Sri Gurubhyo Namaha. All your videos are excellently presented. Your concern for the people desirous to have quick grasp of Upanishads is highly commendable. God bless you with more energy and patience so that we will get many gems from you.
Namaskaaram Sir for your valuable information and explanation of Mandukyopanishad. We are blessed to have awareness of the knowledge in clear cut way. Thousands of namaskaarams to your feet heartfully.
Sir Excellent narration in Lucid language with sweet voice about Mundokopanishad which is very sacred and secrect not known to anybody.Today it is reavlefd by your kind heart.zThanks.We need All Upanishands in trlugu in Lucid language for ordinary persons like Us.GOD BLESS YOU.
ఎవ్వరికీ ఏమీ తెలియని వైదిక కాలంలో ఋషులు ఊహాజనితంగా చెప్పిన ప్రతి దాన్ని అజ్ఞానులైన ప్రజలు నమ్మారు. ఈ ఆధునిక కాలంలో కూడా మనం వాటినే ప్రామాణికాలుగా భావించటం అర్థ రహితం. ఉదాహరణకు సృష్టి గురించి అప్పుడు ఈ ఉపనిషత్తులో చెప్పినది అబద్ధమని ఇప్పుడు శాస్త్రీయంగా తెలుసుకుంటున్నాము. మనం వేదాలు, ఉపనిషత్తుల సంస్కృతి గురించే స్మరించు కుంటూ, గుడ్డిగా పూర్తిగా నమ్ముతూ ఉంటే ముందుకు సాగలేము. మనలను మనం సంసకరించు కోవాలి.
మనకి ఉపయోగపడేవి స్వీకరిద్దాం, కానివి విడిచిపెడదాం.. ఏ సనాతన ఋషి/దేవుడు వీటిని నమ్మకపోతె నరకంలో వేస్తాం, నరికేస్తాం అనట్లేదు... ఇప్పటి గొప్ప శాస్త్రవేత్తలు ఉపనిషత్తుల గురించి ఏం చెప్పారో ఒకసారి చూడండి. science.thewire.in/society/history/erwin-schrodinger-quantum-mechanics-philosophy-of-physics-upanishads/ decipheringvedas.wordpress.com/2020/04/09/some-quotes-from-great-person-for-vedas-and-hindu-scriptures/
*JiJNASA🏹WellDONE🏹🔺* hai andi mi comment curect ga vundi good small request Cities lo bypass roads lo matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu thank youHai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲RUclips channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you
Thanks for watching and providing your suggestion. could you please let me know the right title, I will correct it if needed. ముండకోపనిషత్తు te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B1%81%E0%B0%82%E0%B0%A1%E0%B0%95%E0%B1%8B%E0%B0%AA%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B7%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81
@@PammiSatyanarayanaMurthyIn the Bhagavad Gita, Lord Krishna talks about the Vedas and their role in Chapter 10, Verse 20: "aham ātmā guḍākeśa sarva-bhūtāśaya-sthitaḥ ahaṁ ādiś ca madhyaṁ ca bhūtānām anta eva ca vedyam pavitram oṁkāra ṛk-sāma yajur eva ca" This verse can be translated as: "I am the Self, O Gudakesha, seated in the hearts of all creatures. I am the beginning, the middle, and the end of all beings. Among the Vedas, I am the Sama Veda; I am the mind; I am the senses; I am the living beings." In this verse, Lord Krishna highlights His presence as the Supreme Being in all living beings and His association with the Vedas, particularly emphasizing His identification with the Sama Veda among the sacred scriptures.
@@PammiSatyanarayanaMurthyI apologize for any confusion in my previous responses. The Bhagavad Gita does not explicitly mention the word "Upanishads" or provide specific commentary about them. However, the Gita's teachings and philosophy are closely aligned with the principles found in the Upanishads, which are a significant part of Hindu philosophy and scripture. The Upanishads contain profound spiritual and philosophical teachings that explore topics such as the nature of the self (Atman), the ultimate reality (Brahman), and the path to spiritual realization. The Bhagavad Gita, as a conversation between Lord Krishna and Arjuna, conveys similar philosophical concepts and provides guidance on how to attain spiritual wisdom and liberation. While the Gita doesn't explicitly mention the Upanishads, its teachings are consistent with the broader Vedic and Upanishadic traditions, emphasizing the pursuit of self-realization, devotion, and the realization of the ultimate truth.
Please correct grammar mistakes many. Spelling and grammar must be corrected. As it's a very deep knowledge.Please maintain proper spelling. Vijayasaradhi Duggirala.
