Mangli Bathukamma Song 2023 | Full Song | Kasarla Shyam | Suresh Bobbili | Janulyri | Damu Reddy

Поделиться
HTML-код
  • Опубликовано: 20 дек 2024

Комментарии • 1,7 тыс.

  • @Manogna...
    @Manogna... 2 месяца назад +443

    కొప్పూలోని పువ్వమ్మ
    బాయీకాడి బొడ్డెమ్మా
    కొప్పూలోని పువ్వమ్మ
    బాయీకాడి బొడ్డెమ్మా
    గంగా దాటి పోకమ్మో
    గంగీ బాలి కమలమ్మ
    గంగా దాటి పోకమ్మో
    గంగి బాలి కమలమ్మ
    చేనుగట్ల పువ్వమ్మా
    ఉశికేలోని గౌరమ్మ
    చేనుగట్ల పువ్వమ్మా
    ఉశికేలోని గౌరమ్మ
    శిబ్బీ మర్శిపోకమ్మో
    దబ్బూమంటు కాంతమ్మ
    శిబ్బీ మర్శిపోకమ్మో
    దబ్బూమంటు కాంతమ్మ
    పెద్దామాస పొద్దుల్లో
    రాగి వన్నె మబ్బుల్లో
    అడుగే పెడితే మా తల్లో
    పసుపు పచ్చ ఎన్నెల్లో
    ముంగిట ముగ్గు సుక్కల్లో
    ఎంగిలి పూల బతుకమ్మలో
    కొప్పూలోని పువ్వమ్మ
    బాయికాడి బొడ్డెమ్మా
    గంగా దాటి పోకమ్మో
    గంగి బాలి కమలమ్మ
    రెండో నాడు రేణమ్మ
    అటుకూలిస్త లక్ష్మమ్మ
    రెండో నాడు రేణమ్మ
    అటుకూలిస్త లక్ష్మమ్మ
    మూడో నాడు ముత్తంత
    ముద్ధాపప్పు దేశాంతా
    నాల్గొద్ధులల్ల సందేళ్లు
    నానేసి బియ్యమియ్యుల్లో
    నాల్గొద్ధులల్ల సందేళ్లు
    నానేసి బియ్యమియ్యుల్లో
    ఐదో తనము కైలమ్మ
    అట్లూ జేసి పెట్టమ్మా
    ఐదో తనము కైలమ్మ
    అట్లూ జేసి పెట్టమ్మా
    అర్రెంగేల రాజమ్మ
    అలిగీ ఉండె గౌరమ్మ
    నైవేధ్యాలు వద్దమ్మా
    నెలకీ పూజ సాలమ్మ
    ఏడూ ఏపకాయల్లో
    తోడూ వచ్చు పుణ్యాలో
    అన్నాదమ్ములిండ్లల్లో
    సున్నాలేశె కాంతుల్లో
    గడపా కడగవే పిల్లో
    కోరీ దీవెనార్ధుల్లో
    కొప్పూలోని పువ్వమ్మ
    బాయికాడి బొడ్డెమ్మా
    గంగా దాటి పోకమ్మో
    గంగి బాలి కమలమ్మ
    ఎండీ గిన్నె ఎతకమ్మా
    ఎన్నాముద్ద చిలకమ్మా
    ఎండీ గిన్నె ఎతకమ్మా
    ఎన్నాముద్ద చిలకమ్మా
    ఎనిమీదింట నువ్వుల్లో
    ఎలుగూ జల్లులోయమ్మ
    పైడీ గొలుసు ఊయల్లో
    పగడాలంటి పాపల్లో
    పైడీ గొలుసు ఊయల్లో
    పగడాలంటి పాపల్లో
    నిండా తొమ్మిదొద్దుల్లో
    పండే నోచె నోముల్లో
    నిండా తొమ్మిదొద్దుల్లో
    పండే నోచె నోముల్లో
    గునుగూ పూల మేనాలో
    గురిగీ తంగేడు పూలో
    సత్తూ ముంత సారెల్లో
    తరలీపోయె అత్తిల్లో
    వాయినాలు పంచంగా
    యాడాది ఎదురు సూడంగా
    కొప్పూలోని పువ్వమ్మ
    బాయీకాడి బొడ్డెమ్మా
    కొప్పూలోని పువ్వమ్మ
    బాయీకాడి బొడ్డెమ్మా
    గంగా దాటి పోకమ్మో
    గంగీ బాలి కమలమ్మ
    పోయీ రావె బతుకమ్మో
    బతుకుదెరువు గంగమ్మ
    పోయీ రావె బతుకమ్మో
    బతుకుదెరువు గంగమ్మ
    నీళ్ళా కొంగు సాపిందే
    తోల్కాపోను మాయమ్మా
    నీళ్ళా కొంగు సాపిందే
    తోల్కాపోను మాయమ్మా......

