Legendary Music Director Ghantasala Home Tour |Ghantasala Wife and Daughters Interview|Anchor Roshan

Поделиться
HTML-код
  • Опубликовано: 14 янв 2025

Комментарии • 234

  • @venkataswamylanka1303
    @venkataswamylanka1303 6 месяцев назад +33

    చాలా బాగుంది సుమన్ టి‌వి. రోషన్ గారు థాంక్యూ ..నేను ఘంటసాల గారి పాటల ప్రతిభ గూర్చి ఒక కవిత రాసాను నా కవిత వారి బిడ్డలకు అందించాలని నా కోరిక..
    కవిత వారికి చేరే విధంగా సహకరించవలసిందిగా కోరుతున్నాను థాంక్యూ సార్

  • @lovelynikhilm-jz9oe
    @lovelynikhilm-jz9oe 6 месяцев назад +87

    శ్రీ స్వర్గీయులు ఘంటసాల గారి పాటలే అద్భుతం అటువంటిది వారి గృహం మహా అద్భుతం ఈ గృహాన్ని చూపించినందుకు సుమన్ టీవీ వారికి చాలా ధన్యవాదాలు❤

  • @pranavaswarat4411
    @pranavaswarat4411 6 месяцев назад +73

    Sorry to say, ఈ బిల్డింగ్ ఘంటసాలగారిది కాదు , అందులో వారు నివసించనూ లెదు. ఈ పోష్ బంగ్లా ఘంటసాలగారి మూడో అమ్మాయి శాంతి ,ఆమె భర్త సురేంద్రకుమర్ కొండూరి దంపతులది. ఘంటసాలగారు నివసించిన మేడ ఉస్మాన్ రోడ్ లో వుండేది. ఇప్పుడు లేదు. హస్తాలు మారి అక్కడొక కమర్షియల్ కాంప్లెక్స్ వెలసింది.
    ఈ విడియోలో సవరించవలసిన ముఖ్య విషయం. ప్రారంభంలో ఘంటసాల బలరామయ్య గారి ఫోటో చూపించారు.
    గాయకుడు ఘంటసాలగారికి
    నిర్మాత దర్శకుడు ఘంటసాల బలరామయ్య గారికి ఏ సంబంధమూ లేదు. ఇలాటి లోపాలతో ఘంటసాల గారి విడియో ప్రచారం కావడం సమంజసం కాదు.

    • @kalavathik6014
      @kalavathik6014 6 месяцев назад +1

      Yes

    • @kirains
      @kirains 6 месяцев назад +5

      Aaayana midi midi gnanam tho ala matladestadu aayana birthplace kooda thappu cheppinattunadu

    • @venugopalbiduru7641
      @venugopalbiduru7641 6 месяцев назад

      Very nice n appropriate observations.While I appreciate Mr.Roshan on successfully interviewing them he should have got the facts right.Anyhow a legendary singer is remembered now.

    • @srinivaspaturi813
      @srinivaspaturi813 6 месяцев назад +3

      Actually the building doesn’t belong to Shri Ghantasala Mastaru and his native district is Krishna District AP. Mr.Roshan is totally misguiding us. Deplorable state. !

    • @sarmadendukuri4372
      @sarmadendukuri4372 6 месяцев назад

      Ghan5asala Venkateswara Rao singer music director

  • @Shaik-99
    @Shaik-99 6 месяцев назад +17

    మీ వీడియోస్ లో బెస్ట్ వీడియో ఇదే, అలాంటి గొప్ప లెజెండ్ ఇల్లు ఫ్యామిలీ చూడడం మా అదృష్టం 🙏🙏🙏

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 6 месяцев назад +16

    ఘంటసాలగారి ఇల్లు అద్భుతంగా వున్నది! మంచి అభిరుచితో కట్టించారు! సావిత్రమ్మగారు చాల పెద్దవారయ్యారు!🙏

  • @ramamanoharababusettem6475
    @ramamanoharababusettem6475 5 месяцев назад +2

    Super....
    Illu chaalaa baagundi.
    GHANTASALA gari GHANATHA ki taginattu GRAND gaa vundi.
    *Ee gantasala gari LEGACY !*