Meeru eyes... kallu ni (toddy) laaga palukutunnaaru... Kaallu kooda (la kaakumdaa alaa.. ) naalika madatapetti palakaali.. spastam gaa palaki ee video ki viluva penchagalaru
ఇన్ఫర్మేషన్ మొత్తం తప్పు చాలా రాంగ్ గా ఉంది ఇదే youtube ఛానల్ లోనే పండిత గోపదేవ్ శాస్త్రి గారి వేద ప్రవచనాలు అని సెర్చ్ చేస్తే 11 ప్రవచనాలు వస్తాయి చాలా వాస్తవంగా అద్భుతంగా ఉన్నాయి వీళ్ళందరూ పొట్టకూటి విద్యలు పొట్టకూటి ప్రవచనాలు పొట్టకూటి చానల్స్ మాత్రమే ధర్మాన్ని అధర్మ పాలు చేసే దుర్మార్గులు వీళ్ళు
ముండకోపనిషత్తు లో చెప్పబడింది ఏదైనా మానవ సమాజం కు ఉపయోగ పడేది ఉందా? ఎన్ని అబద్ధాలు చెబుతున్నారు రా మీరు మీరు చెప్పే ఒక్కదానికైనా రుజువు ఉంటుందా బ్రహ్మలోకం ఉంటుందా స్వర్గాలు ఉన్నాయా ఈ ఉపనిషత్తులో చెప్పబడ్డది ఏదైనా మానవ సమాజానికి ఉపయోగపడేది ఉందా మత గ్రంథాల్లో చెప్పబడి ఏదీ మానవ సమాజానికి ఉపయోగపడేది కాదు యజ్ఞలు యాగాలు క్రతువులు ఎవరికోసం వాటి వల్ల జరిగే ప్రయోజనం ఏమిటి ఈ అర్థమయ్యే గాజులు చేయని దేశాలు భారతదేశం కంటే ఎన్నో వందల రెట్లు అభివృద్ధి చెందాయి ఎందుకు? మతము ప్రశ్నించనివ్వదు ప్రశ్నిస్తే మతము బ్రతకదు మతం ద్వారా చెప్పబడే ప్రతి ఒక్కటి కూడా కేవలం కల్పితాలు ఊహలు. ఈ భూమ్మీద బ్రతుకుతున్న సమస్త జనావళి మతం ద్వారా బ్రతకడం లేదు శ్రమ ద్వారా మాత్రమే బ్రతుకుతున్నాయి. శ్రమ ద్వారా సంపద వస్తుంది సంపద ద్వారా జీవన ప్రమాద స్థాయి పెరుగుతుంది మానవ సమాజంలో మెరుగైన జీవితానికి కారణం సంపద సృష్టికి కారణం మానవ శ్రమ ప్రపంచంలోని సమస్త ప్రజానీకం అనుభవిస్తున్న సమస్త సౌకర్యాలు వెనక శ్రమ మాత్రమే ఉన్నది మతము లేదు శ్రమ చేసే సమాజానికి మతం లేకపోతేనే అద్భుతమైన జీవితం ఉంటుంది.
డాక్టర్ గారు, ముందుగా, మీరు మొత్తం వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరియు అభినందనలు.. ఈ వీడియోలో కేవలం భావం/ట్రాన్సిలేషన్ మాత్రమే తెలపబడింది. దీని ఉద్దేశ్యం ఉపనిషత్తుని పరిచయం చేయటం మాత్రమే లేదా మననం చేసుకొవటం కోసం. ఉపనిషత్తుని సద్గురువుల దగ్గర అధ్యయనం చేస్తే అందులో నిగూఢార్ధం మరియు గొప్పతనం అవగాహన అవుతుంది, ఇది నా స్వానుభవం. మీకు ఒక విజ్ఞప్తి, సనాతన ధర్మం బోధనలతో విభేదించొచ్చు కాని విరోధించకండి. మనుషుల్ని మనుషుల్లా బ్రతకనిచ్చేది, మనుషిని భగవంతుడు కావటానికి మార్గం చూపేది ఒక్క సనాతన ధర్మం మాత్రమే. Please see the below links for the comments on Upanishads from Great Scientists. Schopenhauer had declared, “In the whole world there is no study so beneficial and so elevating as that of the Upanishads. It has been the solace of my life. It will be the solace of my death.” science.thewire.in/society/history/erwin-schrodinger-quantum-mechanics-philosophy-of-physics-upanishads/ decipheringvedas.wordpress.com/2020/04/09/some-quotes-from-great-person-for-vedas-and-hindu-scriptures/ Please try below links if you would like to understand the upanishads logically, there are many discourses on upanishads from multple Gurus but I am suggesting these videos because you are logical thinking person (as per my understanding from your comment), Pujya Prem Siddharth ji teaches very logically. www.youtube.com/@vyakhyatv/videos www.shastra4u.in/product-category/upanishads/
హిందూ మతం అనేసరికి అందరూ మేధావులే.... మిగతా మతాల జోలికి పోరు. ఎందుకంటే హిందూమతం లో వాళ్ళు ఏమి అనరు అనా మీ అభిప్రాయం కదా.... నేను phd చేశాను తెలుగు సాహిత్యం మీద.... ఒక తక్కువ కులానికి చెందిన వాడిని అయిన హిందూ మతం అంటే నాకూ చాలా గౌరవం.... నమ్మకం..... వివేకానంద శంకరచర్య అంటే ఎనలేని అభిమానం. I follow hinduisam with proud
మీకు ఇష్టం లేకపోతే, నమ్మకం లేకపోతే వదిలివేయండి, అంతే కానీ ద్వేషం ఎందుకు ? మీలా ఇతరులను ద్వేషిస్తూ అశాంతితో బ్రతకడం కంటే, వేద ఋషులలాగా సర్వత్రా ఏకత్వాన్ని, భగవంతుణ్ణి చూస్తూ శాంతితో, ప్రేమతో బ్రతకడమే మేలు. అభివృద్ధి అంటే ప్రకృతిని నాశనం చేస్తూ సదుపాయాలు, సౌకర్యాలు పెంచుకోవడం కాదు, మీరెన్ని పెంచినా అవేమీ పూర్తి తృప్తిని ఇవ్వవు. మనిషి ఆశకు హద్దు లేదు. ఉన్నదాంట్లో తృప్తి పడి ఆనందంగా, శాంతిగా బ్రతకడమే ఉత్తమమైన మార్గం.
