రీరామ్

    • @LahariMathyala
      @LahariMathyala 2 месяца назад

      Inka em Jai sreeram... Hindus are destructors of Hinduism... Rahul Malli masjid kattistha Ani promise chesadu Ani talks osthunnaye 2034 varaku...valla aim Hindus ni break cheyadam aa

  • @rajashekhar2212
    @rajashekhar2212 2 месяца назад +49

    గుడ్ ఇన్ఫర్మేషన్ సార్ మనదేశంలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి.

  • @muthyapuchakrapani511
    @muthyapuchakrapani511 2 месяца назад +43

    భారత దేశం లో భారత్ హిందువుల కు వ్యతిరేకంగా ఎవ్వరేమి మాట్లాడినా ఈ సుడో సెక్యులర్ పార్టీలు మాట్లాడినా వారికి మద్దతుస్తున్నారు దౌర్భాగ్యం ఏమి అంటే ప్రతిఒక్కరికీ వారి ఓట్లు కావాలి .

    • @LuCipher321
      @LuCipher321 2 месяца назад

      వారికి ఓటు వేసేది చవట హిందువులేగా

  • @singothuyedukondalu4133
    @singothuyedukondalu4133 2 месяца назад +12

    ఇలాంటి వాళ్ళు...అందరు వాళ్ళ స్వార్థం లో clearity గా వున్నారు కాబట్టి అందుకే మన చట్టాలు అమలు చేసే వ్యక్తులు కఠినంగా అమలు చేయాలి...🙏🇮🇳🕉️🇮🇳🙏

  • @RokkamKrishna
    @RokkamKrishna 2 месяца назад +20

    జై రాకలోకం జై జై రాక లోకం

  • @tirupurshoppingmallvizag
    @tirupurshoppingmallvizag 2 месяца назад +12

    పాలస్తీనా ప్రేమికులు ఈ విడియో చూస్తారని వారి ప్రేమ మరింత మందితో పంచుకోవాలని కోరుతున్నా ముస్లిమ్ దేశాలకు లేని ప్రేమ వీరికెందుకంటే బారత్ విమర్శించేందుకు హమాస్ ని వెనకేసుకోస్తున్న పాలస్తీనూయులకు తగిన శాస్తి

    • @LuCipher321
      @LuCipher321 2 месяца назад

      నువ్వు అలాగే పగటికలలు కంటూ ఉండు

  • @basuthkerdattatreyarao4799
    @basuthkerdattatreyarao4799 2 месяца назад +17

    జైశ్రీరామ్ రాక గారు 🙏

  • @venkatvedula793
    @venkatvedula793 2 месяца назад +10

    మొన్నటి లోక్సభలో ఒకాయన సభ్యత్వ ప్రమాణస్వీకారం రోజున జై పాలస్తీనా అని కూశారు మరి వీరిని ఎక్కడికి పంపాలి.

  • @dhanvantariaripirala6275
    @dhanvantariaripirala6275 2 месяца назад +6

    మీ రాజకీయ విశ్లేషణ బాగుంది .

  • @rajuega2652
    @rajuega2652 2 месяца назад +51

    సిగ్గులేని సోరోస్ బిడ్డలు

  • @murthymvs7456
    @murthymvs7456 2 месяца назад +29

    మన దేశంలో ఏదైనా అనుకో...ఒక్కటి మాత్రమే పడే అది ఆనకూడదు..ఆది భారతమాతకు జై..అంటే సెక్యులర్స్ ఫీల్ అవుతారు రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ఆరుస్తాడు...హిందువులను తిడతాడు...

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 2 месяца назад +5

      బాగా చెప్పారు అటువంటి దరిద్రవాతావరణం మన దేశ చచ్చు ప్రత్యేకత!