  • @bhaskararao9699
    @bhaskararao9699 6 месяцев назад +82

    ఇంద్ర భవనం లాంటి ఈ ఇంట్లో కీర్తిశేషులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి పెద్ద ఫోటోకి. చోటేలేదు

    • @singeethams
      @singeethams 6 месяцев назад +2

      Ghantasala Balaramayya gari illu idhi

  • @jaggarao2312
    @jaggarao2312 6 месяцев назад +8

    ఘంటసాల గారి.. పిల్లలు.. సుఖంగా, సంతోషంగా ఉన్నారనే.. విషయం.. చాలా ఆనందాన్నిస్తోంది..!! 👌👌👍👍

  • @vickkybabu
    @vickkybabu 6 месяцев назад +24

    ఎంత దర్జ తను హుందాతనం ఉన్నా కూడా... ఎంత సామాన్యం గా ఉన్నారో..❤

  • @konnasaroja1425
    @konnasaroja1425 6 месяцев назад +10

    Wow super chala bagundi house

  • @udyourdreamtv834
    @udyourdreamtv834 6 месяцев назад +15

    ఇల్లు చాలా బాగుంది..ఇంట్లో బ్రిడ్జి కాన్సెప్ట్, బాత్ రూమ్ నేచర్ కాన్సెప్ట్ చాలబాగా నచ్చిoది. సినీ ఫీల్డ్ వాళ్ళు డబ్బులు జాగ్రత్త చేస్తే ఎంత లక్సీరీగా వుంటారో ఈ ఇల్లు ను చూస్తే అర్తం ఆవుతుంది. ఎందుకంటే చాలామంది డబ్బులు జాగ్రత్త చేసుకోక చాలా సామాన్యమైన జీవితం గడుపుతున్నారు.

  • @kashimoorthymoorthy4695
    @kashimoorthymoorthy4695 6 месяцев назад +1

    He has endless admirers He was great No body can replace him in my life time

  • @marutirajeshmeduri1752
    @marutirajeshmeduri1752 6 месяцев назад +1

    Happy to see ఘంటసాల గారి ఫ్యామిలీ.నిజానికి ఆయన నివసించిన ఇల్లు చూడాలని వుంది. రోజు వినే పాటలు దేవదాసులోనివి. O devada pata ఘంటసాల గారి తోనే చాలా బాగుంటుంది

    • @dandalasuman
      @dandalasuman 6 месяцев назад

      @@marutirajeshmeduri1752 ఆయన నివసించిన ఇంటిలో shopping complex వచ్చింది అనే వీడియో కింద comments లో చదివాను

  • @nareshreddy9962
    @nareshreddy9962 6 месяцев назад +4

    Roshan anna iam a big fan for u anna me interviews Anni chustu untanu anna superrrbbbbbbb Roshan anna meru

  • @tvmrau
    @tvmrau 6 месяцев назад

    Very happy to see our good old friends with whom we spent our childhood days...
    Thanks to Suman TV.

  • @padmapriyarajavarapu514
    @padmapriyarajavarapu514 6 месяцев назад +9

    ఘంటసాలాగారు కృష్ణా జిల్లా వాస్తవ్యులు

  • @venkatrajuchallagali649
    @venkatrajuchallagali649 6 месяцев назад +15

    Ee జన్మ లో ee పుణ్యము cheshaamo పూజ్యులు ఘంటసాల గారికి samakaaleenulu గా puttinaamu సూర్య chandrulu ఉన్నంతకాలం ఘంటసాల గారి gaatraanni kaapaadukovvaali jai ఘంటసాల గారు

  • @SrinivasaraoPavani
    @SrinivasaraoPavani 5 месяцев назад +1

    Super house Ghantasala mastergari🎉

  • @maruthicma
    @maruthicma 4 месяца назад

    Ila chodadam Naku chala anandam ga vundi.ghantasala mastaru society ki chesina seva Tara taralaki vundi atani gatram dwara.mastaru illu ilavundadam athaniki gowuravam.❤❤❤❤

