చూపు కోల్పోయిన అడవిబిడ్డలు | కారణం ఏంటి? ఈ మారుమూల ఊరులో బంగారం కొట్టేసింది ఎవరూ?

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 64

  • @siva12345ification
    @siva12345ification 2 года назад +2

    చాలా కాలం వరకు ఇలాంటి ఊరులు ప్రపంచానికి పరిచయం చేసి నందుకు నీకు నా హృదయపూర్వక అభినందనలు

  • @nannimadhuri
    @nannimadhuri 2 года назад +2

    మీ వీడియోస్ అన్నీ ఆణిముత్యాలు నాన్న 🤗🤗💞💞.. చాలా కష్టపడి చేస్తున్నారు 👍👍👌👌.. బ్లెస్సింగ్స్ నాన్న 🤗💞.. ఎవరూ వెళ్లలేని ప్రాంతాలకు వెళుతున్నారు.. ఎటూ వెళ్లారు కనుక health tips ఇచ్చి రండి నాన్న 🤗🤗💞💞

    • @TribalMirror
      @TribalMirror  2 года назад +1

      ఇకనుండి టిప్స్ చెప్తాను...చాలా థాంక్స్ అమ్మ

  • @anandarao595
    @anandarao595 2 года назад +3

    రాంబాబు గారు పెద్దమ్మలకు కంటి చూపు లేకపోవడం
    నాకు చాలా బాదనిపించింది వీడియో సూపర్

  • @gofficia143
    @gofficia143 Год назад +2

    Super Anna,meeru manchi Pani chesthunnaru.

  • @babukurella
    @babukurella Год назад +2

    చాలా బాధాకరం వుంది bro వాళ్ళని చూస్తే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @sankarvanthala2504
    @sankarvanthala2504 2 года назад +4

    సోదరా కంటిచూపు కోల్పోయిన ఆడవాళ్లకు మీరు చూపించిన వీడియోలో చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది కంటి చూపు పోయిన వాళ్ళ కోసం సత్య సాయి బాబా ట్రస్ట్ వాళ్ళు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు హుకుంపేట మండలం దగ్గర గడుగుపల్లిలో ఆఫీస్ ఉన్నది అక్కడకు వాళ్లను తీసుకొస్తే వాళ్లకు మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం గాయత్రి హాస్పిటల్ లో చికిత్స చేయిస్తారు

  • @gramanarao4013
    @gramanarao4013 2 года назад +2

    Prakruthini choopinche meeku ma dhanyavadalu.

  • @lakshmipathi9061
    @lakshmipathi9061 Месяц назад

    Super good video
    Ramu.Garu🙏

  • @sunusunu4683
    @sunusunu4683 2 года назад +8

    అద్భుతం సోదరా కానీ అక్కడ ఎందుకు అలా జరుగుతోంది వాటర్ ప్రాబ్లమ్ ఆ లేకపోతే ప్రభుత్వాలు ఈ వీడియో అన్నా చూసి స్పందించి వాళ్ళను కాపాడాలి

    • @shivakrishna1024
      @shivakrishna1024 6 месяцев назад +1

      Yes nijamandi please help government 🙏🙏

  • @rameshpunem7016
    @rameshpunem7016 2 года назад +1

    Hi annaya.chala badha ga vundhi anna

  • @lakshmipenmatsa3969
    @lakshmipenmatsa3969 2 года назад +1

    Excellent video Ram garu

  • @eslavathshankarnaik6924
    @eslavathshankarnaik6924 2 года назад +2

    Super thammudu

  • @klakshmisureshabhilash838
    @klakshmisureshabhilash838 Год назад

    Chela beautiful Full places chupistunara thanks naku annavaram,somavaram too ralagheda stribel village kuda cheyndhi sir

