Andamaina Jeevitham Episode - 119 | Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show

Поделиться
HTML-код
  • Опубликовано: 24 апр 2024
  • Andamaina Jeevitham Episode - 119 | Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show
    #andamainajeevitham #andamainajeevithamsumantvlife #exclusiveshow #drkalyanchakravarthy #sumantvlife
    Suman TV Life :
    How cash plays a vital role in our life?
    Medical facilities: individuals get quality medical aid only they're ready to obtain the services in terms of Mastercard or money. If they are doing not have cash, they'll solely dream of about to the doctor and find medicative treatment. it's needed to fulfill the fees of the doctor and value of medicative producing.
    Money will undoubtedly obtain happiness: individuals with cash can purchase homes and vehicles of their selection. they'll rule the roost within the materialistic world. If they're ready to fulfill the needs, people wouldn't feel jealous of others. they're happy and contended as cash will fund their lavish variety of living.
    Symbol of authority: cash generates power and authority which each and every lady loves. It works like associate degree aphrodisiac that will cement the bond between the couples. Since cash is in abundance, spouses don't fight with one another and live an exquisite life. they'll afford to interact within the activity of their interest regardless of however expensive it's.
    Barometer of success: regardless of what individuals say, cash continues to be the measuring system of success. people United Nations agency have gotten a large bank balance and live a flashy life style. talent bravery, appearance, temperament, power, and status ar the parameters to gauged someone and that they will solely be achieved with the assistance o9f cash in life.
    Fit life: A match and healthy life isn't attainable if you're a poor man. people that ought to often worry regarding daily bread and butter cannot consider developing a fitness regime for themselves. If you're flush with money, it's attainable to hitch the gymnasium of selection and endure coaching beneath the direction of practiced instructors.
    People trying to develop their physique ought to have ample cash to shop for supplements as they're expensive . additionally, developing the temperament conjointly needs the magic greenbacks. garments that outline the looks of the person will solely be purchased with cash.
    Money defines relationships: it's unhappy however true incontrovertible fact that majority of relationships within the world is predicated on the flow of cash not solely in skilled however conjointly in personal house. As someone, you ought to keep away from the buddies United Nations agency are money parasites. they'll cause you to poor man by the time you notice what's happening. Avoid relationship with women United Nations agency are solely when your cash and treat you as their steady. a real friend can ne'er enable you to waste cash on excess expenditure particularly on his or her comfort. Learn to avoid wasting hard-earned wealth and invest showing intelligence in leading a cheerful and healthy life within the future.
    #sumantvlife
    Follow us on Facebook Page :
    / sumantvlife

Комментарии • 1,4 тыс.

  • @jhansiavm7450
    @jhansiavm7450 Месяц назад +499

    సార్ ఇన్ని రోజులు చూసిన ఎపిసోడ్స్ ఒక ఎత్తు ఈ ఎపిసోడ్ ఒక ఎత్తు సూపర్ సార్ ...Tan q సార్.

    • @Penta308
      @Penta308 Месяц назад +12

      Super 👌🙏🙏🙏🙏

    • @pushpahm3079
      @pushpahm3079 Месяц назад +6

      It's 100/ true 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @Flyingvlogs2024
      @Flyingvlogs2024 Месяц назад +4

      Ee program lo manchi viluvalu relationship values bhaga ardam ayyela unde problems unna vallu ravadan nyc enrha sepu pakkintivaadu vere ammaitho edurinti vaadu aunty tho ani wrost episodes but sumantv 👌🏻👌🏻👌🏻👌🏻❤️

    • @gulipallilakshmi6598
      @gulipallilakshmi6598 Месяц назад

      Chaala Mandi maney problems valana elage pedda problems thechukuntunnaru manashanthi lekunda jeevachavallaga brathukutunnaru wrong steps theesukoni

    • @dopathiaruna7418
      @dopathiaruna7418 Месяц назад +7

      Apesod chusthunnatha sapu kannillu agaledu

  • @krishnasai5872
    @krishnasai5872 Месяц назад +86

    తముడు మనోజ్ చెలిని క్షమించు. ఈ ఎపిసోడ్ చూసినంత సేపూ కంటి నిండా నీళ్లు తమ్ముడు❤

  • @chandrakalapuvvala4096
    @chandrakalapuvvala4096 Месяц назад +162

    ఈ ఎపిసోడ్ వింటుంటే, చాలా ఏడుపొచ్చేసింది sir...😥మనోజ్ చాలా గొప్ప వ్యక్తి. పెద్దమనస్సు చేసుకుని, చెల్లెలు ని అర్ధం చేసుకో మనోజ్ ☹️

  • @narasimharao1204
    @narasimharao1204 Месяц назад +66

    డాక్టర్ చక్రవర్తి గారు నా వయస్సు 63 సంవత్సరాలు నేనొక విశ్రాంత ఉపాధ్యాయుడిని ఈ ఎపిసోడ్ నాకు కన్నీళ్లు తెప్పించింది. ఈ సమస్యను మీరు తప్పకుండా సాధిస్తారు అని భావించాను. అలాగే జరిగింది ధన్యవాదాలు.

  • @ramakrishna-ii9rw
    @ramakrishna-ii9rw Месяц назад +35

    చెల్లి ని క్షమించు గొప్ప అన్నగా ఉండు ఇప్పటికి నీవు గొప్ప అన్న గా ఉన్నావు క్షమించటం గొప్ప మానవ సహజ గుణం నీ చెల్లితో గతంలో ప్రేమతో ఉన్న రోజులు గుర్తు చేసుకొని హ్యాపీ గా ఉండండి 👍👍

  • @durgavishwanathkomarraju9315
    @durgavishwanathkomarraju9315 Месяц назад +219

    చాలా బావుంది ఎపిసోడ్👏👏నిజంగా కళ్లనీళ్లు వచ్చాయి.. doctor గారు చాలా బాగా కౌన్సిలింగ్ చేస్తారు.. మాట్లాడటం కూడా ఇష్టపడని వ్యక్తి మాట్లాడేటట్లు చేశారు👌👌

  • @dhanishnikks8832
    @dhanishnikks8832 Месяц назад +424

    ఈ అమ్మాయి కధ వింటుంటే, ఆమె మాట్లాడుతున్న తీరును చూసి నా కంట్లో కన్నీళ్లు తిరిగాయి. డాక్టర్ గారు మరియు జయ గారు, మీ వీరాభిమానిని. చాలా సంతోషం గా ఉంది సార్ ఈరోజు. నా మనసుని ద్రవింపజేసింది ఈ ఎపిసోడ్.హ్యాట్సాఫ్ సార్.