  • @sankarraosarode4020
    @sankarraosarode4020 5 месяцев назад +2

    అంతా ఒరస్ఠ్ గా ఉంది... ఆయన ఈ ఇంట్లో ఎన్నడూ లేరు.. ధన్యవాదాలు..😢😮😅😊

  • @vdreamsinterior71
    @vdreamsinterior71 5 месяцев назад

    Great salute 🙏🙏 Suman tv

  • @manjular-pg9tp
    @manjular-pg9tp 4 месяца назад

    Super.❤❤❤❤

  • @sudhalakshmi3337
    @sudhalakshmi3337 6 месяцев назад +1

    Happy, happy ga vunnadhi Roshan garu.nanu Sri Gantasala gari veerabhimanuraluni.na age 70 years.ammaiulo okaru achham Gantasala garu laga vunnaru.

  • @chintalapaatimurthyvsn4787
    @chintalapaatimurthyvsn4787 5 месяцев назад +1

    I agree with the opinion of Pranava Swarat Garu...

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 6 месяцев назад +16

    మొదట్లో మీరు చూపించిన ఫొటో -ఘంటసాల బలరామయ్య గారిది!

    • @madhumandli
      @madhumandli 5 месяцев назад

      avunu
      director ani annadu😂😂 2:40

  • @YALLAPPA316
    @YALLAPPA316 6 месяцев назад

    సూపర్ 👏👏👏👏👏👏👏👏👏👏

  • @Sulthan-pb7vf
    @Sulthan-pb7vf 6 месяцев назад

    Abdhutham ...Anna gantasala gari illu😌🙏🙏🙏Amma gari ki vari kutumbasabvulaki 🙏🙏🙏Roshan Anna thank you so much Anna🙏

  • @akshay8763
    @akshay8763 6 месяцев назад +6

    Suman TV... Please do a home tour of our legendary Singer Janaki Amma please....

  • @mahiswareduvvana3661
    @mahiswareduvvana3661 6 месяцев назад

    Great family members TQ Suman tv

  • @SathyanarayagoudRakthapu
    @SathyanarayagoudRakthapu 6 месяцев назад +3

    Roshan garu meru great

  • @lakshmitubati6175
    @lakshmitubati6175 6 месяцев назад +4

    Nice home toor👌👌👌👌💞💞💞💞

  • @swamyvodela9141
    @swamyvodela9141 6 месяцев назад +3

    సుమన్ టీవీ వారికి విజ్ఞప్తి ఇలాంటి ఇల్లు చూపించడం వల్ల ఎవరికి ఉపయోగం సందర్శించి అనేక సమస్యలు మన దేశంలో ఉన్నాయి వాటిని చూపించండి

    • @velmalapellygopalachary4100
      @velmalapellygopalachary4100 6 месяцев назад

      మానసిక ఆనందానికి ఇవికూడా అవసరమే.

  • @venkataramanaravanapp6365
    @venkataramanaravanapp6365 6 месяцев назад +1

    Ghantasala songs super 👌 house super 👌 ❤Jai Ghantasala garu I like songs 🎵 🎶 👌 ❤️ 🇮🇳🇮🇳🙏🙏

  • @User-143-sc
    @User-143-sc 6 месяцев назад

    Ghantasala garu chinnapudu chala kastapaddaru ani vinnamu...oka kastam viluva..eroju intha adbhutham ga munduku vachindi❤❤❤❤

