బి.జె.పి అధికారం కోసం జగన్ తో కుమ్మక్కు. జగన్ ఏమో కేసుల మాఫీ కోసం మోడీ కాళ్ళ మీద పడి, తెలుగు ప్రజల ఆత్మగౌరవం ను తాకట్టు పెడుతున్నాడు. కేవలం తన కేసుల మాఫీ కోసం చేస్తున్నాడు. 2019లో జగన్ కు ఓటు వేస్తే ఆది బి.జె.పి కే పోతుంది. కాబట్టి 2019లో జగన్ అధికారం లోకి రాకూడదు. పొరపాటు న వస్తే బి.జె.పీ కి రాష్ట్రం చిక్కినట్లే.
Superb analysis. If TDP hi lights this it will be great advantage. This should explained to voters in AP in all public meetings. Pamphlets containing your analysys should be distributed so that people will realise the secret understanding between BJP AND YCP. Good piece of analysys
మోడీ ని విమర్శిస్తే జగన్ కు రాత్రి కి రాత్రి జైలు యాత్ర. అందుకు మోడి అంటే జగన్ కి ఉచ్చ, ఎప్పటికీ మోడీ జోలికి రాడు. ఇదా రాయల సీమ పౌరుషం? జగన్ సీమ లో పుట్ట లేదు, దోపిడికి సీమకి వలస వచారేమో.
ఏది ఏమైనా ఈనాడు ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని బట్టి ఒక విషయం మాత్రం సుస్పష్టం . ఏ పార్టీ అయితే బి.జె.పి కి ఎంత దగ్గరగా ఉంటుందో ఆ మేరకు అది ప్రజా గ్రహానికి గురై ఎన్నికల్లో నష్టపోతుంది .
Every common man asking these questions Why is vijaysai reddy found in pmo office frequently? Even in padayatra why jagan is scolding cbn not even uttering single word on modi? Who said the word"modi pai viswasam ,bjp pai aviswasam?
adh itya sir, pls do not judge like that. Vijay Sai Reddy told the reason of why he is meeting PM. As MP, he has every right to meet to PM of India. Even Chandra babu garu, during YSR regime METthen CONGRESS PM MANMOHAN Singh and Sonia Gandhi. You can search it online u vl see that. If that was not a mistake how could it is a mistake now. To be very Frank, any citizen of India has d right to meet PM ND members of rajya Sabha, loksabha can meet him.
adh itya @ sir sure. Its a government and a leader failure. If avisvasam is against BJP, it means the total government. What is meant by so called SCOLDING, in abusive words? Both cheated AP with false promises AND YSRCP z saying even NARENDRA MODIJI, listen to all their comments ...
వాస్తవాలను కళ్ళకు కట్టినట్లు చెప్పినా,ఇందులో ఏ కల్పితాలూ లేకున్నా, కులం ఆధారంగా తాము ఆరాధించే వాళ్ళు తప్పుడువాళ్ళని తెలిసినా, బరితెగించి సపోర్టు చేసే వాళ్ళు ఉన్నారు.రాష్ట్రం బాగు వారికి అవసరం లేదు అని అర్థం. భవిష్యత తరం కూడా అంధకారంలోనే మగ్గిపోవాలని కోరుకుంటున్నారేమో అలాంటి వారు ఆలోచించుకోవాలి!!
జగన్ ఆరాటం త్వరగా ముఖ్యమంత్రి కావాలి..కేసులు ఏమీలేకుండా ఉండాలి..రాష్ట్రంలో ప్రజలు,ప్రత్యేకహోదా గంగలో కలవనీ,పై రెండు కోరికలు వెంటనే నెరవేరాలంటే bjp తో జతకట్టాలీ...రాష్ట్రంలో ప్రజలతో ఉన్నట్లు నటించాలీ...ప్రొఫేసరు గారు చెప్పనవి అక్షరాల నిజాలే..కానీ ప్రజలు మాత్రం ఊరుకోరు..
Pakka sir, no doubt... All parties are equally responsible for this betrayal... Every party is looking for its own interest by compromising state's interest..
