మన జాతకంలో.. మార్చుకోగలవి కొన్ని ఉంటాయి.. కొన్ని మార్చుకోలేనివి ఉంటాయి..!! సరైన జ్యోతిష్యుడు వాటిని మనకి తెలియచెప్తాడు..!! ప్రయత్నం మాత్రం మనదే..!! Hospital Lab Reports.. జాతకాలు..!!
@commonman6304 ప్రయత్నం చేయాలని సంకల్పాన్ని కలుగజేసేది కూడా నేనే అన్నాడు కృష్ణుడు! ఒకసారి గుర్తు తెచ్చుకో కర్ణుడికి ఇంద్రుడిచ్చిన శక్తి అనే ఆయుధాన్ని గుర్తుకు రాకుండా చేసి ఘటోత్కచుడిని వధించిన తర్వాత స్మరణకు రావడం రాకుండా పోవడం చేసేది కూడా నేనే అన్నాడు! ఆ తర్వాత కూడా వస్త్రాలు గుర్తుకు రావడం లేదు సంధ్య అని అన్నప్పుడు నీకు ఎందుకు స్మరణకు వస్తుంది స్మరణ అనేది పోయి ఎదురుంగ రథంలో కూర్చుని ఉన్నది అని అంటాడు అప్పుడు చెప్తాడు క్లియర్ గా ఒకరు ప్రయత్నం చేయడం కానీ ఆ ప్రయత్నం ఫలించడం కానీ అంతా నా ఆధీనంలోనే ఉంటాయి అని?
@@mukalachinaramana5882 ఇది నూటికి నూరుశాతం అసత్యం ఇది అర్థం కావాలంటే అంత ఈజీగా అర్థం కాదు. ఒక వ్యక్తికి స్మరణకు రావడం స్మరణకు రావడం రాకపోవడం అనే విషయం కూడా నా చేతిలో ఉన్నది అనే స్పష్టంగా శ్రీకృష్ణ భగవానుడు తెలియజేసి ఉన్నాడు ఒకసారి మహాభారతాన్ని జాగ్రత్తగా చదువు, తర్వాత దాని ఫోన్ లోకి వస్తుంది లేదో పరిశీలించుకోండి
ఏ టైం లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ముందుగానే జాతకం లో పసిగడితే, వాటి తీవ్రత తగ్గించడం సాధ్యము. కానీ చాలా సాధన చేయాలి.
జాతకం లో లోపాలు వాటి తీవ్రత పూజలు హోమాలు పరిహారాలు వలన తగ్గు తాయి.
ప్రతీ సమస్యకు సొల్యూషన్ ఉంటుంది. నేచర్ లో అది సాధన వలన తెలుసుకోవచ్చు.
good and true information
డెస్టినీని మార్చలేవు , పూజలు పునస్కారాలు వలన ఏమి ఉపయోగం ఉండదు అని మీరు చెప్పడం నీలో నిజాయితీకి నిదర్శనం!
పూజలు, నామజపము తో డెస్టినిని మార్చవచ్చు 👍👌
మన జాతకంలో.. మార్చుకోగలవి కొన్ని ఉంటాయి.. కొన్ని మార్చుకోలేనివి ఉంటాయి..!! సరైన జ్యోతిష్యుడు వాటిని మనకి తెలియచెప్తాడు..!! ప్రయత్నం మాత్రం మనదే..!! Hospital Lab Reports.. జాతకాలు..!!
@commonman6304 ప్రయత్నం చేయాలని సంకల్పాన్ని కలుగజేసేది కూడా నేనే అన్నాడు కృష్ణుడు! ఒకసారి గుర్తు తెచ్చుకో కర్ణుడికి ఇంద్రుడిచ్చిన శక్తి అనే ఆయుధాన్ని గుర్తుకు రాకుండా చేసి ఘటోత్కచుడిని వధించిన తర్వాత స్మరణకు రావడం రాకుండా పోవడం చేసేది కూడా నేనే అన్నాడు!
ఆ తర్వాత కూడా వస్త్రాలు గుర్తుకు రావడం లేదు సంధ్య అని అన్నప్పుడు నీకు ఎందుకు స్మరణకు వస్తుంది స్మరణ అనేది పోయి ఎదురుంగ రథంలో కూర్చుని ఉన్నది అని అంటాడు అప్పుడు చెప్తాడు క్లియర్ గా ఒకరు ప్రయత్నం చేయడం కానీ ఆ ప్రయత్నం ఫలించడం కానీ అంతా నా ఆధీనంలోనే ఉంటాయి అని?
@@mukalachinaramana5882 ఇది నూటికి నూరుశాతం అసత్యం ఇది అర్థం కావాలంటే అంత ఈజీగా అర్థం కాదు. ఒక వ్యక్తికి స్మరణకు రావడం స్మరణకు రావడం రాకపోవడం అనే విషయం కూడా నా చేతిలో ఉన్నది అనే స్పష్టంగా శ్రీకృష్ణ భగవానుడు తెలియజేసి ఉన్నాడు ఒకసారి మహాభారతాన్ని జాగ్రత్తగా చదువు, తర్వాత దాని ఫోన్ లోకి వస్తుంది లేదో పరిశీలించుకోండి
Sir me interview choosthe ,meeru true astrologer,mimmalni kalise okka avakasam ivvandi🙏
Great person, great words
Super 👍 sir
Ledhu God ni gattiga belief cheyandi he change destiny I am the proof
English Numbers or Roman Numbers or tamil Numbers... Chinese Numbers... answer please
Hi
Better spelling wrong in thumbnail
Full video😂
Is this live
No
Sir మిమ్మలిని కలవాడినికి అవకాశం ఉంటే చెప్పండి
Na destini cheppandi balu munnangi garu chuddam
Me fees 50 thousand annaru na lanti middle class vallu how to contact
Mana jathakam chepadaniki aiena jathakam lo undali
@@vijayreddy1778 ala antaru Mari,ok ante nadi jathakam cheppadaniki kuda panikiradu antunnaru anthena
Fatulajakoduku.yekargadu