ఆపవయ్యా స్వామి ఎవరు స్వామి నువ్వు ఎక్కడ నుంచి వస్తారు దేవతల కంటే ముందు జన్మించడం ఏమిటి దరిద్రపు గొట్టు మాటలు సంపూర్ణ జ్ఞానం ఉంటే వేదం గురించి మాట్లాడండి లేకపోతే అవమాన పాలవుతారు తస్మాత్ జాగ్రత్త ఫస్ట్ భగవంతుడు అంటే ఏమిటో ప్రజలకు తెలియజేయండి ఈ విశ్వంలో ఎన్ని శాశ్వతంగా ఉంటాయి అవి ఏవి వాటి గురించి చెప్పండి ఆత్మ అంటే ఏంటి ప్రకృతి అంటే ఏమిటి భగవంతుడు అంటే ఏమిటో వివరణ ఇవ్వండి ఆ తర్వాత నాలుగు వేదముల గురించి తర్వాత పబ్లిక్ చూద్దాం ఏ దేవుడు జన్మ తీసుకోడు సినిమాకి ప్రతి ఒక్కటి మానవుడు అవుతారు అప్పుడు ప్రచారాలు చేసి అవమాన పాలు అవ్వకూడదు ఇప్పటికే హైందవ జాతి చాలా అవమాన పరుస్తూ ఉంది
Atma 🙏, jijgynasa kaligina variki mee sandesam , vaka apoorvamyna varam , om parabramhane namaha
Yes
భావమే ప్రధానం మీరు తీసుకున్న అంశమే ఎంతో పవిత్రమైనది మరియు ఉన్నతమైనది. 🙏🙏
🙏🙏🙏
మీ స్పీచ్ లో స్పష్టతను పెంచుకోగలరని మనవి.
తప్పకుండా, ధన్యవాదాలు..🙏🙏🙏
స్వామీ,దయచేసి ల అక్షరానికి ళ అక్షరానికి బేధంచూపించగలరు,కుదరనిపక్షంలో విరమించుకొని పలుకగలవారిచేత చెప్పించవలసినదిగా ప్రార్ధన. తీసుకొన్న ఇతివృత్తం ఎంతోవిలువైంది.తరువాతితరాలవారికి స్వచ్చమైనభాషనందించవలసినబాధ్యత అందరిదీ.🙏
మీ సూచన తెలియజేసినందుకు ధన్యవాదాలు.. 🙏🙏🙏
🙏💖🌷OM Sri Gurubhyo Namah 🙏 kindly post More Videos about *VARAAHA UPANISHAD* 🙏@@JIJNASA
Ee rojullo ee content evvatame goppa, bhasha kante bhavam importent
అద్భుతమైన, ఉపనిషత్తు మీకు నా ధన్యవాదాలు❤
🙏🙏🙏
@@JIJNASA🙏🌺kindly post More Videos about *VARAAHA UPANISHAD* 💖🙏
ఈ సిరీస్ చేసిన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 👍🏻✨
మీ కంఠం చాలా బావుంది. ఉచ్చారణ కూడా బాగుంది. మరీ వేగము మరీ నెమ్మదిగా లేకుండా ఉంది
ఇలానే కొనసాగితే చాలా బాగుంటుంది. నమస్తుభ్యం
🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యో నమః...
మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గురూజీ
Thanks for giving Veda Jnanam to all 🙏🙏🙏🕉🕉🕉🕉
🙏🙏🙏
Sri Gurubhyo Namaha.
All your videos are excellently presented.
Your concern for the people desirous to have quick grasp of Upanishads is highly commendable.
God bless you with more energy and patience so that we will get many gems from you.
Sir I am delighted to hear this. Very well xplained. Thanks for your video.
