P జైశ్రీరామ్ ఈ పాట రాసిన వారికి పాడిన వారికి లిరిక్స్ పెట్టినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ పాటలు. ఎల్కే అద్వానీ గారిని కూడా పెడితే బాగుంటుంది అని మా అభిప్రాయం మీ పాట వినడం మా జన్మ ధన్యం హార్మోనిస్ట్ సుదర్శన సార్ కి ఈ బృందం అందరికీ ఆ బాల రామయ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్.
నరేంద్ర మోడీ గారి కృషి ని వర్ణించి పాడిన శ్రీరాముని 👏భక్తి గీతం :చాలా బాగుంది అండీ రచించిన వారికి 🙏ధన్యవాదములు 🙏 జై శ్రీరామ్................................................
Prasad Guruvu gariku vandanam,,,,,, good lyrics and versatility knowledge of Bhajan community....it's Bhajan bhakti music is should be flourished ever in this land of Telugu states..... Konkal Prasad Guruvu who is strenthing this kind of arts for coming bright future generation....... thanking you sir....
రామ మందిరం అయోధ్య శ్రీ రామ మందిరం రామ మందిరం సుందర రామ మందిరం తరతరాలు కలలు కన్న సుందర స్వప్నం భరతజాతి సంకేతం అవనికి ఆదర్శం 2 రామ మందిరం దశరథ సుతుడైన శ్రీహరి అవతరించి ఆ క్షేత్రం సప్త ఋషులు నడయాడిన నందనవనం ఈ క్షేత్రం పరమ పతివ్రత సీత పరవశించిన ఈ క్షేత్రం పవనసుత హనుమంతుడు ప్రణమిల్లిన స్వామి క్షేత్రం 2 రామ మందిరం ధీరుడై నరేంద్ర మోడీ నెలకొల్పిన ఈ క్షేత్రం అతిరధుడు ఆదిత్య యోగి అలరించే ను ఈ క్షేత్రం భరతజాతి కలలు కన్నా శ్రీరాముని జన్మస్థలం ఒక్కసారి దర్శించిన పావనము మన జన్మము రామ మందిరం2 కర సేవకుల అర్పించిన ప్రాణాలకు త్యాగఫలం విశ్వహిందూ జనావళికి అశ్వమేధ యాగ ఫలం రామ రాజ్య స్థాపన కై వచ్చిన శుభ తరుణం సర్వ మానవాళికి ఇదే నిజమైన పర్వదినం రామ మందిరం అయోధ్య రామ మందిరం2
Shree Raama Raama Raamethi Rame Raame ManoRame Sahashra Naama Thathulyam Raama Naama Varaanane 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
P
జైశ్రీరామ్ ఈ పాట రాసిన వారికి పాడిన వారికి లిరిక్స్ పెట్టినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ పాటలు. ఎల్కే అద్వానీ గారిని కూడా పెడితే బాగుంటుంది అని మా అభిప్రాయం మీ పాట వినడం మా జన్మ ధన్యం హార్మోనిస్ట్ సుదర్శన సార్ కి ఈ బృందం అందరికీ ఆ బాల రామయ్య
ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్.
Nice song present by Prasad garu and thanks to song writer
Sri Raghu ramulu goud my best friend.
Super
Jai Sree RAAM
జైశ్రారామ జైశ్రారామ జైశ్రారామ 🙏🙏🙏🎉🎉🎉🙏🙏🙏
Paata chala bagundi Jai sri ram
నరేంద్ర మోడీ గారి కృషి ని వర్ణించి పాడిన శ్రీరాముని 👏భక్తి గీతం :చాలా బాగుంది అండీ రచించిన వారికి 🙏ధన్యవాదములు 🙏 జై శ్రీరామ్................................................
Super song.
అయోధ్య రామ మందిరం గురించి, కర సేవకుల కృషి గురించి పాట రూపంలో అద్భుతంగా విశదీకరించారు.🎉🎉 మీకు వేల వేల వందనాలు గురువుగారు.*.