  • @digamarthirojaramani8566
    @digamarthirojaramani8566 Год назад +13

    Mangli chelli ni song's vinte manasaku yentha haega vuntadooo😊😊 I lik your voice

  • @roseomakeovershairandbeaut4502
    @roseomakeovershairandbeaut4502 Год назад +33

    మంగ్లీ గారూ.. మీ కంచు కంఠం వినడానికి నోచుకుంది ఈ తెలుగు నేల 🙏🏽🙏🏽🙏🏽

  • @shravankonda-lu8wb
    @shravankonda-lu8wb Год назад +23

    ప్రపంచంలోని తెలుగు వాళ్లంత ప్రతి పండగకు మంగ్లి పాటకోసం ఎదురుచూడాల్సిందే. మంగ్లిపాటలో మాధ్యుర్యం, చిత్రీకరణలో కొత్తదనం, లొకేషన్, కెమెరావర్క్ వీటన్నింటికి మించి పండగను కళ్లమందు జరుగుతున్నట్లు చూపించడం మంగ్లీకే సాధ్యం, ఈ బతుకమ్మ పాటలో ప్రతి పడం, ప్రతీ క్షణం చాలా అద్బుతం..ఎక్కడా సినిమా, సీరియల్ ప్రభావం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా కళ్లకు కట్టినట్టు పండగను చూపించారు. నేను జర్మనీలో ఉంటాను కాని ఈ పాట చూసాక మా ఊర్లో పండగకు వెళ్లిన ఫీలింగ్ వచ్చింది. పాట చూస్తుంటే నా చిన్నప్పటి జ్నాపకాలతో నాకు కన్నీళ్లు ఆగడంలేదు. పాటలో కనిపించిన ప్రతి అమ్మ, అక్క, చెళ్లెను నా సొంతవాళ్లలా కనిపించారు. ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే మంగ్లి. Really your amazing Mangli Garu. God bless you కాసర్ల శ్యామ్ గారి లిరిక్స్, బొబ్బలి సురేష్ సంగీతంతొ ఈ పాటకు జీవం పోశారు. ఊరు ఊరంతా బతుకమ్మలతో కదిలివెళ్తుంటే ఎంత ఆనందంగా ఉందో..🩷❤️🧡💛💚🩵💙💜🎉

  • @mp-it5sn
    @mp-it5sn Год назад +8

    "Narsapelli" Song nundi Mangli and Janulyri songs watch chesthunnanu veelidharu Janapadhalani veluguloki thevataanike puttaranipisthundhi and veellidhari combination evergreen 👌👌👌👌👌

  • @karimnagarporadu702
    @karimnagarporadu702 Год назад +37

    ఎంత గొప్పగా చిత్రీకరించారు. పాటలో ఎక్కడా కూడా బతుకమ్మ పండగను, తెలంగాణ పల్లెతనాన్ని, మన సంస్కౄతిని, సంప్రదాయాన్ని మిస్ చెయలేదు అందుకే మంగ్లి పాటలకు ఇంత క్రేజ్ ఉన్నది. పసుపు, కుంకుమగంధం నుంచి చప్పట్ల దరువుల వరకు ఒరిజినల్ బతుకమ్మ పండగను చూపించారు. మంగ్లి పాడిన విదానం, విదుల్లో బతుకమ్మలతో ఊరేగింపు చూసేందుకు కళ్లు చాలటంలేదు. పాటలో ప్రతి అమ్మ మొఖం ఓ అందమైన పువ్వులా క్యాప్చర్ చేశారు. ఈ పాట ఎడిటింగ్, కెమెరావర్క్ చాలా బాగున్నాయి. బతుకమ్మ పాటలు ఎన్ని వచ్చినా, ఏ పండగ వచ్చినా, ఎంత కాంపిటీషన్ అయినా మంగ్లి పాటలో కల్చర్ మిస్ కాదు, ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు అందుకే మంగ్లి ఈ రోజు ఈ స్థాయికి ఎదిగింది.

