అప్పటి సీరియల్లో ఒక అర్థం ఉండేది ఒక ఇంటిని ఎలా చక్కదిద్దుకోవాలో చెప్పేది సీరియల్ కానీ ఇప్పుడు ఎలా నాశనం చేయాలో చూపిస్తున్నారు ఈ సీరియల్ ద్వారా అందరూ నేర్చుకుంటున్నారు
జాబిల్లమ లాగా చల్లనయినది జాజికొమ్మలాగా నవ్వుతున్నదీ తుళ్ళి తుళ్ళి గోదారల్లే వెల్లువయినది అమ్మలాగా తానె ఆదరించిన ఆలీ వలె నీకు అండ నిచ్చినా తోడబుట్టి అక్క చెల్లె తోడు వచ్చినా చల్లనయినా స్నేహం తానె సేదతీర్చినా ఆడదే ||4 ఆడదే ఆధారం ఆమె ఓంకారం ఆడదే ఆధారం మన సృష్టికి శ్రీకారం ఆడదే ఆధారం పొంగే సింగారం ఆడదే ఆధారం మన జీవన ప్రాకారం భూమి పైన బ్రహమవు నీవమ్మా గుండెలో జన్మవు నీవమ్మా సాగుతున్న స్పూర్తే నీవమ్మా సాటిలేని కీర్తే నీవమ్మా ||ఆడదే పాపలాగా పారాడి వీపు మీద ఊరేగి రాణిలాగా ఇల్లంతా రాజ్యం చేస్తుంది పరికిణీల ప్రాయంలో జారుతున్న వోణిలో కొండ వాగు వేగంతో పందెం కాస్తుంది తొలివలపుల తలపై కలలోకినా పిలుపై ఒక మనసుకు శృతియై జతకలిసిన సతియై ఇల్లాళ్లుయై అన్నియై అచ్చమయిన సిరియై కష్టాన్ని సౌఖ్యాన్ని స్వాగతించే చెలియై త్యాగమవుతూ భోగమవుతూ ప్రేమ ధవుకే అవుతుంది ||ఆడదే ఇంటిముందు తులసమ్మ అయి అమృతాల కలశమ్మయి జీవితాన్ని వెలిగించే దీపమవుతుంది బెంగతోనే మనవుంటే కొంగు తీసి కళ్లకది గుండెలోని భారాన్ని దూరం చేస్తుంది ఒడిదుడుకుల గతిలో తడపడి నువ్వు పడితే అడుగడుగున మమతయి నిన్ను నిలుపును గెలుపయి కనీరయి వర్షన్చే వెన్న పూశ మనసు తప్పఁల్ని ఒప్పల్లె మార్చివేయు నీకు వేదమదిలో ప్రేమ కలిపి కొత్త ప్రాణం పోస్తుంది ||ఆడదే ఆంక్షలు ఎన్ని ఎదురైనా అడ్డుకట్ట వేస్తున్నా గీత దాటి పొమ్మంది గెలిచే సంకల్పం బానిసల్లే చూస్తున్న భారమెంతో వేస్తున్న ఆత్మ శక్తి సాగించే నిత్యం పోరాటం తాను చదువుల నిలవయి పలు పదవుల కొలువయి కల చెదరని నగవై వెనుదిరగని సాగింది వేగింది శిఖరాల స్వప్నాల సాధించి స్వచ్చమయిన ఇంటి నిలిచి రచ్చ గెలిచి సొంత గొంతే చాటింది ||ఆడదే
This Serial reminds my Childhood🙏It is Most emotional serial in our Telugu, I still remember every episode Even after 10 years, please upload this serial episodes again 😭🥺🙏😭🥺🙏😭🥺😭🙏😭🥺😭🙏
@@nagakanyaka1888 haaaaaa maaa school evening 3:45 ki close chestaru. School maaa house pakkane. Fast ga vachesi tomorrow episode chusi saripettukunevallam
Almost 13 years Run indi ee serial it's not a small thing and Abhishekam serial also 4000 episodes ki daggara ga vundi ETV lo e serial ina atleast 4 to 5 years pine run avuthai good entho mandiki life isthunna elanti serials really good
E serial night vesinte bagundhu....endhukante chalamandhi students boys or girls school ki leka colllges ki ladies edhoka intipano leka field panullo untaru chalamandhi konni thelusukovalasini matalu kolpoyaru .....e serial nundi manam chaala nerchukovali
elanti songs super ga untai. epudu serials kuda chaytha ga unai. okapudu baga unaday serials. time kaganay parigethukuntu poi chusay walam. current pothay current wadi ne thitay walam. serial songs super.
