Osiris-Rex: ప్రమాదకరమైన బెన్నూ ఆస్టరాయిడ్ శాంపిళ్లు ఎందుకంత కీలకం? | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • సౌర వ్యవస్థలో భూమికి ప్రమాదకరమైనదిగా భావిస్తున్న బెన్నూ అనే గ్రహశకలానికి సంబంధించిన ధూళి, రాళ్ల నమూనాలను భూమిపైకి శాస్త్రవేత్తలు ఎలా తీసుకొచ్చారు?
    #OsirisRex #NASA #Bennu
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Комментарии • 64

  • @vijayabs2266
    @vijayabs2266 Год назад +12

    It's an amazing project. Chasing and Landing on asteroid Bennu is not easy. High respect to the whole team

  • @NatureNirvana3
    @NatureNirvana3 Год назад +41

    300 years tarvatha మన దగ్గర కు వచ్చే రాయి నుంచి samples tesukunnam, అద్భుతం అని చెప్పాలి.

  • @rrrp5718
    @rrrp5718 Год назад +1

    Super BBC

  • @bdl1tv
    @bdl1tv Год назад +21

    Great invention 🎉

  • @shiraboinaravinder7370
    @shiraboinaravinder7370 Год назад +8

    Congratulations Nasa🎉🎉❤❤

  • @yuvankushi
    @yuvankushi Год назад +2

    Great job 👍

  • @Rajasekhar_official_2466
    @Rajasekhar_official_2466 Год назад +1

    I think this is great achive

  • @raveendrakumar2230
    @raveendrakumar2230 Год назад +11

    300 యేళ్ళ తరువాత వచ్చే శకలం దగ్గరకు 4 ఏళ్లలో చేరుకొని , దుమ్ము సేకరించి 4 ఏళ్లలో తిరిగి వచ్చింది అంటే అది ఆ శకలం కి ఎంత దగ్గర వరకు వెళ్లింది, భూమికి ఎంత దూరం వెళ్ళింది. శకలం ధూళి పరిది ఎంత లాంటి వివరాలు చెప్పండి.

    • @SudharasamRavinag
      @SudharasamRavinag Год назад +7

      ఆ శకలం చాలా సంవ్సరాలుగా సౌర కుటుంబంలో దీర్గవృత్తాకార కక్ష్యలో తిరుగుతూ భూమి చుట్టూతా కూడా తిరుగుతూ ఉంది అలా తిరుగుతూ తిరుగుతూ 300years తరువాత భూమిని ఢీకొనే అవకాశం ఉంది అని..దానిని అనుసరిస్తూ సైంటిస్టులు ఒక రాకెట్ పంపి దానిమీద దింపి మట్టిని సేకరించి భూ కక్ష్య దగ్గరకు వచ్చేటపుడు తిరిగి భూమిని చేర్చారు
      *Edit:-* కాస్త వివరంగా చెప్పాలి అంటే భయ్యా కాస్త విశ్వం వరకూ lift ఇస్తావా అని అడిగి బెన్నూ మీద ఎక్కి దారిలో దాని బాగోగులు అడిగి వచ్చేటపుడు భయ్యా మా భూమి వచ్చేసింది కాస్త ఇక్కడ దింపేయవా slow చెయ్ దిగేస్తా అని దిగిపోయిందన్న మాట..😊

  • @BHAGATingh
    @BHAGATingh Год назад +1

    Wow 😳

  • @kirankumareagleeye
    @kirankumareagleeye Год назад +8

    Don't ever compare NASA with ISRO

    • @bhagatsoul
      @bhagatsoul Год назад +1

      Yes. But slowly we may compete if count of stupid voters reduce

  • @VtrevPoap-zg2nm
    @VtrevPoap-zg2nm Год назад +13

    కామెంట్ సెక్షన్ లో పురాణాలు, శాస్త్రాలు, హిందూ, మోడి అనే పదాల గురించి వెతుకుతున్న...

