Bro work simple ga cheyadam kadu manam work chesaka mali problem lekunda cheyali bro finishing baga chesava (p) trap tiyakapote block aye chance akuva bro goodluck better work
మీరు చేసిన వర్క్ రాంగ్ పి డ్రాప్ తీసేసి చేసినట్లయితే ఫర్ఫెక్ట్ గా ఉంటది కానీ ఇది రాంగ్ వర్క్ నేను ప్లంబింగ్ వర్కింగ్ ఎలక్ట్రిక్ వర్కింగ్ చేస్తా సౌదీ అరేబియాలో ఇది రాంగ్
Besin enta hight pai lo ఉండాలి besinlo వాటర్ పూర్తి పోవట్ లేదు. ఎప్పుడు కొంచం నీరు ఉంటున్నయి.ఏమైనా క్లీనర్ పోయాలంటే ఆ నీటిలో నే కలసి పోతున్నాయి. అలాగే ఉంటాయా?
Ento ee kotha pichi western toilet la meeda. Mana Indian toilet a aarogyaniki, cleanliness ki, water saving ki chala best. Kaani maali inkonni years lo patharojulloke vastaru.
అన్న, ఆల్రెడీ వాటర్ పోవడానికి హోల్ ఐతే ఉంది బట్ besin సెట్ చేద్దాం అంటే ఆల్రెడీ టైల్స్ వేసేసాం అన్న. టైల్స్ damage చేయకుండా direct గా బేసిన్ కు సిమెంట్ ఒండు నింపి టైల్స్ మీదనే సెట్ చేయొచ్చా అన్న..
Baga chesav kani aa bashan tiles vesaka pedthe bagundedhi ... Iam Also plumber ❤
Anna nuvvu super anni nuvve chesesthunnav adhi work ante all rounder
P trap kuda tisesi peti vunte bagundedhi…malli cammode ki kuda trap untundhiga….malli 2 p trap s aithe water sariga povu kadha
Bro p trap తీసేసి
Western dhi పెట్టాలి bro
లేదంటే
కింద p trap
Malli Western commode ki p trap untadhi
Ala aite
Block ఔతుంది bro
Ila cheyadam thappu
Nice thammudu chaala badyatha gaa chesi nandhuku santhosam
Many many thanks im more happy happy happy may God bless you with good blessings n healthy life go ahead 🙏🏻 🙏🏻❤️❤️🎉🎉
SUPER BROTHER.... YOUR WORK IS SIMPLY AWESOME
Good fixed.
Good work
Nice very skilled worker.
Excellent work
Babu congratulations May God bless you
Good explanation
❤❤❤❤❤❤❤
P trap compulsory teeyali...L bo to connect chesi same level tiles floor veyali
మాకు కూడా ఇలానే కావాలి...మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి..
Contact Number please
Super brother ❤
Good work 👍
parry comp top cover fixing screw sets where shops avoileble pl inform address Tq
Very good work. Good luck
Bro work simple ga cheyadam kadu manam work chesaka mali problem lekunda cheyali bro finishing baga chesava (p) trap tiyakapote block aye chance akuva bro goodluck better work
ఇది రాంగ్ వర్క్....కింద పి టాప్ కూడా తీసెయ్యాలి...నేను ఎన్ని వర్క్.లు చేశానో ఇలాంటివి
Visakhapatnam available
Good
Good job
👌
Nice and clean work.
ನೈಸ್ ವಿಡಿಯೋ
Super 🎉🎉🎉
Well done brother super
Excellent installation
P trop tiyakunda petesav andhuke first flush chesinapudu pepar s motham poledhu 2time poyali .ipudu Aa oner bali aipoyadu
ప్రస్తుతం one piece కమ్మూడ్ బాగున్నవి వస్తున్నవి .ఎక్కువ శ్రమ లేకుండా easy installation
Nice
మీరు చేసిన వర్క్ రాంగ్ పి డ్రాప్ తీసేసి చేసినట్లయితే ఫర్ఫెక్ట్ గా ఉంటది కానీ ఇది రాంగ్ వర్క్ నేను ప్లంబింగ్ వర్కింగ్ ఎలక్ట్రిక్ వర్కింగ్ చేస్తా సౌదీ అరేబియాలో ఇది రాంగ్
Super good
Super
Good bagundi
Besin enta hight pai lo ఉండాలి besinlo వాటర్ పూర్తి పోవట్ లేదు. ఎప్పుడు కొంచం నీరు ఉంటున్నయి.ఏమైనా క్లీనర్ పోయాలంటే ఆ నీటిలో నే కలసి పోతున్నాయి. అలాగే ఉంటాయా?
Super Anna
Super good work super plumber work
Plumber works ఏదైనా మీరు చేస్తారా, charges ఎలా ఉంటాయో చెబితే బాగుంటుంది
👍👍👍👍👍
పాత బేసిన్ పగులకొట్టకుండ కూడా వెస్టర్న్ toilet పెట్టవచ్చు
పగల కొట్టకుండా ఎలాగో తెలుపగలరు.
Pedrop Pina set cheste em avvada bro
Padunu GA vuntayyi antunnavu blouse lu pettukova chetulaki
Bro manchi wester toilet with best price chepara
Very good brother
Very nice and clean
PDrop remove chesi petaale bro this is totally wrong 🎉🎉🎉🎉🎉
Indian. Style lo water save avutadi
Tell labour charges for every work that you show.