  • @RameshSallam-dz7wp
    @RameshSallam-dz7wp Год назад +12

    Aaaahhhhhhhh. Yenni sarlu vinna kani malli malli vinalanipistundi pata ante ila undali. Music super. Chorioghaphy kuda excellent. Bhojana pallemlo anni vidhalu kalipi tinnattundi.❤❤❤❤🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @ramanandhkulla2594
    @ramanandhkulla2594 Год назад +14

    బతుకమ్మ పాటలకు కందికొండ అన్న లేడు ఇకా ఎవరు రాయలేరు ఆ స్థాయిలో అనుకున్న అన్న
    కాసర్ల శ్యామ్ అన్న కృతజ్ఞతలు

  • @Ysreddy666
    @Ysreddy666 2 месяца назад +7

    ఒక బంజారా ఆడపడుచు అయినా మీరు బతుకమ్మ పాట ఇంత గొప్పగా పాడటం మా తెలంగాణకు దైవం ఇచ్చిన వరం

  • @rajeshperaka2163
    @rajeshperaka2163 Год назад +335

    ప్రపంచంలో అంతటా పూలతో💐 భగవంతుడిని పూజిస్తే ఓక తెలంగాణలో మాత్రమే పులనే💐 పూజించే సంస్కృతి ఉంది నా తెలంగాణ కోటి రత్నాల వీణ🙏
    Waiting for Mangli song finally vachindi 💐💐

  • @tjagadishwar6818
    @tjagadishwar6818 Год назад +8

    ఆహా... అద్భుతమైన ఆల్బం...
    సంగీతం..సాహిత్యం..అభినయం..నృత్య రీతులు..కెమెరా..అందరి మధ్య సమన్వయం...మాటల్లేవు..మా చల్లని దీవెనలు తప్ప..
    Hearty Congratulations to entire Team members 👏 🙌 🎉

  • @kalingapatnamnarsimha6472
    @kalingapatnamnarsimha6472 Год назад +7

    1st view sis and 1st comment ❤
    ఆడటానికి ఆటాపాటా ఆడప దడపా అందరూ ఒక్కే దగ్గరా చేరి తిరోక పువ్వులతో పేర్చి అల్లరి ముద్దుల ఆ గౌరమ్మను పెట్టి ఆస్వాదించే పల్లె పట్టణ జనవసులు ఆట పాటలతో జరుపుకునే పండుగ ఈ బతుకమ్మ పండుగ
    ఈ పండగలో మీ పాట కోసం అందరూ ఎదూరు చూస్తూ ఉంటారు specially మేము love you your voice sister🥰

  • @sony.chattlapellysony5028
    @sony.chattlapellysony5028 Год назад +32

    Shivudu mangli akka gonth lo amrutham posi pampadu....❤ Supper akka love you so much.....

  • @DBH-channel
    @DBH-channel Год назад +10

    సుమీ వాయిస్ చాలా అద్భుతమైన మంగ్లీ గారు మీరు ఇంకా ఇలాంటివి ఎన్నో మంచి సాంగ్స్ పాడాలని ఆ ప్రత్యక్ష కలియుగ దైవం వెంకటేశ్వర వేడుకుంటున్న

  • @nagamani783
    @nagamani783 Год назад +5

    Enni songs vacchina mangli song ki unde craze vere chala days nundi wait chesthunnam mi bathukamma song kosam 😊

  • @viswanetra-px4si
    @viswanetra-px4si Год назад +70

    బతుకమ్మ నా పూల బతుకమ్మ నా తెలంగాణ ఇంటి ఆడ బిడ్డల బతుకమ్మ పండుగమ్మా🌺🌹🌱🌾🥀🌿🌾☘️🪴🌸💮🏵️🌻 సింగర్ మంగ్లి గారికి రచయిత గారికి సంగీతం కూర్చిన వారికి ధన్యవాదాలు🙏 ఈ బతుకమ్మ సాంగ్ వీక్షించిన వారికి అందరకీ దసరా బతుకమ్మ పందుగుల శుభాకాంక్షలు💐 Jai Telangana

  • @resuyakanna5487
    @resuyakanna5487 Год назад +61

    మీ గొంతులోనే అమృతం ఉంది మేడం మీరు ఎ పాట పాడినా మధుర అనుభూతి కలుగుతుంది 🎉🎉🎉

  • @Folksinger.anchor
    @Folksinger.anchor Год назад +78

    తెలంగాణలో జరుపుకునే బతుకమ్మ పండుగ కోసం ఆడపిల్లలు ఎలాగైతే వాళ్ల పుట్టిల్లుకి వెళ్లాలని ఎదురు చూస్తుంటారో. మన మంగ్లీ అక్క బతుకమ్మ పాట కోసం యావత్ తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు అద్భుతమైన బంగారు బతుకమ్మ పాట సూపర్ మంగ్లీ అక్క❤👌💐💐💐

    • @NaNiT-o9z
      @NaNiT-o9z 10 месяцев назад

      😊xx

    • @ParimilaPatra
      @ParimilaPatra 10 месяцев назад

      Like❤❤❤❤❤❤❤😂❤

  • @anvithanaredla9951
    @anvithanaredla9951 Год назад +4

    Antabaga padaru manlli garu 🙏🙏

  • @venkateshkoppula5137
    @venkateshkoppula5137 Год назад +27

    పాటకు ప్రాణం పోసే మంగ్లీ అక్కా,మీ గాత్రం అమోఘం......పదాన్ని ఉచ్చరించే తీరులో మీ శైలి ప్రత్యేకం.. దానికి తోడు కాసర్ల శ్యామ్ అన్న సా హిత్యం ఎప్పుడూ అద్భుతమే.. ఫలితం ఇంత గొప్ప పాట.. 🥰🧡

