మోడీకి కొత్త ఛాలెంజ్ ధృవ్ రాఠీ, రవీష్ కుమార్? Dhruv Rathee, Ravish Kumar the new challenge to Modi?

Поделиться
HTML-код
  • Опубликовано: 7 июн 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    మోడీకి కొత్త ఛాలెంజ్ ధృవ్ రాఠీ, రవీష్ కుమార్? Dhruv Rathee, Ravish Kumar the new challenge to Modi?
    India’s RUclipsrs take on Narendra Modi
    If it weren’t for RUclips, I would be out of this profession,” confesses Ravish Kumar, a veteran broadcaster and winner of the prestigious Magsaysay award, regarded as Asia’s version of the Nobel prize. Long an anchor at ndtv, one of the few sober news channels in India, Mr Kumar left in late 2022 when it was acquired by Gautam Adani, an Indian billionaire known for his close ties to the country’s prime minister, Narendra Modi. These days Mr Kumar is an independent journalist with a channel on RUclips, with over 10m subscribers and 20m views a week. The video-sharing site has become a refuge for independent voices, from sidelined journalists to political satirists.

Комментарии • 835

  • @sheikaslam2720
    @sheikaslam2720 28 дней назад +359

    ఇప్పటికైనా మన తాత హిందూ -ముస్లిం, వదిలేసి కొంచం నిరుద్యోగ సమస్య, పేద మధ్య తరగతి ప్రజల గురించి ఆలోచిస్తే బాగుంటుంది.... ముక్యంగా నేనే దేవుడు... శ్రీ రాముడు కంటే గొప్పోడ్ని అనుకుంటే ప్రజలు తర్వాత ఎలక్షన్స్ లో పాతలానికి తొక్కేస్తారు.... ఉదాహరణ కి అయోధ్య రిజల్ట్....

    • @mallareddykomireddy977
      @mallareddykomireddy977 28 дней назад

      దేశాన్ని ప్రేమించే వారు ఎప్పుడు దేశహితం కోరే వారివైపు అంటారు... పుక్కాదికి బ్రతకాలనుకునే వారు అవకాశాలు ఉన్నా వారికి ఒక లక్ష్యం ఉంటుంది అది దేశాన్ని వ్యతిరేకించడం వైపు అంటారు ఇలా

    • @Killi_Mohan
      @Killi_Mohan 28 дней назад +17

      Jai BJP❤

    • @jithendharK
      @jithendharK 28 дней назад +32

      ఇదే ముచ్చట్లు కాంగ్రెస్ కి పోయి చెప్పు, ఎలా 90% ముస్లిం లు కాంగ్రెస్ కి ఓటు వేశారు అని,, ముస్లిం ఓటు మొత్తం పోలే్రైజషన్ చేసిన కాంగ్రెస్ కి వచ్చింది 99 సీట్స్.. నీలాంటి వాళ్లకు కాంగ్రెస్ చేసే మత తత్వ రాజకీయాలు కనిపించవు, కానీ 4000 ముస్లిం ఓట్లు ఉన్న ఒక గ్రామంలో, 450 మంది కి ఇంటి సదుపాయాలు టాయిలెట్ లు కల్పించిన బిజెపి వచ్చిన ఓటు 0..కానీ కేవలం బిజెపి మాత్రం మత తత్వ పార్టీ, కాంగ్రెస్ కానే కాదు కదా..

    • @chaitanyanutulapati2476
      @chaitanyanutulapati2476 28 дней назад +12

      Modi Thata ki naranaraana visham matrame undi adi podu next election ki Modi ki Tata cheptaru

    • @nazeemparamitaindian4530
      @nazeemparamitaindian4530 28 дней назад +23

      ​@@jithendharKముస్లింలంతా బీజేపీకి ఓటు వేయక పోవడానికి కారణం మీలాంటి కొంతమంది బత్తాయి కాలు ఉట్టిగా జనాలను హిందువులు ముస్లింలు అన్నట్టుగా రెచ్చగొడుతూనే జరిగింది ఇప్పటికైనా బుద్ధి తీసుకొచ్చి కొని దేశ అభివృద్ధికి పాల్పడితే ఎవరు ఎవరికి ఓటు వేస్తారో వారు నిర్ణయించుకుంటారు హిందువులు ముస్లింలు అనే మూర్ఖత్వాన్ని ఇప్పటికైనా వదిలేయండి లేదా దేశం నువ్వు నేను అందరం సర్వనాశనం అయిపోవడం తప్పదు

