జై శ్రీరామ్ ఎంత చక్కగా, ఎంత భావయుక్తంగా, ఎంత ఆర్తితో, ఎంత మనోరంజకముగా, మనస్సుకు హత్తుకునేలా ఆలపించారు. నిజంగా అద్భుతమైన ఆలాపన. మీకు మీ బృందమునకు కళాభివందనములు 🙏🙏🙏🙏🙏
ఎంత గొప్ప పద్యము. ఎంత బాగా పాడారండి 🙏. *బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పను* *గాని,మరణకాలమునందు మఱతు నేమో ?* *యావేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునపుడు* *కఫవాత పైత్యముల్ కప్పగన్ భ్రమ చేత గంప* *ముద్భవమంది ,కష్టపడుచు నా జిహ్వతో నిన్ను* *నారాయణా! యనుచు పిలుతునో శ్రమ చేత పిలవలేనో ?* *నాటికిపుడే చేతు నీ నామభజన తలచెదను జేరి వినవయ్య ధైర్యముగను !* *భూషణ వికాస ! శ్రీధర్మపురి నివాస ! దుష్టసంహార ! నరసింహ దురితదూర !*
బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పను గాని,మరణకాలమునందు మఱతు నేమో ? య వేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునపుడు కఫవాత పైత్యముల్ కప్పగా భ్రమ చేత గంప ముద్భవమంది ,కష్టపడుచు నా జిహ్వతో నిన్ను నారాయణా! యంచు పిలుతునో శ్రమ చేత పిలవలేనో ? నాటికిపుడే చేసెద నామభజన దలచెదను జేరి వినవయ్య ! ధైర్యముగను ! భూషణ వికాస ! శ్రీధర్మపురి నివాస ! దుష్టసంహార ! నరసింహ దురితదూర ! చేశాడు బ్రహ్మా ఈ మట్టి బొమ్మా.. రాశాడు ఆ బ్రహ్మరాత యెట్లు రాశాడో ఆ బ్రహ్మరాత.. 1:- పువ్వులు పూచే పొదరిల్లలోనా.. గుడిలోన కొన్ని జడలోన కొన్నీ.. రాశాడు ఆ బ్రహ్మరాత యెట్లు రాశాడో ఆ బ్రహ్మరాత.. చేశాడు బ్రహ్మా ఈ మట్టి బొమ్మా.. రాశాడు ఆ బ్రహ్మరాత యెట్లు రాశాడో ఆ బ్రహ్మరాత.. 2:- అనుకున్నదేధి జరుగకపాయే.. జరిగేదేమో తెలియకపాయే.. రాశాడు ఆ బ్రహ్మరాత యెట్లు రాశాడో ఆ బ్రహ్మరాత.. చేశాడు బ్రహ్మా ఈ మట్టి బొమ్మా.. రాశాడు ఆ బ్రహ్మరాత యెట్లు రాశాడో ఆ బ్రహ్మరాత.. 3:- కలిగిననాడు అందరు కలరూ.. పోయేనాడు యెవ్వరు రారూ.. హరీ..........హరీ..... రాశాడు ఆ బ్రహ్మరాత యెట్లు రాశాడో ఆ బ్రహ్మరాత.. చేశాడు బ్రహ్మా ఈ మట్టి బొమ్మా.. రాశాడు ఆ బ్రహ్మరాత యెట్లు రాశాడో ఆ బ్రహ్మరాత..
నమస్కారం అన్నయ్య🙏🙏 పాట చాలా చక్కగా అద్భుతంగా పాడారు మీకు మీ భజన భక్తులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అన్నయ్య జై గురు జై శ్రీరామ్🙏🙏🙏🙏🙏🎹🎹🎹🎹🎹🎤🎤👍👍👍👍👍👌👌👌👌👏👏👏👏🎸🎸🙌
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధానానికి స్వస్తి తిన్నది అరగటానికి పనులు వేచి వేడుకుని పుట్టినవాళ్లం గౌరవిద్దాం గౌరవంగా గర్వపడేలా బ్రతుకుదాం
Super Style Anna Gaaru 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు జై సద్గురు 🙏🙏
Super annagaru🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks Anna garu 🙏🙏
జై శ్రీరామ్
ఎంత చక్కగా, ఎంత భావయుక్తంగా, ఎంత ఆర్తితో, ఎంత మనోరంజకముగా, మనస్సుకు హత్తుకునేలా ఆలపించారు. నిజంగా అద్భుతమైన ఆలాపన.