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 2 месяца назад +1

      adento .. o.. Rahul ki Hinduvulu antey asalu nachhadhu. kaani Hindu votes kavalanta

  • @ShashiBhushan-bj9xr
    @ShashiBhushan-bj9xr 2 месяца назад +15

    మన దేశంలో ముస్లిమ్స్ చాలా స్వేచ్ఛగా మరియు ప్రభుత్వ స్కీమ్స్ ఎంజాయ్ చేస్తూ ప్రతి భార్య భర్త ఇంటిలోనే ఒక క్రికెట్ టీమ్ తయారు చేస్తున్నారు
    అరబ్ ముస్లిమ్స్ వాళ్ళ దేశంలో ఇంతస్వేచ్ఛగా లేరు

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 2 месяца назад +40

    కాంగ్రెస్ ముక్త్ భారత్ కావాలి

    • @saraswathisunku3401
      @saraswathisunku3401 2 месяца назад

      Then sir, please do not vote for unreal, unecessary freebies. Bharath will be congress mukt.

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783 2 месяца назад +7

    దేశ ద్రోహులను అరెస్ట్ చేసి బిర్యాని పెట్టకూడదు. ఎన్కౌంటర్ చేయాల్సిందే

  • @kanchivenkateswarlu7328
    @kanchivenkateswarlu7328 2 месяца назад +16

    ఇటువంటి వాళ్ళందరికీ మొగుడు యోగి ఆదిత్యనాథ్

  • @venkatanarasimhasharma1369
    @venkatanarasimhasharma1369 2 месяца назад +12

    మొగుడు ఎర్రోడైతే మగాళ్ళంతా నాకు బావలేఅందని నాటుసామెత.ఇక్కడి వ్యవస్థ ఎర్రిమొగుళ్ళాంటిది.ఎవరినైనా భుజాల కెత్తుకోవచ్చు.వారిబావలు వారిష్టం అడగటానికి మీరు ఎవరూ

  • @chandrashekarpratapa
    @chandrashekarpratapa 2 месяца назад +26

    OYC గారి లోకసభలో జై పాలస్తీనా నినాదం అతన్ని disqualify చేయాలని దుమారం రేగింది కాని అది సద్దు మణిగింది! OYC పట్ల అవ్యాజ ప్రేమ ఎందుకు? ఆయన చట్టానికి అతీతుడా

    • @Hero-zq2bm
      @Hero-zq2bm 2 месяца назад +4

      Vadu oka plan prakaram chesadu vadini disqualifi chesthey civilians ki godavalu pedathadu

    • @LahariMathyala
      @LahariMathyala 2 месяца назад +3

      Neku logic artham ithada ledhu... Vadi plan prakaram aa annadu... Jai palestine jai bheem annadu... Disqualify cheyali ane annadu chesthe vadi party ni desham antha extend cheyali Anedhe plan... Jai palestine anandhuku jai bheem anandhuku Ani lolli chestharu... Dalit vote bank kuda sampadinchi vallanu convert cheyadam aa vadi plan... International support kuda dorkuthadi... Avadu dekakapoye sariki vadi plan utter flop indi

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 2 месяца назад +2

      Prema ledhu... doma ledhu. kevalam allarlu godavalu create cheyadamey kadaa aa bratukulu..

  • @VijayKumar-vy8uo
    @VijayKumar-vy8uo 2 месяца назад +21

    ఫేక్ చెక్కర్ జూబర్ గాడు ఫాక్ట్ చెక్ చేసి అది నిజం కాదు అంటాడు, దువ్వ రాటు గాడు అదంతాfake అని వీడియో చేస్తాడు😂

  • @subhash7588
    @subhash7588 2 месяца назад +20

    రాకా సార్ నమస్తే , దీనిని బట్టి చూస్తే ఏమి అర్థం ఏమిటంటే అరబ్ దృష్టిలో పాలిస్తినా దేశం ఒక అంటరాని దేశం ఒక టెర్రరిస్టుల దేశం .

