మాయమై పోతున్నడమ్మా/telugu lyrics /mayamai potunnadamma/రచన:అందెకవి/గానం:కవి డి.తిరుపాలు/ఇనగలూరు పోటీ

Поделиться
HTML-код
  • Опубликовано: 27 май 2023
  • మాయమై పోతున్నడమ్మా /mayamai potunnadamma /రచన:అందెకవి / గానం:కవి డి.తిరుపాలు గారు/ఇనగలూరు భజన పోటీలు
    మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు / SR NAIDU TV / Inagaluru bajana potilu / గానం:కవి డి.తిరుపాలు గారు
    ____________________________________________
    పహాడీ రాగం - ఖండగతి తాళం
    """"""""""""""""""""""""""""""""""""""""""""
    చీమల దండు సినీ గీతం. గాయకులు : వందేమాతరం శ్రీనివాస్
    పల్లవి :
    మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు...
    మచ్చుకైనా లేడు చూడు మానవత్వముఉన్నవాడు
    నూటికో కోటికో ఒక్కడె ఒక్కడు
    యాడ ఉన్నాడో కాని కంటికి కనరాడు ॥మాయ॥
    చరణం :
    నిలువెత్తు స్వార్థము నీడల వస్తుంటే
    చెడిపోక ఏమైతాడమ్మ...
    ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల
    దిగజారుతున్నాడోయమ్మా...
    అవినీతి పెను ఆశ అంధకారములోన
    చిక్కిపోయి రోజు శిథిలమైతునాడు ॥మాయ॥
    చరణం:
    ఇనుప రెక్కల డేగ విసిరిన పంజకు
    కోడిపిల్లై చిక్కి కొట్టుకుంటున్నాడు
    ఉట్టికి స్వర్గానికందకుండ తుదకు
    అస్థిపంజరమై అగుపించనున్నారు -2
    కదిలే విశ్వము తన కనుసనలో నడువ
    కనుబొమ్మలెగరేసి కాలగమనములోన ॥మాయ॥
    చరణం:
    కుక్కనక్కల దైవరూపలుగ కొలిచి
    పంది నంది చూసి పడి మ్రొక్కుతుంటడు
    చీమలకు చెక్కెర పాములకు పాలోసి
    జీవకారుణ్యమే జీవితం అంటాడు
    తోడ పుట్టినవాని ఊరవతలికి నెట్టి
    కులమంటు ఇలమీద కలహాల గీరుగీసి ॥మాయ॥
    చరణం :
    ఇరవైఐదు పైసలగరొత్తుగాల్చి
    అరవైఐదు కోట్ల వరములడుగుతాడు
    దైవాలపేరుతో చందాలకై దందా
    భక్తిముసుగు తొడగి భలే ఫోజు పెడతాడు
    ముక్తిపేరానరుడు రక్తిలో రాజై
    రాకాసి రూపాన రంజిల్లుతున్నాడు ॥మాయ॥
    """""''"""""""""""""""""""""""""""""""""""""""''"''""'""""""""""""""""""""""""""""
    👉please subscribe my channel friends 🙏🙏

Комментарии • 55

  • @shankarsriramula
    @shankarsriramula 16 дней назад +1

    లిరిక్స్❤🎉

  • @karunakarparupalli7700
    @karunakarparupalli7700 День назад

    Beautiful..well sung..

  • @eswarmalladi4996
    @eswarmalladi4996 Год назад +6

    ఏమని పొగడగలం గురువు గారు మీ పాటలన్ని మహాద్బుతంగా ఉంటాయి అదే విధంగా పాడుతారు

  • @karlapudiprakasrao3431
    @karlapudiprakasrao3431 3 месяца назад +2

    గురువు గారు ఇంక ఈ. సమాజంలో. మీకు లాంటి వారు ఉండ బట్టే. సమాజంలో. ప్రజలు. ఇంక సంతోషంగా. కులాలు మతాలకు. అతితంగా. కలిసి. బ్రతుకు తున్నారు. పాటలోని. పర మార్థం. చాల చక్కగా. మీ భజన. బృందo. ద్వారా. మానవాళికి. తెలియ జేసినా రు.ధన్యవాదములు.