  • @nazeemparamitaindian4530
    @nazeemparamitaindian4530 28 дней назад +131

    ధృవ రాతి ❤❤❤❤

  • @nazeemparamitaindian4530
    @nazeemparamitaindian4530 28 дней назад +544

    ఒక్క రవిష్ కుమార్ ను ధ్రువ రాతిని తొక్కేస్తే లక్ష ద్రోవ్ రాథి లు రవిశ్కుమార్లుమళ్లీ పుడతారు❤

    • @sivarameshdevaguptapu2933
      @sivarameshdevaguptapu2933 28 дней назад +21

      Wait asalu nijalu anni bayataki vastai eduru chudandi control chesevare aithe inni seats Ravu Congress chala videsi shakthulatho. Chethulu kalipedu Pakistan fans ekkuva anni nijalu bayataki vastai wait and see

    • @nazeemparamitaindian4530
      @nazeemparamitaindian4530 28 дней назад

      @@sivarameshdevaguptapu2933 అంటే ప్రశ్నించే ప్రతి ఒక్కరి అంతు చూస్తారా? మీ బీజేపీ వాళ్ళు ? అలా ఎంత మందిని ఒక్కడిని తొక్కితే ఇంకా లక్ష మంది పుడతారు అలా లక్ష మందిని తొక్కితే కోటి మంది పుడతారు అంటే మీ బీజేపీ వాళ్ళ తప్పులను ఎత్తి చూపితే చంపుతారా?

    • @nazeemparamitaindian4530
      @nazeemparamitaindian4530 28 дней назад +18

      @@sivarameshdevaguptapu2933 thank you for your comment మీ ఈ కామెంట్స్ వాళ్ళే ఈ రోజటి మీ గతి ఇలానే కామెంట్స్ చేయండి కామన్ man ను అవమాణించంది మీ బీజేపీ మీకు ఎంత ద్వేషం నెర్పిందో అందరూ తెలుసుకొంటారు.

    • @crusiesmith4146
      @crusiesmith4146 28 дней назад +23

      ​@@nazeemparamitaindian4530
      ఎందుకు మీకు బిజెపి మీద ఇంత ద్వేషం....?
      తెల్లారి లేస్తే మీ కాంగ్రెస్ నీకేమైనా రోజు తిండి పెడుతుందా....?
      నా బీజేపీ నాకేమైనా రోజు తిండి పెడుతుందా ....
      చక్కగా తిని ...హాయిగా ఏర్గక... ఇవన్నీ ఎందుకు చెప్పు

    • @sivarameshdevaguptapu2933
      @sivarameshdevaguptapu2933 28 дней назад +7

      @@nazeemparamitaindian4530 magathem sodara nakem aindi mem super unnam nijaniki modi nakem cheyaledu but desanni strengthen chestunnadu anduke support e dhruv rathee videsi bichagadu half truth chepthadu soros ki bichagadu kejrival ki kuda katte tax Germany undedi akkada vusam e Desam meeda modi meda dwesam Desam pai chimmuthunnadu pai ga proofs kosam videsalu news papers pedathadu half truth aina videsalu mana desanni enduku poguduthai vaala desanni poguduthai gani

  • @Vinayak79953
    @Vinayak79953 28 дней назад +257

    నేషనల్ గోదీ మీడియా అంత మోడీ భజన చేసిన. రవికుమార్ మరియు దృవ రాతి ఇద్దరు అదరగొట్టారు సోషల్ మీడియా ద్వారా. నిజమైన దేశభక్తులు వీళ్లిద్దరు

    • @sivarameshdevaguptapu2933
      @sivarameshdevaguptapu2933 28 дней назад +1

      Ante meru kaaru nenu kaaru anthe na vaaludare deaabhakthulu nijamaina deaabhakthulu anthe na super bro