🙏🙏🙏
భారత్ మాతా కీ జై
🙏 THANK YOU FOR GIVING THIS KNOWLEDGE. I PRAY TO YOU PLS EXPLAIN OTHER KNOWLEDGE ALSO IN VEDAS .
MY HEARTY PRANAMS
MAA GAYTRI BLESS YOU
HARE KRISHNA
Spastanga nidhanamuga madhuramyna gonthulo Chala chakkaga chepparu 🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏
Chala baga cheparu om om
నమస్కారం,
🙏🙏🙏
🙏🙏🙏
Namaskaaram Sir for your valuable information and explanation of Mandukyopanishad. We are blessed to have awareness of the knowledge in clear cut way. Thousands of namaskaarams to your feet heartfully.
🙏🙏🙏
Sir Excellent narration in Lucid language with sweet voice about Mundokopanishad which is very sacred and secrect not known to anybody.Today it is reavlefd by your kind heart.zThanks.We need All Upanishands in trlugu in Lucid language for ordinary persons like Us.GOD BLESS YOU.
🙏🙏🙏
Guruvu gariki aathma pranamamulu❤🤲📗✍️🔥💞🧎🧕
🙏🙏🙏
చాలా బాగుంది 🌹🙏🌹
Great initiative Keep continue 🙏
🙏Thank you for watching! We appreciate your support.🙏
వేదాలలో ఏమున్నాయో తెలియదు.మీరు బాగా వివరిస్తున్నారు
🙏🙏🙏
Jaya Jaya shankara hara hara shankara
Great video. Thank you for posting
Highly enlightening very great wisdom
Wonderful.. Thank you for your efforts🎉🎉🎉🎉
🙏Thank you for taking the time to watch our video. We hope you found it helpful!🙏
Excellent thank you
God bless you
ఓం నమో భగవతే వాసుదేవాయ
Super,nicely explained.I got the answer from this to Purudhsuktham...atyatists dashing ulama.Thanks.
🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః
☑️ from Andhrapradesh
చాలా బాగుంది. ❤
🙏🙏🙏
chala Baga chepparu
🙏🙏🙏
READ OUT THE SLOKAS ALSO. GOOD EXPLANATION SIR. NGS ADVOCATE HYDERABAD
🙏🙏🙏
Sir please we want all 10 upanishads and 4 vedas please explain like above
🙏🙏మంచి ప్రయత్నం సర్
🙏🙏🙏
Great topic chaala baagundi
🙏🙏🙏
Great video Thank you so much for uploading 🙏🏻
🙏🙏🙏
ఓం నమో నారాయణాయ 🌹🙏🌹
ఓం నమో నారాయణాయ 🙏
Good effort. Please do it for other VEDAS ,🙏
🙏🙏🙏
OM Bhur bhuva sva; tat sat turva renyam; bhargo devasya dheemahi; Dhiyoyona pracho dayaat.!!.
🙏🙏🙏
దన్యవాదములు
🙏🙏🙏
Thank you sir. Namaskaramas
🙏🙏🙏
చాలా బాగా వివరించారు
Nice andi
Marikonni cheyagalaru videos
🙏🙏🙏
గురువు గారి కి ఆత్మ ప్రణామాలు
🙏🙏🌹🌹
🙏🙏🙏
🙏🏽🙏🏽🙏🏽
🙏🌹🌹🌹🙏
పరబ్రహ్మం మనలో ఉన్నదని ఎలా తెలుసుకోవాలి?
భాష తెలియని వారు ఉపనిషత్తులు వివరించారు . మీకు శతకోటి వందనాలు మహానువెధవ
మీరు ఒకటి రాద్దామని వేరొకటి రాశారు. సరి చేసుకోండి
🙏తప్పులు తెలియజేస్తె సరిచేసుకుంటామండి..
🙏🙏🙏
ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు రెండూ ఉన్నాయి.
మొత్తం 108 ఉపనిషత్తులలో ప్రధానంగా 10 ఉపనిషత్తులను దశోపనిషత్తులుగా వ్యవహరిస్తున్నారు. అవి:
1. ఈశావాస్య ఉపనిషత్తు (ఈశావాస్యోపనిషత్తు)
2. కేనోపనిషత్తు
3. కఠోపనిషత్తు
4. ప్రశ్నోపనిషత్తు
5. ముండకోపనిషత్తు
6. మాండూక్యోపనిషత్తు
7. తైత్తిరీయోపనిషత్తు
8. ఐతరేయోపనిషత్తు
9. ఛాందోగ్యోపనిషత్తు
10. బృహదారణ్యకోపనిషత్తు
11. శ్వేతాశ్వతరోపనిషత్తు
ఇతరులను నిలదీసే ముందు కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేయండి..
ఇలా వ్రాయతగునా ! మీ తల్లితండ్రులు విలువలతో పెంచలేదా ?
