Filter for water tank || Water tank filter installation || మీ వాటర్ ట్యాంక్ కి ఈ ఫిల్టర్ వేసుకోండి.
HTML-код
- Опубликовано: 18 окт 2024
- #filter #watertank #electricalwithomkar
Filter for water tank || Water tank filter installation || మీ వాటర్ ట్యాంక్ కి ఈ ఫిల్టర్ వేసుకోండి.
ఈ వీడియో లో water tank లోకి మట్టి, ఇసుక చేరకుండా ఒక ఫిల్టర్ ను కొని Unbox చేసి ఎలా installation చేయాలో చూపించి దాని గురించి వివరించడం జరిగింది
వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అలాగే subscribe చేయండి
ఈ ఫిల్టర్ మీరు కొనాలనుకుంటె ఈ క్రింది లింక్ పై ప్రెస్ చేసి కొనండి 👇
www.amazon.in/...
ఈ చానల్ లో ఉన్న మిగతా వీడియోలు చూడాలంటే చానల్ icon లేదా చానల్ టైటిల్ పై క్లిక్ చేసి అక్కడ వచ్చే వీడియో ఆప్షన్ పై క్లిక్ చేసి నట్లైతే మీకు వీడియోలు అన్ని కనిపిస్తాయి అక్కడ నుంచి మిగతా వీడియోలను చూడొచ్చు.
మీ వీడియో చూసి ఫిల్టర్ బిగించాను ఫిల్టర్ బాగా పని చేస్తుంది వేరీ గుడ్ థాంక్స్
3 years experience elaa undi ee filter tho cheppandi bro.
చాలా చాలా అన్ని బాగా చెప్తూన్నారు అల్ the బెస్ట్ సార్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
చాల మంచి విషయం చెప్పేరు.ధన్యవాదాలు.మాకు నల్లని మట్టి వస్తుంది. Amazan లో try చెస్తాను.మీ next vedio లో cleaning ఆధి చెప్టరని ఆశీశ్తునాను
Thiskunnaara
మీ చానల్ ఈ మధ్యే చూసాను చాలా ఉపయోగకరంగా ఉంది ఇన్నాల్లు మీ చానల్ ని చూడలేనందుకు చాలా భాదగా ఉంది
మేము మా ట్యాంక్ కు వేయించాలి , మంచి విషయం చెప్పారు సార్
Hiiii vimala garu how r u
నిజమే, మోటార్ దగ్గర అయితే డ్రైన్ సదుపాయం దగ్గర్లో ఉంటుంది, maintenance కూడా easy.. ట్యాంక్ కి బిగిస్తే, maintenance పనికోసం ప్రతిసారీ ఇంటి మీదకి వెళ్ళాలి.. మీ ఆలోచన కరెక్ట్..
Good information bro.
చాలా మందికి వుపుయోగం అవుతుంది
మీరు చాలాచాలా వినూత్నంగా చేస్తున్నారు.
Purchased this immediately after watching this video as I feel this is very useful.
చాలా వివరంగా చెప్పారు. ఐతే ఈ ఫిల్టర్ యూనిట్ డ్రైన్ క్యాప్ తీస్తే లోపల సీల్ వుంది, మరప్పుడు మురికి/ ఇసుకా ఎలా బయటకొస్తాయి. మనమేమన్నా ఆ సీల్ నితొలగించాలా? తెలుప గలరు
అలాగే ఆ స్క్రీన్ఫ్ ఫిల్టర్స్ విడిగా దిరుకుతాయా?
చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు.
Drain valve బిగించాలి అనుకుంటె అక్కడ hole చెయ్యాలి సార్
మోటర్ దగ్గర బిగించడమే మంచిది..👍👍👍
మామ అద్భుతం. చాలా బాగున్నాయి వీడియోస్. Really such a great content. Loved it. And subscribed.
మీ ప్రతి video miss avvakunda chustamu బ్రో లవ్ ఇట్ ❤❤
Great, Doctor garu. Namasthe.
Idea good must replace / clear inners frequently
చాలా మంచి విషయాలు చెప్పారు
Village lo cheruvu lo water bhuradha tank lo perukuntundhi dhaniki Pani chesthaaya,leka vere vidham ga vundha
ఈ వీడియో దేనికి చేసినట్లు. మీ experiment పూర్తి ఐన తరువాత అది ఎలా పని చేసిందో చూపించాల్సింది
Sorry bro అది సరిగా పనిచేయడం లేదు
వేరే ఫిల్టర్ ఆర్డర్ పెట్టాను వస్తె వీడియో చేస్తాను
అన్న మంచి మాటలు చెప్పారు
Supar
అపార్ట్మెంట్ కి సూటబుల్ గా ఇలాంటి ఫిల్టర్స్ దొరుకుతాయా...
1. Power consumption will increase if filtration happens since you fixed in inlet
2. From the visuals from video, the we can see the holes in the filter, seems like sand particles can pass through, hence no drop in pressure, then filtration is not going to happen.