    • @Vinayak79953
      @Vinayak79953 28 дней назад +13

      @@sivarameshdevaguptapu2933 ఆ వీడియోలు చేయాలంటే వాళ్ళ మీద ఒత్తిడి మామూలు ఒత్తిడి కాదు. పాకిస్తాన్, కలుస్తాను ఉగ్రవాదుల నుండి చందాలు వస్తున్నాయని వాళ్ళను విమర్శించారు. అయిన వాళ్ళు భయపడకుండా పని చేశారు. అదే కదా బ్రదర్ నిజమైన దేశభక్తి. దేశద్రోహి ముద్ర వేసిన దేశం కోసం ప్రశ్నించారు కదా. మీరు సంగీ బ్యాచ్ కాదు కదా

    • @mallareddykomireddy977
      @mallareddykomireddy977 28 дней назад

      @@sivarameshdevaguptapu2933 వీళ్లకు దేశాన్ని వ్యతిరేకించే ఎవరైనా దేశ భక్తులే అవుతారు వాడు ఉగ్రవాది కసబ్ అయినా అఫ్జల్ గురు అయినా వీళ్లకు దేశ భక్తులు అంటారు🤣🤣🤣

    • @sivarameshdevaguptapu2933
      @sivarameshdevaguptapu2933 28 дней назад +5

      @@Vinayak79953 emo bro any proofs dhruv rathee videos lo half truth untadi bomma aavudi pedathadu chepadaaam beef gurinchi mataldathadu export. Chestunnaru ani Inka mani purlo allarlu chala baga hilight cheseru chakkaga mari alantapudu oka video kuda sandesh kaali meda cheyaledu aayanni proofs clear ga ivvamani adiginamduku oka videsi mahila mana Desam lo untunna aavida meda death threats chepistundu aayana videos ki reply lo view lo chala ekkuva Pakistan supporters unnaru idaitje clear nenu

    • @Vinayak79953
      @Vinayak79953 28 дней назад

      @@sivarameshdevaguptapu2933 he is clarified everything in last video "thank you".regards about viewrship from which country.and his proofs please watch that video

  • @nazeemparamitaindian4530
    @nazeemparamitaindian4530 28 дней назад +139

    టోటల్ గోధి మీడియా+వాట్సప్ యూనివర్సిటీ+బీజేపీ+హిందూ ముస్లిం+మంగళసూత్రం+......

  • @ramkondapalli3537
    @ramkondapalli3537 27 дней назад +31

    రాజకీయం కోసం శ్రీరామచంద్ర మూర్తిని ఉపయోగించుకున్న ఈ బీజేపీ భవిష్యత్ లో భూస్థాపితం అవుతుంది.

  • @royalstar2082
    @royalstar2082 28 дней назад +73

    అద్బుతమైన విశ్లేషణ

  • @parimivenkatramaiah5912
    @parimivenkatramaiah5912 28 дней назад +57

    Hatsoff to Ravish kumar &Dhruv Rathee

  • @User__9963sr
    @User__9963sr 28 дней назад +120

    ఆకాశంలో విహరిస్తున్న మోడీని నేల మీదకి దించిన ప్రస్తుత ఎన్నికలు.

    • @Killi_Mohan
      @Killi_Mohan 28 дней назад +6

      Neevu kalalu kanaku😂

    • @sk.jakeerhussain1845
      @sk.jakeerhussain1845 28 дней назад +4

      @@Killi_Mohan Kalalu kadu nijalu Chala Takkuva majority tho Varanasi win ayyaru, ayodya seat vodi poyaru inkem kavali BJP lose his charisma

    • @Killi_Mohan
      @Killi_Mohan 28 дней назад +2

      @@sk.jakeerhussain1845
      But mamaki BJP avasaram vundhi
      Lekapothe manam kooda Pakistan laga adukkutinali
      Ala jaragadam neeku istama

    • @sk.jakeerhussain1845
      @sk.jakeerhussain1845 28 дней назад

      @@Killi_Mohan 1947 to 2014 daka Pakistan lo unnara India mottam appatidaka avvani Pakistan ee 10years lo okaru lekapote avutundi ani nammutunnav chudu wahh wahh... Modi gari achievement idey ilane anukovali andaru .....