మండూకోపనిషత్ heading marchu nayana🙏
Mundakopanishat vundi
@@vsbp613 ok
ముండకోపనిషత్తు
te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B1%81%E0%B0%82%E0%B0%A1%E0%B0%95%E0%B1%8B%E0%B0%AA%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B7%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81🙏🙏🙏
ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు రెండూ ఉన్నాయి.
మొత్తం 108 ఉపనిషత్తులలో ప్రధానంగా 10 ఉపనిషత్తులను దశోపనిషత్తులుగా వ్యవహరిస్తున్నారు. అవి:
1. ఈశావాస్య ఉపనిషత్తు (ఈశావాస్యోపనిషత్తు)
2. కేనోపనిషత్తు
3. కఠోపనిషత్తు
4. ప్రశ్నోపనిషత్తు
5. ముండకోపనిషత్తు
6. మాండూక్యోపనిషత్తు
7. తైత్తిరీయోపనిషత్తు
8. ఐతరేయోపనిషత్తు
9. ఛాందోగ్యోపనిషత్తు
10. బృహదారణ్యకోపనిషత్తు
11. శ్వేతాశ్వతరోపనిషత్తు
ఇతరులను నిలదీసే ముందు కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేయండి..
Mundakamante samskrutham Dani ardam Bagamu adyayam ani ardam
🙏
🙏🙏🙏
ఎవ్వరికీ ఏమీ తెలియని వైదిక కాలంలో ఋషులు ఊహాజనితంగా చెప్పిన ప్రతి దాన్ని అజ్ఞానులైన ప్రజలు నమ్మారు. ఈ ఆధునిక కాలంలో కూడా మనం వాటినే ప్రామాణికాలుగా భావించటం అర్థ రహితం.
ఉదాహరణకు సృష్టి గురించి అప్పుడు ఈ ఉపనిషత్తులో చెప్పినది అబద్ధమని ఇప్పుడు శాస్త్రీయంగా తెలుసుకుంటున్నాము.
మనం వేదాలు, ఉపనిషత్తుల సంస్కృతి గురించే స్మరించు కుంటూ, గుడ్డిగా పూర్తిగా నమ్ముతూ ఉంటే ముందుకు సాగలేము. మనలను మనం సంసకరించు కోవాలి.
మనకి ఉపయోగపడేవి స్వీకరిద్దాం, కానివి విడిచిపెడదాం.. ఏ సనాతన ఋషి/దేవుడు వీటిని నమ్మకపోతె నరకంలో వేస్తాం, నరికేస్తాం అనట్లేదు...
ఇప్పటి గొప్ప శాస్త్రవేత్తలు ఉపనిషత్తుల గురించి ఏం చెప్పారో ఒకసారి చూడండి.
science.thewire.in/society/history/erwin-schrodinger-quantum-mechanics-philosophy-of-physics-upanishads/
decipheringvedas.wordpress.com/2020/04/09/some-quotes-from-great-person-for-vedas-and-hindu-scriptures/
🕉️🕉️🕉️
🙏🙏🙏
*JiJNASA🏹WellDONE🏹🔺*
hai andi mi comment curect ga vundi
good
small request Cities lo bypass roads lo
matistiti sarigalenollu jivistunnaru variki
aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu thank youHai Andi mi vedios superb
WellDONE 🦄⚓🧲RUclips channel
small request
cities lo bypass roads lo Matistiti
sarigalenollu jivistunnaru variki aahara
badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
thank you
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
ఉఛ్ఛారణాదోషాలు సవరించుకోగలరు
Sure, Thanks for your feedback.🙏🙏🙏
Mundakopanishad and Maandukyopanishad rendu veru veru . Idi Mudakopanishad correct ne. Video lo peru correct.
🙏🙏🙏🙏
ఆత్మ విద్య అంటే ఏమిటి?
❤
🙏🙏🙏
Title name sariga chusukuni pettandi
Thanks for watching and providing your suggestion. could you please let me know the right title, I will correct it if needed.
ముండకోపనిషత్తు
te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B1%81%E0%B0%82%E0%B0%A1%E0%B0%95%E0%B1%8B%E0%B0%AA%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B7%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81
ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు రెండూ ఉన్నాయి.
మొత్తం 108 ఉపనిషత్తులలో ప్రధానంగా 10 ఉపనిషత్తులను దశోపనిషత్తులుగా వ్యవహరిస్తున్నారు. అవి:
1. ఈశావాస్య ఉపనిషత్తు (ఈశావాస్యోపనిషత్తు)
2. కేనోపనిషత్తు
3. కఠోపనిషత్తు
4. ప్రశ్నోపనిషత్తు
5. ముండకోపనిషత్తు
6. మాండూక్యోపనిషత్తు
7. తైత్తిరీయోపనిషత్తు
8. ఐతరేయోపనిషత్తు
9. ఛాందోగ్యోపనిషత్తు
10. బృహదారణ్యకోపనిషత్తు
11. శ్వేతాశ్వతరోపనిషత్తు
ఇతరులను నిలదీసే ముందు కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేయండి..