  • @prasanthighantasala6594
    @prasanthighantasala6594 6 месяцев назад +1

    Super creative ideas

  • @srinivasareddy5435
    @srinivasareddy5435 6 месяцев назад +4

    Nice❤

  • @radiantphotoshop9148
    @radiantphotoshop9148 4 месяца назад

    Singer Rajsitaram garini interview cheyandi..🎉❤

  • @saleemask7577
    @saleemask7577 6 месяцев назад +15

    రోషన్ నీకు సబ్జెక్ట్ మీద ఏమాత్రం అవగాహన లేకుండా ఎందుకు ఇంటర్యూ కి వస్తావ్
    అసలు నీకు ఆ ఇంటికి పోయే అర్హత సంపాదించావా
    ఘంటసాల బలరామయ్య గారు కాదు.
    ఘంటసాల వెంకటేశ్వర రావు గారు వారు.
    ఘంటసాల బలరామయ్య గారు అంటే అక్కినేని నాగేశ్వరావు గారి గురువు గారు.
    వారే నేటి సంగీత దర్శకుడు తమన్ గారి తాత గారు.
    ఇకపోతే ఆ ఇంటికి వెళ్లి వారిని మర్యాద సరిగ్గా ఇవ్వకుండా మాట్లాడుతున్నవ్
    శాంత గారిని, సుగుణ గారిని అమ్మ అని సం భోదించలేవా
    అసలు ఘంటసాల గారు అంటే సంగీత ప్రియులకి దేవుడు.
    నువ్వు వెళ్ళింది దేవాలయానికి నువ్ చూసి మాకు పరిచయం చెయ్యబోయేది మా దేవత ని. ఇవన్నీ నీకు తెలియదు సావిత్రి గారు అంటున్నవ్ సింపుల్ గా.
    ఇంత పెద్దవారి దగ్గరకు వచ్చేటప్పుడు అంటే డబ్బులున్నవారు కాదు, పేరు, ప్రఖ్యాతులు ఉన్నవారి వద్దకు నీలాంటి మిడి, మిడి జ్ఞానం ఉన్నవారు రాకూడదు.
    తెలుగు తప్పులు లేకుండా మాట్లాడలేవు, ఇంగ్లిష్ మాట్లాడలేవు.
    నాకు నీ ఇంటర్వ్యూ చూడాలంటే చిరాకు వస్తుంది.

    • @SuparnasaBrahma
      @SuparnasaBrahma 6 месяцев назад +3

      ఏం చెప్పారయ్యా! వీడికి బుర్ర తక్కువ బిల్డప్ ఎక్కువ!!!

  • @satyamgattu
    @satyamgattu 6 месяцев назад +31

    షూస్ వేసుకొని ఇల్లంతా తిరుగడం బాగా లేదు mr. Roshan ఇల్లు చాలా బాగా Rich గా బాగుంది 👍💐

    • @venkatrajuchallagali649
      @venkatrajuchallagali649 6 месяцев назад +1

      @@satyamgattu 100percent ఘంటసాల గారు పాటల దేవుడు

    • @User-143-sc
      @User-143-sc 6 месяцев назад +1

      Shoes kadu .... 🧦 Avi

    • @pratapreddy9982
      @pratapreddy9982 6 месяцев назад

      Rohan is very vestige gadu

    • @shashibhushanv6301
      @shashibhushanv6301 6 месяцев назад

      Those are not shoes, they are socks

  • @Reviewblaster111
    @Reviewblaster111 6 месяцев назад +6

    ఈ యాంకర్ కి ఎలా మాట్లాడాలో తెలీదు. వింత మనిషి

  • @VidhyaAlaparthy
    @VidhyaAlaparthy 6 месяцев назад +2

    Roshan gaaaru meeeru chaaalaaa andam gaaa untaaaru Hero gaaa anduku try cheya kuuudadu maaadi kuuuda Vijayawada ney ( Patamata Lanka)

  • @shaikallabakash480
    @shaikallabakash480 6 месяцев назад

    Super video

  • @appicharlakodamdaramanjibabu
    @appicharlakodamdaramanjibabu 6 месяцев назад +12

    ఘంటసాల గారిది నెల్లూరు జిల్లా కాదు. వారిది కృష్ణా జిల్లా లో ని ఘంటసాల దగ్గర పెదకళ్ళేపల్లి గ్రామం.

    • @shivrajkandukuri6426
      @shivrajkandukuri6426 6 месяцев назад

      Corrtect

    • @dandalasuman
      @dandalasuman 6 месяцев назад +1

      ​Wikipedia లో ఘంటసాల బలరామయ్య (నిర్మాత, సింగర్ థమన్ వాళ్ళ తాత) ఇన్ఫర్మేషన్, ఫొటోస్ తీసుకొని.... మన ఘంటసాల వెంకటేశ్వర రావు (గాయకుడు) కి వాడేసాడు

    • @KCBabu-cp5zw
      @KCBabu-cp5zw 6 месяцев назад

      He born in Choutapalli near Gudivada, AP.

