Public Lo Feed Cheyadam Normalise Cheyandi | Madam Em Tappu Pani Cheyatle | Sameera Sherief

Поделиться
HTML-код
  • Опубликовано: 11 фев 2023

Комментарии • 10 тыс.

  • @ravipravivarma5327
    @ravipravivarma5327 Год назад +11

    నిజమైన మగవారు ఎవ్వరు కూడా ఒక తల్లి పిల్లలకి పాలు ఇచ్చేటప్పుడు చెడు దృష్టితో చూడరు..... ఆ సమయంలో కన్నతల్లి గుర్తుకువస్తుంది 🙏🙏🙏

  • @marymaryy3837
    @marymaryy3837 Год назад +6

    అమ్మ బిడ్డకి ఆకలవుతున్నపుడు సిగ్గు పడదు. అలా సిగ్గుపడితే అసలు అమ్మే అయ్యేది కాదు. 🙏🏻🙏🏻🙏🏻అమ్మతనం తన బిడ్డ ఆకలి తీర్చాలి అని తపనపడుతుందే తప్ప, ఎవరో చూస్తారని సిగ్గుపడదు. 🙏🏻

  • @preethima4705

    Who’s notice backs said allu loves Priya 😅

  • @kotikadali485
    @kotikadali485 Год назад +2

    మిగతా సమయాల్లో ఏమో కానీ, నిజమైన మగాడు పాలిచ్చేటపుడు రొమ్ములని చెడు దృష్టితో చూడలేడు.

  • @MadhuMadhu-lo1rn
    @MadhuMadhu-lo1rn Год назад +278

    అమ్మ నువ్వు చెప్పింది కరెక్టే కానీ మనం చంటి పిల్లలకి పాలు ఇచ్చేటప్పుడు ఏదైనా కప్పుకోవడం మన భారతీయ సాంప్రదాయం ఎందుకంటే పిల్లలకి దిష్టి తగలకూడదు అని ఇంకా పిల్లలు పాలు కూడా కడుపునిండా తాగాలి కాబట్టి ఇలా మనము చూపించుకుంటూ తాగించాల్సిన అవసరం లేదు కదా అది కూడా ఆలోచించాలి కదా, అమ్మతనాన్ని పదిమందిలో చూపించాల్సిన అవసరం లేదు కదండీ మనము ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఇచ్చిన ఏం లేదు కానీ మనం ఇలా పదిమందిలో వెళ్లినప్పుడు అది కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా చంటి పిల్లల్ని తీసుకొని ఇలా పదిమందిలో తిప్పడం కూడా మంచిది కాదు ఏదో అత్యవసరమైతే తప్ప మనము అలా వెళ్ళకూడదు ఎందుకంటే ఇప్పుడున్న ఈ పొల్యూషన్ ఇంకా ఇప్పుడు ఉన్న పరిస్థితి కరోనా లాంటి వైరస్ లో ఇలాంటివి వాళ్లకి ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటది కాబట్టి ఒకవేళ మనము అలా పదిమందిలో ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏదైనా చున్నీ కానీ లేదంటే స్కార్పు లాంటివి అడ్డు వేసుకొని ఇవ్వాలి

  • @voicecover2402

    @Allu loves priya attendace here🎉

  • @Rupathatikonda2529
    @Rupathatikonda2529 Год назад +75

    పిల్లలకి మిల్క్ evvali కానీ atleast కొంచం చున్ని ఐనా వేసుకోవాలి అమ్మ...అమ్మ అంటే అది కూడా అమ్మ తనానికి గుర్తు....not publicity

  • @viswanarudusrinivas5067

    నిజంగా తల్లి పాలు ఇచ్చే తప్పుడు ఎవ్వరూ తప్పుగా చూడరు

  • @preetibadrinath6657

    If we start normalising everything then what is the meaning of privacy ?? I am sure many of the women will not like this opinion of normalising feeding in public ..

  • @madhubabubandi9279

    అమ్మలోని కమ్మదనం....

  • @maguvaboutique

    మీరు పాలు అందరిలో ఆరుబయట పట్టడం తప్పు కాదు కానీ బిడ్డ తాగేటప్పుడు పైన కొద్దిగా చున్నీ ఐనా వేసుకుంటే బాగుంటుంది. చూసేవారికి బాబు నిద్రపోతున్నాడో లేదా పాలు తాగుతున్నాడో నేరుగా తెలియదు.బాబు కి దిష్టి కూడా ఉండదు…ఏమంటారు కరెక్టేనా నేను చెప్పింది ???

  • @PGVLOGSAROUNDTHEWORLD

    Never faced an issue with breastfeeding in public. Doing it since almost 20 months but the only difference it I prefer covering rather than showing off 😅

  • @KrishnaKumar-yi9eo

    🙏🏻 ఒకతల్లి నిర్వహించే భాద్యత మీరు నిర్వహించడం గర్వించదగ్గ విషయం. ప్రతి మగవాడు ఆ సమయంలో మీలో ఒక తల్లిని చూస్తేడే తప్ప ఇంకో కోణం ఉండదు.

  • @krupakar3011
    @krupakar3011 Год назад +460

    అక్కడ ఉన్నది అమ్మ...అమ్మ తన బాధ్యత నిర్వహిస్తుంది...మనకు అక్కడ కేవల ఒక అమ్మ మాత్రమే కనిపిస్తుంది🙏అమ్మ కు వందనం

  • @umasrinivasbobbili6612

    తల్లికి వందనాలు... 🙏🙏... బిడ్డకు అవసరమైనప్పుడు తల్లి పాలు పట్టడం అసలు తప్పే కాదు... అలా అని బజారులో నిలబడి పాలు పట్టవలసిన అవసరమే లేదు... కొంచెం పక్కగా కూర్చుని పట్టవచ్చు... నీ కారు నీతోనే ఉంటుంది కారులో కూర్చొని పట్టవచ్చు.... ఫారెన్ వీడియోలు చూసి... పాపులర్ అయిపోవడానికి... లైకుల కోసం.... ఇలా బజారులో నిలబడి ఇటు అటు తిరుగుతూ పాలు పట్టవలసిన అవసరమే లేదు... మనది భారతదేశం మన పద్ధతులు మనం పాటించాలి... 💟🙏💟

  • @venkateshanna6637

    Mother is not only God she is everything to there kids

  • @kadalivani4305
    @kadalivani4305 Год назад +448

    మీరు చాలా గొప్ప తల్లి వేరే వాళ్ల తల్లులు కూడా మీరు చాలా చాలా ధైర్యాన్ని ఇచ్చారు

  • @pesalasivakumar8044
    @pesalasivakumar8044 Год назад +285

    బిడ్డకు తల్లి పాలు ...ఇవ్వడం లో కామం తో చూసే అంత దిగజారే తరం ఇంకా మన భారత దేశం లో రాలేదు..."

  • @jayasandhya617

    Yes it's true and of course using any good cloth is also necessary to cover up whenever needed...

  • @nookalanagaraju8224

    మీ ఆలోచన, మీరు చేసిన, చేస్తున్న పని చాలా గొప్పవి. బిడ్డకు పాలిస్తున్న తల్లిని తప్పుగా చూస్తే అంతటి నీచులు ఈ ప్రపంచంలో లేరు.