చాలా చాలా మంచి పని నేను విపాసన చేస్తున్న రోజుల్లో ఈ గొంతు విన్న ప్రతిసారి ఆ బుద్ధుడి గొంతు విన్నట్టు అనిపించేది నాకు ఆ మాటలు వింటూ ఒక ట్రాన్స్ లోకి వెళ్లి పోయేదాన్ని ఏ ఆలోచన వచ్చేది కాదు పూర్తి ఏకాగ్రతతో ఆ గొంతు వింటుంది ఆ మాటలని అర్థం చేసుకుంటూ అలా ధ్యానంలో ఉండేదాన్ని సర్ ప్లీజ్ మొత్తం పది రోజుల విపాసన సత్సంగాలు వినిపించండి ప్లీజ్
Very very useful video for everyone
Nice and useful video for everyone
చాలా చాలా మంచి పని నేను విపాసన చేస్తున్న రోజుల్లో ఈ గొంతు విన్న ప్రతిసారి ఆ బుద్ధుడి గొంతు విన్నట్టు అనిపించేది నాకు ఆ మాటలు వింటూ ఒక ట్రాన్స్ లోకి వెళ్లి పోయేదాన్ని ఏ ఆలోచన వచ్చేది కాదు పూర్తి ఏకాగ్రతతో ఆ గొంతు వింటుంది ఆ మాటలని అర్థం చేసుకుంటూ అలా ధ్యానంలో ఉండేదాన్ని సర్ ప్లీజ్ మొత్తం పది రోజుల విపాసన సత్సంగాలు వినిపించండి ప్లీజ్
Dr pavan sir తెలుగు vipasyana all vedios ఎలా వస్తాయి
విపస్సానా వీడియోలు ఆన్లైన్ లో వుండవు
21.11 2024 ke vipasana chesi vacha video pettukoni dyanam chesukovachu
@@sandhyayathipathi6426 Audio Clip play chestu meditation cheyandi
When Iam doing Vipassana dhyanam Iam getting pulsation on every part of my body from head to toe.Is it correct?
Yes sir you are on the right way please continue practice 🙏