Nenu elimentry scool lo vunnanu ma intlo టీవీ ledu appudu andari intiki velli chusedanni..konni sarlu bagane vundevaru konni sarlu talupulu vesesaru ..aina assalu pattinchukokunda vere valla intiki velli chusedanni..ippudu taluchukuntene navvostundi..eeroju na range ela aina vundochu kani vakappudu ela vunnamo eppudu marchipokuudadu
అప్పటి సీరియల్ లో ప్రేమ అభిమానా లు కుటుంబ బాధ్యత తలతో ఉండేది. ఇపుడు కక్షలు. ఒకరిపై ఒకరు ద్వేషం లు తో ఉంటున్నాయ్. ఇది సమాజ్యని తప్పు పట్టిస్తున్నారు... జెనాలు కూడ అదే కోరుకుంటూ ఉన్నారు.. అది వాళ్ళ తప్పుకాదు... మన ది ఈనాటి జెనరేషన్ ఆలా ఉంది....
@maheshmahe6655 new kadhu old serial bro, ah serial lo hero Name kamal & heroine name neeraja & supraja Ani untadi.. apatlo Gemini tv lo famous e serial
ఈ సీరియల్ సాంగ్ లో ఆడదాని గొప్పదనం గుప్తంగా వివరించి రాసి పాడారు పాడిన గానం అద్భుతం
ఈ సాంగ్ లవర్స్ ఎంతమంది ఉన్నారు 2024లో కూడా 😊 ఎంతమంది వింటున్నారు
Nenu vunnanu kadha 😊😊😊❤❤❤
Childhood best memorie ever😢😢😢❤❤❤ miss those wonderful days
అప్పటి సీరియల్లో ఒక అర్థం ఉండేది ఒక ఇంటిని ఎలా చక్కదిద్దుకోవాలో చెప్పేది సీరియల్ కానీ ఇప్పుడు ఎలా నాశనం చేయాలో చూపిస్తున్నారు ఈ సీరియల్ ద్వారా అందరూ నేర్చుకుంటున్నారు
ఎన్నటికీ తిరిగిరాని జ్ఞాపకాలు చిన్ననాటి జ్ఞాపకాలు ఎంతో విలువైనవి 🥰😭
😢😢😢😢
Memory never unfaded: I was in 3rd class back then and I used to watch it with my grandma. Such a inspirational serial for me back then
I'm99is p
Me also andi
¹11¹
What is your age bro
School ofternoon bunk kotti ma mummy to e serial chustunde childhood memori 🙂💜
జాబిల్లమ లాగా చల్లనయినది
జాజికొమ్మలాగా నవ్వుతున్నదీ
తుళ్ళి తుళ్ళి గోదారల్లే వెల్లువయినది
అమ్మలాగా తానె ఆదరించిన ఆలీ వలె నీకు అండ నిచ్చినా
తోడబుట్టి అక్క చెల్లె తోడు వచ్చినా
చల్లనయినా స్నేహం తానె సేదతీర్చినా
ఆడదే ||4
ఆడదే ఆధారం ఆమె ఓంకారం
ఆడదే ఆధారం మన సృష్టికి శ్రీకారం
ఆడదే ఆధారం పొంగే సింగారం
ఆడదే ఆధారం మన జీవన ప్రాకారం
భూమి పైన బ్రహమవు నీవమ్మా
గుండెలో జన్మవు నీవమ్మా
సాగుతున్న స్పూర్తే నీవమ్మా
సాటిలేని కీర్తే నీవమ్మా ||ఆడదే
పాపలాగా పారాడి వీపు మీద ఊరేగి
రాణిలాగా ఇల్లంతా రాజ్యం చేస్తుంది
పరికిణీల ప్రాయంలో జారుతున్న వోణిలో కొండ వాగు వేగంతో పందెం కాస్తుంది
తొలివలపుల తలపై కలలోకినా పిలుపై
ఒక మనసుకు శృతియై
జతకలిసిన సతియై
ఇల్లాళ్లుయై అన్నియై అచ్చమయిన సిరియై
కష్టాన్ని సౌఖ్యాన్ని స్వాగతించే చెలియై
త్యాగమవుతూ భోగమవుతూ
ప్రేమ ధవుకే అవుతుంది ||ఆడదే
ఇంటిముందు తులసమ్మ అయి
అమృతాల కలశమ్మయి
జీవితాన్ని వెలిగించే దీపమవుతుంది
బెంగతోనే మనవుంటే కొంగు తీసి కళ్లకది
గుండెలోని భారాన్ని దూరం చేస్తుంది
ఒడిదుడుకుల గతిలో తడపడి నువ్వు పడితే
అడుగడుగున మమతయి నిన్ను నిలుపును గెలుపయి
కనీరయి వర్షన్చే వెన్న పూశ మనసు
తప్పఁల్ని ఒప్పల్లె మార్చివేయు నీకు
వేదమదిలో ప్రేమ కలిపి కొత్త ప్రాణం పోస్తుంది ||ఆడదే
ఆంక్షలు ఎన్ని ఎదురైనా అడ్డుకట్ట వేస్తున్నా గీత దాటి పొమ్మంది గెలిచే సంకల్పం
బానిసల్లే చూస్తున్న భారమెంతో వేస్తున్న ఆత్మ శక్తి సాగించే నిత్యం పోరాటం
తాను చదువుల నిలవయి పలు పదవుల కొలువయి
కల చెదరని నగవై వెనుదిరగని
సాగింది వేగింది శిఖరాల
స్వప్నాల సాధించి స్వచ్చమయిన
ఇంటి నిలిచి రచ్చ గెలిచి సొంత గొంతే చాటింది ||ఆడదే
Oka 1 line starting lo and inko line ending miss chesaru