  • @ravikoran8410
    @ravikoran8410 Год назад +47

    మా తెలంగాణ గాన కోకిల mangli మేడం గారు ఆమె పాటలతో బతుకమ్మ పండుగ కే అందం వస్తుంది ప్రతి సంవత్సరం 🌼🌼 🌼 🌼 🌼 🌼 🌼 🌼

  • @soujanyaanupati
    @soujanyaanupati Год назад +3

    Inka kncm song extended una bagundu anatu ga apude ayipoyindha anatu ga anipisthadhi while listening 😍

  • @manjariyadavelly5102
    @manjariyadavelly5102 Год назад +4

    First e credit antha KCR gariki Kavita gariki chenduthundi e Roju BHathukamma festival e roju intha goppaga jarupukuntunnam We are proudly feel TELANGANA biddalam iynanduku

  • @mukeshkarrolla3540
    @mukeshkarrolla3540 Год назад +1978

    ఎన్ని బతుకమ్మ పాటలొచ్చిన మేము ఎదురుచూసేది మంగ్లీ పాటకోసమే ❤❤❤❤❤

    • @mathangivenkatesh8148
      @mathangivenkatesh8148 Год назад +38

      Mee ton nthe succsefull sister

    • @rangappar5366
      @rangappar5366 Год назад +33

      1:29 😮😅😮

    • @ganeshgamingyt646
      @ganeshgamingyt646 Год назад +25

      అవున నిజమా నమ్మాలా 😅😅😅😅

    • @kishannaik8794
      @kishannaik8794 Год назад +9

      Yes.... correct 👌😁👍😁👍😁

    • @kishannaik8794
      @kishannaik8794 Год назад +11

      Without mangli bathukamma song now feel for bathukamma festival 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @shamilikoppula7015
    @shamilikoppula7015 Год назад +27

    Super ...me song kosame wait chesthamu...bathukamma vachndi antr

  • @anjistudio7052
    @anjistudio7052 Год назад +37

    ❤❤ శ్యామ్ అన్న కలం ❤❤ మంగ్లి గళం ❤❤జాను నృత్యం ❤❤సురేష్ అన్న సప్పళ్లు ❤❤❤❤❤❤❤❤❤❤అన్ని సక్కగా కుదిరినాయి❤❤ఈ ఏడు ఈ పాట !!!!!
    మాళ్ల వొచ్చే ఏడు పాట కోసం ఎదురు సూతం❤❤❤❤

  • @PranayKandhukuri
    @PranayKandhukuri 2 месяца назад +1

    Annaya music vintuntea goosebumps vasthunnyi me creativity super anna prathi sari kothaga bathukumma pataluku kotha wibe isthunnaru rendu Telugu rastalu me patala thonea bathukumma celebrations cheskuntaru your only one annaiah ❤

  • @maheshkannam2340
    @maheshkannam2340 Год назад +17

    ప్రతి అక్షరం ప్రాణం పెట్టి పాడినా మా తెలంగాణ ఆడ పడుచు కి ..... కోటి జై బీమ్ లు ...

  • @udayasreesheggem7208
    @udayasreesheggem7208 Год назад +3

    Song tho patuga dance kuda adirindiiii......mangli sister superrrr😊❤❤

  • @janakiramthatithoti
    @janakiramthatithoti Год назад +25

    బతుకమ్మ అంటేనే
    మంగ్లీ గారి పాటతో మొదలు అవుతుంది
    చాలా బాగుంది పాట
    ❤️❤️❤️❤️❤️❤️
    థాంక్స్ మంగ్లీ గారు 👍🏻

  • @lrajunayak9109
    @lrajunayak9109 Год назад +4

    🙏మంగ్లీ అక్క నూట పాట వింటే కోయిలమ్మ పాడిన లే రాగం అంటే చిలుక పలుకు లాగానే నాట్యం ఆడితే నెమలి నాట్యమే కానీ ఇలాంటి పాట తెలంగాణకు ఎంతో గర్వకారణం బతుకమ్మ శుభాకాంక్షలు అక్క తెలంగాణలో ప్రతి ఒక్క చిన్న నుంచి పెద్ద వరకు చూసే నీ పాట ఎదురు చూపులు అందరికీ శుభాకాంక్షలు👌

  • @ravikoran8410
    @ravikoran8410 Год назад +19

    మా తెలంగాణ కు ప్రత్యేక పండుగ బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల వారు బతుకమ్మ పండుగ జరుపుకునె ప్రజల అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు 🌾🌿🍁🌼🌼🌼🌼🏵️🏵️🌻💐🙏🙏🙏

  • @kameswararao6872
    @kameswararao6872 3 месяца назад +12

    మంగిలి..గారి కంఠం దైవదత్తం..అందుకే ఆర్ద్రత నిండి ఉంటుంది...గళం లో గమకం ..గంగా జలపాతం..వింటున్న తెలుగు వారు ఎంతటి సూకృతమో మంగిలి ..తెలుగు నేల లో పుట్టింది..