  • @chinnacharan5252
    @chinnacharan5252 Год назад

    Video super annaya Love anna

  • @TribalboyPrasadvlogs
    @TribalboyPrasadvlogs 2 года назад +3

    Nice ram anna

  • @tribalculture.924
    @tribalculture.924 2 года назад +3

    super anna

  • @svevents5612
    @svevents5612 Год назад

    విజయనగరం మజా రాజా హాస్పిటల్ లో free గా కంటి ఆపరేషన్ చేస్తున్నారు,,, బ్రదర్ ఒకేసారి వాళ్లతో కాంటాక్ట్ అవ్వండి 🙏🏻🙏🏻🙏🏻

  • @chittapulipadal882
    @chittapulipadal882 Год назад +1

    Hi Anna.... akkada nunchi daggarlone marripakalu village kuda vellandi.... akkada vari paristitulu chupinchandi chala different ga untadi

  • @bandlaishu370
    @bandlaishu370 2 года назад +7

    Annayya eye Problem ki l v prasad eye Problem ki camp pedatharu hospital lo matladi okkasari a village lo camp pedethei baguntadhi annayya chusthei amayakam ga kanipisthunnaru

    • @TribalMirror
      @TribalMirror  2 года назад

      తెలిసిన కంటి వైద్యులు ఉంటే ఈ address తెలుపగలరు....

    • @bandlaishu370
      @bandlaishu370 2 года назад

      Ap kadha annayya visakhatanam eye institute undhi annayya miku dhaggara lo okkasari hospital ki velli matladi camp pettinchandi

    • @udayakiran.
      @udayakiran. 2 года назад

      @@TribalMirror Shankar netralaya free ga chedtaru vallaki a vuri details mail chesi issue cheppandi

    • @lakshmitailoring...lakshmi8951
      @lakshmitailoring...lakshmi8951 Год назад

      @@udayakiran. మీరు చెప్పేది శంకర కంటి వైద్యశాల....గుంటూరు (పెదకాకాని)నా అండీ?

  • @nageshramarama8845
    @nageshramarama8845 8 месяцев назад

    Good. Sppech. Bro ❤

  • @chinnarichinni7737
    @chinnarichinni7737 2 года назад +1

    Hi ramuuu annayya ఎలా వున్నారు? మళ్ళీ చాలా రోజుల తర్వాత మీ వీడియో చూశా nice annayya keep it up and all the best 👍

  • @laxmisuresh4486
    @laxmisuresh4486 2 года назад +1

    Kattela poyyinundi vache poga valla eyes ala kavachu anna

  • @elisettysaibabu1588
    @elisettysaibabu1588 8 месяцев назад

    Apthalmalagist tho Kanti pareekshalu cheyali Govt Hospital lo vuntaru varitho matladi tribal villages ki teesukuni vellandi bro

  • @Arakutribalhabits
    @Arakutribalhabits 2 года назад

    Nice video

  • @SatishKumar-eg3rt
    @SatishKumar-eg3rt 2 года назад +1

    Bro pedavalasa సంత పెట్టావు కానీ అక్కడే ఉన్న మావోయిస్ట్ blasting old coffe plantation.. శివుడు temple vlog chaiu

  • @sudhakameswari2813
    @sudhakameswari2813 2 года назад +1

    బాధ అనిపించింది తమ్ముడు

  • @kmrsong
    @kmrsong 7 месяцев назад +1

    Very pathetic situation of blind people.

  • @gummalasujuvkumar2510
    @gummalasujuvkumar2510 2 года назад

    Anna video bagundi

  • @shaikmoulali2065
    @shaikmoulali2065 2 года назад

    Good sir

  • @psainathpaka675
    @psainathpaka675 2 года назад

    👍

  • @suseejuthuka5321
    @suseejuthuka5321 Год назад

    Brather kanti supu kosam neenu adugu tanu pampavachunu address telupandi

  • @dasyamadityasuri5722
    @dasyamadityasuri5722 2 года назад +1

    Valla daggara kuda gold kottestunnara paapam

  • @gsuvarna9256
    @gsuvarna9256 Год назад +1

    తినరానివి ఏమైనా తిన్నారేమో

  • @prasadkillo6980
    @prasadkillo6980 2 года назад +1

    Hii anna maku videos thiyyalani undhi

  • @gummalasujuvkumar2510
    @gummalasujuvkumar2510 2 года назад

    Anna బాగునవ

  • @lalithavaidehi1992
    @lalithavaidehi1992 2 года назад

    Meru Gitam rushikonda hospital ni approach iye plz avarina a students adigina vallu camp paydataru plz