చాలబాగుది చక్కగా పాడారు 🙏🙏🙏🎉🎉🎉🌻🌼🌷⚘🚩🚩🚩🚩🚩🇮🇷🇮🇷🇮🇷
Esongs Pavithra
Naienasongs manymanythanks
లిరిక్స్ పెట్టినందుకు ధన్యవాదాలు సార్
Supar
Dharmavaram M Kondanna Guruvugariki Danyavadalu
Supar guruv garu song chala bagundhi muzik bagundhi thanks andariki
🙏🏼🙏🏼🚩🚩 జై శ్రీరామ్ జై జై శ్రీరామ్🙏🏼🙏🏼🙏🏼🚩🚩🚩
చాలా బాగా పాడారు అలాగే దీన్ని రచించిన కవి చాలా బాగా రాశారు పాడిన వారందరికీ కూడా ధన్యవాదములు
Ji sreram suparpadenu anna
గురువుగారికి అయోధ్య రాముడు మీద మీరు పాడిన పాట అద్భుతం మహాద్భుతం
।।
Super sir Jai shree Ram
Prasad Guruvu gariku vandanam,,,,,, good lyrics and versatility knowledge of Bhajan community....it's Bhajan bhakti music is should be flourished ever in this land of Telugu states..... Konkal Prasad Guruvu who is strenthing this kind of arts for coming bright future generation....... thanking you sir....
జై శ్రీ రాం
Super super super ga padaru jai sri ram
చాలా మంచిగా ఉందిసార్ లిరిక్స్ పెట్టడం. సార్
Super sar
జైశ్రీరామ్ సార్. 🚩🙏🙏👌👌👏
జైశ్రీరామ్ 🙏👌
జై శ్రీరామ్
Chala bagundhi Prasad sir pata
గురువుగారు పాట కొద్దిగ స్పీడ్ ఐనది అంది
Supar guruugaru
అన్న మీ వర్ణన అద్భుతం
Anni rojulu paadina okkade kuliki kuliki paadindu gaani tana vidya okkadi ki daarapoyale samajam lo elanti guruvu unna okate lekunna okate
Jai vishwakarma
Super arists
Jai shree ram
చాలా బాగున్నది. సంతోషం ధన్యవాదాలు
సంతోషం
జైశ్రీరామ్
జై శ్రీరామ్ 🙏🙏🙏👌👌👏👏
జై మోడి జీ 🙏🙏🙏
జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ 🌹🙏🌹
👌👌👌👌👌🙏🙏🙏
Super sir
❤❤❤❤
Super
Supeer
Jai sri ram lireks pettandi please🙏🙏🙏🙏
రామ మందిరం అయోధ్య శ్రీ రామ మందిరం
రామ మందిరం సుందర రామ మందిరం
తరతరాలు కలలు కన్న సుందర స్వప్నం
భరతజాతి సంకేతం అవనికి ఆదర్శం
2 రామ మందిరం
దశరథ సుతుడైన శ్రీహరి అవతరించి ఆ క్షేత్రం
సప్త ఋషులు నడయాడిన నందనవనం ఈ క్షేత్రం
పరమ పతివ్రత సీత పరవశించిన ఈ క్షేత్రం
పవనసుత హనుమంతుడు ప్రణమిల్లిన స్వామి క్షేత్రం 2 రామ మందిరం
ధీరుడై నరేంద్ర మోడీ నెలకొల్పిన ఈ క్షేత్రం
అతిరధుడు ఆదిత్య యోగి అలరించే ను ఈ క్షేత్రం
భరతజాతి కలలు కన్నా శ్రీరాముని జన్మస్థలం
ఒక్కసారి దర్శించిన పావనము మన జన్మము
రామ మందిరం2
కర సేవకుల అర్పించిన ప్రాణాలకు త్యాగఫలం
విశ్వహిందూ జనావళికి అశ్వమేధ యాగ ఫలం
రామ రాజ్య స్థాపన కై వచ్చిన శుభ తరుణం సర్వ మానవాళికి ఇదే నిజమైన పర్వదినం
రామ మందిరం అయోధ్య రామ మందిరం2
🙏👍
RAGAM PLEASE.
మధ్య మావతి రాగం
మధ్యమావతి రాగం
మధ్యమావతి రాగం
👌👌👌🙏🙏🙏👌
జై శ్రీరామ్
LIRICS LEVU.PLEASE PUT UP.
Oooo inka time iii
Pdf
అన్న సాహిత్యం తప్పు ఉంది సరిచూసుకోండి.చెప్పినందుకు ఏమనుకోకూడదు
జైశ్రారామ జైశ్రారామ జైశ్రారామ 🙏🙏🙏🌷🌷🌼🌻🙏🙏🙏
జై శ్రీరామ్
జై శ్రీరామ్