Water filter for borewell water | మీ బోరు వాటర్ నుండి ఇసుక , బురద వస్తుందా అయితే ఈ వీడియో చుడండి .
HTML-код
- Опубликовано: 18 окт 2024
- #waterfilter #borewell #electricalwithomkar
Water filter for borewell water
ఈ వీడియో లొ బోరు బావి నుంచి వచ్చినటువంటి ఇసుక , బురద కు ఒక పరిష్కారం గ ఒక ఫిల్టర్ ని unbox చేసి అది ఎలా ఉపయోగించాలో వివరించడం జరిగింది .
మీకు ఈ సమస్య ఉంటె వీడియో పూర్తిగా చుడండి నచ్చితే like చేయండి, share చేయండి క్రొత్తగా ఈ వీడియో చూస్తూంటే subscribe చేసుకోండి .
ఈ ఫిల్టర్ యొక్క ధర ప్రస్తుతం RS 799 కి అమెజాన్ లొ దొరుకుతుంది ,
మీరు ఈ ఫిల్టర్ కొనాలనుకుంటే ఈ క్రింది link పై ప్రెస్ చేసి కొనండి👇
amzn.to/3oiib6U
చాలా రోజుల తరువాత మంచి పరికరం తో ముందుకు వచ్చారు.... థాంక్యూ ఓంకార్ గారు నేను ఇదే ఫిట్ చేస్తాను మీ లాంటి టెక్నీషియన్ వల్ల ఇప్పుడు ఇప్పుడే వర్క్ లు చేస్తున్న 💐💐 చాలా thank-you అండి.... ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలి
చాలాబాగా వివరించారు. గతములో ట్యాంక్ నిండి వాటర్ ప్లో కాకుండా ఉంటానికి మీరుచెప్పిన వీడియో చూచి. నేను దాన్ని చేసాను చాలా ఉపయోగముగావుంది... ఇంకా ఇలాంటి వీడియో లు చేయుటకు దేవుడు మంచి జ్ఞానమును ఆరోగ్యమును మీకు దయచేయును గాక!!!
Mee video chusi memu fix chesukunnamu bro old filter....
Atleast plz give review for new product asap....so that it will be useful to all
Vedio చాలా బాగుంది.. మి ప్రయత్నం ఇంకా బాగుంది.. water లీకేజీ కాకుండా ఫిట్ చేసి చూపించవలసింది. Or water లీకేజీ నీ, ఎలా solve చేయాలో చెప్పాల్సింది..
Bro Naku 3 water tanks.3tiki kalipi motor dagera fit cheyavacha. TQ bro.
half hp high speed motor ku use avutundha
What is use of non return valve
I think it is not necessary for domestic use i.e. sump to overhead tank
Video is good sir
He is inspiration for so many Young educated Nervous guys, why because even he is belongs to our back generation but he reached with his communication and strong aim that's why he is getting thousands of likes from viewers.
Anna two 3phase meters pakka pakkane vunnayi, okadaniki pole midha neutral cut ayyindhi , iethe another meter output neutral nu tisukovacha? Oka Vela tisukunte another meter lo reading yekkuva tisukuntadha?
తీసుకుని వర్క్ చేయొచ్చు కానీ ఏ మీటర్ నుండి న్యూట్రల్ తీసుకొని వాడుతున్నామొ ఆమీటర్ కు కూడా రీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది
దీని కాస్ట్ ఎంత పడుతుంది మీరు వివరించే విధానం చాలా బాగుంది సార్
వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింకు ఉంటుంది
1050
చాలా బాగా వివరించారు..
Mem kothaga house kattukunam, inti edhuruga cheruvu untadhi, ma bore kuncham cheruvuki dhagaraganey untadhi andhukaney emoo water smell vasthunyia inka nalakalu kuda vasthunayie , washing machine, water filter, ani asthamanu repair vasthunayie solution emyina chepagalara??? Miru ipudu chepina filter maku use avthadhi antara ??
Ma bore water lo white cement powder la vastundi, meru chupinchinana filter e white powder ne filter chestunda?
Thanks konchem sizes ekkada dorukutundi cheppandi
Very very very good👍👍👍
Idhi tank nunchi vachey pipe ki fit cheayali, ila fit chestey motor pothundhi
Sir salt water ni manchi water ga change cheyali ante ela
Sir,Bore nundi bachhe neeru uppu dust vasthundi.Tank adugulo peruku pothundi.mari memu neetini vadithe AA dust antha kalisi neelalo vasthundi.eppudu meeru cheppina filter fit vadithe samasya theerutunda??