  • @klakshminarayana6125
    @klakshminarayana6125 5 месяцев назад +4

    బాగుంది

  • @venkataraoissai3250
    @venkataraoissai3250 16 дней назад

    Superb sir

  • @SimhachalamKarra-ec5fo
    @SimhachalamKarra-ec5fo 3 месяца назад +1

    గురువుగారు మహాద్భుతంగా పాడారు... ఇలాంటి గొప్ప భజన పాటలు మరిన్ని ప్రచురించగలరు... 👌🏼👌🏼👌🏼👏🏼👏🏼👏🏼🙏🏼

  • @koppalasreenivasulu8904
    @koppalasreenivasulu8904 Месяц назад

    లాల్ సలాం గురువుగారు....అద్భుతగానం... అర్ధవంతమైన రచన....
    ప్రస్తుత సమాజానికి మేలుకొలుపు మీ పాట...

  • @sidhojubrahmayyachary7091
    @sidhojubrahmayyachary7091 6 месяцев назад +6

    ఇలాంటి భజన కార్యక్రమలు మళ్ళీ మళ్ళీ రావాలి.

  • @nagulathirupathigoud570
    @nagulathirupathigoud570 2 месяца назад +1

    శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏👌

  • @jaabilibyavn7921
    @jaabilibyavn7921 9 месяцев назад +1

    చాలా బాగుంది,బాగా పాడారు sir, రచన చాలా బాగుంది sir,🙏🙏 శివాయ నమః 🙏🙏🙏🙏🙏

  • @lekhana547
    @lekhana547 3 месяца назад +1

    Super guruji

  • @SridharChary143
    @SridharChary143 3 месяца назад

    గురువుగారికి పాదాభివందనములు

  • @GopalGopal-gv6gb
    @GopalGopal-gv6gb 3 месяца назад +2

    బాగుందిపాట

  • @karthikaseetharamu1611
    @karthikaseetharamu1611 3 месяца назад +1

    Mana culture develop songs good sir

  • @Vinay-ph8to
    @Vinay-ph8to 6 месяцев назад +1

    Manchpata,super

  • @jagan6509
    @jagan6509 11 месяцев назад +1

    అందశ్రీ గారి రచన బాగా పాడారు మీకు సలాం👍👌💐

  • @saleelaappadu394
    @saleelaappadu394 Год назад +3

    లిరెక్స్ కూడా రాయండి గురువు గారు

  • @karthikkodali2979
    @karthikkodali2979 3 месяца назад

    Excellent sir.

  • @ChirraSailu
    @ChirraSailu 10 месяцев назад

    Super performance singing song keep it up God bless you 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @061Pujitha
    @061Pujitha Год назад +1

    Very very good nice song singer

  • @agnipoolunews6569
    @agnipoolunews6569 29 дней назад

    గానం భేష్ 👌👌🙏

  • @Vinay-ph8to
    @Vinay-ph8to 6 месяцев назад

    Super,song,eapatisamajanikisariputadi,andsrigarepata

  • @venkatalakshmirongala5165
    @venkatalakshmirongala5165 Год назад

    Bhaga Padathunnaru Sir Mee Bhajana Brunadam Varu. Ee Patanu Bhajana Pataga Padatam Bhagundhi SirTirupalu Garu. Dhanyosomi. God Bless You All.