  • @DhanalaxmiTanne
    @DhanalaxmiTanne 2 месяца назад +8

    Yogigaru manchi shiksha vesaru

  • @ramakumar6295
    @ramakumar6295 2 месяца назад +5

    UAE వారు చాలా మంచి పని చేసారు రాకా గారూ. ఇలాంటి చర్యలు మనదేశం అంతా తొందరలో వస్తాయని ఆశిద్దాం

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 2 месяца назад +3

    JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM RAMARAJYAM KAVALI RAMARAJYAM RAVALI JAI MODIJI

  • @VijayKumar-eq7mm
    @VijayKumar-eq7mm 2 месяца назад +4

    JAI SHRIRAM🚩🚩🚩🚩

  • @PrabhakarSirimalle-tj8xs
    @PrabhakarSirimalle-tj8xs 2 месяца назад +4

    మన దేశంలో ఇలాంటి ఖచ్చితమైన శిక్షలు ఉండాలి, ప్రభుత్వాము ఉపేక్షించడానికి వీలు లేదు

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 2 месяца назад +3

    ఇక్కడ కూడా అలాంటి పనిష్మెంట్స్ వెంటనే అమలు జరగడం ఎప్పుడు చూస్తానో 🙏ధన్యవాదములు రాక సార్ అత్యంత అద్భుతమైన సమాచారం, ఎంత గొప్ప న్యూస్ అయినా ఇంపార్టెంట్ న్యూస్ అయినా సిగ్గులేని ప్రధాన మీడియా చెప్పదు మీ వీడియోస్ కోసం ఎదురు చూస్తూ మీద్వారా తెలుసుకుంటున్నాము అనేకమంది మీకు అనేక ధన్యవాదములు మరోసారి 🙏....,..

  • @Naveen-kv3zz
    @Naveen-kv3zz 2 месяца назад +6

    చట్టాలు అంటే అలాగే ఉండాలి.
    మన చట్టాలు ఉన్నాయి, అలా చూస్తూ కూర్చుండే చట్టాలు.

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 2 месяца назад +4

    గురువు గారు
    భారతదేశంలో ముస్లింల కు ఉన్న స్వేచ్ఛ ప్రపంచంలో ఏ దేశం లో కూడ లేదు. భారతదేశంలో హద్దు లేని ఈ స్వేచ్ఛ వలన హిందు సనాతన ధర్మ పరిరక్షణ కు, హిందుత్వానికి ప్రమాదం ఉంది. ముస్లిం దేశాలలో ఉన్న చట్టాలను మనదేశం లో కూడ వెంటనే అమలు చేయాలి.

  • @komatinarasimha448
    @komatinarasimha448 2 месяца назад +4

    మన పార్లమెంటులో అన్న అసద్ గాన్ని ఏమి చేయలేని దరిద్రపు రాజకీయాలు వున్న దేశం మనది.

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 2 месяца назад +3

    Raka garu namaskar jai Bharath 🙏

  • @ranjithbcm
    @ranjithbcm 2 месяца назад +9

    Sir, Mee nationalist bhavalaku namaskaram.

  • @vishweshwarmaragowni3650
    @vishweshwarmaragowni3650 2 месяца назад +6

    Jai raka sudhakar ji

  • @balasubrahmanyam4045
    @balasubrahmanyam4045 2 месяца назад +5

    కొత్త చట్టం చేస్తే చాలదు. వున్నా చట్టాలు కఠినం గా అమలు చేయాలి. ఇప్పటికే పొలిసు,న్యాయ శాఖల్లో చాలామంది చేరి పోయారు.

  • @bhaskarraovankadaru3580
    @bhaskarraovankadaru3580 2 месяца назад +5

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Saripalliashokkumar
    @Saripalliashokkumar 2 месяца назад +2

    సరి అయిన నిర్ణయం

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 2 месяца назад +3

    Jaisreeram jaimodiji ❤1

  • @RavichandraAdiga-wz1qq
    @RavichandraAdiga-wz1qq 2 месяца назад +5

    Mana desam lo ilanti chattam tevadaniki kudarada sir tukade gang lu parliament lo Jai ane barrister lu

  • @gourishankarashasthrych2240
    @gourishankarashasthrych2240 2 месяца назад +5