  • @mylavarapuramkiranmitra4770
    @mylavarapuramkiranmitra4770 Год назад

    O is sailent we have pronounce sirex rex

  • @anandkumarpalakuru984
    @anandkumarpalakuru984 Год назад +1

    Always one and only GOUTHAMI KHAN ❤❤❤❤❤❤❤

  • @atchutanna
    @atchutanna Год назад

    Title is wrong

  • @achillesgamer7941
    @achillesgamer7941 Год назад +4

    Great work by team NASA.
    If India did this it will be called as mission bhagwan Krishna or if Muslim did this it would be another crap name

    • @YPR4022
      @YPR4022 Год назад

      😂if nasa did it’s called Jesus 😂if India did it’s called Bhagwan Krishna ,,,if muslim did it’s called allah 😅😅
      …what a crap …….credit goes to scientists not gods …

  • @creatorsearch69
    @creatorsearch69 Год назад +3

    క్యాప్సుల్ భూమిపైకి వచ్చే టప్పుడు మొడి ఫోటో ని చూపించాలి కదా, ఇది నాసా ఎలా మిస్ అయింది చెప్మా?
    Shouldn't we show Narendra Modi's photo when the capsule lands on Earth, how did NASA miss this?

  • @MrMICHAEL7
    @MrMICHAEL7 Год назад +13

    Nasa Is So Great.... మన వల్లు ఓకా చద్రయన్ 3 విజయం నికై సంకలు గుధుక్కుంటున్నారు... నాసా చంద్రుడి మిధ మనిషి ని పంపింది. జెమ్స్ టెలిస్కోప్ ను ఇంకా అనో చేసింది...నేను భారతదేశం. తకువ చెయ్యడం లేధు కని చేయాల్సిన పని చాల ఉంధీ... మురిసిపోతు కుచ్చుటే ఎకడై అగిపోతం ముందు ముందు మురిసిపోకూడదు

    • @Tri-Netra
      @Tri-Netra Год назад +13

      ఇక్కడ చదువుల్లో ఉద్యోగుల్లో reservation ఉండటం వల్లన మేథో సంపత్తి వలస వెళ్ళి ఆ దేశాల్లో ఇటువంటివి సాధిస్తున్నారు.

    • @vishalneelam7278
      @vishalneelam7278 Год назад +5

      Asalu reservations ndhuku vachayo konchem telusuko bro first 70% of money oka community kadane undhi ha time lo minorities ne thokivesaru old movies chudaledha shudrudu ani pilavabade vadu shirt kuda vesukovodhu .ha movies directors kuda oka OC community ke chandhina bare kadha valley minorities patla jarigina akruthyallu ni batta batallu chesi movie's testhe malli reservations antunav oka bro reservations remove chedham mari india lo Aandarike equal property undali avadike Akuva kadhu avadike thakuva kadhu ani concept ne tesukodhama???

    • @chandrasekhar-jf8fc
      @chandrasekhar-jf8fc Год назад +5

      @skypainter5467 అవి ఎప్పుడో జరిగినాయి కదా ఇప్పుడు బానే ఉన్నారు కదా ఇప్పుడు జరుగుతున్న దాని గురించి మాట్లాడు ఒకడు నలుగురు ఆడవాళ్ళను పెళ్లి చేసుకోవచ్చని ఒక మత చట్టాల్లో ఉంది దాన్ని మోదీ మార్చాలని చూస్తున్నాడు దీని గురించి మాట్లాడు.

    • @rakeshkadari2444
      @rakeshkadari2444 Год назад

      The is most advanced country around the world is USA. The budget they can spend on Space and Defence is high.