నాగేశ్వర్ గారు పది ప్రశ్నలు చెప్పిన మీరు పదకొండవ ప్రశ్న ఎందుకు డైరెక్ట్ గా చెప్పలేదు. ఆ పదకొండవ ప్రశ్న ఏమిటంటే ఈ KD జగన్మోహన్ రెడ్డి గాడికి ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలకన్నా , 43 వేల కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్ము తినేసాడు కాబట్టి , తక్షణం వాడు జైలు కి పోకుండా ఉండాలంటే నరేంద్ర మోడీ కాళ్ళపై పడి , బిజెపి కి సపోర్ట్ చేసి ,జాతీయ నాయకుడుగా నరేంద్ర మోడీ కి దీటుగా ఎదుగుతున్న చంద్రబాబు ని రాష్ట్రంలో లేనిపోని అవినీతి ఆరోపణలుతొ దెబ్బ తీసి నరేంద్ర మోడీకి లబ్ది చేకూర్చడం ద్వారా ....నాకు కేసులు , నీకు PM పదవి అని ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి quid proco కి పాల్పడుతున్నాడని చెప్పడానికి నీకు నోరు రాలేదా........
Sir..kudos to you for doing an amazing work..Andhra people has to be blamed for the state going backwards interms of development...here people vote on the basis of caste and emotions..it's very clear that ysrcp is going to extend their support to BJP in 2019 and it is also very clear that Modi will not give special status to Andhra listening to Jagans words..but still it's awful to watch people falling in trap of political parties..people of Andhra should learn from people of Telangana on how to put the states interest first than blindly voting based on caste and emotions..
💯 percent Correct Sir,good analysis Sir
Excellent analysis keep it up N G R garu
నిష్పాక్షిక విశ్లేషణ.
I love it.
yes absolutely right...
Perfect sir.
Your are always with the reality.
good analysis
correct
I am fully accepted. Pls analyse about pawan kalyan also. Thanku. 👍👍👍👏👏👏
Chala correct ga cheppaaru sir.. full tied up iepoyaru.
100%right analysis sir
Correct sir good analysis
Daya chesi educateded ki maryada evvandi
Excellent analysis
Yes sir
Correct ga chepparu
It's fine sir and I like u very much and I watch every video of u.
Excellent analysis and is absolutely correct sir
A very good analysis.
chala bagaa chepparu
right analysis...
Good analysis
you are excellent sir....
Sir, your are one and only very accurate analyst.
Good analysis.
yes good analysis
బి.జె.పి అధికారం కోసం జగన్ తో కుమ్మక్కు. జగన్ ఏమో కేసుల మాఫీ కోసం మోడీ కాళ్ళ మీద పడి, తెలుగు ప్రజల ఆత్మగౌరవం ను తాకట్టు పెడుతున్నాడు. కేవలం తన కేసుల మాఫీ కోసం చేస్తున్నాడు. 2019లో జగన్ కు ఓటు వేస్తే ఆది బి.జె.పి కే పోతుంది. కాబట్టి 2019లో జగన్ అధికారం లోకి రాకూడదు. పొరపాటు న వస్తే బి.జె.పీ కి రాష్ట్రం చిక్కినట్లే.
Correct
100% Right sir
మీరు చెప్పింది కరెక్ట్ ఇది జగన్ మోహన్‌రెడ్డి గారికి మంచి అవకాశం కానీ బి.జె.పి ని విమర్శించి లేక పోవడం అతని బలహీనతకి నిదర్శనం
Ur correct sir BJP, YSRCP both party's damage ANDHRA PRADESH
అవును నిజం మీరు చెప్పినవిషయాలు 100 శాతం నిజం
Sir this is one of your truthful and impartial analysis of you.
Superb analysis. If TDP hi lights this it will be great advantage. This should explained to voters in AP in all public meetings. Pamphlets containing your analysys should be distributed so that people will realise the secret understanding between BJP AND YCP. Good piece of analysys
Perfect Analysis.....
Sir I fully agree with you
correct analysis
Even Pavan Kalyan never uttered a word against BJP what about him...
Phani siva Srinivas party office ki dabbulu evadistadu
2pendrives for PK.
vadu oka sikhandi la aipoyadu ippudu
buzz player
What's there in pendrive?
ha ha ha PACHIPOYINA LADDULU ani tittindi pawan kalyan ee kada???
babu modi from last 4years tidtundi pawan kalyan eh
Perfect analysis
Ten points by prof,NAGESWSRRAO are very true
Voters ofAP please think .
మోడీ ని విమర్శిస్తే జగన్ కు రాత్రి కి రాత్రి జైలు యాత్ర. అందుకు మోడి అంటే జగన్ కి ఉచ్చ, ఎప్పటికీ మోడీ జోలికి రాడు. ఇదా రాయల సీమ పౌరుషం? జగన్ సీమ లో పుట్ట లేదు, దోపిడికి సీమకి వలస వచారేమో.