3. This is why I suggest people to study mechanical engineering.
This is good for Bore water to avoid sediments in water. For purification, extra layer of another mesh filter to be applied. That will stop dust and mud.
Pressure decreases but the durability of Tank, Pipes, Bath fittings increases and gives clear water.
Yelanti upayogamu ledu,alredy memu pettinchamu
Elanti upyogamu ledu already memu pettinchamu
ఏ. ఫిల్టర్ పిట్ చేసుకోవాలి. 2 ఉన్నాయి కదా... మేము washing machine.. greser. Water furifid వడుతము
ఏ. ఫిల్టర్ పిట్ చేసుకోవాలి. 2 ఉన్నాయి కదా... మేము washing machine.. greser. Water furifid వడుతము
Pump midha pressure padutundi idhi tank nunchi vachey water ki taps jam avvakundaa panicheyadaaniki use avuthundhi
బాగా చెప్పావు బాబు
Very nice photo suggestion bro
ఓమ్ బ్రో మీ వీడియో చూసి నేను కొన్నాను. ఇది ట్యాంక్ నుండి ఇంటి లోకి వచ్చే పైప్స్ కు ఫిట్ చేయొచ్చా ప్లీజ్ చెప్పండి 🙏
Hi anaya ma water bor lo salt water vasthunay edaina motar Kani edaina parishkar unte chepandi annaya
Disc filter availability vunte humus kuda filter avutundi .ad lo chupina filter only sand filter avutundi
Next video ekada undi sir only maati ne filter chestunda municipality water lo emana vaste pedavi avi filter cheyada chepandi please maku present prblm ga undi Edo vachindi tank lo anumanam tho tagalekunam Danilo nundi em vachindi artam kaledu so adi techukovali ani
Bro next vedio pettandi adi ela work chestundi ani appude mee channel meeda andariki trust vastundi result bavunna bavundakapoina
Antha pressure vachinappudu emi filter avvadu. My opinion it won't work.
Maa tank lo florine bucket untadi clean chesinapudu ala.
నమస్తే! చాలా బాగుంది Bro.
We are using this filter on water tank output, very useful,
Yeah correct bro outlet ki install chesukuntae better ga untundi
Inlet daggara fit cheyacha
Outlet side is use👍
Very good information 👍
Bro madhi Matti water same ee filter ye best vere filter best aa
Good information Anna
Thankyou అన్న చాలా మంచి విశాయం చెప్పరు
మాకు కావాలి brother
మాట మాటకు మధ్య లో అయితే అనే మాట ఉపయోగించకుండా ఉంటే చాలా బాగుండేది. సరి దిద్దుకోగలరు.
మీరు వాటర్ ఫిల‌్టర్ క‌్లీన్ చేసుకుని యుంటె బాగుండేది
Do not fix tank inlet. If filter is choked , the back pressure will damage ur pump. Even partially chocked low continuos back pressure also not safe for your pump. These kind of filters are good only for tank outlet. Or else u have no other alternative , decided to fix tank inlet only then frequently clean ur filter with out fail to save motor pump.
Yes sir only outlet using
@@satyam8642 outlet is due to virtue of gravity, so filtration won't work if the mesh size is less than 20 micron
Flow will restrict after mud accumulation
Ye filter better sir disc or screen ?
Salt Water kosam Filter Unte Cheppandi
Very good👍👍👍
Okasari fit Cheste enni days vastundi and anduloni lopali filter emina maarchaala chpndi
Tank clean cheskokunda itey undam kada Elaina clean cheskovalsindey.
Super
Good video sir idhi washing machine ki pani chestundha andi
No
Hiiiiii kamari g
This is mainly for outlet water
Hi brother ma bore nundi burada water vastundi e filter pettukunte Manchuria cost enthusiasts avuthundi
We are used this type filter one than one year, we are happy ! 0
చాలా బాగా చెప్పారు.
అన్న ఇది సున్నపు తేటను కూడా ఫిల్టర్ చేస్తుందా
Good information.usefull video. Thanks brother.
Please next vedio chesi pettandi adi elaga panichestundo.....
Adi input lo veyakudadu output lo veyyali anna input lo veyadam valana motor meda lod padutundi dani valana motor tondaraga padavutundi
ఈ ఫిల్టర్ వలన పెద్దగా ఉపయోగం ఉండదు హెవీగా చెత్త ఏమైనా వస్తే ఇది ఫిల్టర్ చేస్తుంది దయచేసి మీరు ఇది కొనవద్దు
Bro dheenini motor pipe or sump daggare set cheyyochu kadaa
Omkar super electrician
Anni vivaranga manchiga cheppinaru
Maa ku Godavari River water valla rainy season lo burada neeru vastundi daniki a filter use cheyalo dani link pettandi please 🙏 chaala detail Ga chepparu tq andi.
ఈ ఫిల్టర్ పనికిరాదు
Water active lo unnappudu dust separate avvadu
Active lo undatam enti ?? Ardam kaledhu bro...konchm clear ga cheppavaaa
రిజల్ట్ ఎలా ఉంది అండి... మరో వీడియో చెయ్యండి
Continously video cheyandi..tank clean ayindha??