  • @akulashekar4613
    @akulashekar4613 22 дня назад +11

    నేను వదలను ....కల్యాణ్ చక్రవర్తి సార్ .. Hats up❤ ..
    మాకెందుకు అనుకునే ఈ సమాజం లో మీ స్థానం ఎప్పుడు పైనే.... God always bless the persons like you .

  • @user-bg2nh7vk5l
    @user-bg2nh7vk5l Месяц назад +17

    అరే బాబు నాన్న తమ్ముడు అంటూ ఎవరినైనా, ఎంతటి వారినైనా, ఎలాంటి డిప్రెషన్ లో ఉన్న వారిని అయినా కాసేపు ఫోన్ లో హోల్డ్ చేసి చెప్పాల్సిన విషయాన్ని చాలా జాగ్రత్తగా ఎదుటివారి మనసుని, సిచువేషన్ని హ్యాండిల్ చేస్తూ చివరి కర్తవ్యo బంధాలను నిలబెట్టడమే డాక్టర్ కల్యాణ చక్రవర్తి గారి ధ్యేయం

  • @user-zp5bn3oq7p
    @user-zp5bn3oq7p Месяц назад +82

    చాలా బాగా చెప్పారు సర్ నాకుకూడ ఏడ్పు వచ్చింది సర్ ఇంత ప్రేమ వున్న అన్న చెల్లెలు చాలా అదృష్ట వంతులు ❤❤❤

  • @padmavathipappu3810
    @padmavathipappu3810 Месяц назад +89

    జయగారు డాక్టర్ చక్రవర్తి గారు మీరు చేసిన ఈ ఎపిసోడ్ చాలా చాలా బాగుంది వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నాకు కన్నీళ్ళు వచ్చాయి మీకు చాలా థాంక్స్ అండీ

  • @surothamreddythangella1302
    @surothamreddythangella1302 Месяц назад +73

    గొప్ప అన్నయ్య, గొప్ప చెల్లెలు నిజానికి చెడిపోవడం ,శీలం అనేది మనసుకు సంబంధించిన విషయం శరీరానికి కాదు కలిసి అన్నాచెల్లల బంధం విరియాలి. నైతిక విలువలకు అతను ఇచ్చిన తీరు చాలా గొప్ప విషయం.

    • @mcnaryannareddymcnaryannar3496
      @mcnaryannareddymcnaryannar3496 Месяц назад +2

      సార్ అండ్ మేడం యువర్ సూపర్ సుమన్ టీవీ కి ధన్యవాదాలు . ఇలాంటి మరెన్నో ఎన్నో సమస్యలకి మీలాంటి వారు లేకపోతే చాలా కష్టం

    • @s.swapnamahendar373
      @s.swapnamahendar373 Месяц назад

      Yes

    • @arigelaanuradha4262
      @arigelaanuradha4262 21 день назад

      నిజం సర్.చాలా బాగా చెప్పారు

  • @Slnsln7983
    @Slnsln7983 Месяц назад +18

    ఈ వీడియో చూస్తున్నంత సేపు మనసులో ఏదో తెలియని బాధ కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి అమ్మాయి మాటలు వింటే చాలా బాధగా ఉంది అలానే ఆ మనోజ్ వేదన వింటే మరి బాధగా ఉంది దేవుడు అనే మంచి అయిన చెడ్డవాడు చెడు అయిన మనుషులను పుట్టించి మంచి వాళ్ళుగా మారుస్తున్నాడు మంచి చెడు లేకపోతే దేవుడు అనేవాడు లేడు కనుక మనోజ్ దేవుడు మీ అన్నాచెల్లెళ్ల మధ్య ఒక చిన్న నిప్పు రవ్వ మాత్రమే రగిలించాడు ఆ నిప్పు రవ్వని మీ మంచితనం అనే నీళ్ళతో ఆర్పి వేసేయ్ తమ్ముడు ఆల్ ది బెస్ట్ మీ అన్న చెల్లెలకు ఈ కథ అంతా కల్పితం అని తెలిసిన సాటి ప్రేక్షకుడిగా బాధ పడక తప్పలేదు

  • @crazyboysss7572
    @crazyboysss7572 Месяц назад +185

    అన్న చెల్లెలు అనుబంధం మంచి ఎపిసోడ్ సార్ చూస్తుంటే కన్నీళ్లు ఆగటం లేదు. థాంక్స్ ఫర్ సుమన్ టీవీ.

  • @kuwaittoindia7367
    @kuwaittoindia7367 Месяц назад +155

    అన్నా చెల్లెలు కలిసి పోయి సంతోషంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను😢😢😢 తప్పు చేసిన వారిని కూడా క్షమించే వాడే దేవుడు

    • @ramulupeernaki4721
      @ramulupeernaki4721 Месяц назад

      Sir madam anna chellela anubhandham kante meeru e program goppadhi kabattete varini kalapa galgaru ,
      E apisode chusina nenu kanniru pettukunnanu,
      Anni premalaku minchinadhi okati unnadhi ante andhamaina jeevitham
      Andhulo meeru ,
      Meeru oka dhevathalu,dhevullu

  • @nagapushpa5440
    @nagapushpa5440 Месяц назад +13

    Dr Kalyan sir మీ లాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం

  • @SANDEEPSAGARGDK
    @SANDEEPSAGARGDK Месяц назад +14

    Thnq suman tv & Kalyan sir , medam ఈ ఎపిసోడ్ నీ మించినది & ప్రోగ్రాం ని మించినది మరొకటి లేదు...
    నేను దేవుణ్ణి మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మేడం అన్న, చెల్లెళ్ళు కలవాలి అని సుమన్ టీవీ గ్రియల్లి great...
    అన్న చెల్లెళ్ళు స్టోరీ వింటుంటే ఏడుపొచ్చింది & sir అన్న మనుసు కు చెల్లి బాధను అర్థం చేయడానికి చాలా కష్టపడ్డారు thnq కళ్యాణ్ sir

  • @ravindrarapakaravindrarapa9031
    @ravindrarapakaravindrarapa9031 Месяц назад +87

    మేడం ఈ అన్నా చెల్లెలు ఎపిసోడ్ నాకు కన్నీళ్లు తెచ్చింది మేడం చాలా నేర్చుకున్నాను మేడం థాంక్స్ సో మచ్ మేడం

  • @obireddyd9670
    @obireddyd9670 Месяц назад +40

    కళ్యాణ్ గారు మీరు చాలా గ్రేట్ సార్ అమ్మాయి మాటలు వింటుంటే కన్నీళ్లు ఆగటంలేదు.