మీకు మీ బృందమునకు కళాభివందనములు
🙏🙏🙏🙏🙏
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏🙏🙏
Jai sriram,good singar🎉
❤
Super anna
Thanks Anna 🙏🙏
అన్నగారు ఎంత బాగా పాడారు ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాం 🙏🙏🙏🙏🙏
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏🙏🙏
@@AtmakurBhajans😢😢😢😢😢9😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@@AtmakurBhajansctrt r😢 Sets, 🎉
c
Meru chala baga padaru. Meku na hrudayapurvaka abhinandanamulu. Subhasissulu. 👌👍🙏✋
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
కలిగినాడు అందరు కలరు..... పోయే నాడు ఎవ్వరు రారు 👌👌🙏🙏
Thanks Anna garu 🙏🙏
అన్నగారికి నమస్కారం శుభోదయం చాలా బాగుంది అన్న పాట🙏🙏🙏🙏
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
ఓం శ్రీ రామ్.🙏🌺🕉️🌺🙏
జై శ్రీరామ్ అన్నగారు 🙏🙏
ఒక 20 ఏళ్ల తర్వాత మీ భజన పాటలు మహా జ్ఞానోదయం అవుతాయి. అనుకుంటున్నాను అప్పటి జనులకు..
చాలా సంతోషం అన్నగారు సమాజం లో భక్తి వస్తే చాలు🙏🙏
శివరంజని రాగం ఆలాపన అత్యద్భుతం,గానం అద్భుతం!
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏
Anna garu meeru great
థాంక్స్ అక్క🙏🙏
ఎంత గొప్ప పద్యము. ఎంత బాగా పాడారండి 🙏. *బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పను* *గాని,మరణకాలమునందు మఱతు నేమో ?*
*యావేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునపుడు*
*కఫవాత పైత్యముల్ కప్పగన్ భ్రమ చేత గంప* *ముద్భవమంది ,కష్టపడుచు నా జిహ్వతో నిన్ను* *నారాయణా! యనుచు పిలుతునో శ్రమ చేత పిలవలేనో ?*
*నాటికిపుడే చేతు నీ నామభజన తలచెదను జేరి వినవయ్య ధైర్యముగను !*
*భూషణ వికాస ! శ్రీధర్మపురి నివాస ! దుష్టసంహార ! నరసింహ దురితదూర !*
థాంక్స్ అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు చాలా శ్రమ కోర్చి పద్యాన్ని వ్రాశారు చాలా సంతోషం అన్నగారు 🙏🙏🙏🙏
బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పను గాని,మరణకాలమునందు మఱతు నేమో ?
య వేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునపుడు
కఫవాత పైత్యముల్ కప్పగా భ్రమ చేత గంప ముద్భవమంది ,కష్టపడుచు
నా జిహ్వతో నిన్ను నారాయణా! యంచు పిలుతునో శ్రమ చేత పిలవలేనో ?
నాటికిపుడే చేసెద నామభజన
దలచెదను జేరి వినవయ్య ! ధైర్యముగను !
భూషణ వికాస ! శ్రీధర్మపురి నివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !
చేశాడు బ్రహ్మా ఈ మట్టి బొమ్మా..
రాశాడు ఆ బ్రహ్మరాత యెట్లు రాశాడో ఆ బ్రహ్మరాత..
1:- పువ్వులు పూచే పొదరిల్లలోనా..