Sir whole house ki flouride filter cheyadaniki suggest cheyandi
8:31 water pressure
9:03 fillter pressure
Anna madi 1st lo bore on chesina ventaney whatar baguntundi but 1hr alane backet lo vunchithey whatar colour change ipothundi edi set avutadi
Salt filter avthunda sir
Filter Pakkaki Pipe ki green part ki 2 wires ?
Very good idea sir🎉
బ్రదర్ మా బోర్ వాటర్ లో ఐరెన్ ఎక్కువ ఉంది దీని కోసం ఏ విధమైన ఫిల్టర్ వాడితే బాగుంటుంది వాడుకోవటానికి
Brother naku oka doubt!
Ma intlo 160 feet bore vesam dankiki cri 1 hp motor pettam water lo baaga iron smell and muddy water vasthunnai
Florid vastundi pettukovacha brother
సూపర్ bro 👌👌👌👌👌💐💐💐💐💐
Which company filter is good for?
same filter out water ki use cheysthe baguntada..?
Pressure down avutundi
Super andi
Is it work good
Anna filter lo aa sponge dorkutunda
Can I fit to my municipal tap in my apartment?
In casecof 3 inched bore such filter is available
అన్నా మా బోర్ వాటర్ రెడ్ కలర్ లొ వస్తుంది ఇ పిల్టర్ పని చేస్తుందా?
What about cleaning of impurities.
Super... బాగా చెప్పారు...
Bro maku summer lo two months bore dry avutundi ippudu jet pump vundi sound ekkuva vastundi submersible pump veste dry run preventer emina vuntunda water ranappudu
How much cost ?
Complete Ga Water Purify Ayyi Tank Ki Connect Chesedhi Emyna Undha
Anna idi varaku maaku summer lo sudda water vachedi recent gaa house remodelling lo bore freshing pettincham but inkaa sudda water vastundi idi pettukuntey emainaa use undaa plz Anna reply
Dual media filter fix chesukovalj
For more Details
murali 7760337234
Thank you brother really thanks
Anna spun filter ekkada konalii pls chepandi dani measures chepandi pls
Anna reply petandi pls
Amazon లో దొరుకుతుంది
Anna i want this filter plzz details pampand
Cotten reefils dhorukuthaya anna malli maarchukovadaniki
అమెజాన్ లో దొరుకుతాయి
Annaa madi submersible motor 1 hp isuka vachestumdi Baga emcheyali anna
Akkada purchase cheyachu e filter
How much cost
Feltar kastu chppaledu anna kampeni kuda chppuanna tynkyu Omkar
హాయ్ సర్ ఇక్కడ మా బొరె వాటర్ ఐరన్ ఏకువ గ ఉంటుంది, అండ్ బ్రౌన్ కలర్ లో ఉన్నాయి,దీనికి ఆ దేనా బుడ్జెక్టు లో సొల్యూషన్ చెప్పండి ప్లీజ్.
Anna smell Koda thaguthudha plz give reply Anna.
No
Filter candle ni change cheyyali, Amazon link share cheyyandi
Deenilo vunna filter candle 10*4 or 10*2.5 inch? Please confirm
Bro deni full review evvandi ..
U saved me 500+500
Evi fit cheyadam valla motor speed decrease avuthundi 10 days tarvatha force ravatledhu so outer pipe ki fit cheyadam better ,ela ina tank clean cheyali tappadhu
Motor speed tagginda sir .. memu purchase cheddam anukuntunamu . Is it ok?
Boar water yellow colour vastunnai avi thellaga ravalante ela bro
Ma boring lo drynege smell burada water vastundi anna solution pls
శుద్ధ వాటర్ కు ఏ ఫిల్టర్ ఫిట్ చేయాలి తెలియజేయగలరు
1. Bore water lo salt purifier cheppandi ?
2 bore water thagadaniki kadhu multi purpose?
#CTO, AGC, PP Spun Filters edhi deniki vupayoga paduthundho vivaranga oka video cheyandi sir plz
Nice work bro 💖✨
E filtar pina review evvanna..