Jagan first priority, second priority CM post then again gathering of money and assets again case jail it's a circle
Sir,nageswar is a super political analyst.every word of him, should be heard by anyone to have clarity politically.
No doubt YCP& BJP PAKKA match fixing
Baaga chepparu sir. Very good analysis. I hope people realise this dirty game.
correct analysis 200%
good comment sir
100%cart Sir
All Telugu People come together and fight against BJP leaders and Modi
💐👏👏👌👌👍👍
Correct1000%
Correct sir
Prof Garu ,100% True
Correct analacis
Curectsir
ఏది ఏమైనా ఈనాడు ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని బట్టి ఒక విషయం మాత్రం సుస్పష్టం . ఏ పార్టీ అయితే బి.జె.పి కి ఎంత దగ్గరగా ఉంటుందో ఆ మేరకు అది ప్రజా గ్రహానికి గురై ఎన్నికల్లో నష్టపోతుంది .
BJP is playing with Jagan and janasenà
sharief d no these three party's are playing with TDP and semandra people
Gujarati people are entirely different from others.they are loo
sharied: both modi and cbn playing with andhra people..
Bharath you ppl never understood and change.. y he is not targeting bjp
Every common man asking these questions
Why is vijaysai reddy found in pmo office frequently?
Even in padayatra why jagan is scolding cbn not even uttering single word on modi?
Who said the word"modi pai viswasam ,bjp pai aviswasam?
adh itya sir, pls do not judge like that. Vijay Sai Reddy told the reason of why he is meeting PM. As MP, he has every right to meet to PM of India. Even Chandra babu garu, during YSR regime METthen CONGRESS PM MANMOHAN Singh and Sonia Gandhi. You can search it online u vl see that. If that was not a mistake how could it is a mistake now. To be very Frank, any citizen of India has d right to meet PM ND members of rajya Sabha, loksabha can meet him.
Lisa disouza answer other question
adh itya @ sir sure. Its a government and a leader failure. If avisvasam is against BJP, it means the total government. What is meant by so called SCOLDING, in abusive words? Both cheated AP with false promises AND YSRCP z saying even NARENDRA MODIJI, listen to all their comments ...
it's fact sir
వాస్తవాలను కళ్ళకు కట్టినట్లు చెప్పినా,ఇందులో ఏ కల్పితాలూ లేకున్నా, కులం ఆధారంగా తాము ఆరాధించే వాళ్ళు తప్పుడువాళ్ళని తెలిసినా, బరితెగించి సపోర్టు చేసే వాళ్ళు ఉన్నారు.రాష్ట్రం బాగు వారికి అవసరం లేదు అని అర్థం. భవిష్యత తరం కూడా అంధకారంలోనే మగ్గిపోవాలని కోరుకుంటున్నారేమో అలాంటి వారు ఆలోచించుకోవాలి!!
All ten points raised by professor Nageswara Rao Garu all 100% correct and valid .YSRCP/Mr Jagan should answer
point 10 is answer for all your questions. yes
very good analysis it seems true that jagan and pawan are with bjp
జగన్ ఆరాటం త్వరగా ముఖ్యమంత్రి కావాలి..కేసులు ఏమీలేకుండా ఉండాలి..రాష్ట్రంలో ప్రజలు,ప్రత్యేకహోదా గంగలో కలవనీ,పై రెండు కోరికలు వెంటనే నెరవేరాలంటే bjp తో జతకట్టాలీ...రాష్ట్రంలో ప్రజలతో ఉన్నట్లు నటించాలీ...ప్రొఫేసరు గారు చెప్పనవి అక్షరాల నిజాలే..కానీ ప్రజలు మాత్రం ఊరుకోరు..
Sir good analysis appreciate good homework ..please do same in pattiseema and polavaram project fraud also ..
అనుమానం పెనుభూతం..