  • @rajinikanth5109
    @rajinikanth5109 Год назад +12

    బొడ్డెమ్మ,గౌరమ్మ,కాంతమ్మ,శాంతమ్మ ,లచ్చమ్మ,ఐలమ్మ లాంటి బహుజన పేర్లను వాడుతూ ...Shyam గారి రచన,
    Mangli ....గొంతు,
    Suresh...మ్యూజిక్,
    Janu...డాన్స్
    Mangli తో డాన్స్ చేసిన ఇంకో చెల్లి
    అంతా చక్కగా కుదిరినాయి.
    మొత్తం మీ Teamకు అభినందనలు, శుభాకాంక్షలు.

  • @sahebchauhanjiking2953
    @sahebchauhanjiking2953 8 месяцев назад +1

    Wow great lovely best beautiful voice ❤ i am impressed with this singer ❤great singing and performance

  • @rajugoli2011
    @rajugoli2011 Год назад +9

    చాలా బాగుంది అదిరింది మంగ్లి గారు జను లిరి

  • @sandeshedits8701
    @sandeshedits8701 Год назад +6

    Prathi year kotha song tho vastunnru...❤ Chala bagundiii mi song....next levl🎉

  • @egurapusrinivas9746
    @egurapusrinivas9746 Год назад +62

    పులని పూజించే సంప్రదాయం మన తెలంగాణ లో మాత్రమే

    • @balumrajum5125
      @balumrajum5125 2 месяца назад +2

      Ap lo kuda start chesam sir, Chittoor district kuppam madal lo😊

  • @santhoshnayak6240
    @santhoshnayak6240 Год назад +7

    Best Co Dancer For Mangli
    JANU LYRI💐💐

  • @dinnuschannel8594
    @dinnuschannel8594 Год назад +11

    జాను యూట్యూబ్ నే కాదు ఎదో ఒక రోజు వెండితెరని బిగ్ స్క్రీన్ ని ఏలాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా, మన తెలంగాణ బిడ్డ ❤🎉

    • @chandinivennela123
      @chandinivennela123 Год назад

      Pallavi prashanth ni 7lakhs munchindi inka andarni munchukunta yedgamantava

  • @RameshSallam-dz7wp
    @RameshSallam-dz7wp Год назад +28

    తొమ్మిది రోజులు ఎలా జరుపుకుంటామో ఏమేమి పెడతామో బతుకమ్మకు (అమ్మ వారికి )అన్ని రకాలు రాసి, ఏ రోజు ఎలా పిలుస్తామో కూడా అచ్చ తెలుగు పదాలతో అల్లిన. మా కాసర్ల. శ్యామ్ అన్నకు. 🙏🙏🙏. మంగ్లీ నీ గొంతులో తేనే ఉందేమో అన్నట్టుగా ఉంది నువ్వు పడుతుంటే. జానూ అక్క నీ నృత్యం సూపర్. నాకైతే చాలా చాలా చాలా బాగా నచ్చింది ఈ పాట 💐💐💐🙏🙏🙏🙏❤❤❤❤

  • @banothravikumar6163
    @banothravikumar6163 Год назад +9

    Super yaadi🎉

  • @rajabapupakkala6001
    @rajabapupakkala6001 Год назад +24

    ఈ జగతిలో ఎంతమంది సింగర్స్ ఉన్నారో కానీ.... అందరిలో మంగ్లీ అంటే... మంగ్లీనే అంతే.... వేరే👌👌👌👌🔥🔥🔥🔥

  • @babuaeda1615
    @babuaeda1615 Год назад +12

    నైస్ సాంగ్ mangli.. Mam... Excellnt voice... లాస్ట్ veriation... Lirics బావున్నాయి...