    రాకా గారికి నమస్తే,
    వీళ్ళందరూ ఈ దేశంలో ఉంటూ, ఈ దేశపు తిండి తింటూ, అత్యంత స్వేచ్చా వాయువులను పీలుస్తూ, అమితమైన స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ ఒక్కసారైనా ఈ దేశం పట్ల విధేయతను చూపించరా ఎప్పుడైనా???
    ఈ దేశపు జెండాను మోసారా, జై భారత్ అన్నారా???
    ఎవరైతే మన దేశాన్ని కాదని ఇతర దేశాల పట్ల ప్రేమను చూపిస్తున్నారో వారిని ఆయా దేశాలకు శాశ్వతంగా పంపిస్తే బాగుంటుంది.
    ఆ దేశాలకు జే జే లు పలుకుతూ, ఆ దేశాల యుద్ధాల మధ్య ప్రశాంతంగా, ఆనందంగా
    జీవిస్తారు.
    జై హింద్.

  • @parvateeshamghandikota5554
    @parvateeshamghandikota5554 2 месяца назад +3

    అసలైన ముస్లింలు జై పాలస్తినా అనడం లేదు

  • @niharikavadlamani5954
    @niharikavadlamani5954 2 месяца назад +5

    Thank you for the information

  • @SaffronTurtle
    @SaffronTurtle 2 месяца назад +5

    Mana parliament ki antha dammu leka paaye...

  • @rajani6297
    @rajani6297 2 месяца назад +5

    Mana deshamlo chala Mandi deshadrohulu vunnaru. Deenni munde arikattakapovam valla ekkuva Mandi thayarayyaru.oka muslim kuda norethatamledu. Vallanemanali

  • @rajavojjala4717
    @rajavojjala4717 2 месяца назад +6

    Great information sir

  • @ssrao4652
    @ssrao4652 2 месяца назад +3

    ఇలాంటి శిక్షలను మన భారత దేశంలో కూడా అమలు చేయాలి.మన దేశ రాజ్యాంగ మే ప్రాచాత్య దేశాలనుంచి కాపీ చేసి రాసింది కనుక అందుకే ఇప్పుడు ఉన్న పరిస్థితులకి అనుగుణంగా రాజ్యాంగం ను మార్పులు చేయాలి

  • @upendarbayya7994
    @upendarbayya7994 2 месяца назад +5

    Ante Arab Emirates ki telusu vaallu entha pramadakaarulani andukani vaallaku jai angaane ventane University Students Khandatharaalu daatinchaaru
    mari mana daggari kuhana medhavulu Emirates ni choosi emi nearchukuntaro
    Jai Yogi ji🙏🕉🚩

  • @vasanthalakshmi8920
    @vasanthalakshmi8920 2 месяца назад +2

    అన్ని contries తమ చట్టాలు పట్ల alert గా ఉన్నారు. మనం ఎపుడూ

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 2 месяца назад +7

    సార్ రాకా గారు!
    ఈ దేశంలో బ్రతుకుతు, ఇక్కడ గాలి పీల్చుతూ నీరు త్రాగుతూ,తిండి తింటూ,బట్ట కడుతూ
    పాలెస్తీనపై ప్రేమ చూపిస్తారు.వీరిని దేశ ద్రోహులుగా ప్రకటిస్తూ కఠిన శిక్షలు వెయ్యాలి,లేక పోతే పాలెస్తీనాకు పంపించెయ్యాలి.

    • @syedsamdani6129
      @syedsamdani6129 2 месяца назад

      Love because of humanity.
      Arab countries leaders are slave to America and Israel.
      Do we are slave to any country.

  • @swamyasuri9588
    @swamyasuri9588 2 месяца назад +3

    Namaste raka sir

  • @balaco1154
    @balaco1154 2 месяца назад +4

    Owaisi should be terminated fro. Mp seat.... Law n order and supreme court what they r doing....

  • @archisnaturevideos9693
    @archisnaturevideos9693 2 месяца назад +4

    Don't we think the constitution needs to revised as per current situation...