గుడిలోన కొన్ని జడలోన కొన్నీ..
రాశాడు ఆ బ్రహ్మరాత యెట్లు రాశాడో ఆ బ్రహ్మరాత..
చేశాడు బ్రహ్మా ఈ మట్టి బొమ్మా..
రాశాడు ఆ బ్రహ్మరాత యెట్లు రాశాడో ఆ బ్రహ్మరాత..
2:- అనుకున్నదేధి జరుగకపాయే..
జరిగేదేమో తెలియకపాయే..
రాశాడు ఆ బ్రహ్మరాత యెట్లు రాశాడో ఆ బ్రహ్మరాత..
చేశాడు బ్రహ్మా ఈ మట్టి బొమ్మా..
రాశాడు ఆ బ్రహ్మరాత యెట్లు రాశాడో ఆ బ్రహ్మరాత..
3:- కలిగిననాడు అందరు కలరూ..
పోయేనాడు యెవ్వరు రారూ.. హరీ..........హరీ.....
రాశాడు ఆ బ్రహ్మరాత యెట్లు రాశాడో ఆ బ్రహ్మరాత..
చేశాడు బ్రహ్మా ఈ మట్టి బొమ్మా..
రాశాడు ఆ బ్రహ్మరాత యెట్లు రాశాడో ఆ బ్రహ్మరాత..
థాంక్స్ అన్నగారు చాలా సంతోషం ఎంతో శ్రమించి వ్రాశారు చాలా ధన్యవాదాలు అన్నగారు 🙏🙏
Super excited
జై శ్రీ రామ్ అన్న గారు 🙏🙏🙏🚩🕉️
సూపర్ అన్న గారు పాట సూపర్ గా ఉంది అన్న exllent అన్న చాల బాగా పడరు అన్న 👌👌👌👌👌👌🙏👌👌👌🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌🚩🕉️🕉️🕉️
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏
👌🙏🙏
Thanks Anna garu 🙏🙏
నమస్కారం అన్నయ్య🙏🙏 పాట చాలా చక్కగా అద్భుతంగా పాడారు మీకు మీ భజన భక్తులందరికీ
నా హృదయపూర్వక కృతజ్ఞతలు అన్నయ్య
జై గురు జై శ్రీరామ్🙏🙏🙏🙏🙏🎹🎹🎹🎹🎹🎤🎤👍👍👍👍👍👌👌👌👌👏👏👏👏🎸🎸🙌
మీ అభిమానానికి కృతజ్ఞతలు అక్కగారు 🙏🙏
Mee Bajana Bhrundamu vaarandariki na sath Bhakthi Abhinandhanalu telupuchu gunti Teniyakanna madhuramu mahonnathamu moksha dayakamu kilikilbhoshanaga madhunaga shamithiki kesharul yna mee Bajana shankeerthanatho shree Radhe Krishna krupaku pathrulamagudamu🌻🙏👌Jai shree Radhe Krishna 🙏👌
మీ అభిమానానికి మీ ప్రోత్సాహానికి సర్వదా దాసోహం అన్నగారు మీకు శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏
జై శ్రీరామ్ 🙏🙏💐💐 అద్భుతంగా పాడినారు అన్న గారు.🙏🙏🙏
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
Super Anna Gaaru 🙏👌👍
Thanks Anna 🙏🙏
ఇది అక్షరాలా సత్యం.. మరణమాసన్న మైన సమయమందు, నిజగురుడే, మరుపు రాకుండా భావసాగారాన్ని దాటించేవాడు,కవిశేషప్ప... నరసింహుడే సర్వకాల సర్వావస్థలల్లో వీపుమోపున వుండే స్వామీ..తోడు, సిరిపురం రాజు గానం, సంగీతం దేనికదే సాటి.. తోడి రాగ పాట...