మీ ఉచ్ఛారణని ఇంకా మెరుగుపరచు కోవలసియున్నది. దయచేసి గమనించగలరు....
👍👍👍🙏🙏🙏❤️❤️❤️
Thank you for watching and commenting!
God + Mind= Man దీని అర్ధం ఏమిటి?
Manchi prayatnam. At 11.51 వరి, యవ ధాన్యం ani undaali మీరు యువ వంటి ani translate chesaaru. Okka పొల్లు kuda marcha kandi. Please
🙏🙏🙏చాలా ధన్యవాదములు 🙏🙏🙏
🌺🙏🌺🇮🇳
కళ్ళు కాళ్ళు అనడం అనాలి.కల్లు కి కళ్ళు కి తేడా గమనించి పలకండి.
మీరు చెపుతున్న ఉపనిషత్తులు గురించి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారా? చెపితే ఏ అధ్యాయమో చెప్పమని మనవి
Upanishad in Vedas not in Bhagavad Gita .
@@digitalmurali వేదాల నుంచి అని నాకు కూడా తెలుసు సర్.ఉపనిషత్తుల గురించి, వేదాల గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన విషయం గురించి అడిగాను
@@PammiSatyanarayanaMurthyIn the Bhagavad Gita, Lord Krishna talks about the Vedas and their role in Chapter 10, Verse 20:
"aham ātmā guḍākeśa sarva-bhūtāśaya-sthitaḥ
ahaṁ ādiś ca madhyaṁ ca bhūtānām anta eva ca
vedyam pavitram oṁkāra ṛk-sāma yajur eva ca"
This verse can be translated as:
"I am the Self, O Gudakesha, seated in the hearts of all creatures. I am the beginning, the middle, and the end of all beings. Among the Vedas, I am the Sama Veda; I am the mind; I am the senses; I am the living beings."
In this verse, Lord Krishna highlights His presence as the Supreme Being in all living beings and His association with the Vedas, particularly emphasizing His identification with the Sama Veda among the sacred scriptures.
@@PammiSatyanarayanaMurthyI apologize for any confusion in my previous responses. The Bhagavad Gita does not explicitly mention the word "Upanishads" or provide specific commentary about them. However, the Gita's teachings and philosophy are closely aligned with the principles found in the Upanishads, which are a significant part of Hindu philosophy and scripture.
The Upanishads contain profound spiritual and philosophical teachings that explore topics such as the nature of the self (Atman), the ultimate reality (Brahman), and the path to spiritual realization. The Bhagavad Gita, as a conversation between Lord Krishna and Arjuna, conveys similar philosophical concepts and provides guidance on how to attain spiritual wisdom and liberation.
While the Gita doesn't explicitly mention the Upanishads, its teachings are consistent with the broader Vedic and Upanishadic traditions, emphasizing the pursuit of self-realization, devotion, and the realization of the ultimate truth.
🙏భగవద్గీతలో చెప్పిందంతా ఉపనిషత్తుల సారమేనండి, సందర్బోచితంగా ఉండటం వలన భగవద్గీత అర్థం చేసుకోవడం కొంచం సులభంగా ఉంటుంది🙏
మాకు తెలిసి మండూకోపనిషత్తు, మీరు ముండకోపనిషత్ అంటున్నారు. సరిచేసుకోవాలన్నా చేసుకోలేము 😮
ముండకోపనిషత్తు
te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B1%81%E0%B0%82%E0%B0%A1%E0%B0%95%E0%B1%8B%E0%B0%AA%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B7%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81 🙏🙏🙏
No, they are two different Upanishads . manduukopanishathu and mundakopanishathu . pl see in google
ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు రెండూ ఉన్నాయి.
మొత్తం 108 ఉపనిషత్తులలో ప్రధానంగా 10 ఉపనిషత్తులను దశోపనిషత్తులుగా వ్యవహరిస్తున్నారు. అవి:
1. ఈశావాస్య ఉపనిషత్తు (ఈశావాస్యోపనిషత్తు)
2. కేనోపనిషత్తు
3. కఠోపనిషత్తు
4. ప్రశ్నోపనిషత్తు
5. ముండకోపనిషత్తు
6. మాండూక్యోపనిషత్తు
7. తైత్తిరీయోపనిషత్తు
8. ఐతరేయోపనిషత్తు
9. ఛాందోగ్యోపనిషత్తు
10. బృహదారణ్యకోపనిషత్తు
11. శ్వేతాశ్వతరోపనిషత్తు
ఇతరులను నిలదీసే ముందు కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేయండి..