    • @MadhubabuPedapudi7
      @MadhubabuPedapudi7 5 месяцев назад

      అయ్యా! ఘంటసాల గారిది గుడివాడ పక్కన చౌటపల్లి అనే గ్రామం. మీరు చెప్పిన ఊరు వేటూరి సుందరయరామమూర్తి గారిది

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 6 месяцев назад +1

    ఘంటసాల గారి పిల్లల ఇల్లు వారి సింప్లిసిటీ కి వ్యతిరేకం గా కనిపిస్తుంది.

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 6 месяцев назад +14

    హలో ! ఘంటసాల గారు మొదట లెజెండరీ సింగర్ ! ఆ తరువాతనే ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ! ఘంటసాల గారి గురించి ప్రాధమిక జ్ఞానం లేని నిన్ను చూస్తే జాలి వేస్తుంది ! ఇలాంటి కామెంట్ ని వెయ్యకుండా తీసేస్తారు ! అయినా కామెంట్ చేస్తున్నాను !

  • @NaliniS-el7gv
    @NaliniS-el7gv 6 месяцев назад +6

    Super super

  • @munaswamireddy2526
    @munaswamireddy2526 6 месяцев назад +7

    సుమన్ టీవీ ప్లస్ రోషన్ మీకు చాలా ధన్యవాదాలు ఇలాంటి వీడియో మరెన్నో చేయాలని కోరుకుంటున్నాము 🙏

  • @khajarahamthullashaik691
    @khajarahamthullashaik691 6 месяцев назад

    Every thing is excellent

  • @bachuramu3898
    @bachuramu3898 6 месяцев назад +34

    ఇల్లు మాత్రం భూలోకంలో స్వర్గం లా ఉంది......

  • @News_info_7
    @News_info_7 6 месяцев назад

    Very nice

  • @chintalapatijayasri5286
    @chintalapatijayasri5286 6 месяцев назад +1

    Adbhutam. Chala Chala Chala santosham ga undi mimmalni chudatam.super super.😊

  • @venkateshnagu2043
    @venkateshnagu2043 6 месяцев назад +3

    Roshan ilanti parichayalu inka cheyali atleast screenlo naina patha tharam varini choosi santhodhiisthunam, thanks Todhan

  • @srinuvada
    @srinuvada 5 месяцев назад

    అన్నా నీ వీడియోలు రోజు చుస్తాను

  • @vineelakinekalla9178
    @vineelakinekalla9178 6 месяцев назад

    Chala chala super ga vundhi

  • @SriSir-wb8kz
    @SriSir-wb8kz 6 месяцев назад +1

    వాళ్ళు కూడా మనుషులే...దేశ సేవ చేసి పేదలను ఆదుకున్న గొప్పవారు ఏమి కాదు... సినిమాల ద్వారా డబ్బు సంపాదించి ప్రజలకు కాలక్షేపం ఇచ్చిన వారు అంతే...

  • @RavichandraRavi-rk5xf
    @RavichandraRavi-rk5xf 6 месяцев назад +1

    Wow super house

  • @ranitandra1910
    @ranitandra1910 6 месяцев назад +1

    Butiful.hose.🙏🤗👌

  • @etutlf4176
    @etutlf4176 6 месяцев назад

    Listening to his wife, I was under the impression that the family was poor when Ghantasala Master passed away. But this is very luxurious. Few people can afford this.

  • @princesssamaanvitha555
    @princesssamaanvitha555 6 месяцев назад +1

    Nice 👍

  • @nagarajus4290
    @nagarajus4290 5 месяцев назад +3

    భార్య అనకూడదు సతీమణి అనాలి. జర్నలిజం చదవ కున్డా , యాంకర్లు అయిపోతారు, మీ టైమ్ బాగుంది.