  • @sureshbabu9041
    @sureshbabu9041 24 дня назад +7

    90. శాతం అన్న ఒప్పుకున్నట్టే.
    Thankyou sar.....మీ ఇద్దరికీ
    పాదాభివందనాలు...

  • @NarasihuluNnarasihulu
    @NarasihuluNnarasihulu Месяц назад +7

    సర్ మానవత్వం మిగిలింది ఉందంటే మీలాంటి గొప్ప వాళ్ళు సార్ మీకు కోటి దండా

  • @user-ve2bc6oe6l
    @user-ve2bc6oe6l Месяц назад +46

    నేను ఎన్నో ఎపిసోడ్ లు చూశాను, కానీ ఈ ఎపిసోడ్ మాత్రము కన్నీటిని తెప్పించింది, ఆ అన్నా చెల్లెలు కలిసేటట్టు చేయండి, మరొక ఎపిసోడ్ లో చూపించండి. Thank you

  • @aindlaashok557
    @aindlaashok557 Месяц назад +82

    అన్నాచెల్లెళ్ల అనుబంధం చాలా గొప్పది.
    డాక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ❤.
    చాల సున్నితమైన , క్లిష్టమైన సమస్యకు పరిష్కారం ఇచ్చారు థాంక్స్ డాక్టర్ గారు.
    కొన్ని విషయాలలో యాంకర్ గారు మౌనం మే బెటర్ ఏమో.
    అన్నయ్య గ్రేట్, అంతా చిన్న వయసులో కూడా భాధ్యత గా తల్లిదండ్రులు లేని లోటు లేకుండా చూసుకున్నావు చూడు సూపర్ బ్రో ❤❤. నువ్వు మా లాంటి అన్నయ్యాలకు ఆదర్శం . ఇప్పటికీ ఎందరో మహానుభావులు అక్కాచెల్లెళ్లు పట్టించుకోని అన్నదమ్ములు ఉన్నా అలాంటి అన్నదమ్ముల మీదా అక్కచెల్లిలు చూపే ప్రేమ గొప్పది.
    ఇక్కడ చెల్లి అన్నయ్య మీద ప్రేమే తన జీవితాన్ని నాశనం చేసుకుంది పాపం. ఈ చెల్లి చూపే ప్రేమ , తాపన ప్రతి అక్కచెల్లెళ్లు లో వుంటుంది ❤❤❤❤❤❤.

    • @satyannrayanat1836
      @satyannrayanat1836 29 дней назад

      Naaku naluguru annayya lu vunnaru okkallu pattinchukoru. Meeku hat's up🎉🎉

  • @Mahammadhymad
    @Mahammadhymad Месяц назад +10

    ఏడ్చాను sir ఈ ఎపిసోడ్ చూస్తూ చాలా బాధేసింది sir చాలా గొప్ప ఎపిసోడ్

  • @rajeshrockwark6425
    @rajeshrockwark6425 Месяц назад +7

    జీవితంలో తప్పులు బక్కోక్కసారి జరుగుతాయ్‌ కానీ బందాలు విడిపోయేటప్పుడు తప్పుతెలుసుకొని క్షమించమని అడగటం ప్రచ్చాతాపపడటం వారిద్దరినీ కలపడం thank you so much sir కనిపించే దేముళ్ళు sar గారు మేడమ్ గారు

  • @ytwonex3980
    @ytwonex3980 Месяц назад +165

    నిజంగా నాకు ఎటువంటి అన్నయ్య దొరికితే కంటి పాపల చూసుకునే దాన్ని నాకు అన్న అంటే చాలా ఇష్టం కానీ దేవుడు నాకు అన్నని ఇవ్వలేదు నీలాంటి అన్న నాకు మరో జన్మలో దొరకాలి అని కోరుకుంటున్న

    • @maheshseemakurthi6810
      @maheshseemakurthi6810 Месяц назад +2

      ❤❤

    • @shailajashailu2496
      @shailajashailu2496 Месяц назад +3

      Yes naakudaaa

    • @user-km7gv7bm8k
      @user-km7gv7bm8k Месяц назад +1

      చెల్లమ్మ నేను ఉన్న రా నాకు ఒక చెల్లి ఉండాలి అని కోరిక రా బంగారం కానీ అంత గొప్ప అన్నయ్య ని కాదు రా కానీ మంచిగా చూసుకుంటార నీకు కష్టం వచ్చినపుడు నాకు ఒక మెసేజ్ చెయ్ రా నేనున్నాను

    • @user-iy4lv8uz6o
      @user-iy4lv8uz6o Месяц назад +1

      nenunnane chellamma

    • @ytwonex3980
      @ytwonex3980 Месяц назад

      @@user-km7gv7bm8k అన్న ఈ మాటా చాలు మరో జన్మలో దేవుని అడుగుత నానా లేడు అన్న లేడు మారో జన్మలో ఇవ్వమని. ప్రతీ రోజూ అడుగుతున

  • @yadlasvrt7662
    @yadlasvrt7662 Месяц назад +71

    డాక్టర్ గారు మీ లాంటి వారు,,, ఈ సమాజానికి చాలా చాలా అవసరం,,,ఆ అబ్బాయికి తన బంధాన్ని,, చెల్లెలి పై ఉన్న ప్రేమ ను వెలికి తీశారు,,మీకు శతకోటి నమస్కారాలు,,,జయ గారు మీరు నాసొంత చెల్లి తో సమానం,,మీరొక మాట అన్నారమ్మ , నన్ను మీ అక్క అనుకో అన్నారు గొప్ప మాట,,, ఈ ఎపిసోడ్ చూసినంత సేపు కళ్ళు నిండా నీళ్లు తిరిగాయి,,,మీ కాళ్ళ కు నా తలవంచి నమస్కరిస్తున్నాను,,,,ఇలాంటి ప్రోగ్రాం వలన సమాజానికి గొప్ప ప్రయోజనం ఉంది ,,, సుమన్ TV వారికీ 🙏🙏🙏