మీ గురువు గారి పేరు చెప్తే ఇంకా బాగుంటుంది 🙏
🙏🙏🙏
Tel7guranivallaniendukupedararu
Mundakopanisadh kadu mandookopanishadh
మాండూక్యోపనిషత్తు
ruclips.net/video/lwYDkumNAFQ/видео.htmlsi=ruuAFvBupw-4pNT7
ముండకోపనిషత్తు
te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B1%81%E0%B0%82%E0%B0%A1%E0%B0%95%E0%B1%8B%E0%B0%AA%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B7%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81
Please correct grammar mistakes many.
Spelling and grammar must be corrected.
As it's a very deep knowledge.Please maintain proper spelling.
Vijayasaradhi Duggirala.
🙏Thank you for taking the time to watch our video. We hope you found it helpful!.. noted your suggestions, Thank you Sir...
telugu lo 'ala' ni meeru kallu ani uchharistunnaru. please try to pronounce properly.
🙏Thank you for taking the time to watch our video. We hope you found it helpful!🙏 Noted your suggestion. Thank you.
ప్రయత్నం బాగుంది కానీ 'ళ'ని ల గా పలుకు తున్నారు కొన్ని ఉచ్ఛారణ దోషాలను పోగొట్టుకోవడానికి ప్రయత్నించండి .
Sure sir, Thanks for your feedback...
కల్లు కాల్లు కాదండీ ...కళ్ళు కాళ్ళు
Meeru eyes... kallu ni (toddy) laaga palukutunnaaru... Kaallu kooda (la kaakumdaa alaa..
) naalika madatapetti palakaali.. spastam gaa palaki ee video ki viluva penchagalaru
ok, thanks for your feedback. will see if I can do better...🙏
Man-du-ko-panishat, not mundakam ani na feeling, any way good
🙏
ruclips.net/video/lwYDkumNAFQ/видео.htmlsi=0d5G-oURB036mLOG
ముండకోపనిషత్తు
te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B1%81%E0%B0%82%E0%B0%A1%E0%B0%95%E0%B1%8B%E0%B0%AA%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B7%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81
మాండకోపనిషత్త్ అని విన్నాను,అసలు ఏది సత్యం ?
మాండూక్యోపనిషత్తు
ruclips.net/video/lwYDkumNAFQ/видео.htmlsi=ruuAFvBupw-4pNT7
ముండకోపనిషత్తు
te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B1%81%E0%B0%82%E0%B0%A1%E0%B0%95%E0%B1%8B%E0%B0%AA%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B7%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81
ఇన్ఫర్మేషన్ మొత్తం తప్పు చాలా రాంగ్ గా ఉంది ఇదే youtube ఛానల్ లోనే పండిత గోపదేవ్ శాస్త్రి గారి వేద ప్రవచనాలు అని సెర్చ్ చేస్తే 11 ప్రవచనాలు వస్తాయి చాలా వాస్తవంగా అద్భుతంగా ఉన్నాయి వీళ్ళందరూ పొట్టకూటి విద్యలు పొట్టకూటి ప్రవచనాలు పొట్టకూటి చానల్స్ మాత్రమే ధర్మాన్ని అధర్మ పాలు చేసే దుర్మార్గులు వీళ్ళు
Could you provide the correct video link, I will try to share it in description...It might be helpful for many...
Indulo thappu emundo artham kaaledu,idi mukhyamaina upanishad la prichayamu maatrame ankuta.veella prayathnaanni abhinandinchaka poina nindinchadamu thaguna, jignasa unnavaallu , Shankaracharyula Bhashyamulu kooda chaduvutaru .aslu denikaina introduction avsarame kada.
ఉపనిషద్ పేరు సరి చేసుకోండి మా బదులు ము అని రాశారు
en.m.wikipedia.org/wiki/Mundaka_Upanishad
Mundakopanishad correct
@@digitalmurali ము కాదు మాండుక
మీరు చెబుతున్నది మాండూక్య ఉపనిషత్. ఇక్కడ వివరించినది ముండకోపనిషత్తు
@@murthyvs1958 క్షమించాలి
ఎవడ్రా మీకు ఈ ళ ని ల లా పలికేలా నేర్పింది .
మీరు అలా పలుకుతుంటే కంపరం పుడుతోంది .
కొంచం ప్రయత్నం చేసి ఉచ్చారణ మార్చుకోండి
Please learn telugu reading writing and diction first
🙏🙏🙏Thanks for your suggestion sir, yes it is continues process...
@@JIJNASAAgain, a mistake in English too. It is 'continuous' process, and not 'continues' process.
మరియు, వేదం పేరు అథర్వ వేదం, అధర్వ కాదు.
manudkyopanshith adhi
ila thappudu matalu rayakandi
en.m.wikipedia.org/wiki/Mundaka_Upanishad
🙏🙏🙏
ముండకోపనిషత్తు
te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B1%81%E0%B0%82%E0%B0%A1%E0%B0%95%E0%B1%8B%E0%B0%AA%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B7%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81
ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు రెండూ ఉన్నాయి.