  • @SatishKumar-eg3rt
    @SatishKumar-eg3rt 2 года назад +1

    గునికిరైఈ కొండ పై వీడియో పెట్టు అక్కడ బాక్సైట్ pitts ఉన్నాయి..chaiu గుడ్ vlog do పక్కనే వున్న highest waterfalls vunnadhi...

    • @sunusunu4683
      @sunusunu4683 2 года назад

      భయ్యా నువ్వు తెలుగులో కామెంట్ పెట్టు నేను చదువుతాను కానీ సగం ఇంగ్లీష్ లో సగం తెలుగులో పెడుతున్న అర్థం కావడం లేదు

    • @TribalMirror
      @TribalMirror  2 года назад

      ఎక్కడ అండి గునికి రాయి

  • @srinivasmurthy6227
    @srinivasmurthy6227 Год назад

    I think they should do catryat operation iñ hindhi it is called moti bind it is very common after certain age many have this problem it can be cured they should go to eye specialist in vizag Shanker foundation they do free

  • @sriramasairam1475
    @sriramasairam1475 2 года назад

    Chinna vishayam adagali

  • @Kingdom-of-Jesus
    @Kingdom-of-Jesus Год назад

    నా ప్రియమైన మిత్రులారా! యేసుక్రీస్తు మహాప్రభువు నిజమైన దేవుడు. స్వర్గలోకం నుండి ఆయన మనిషిగా భూమి మీదకి దిగివచ్చి మనందరి పాపాలను ఆయన భరించి, తన పరిశుద్ద రక్తాన్ని చిందించి, సిలువపై తన ప్రాణం పెట్టి మనకు ప్రాయశ్చిత్తం చేశాడు. మరణాన్ని జయించి మూడవ రోజు తిరిగి లేచాడు. యేసుక్రీస్తు మహాప్రభువుని నీ నువ్వు నమ్మి నీ హృదయాన్ని ఆయనకిస్తే, నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే నీకు నిత్యజీవం దొరుకుతుంది. నిజమైన శాంతి, సమాధానము, సంతోషము నీకు కలుగుతుంది. అన్ని విషయాలలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యేసుక్రీస్తు మహాప్రభువుని నమ్ము🙌🙌

  • @prasadkillo6980
    @prasadkillo6980 2 года назад

    Hii anna maku chinna ni help kavali please

  • @nimmakavenkataswamy2607
    @nimmakavenkataswamy2607 8 месяцев назад

    😢😢😢😢😢😢

  • @bandlaishu370
    @bandlaishu370 2 года назад

    Uchitham ganei eye Problem ki camp pedatharu okkasari sir valla thoo matladi camp pedatharemoo adegi camp pettinchandi annayya sir valla nmbr valli antei nmbr isthanu annayya

  • @kolakachiranjeevi8563
    @kolakachiranjeevi8563 2 года назад +1

    Devuda ela jaragadaniki karanam

  • @gsuvarna9256
    @gsuvarna9256 Год назад

    రాము జీడిపల్లి నా అది రిజర్వాయర్ ఉంది కద

  • @h.bharathbharath3424
    @h.bharathbharath3424 2 года назад

    O

  • @sriramasairam1475
    @sriramasairam1475 2 года назад

    Mitho yela matladali

  • @SatishKumar-eg3rt
    @SatishKumar-eg3rt 2 года назад +1

    Galli కొండ వీడియో