    • @Killi_Mohan
      @Killi_Mohan 28 дней назад +1

      @@sk.jakeerhussain1845
      Neeku ardham ayina ardham kanattu natistunnav
      Sare le neeku cheppina waste

  • @ibrahimshaik8294
    @ibrahimshaik8294 27 дней назад +17

    Allhamdulliah
    అల్లాహ్ మీకు మరింత జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని,ముస్లిం సమాజంలో వున్న అపోహలను దూరం చేసీ ఒక్కటీ చేసే శక్తిని ప్రసాదించాలని
    అమీన్💐

  • @Cooper407
    @Cooper407 28 дней назад +77

    Deshbhakt channel also

  • @mallichithirala251
    @mallichithirala251 27 дней назад +30

    భారతదేశం అంతా మహిళా జర్నలిస్టులు నిజాన్ని నిర్భయంగా చెప్పారు. వారు మాత్రమే అభినందనీయులు.

    • @IndiaNoKidsToilets
      @IndiaNoKidsToilets 27 дней назад

      Tv media is corrupted, always follow social media analysis and news. Law and order is a big joke in india 🇮🇳

  • @Vinayak79953
    @Vinayak79953 28 дней назад +31

    తెలుగులో కూడా దృవ రాతి youtube ఛానల్ ఓపెన్ చేశాడు తెలుగే కాదు చాలా5 జాతీయ భాషల్లో అతను youtube ఛానల్ నడుస్తోంది ఇప్పుడు

  • @Gumma438
    @Gumma438 28 дней назад +38

    Hats off both guys

  • @ithamrajuisaiah1962
    @ithamrajuisaiah1962 28 дней назад +19

    మన దేశం ప్రజాస్వామ్య దేశం, మన దేశ స్వాతంత్రాన్ని దెబ్బ తీసే ఎవరిని ప్రజలు ఉపేక్షించారు.
    ఈ దేశం ఎవరు సొత్తు కాదు, మన అందరి దేశం, మన కన్న తల్లి లాంటిది.

  • @mynameisabhi4340
    @mynameisabhi4340 28 дней назад +16

    చాలా మంచిగా విశ్లేషణ చేశారు sir

  • @commonmandoubts321
    @commonmandoubts321 28 дней назад +14

    Your Truly inspiration to Young Stars ❤

  • @santhoshkathi8034
    @santhoshkathi8034 27 дней назад +10

    druv and ravish Desh bakth and abhisaar Sharma and telugu జనాలకి మీరు కూడా నిజాలు నిర్భయంగా చెప్పారు thankyou sir

  • @adityavarma2138
    @adityavarma2138 28 дней назад +5

    ప్రశ్నించే వాయిస్ కి, అబద్దాల ప్రచారానికి తేడా ఉంది పేటీఏమ్ ప్రొఫెసరు!!

  • @saisaudhkarreddy3604
    @saisaudhkarreddy3604 28 дней назад +18

    Independent journalists and channels like The Wire, News laundry, Lallantop, The Carvan has done a good job in this election.

    • @IndiaNoKidsToilets
      @IndiaNoKidsToilets 27 дней назад

      Tv media is corrupted, always follow social media analysis and news. Law and order is a big joke in india 🇮🇳

  • @jaggus562
    @jaggus562 28 дней назад +11

    hats off ravish kumar,dhruv Rathee,abhisar sharma,wire media,tulasi chandhu, professor nageshwar sir.. మీడియా అంటే పార్టీలకు చెప్పుల గా మారిన తరుణం లో మీరు ప్రజలు వైపు ఉన్నారు..అందబక్తుల చేత ట్రోలింగ్ కి గురి అయినా.. ఎన్నో బెదిరింపులకు భయపడకుండా..మీ వాయిస్ నీ నిర్భ్భయం గా వినిపించారు..