Clean ithe video pettevadu bro
ఫ్లోరైడ్ నీరు కూడా purify అవుతుందా
సాల్ట్ వాటర్ ని ఫిల్టర్ చెయ్యడానికి ఏమైనా ఫిల్టర్స్ ఉన్నాయా?
I would like to know from Bangladesh whether this filter will release iron. Please let me know
No it will not.
Sir...intaki ..ippudu adi elaga panichestundi....sannnani matti tank loki padakunda aputumda????? Please sir reply me...
అది సరిగా పని చేయదు
@@electricalomkar ok sir tq...
Cleaning vdo kooda pampandi sir. If it is worthy to buy we will definately but it. Good information sir
ఖరీదు ఎంతో చెప్పండి
రీఫైల్స్ రీప్లేస్మెంట్ ఇన్నాళ్లకు రీఫిల్ ఖరీదెంత
మాది గ్రౌండ్ బొరెవెల్ వాటర్
Anna salt vater ni drinking chaysa technic cheppuu
Hiiiiiii 👌👍👍👍👍👍
@@tanetitaneti6340 hii
Cement tank ki kuda pettukovachha sir
Yes
హాయ్ బ్రో ఈ ఫిల్టర్ ని నేను ఆల్రెడీ కొన్నాను కానీ ఫిట్టింగ్ చేసిన తరువాత మోటర్ అనేది పోతుంది అని చాలామంది చెబుతున్నారు నిజమేనా బ్రో ఇంకా నేను ఫిల్టర్ ఫిట్టింగ్ చేయలేదు భయంతో
మోటర్ పోదు కానీ నేను కొన్ని ఫిల్టర్ సరిగా పనిచేయడం లేదు
Fix it to outlet pipé... And clean for.every 10 to 15 days
Sir.... Eppudu fit chesindi esuka raakunda vunde filter fit chesaru.... Burada matti raakunda filter kuda fit cheyavacha.... Ante 2filters kuda petta vacha
Super brother
Bayya ma water tank lo red ga pattu la fome avutundi and water kuda koddiga reddish gara la avutundi bro solution chappa galara pls
కొత్తగా వాటర్ షాప్ట్ నర్లు పెడుతున్నారు అవి పెట్టించుకోండి
Your correctga cheppavu sir
Brother chalabagundi good information ayithe samplo digakunda samp yelaclinechayalo oka video cheyendi brother.
Hiiiii
Sir me water filter fit chesi 1 year ayyindi so review evvara. ఇది నీటి లోని సున్నాన్ని వడకట్ట గలదా sir
Review ఇచ్చాను బ్రో అది సరైనదికాదు
🙏👍👌sir,ఓవర్ హెడ్ టాంక్ ఇన్లెట్ పైపు కు 90 డిగ్రీ ఎల్బో కాకుండా లాంగ్ బెండ్ వాడితే బాగుండేది, ప్రెషర్ లోస్ నివారించ వచ్చు, ధన్యాదాలండీ...
Very good information
How is function the filter?
Next vedio link పెట్టండి అన్నా...
కొనల వద్దా.. చెప్పండి
Don't buy
@@electricalomkar why
Verygoodinstrument
మాకు కూడా ఈ సమస్య ఉంది
Good information Annayya
Good, what about black sand particles
Chala bagundhi👍🏻
Salt water cleaning
Tank Lo water measure cheydam kosam eddiyina instruments Kani product suggest chestu video chyendi bro
ట్రై చేస్త
Tank clean chesedi vunte chepandi
Man channel lo oka video undi
వాటర్ ట్యాంక్ పోయే మోటర్ దగ్గర బిగించ వచ్చా మరియు మీరు చూపించిన దానికి పైన ఉంది మా వాటర్ ట్యాంక్ కి సైడ్ కు వచ్చినది చేసుకోవచ్చా 8:19
చక్కగా వివరించారు
సర్ ఆ ఫీల్టర్ మోటార్ దగ్గర ఫిట్ చెయ్యొచ్చా
suggest septic plastic tank particulars
Salt water ki work avutunda
Anna meeru keka :)We are expecting more videos from you :)
Good information thank you
Tank filter working good or not good brother please answer
Not good
Good thoughts 👍
Good
Good Information bro tq
దీన్ని ఏలా clean చేయాలి.. Incase అందులో మట్టి లేదా ఇసుక లాంటివి చేరుతాయి కదా.
బాగుంది బ్రదర్
Excellent
Ilaa clean easy tanks same aquatech tanks vachayi, horizontal watertanks in aqautech company.
ఈనల్లని ఇసుక నీటితోకలసిపోయి బాత్రూమ్ ప్లష్ టాంకు లోభాగం పాడయి అవులెట్ స్పీడుతగ్గిపాయెjaquar tank,నివారణ తెలుప గలరు స్పేర్సు దొరకేనా?
మీరైతే బాగానే అయితే చెప్పినట్టు అయితే అనిపిస్తుంది... ఐతే... ఐతే... ఐతే like అయితే కొట్టా మరి
Excellent information brother, thank you so much