  • @user-py8eb2oj5b
    @user-py8eb2oj5b Месяц назад +12

    సార్ వాళ్ళిద్దరూ కలిసిన తర్వాత మళ్లీ ఒక విడియో చేసి పెట్టండి మా ప్రేక్షకుల కోసం

  • @shirishashiri150
    @shirishashiri150 Месяц назад +8

    ఏడుపు వచ్చేసింది sir 😢😢😢 మీరు ఇద్దరు కలవాలి అమ్మ❤❤❤

  • @Vasanthadevi-ip4yv
    @Vasanthadevi-ip4yv Месяц назад +49

    Manoj is a gentleman and great brother. You are a good human being for this society.

  • @anandkasapogu6382
    @anandkasapogu6382 27 дней назад +8

    అన్నా చెల్లెలు కలవాలని ఆ దేవుని❤❤❤❤❤ ప్రార్థిస్తున్నాను❤❤❤❤

  • @rameshchinnamgari4502
    @rameshchinnamgari4502 Месяц назад +7

    తెలియక చేసిన తప్పు ను క్షమించండి మనోజ్. నువ్వు చాలా గ్రేట్. డాక్టర్ గారికి జయ గారికి 🙏🙏

  • @saraswathismile7325
    @saraswathismile7325 Месяц назад +125

    సూపర్ సార్ మీ లాంటి వాళ్ళు ఉంటే ఇలాంటి అన్న చెల్లెలు చాలా మంది విడిపోరు 🙏🙏🙏

  • @babidarling4223
    @babidarling4223 Месяц назад +56

    👌🏻👌🏻ఎపిసోడ్ 😭😭😭అన్నయ్య ప్లీజ్ క్షమించు చెల్లిని 🙏🏻ప్లీజ్ 😭😭😭నాకు కూడా నీలాంటి అన్న ఉంటే ఎంత బాగుండును ప్లీజ్ థాంక్స్ sar and మేడం 🙏🏻🙏🏻🙏🏻

  • @mohanraodukire6121
    @mohanraodukire6121 Месяц назад +4

    కళ్యాణ్ చక్రవర్తి గారు మీ యొక్క ఓపిక మీ తీరు మీరు డీల్ చేసే విధానం ఎంత అద్భుతం 👌👌👌🙏🙏🙏🙏

  • @susmithavaddepally9249
    @susmithavaddepally9249 Месяц назад +13

    ఇలాంటి అన్నయ్య దొరకడం చాలా అదృష్టం. నాక్కూడా ఒక అన్నయ్య ఉన్నాడు. కానీ ఉన్న లేనట్టే. పెళ్ళికి ముందు పట్టించుకోలేదు. పెళ్లి అయ్యాక కూడా పట్టించుకోవట్లేదు. కనీసం ఒక్క call కూడా చేయడు.

    • @telugumuchatlu2600
      @telugumuchatlu2600 Месяц назад

      😢

    • @Raajrekha.styles
      @Raajrekha.styles 29 дней назад

      Be happy..medam

    • @k.jayanthi9440
      @k.jayanthi9440 21 день назад

      ఇలాంటి అన్నయ్యలు చాలా మంది ఉన్నారు పీక్కుతినే చెల్లమ్మ లు ఉన్నారు కానీ మీరు రైట్ అయితే డోంట్ వర్రీ గాడ్ బ్లెస్స్ యు మా

  • @user-my4kb6my9k
    @user-my4kb6my9k Месяц назад +42

    Literally I was crying listening to sister's words.please forgive ur sister and be together,hats off to Dr Kalyan chakraborty and Jaya ma'am

  • @padmaseri
    @padmaseri Месяц назад +35

    Super sir meeru and jaya madam ఆ అబ్బాయి మనసు కొంచెం కరిగించారు
    ఆక్సెప్ట్ చెయ్యి బాబు ఈ ఒక్కసారికి ప్లీజ్.

  • @eeshasai1947
    @eeshasai1947 Месяц назад +13

    ఈ అన్నా చెల్లెలు ప్రేమ చాలా చాలా బాగుంది ఇలాంటి ప్రేమలు విడిపోకూడదు డాక్టర్ గారు ప్లీజ్ కలపండి ఏడుపొస్తుంది డాక్టర్ గారు చాలా ఏడుపు వస్తుంది ప్లీజ్

  • @charuobulesu5640
    @charuobulesu5640 Месяц назад +8

    నా జీవితంలో ఇలాంటి ఎపిసోడ్ ఎప్పుడూ చూడలేదు.నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

  • @rojakombathula2494
    @rojakombathula2494 Месяц назад +75

    అన్నా చెల్లెలు బంధం చాలా గొప్పది మంచిగా చెప్పిన డాక్టర్ గారికి చాలా చాలా థాంక్స్ జయ గారు కూడా వాళ్ళందరూ మరల కలిసి అన్నా చెల్లెలు బంధం కొనసాగించాలి దేవుని ప్రార్థన

  • @umakumarikosuri5542
    @umakumarikosuri5542 Месяц назад +147

    Nice Episode,, బాబు మనోజ్ నీ తల్లిలాంటి దాన్ని చెపుతున్నాను,, నువ్వు చాలా గొప్పవాడివి,, మీ ఇద్దరి అనుబంధం వింటూ ఏడ్చేసాను,, ఒక్కసారి నీ బిడ్డని క్షమించు. మా దృష్టిలో మహాత్ముడు అయి తీరతావు 🙏please

  • @GAGAN22922
    @GAGAN22922 Месяц назад +11

    కన్నీళ్లు వచ్చాయి ఈ స్టోరీ వింటుంటే

  • @kumarilingampalli1331
    @kumarilingampalli1331 Месяц назад +5

    చాలా మంచి ఎపిసోడ్ చూస్తున్నంత సేపు కన్నీళ్లు ఆగలేదు నాకు అన్నా చెల్లెల బంధం చాలా గొప్పది సార్ ఆ బంధాన్ని కలిపి తల్లిదండ్రులు లేని వారికి ఎలా చెప్పాలో అలా చెప్పారు సార్ తల్లిదండ్రుల కంటే బాగా చెప్పారుసార్ and మేడమ్ నాకు చాలా సంతోషం వేసింది సార్