    • @sivarameshdevaguptapu2933
      @sivarameshdevaguptapu2933 28 дней назад

      Meeru marinu veelandaru kuda oka party ki chepule kada voice nirbhayam ga veelu matrame kaadu bro chala Mandi chepthunnaru vaala voice ni absrve cheyaledu anukunta meeru sariga

  • @mynameisfarmer2059
    @mynameisfarmer2059 28 дней назад +105

    వాస్తవానికి రాహుల్ గాంధీ గారు మేధావి ఆయన నిలదొక్కుకోవడానికి కారణం నాటి కాంగ్రెస్ వాళ్లు అందరూ ఆయన్ని యువరాజు యువరాజు అని అజ్ఞానాన్ని నూరిపోశారు మొన్న జరిగిన ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని మోడీ గారిని ఓపెన్ డిబేట్ కి రమ్మంటే రాహుల్ గాంధీ గారు వస్తానన్నారు కానీ మోడీ గారు ఏం చెప్పలేదు రాహుల్ గాంధీ గారిని ఎవరు ప్రొటెక్ట్ చేయడానికి ఆసక్తి చూపించలేదు అది ఈ కాంగ్రెస్ వాళ్లే

    • @sarvannayakrathod8058
      @sarvannayakrathod8058 28 дней назад +11

      Modi raledu andhukantey modi ki subject telyadhu object telyadhu asalu matladadam radhu India ni 200 years back thisukoni poyadu modi bjp

    • @DileepKumar-zs7wg
      @DileepKumar-zs7wg 28 дней назад

      Exactly modi ki deni meda subject ledu antha story telling thappa​@@sarvannayakrathod8058

    • @unnatharaju6659
      @unnatharaju6659 28 дней назад +2

      What abt TN & Kerala. No hindi there.

    • @SaiChintu-rf8qc
      @SaiChintu-rf8qc 28 дней назад

      ఇక్కడ కామెంట్ పెట్టిన అంత ఈజీ కాదు కదా బ్రో సబ్జెక్ట్ తెలుసా తెలియదా అని మోడీ కి ఒక వ్యక్తి ఒక స్థాయికి వెళ్ళాడు అంటే తనకి ఎంతో కొంత సబ్జెక్టు ఉండబట్టే ​@@sarvannayakrathod8058

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 28 дней назад

      @@unnatharaju6659 TN lo bjp ni eppataki kalu pettaniayadu CM M.K Stalin

  • @jagdeesh9616
    @jagdeesh9616 28 дней назад +25

    Both held modi govt accountable and spoke truth to power unlike godi media

    • @latestish
      @latestish 17 дней назад

      Chi dinnama jeevitam oka forigen youtuber kooda hindus ni howle cheyagaladu.. i see indian future as dark 😢

  • @menanna9932
    @menanna9932 28 дней назад +10

    Great topic..

    • @IndiaNoKidsToilets
      @IndiaNoKidsToilets 27 дней назад

      Tv media is corrupted, always follow social media analysis and news. Law and order is a big joke in india 🇮🇳

  • @investingmantra6076
    @investingmantra6076 27 дней назад +3

    Independent Journalism is must now

  • @user-ct8oz3vp1r
    @user-ct8oz3vp1r 27 дней назад +24

    Hatsoff to DruvRathi, yes he is Hero

  • @kollimarlavenkatesh9508
    @kollimarlavenkatesh9508 28 дней назад +5

    Waiting for this వీడియో since 2 మంత్స్

  • @user-rk4qd8rf8d
    @user-rk4qd8rf8d 28 дней назад +5

    Well said !!

  • @ramakrishnavelugula7714
    @ramakrishnavelugula7714 24 дня назад +1

    Super Naganna garu

  • @basavanna11
    @basavanna11 28 дней назад +24

    Main stream media తన పాత్ర పోషించడం లేదు కాబట్టి, ఆ పాత్రను కొందరు వ్యక్తులు సోషల్ మీడియా రూపంలో చేస్తున్నారు.
    Nature will balance perfectly and it did so.

  • @venkatreddy472
    @venkatreddy472 28 дней назад +17

    Jai Rahul Gandhi

  • @srinivasbandi4256
    @srinivasbandi4256 28 дней назад +8

    Congress won 99 seats only
    Explain this also

    • @IndiaNoKidsToilets
      @IndiaNoKidsToilets 27 дней назад

      Tv media is corrupted, always follow social media analysis and news. Law and order is a big joke in india 🇮🇳