Love from HUZURABAD ❤️
కాస్ట్ ఎంత? ఎక్కడ దొరుతుంది? ఫిల్టర్ కాస్ట్ ఎంత. బాగా వివరించారు.గుడ్
Amazon లో దొరుకుతుంది వీడియో కింద discription లో లింక్ ఉంటుంది ధర 799
@@electricalomkar please send discreption
buradha filter 100% clear chesedhi kavali bro water sump lo vadocha
Pl
Annaya burada chela ekkuvaga vastundi please anna danikosam video cheyyandi please......🙏
0K
Cost sir
Motor ki problem undadu kada
Efilter ekkada vuntundi sir
ఇది ఫిట్ చేసుకుంటే మోటార్ పైన ప్రషర్ పడదా?
U get answer - see previous video
పడుతుంది బ్రో......two days ki okasaari remove chesi clean చేయాల్సి వస్తుంది లేదంటే టాంక్ nindataaniki చాలా టైం పడుతుంది..... after two three days filter jam అయ్యి slow ga నిండుతుంది.....but result baaga undi
Current bill ekkuva vasthundi
Kachintanfa padidhi
@@ssrinivas5959current bill ekkuva vasthundha sir??
Bro Machi Drinking water purifier with in 10K budget lo oka vedio cheyandi
Supper Anna
Very useful vedio.
Give me link sar please.
Mabore lo sodimvunadhi filter yala chayali thilupagalaru
సోడియం అవదు
మా బోర్ నుండి వచ్చే వాటర్ రెడ్ కలర్ లో ఉంటుంది ట్యాంక్, బాత్రూం టైల్స్ ,బకెట్స్ మాత్రమే కాకుండా ఈ బోరు వాటర్ ఏ పాత్రలో వేసినా ఆ పాత్ర రెడ్ కలర్ లో రస్ట్ పట్టేస్తుంది ఈ ఫిల్టర్ వలన మాకు ప్రయోజనం ఏమైనా ఉంటుందా బ్రదర్
కొంతవరకు
Red colour water ki solution enti sir?
My bore water is in red colour. If any use this filter
Good information brother
Submersible pump kooda Pani చేస్తుందా,?
Dual media filter fix chesukovali whatsapp cheyandi for more details
Murali 7760337234
Price how much bro
How to remove white scaleing. Please inform
COST ENTA
Dust ekkuva padite konnirojulaku water pressure down valla motor meeda pressure padutundi
ee type filter maa apartmentlo veyinchamu but filter burst ayipoyi paste laa tank loki vachesinadi.
due to pressure inbuilt
Anna oka gyeger ki 20 ams swiths 2 vadaavacha adi ala chypu anna
2 Way switch vadochu
How it is working?its been 4 months.
Video soon
బురద ఎక్కువగా వస్తున్నట్లైతే వారం వారం ఫిల్టర్ క్లీన్ చేసుకోవటం మంచిది
Sir మాకు చిన్న డౌట్ ఈ ఫిల్టర్ ను ఆక్వా కల్చర్ లో రేసైకిఇంగ్ వాటర్ కి ఉపయోగం ఉంటుందా
Undochu
@@electricalomkar sir, plz share your number
Burada ,esuka anta vastundo chupinchandi
Nice video
Good
Excellent
Starting లో ప్రెజరు బాగానేఉంటది.తర్వాత మట్టి చేరి ప్రెజరు down అవుతుంది.
Price
Anna ma side borewell s lo salt water vashtundhi , dhinivala taps and water equipment damage avuthunayi dhiniki solution enti
Salt water కి ఏమి చెయ్యలేం
అన్న ఇప్పుడు ఫిల్టర్లో బురద అంతా నిండిపోతుందిి కదా.. ఆరు నెలల వరకు క్లీన్ చేయకపోతే అదే స్టక్ అవ్వదా... లేకపోతే ఫిల్టర్ అంతా బురద నిండిపోవడం లాంటిది ఉండదా.
1/2 inch motor ki instal cheyyochha
చెయ్యొచ్చు
TDS Tagguthunda sir....Filter fix cheyyadam valla
No
Cost ?
సర్ మయింట్లో బోర్ బావిలో చేడు నీరు వాస్తున్నాయి ఎం చేయాలి సర్ డ్రైనేజీ వాసన వస్తుంది plz rply ఇవ్వండి
ఫ్లెష్సింగ్ చేయించండి
Super video send