  • @bandariramanji8709
    @bandariramanji8709 20 дней назад

    😢😢😢😢

  • @JadduSrinivasrao
    @JadduSrinivasrao Месяц назад

    Super

  • @user-ww3qu2xi4n
    @user-ww3qu2xi4n Месяц назад

    జై మాత

  • @karthikaseetharamu1611
    @karthikaseetharamu1611 3 месяца назад

    Good effort sir 👌🙏

  • @msuresh843
    @msuresh843 Год назад +1

    Supar sar

  • @chinnamaddilety6650
    @chinnamaddilety6650 Год назад +1

    Super message sir for all

  • @jambhavatvchannel6590
    @jambhavatvchannel6590 Год назад

    Wow.....great composition, thanks to Thirupal garu

  • @srivenkateshwarabajanatvar3321
    @srivenkateshwarabajanatvar3321 3 месяца назад

    Excellent

  • @satyanarayanakomakula9721
    @satyanarayanakomakula9721 Год назад

    Good composition gerat singer

  • @venkateshthotla1243
    @venkateshthotla1243 Год назад

    Supar sar🙏🙏🙏🙏🙏

  • @pravallikapravallika4854
    @pravallikapravallika4854 Год назад

    Supper sir

  • @sureshmahanthi509
    @sureshmahanthi509 Год назад

    Caala bagudi sir 🎉🎉🎉🎉🎉

  • @pravallikapravallika4854
    @pravallikapravallika4854 Год назад

    👌👌

  • @Pavankumar-kr3jh
    @Pavankumar-kr3jh Год назад

    👌

  • @msuryanarayana4573
    @msuryanarayana4573 Год назад

    Sirchalabagundi liric,రాగము,sjhrutipettandi

  • @mohanpalisetty793
    @mohanpalisetty793 Год назад

    No doubt his singing is Superb. But Andhesri is the best.

  • @pravallikapravallika4854
    @pravallikapravallika4854 Год назад

    Miru paadina soung no distractions Lo pettandi sir

  • @user-eg5kz7xd4g
    @user-eg5kz7xd4g Месяц назад

    Ei paata ei vedhikapi paadavalasindhi kaadhu ani naa abiprayam but good singing

  • @vaddiramu695
    @vaddiramu695 Год назад +5

    ఈ పాటకు మీరు తప్ప ఎవరు సూటు గారు సార్

  • @kundetiyellappa9705
    @kundetiyellappa9705 7 месяцев назад

    Ragam telapandi

  • @nagachakradhar1546
    @nagachakradhar1546 2 месяца назад

    Supargapaadersir

  • @GPRMEDIA-pk1xs
    @GPRMEDIA-pk1xs Год назад +3

    ❤😂🎉 లిరిక్స్ ప్లీజ్

  • @bekkesigandlasudarshan7353
    @bekkesigandlasudarshan7353 Год назад

    Siva aghana lenide chemainakuttadu idimayaprapacham deenni jayachalante dyanameargam yogibava Arjuna annadu krishnabahavanudu bagavathgeeyhayemargam

  • @ganeshrayi1508
    @ganeshrayi1508 Год назад

    Ragam yantandi

  • @prasadraopulicherla3070
    @prasadraopulicherla3070 Год назад

    kavi sree tirupalgaru na Divya assesulu.mullamagu guruputrulu urvilolekunda potharanta.manava sambadalu adugantipothunnai.meeru pilichinana ventane vasthanu programme unnappudu cheppandi.meelantivallanu kalagalani undi mee address cheppandi. na age 10years nundi banana chesthutamu.sree video upasakulu. vedapandit.

    • @mandaammaji9509
      @mandaammaji9509 Год назад

      Maa priyamina guruvu garu,ilanti janapada patalu meeru kuda rachinchi samajamulo manavatha viluvalu penchutharani koruthunnanu sir.

  • @ganeshrayi1508
    @ganeshrayi1508 Год назад

    The song is very good, put the lyrics

  • @eswarmalladi4996
    @eswarmalladi4996 9 месяцев назад

    గురువుగారు మహాద్బుతంగా పాడారు మీకెవ్వరు సాటి రారు బృందం తప్పు పాడుతున్నారు ఒకసారి దయచేసి ఒక్కసారి వినండి గురువు గారు

  • @user-he1hu8zd3s
    @user-he1hu8zd3s Год назад

    Super