  • @vanapallikoteswararao2846
    @vanapallikoteswararao2846 Месяц назад +75

    అందుకే అన్న ని అమ్మ నాన్న అంటారు
    క్షమించు మనసు వున్నా వాడే అన్నయ్య

  • @syamalaponnati9335
    @syamalaponnati9335 Месяц назад +394

    మనోజ్ నువ్వు బంగారం
    నీ జీవితం కంటే చెల్లి బాగుండాలి అనుకున్నావు
    కానీ.....ఇలా ...... తట్టుకోలేక పోయావు
    చూడు నాన్న నీ ఫ్రెండ్స్ అంత గొప్పవాళ్ళు ఐతే అలాంటి చోటికి వెళ్లి అది నీకు ఎందుకు చెప్తారు.....? వాళ్ళు వెధవలు
    తెలిస్తే
    నువ్వు ఏమైపోతావో అని నీకు తెలియకుండానే చెల్లిని కాపాడే వాళ్లు కానీ అలా చేయలేదు నిన్ను మానసికంగా చేసారు..... ఆలోచించు
    నీ. చెల్లి నీ క్షమించు ఒక అమ్మా లా నిన్ను అడుగుతున్నాను🙏

  • @karuna4555
    @karuna4555 Месяц назад +9

    నేను చాలా ఎపిసోడ్స్ చూశాను కానీ ఈ ఎపిసోడ్ చాలా బాగుంది నేను విన్నంత సేపు చాలా ఏడ్చాను ఎపిసోడ్ జయ గారు డాక్టర్ గారికి 🙏🙏 మీరు ఇంకా ఎంతో మందికి సేవ చెయ్యాలని ఇంకా ఎన్నో కుటుంబాలను నిలబెట్టాలని కోరుకుంటున్నాను 🙏🙏

  • @prasanthianipe5642
    @prasanthianipe5642 Месяц назад +12

    సార్ చాలా బాగా మీరు కలిపారు వారిద్దరిని మాట్లాడడానికి సమయం ఇచ్చారు నాకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు కానీ ఇప్పుడు ప్రేమగా మాట్లాడుటమే లేదు సార్ వారి ఫ్యామిలీ వారి పిల్లల తప్ప 😞 ఎంత మంచి అన్నయ్య మరో జన్మ ఉంటే నాకు కావాలి సార్ 🙏🏿

  • @lakshmi61919
    @lakshmi61919 Месяц назад +55

    నా తర్వాత జన్మలో మీలాంటి అన్నయ్య మాకు కూడా కావాలి❤❤❤ కానీ పరువు కంటే నా అనుకున్న వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి కష్టాల్లో అయినా నష్టంలో అయినా కన్నీళ్లు అయినా అవమానాల్లో ఆయన ఒంటరితనంలో అయినా ఎవరు ఉన్నా లేకున్నా నేనున్నాను అని అన్నయ్య కావాలి😊😊😊 ( పరువు కోసం పరుగులు తీసే అన్నయ్య నాకొద్దు)❤❤❤❤❤❤❤

  • @avijaysrinivas3453
    @avijaysrinivas3453 Месяц назад +32

    హ్యాట్సాఫ్ కళ్యాణ్ చక్రవర్తి సార్ నిజంగా ఎపిసోడ్ చూశాక కళ్ళలో నీళ్ళు తిరిగాయి ఇన్నాళ్ళ నుంచి చూసిన ఎపిసోడ్ ఒక ఎత్తు ఈ ఎపిసోడ్ ఒక ఎత్తు రియల్ అమేజింగ్ సార్ మేడం జయ గారు అమేజింగ్ మేడం👏👏👏👏👏👏👏

  • @arigelaanuradha4262
    @arigelaanuradha4262 Месяц назад +3

    మనోజ్ మీ లాంటి అన్న అందరికి ఉండాలి.చెల్లిని క్షమిస్తావని కోరుకొంటున్నాం

  • @sureshdigital386
    @sureshdigital386 Месяц назад +5

    0:11 సార్ ఎక్స్లెంట్ సార్ ఇన్ని ఎపిసోడ్ల కంటే ఈ ఎపిసోడ్ చాలా బాధ వేసింది సార్ ఈ ఎపిసోడ్లో కన్విన్స్ చేయడానికి చాలా కష్టపడ్డాడు సార్ సూపర్ ఎక్సలెంట్ డాక్టర్ గారు

  • @prasadbussawar4420
    @prasadbussawar4420 Месяц назад +29

    సార్ ఈ ఎపిసోడ్ చాలా బాగుంది.నాకు కన్నీరు తెప్పించింది

  • @shobharani6439
    @shobharani6439 Месяц назад +36

    మీ అన్న చెల్లెలి బంధం చాల గొప్పది కాని మనోజ్ చెల్లి ని క్షమించండి అప్పుడే అన్న చెల్లి బంధం కి విలువ వుంటుంది.నవ్వు అన్నయ్య వి కాదు మనోజ్ మీ చెల్లి కి నువ్వు దేవుడి వి

  • @puchalapallisrinivasulured768
    @puchalapallisrinivasulured768 Месяц назад

    సూపర్బ్ సార్..... మీలాంటి వారు... మా అందరి ఆయుష్సు.. పోసుకుని కలకాలం జీవించాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ.. 🌹🙏

  • @harindarrao4467
    @harindarrao4467 Месяц назад +36

    ఎలా అయినా అన్న చెల్లల ను కలపండి sir తన తప్పు తెలుసుకుంది కాబట్టి తను జీవితం లో ఇలాంటి తప్పు ఇక చేయదు

  • @Vasanthadevi-ip4yv
    @Vasanthadevi-ip4yv Месяц назад +25

    విధి వైపరీత్యం. Dr gaaru meeru great. Thank you very much for your kind hearted sir.