  • @boduppalravinder
    @boduppalravinder Год назад +12

    Requesting goverment to award Mangli gari ni with Padma Sri. Thank you Mam for rejuvenating culture again

  • @rajanireddytalks1900
    @rajanireddytalks1900 Год назад +8

    Asalina telangana bathukamma Pata ippudu vachgindi......Maa bapamma na chinnappudu chepinatte undi ee Pata....super Mangli

  • @Rajendargajula
    @Rajendargajula Год назад +9

    మరుగునపడ్డ జానపదానికి మళ్లీ పురుడు పోసావు అక్క మీ పాటతో ❤️👍

  • @ok_kaka_official
    @ok_kaka_official Год назад +107

    అక్క చెల్లెలు ఎంతో బాగా చేశారు , బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ , సూపర్ దము అన్న❤

    • @rambabujanagam8584
      @rambabujanagam8584 Год назад

      అంతర్జాతీయ బాలికల
      దినోత్సవం పురస్కరించుకొని ఏటూరునాగారం మండలాం లో ని గిరిజన ఆశ్రమ ప్రాథమికొన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు అధ్యషత నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లొ జిల్లా సంక్షేమా అదికారిణి EP ప్రేమలత గారు మాట్లాడుతూ రుజువెల్డ్ అమెరికా దేశం పౌర హక్కుల సామాజిక కార్యకర్త గత 20 సంవత్సరాల నుండి పోరాట కృషి ఫలితం వల్ల ఆమె పుట్టినరోజున అక్టోబర్ 11,2012 న అంతర్జాతీయ బాలికల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది.
      2011 డిసెంబర్ న ఐక్యరాజ్యా సమితి జనరల్ అసంబ్లీ ఆమోదం చేసి,2012 అక్టోబర్ 11 న ప్రపంచ దేశాలలో జరుపుకుంటున్నారు
      బాలికలు విద్య, వైద్యం, రక్షణ, సంరక్షణ, హింస, బలవంతపు బాల్య విహహాలు మొదలైన విషయాలపై వ వీరికి సామజికంగా ఆర్ధికంగా , అభివృద్ధి కి నోచుకోవడం లేనందున వీరు సమాజం లో గుర్తింపు వచ్చేలా కృషి చేసినారు. ఈ కార్యక్రమం లో కృష్ణవేణి PO గారు, చైల్డ్ హెల్ప్ లైన్ కేసు వర్కర్ రాంబాబు పాల్గొన్నారు

    • @sujitr3408
      @sujitr3408 Год назад

      Super

    • @rajeshr1179
      @rajeshr1179 Год назад

      Hi

  • @mohammadjamal9218
    @mohammadjamal9218 Год назад +4

    Super duper bathkammasong mangili sister ku koto vandanalu

  • @ravikoran8410
    @ravikoran8410 Год назад +8

    Bathukamma ను 9 రోజులు వర్ణిస్తు పాడారు its amazing lyrics & beautiful voice by mangli medam thank you mangli medam for giving us another song 🌼🌻🌻🌻🙏

  • @swaroopakarthik2776
    @swaroopakarthik2776 Год назад +8

    Kasharala shyaam garu meru sankranti ki mangli gari dagara manchi song release chealli ❤❤❤❤❤❤

  • @uppunutulasrisailam
    @uppunutulasrisailam Год назад +24

    నేను ఏనో సార్లు చేిపినా మంగిలి,జానులిరి, లక్ష్మి,మదు ప్రియ వీరు మన తెలంగాణ సంస్కృతి ప్రపంచానికి తెలియ చేసుతు వారుని వారు వృత్తి లో రాటుతేలుతూనారు. 🙏🙏🙏🙏🙏🙏

  • @swapnagiram6448
    @swapnagiram6448 Год назад +3

    Mastundillo bathakamma patollo...... 👏👏👏👏👏👏👏👏👏👏

  • @bittushortfilmdirector4955
    @bittushortfilmdirector4955 Год назад +91

    బతుకమ్మ పాట అంటే మంగ్లి...మంగ్లి అంటే బతుకమ్మ పాట

  • @prabhutipparthi6382
    @prabhutipparthi6382 Год назад +12

    💐👏🏻అద్భుతం 👑👑💐💐💞💞💞Song, Lyrics. Janu n Mangli సూపర్ rrrrrrr👑👑👑

  • @BadSAI4
    @BadSAI4 Год назад +204

    నా కోటి రతనాల వీణ తెలంగాణ ఆడపడుచులందరికీ ముందుగా బతుకమ్మ శుభాకాoక్షలు❤🌻🌼

  • @khanyarramathi2449
    @khanyarramathi2449 Год назад +3

    Yes, magli pata chala istam.👏👏👏👏👏👏👏👏😃😃😃😃😃😃😃😃😃👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏😃😃😃😃😃😃👏👏👏

  • @burracreations3160
    @burracreations3160 Год назад +43

    పూలు పేర్చి ఆటలాడే ప్రతి చెల్లికి తల్లికి బతుకమ్మ పండుగ శభాకాంక్షలు

  • @velishalamahendar4000
    @velishalamahendar4000 Год назад +4

    Super songs ❤❤❤ Exelent songs meeru Elage Yano songs padli Jai Telangana 🎉🎉

  • @gmahesh277
    @gmahesh277 Год назад +22

    ఈ సంవత్సరంలో ఎన్నో 🏵️బతుకమ్మ పాటలు వచ్చినా కానీ మంగ్లీ 💃💃అక్క పాట కోసం ఎదురు చూస్తున్నారు 🙏🙏