  • @satyanarayanakatta4760
    @satyanarayanakatta4760 2 месяца назад +2

    జై భారత్ జై హో మోడీ జై హో యోగిజి

  • @sailajarani7765
    @sailajarani7765 2 месяца назад +3

    🙏

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 2 месяца назад +3

    Jai Sri ram Jai Sri Krishna

  • @koundinyasa
    @koundinyasa 2 месяца назад +1

    Thank you Raka Garu

  • @pendemjagadeeshwar4303
    @pendemjagadeeshwar4303 2 месяца назад +3

  • @murthikeerthanareddy988
    @murthikeerthanareddy988 2 месяца назад +2

    🙏🙏🙏

  • @mavudichakradhararao3262
    @mavudichakradhararao3262 2 месяца назад +5

    Khatar also is good country. Left liberals kadu videsi brokers.

    • @SaffronTurtle
      @SaffronTurtle 2 месяца назад +3

      No qatar is not pro indian.. Qatar should be kept in the place where it deserves

  • @anuradhapusapati5455
    @anuradhapusapati5455 2 месяца назад +3

    Jai Yogiji Jai Modiji Jai BJP Jai Bharat

  • @surekhayeddanapudi9857
    @surekhayeddanapudi9857 2 месяца назад +2

    🙏🙏🙏🙏🙏

  • @RADHAKRISHNAN-uz3ir
    @RADHAKRISHNAN-uz3ir 2 месяца назад +1

    Your every news is very important for us....❤

  • @sravanakumar7629
    @sravanakumar7629 2 месяца назад +3

    భారత్ లో కూడా ఇలా నీ చెయ్యాలి

  • @RavindranathVeluru
    @RavindranathVeluru 2 месяца назад +1

    GOOD NEWS

  • @DhanalaxmiTanne
    @DhanalaxmiTanne 2 месяца назад +3

    Alanti katina charyale undali okappudu rajula kaalamlo undevi

  • @Hanuman-r6s
    @Hanuman-r6s 2 месяца назад +3

    Indian Captain Rohit sharma is also affected because her wife shared post of All eyes on Rafah. Then she didn't came with Rohit to meet Modi.

  • @subramanivardaraj8258
    @subramanivardaraj8258 2 месяца назад +1

    good all countries should follow them UAE and soudia

  • @komatinarasimha448
    @komatinarasimha448 2 месяца назад +1

    మోదీ రెండు నాలుకల దోరణి రాజకీయాలు మానుకోవాలి బీజేపీ కార్యకర్తలలో ఆలోచన మొదలైంది తస్మాత్ జాగ్రత.

  • @ramkrishna5379
    @ramkrishna5379 2 месяца назад +1

    Good

  • @mavudichakradhararao3262
    @mavudichakradhararao3262 2 месяца назад +4

    Funds vasthe yenni veshalu ayina vestharu ee student vedhavalu.

  • @gopalraonadupuru5921
    @gopalraonadupuru5921 2 месяца назад

    Correct sir meru chepthundi thanks

  • @somupeguda3218
    @somupeguda3218 2 месяца назад +1

    👌👍🙏🙏🇮🇳

  • @laxminarayanakazipeta4187
    @laxminarayanakazipeta4187 2 месяца назад

    Super ANALYSIS namaste

  • @specdatasystems
    @specdatasystems 2 месяца назад +1

    Super content sir,

  • @Raithubiddareality1212
    @Raithubiddareality1212 2 месяца назад +9

    ఈ దేశంలో ప్రజలే అత్యంత అవినీతిపరులు దేశద్రోహులుగా తయారైనారు.ముస్లింలకు ఒక న్యాయం హిందువులకు ఒక న్యాయం మరో మతానికి మరో న్యాయం.జై పాలస్తీనా అన్నా కూడా అసదుద్దీన్ అనే గాడిదను అరెస్టు చేస్తే వాడు మరోలా రాజకీయాలూ మొదలు పెడతాడు అందుకే వాడి మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరం.చివరికి పాకిస్థాన్ జిందాబాద్ అన్నా ఏం చేయాలేని దుస్థితి.చివరికి దేశద్రోహులు పార్లమెంటుకు ఎన్నిక కావడం విచిత్రంగా ఉంది

  • @phanirajurdg6353
    @phanirajurdg6353 2 месяца назад +1

    👌

  • @RamaRaju-yf5qu
    @RamaRaju-yf5qu 2 месяца назад +3

    Here in India no HUMAN BEING said JAI KASHMIR PANDIT ! JAI KASHMIR PANDITS !