  • @RajagopalreddyGopal
    @RajagopalreddyGopal Месяц назад +1

    ఒక గొప్ప చెల్లి ఒక గొప్ప అన్నాను కలిపినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్ మీ ఇద్దరికీ

  • @mallapragadasarada7931
    @mallapragadasarada7931 Месяц назад

    Doctor Kalyan Chakravarthy garu...we can't see God physically..but people like u do God's work.U r God among human beings..how much patience!how much consoling! How much convincing!so nice of u sir...long live Kalyan Chakravarthy garu...

  • @ravindrarapakaravindrarapa9031
    @ravindrarapakaravindrarapa9031 Месяц назад +21

    సార్ నేను చాలా ఎపిసోడ్ చూసాను సార్ కానీ ఏ ఎపిసోడ్ కి నేను తేడా లేదు సార్ ఈ అన్న చెల్లెలు ఎపిసోడ్ చూసి నీకు చాలా ఏడుస్తున్నాడు సార్

  • @balahussain158
    @balahussain158 Месяц назад +20

    ముందుగా సార్ గారికి జయ మేడం గారికి పదాబి వందనాలు.మంచి అన్నయ్య మంచి చెల్లెలు AA ఒక్క తప్పు చేసాప్పుడు అన్నయ్య గుర్తుకురాలేదా తల్లి. కాష్టం తల్లి యే అన్నయ్యా ఒప్పుకోడు ఈ పనికి.మీ అన్నయ్య దేవుడు కాబట్టి నిన్ను కచ్చితంగా క్షమిస్తాడు.

  • @kasulapedda2635
    @kasulapedda2635 Месяц назад

    సార్ సూపర్ మీలాంటి వాళ్ళు కావాలి సమాజానికి అవసరం అన్న చెల్లెళ్ళ బంధాన్ని ఎంత అందంగా వివరించి మనోజ్ లో వున్నా చెఫు ఆలోచనకి మనస్ఫూర్తిగా అతని మనసులో కి వెళ్లేలా వివరించి అతని లో కూడా చెల్లెమీద ప్రేమను బయటకి తీసి మళ్ళీ వాళ్లిద్దరూ ప్రేమ ఆప్యాతతో మళ్ళీ దగ్గరవళి సార్ నిల్లాంటి అన్నయ్య అందరికి ఇవ్వాలని అయొక్క దేవుణ్ణి కోరుకుంటున్న ❤❤❤❤❤❤❤❤

  • @SaradaDhulipala-pb9id
    @SaradaDhulipala-pb9id Месяц назад

    కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి 😢😢అన్న చెల్లి బంధం అధ్భుతం thank you Dr Garu and Jaya Ma'am 🙏💐

  • @manymany1651
    @manymany1651 Месяц назад +8

    నాకు ఏడుపు తప్పా కామెంట్స్ ఏమి రాలేదు సార్ అలాగే మేడమ్ గారు మీకు శత కోటి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭

  • @VAMSHEEBHUSHAN
    @VAMSHEEBHUSHAN Месяц назад +90

    Next ఎపిసోడ్ be like. అన్న చెల్లి ఇద్దరూ కలిసి స్టూడియో కి వచ్చిపరస్పరం apology చెప్పి ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి. It should be like a celebration.

  • @devireddyindiradevi1336
    @devireddyindiradevi1336 Месяц назад

    ఇంతవరకు చూసిన ఎపిసోడ్స్ కు ఈ ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా ఉంది.చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన అన్నాచెల్లెళ్లు వారి ప్రేమ చూస్తుంటే మెచ్చుకోవాలి అన్న మీద ప్రేమతో అన్న కష్టాన్ని తీర్చాలనే ఆరాటంతో ఆ అమ్మాయి అమాయకంగా ఎన్నుకున్న మార్గం వాళ్ళ జీవితాలను చిన్నాభిన్నం చేసింది.చాలా బాధగా ఉంది.మీ తెలివితో మీ సమయస్ఫూర్తితో మనోజ్ లో ద్వేషాన్ని, సొసైటీ గురించిన ఫీలింగ్ ను తొలగించారు.అందుకు మిమ్మల్ని,జయగారిని అభినందిస్తున్నాను 🙏🙏

  • @rajashekarraj1816
    @rajashekarraj1816 Месяц назад

    Supper Sir..... మీలాంటి వారు ఈకలియుగంలో ఉన్నారంటే ఇలాంటినుషుల అదృష్టం Sir...

  • @machavarapuvenkataramana2426
    @machavarapuvenkataramana2426 Месяц назад +43

    1.డాక్టర్ గారు!వాళ్లిద్దరూ కలిస్తే? ఈ 119 ఎపిసోడ్స్ లో ఇది సూపర్ సూపర్ ఎపిసోడ్.
    2.మనోజ్! మీ చెల్లాయి 100% చాలా చాలా పెద్ద తప్పుచేసింది.అది ముమ్మాటికీ తప్పే!అది కాయిన్కి ఒన్ సైడ్ మాత్రమే!
    3.సమాజంకోసం అలోచించకు!మీరు ఇబ్బదుల్లో ఉన్నప్పుడు ఈ సమాజం మిమ్మల్ని ఆదుకుందా?తోడుగా, నీడ గా ఉంట్టామని భరోసా ఏమైనా ఇచ్చిందా ?మీరు నవ్వుతే ఏడ్చే, ఏడిస్తే నవ్వే!95% చెత్తగాళ్ళు తో నిండిపోయిన,ఈ సమాజం గురించి ఆలోచిస్తున్నావా?
    4.ఈ సమాజంలో వున్న మత పురాణాలన్నీ,భూతుపురాణాలే!అటువంటి క్యారెక్టర్ గల దేవుళ్ళకు నీవురోజూ..పూజలు చేసి, దణ్ణంపెడతాలేదా?(ఇది కాయిన్ కు రెండో సైడ్) ఏదో తెలియక చేసిన పనికి ఆమెక్షమించు!ఆమెనుదూరం పెట్టకు.
    5. మీరు వెంటనే మీవూరు వదిలి ఆమె ఉద్యోగం చేసే చోటుకే వెళ్ళిపోయి!అక్కడే మంచి సంబంధం చూసి,పెళ్ళి చేశేయి. శుభం!

    • @ArunKumarKuppa
      @ArunKumarKuppa Месяц назад +3

      Endulo mathapuranalu endukandi avasarama..

