Drugs Act: ఫార్మా కంపెనీల నుంచీ మెడికల్ షాపుల వరకూ... మధ్యలో ఏం జరుగుతోంది? | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • గాంబియాలో 66 మంది చిన్నారుల మరణానికి భారతీయ ఔషధాలే కారణమనే ఆరోపణలు ప్రపంచంలో మూడో వంతు జనరిక్ ఔషధాలను తయారు చేసే భారత ఫార్మారంగ ఇమేజ్‌కు మచ్చ తెచ్చాయి. దీనికి సమాధానం వెతికే పనిలో ఉన్నాయి దర్యాప్తు, వైద్య పరిశోధన సంస్థలు. అసలు ఫార్మా సంస్థలు తయారు చేసే మందుల లైసెన్సింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది, కళ్లు మూసుకుని మింగేసేలా అవి ప్రజల వరకూ ఎలా చేరుతాయి.
    #Medicine #Health #Pharmacy #India
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Комментарии • 32

  • @raviwithu
    @raviwithu Год назад +11

    అన్ని కార్పొరేట్ కనుసైగల్లో నడుస్తున్నాయి . ఎన్ని చట్టాలైనా మనకి వరతించవు
    1. రసాయనాలు నిండిన కల్తీ ఆయిల్ ని వాటితో తయారు చేస్తున్న ప్యాకేజీ ఆహారాన్ని తయారు చేసేది ఎవరు ? కార్పొరేట్
    2. అవి అమ్మే సూపర్ మర్కెట్స్ ఎవరివి ? కార్పొరేట్
    3. అవి తిని రోగాలు తెచ్చుకుని డాక్టర్ దగ్గరకి వెళ్లాలంటే ? కార్పొరేట్ హాస్పిటల్స్
    4. మందులు తయారు చేసేది ఎవరు ? కార్పొరేట్
    5. ఆ మందులు తయారు చేసేటప్పుడు టన్నుల కొద్దీ వాయువులు గాల్లోకి వదిలేది ఎవరు ? కార్పొరేట్
    6. ఆ గాలి పీలిచి రోగాలు వస్తే ? మల్లి అదే ఆ కార్పొరేట్ వాడు తయారుచేసిన ఇంకో మందు
    7. విద్య వైద్యం ఎప్పుడైతే కార్పొరేట్ చేతుల్లో కి వెళ్లిపోయాయో ...ఆ రోజే ప్రపంచం నాశనం అయ్యింది.

  • @mmsfashionss173
    @mmsfashionss173 Год назад +4

    ఔషధ నియత్రణ సంస్థ లు సరిగా పనిచేయక
    ప్రజల ప్రాణాలు పోతున్నాయి

  • @vinni5497
    @vinni5497 Год назад +7

    వ్యవస్థల పర్యవేక్షణ లేక

  • @rathnaramesh7
    @rathnaramesh7 Год назад +10

    రూల్స్ వుంటుంది కానీ ఇండియా పాటించాదు లంచం ఇస్తే చాలు
    నువ్వు ఏమన్నా చేస్తుకొ

  • @vharse1
    @vharse1 Год назад +1

    That last punch line, Wwow!!
    Ok, you suddenly made the entire 5min of rant in my ears worthwhile.

  • @tirumaleshmani8618
    @tirumaleshmani8618 Год назад +1

    Last lo cheppina dialogue is correct.
    Cheap ga kavali but quality kavali ante kudardu.

  • @yelururao1
    @yelururao1 Год назад +2

    Bro..i like your voice.
    Where are from last 2 months ?

  • @abhishekchinnu2128
    @abhishekchinnu2128 Год назад

    Pharma companies chese polution gurunchi kuda oka video pedithe bavuntundhi

  • @madireddiudaykumar1732
    @madireddiudaykumar1732 Год назад +2

    Okkasari aina...dove shampoo lo cancer causing chemicals unnai ani... Shampoos ni recall chesindi...back ki.... Vati paina janalani ah shampoos vadodhani .. awareness kosam video cheyyochu ga....

    • @raviwithu
      @raviwithu Год назад

      Not only Dove Bro! Any Chemical Substance used in the Soaps and Shampoos are Dangerous. Ee rojullo Nagaraaniki dooram ga bratakadam anta vuttama maina pani inkoti ledu. Use Natural resources for every thing.

  • @madireddiudaykumar1732
    @madireddiudaykumar1732 Год назад

    Make a video on Unilever recalls back dove shampoo and tresme...due to cancer causing chemicals...in us...why not in India

  • @intelligentfacts1048
    @intelligentfacts1048 Год назад

    Ennirojulaki vachav bro bbc voice ante nuvve 💯

  • @rathnaramesh7
    @rathnaramesh7 Год назад +1

    That is Indian
    Indian is grat ledar ship
    World లో in tha bast india

  • @thebeautifulnature1585
    @thebeautifulnature1585 Год назад

    Papam Animals Manushula Kosam Enni Rakaluga Vati Pranalni Lives ni Sacrifice Chestunnayi☹ Asalu Evaru Chepparu Manushulaki Animals Ni use cheyamani Animals Cheppaya??

  • @BharathKumar-kl5fr
    @BharathKumar-kl5fr Год назад

    ఇండియా లో ఏ చెడు జరిగినా ఇంతకు పదింతలు చేయడం ,
    ఏ మంచి జరిగినా దాని గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడం ,ఫారెన్, చివరికి ఇండియన్ మీడియా కూడా అనుసరించే గొప్ప వైఖరి

  • @kirankumar4049
    @kirankumar4049 Год назад

    Ayya BBC ede anta western countries kutra bcoz india growing faster than western in formulated medicine

  • @RamYadav-ib1kn
    @RamYadav-ib1kn Год назад +11

    Antha kanna mundu pharmacist laki india lo value ledu.

    • @michaelceasar
      @michaelceasar Год назад +2

      Vadiki value endhuku ivvali?

    • @adithyakesarla
      @adithyakesarla Год назад +1

      Entamandi pharmacist lu certificates ammukuntunaru medical shops ki.. professional ethics unda.. mari value valle teesukunatte ga..

    • @RamYadav-ib1kn
      @RamYadav-ib1kn Год назад +1

      @@michaelceasar mari evadiki ivvali antav. Asalu pharmacist gurchi purthiga information telusuko

    • @RamYadav-ib1kn
      @RamYadav-ib1kn Год назад +1

      @@adithyakesarla bro. Mana society ala chesindi

    • @michaelceasar
      @michaelceasar Год назад

      @@RamYadav-ib1kn ala doctor laki value ichhi ichhi thala ki ekkincgukunandhuku manaki Lakhs lo hospital bills vesi mana runam theerchukuntunnaru.... anni professions ni equal ga treat cheyyali... Pharmacist, teachet MCH worker everyone has to be treated as a service provider and nothing else...they are being paid for their services MCH vaallani thala ki ekkinchukuna ivvala chai paisal antadu repu dabbayinchi theeskunyadu...