  • @kirankumar-wn4cv
    @kirankumar-wn4cv 6 месяцев назад

    Super bothroom anna

  • @sreecharan579
    @sreecharan579 6 месяцев назад +1

    ఘంటసాల గారికి హృదయపూర్వక 🙏 🙏

  • @polikivenkatesh1099
    @polikivenkatesh1099 6 месяцев назад

    Ammagaru super akkalu kuda very super

  • @hemakolanu4123
    @hemakolanu4123 6 месяцев назад +1

    Chala bagunde house

  • @akreddy5214
    @akreddy5214 6 месяцев назад +1

    I am very happy to see Mastar family in this position .

  • @Blazingsun3107
    @Blazingsun3107 6 месяцев назад +1

    Is he from Vijayanagaram or Nellore ?

  • @bhagyalakshmi-tk2hd
    @bhagyalakshmi-tk2hd 6 месяцев назад

    Ghantasala mastaru garu is born and brought up in China palaparru near Mudinepalli in Krishna district, which very close to my village Guraza. His statues are installed one in his village and another in Gudivada.

  • @DeepikaDevisetty
    @DeepikaDevisetty 6 месяцев назад +1

    Beautiful house

  • @kbswamy4710
    @kbswamy4710 6 месяцев назад

    It's a surprise to note, the fate of different families, ex, daughter of Kantarao and this family, 😢

  • @ravurivenkateswararao3708
    @ravurivenkateswararao3708 6 месяцев назад +1

    Music school is in Vizianagaram

  • @manjular-pg9tp
    @manjular-pg9tp 4 месяца назад

    ❤❤ hi

  • @vivekn9487
    @vivekn9487 5 месяцев назад

    52 seconds dagera chupinchina picture Ghantasala Balaramayya garidi and varu Nellore puttadam jarigindi.
    Gantasala Venkateshwar Rao garu puttinadi Krishna Zilla

  • @srinivasulukadem3278
    @srinivasulukadem3278 6 месяцев назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bedadhammallikarjunrao3897
    @bedadhammallikarjunrao3897 6 месяцев назад

    Super. House

  • @Brahmaji-lz4zd
    @Brahmaji-lz4zd 6 месяцев назад +1

    JAISRIRAM

  • @kysharthkumarreddyReddy
    @kysharthkumarreddyReddy 6 месяцев назад +3

    Super house annà

  • @satyakrishna5524
    @satyakrishna5524 6 месяцев назад

    Super home, plz give likes this video

  • @SRNIVASAPADMAVATHICOLLECTIONS
    @SRNIVASAPADMAVATHICOLLECTIONS 6 месяцев назад

    Guntur district pedakallepalli anukunta andi gantasala gari vuru

  • @venkateswararao766
    @venkateswararao766 6 месяцев назад +2

    ఘంటసాల తండ్రి ఊరు దివితాలుక మోపిదేవి దగ్గర టేకులపల్లి తల్లి ఊరు గుడివాడ దగ్గర చవుటపల్లి

  • @jvsmprasad-ld7jq
    @jvsmprasad-ld7jq 6 месяцев назад +1

    Ghantasala gari wife was introduced earlier by somany RUclips channels too

  • @chandrakalagowrishetty7679
    @chandrakalagowrishetty7679 6 месяцев назад +1

    This is home tour to show their affluence and impress people

  • @gsankaram5795
    @gsankaram5795 6 месяцев назад +1

    🙏🙏

  • @madhumathi8401
    @madhumathi8401 6 месяцев назад +2

    సిగ్గనిపించడం లేదా అమ్మల్లారా , ఒక్క ఫోటో చూపించలేదు మాస్టారు గారిది . మీ ఇంట్లో ఏదో మూల పెట్టుకోవడం కాదు , హోమ్ టూర్ చేసినప్పుడు మొదట చేయాల్సిన పని మాస్తారుగారిని చూపడం . రోషన్ కు బుద్ధిలేదు . ఆయన డైరక్షన్ ఎక్కడ చేశారు . హోంవర్క్ లేకుండా హోమ్ టూర్ లు , ఇంటర్వ్యూ లు చేస్తుంటాడు . బలరామయ్య గారి ఫోటో చూపించి , నెల్లూరు అని చెప్పి , ఏదేదో వాగుతున్నాడు .