Product name bro...
Mee vuru?
ఇదంతా దండగ సింపుల్ గా వెస్టర్న్ టాయిలెట్ కమోడ్ ఒకటి మార్కెట్ లోకి వచ్చింది దాన్ని కొనుక్కుని దీని మీద పెట్టుకుంటే రెండు ఉపయోగించుకో వచ్చు.
Meeru cheppina aakamode photo pettandi plz
Respected sir where can I get it Babu congratulations 🌹🌺
Amazon lo vundi@@srinivasmannem77
1:50
Miru chepina comod tempareri sir parmanent kadu
We need
Nice and clean perfect ga chesthunaru Mee work dhanyavad Mee cont no plea
Bro miru plumber or electrician pvc upvc set avavu bro temperi fiting adi & p trap tiyakunda comod pedite pit veladu+ inside stuck avutundi kavalante miru adaina peda vesi chupinchandi
Pvc mta cpvc fta ki fit avutay bro
Enti dress code?
Excellent
ట్రాప్ కంపల్సరి తీయాలి
Ok ana
P trap remove water slowly already Western P drop😊
How much cost me content no petu bro
Where you work ?
Ila chesthe price entha charj chestharu entha time lo chestharu
2000
Cost work ki enta
Dhaani flooring cutting endhuku
నువ్వు చేసింది రాంగు ట్రాప్ తీసేయాలి
Ento ee kotha pichi western toilet la meeda. Mana Indian toilet a aarogyaniki, cleanliness ki, water saving ki chala best. Kaani maali inkonni years lo patharojulloke vastaru.
Sixpak. ,,,Konnallaki....family pak ...aoutundi....
Brother distance entha undali commode ki wall ki
9 inch
7-1/2 with plasting
1500 రూపాయలకు వెస్ట్రన్ పివిసి కుండి వస్తదిరెండు విధాల వాడవచ్చు
10000rs.
Wall Mod comode setting charges how many?
2000
@@ayyappaplumbingworks6704 hello full working
P. Trap Tiyyale niku pani radu pani experience ledu niku Frist pani nerch ko
అన్న, ఆల్రెడీ వాటర్ పోవడానికి హోల్ ఐతే ఉంది బట్ besin సెట్ చేద్దాం అంటే ఆల్రెడీ టైల్స్ వేసేసాం అన్న. టైల్స్ damage చేయకుండా direct గా బేసిన్ కు సిమెంట్ ఒండు నింపి టైల్స్ మీదనే సెట్ చేయొచ్చా అన్న..
Ladhu
Anna Pani malli vethike Pani ledanukunta
తమ్ముడు ఉన్న పనులు చేయడానికి కాళీ లేదు తమ్ముడు చేసిన పని పర్ఫెక్ట్ గానే ఉంటుంది
👍👎
Neat working yours address pl.
"4 LBEND CAMPALSAREE P TARAP REMUO ALREDEE VETAN KU P.TRAP VNTADEE
Anna p trap tiyakunda chastunavu
తమ్ముడు ఎక్కువ డ్యామేజ్ చేయడం ఎందుకని చెప్పేసి పీ డ్రాప్ లో ఉన్న మలం అనేది వెళ్లిపోద్ది కదా అందుకని చెప్పేసి పి డ్రాప్ తీయలేదు
ట్రాప్ కంపల్సరి తీయాలి
Mee mobile number pampandi
Indian toilet good
Wrong babu
Nuvvu chesina work
Tank lo water force lekapothe malam podhu
P trap remove chesi unte
Ibbandhi undedhi kadu
Yanni days paduthumdhii broo total work ki
7 hors
With tails without tails
Plumber va Leda mestriva
వెష్టరన్ పాతది తీసివేసి కొత్త వెస్ట్రన్ కమోడ్ వేయడానికి ఖర్చు ఏంతవుతాది సార్,
2000
Please chusi chepalana apartment or individual house
What is the cost where it is available
4000
@@ayyappaplumbingworks6704మెటీరియల్ కాకుండా కేవలం లేబరు ఛార్జీ నాలుగు వేలా?
Total fixing wrong
Trap teyakapote problem vastadi
సార్ ఎప్పటికీ 15 బిగించాం సార్ దగ్గర దగ్గరగా నాలుగు సంవత్సరాలు పని అయితుంది రిపేర్ అయితే ఇప్పుడు దాకా రాలేదు
గన్. పా౦ుుట్. కుడివైపుపేట్టవచ్చా
ఎడమవైపుపెట్టవచ్చాఎటువైపుపెట్టా
లి. చేప్పండిి
Right side
Number
Wrong work
Western Toilet worst in the world
Suaper
Your mob pl
Mee number kae
Mee phone no ivvali
Hallo bro waste of your video and time 🎉🎉🎉🎉🎉
Old P-TRAP must be removed before installing western wc. Else flushing problems.!!!!
ఎంత ఖర్చు అయినది అండి
NAMPALLY LO, ALL PORTABLE WC AVAILABLE. USEFUL EVEN FOR ACCIDENT PERSONS. ONLY RS 1500, SURGICAL STORES NAMPALLY, ANNAPURNA HOTEL ROAD.
మిమ్మల్ని కాంట్రాక్టు అవుటకు మీ ఫోన్ నెంబర్ ఇవ్వగలరు
8886137573
Cost entha . Me phone number isthara