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
సకలం సాకారం సఫలం సుఫలం
విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు
పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధానానికి స్వస్తి తిన్నది అరగటానికి పనులు
వేచి వేడుకుని పుట్టినవాళ్లం
గౌరవిద్దాం గౌరవంగా గర్వపడేలా బ్రతుకుదాం
👍👍🙏🙏
Lp
Very nice all of you thanks nene MI lanti vadini
Thanks Anna 🙏🙏 మీ అభిమానానికి కృతజ్ఞతలు
సూపర్ అన్నా 🙏
థాంక్స్ అన్నగారు 🙏🙏
నరసింహ శతకం లో పద్యం 🌹🌹🙏🙏
👍👍🙏🙏
ధన్యవాదములు అన్నా గారు 🙏🏻🙏🏻
ధన్యవాదాలు అన్నగారు 🙏🙏
🙏🙏💐
Thanks Anna garu 🙏🙏
👌👌👍👍
Thanks Anna 🙏🙏
మీ అందరికీ నమస్కారం. ఎంతో భక్తి పారవశ్యం తో చాలా బాగా పాడారు.
చాలా సంతోషం సార్ థాంక్స్ 🙏🙏
Super meaning full song
Thanks for watching Anna garu 🙏🙏
పాట నాకు బాగా నచ్చింది 🙏🙏
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
చాల బాగా పాడారు అన్నగారు 🎉
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏
Adyatmika amrutham thagu thunnatlu undi ,miku sahasra pranamamulu ,
మీ ప్రోత్సాహానికి మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు జై శ్రీరామ్ 🙏🙏
Super super super
Thanks Anna 🙏🙏
అయ్యా 👏👏
ధన్యవాదాలు అన్నగారు 🙏🙏
👌👌👋👋👍👍💐💐
Thanks for watching Anna garu 🙏🙏
Super
Thanks Anna garu 🙏🙏
Song 👌
Thanks for watching medam 🙏🙏
చాలా బాగుంది
థాంక్స్ అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
రాజన్న కి మరియు భజన బృందానికి పేరు పేరున ధన్యవాదములు 🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙏🙏🙏🙏
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం అన్నగారు 🙏🙏
Anna challa bagha padaru 🙏🙏🙏🙏🙏
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
మీరు చాలా బాగా పాడారు అన్న గారు.
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
Super babai🙏
Thanks beta 🙏🙏
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
మనుష్యులంటే మంచివారు ముందుచూపుతో మార్గం చూపేవారు
పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే
గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వాలే
లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
👍👍🙏🙏
Very nice
Super good song
Thanks Anna 🙏🙏
Chala Baga padaru Anna garu
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
Very nice super 🎉 ❤
థాంక్స్ అన్నగారు 🙏🙏
🙏 అన్న jai sri ram 🚩
థాంక్స్ అన్నగారు జై శ్రీరామ్ 🙏🙏
God bless you 🙏🙏🙏🙏🙏
Thanks Anna garu 🙏🙏
Supar🙏
Thanks Anna 🙏🙏
Super అన్న గారు super super super
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏
🙏🙏🙏💐
Thanks Anna 🙏🙏
Anna super padinaru
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
Guruyu garu supar sangetham thabala ganamu chala manche artham yuunnade gurgaru meru parthe mandal yeindu shesulanu cheyeinde yevaru leru ❤❤❤❤😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉🎉
Thanks for watching sir 🙏🙏
Spr sir
Thanks for watching sir 🙏🙏
Suparga padinaru
Thanks Anna 🙏🙏
SUPER SONG AFTER LONG TIME
అవును అన్నగారు సంవత్సరం క్రితం పాడిన పాట మళ్ళీ ఇప్పుడే పాడాను థాంక్స్ అన్నగారు మమ్మల్ని ఇంతలా ప్రోత్సహిస్తున్న మీకు చాలా ధన్యవాదాలు 🙏🙏
Super excellent super baaga padaru Anna 🙏🙏🙏
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
ఇటువంటి భజన పాటల పుస్తకాలు ఉంటే పంపగలరు
🙏🙏
🙏👌👌👌
Thanks Anna garu 🙏🙏
👌👌👌🙏🙏🙏🙏🙏👋👋💐💐💐💐💐
🙏🙏🙏🙏
🙏🙏
Thanks 🙏🙏
Very very nice Sir 🙏🙏
Thanks sir🙏🙏
Super 🙏
Thanks for watching Anna garu 🙏🙏
Super 👌
Thank you for watching Anna garu 🙏🙏
అన్న చాలా బాగా ఉంది పాట... మీ గానం చాలా అమోఘం
మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు మేడం 🙏🙏
Super anna🙏🙏🙏
Thanks 🙏🙏
Nice Bhajan songs,
I mr suresh G.MH.