అలాంటివి పెట్టుకోకూడదు..
you should analysise on opportunistic politics in ap. particularly on CBN
Pakka sir, no doubt... All parties are equally responsible for this betrayal... Every party is looking for its own interest by compromising state's interest..
super
Good analysis sir.YCP playing politics in AP
kevalam jagan aa kadhu sir even Pawan kalyan kuda BJP direction lo nadusthundi sir ... oka sari analysis cheyandi sir
True
నాగేశ్వర్ గారు పది ప్రశ్నలు చెప్పిన మీరు పదకొండవ ప్రశ్న ఎందుకు డైరెక్ట్ గా చెప్పలేదు. ఆ పదకొండవ ప్రశ్న ఏమిటంటే ఈ KD జగన్మోహన్ రెడ్డి గాడికి ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలకన్నా , 43 వేల కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్ము తినేసాడు కాబట్టి , తక్షణం వాడు జైలు కి పోకుండా ఉండాలంటే నరేంద్ర మోడీ కాళ్ళపై పడి , బిజెపి కి సపోర్ట్ చేసి ,జాతీయ నాయకుడుగా నరేంద్ర మోడీ కి దీటుగా ఎదుగుతున్న చంద్రబాబు ని రాష్ట్రంలో లేనిపోని అవినీతి ఆరోపణలుతొ దెబ్బ తీసి నరేంద్ర మోడీకి లబ్ది చేకూర్చడం ద్వారా ....నాకు కేసులు , నీకు PM పదవి అని ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి quid proco కి పాల్పడుతున్నాడని చెప్పడానికి నీకు నోరు రాలేదా........
Akkada Tamilnadu lo OPS ,EPS laga mana state lo villu iddaru
ycrp bjp same
Sir you converted truth in to naked truth
It's correct
Yes sir u r correct... 18charge sheets... Every Friday. Court.. Cases escape avvali kada Sir
Jagan donga
Central Government lo unna BJP ni criticise cheyakapote...Vote veyyamu aa party ki.
inta detailed analysis vinnaka kuda evarikaina anumanalu vunte (political dramas) evaru emi cheyyaleru
Sir, your views on Jagan vis a vis BJP reflects that of common man in the street.
Sampath G yes
ycp ki janalu verri vallu vallu yami cheppina nammutaaru anukunte valla brama
This is nothing but operation garuda started. Pk and ysrcp and bjp party mind game. Operation garuda started
next AP 2019 election. ycp -60 to 64, TDP - 101 to 106 , Janasena - 4 to 6, congress - 2 to 4, Bjp - 0 , others - 4 seats
Good analysis sir,Jagan and pk secret friendship with modi.don't believe these two persons
Andhra janalaki jagan natakam artham aendi Sir. Jail Eppudu? Modi ki teliyali.
pawan gurinchi cheppandi
Important points starts from 02:00
Pavan M support
Good questions but no replay expected from ysrcp
జగన్ లాంటి వాడు రాష్ట్రంలో ఉంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అసాధ్యం.
Sir,Compromise between South Korea and North Korea,aah 2 countries madya unna differences,histroy gurinchi oka video cheyandi sir
Sir..kudos to you for doing an amazing work..Andhra people has to be blamed for the state going backwards interms of development...here people vote on the basis of caste and emotions..it's very clear that ysrcp is going to extend their support to BJP in 2019 and it is also very clear that Modi will not give special status to Andhra listening to Jagans words..but still it's awful to watch people falling in trap of political parties..people of Andhra should learn from people of Telangana on how to put the states interest first than blindly voting based on caste and emotions..
ఇంతకీ చంద్రబాబు తో ఎంత పుచ్చు కున్నారేటి. నిలువెల్లా మోడి పైనా జగన్ పైనా విషం కక్కుతున్నారు.
CBN govt meeda correption gurinchi oka video cheyandii Sir... Mi chittha suddini prove cheyandii!!!
Sir,jagan will not target Modi now.still one year for election.waiting for proper time.
ఇక్కడ KCR అక్కడ జగన్ వీళ్లీద్దర్ BJP తొత్తులు................. ..........
Perfect ga chepparu. Ikkada Andhra lo andaru leaders drama gallE. Okkadiki dhairyam ledu...avineeti lo vunnodiki hair am elaa vastundi?
మోడీ ఖజానాకు అధికారి/ఏస్కార్ట్ షా/
Honestly Jagan is favouring BJP to get favour from centre in his cases. 10 anumanalu kadu pachchi nijalu.
if you vote for YSRCP.....indirectly you are voting for BJP......Think of this...
ఖాన్గ్రేస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తుందని మీరు హమీ ఇవ్వగలరా మీకు ఆ దమ్ముందా మీది అంత తేలుగుదేశం డబ్బ
Of
If jagan goes with bjp it will big mistake. If he goes with Congress it will be good.
What CBN cannot do for the people of AP.
JAGAN , KCR, PK, BJP agents.