  • @veerabhadraroavanka4277
    @veerabhadraroavanka4277 2 месяца назад +1

    🎉🎉🎉

  • @504venu
    @504venu 2 месяца назад +1

    జై భారత్ జై శ్రీరామ్

  • @dhanvantariaripirala6275
    @dhanvantariaripirala6275 2 месяца назад

    Thanks

  • @ksreddycloud9506
    @ksreddycloud9506 2 месяца назад +1

    👍

  • @srinivasaraop8874
    @srinivasaraop8874 2 месяца назад +2

    Unfortunately nothing happens in India.

  • @vasudeva4132
    @vasudeva4132 2 месяца назад +1

    JAISRIRAM

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 2 месяца назад +1

    Jai Kashmiri Pandits Jai Bharath 🙏

  • @leelavathikosuri975
    @leelavathikosuri975 2 месяца назад +1

    Yes we have this rule's in abudhabi. And we are proud abudhabi rules. if anyone do the mestak. same rules .

  • @srinivasjatavath6460
    @srinivasjatavath6460 2 месяца назад +1

    Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....

  • @ompsnreddyreddy9767
    @ompsnreddyreddy9767 2 месяца назад +1

    Jai shree Raam

  • @sriranga1000
    @sriranga1000 2 месяца назад +2

    ఈ వార్త ఒవైసి గాడికి చెప్పాలి

  • @pramodvenna
    @pramodvenna 2 месяца назад +2

    Jai shree Ram

  • @BhaskarraoM-tf7fn
    @BhaskarraoM-tf7fn 2 месяца назад

    Your narration is superb sir.

  • @kantemallikarjunaraoswami2541
    @kantemallikarjunaraoswami2541 2 месяца назад

    Good analysis sir

  • @kadarivenkataiahyadavkadar2520
    @kadarivenkataiahyadavkadar2520 2 месяца назад +2

    Jai sri ram

  • @Hanuman-r6s
    @Hanuman-r6s 2 месяца назад +4

    Palestine Ane vallani volunteers ga Palestine pampinchali including bollywood heroines. Bollywood vallani Afghanisthan lo oka month pampinchali. Appudu telustundhi manam emi mataladali. Manam entha lucky Ani.

  • @ydder41
    @ydder41 2 месяца назад +2

    🕉️

  • @leelavathikosuri975
    @leelavathikosuri975 2 месяца назад +1

    Im so happy with abudhabi rules. Thank god we don't face any problem Here

  • @kkalluri1
    @kkalluri1 2 месяца назад +4

    పార్లమెంటు లోనే పాలస్తీనా కి జై అన్న ఓవైసీ నీ ఏమీ చేయలేక పోయిన అసమర్థ కేంద్ర ప్రభుత్వం... కాదని అనగలరా?

    • @charudattasarmagullapalli7487
      @charudattasarmagullapalli7487 2 месяца назад

      మీరు చెయ్యగలరా సర్

    • @kkalluri1
      @kkalluri1 2 месяца назад

      @@charudattasarmagullapalli7487 నేను స్పీకర్ అయ్యి ఉంటే , తప్పకుండా వాడిని పీకేసే వాడిని...

  • @jcreddy1152
    @jcreddy1152 2 месяца назад +1

    The MP who said jai palastine in parliament should be sent to palastina.He never respect Bharath

  • @pasulamuthyamreddy7489
    @pasulamuthyamreddy7489 2 месяца назад +1

    Good decision. In India it shall be implemented.

    • @RADHAKRISHNAN-uz3ir
      @RADHAKRISHNAN-uz3ir 2 месяца назад +1

      But Congress will start agitations with other opposition parties 😊

  • @ghantasalanagendraprasad1894
    @ghantasalanagendraprasad1894 2 месяца назад +3

    Eee panini mana waaru kuda cheste baguntadi

  • @chundurisubrahmanyam675
    @chundurisubrahmanyam675 2 месяца назад

    Jaisreeram

  • @sivakoppula2097
    @sivakoppula2097 2 месяца назад

    Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