    • @rajeshd9268
      @rajeshd9268 Месяц назад

      Well said

    • @machavarapuvenkataramana2426
      @machavarapuvenkataramana2426 Месяц назад

      @@ArunKumarKuppa yes!అవసరమే! ఇప్పుడు సొసైటీ100% వాటిమిదే ఆధారపడే నడుస్తుంది. అందుకే సమాజ సంకెళ్ళు నుండి భయట పడలేకపోతున్నాడు. అందుకే? అటువైపునుండి నరుక్కుని రావాలి! అలా చెప్పకపోతే?ఎలా ఉంటాదో తెలుసా?
      1.డాక్టర్ వెళ్లిన షుగర్ పేసెంట్ కు "జాగ్రత్తగా వుండాలి. ఈ మందులు వాడి పదిరోజులు పోయిన తర్వాత రా""?అంటే..ఎలావుంటాది? 2.కానీ, ఆ డాక్టర్!"నీవుఎట్టిపరిస్థితుల్లోఇవి తినకూడదు.ఇవే!తినాలి,అలా.. తింటే? షుగర్ వుండదు. నా వద్దకు రానవసరం వుండదు,
      మందులు అవసరం లేదు "అని, సబ్జెక్టు అర్ధమైయ్యేలా చెప్తే ఎలా వుంటాది.(ఇక్కడ జాగ్రత్తగా వుండు..అంటే అర్ధం ఏమిటో చెప్పాలి కదా?)

    • @user-hk4xw1po4p
      @user-hk4xw1po4p Месяц назад +1

      No words. Only weeping. Manoj. Pl. Accept yr. Sister. Character is soul. But not body. This is 300% correct. Believe me. Yours motherly. God bless uboth na nna.

    • @busandtrucklovers3093
      @busandtrucklovers3093 Месяц назад

      గుడ్ మెసేజ్ కానీ నీ 4పాయింట్ తప్పు దేవుణ్ణి ఎప్పుడు కూడ తిట్టడం నీదించడం తప్పు కొంచెం భయం భక్తి తో ఉండండి

  • @rajeswarigarigipati6578
    @rajeswarigarigipati6578 Месяц назад +14

    Sir chala episodes chusamu. Kani edi chala pavitramyna bhandjam.hats brotherki idivinnaka eadupu agaledu.kannillu vastunevunnayi.Tq kalyangaru varini kalapandhi.

  • @babulukky8115
    @babulukky8115 Месяц назад

    డాక్టర్ గారు మీరు నిండునూరేళ్లు చల్లగా ఉండాలి నా ఆయుష్షుకుడపోస్కోని నీలాంటివాళ్లు ఈ samajaniki చాల అవసరం

  • @girisih222
    @girisih222 6 дней назад

    మనోజ్ అన్నా చెల్లి మధ్య ఇంత emotion ఏ సినిమాలోనూ నేను చూడలేదు. బంధాలు గొప్పవి చెల్లిని క్షమించు. You are great Doctor గారు

  • @srinivasulunaidu5845
    @srinivasulunaidu5845 Месяц назад +6

    This episode brought flowing tears in my eyes and lot of feelings to my sensitive mind. Kalyan sir you are doing a great job to our society.

  • @pillabacchas
    @pillabacchas Месяц назад +4

    Annayya oka maata annadu....aa papisti sommuthona?.... He's gem of a person.... Great Manoj.... Lots and lots of respect brother....

  • @MsVenkatakumar
    @MsVenkatakumar Месяц назад +1

    కళ్యాణ్ గారు మీరు wonderful సార్.
    ఇట్స్ best ఎపిసోడ్
    మాకు కన్నీళ్లు వచ్చాయి

  • @lakkuharalaxmi6512
    @lakkuharalaxmi6512 9 дней назад +1

    Mi annagaru ninnu kshamistaru mi eddaru happy ga undali God bless both of you doctor gariki suman tv channel ki TQ

  • @podaladaamulu7376
    @podaladaamulu7376 Месяц назад +7

    డాక్టర్ గారు మీ మా సమాజానికి చాలా అవసరం

  • @LakshmiN-pi1jt
    @LakshmiN-pi1jt Месяц назад +23

    Wt ever is happened is happened... Pls accept ur sister.... Society won't give u anything....

  • @mekapraveen1160
    @mekapraveen1160 6 дней назад

    కళ్యాణ్ సార్, మీరు చేసే కృషి మీ తపన గ్రేట్ మీ లాంటి పెద్దవాళ్ళు దగ్గర నేను పని చెయ్యాలని తప్పించి పోతున్నాను. మీకు మీరే సాటి ఈ ప్రోగామ్ చూస్తూ కన్నీటి పర్యంతం అయ్యాను.

  • @lingareddyk1641
    @lingareddyk1641 Месяц назад

    డాక్టర్ గారు మీ పాదాలకు నమస్కారం సార్ మీరు ఈ సమాజానికి చేస్తున్న service great sir

  • @chandrasekhararao3729
    @chandrasekhararao3729 Месяц назад +17

    అన్నా చెల్లెళ్ళ అనుబంధం విడదీయ లేనిది. తన అన్న అప్పుల వూబిలోనించి బయటకు రావాలనే దుగ్ధ తోనే అన్న ఆర్థిక పరిస్థితులు చూసి తట్టుకోలేకే ఈ పనిచేసింది అంతేకాని వొళ్ళు కొవ్వెక్కి కామంతో ఈ పని చేయలేదు.
    నిజమే సమాజం కోసం మనోజ్ ఆవేదన పడుతున్నాడు అందులో సందేహం లేదు. కానీ ఆ చిట్టి చెల్లెలి ఆత్మ ఘోషని అర్థం చేసుకోవాలంటే ఈ ప్రపంచలో మనోజ్ తప్ప ఇంకెవరూ లేరు. అందుకే మనోజ్ పెద్ద మనసుతో ఆ చిట్టి తల్లిని క్షమించు. ఒక వేళ సమాజం కోసమే అనుకుంటే నీవు వున్న పాత పరిసరాల నుంచి దూరంగా వెళ్లి నువ్వు నీ చెల్లెలు జీవించండి. మీ ఇద్దరూ ఆర్థికంగా నిలదొక్కుకుంటే మిమ్మల్ని కామెంట్ చేస్తున్న ఆ సమాజమే అన్నీ మూసుకుని ఆదరిస్తుంది.
    ఏమైనా మంచి అన్నాచెల్లెళ్లు గా కలకాలం ఆనందంగా జీవించే పరిస్థితులు ఆ దేవుడు కలగ చేయాలని ఆశిస్తాను.