But very nice translation
Wow 🤝👌
Song koncham mistake raasav
Chinnappudu govt school afternoon break ichinappudu serial chudadaniki intiki vellevallam andaram aa memories irreplacable❤❤
ఆడవాళ్ళ గురించి వచ్చిన songs anni super
S Correct Ga Super Hit Songs Adavallaki Sambandhinichi Vacchinavi Anni Adavallaku Joharlu
This Serial reminds my Childhood🙏It is Most emotional serial in our Telugu, I still remember every episode Even after 10 years, please upload this serial episodes again 😭🥺🙏😭🥺🙏😭🥺😭🙏😭🥺😭🙏
My ammamma makes me to not to touch the remote until it ends .even though on ads...miss you ammamma 😢
లేకపోతే సీరియల్ మళ్లీ రిపీట్ చేయాలి ప్లీజ్ మా మనవి
E serial killer mundu edi vese vavaru
Yes
You tube lo osthadhi kadha total episodes, u tube ki net kuda yekkuva ipodhu, kadha ani na opinion,
I love this serial
My childhood memories
I like this serial nd title song the best inspiration serial....10 years + ga sagina no1 serial ....adamanishi sathachatina serial ....❤❤
My childhood went on listening this song
When mom is watching serial and even grandma village
Asal marchipolem abba ee songg!!
Ee serial kosam school numdi intiki fast ga vachesevallam evening
Serial afternoon kadhandi evening antaru
@@nagakanyaka1888 haaaaaa maaa school evening 3:45 ki close chestaru. School maaa house pakkane. Fast ga vachesi tomorrow episode chusi saripettukunevallam
Miru evening velthanu annaru kadha adhi enno year cheppu
Tomorrow episode aa lekunte yesterday episode aa
@@nagakanyaka1888 2009, 2010
Excellent song ..ippatike chala chala sarlu vunnanu..lyrics,flute bgm anni suuuper. Idhi kooda naa favourite song ayyindi
Almost 13 years Run indi ee serial it's not a small thing and Abhishekam serial also 4000 episodes ki daggara ga vundi ETV lo e serial ina atleast 4 to 5 years pine run avuthai good entho mandiki life isthunna elanti serials really good
Yes and also etv is giving life to many writers too. Dubbing serials are very less in etv
One of the best serial song in etv television
I love my mom 😍 nice song for women respect women ☺
Thanks a lot for uploading this song my mom and me seeing this song and sing each other.once again thank u
E serial lo Amrutha inka Vikas babu lovers a first lo
@@btecheasylectures6721 a
@@mabashashaik215 avuna or kadha
Those starting 1min bgm and lyrics are 🙏🙏🙏..............intakuminchi matalu ravatla
Motham paata lo ni lyrics ki take a bow ani analanipisthundhi.....
I used to see with my mom.. its memorable
My inspiration song super lyrics
నాకు ఈ సీరియల్ చాలా ఇష్టం 👍❤️❤️❤️❤️
Childhood best memorie
Naa favourite serial...aadapilla life ante elaga untado kallaki kattinattu chupincharu.....chala baguntadhi serial....miss this serial
My childhood serial ❤👌👌🥰
2021 lo e serial kosam wait chesaunna vallu entha mandhi
E seriyal mugguru friend ship tho unttundi naku ma friend ki chala estam❤😊
ఈ పాటల వివరాలు, అంటే వ్రాసిన వారు, పాడిన వారు, సంగీతం ఇస్తే బావుంటుంది.