  • @The.ocean.4455
    @The.ocean.4455 28 дней назад +73

    #bycort #BJP
    *ప్రశ్నిస్తే దేశ ద్రోహి అనే ముద్ర.*
    *CBI, ED, ఇన్కమ్ టాక్స్ ల పేరుతో బెదిరింపులు, దాడులు.*
    *దేశం కోసం ధర్మం కోసం..*
    *అడిగిన సి.యం కేజ్రివాల్ ను మంత్రులను జైలు లో*
    #భారతీయుడా మేలుకో..ఇప్పటికైనా #వాస్తవం తెలుసుకో.
    ఇప్పటికీ మేలుకోకపోతే నీ ఒంటిపై ఉన్న #బట్టలను కూడా నీకు కాకుండా చేస్తారు. బీజేపీ నాయకులు
    బై బై మోడీ...
    🚨పూర్తిగా తప్పకుండా చదవండి😌😌
    బీజేపీ ఓడిపోవాలని దేశం ఎందుకు కోరుకుంటోంది
    దయచేసి దీన్ని మీ అన్ని గ్రూప్‌లు, తెలిసిన వారికి, సంబంధిత వ్యక్తులకు పంపండి. దయచేసి ప్రతి వ్యక్తి కనీసం 100 మందిని లక్ష్యంగా చేసుకోండి. మీరు చేసే ఈ పని తాలూకు గొలుసుకట్టు (డోమినో) ప్రభావం వల్ల ఒక వారంలో 10 కోట్ల మందికి, మూడు వారాల్లో 100 కోట్ల మందికి చేరుతుంది.
    • గాంధేయవాదులు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు .
    • అంబేద్కర్‌వాదులు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు .
    • రాజ్యాంగకర్తలు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు .
    • లౌకికవాదులు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు .
    • దళితులు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు .
    • ఎస్సీలు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు .
    • ఎస్టీలు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు .
    • ఓబీసీలు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు .
    • ఆదివాసీలు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు .
    • సిక్కులు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు .
    • క్రైస్తవులు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు .
    • ముస్లింలు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు .
    ఎందుకంటే ...
    బీజేపీ అన్ని రంగాల్లో విఫలమైంది...
    అందరికీ తెలుసు బీజేపీ 2014 లో చేసిన వాగ్దానాలను అమలుచేయడం లో విఫలమైందని
    • ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు,
    • పెట్రోలు లీటరుకు రూ. 35,
    • మహిళల రక్షణ ఇంకా భద్రత,
    • నల్లధనాన్ని వెనక్కి రప్పించడం,
    • ఆ నల్లధనం నుండి ప్రతి పౌరుడికి తలా 15 లక్షల రూపాయలు బ్యాంకు ఖాతా లో జమ చేస్తామని చెప్పారు,
    • క్రోనీ క్యాపిటలిస్టులను పెంచి పోషించడం,
    • న్యాయవ్యవస్థకు ఆటంకం కలిగించడం,
    • మీడియాను హైజాక్ చేయడం,
    • ప్రపంచ ఆకలి సూచీలో దిగజారడం,
    • పేదరిక సూచీలో దిగజారడం,
    • ప్రపంచ శాంతి సూచీలో దిగజారడం,
    • ప్రజాస్వామ్యాన్ని నిరంకుశత్వంలోకి దిగజార్చడం,
    • రాజకీయాలను నేరస్థులు, రేపిస్టులు ఇంకా అవినీతి నేతలతో నింపడం,
    • జీరో మీడియా ఇంటరాక్షన్‌లు,
    • సంపదను కొందరి చేతుల్లోనే పోగయ్యేలా చేయడం,
    • అసలైన నేతలకు బదులుగా కుమారులు, కుమార్తెలను ప్రోత్సహించడం: వారసత్వ రాజకీయాలు,
    •కాషాయీకరించబడిన చరిత్ర,
    •కాషాయీకరించబడిన విద్య,
    •కాషాయీకరించబడిన సినిమా,
    •కాషాయీకరించబడిన క్రికెట్,
    • ప్రణాళిక లేని నోట్ల రద్దు, తదనంతర గందరగోళం, ప్రాణ నష్టం,
    • ప్రణాళిక లేని లాక్‌డౌన్‌లు, ఫలితంగా గందరగోళం, కార్మికులు ఇంటికి నడుచుకుంటూ తిరిగివెళ్లడం, మధ్యలోనే తిరిగి రాని లోకాలకు చేరడం..
    • ద్వేషపూరిత ప్రసంగాలు పెరగడం,
    • కొట్టి చంపడాలు,
    • అల్లర్లు,
    • ఉగ్రవాది గాడ్సేను బహిరంగంగా కీర్తించి, ఆరాధించడం,
    • కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ దేశానికి అవసరమైనప్పుడు విదేశాలకు పంపడం,
    • రైలులో కాల్చివేత,
    • బుల్డోజర్ ర్యాలీలు, పోకిరి చర్యలతో అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ట దెబ్బతినడం,
    • మహిళా రెజ్లర్లను అవమానించడం,
    • రైతుల నిరసనను దేశద్రోహంగా ముద్రవేయడం,
    • మణిపూర్ పాపం,
    మరెన్నో...
    రాజ్యాంగాన్ని వ్యతిరేకించేవారిని మన కోసం, దేశ ప్రయోజనాల కోసం మనం ఓడించేలా చేయాలి.
    2024 రాజ్యాంగం, 🇮🇳
    2029 అవును, రాజ్యాంగం మాత్రమే 🇮🇳
    2034 మళ్లీ రాజ్యాంగం 🇮🇳
    ఇంకా అంతకు మించి...
    మీ చుట్టూ ఉన్నవారిలో కనీసం 11 మందికి అవగాహన కల్పించడండి, జాతీయవాద ఓటర్లను లౌకిక ప్రజాస్వామ్య భారతదేశం కోసం ఓటు వేసేలా మార్చండి.
    మన పిల్లలు సమ్మిళిత భారతదేశాన్ని చూడాలి
    మన జీవితం ముగిసింది
    మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి
    సురక్షిత సమాజాన్ని
    సురక్షిత జీవితాన్ని
    సురక్షిత భవిష్యత్తును
    మనం అందించాలి
    మన తర్వాత తరం కోసం, దీన్ని అర్థం చేసుకుని, వివిధ ప్రాంతాల గ్రూపులో షేర్ చేయండి, అలాగే
    స్నేహితులతో షేర్ చేయండి, దీని ఆవశ్యకతను వారికి వివరించండి
    [25-04-2024 10:40] : ప్రియమైన