  • @dilipdande134
    @dilipdande134 Месяц назад +9

    Ye sambandham leni maakey kanneellu rappincharu hat's off to andamaina jeevitham team ❤❤

  • @vennamallamadhu7719
    @vennamallamadhu7719 Месяц назад +4

    Kannillu teppincharu aa anna chelli kalavali.hats of sir . mam

  • @damodarrapaka2465
    @damodarrapaka2465 Месяц назад

    అబ్బ కళ్ళలో నీళ్లుతిరిగాయి సార్...ఎంత పెద్ద సేవ చేస్తున్నారు మీరు ఈ సమాజానికి..❤❤❤

  • @ashokchidam3322
    @ashokchidam3322 Месяц назад +8

    డాక్టర్ గారు ఈల బంధం నూరేళ్లు కాదు వెయ్యి సంవత్సరాలు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా ఈ మెసేజ్ రాసేటప్పుడు నా కళ్ళు తడిసి కన్నీరుతో రాస్తున్న నాది చిన్న సలహా వాళ్ల ఇద్దరినీ ఆ ఊరి నుంచి వేరే ఊరు పంపించండి దూరంగా కుదిరితే సహాయం చేయండి వాళ్ళిద్దరూ ప్రేమ లకు హ్యాండ్సప్ ముఖ్యంగా అన్నకు హ్యాండ్సప్ నోటు కోటుకో ఇలాంటి దేవుళ్ళు ఉంటారు నీ ప్రేమ ఓడిపోదు నోరు కాదు వెయ్య సంవత్సరాలు చల్లగా ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఉండాలి

  • @karedlarama
    @karedlarama Месяц назад +6

    Wonderful episode Kalyanji and Jayagaru
    Thank you ❤🎉

  • @Nakshatrasmiley
    @Nakshatrasmiley Месяц назад

    Really I got tears in my eyes hats off Kalyan sir I appreciate your service towards the society 🙏🏻

  • @user-jy4qw7me3x
    @user-jy4qw7me3x Месяц назад +1

    Dr.kalyanacharavarty sir meeru naa drustilo devunvi intha vidamarichi cheppe vaallu evaru leru sir thank you sir

  • @mohamedrayees9952
    @mohamedrayees9952 Месяц назад +4

    This story makes me cry 😭 Salute to Doctor n Anchor Garu doing very good job 🙏🙏

  • @sujathakudulla2491
    @sujathakudulla2491 Месяц назад +18

    👌👌Kalyan chakravarthy garu...aa samasyanynaa... solve chestharu...great👃👃

  • @kirandasari5879
    @kirandasari5879 Месяц назад

    Hat's off doctor garu,meeru chaala goppa sangasamskartha,books lo chadavam goppa vaala gurinchi,ippudu meelo choosthunam sir,God bless you and ur family sir,with all happiness 💕💕

  • @srinumigada8702
    @srinumigada8702 Месяц назад +1

    ఈ ఎపిసోడ్ వింటే నాకు కన్నీళ్లు వస్తున్నాయి సార్. వాళ్ళని కలపాలి మీరు తప్పకుండ 🙏🙏🙏

  • @radhikaupadrasta1102
    @radhikaupadrasta1102 Месяц назад +6

    Please Manoj, mee sister ki oka avakasam ivvandi...paschatapam ki minchi inka em untundi...mee chelleli ni ksheminchi iddaru kalisi undali life long...God bless u both for ur bright future...mee chelli badha kalla nillu theppinchayi....

  • @anasuyadevi3151
    @anasuyadevi3151 Месяц назад +5

    Vidadhiyalenidhi raktha sambhandhamu kani paristhithula prabhavamutho Ila jaruguthunnadhi Dr. garu suparga cheppi manassu marcharu Tq sir

  • @deepthibellamkonda3746
    @deepthibellamkonda3746 Месяц назад

    Chala bada anipinchindhi e episode chusthunte...meeru kalisthe I am one of the happy person andi

  • @satyavaniarigelasatya3860
    @satyavaniarigelasatya3860 Месяц назад +1

    ఈ ఎపిసోడ్ చాలా ఏడుపు వచ్చేసింది Sri గ్రేట్ బ్రదర్

  • @bhavanam1974
    @bhavanam1974 Месяц назад +41

    మన ఫ్యామిలీ అమ్మాయి అయితే అంత బాధ పడుతున్నాడు అంటే అమ్మ నాన్న అర్ధం అన్న అని నిరూపించాడు, చాలామంది అన్నలు వేరే ఆడపిల్లలతో ఎలా ప్రవర్తిస్తారో చూడండి

  • @kumariragolu654
    @kumariragolu654 Месяц назад +14

    Amma nuvvu sari ayina sir dagaraku vachavu. Nee problem solve ayinatle. Aa devuni Mee Anna chellellu kalavalani aasistunnanu. Mee iddari Prema ki nenu kanneellu aapukolekapoyanu. God bless you both.

  • @vemulas6666
    @vemulas6666 Месяц назад

    సార్ ఈ ఎపిసోడ్ చూస్తుంటే కళ్ళలోకి నీళ్లు వస్తున్నాయి సార్. డాక్టర్ గారు మీరు చాలా గ్రేట్. ఈ ఎమోషనల్ ఎపిసోడ్ తో అన్నా చెల్లాళ్ళ బంధం ఎలాంటిదో చెప్పారు.🎉

  • @purnachandrapuli9242
    @purnachandrapuli9242 Месяц назад

    Dr కళ్యాణ్ గారు,మీ లాంటి మంచి మనసు ఉన్న డాక్టర్ నేను నా జీవితంలో ఇప్పటి వరకు చూడలేదు సర్ .ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్ చేసి ఎంతో మంది జీవితాలను కలుపుతున్న ,మీకు భగవంతుడు నూరేళ్లు ఈగాక.

  • @gundujyothsna4387
    @gundujyothsna4387 Месяц назад +5

    Okkokka episode
    Okkokka problem
    Yenchukune vidhanam bagundi 👌👌👌😊