పాడిన వారు కౌస్యల గారు
I was in 10th class,use to watch with my grandmother
My childhood memories. I love this serial
Who are here after Instagram 🎉😂
Super సాంగ్ 😌🙂❤️
Chinappudu Afternoon nunchi Scl dumma kotti vachi Amma tho chuse vadini😑 i Miss this Serial & Heroin Lead Actor Amrutha🥺
E serial night vesinte bagundhu....endhukante chalamandhi students boys or girls school ki leka colllges ki ladies edhoka intipano leka field panullo untaru chalamandhi konni thelusukovalasini matalu kolpoyaru .....e serial nundi manam chaala nerchukovali
Aadade aadharam title songs from 2018 to 2020 all title song videos pettandhi
Superb song childhood memories
Great nostalgia with all my lady followers in my family and friends.
తరంగిణి తీసివేసి ఆడదే ఆధారం వేయండి
elanti songs super ga untai. epudu serials kuda chaytha ga unai. okapudu baga unaday serials. time kaganay parigethukuntu poi chusay walam. current pothay current wadi ne thitay walam. serial songs super.
Nenu elimentry scool lo vunnanu ma intlo టీవీ ledu appudu andari intiki velli chusedanni..konni sarlu bagane vundevaru konni sarlu talupulu vesesaru ..aina assalu pattinchukokunda vere valla intiki velli chusedanni..ippudu taluchukuntene navvostundi..eeroju na range ela aina vundochu kani vakappudu ela vunnamo eppudu marchipokuudadu
Attude max 1
Thank you bro
ఆడదే ఆధారం సీరియల్ మళ్లీ
Child hood memories are sweet memories
I use to see this serial with my mom
అప్పటి సీరియల్ లో ప్రేమ అభిమానా లు కుటుంబ బాధ్యత తలతో ఉండేది. ఇపుడు కక్షలు. ఒకరిపై ఒకరు ద్వేషం లు తో ఉంటున్నాయ్. ఇది సమాజ్యని తప్పు పట్టిస్తున్నారు... జెనాలు కూడ అదే కోరుకుంటూ ఉన్నారు.. అది వాళ్ళ తప్పుకాదు... మన ది ఈనాటి
జెనరేషన్ ఆలా ఉంది....
Please upload starting episodes
E serial lo Amrutha inka Vikas babu starting lo lovers a
My favorite serial.
Super serial and song
Super song ♥️♥️
All etv serial songs are awesome
One of the best serial.......
ఈ పాట, సినిమా పాటలా, సినిమా పాట కంటే చాలా బాగుంది...........
Love This song ❤
My favourite serial and favourite actress❤
Asalu elanti serial songs and voice malli ravu …
This serial is so beautiful 😊❤❤❤❤❤😊
Serial malli start cheyandi.....
Nice serial.........
My child hood memory my family watches regularly
Love this song and serial 😊
God give me those olden days back😢
Bro Gemini TV lo oche Ninne pelladatha serial song pettandi kudruthe pls
Zeetlugu lo ochindi
@maheshmahe6655 new kadhu old serial bro, ah serial lo hero Name kamal & heroine name neeraja & supraja Ani untadi.. apatlo Gemini tv lo famous e serial
Adapilla ku orupu akuva adapilla chala,chala.. gopadhi and sahanam kuda 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐😘😘 song
this serial song inspired me a lot
Nenu roju vinttanu e song
Child hood memory.....
Who came from instagram reels like karo
Ee song ippatiki vinevallu oka like veskondi
Waht a serial super 😊😊 no1 serial in adadhe adharam in all chanles
Chinnappudu e serial kosam ma mummy memu e song kosam 😂😂❤❤❤
Nice song
2009 lo started
Childhood memories Gurthosthunnai
Evergreen song
First episode nunchi telecast cheyyandi please
Yes I'm missing this serial 🥺🥺
Super nice song
I love this song and serial
Super ooo super song ❤️
E song 2021 chustunavalu like cheyadi😘😘😘
2009 lo start aiendhi serial endhulo vunna characters kontha mandhi eppudu mothers la chesthunnaru entha change ayyaru okkokkaru enka enni 10years saagadiyandi saripothundhi ekkadi nundo ekkadiko malipaaru serial
Super song music is super
Super song
I love dis song
Gowthami akka👌👌👌
Tittle song ante padi chachipoyentha ishtam.
kalyana thilakam gemini tv serial song pettandi
Superb serial I miss you
Alanaati. Super serial Malli vayya di
Kousalya gari voice wow osm
All revealing my childhood when I see this song
Tysm...
ఎప్పుడు వచ్చేవి ఏమీ చూడబుద్ది కావటము లేదు plz
Pallavi supper
elanti serials raavu songs kudha ravu
I am kannada but l like this song 😍
Super song 😢
2000 lo puttina vallaki swet momores
అవును మెమోరీస్
My fav song ❤❤❤❤❤❤❤❤❤❤❤
Aadadhe aadharam true line