  • @Saida-g8g
    @Saida-g8g 11 месяцев назад +2

    Super,mangli, akkha ❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @raju.paintings
    @raju.paintings Год назад +30

    చెల్లి... మంగ్లీ గారి గొంతుకు శతకోటి "పాటా"భివందనాలు 🙏🙏🙏💐💐💐💐💐

  • @Sekhar-Yadav
    @Sekhar-Yadav Год назад +8

    చాలా అధ్బుతంగా పాడింది, సూపర్ అక్క..... మాటలు లేవు నాకు ఇష్టమైన పండుగ ఈ బతుకమ్మ 😍😍😍😍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SanthiSagar
    @SanthiSagar Год назад +6

    Good morning Mangli madam🌹🙏🌹🙏🌹
    చాలా బాగుంది పాట. చిత్రీకరణ కూడా బాగుంది.
    Congratulations

  • @RameshSallam-dz7wp
    @RameshSallam-dz7wp Год назад +3

    Mana batukamma patalaku ilanti music kani unte chinna pedda musali muthaka andaru kuda chala santoshanga andaru aadutaru 🙏🙏🙏🙏🙏

  • @saikumargoud7279
    @saikumargoud7279 Год назад +5

    E song Lo 9 days Lo chese bathukamma names Anni Unnai... Like for KASARLA SHYAM ❤

  • @allipeera8423
    @allipeera8423 Год назад +3

    Chala Baga padaru mangli Medum.. Super song in bathukamma ❤❤

  • @sampathreddy1632
    @sampathreddy1632 Год назад +10

    తెలంగాణ ఆడపడుచులు ఎంతో వైభవంగా, ఆనందత్సాహాలతో ఘనంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ.9రోజులు జరుపుకునే ఈ పండుగ యొక్క విశష్టత గురించి వర్ణిస్తూ చాలా చక్కగా పాడారు మంగ్లీ గారు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤

  • @kolanagaraju4186
    @kolanagaraju4186 Год назад +1

    Syam brooooooo
    Mi bhasha parignanam next level
    What a lyrics brooooooo....

  • @KMahi6610
    @KMahi6610 Год назад +6

    జానులిరి Dance వేరే లెవల్ ఉంటది. 💐💐💐💐💐

  • @kondapalliganapathi3042
    @kondapalliganapathi3042 Год назад +5

    ముందుగా తెలంగాణ ఆడపడుచులందరికి "బతుకమ్మ "శుభాకాంక్షలు. అన్నా సాంగ్ యొక్క పదాలు అద్భుతం. మరియు ఈ పాట కు ప్రాణం పోసింది మంగ్లీ గారి గానం..... ఈ పాటకు పని చేసిన అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు......

  • @anveshakudari
    @anveshakudari Год назад +30

    2016 to 2023 బెస్ట్ సాంగ్స్ నీ వాయిస్ కొసం తెలంగాణ ఆడపడుచులు మంగ్లి పాట కోసం చూస్తున్నారు సో క్యూట్ వాయిస్ మంగలి ❤

  • @jr_tv1612
    @jr_tv1612 Год назад +3

    Super Akka...🎉🎉🎉

  • @bollisridhar9358
    @bollisridhar9358 Год назад +6

    Super mangali akka

  • @koundinyasai7256
    @koundinyasai7256 Год назад +3

    Telangana adapaduchulaku bathukamma shubhakanshaku🎉🎉

  • @dayakarpaka4379
    @dayakarpaka4379 Год назад +95

    మన తెలంగాణ సంస్కృతి మన భారత దేశానికి మరియు ప్రపంచానికే ఆదర్శం ❤ thank you so much Mangli garu 🙏 keep it up always proud of you ❤jai Telangana

  • @venky-cl6bo
    @venky-cl6bo Год назад +4

    Edho mayya vundhe e vioce nejam gaa god gift mee vioce 🤔

  • @shivadaddy
    @shivadaddy Год назад +4

    Natural ga undela try chesaru.....
    Village climate visuals simply superb👌👍❤️
    Lyrics kuda bagunnai

  • @ramuramu-jr4uq
    @ramuramu-jr4uq Год назад +3

    Super ❤❤❤❤akka

  • @bharathramarts3544
    @bharathramarts3544 Год назад +164

    మంగ్లీ గత జన్మ లో ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో... ఈ జన్మలో తనకి ఆ పరమ శివుడు అద్భుతమైన గాత్రాన్ని అనుగ్రహించాడు 💐💐👌👍💐💐

