Dry Shampoos: డ్రై షాంపూలను యూనిలీవర్ ఎందుకు రికాల్ చేసింది? | BBC Telugu
HTML-код
- Опубликовано: 30 окт 2022
- హిందుస్తాన్ యూనిలివర్ సంస్థ తాజాగా 19 ప్రముఖ డ్రై షాంపూలను అమెరికా మార్కెట్ల నుంచి రికాల్ చేసింది. అంటే మార్కెట్లో ఉన్న ఈ ఉత్పత్తుల అమ్మకాలను తక్షణం నిలిపివేయాలని, ఆ ప్రొడక్టులను షాపుల్లో షెల్ఫ్‌ల నుంచి తీసేయాలని రిటైలర్లను కోరింది. ఏమైంది?
#DryShampoo #Unilever #Health #Cancer
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
ఇప్పటి వరకు వాడిన వాళ్ళు క్యాన్సర్ కి గురి అయితే ఆ ప్రొడక్ట్ కంపనీ వాళ్ళ మీద case వేయొచ్చ....
ఎప్పుడో ఒకసారి వాడే shampoo కాదు, ఆడవాళ్ళు రోజూ వాడే lipstick పై కూడా సిన్సియర్ research జరగాలి.
లవర్ బాయ్స్ బి carefull
@@m.sukeshvardhan5045 😂😂
Way of explaining pointwise nice.
ఇదంతా ఉత్తుత్తి మాటలే కేవలం కంపెనీ షేర్లలో అదే పబ్లిక్ ఇష్యులో ఉన్న షేర్లు తిరిగి తీసుకోనెందుకే ఇది అంతా ఇప్పుడు వాళ్ళా కంపినీ మీద వాళ్ళే నింద వెసుకుంటారు అన్ని క్లియర్ అయినా తర్వాత అబ్బే ఏమీ లేదు అన్ని చాలా పేర్ఫేక్ట్ అంటారు
Thanks BBC
Malli kunkudukai lu rates perugutai anukunta 😂
I am using head&Shoulders
Oh god 🙏🙏🙏
Thank you so much for your response 😊
Tq
will it applies to conditioners too?? I've been using Tresemme conditioner from the past 6weeks 😶
వాళ్ళు website లో చెక్ చేసుకోండి. Codes check చేసుకోవాలి
మన గుండు బాస్ కి ఈ బాద లేదు ప్రీతి మేడం , జుట్టు ఊరకనే రాదు.
Endukandi anavasaranga athani gurinchi helana chestaru, athani meeku edaina chesinattu
🤣🤣
@@nanitharun వారి తండ్రి గురించి వారు చెప్పుకుంటే మీకేంటండీ
Okapudu Leni rogalu epudu Eno rogalu technology Ani chepi janaliki
*I think we should go back to Lifeboy soap*
it is also manufactured by HUL
@@sachin4619 baboi inka sunni pindi tho snaanam cheskotamey best
Anduke nenu ghadi sarupu use chesta
😁
Using Dove shampoo 😭
I am using Tresemme hairfall defense
Only in dry shampoo s dont worry
Ok finally we are safe i don't use it
India lo inka jonson and jonson products vunnaye ga
OMG 😱
కుంకుడు కాయలు వాడదామంటే జుట్టు చిర్ర గా ఐపోతుంది, షాంపూ ఏమో cancer అంటున్నారు, ఇక గుండె సరైన పరిష్కారం 😁
SAME FEELING
Manchi padathi lo use chesthe em kadu kunkudukayalu
😄😄😄😄
Govinda govinda
Matrix opticare is best
I'm using Tresemme shampoo 😞
Dantho heart attack vasthadhi vadak😆
I am using since 5 years. Aithe shampoo change cheeseyyali.
No need... They mentioned about dry shampoos( air spray) not our regular products.. So don't fear but check ingredients while using any product
@@vandu7799 : Dry shampoo...name first time vintunna andi. Konni vishayaalu theliyakapovadame manchidheemo 🤣🤣🤣
మేము కూడా 4 years నుండి normal tresmee shampoo use చేస్తున్న...... problem em ఉండదు కదా???
ఆ కంపెనీ వస్తువులు తయారు చెయ్యదు. మార్కెటింగ్ చేస్తుంది
Jhonson and jhonson powder ts govt echea kcr kit lo untay ,ban chesina vatini kuda ela esthunnary
Unilever brands ni ban cheyandi
Vestige products is wellness
Abhoo Mari AMWAY?
Plz veetini ignore cheyandi governments natural products prostahinchali. Venkatirojulu dabbu takkuva anarogyalu takkuva ippududu dabbulato jabbulu konalsivastundi
Only use clinic plus
Nuv adea vaduthunnavaa
Lifeboy is even 👌 best
ఎందోరకరకలు
BBC note this point:- leukaemia and blood cancer rendu veru veru kadhu rendu okkate 😂
Nenu 15 years nundi dove shampoo vadutunanu mari na paristhi😟😟
Njoy last days
Mana iddaram same akka..ivi last day's manaki 😁
Same 🤯
Dry shampoo andi adi normal shampoo kadhu
అయిపై😂😂🤭🤭
Mee juttu matram chala silky ga vundi..😆
Uniliver product okati kuda konanu aa na kodukulu Terrorists organizations ki funding chestunaru ani telisaka
Government apali manam khadu
@@naramsettijagadish6011 ledu ala aithe plastic appudo apevaru direct a product life time ban cheydaniki ledu
కధ లు నమ్మడం spread చేయడం.
హిందూస్తాన్ కంపెనీ గురించి ఒకసారి చదువుకోండి. TATA లాంటి దే ఇది కూడా.
Ye uru ra needi
America Europe lo sananalu cheyyaru an maata.... 😆
Ivanni vaadi prajaul addamainakampeneelu developchestunnaru