Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
Very nice beautiful ❤❤❤
Super 👌 ❤
❤ 1 . పాట బాణీ. ( ట్యూన్.) ,, 🎉 2 . సంగీతం. ( మ్యూజిక్.) ,, ❤ 3 . నేపథ్య గానం. ( ప్లే బ్యాక్.) ,,🎉 4 . చిత్రీకరణ. ( పిక్చరైజేషన్. ) ,,చక్కగా ఉన్నాయి. ❤ మీ బృందానికి నా అభినందనలు . " చిట్టితల్లి కి " శుభాశీస్సులు.🎉 చామర్తి శ్రీనివాస గోపాలరావు ,, తెలుగు పండిట్ ,, హైస్కూల్ ,, పసలపూడి ,, రామచంద్ర పురం ,, కోనసీమ జిల్లా.
👏👏👏
పాట చాలా బాగుంది
❤ " ఘల్లు ఘల్లున దమ్మిడీలు. ___🎉 జల్లున " అల్లో నేరేడుపళ్ళు " ??? "❤ ఇక్కడ ఒక " అనౌచిత్యం " దొర్లింది. 🎉 ఇది నేరేడుపళ్లు లభించే సీజన్ కాదు. ❤ నేరేడుపళ్ళు వానాకాలంలో కాస్తాయి . 🎉 ఇది పుష్యమాసం _ శీతాకాలం .❤ అన్ సీజన్.🎉 " ఘల్లు ,, అల్లో ,, పళ్ళు " ప్రాస కోసం & గానానికి అక్షరాల వెలితి (గేప్) రాకుండా జానపదులు రచించినట్లుగా సరిపెట్టుకోవాలి. ❤ చామర్తి శ్రీనివాస గోపాలరావు ,, తెలుగు పండిట్ ,, చింతలూరు ,, ఆలమూరు మండలం ,, కోనసీమ జిల్లా .❤
Very nice beautiful ❤❤❤
Super 👌 ❤
❤ 1 . పాట బాణీ. ( ట్యూన్.) ,,
🎉 2 . సంగీతం. ( మ్యూజిక్.) ,,
❤ 3 . నేపథ్య గానం. ( ప్లే బ్యాక్.) ,,
🎉 4 . చిత్రీకరణ. ( పిక్చరైజేషన్. ) ,,
చక్కగా ఉన్నాయి.
❤ మీ బృందానికి నా అభినందనలు .
" చిట్టితల్లి కి " శుభాశీస్సులు.
🎉 చామర్తి శ్రీనివాస గోపాలరావు ,, తెలుగు పండిట్ ,, హైస్కూల్ ,, పసలపూడి ,, రామచంద్ర పురం ,, కోనసీమ జిల్లా.
👏👏👏
పాట చాలా బాగుంది
❤ " ఘల్లు ఘల్లున దమ్మిడీలు. ___
🎉 జల్లున " అల్లో నేరేడుపళ్ళు " ??? "
❤ ఇక్కడ ఒక " అనౌచిత్యం " దొర్లింది.
🎉 ఇది నేరేడుపళ్లు లభించే సీజన్ కాదు.
❤ నేరేడుపళ్ళు వానాకాలంలో కాస్తాయి . 🎉 ఇది పుష్యమాసం _ శీతాకాలం .
❤ అన్ సీజన్.
🎉 " ఘల్లు ,, అల్లో ,, పళ్ళు " ప్రాస కోసం & గానానికి అక్షరాల వెలితి (గేప్) రాకుండా జానపదులు రచించినట్లుగా సరిపెట్టుకోవాలి.
❤ చామర్తి శ్రీనివాస గోపాలరావు ,, తెలుగు పండిట్ ,, చింతలూరు ,, ఆలమూరు మండలం ,, కోనసీమ జిల్లా .❤