Thanks for watching Anna garu 🙏🙏
Veranna thabla Playing nice
Thanks Anna garu 🙏🙏
Best singer
Thanks for watching sir 🙏🙏
Excellent Bhajan song l got devotional and eyes closed thanque sir God bless you 🙏✨⭐💫💐🙏
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏🙏🙏
👏👏👏
Thanks Anna 🙏🙏
super raju anna
Thanks Anna 🙏🙏
Very nice Anna
Thanks Anna 🙏🙏 మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
Bro very nice keep it up, God bless you bro
Thank you so much Anna 🙏🙏
మీ తత్వం ద్వారా అందరిని మంత్రముక్తులు చేసేసినారు.
మిమ్ములని మీ భజన మండలిని సంప్రదించడానికి క్రింద ఫోన్ నెంబర్ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం రాజు గారు
మీ అభిమానానికి కృతజ్ఞతలు అక్కగారు చాలా సంతోషం🙏🙏 ఇదంతా మా గురుదేవుల ఆశీర్వాదం తోనే మా పోన్ నంబర్ 98494 99336 రాజు సిరిపురం
🎹🙏🙏🙏🙏
Thanks Anna 🙏🙏
🙏🙏🙏🙏🙏
థాంక్స్ ప్రభంజన్ 🙏🙏
🙏
Thanks Anna 🙏🙏
🙏🙏🙏🙏👌👌👌🙇♂️🙇♂️🙇♂️
Thanks Anna garu 🙏🙏
Nice❤brow
Thanks Anna 🙏🙏
అద్భుతమైన పాట, మీ నోట ఇంకా బాగుంది పాట
మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు అన్నగారు థాంక్స్ 🙏🙏
Super anna
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
🙏🙏🙏🙏🙏🤜
Thanks Anna 🙏🙏
Ha🙏🙏🙏🙏🙏💯
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
Kallunarsimulugoud
Thanks Anna garu 🙏🙏
❤
Thanks Anna garu 🙏🙏
👌👌👏👏🙏🙏🌹🌹
Thanks Anna 🙏🙏
👌
థాంక్స్ 🙏🙏
Superga padinaru but pataki mundu saki simplega unte baga untadi
ఒక్కొరికి ఒక్కోలా నచ్చుతుంది మాకు ఇలానే పాడటం వచ్చు అన్నగారు 🙏🙏
🌺🌺🙏🙏🙏🙏🙏🌺🌺
Thanks Anna garu 🙏🙏
ఆన్న గారు మీ గాత్రమ్ సూపర్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అంతా గురుదేవుల కృప అన్నగారు చాలా థాంక్స్ అన్నగారు 🙏🙏
Medak district
అవును ఇప్పుడు సంగారెడ్డి జిల్లా 🙏🙏
రాజన్నకు
🙏🙏
Super
Thanks Anna 🙏🙏
Antakanna manishiki am kavali
👍👍🙏🙏
Lyrics
లిరిక్స్ అంటే ఏమిటి 🙏🙏
Liriks petandi
రాజు భజన్స్: ruclips.net/p/PL8SkhLwhYQ5C0AQRNzKCxuabSAYLOURW5
🙏🙏
Guru Garu Manchi ka paath sunao naa peru e Tarun Kumar Nako Shri Nivas Honda part Kavali
TARUN