మొత్తం 108 ఉపనిషత్తులలో ప్రధానంగా 10 ఉపనిషత్తులను దశోపనిషత్తులుగా వ్యవహరిస్తున్నారు. అవి:
1. ఈశావాస్య ఉపనిషత్తు (ఈశావాస్యోపనిషత్తు)
2. కేనోపనిషత్తు
3. కఠోపనిషత్తు
4. ప్రశ్నోపనిషత్తు
5. ముండకోపనిషత్తు
6. మాండూక్యోపనిషత్తు
7. తైత్తిరీయోపనిషత్తు
8. ఐతరేయోపనిషత్తు
9. ఛాందోగ్యోపనిషత్తు
10. బృహదారణ్యకోపనిషత్తు
11. శ్వేతాశ్వతరోపనిషత్తు
ఇతరులను నిలదీసే ముందు కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేయండి..
ముండకోపనిషత్తు లో చెప్పబడింది ఏదైనా మానవ సమాజం కు ఉపయోగ పడేది ఉందా? ఎన్ని అబద్ధాలు చెబుతున్నారు రా మీరు మీరు చెప్పే ఒక్కదానికైనా రుజువు ఉంటుందా బ్రహ్మలోకం ఉంటుందా స్వర్గాలు ఉన్నాయా ఈ ఉపనిషత్తులో చెప్పబడ్డది ఏదైనా మానవ సమాజానికి ఉపయోగపడేది ఉందా మత గ్రంథాల్లో చెప్పబడి ఏదీ మానవ సమాజానికి ఉపయోగపడేది కాదు యజ్ఞలు యాగాలు క్రతువులు ఎవరికోసం వాటి వల్ల జరిగే ప్రయోజనం ఏమిటి ఈ అర్థమయ్యే గాజులు చేయని దేశాలు భారతదేశం కంటే ఎన్నో వందల రెట్లు అభివృద్ధి చెందాయి ఎందుకు? మతము ప్రశ్నించనివ్వదు ప్రశ్నిస్తే మతము బ్రతకదు మతం ద్వారా చెప్పబడే ప్రతి ఒక్కటి కూడా కేవలం కల్పితాలు ఊహలు. ఈ భూమ్మీద బ్రతుకుతున్న సమస్త జనావళి మతం ద్వారా బ్రతకడం లేదు శ్రమ ద్వారా మాత్రమే బ్రతుకుతున్నాయి. శ్రమ ద్వారా సంపద వస్తుంది సంపద ద్వారా జీవన ప్రమాద స్థాయి పెరుగుతుంది మానవ సమాజంలో మెరుగైన జీవితానికి కారణం సంపద సృష్టికి కారణం మానవ శ్రమ ప్రపంచంలోని సమస్త ప్రజానీకం అనుభవిస్తున్న సమస్త సౌకర్యాలు వెనక శ్రమ మాత్రమే ఉన్నది మతము లేదు శ్రమ చేసే సమాజానికి మతం లేకపోతేనే అద్భుతమైన జీవితం ఉంటుంది.
మిగతా మతాలని ప్రశ్నించండి. హిందూ మతం గురించి చెప్పేటప్పుడు మాత్రమే అనడం సమంజసం కాదు
డాక్టర్ గారు, ముందుగా, మీరు మొత్తం వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరియు అభినందనలు.. ఈ వీడియోలో కేవలం భావం/ట్రాన్సిలేషన్ మాత్రమే తెలపబడింది. దీని ఉద్దేశ్యం ఉపనిషత్తుని పరిచయం చేయటం మాత్రమే లేదా మననం చేసుకొవటం కోసం. ఉపనిషత్తుని సద్గురువుల దగ్గర అధ్యయనం చేస్తే అందులో నిగూఢార్ధం మరియు గొప్పతనం అవగాహన అవుతుంది, ఇది నా స్వానుభవం.
మీకు ఒక విజ్ఞప్తి, సనాతన ధర్మం బోధనలతో విభేదించొచ్చు కాని విరోధించకండి. మనుషుల్ని మనుషుల్లా బ్రతకనిచ్చేది, మనుషిని భగవంతుడు కావటానికి మార్గం చూపేది ఒక్క సనాతన ధర్మం మాత్రమే.
Please see the below links for the comments on Upanishads from Great Scientists.
Schopenhauer had declared, “In the whole world there is no study so beneficial and so elevating as that of the Upanishads. It has been the solace of my life. It will be the solace of my death.”
science.thewire.in/society/history/erwin-schrodinger-quantum-mechanics-philosophy-of-physics-upanishads/
decipheringvedas.wordpress.com/2020/04/09/some-quotes-from-great-person-for-vedas-and-hindu-scriptures/
Please try below links if you would like to understand the upanishads logically, there are many discourses on upanishads from multple Gurus but I am suggesting these videos because you are logical thinking person (as per my understanding from your comment), Pujya Prem Siddharth ji teaches very logically.
www.youtube.com/@vyakhyatv/videos
www.shastra4u.in/product-category/upanishads/

🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