    • @rajenderreddy6219
      @rajenderreddy6219 Год назад

      @@Tri-Netra ss

  • @mrfactintelugu
    @mrfactintelugu Год назад

    Dhini valla kotha rogalu techukovadam antaru

  • @vishalneelam7278
    @vishalneelam7278 Год назад +1

    Edhi untha ma veda lo apudo undhi 😂😂😂😂

  • @mahenderraomesineni
    @mahenderraomesineni Год назад

    Good video 😂

  • @syamprasad3517
    @syamprasad3517 Год назад +1

    Ala unna movies lo chupinchinattu virus lu human beings lo enter ayta 😢😢

  • @TheTinku90
    @TheTinku90 Год назад +1

    This is all because of NARENDRA MODI 😂😂😂😂😂😂😂

  • @kolipakaraju6786
    @kolipakaraju6786 Год назад

    అయ్య శాస్త్ర వేత్తలు భూమి , సౌర వ్యవస్థ గురించి తెలుసుకోవాలంటే మీ స్వంత తెలివి మీద ఆధార పడడం మాని దేవుని మీద ఆదారపడండి అప్పుడు సమస్తం మీకు తెలుప బడుతుంది.

  • @suryateja5153
    @suryateja5153 Год назад

    Pathi yaparam

  • @premtpktalluri1425
    @premtpktalluri1425 Год назад +15

    Ippudu choodandi ee achivement ni fake antaaru😂😂😂
    Bharath 😂😂😂😂
    Good job BBC 👏👏👏

    • @bhagatsoul
      @bhagatsoul Год назад +2

      Bharat kaadhu BJP

    • @ganeshreddy3211
      @ganeshreddy3211 Год назад +2

      Ee maata annanduku mimmalni desha drohi ani kuda antaru

    • @bhagatsoul
      @bhagatsoul Год назад

      @@ganeshreddy3211 bjp guddi bakthulu ante ayipothaara

    • @ganeshreddy3211
      @ganeshreddy3211 Год назад +1

      BJP alaga cheppi janalani convince cheyagaladu. BJP ruling loki vachaka janala alochanalo baga teda vachindi anipistundi. Chala mandi youtubers ippudu BJP ni National pride ganu Narendra Modi ni National Emblem ganu cheptunnaru. Vatine janam chustunnaru Like kuda chestunnaru@@bhagatsoul

    • @bhagatsoul
      @bhagatsoul Год назад

      @@ganeshreddy3211 low mind gallu convince avthaaru

  • @yedbhavamtadbhavati
    @yedbhavamtadbhavati Год назад +2

    Yentha telusukunna nature ni control chylemu kada🤔 mari telusu koni emi use....

    • @raghavanofficial8861
      @raghavanofficial8861 Год назад +3

      మీరు నమ్మే ఆ దేవుడు ఎలాగో మానవజాతిని ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడలేడు కదా అందుకే మానవ ప్రయత్నాలు...

    • @yedbhavamtadbhavati
      @yedbhavamtadbhavati Год назад +2

      @skypainter5467 andukay nenu dauvduni namanu

    • @beulahjemimah7856
      @beulahjemimah7856 Год назад +1

      ​@skypainter5467Pooja lu kadu bro first mana thappulu opukunte kapadathadu

  • @teluguvisit4246
    @teluguvisit4246 Год назад

    Maree bothigaa karchu antey lekka lekunda poindhi ..! Elaagu 300 years taravata bhoomi meedhaki vastadhi appudu choosukovachugaa..😂😂😂

  • @mahitubechannel6832
    @mahitubechannel6832 Год назад

    Ee vokka graha sakal namoona dwarane bhoomi meeda jeevam ki karanam teleedu

  • @vishnuchalla5559
    @vishnuchalla5559 Год назад +3

    ఇది నిజమా లేక యధాతధగా సెట్టింగా నిజమైన ఉపయోగం ఏమీ లేదు భారత నీ ప్రపంచం చూస్తుంది అనే కుట్రలో గొప్ప మాత్రమే

  • @MadhavJK
    @MadhavJK Год назад +5

    ఇదంతా నమ్మ శక్యంగా లేదు. చూస్తుంటే నాసా వారు పనిలేక పిల్లిబొచ్చు గొరుగుతున్నట్టుంది.

    • @MadhavJK
      @MadhavJK Год назад

      @kishoretalks9024 I am not going to do that. May be you can do the same if you want to.

    • @NatureClicks011
      @NatureClicks011 Год назад

      Ni lanti burra takkuva vallaki alane anpistundi

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te Год назад

    Waste of effort