  • @jnrentertainment1407
    @jnrentertainment1407 Год назад +25

    రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలని చల్లగా చూడు బతుకమ్మ తల్లి🌺🙏

  • @mutyamrameshgoud427
    @mutyamrameshgoud427 Год назад +6

    Akka mee gonthuku nenu pedda fan song song super

  • @afreensharfanbee1160
    @afreensharfanbee1160 Год назад +3

    Sprb meaning spr Manga akka kirak miru

  • @alliswellchinmayisrija3493
    @alliswellchinmayisrija3493 Год назад +20

    తెలంగాణ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని బతకమ్మ పాట రూపంలో కంటికి తగ్గట్టుగా బతుకమ్మ రూపంలో ఉన్న తెలంగాణ బతుకమ్మ మంగ్లీ అక్క గారికి ప్రత్యేక వాదాలు తెలియజేస్తున్నాను ఈ సంవత్సరం ఈ ఒక పాట మొదటి స్థానంలో నిలుస్తుంది

  • @1andonly_pa119
    @1andonly_pa119 11 месяцев назад +1

    Waiting for mangli shivaratri song 2024🎉🎉❤

  • @badavathramesh4485
    @badavathramesh4485 Год назад +4

    మంగ్లీ అక్క గారు మీరు చాలా అదృష్టవంతురాలు అలాగే మన బంజారా లో మంచి పేరు వచ్చింది అలాగే ఆంధ్రాలో తెలంగాణలో నువ్వంటే ఫేమస్ సింగర్ ఇంకా ఎవరూ లేరు అక్క

  • @sriharimyadaji6920
    @sriharimyadaji6920 Год назад +2

    మన మంగ్లీ ని మించిన వారిని ఈ రోజుల్లో చూడడం కష్టమే, ఆమెకు ఆమె యే సాటి.

  • @srinitha6316
    @srinitha6316 Год назад +33

    What a లిరిక్

  • @AvRajagopalan
    @AvRajagopalan Год назад +2

    Chaalaa Baagundhi. 🎉🎉🎉🎉🎉

  • @satyavani8475
    @satyavani8475 Год назад +5

    Super lyrics.sang well .mangli garu👏👏

  • @tharungaaritharun82
    @tharungaaritharun82 Год назад +1

    V6 బతుకమ్మా మంగ్లి గారి సాంగ్ ఈ యుగానికే చరిత్ర.....

  • @gunavedasrivlogs
    @gunavedasrivlogs Год назад +4

    Every year Mangli Shivaratri pata bathukamma pata kosam nen eagerly waiting ...🥰🥳💃

  • @shekarrajani5725
    @shekarrajani5725 Год назад +2

    Kallu chevulu chaladam ledu...akka❤❤❤

  • @syedkhajajilanipk8253
    @syedkhajajilanipk8253 Год назад +34

    ఎన్ని పండుగలు వచ్చిన.. మంగ్లి అక్క పాట వస్తేనే ఆ పండుగకు మరింత కళ వస్తుంది... పాట పండుగను మరింత శోభాయమానం చేస్తుంది...❤ Magical ✨ Voice ❤ Mangli Akka 😍🥰 Any Kind Of Songs🤍 She Taken With Her Voice Next Level Of Song's💯

  • @vinaypeddabeera369
    @vinaypeddabeera369 Год назад +4

    ఎన్ని పాటల వచ్చినమంగ్లీ అక్క పాట కోసం తెలంగాణ ఆడపడుచులు ఎదురు చూస్తుంటారు నీ పాట కోసం

  • @someshkondagorriofficialch6181
    @someshkondagorriofficialch6181 Год назад +11

    తెలంగాణ సంస్కృతి బతుకమ్మ శుభాకాంక్షలు మంగ్లీ గారు🌾🌾💐🪔

    • @U.srikanth
      @U.srikanth Год назад

      🎉🎉🎉p
      i
      ia😍🤮

  • @bandarapunaveen6798
    @bandarapunaveen6798 Год назад +5

    వినసొంపుగా ఉంది ఈ పాట మంగ్లీ గారు..

  • @gmahesh277
    @gmahesh277 Год назад +48

    ఈ బతుకమ్మ 🏵️ పాట చాలా బాగా ఉంది ఎంతమందికి నచ్చింది 🙏🙏👌

  • @swamykdriver5953
    @swamykdriver5953 Год назад +6

    లోకం అంతటా పూలతో దేవుడిని పోజిస్తే మన తెలంగాణ లో పువ్వులను దేవుడిలా కొలుస్తం అధి మన సంస్కృతి

  • @alalgangadhar4431
    @alalgangadhar4431 Год назад +1

    🎉🎉🎉🎉🎉🎉Chala Bagundi