  • @veerendrakumar6140
    @veerendrakumar6140 6 месяцев назад +5

    Super aslu chala bagundi

  • @swaroopareddy167
    @swaroopareddy167 5 месяцев назад

    Ayya roshan gaaru mee burra ko namaskaram..nee feed back thagaleyya...ghantasala venkateswara rao gaaru nellore lo puttaledhu..krishna district lo puttaru..

  • @MkMK-rx8qm
    @MkMK-rx8qm 6 месяцев назад +2

    Home is beautiful, hosts are warm but anchor Roshan need to improve himself, and he never follows basic rules while doing home tours, guest has to follow host not otherwise. Host will decide which part of the home they are comfortable to show it to viewers. I noticed in many of Roshan videos, he will always take liberty (sometimes for granted), to walk into rooms and other spaces of the home as if it is his home, touch/hold artifacts without host permission. Being casual/friendly is ok but not too much. If you have any personal friendships/relationship with host please keep it aside, do not show it on screen, if you really share a bond with them, they have to/will acknowledge. Overall, it looks pleasant and pleasing to viewers to watch you if you carry an attitude "what you are" not "who you are". Probably you speak better Telugu than me, yet you need to polish your Telugu and English language, pronunciation as you are in showbiz, meet achievers in arts, interviewer.

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 3 месяца назад

    What do you mean by TELUGU THERA ? TELUGU SCREEN? ఘంటసాల గారి సతీమణి సావిత్రమ్మ గారు చాల సార్లు తెలుగు టి వి ( దూరదర్శన్ )మీద యు ట్యూబ్ చానెల్స్ లోనూ కనిపించారు !FOR YOUR KIND INFORMATION.

  • @aradhyularajani5941
    @aradhyularajani5941 6 месяцев назад

    Music director caption pettRu singer ga chala famous konni musicdirection chesaru

  • @sailajaraniveera8667
    @sailajaraniveera8667 6 месяцев назад

    Ee palace kattadaniki enthayyindi idi kadaa nuvvu adagalsindi roshan brother 😢😢😢😢 endukante ayana poyinatarvata family chala badhalu paddaru ani andaru antundevaru 😢😢😢😢

  • @bagayatyadagirirao7109
    @bagayatyadagirirao7109 6 месяцев назад +2

    this is nt ghantasala house. this is her sun in-law 's house . original ghantasala house was in t nager it's sold long back

  • @kraletiganesh2419
    @kraletiganesh2419 6 месяцев назад +1

    Gantala garu,Brahmins?

  • @SandhyaYadav-sv5pz
    @SandhyaYadav-sv5pz 6 месяцев назад

    Wat a heaven ..

  • @sreevijaya6614
    @sreevijaya6614 6 месяцев назад

    Nellore kaadu pls chk wiki m frm Nellore spb frm nlt

  • @FlyingbirdsITALY
    @FlyingbirdsITALY 6 месяцев назад

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @P2Tmedia
    @P2Tmedia 6 месяцев назад +1

    కరెంట్ బిల్ ఎంతో ?

  • @nrseethala
    @nrseethala 6 месяцев назад +1

    ప్రొడ్యూసర్ ఘంటసాల బాలరామయ్య గారికీ మహాగాయకుడు ఘంటసాల వెంకటేశ్వర రావు గారికీ తేడా తెలియదేమిట్రా?

  • @rmcvolunteersecretariat
    @rmcvolunteersecretariat 6 месяцев назад

    GHANTASALA GARU MASTER.
    AMTHE..
    Nadiche Daarula Gamyamokkate.
    Nadipevaniki amdarokkate.
    Imtera E Jivitam.
    Thirige RANGULA RATNAM

  • @ratnamalapaka4417
    @ratnamalapaka4417 6 месяцев назад +2

    House. Gantasala. Venkateswaraogari. Datarhouse. Roshangar😊

  • @jvsmprasad-ld7jq
    @jvsmprasad-ld7jq 6 месяцев назад +1

    Pl note ghantasala garu was born from Krishna district not Nellore district
    Atall .

  • @NarendraBabu895
    @NarendraBabu895 6 месяцев назад

    Great iam also working in pwc 😅