    • @sadusrinivasreddy979
      @sadusrinivasreddy979 28 дней назад

      Thurakal. Ane. Marakalu. Christian. Ani. Feel. Ayye. Gorrel. Matha. Pichigallu. Mathrame. Modi. Ki. Opposit ga. Unnar. Dhaniki. Reason. Khangress. Party. Matha. Rajakeeyalu. Asalaina. Mathathatwa. Party. Khangress. Secular. Musugu. Votelakosam. Kandhari. Khan. Dna. Tho. Nehrukhan. Family. Muslims support. Chesthu. Christians. Ku. Kukka. Biscuits. Asha. Chuputhundhi. Biscuits. Kosem. Konthama ndhi. Mathapichi. Tho. Konthamandhi. Bjp. Opposit

    • @bharatht6309
      @bharatht6309 28 дней назад +1

      Great 👍🏻❤

    • @sivarameshdevaguptapu2933
      @sivarameshdevaguptapu2933 28 дней назад

      Meeru marinu nija nijalu 140 crores janallo merokkarike thesinatlu migatha valaki theleenatlu 11 mandiki pampali anta time waste sodara janalu vereivaalu kaadu thelustai nijalu anni amdariki already thelsu Inka theliayalsinavi unai me abhiprayanni inni kotla mandi pai ruddeyakandi janalu nammeru Maro 5 yrs Pani cheyanivvandi aayanni rajyangam prakarame elections poti cheste janalu nammi bjp ki single largest party ga ennukunnaru NDA kutami ki mejarity icheru wait for 5 yrs anni nijalu bayataki vastai kangaru padakandi

    • @sivarameshdevaguptapu2933
      @sivarameshdevaguptapu2933 28 дней назад

      Prapancha santhi suchilo manakanna mundu place lo Pakistan undanta em proofs ento em suchikalo kejriwal emaina Desam kosam yudam chesi jail ki velleda desadrohukatho chethulu kalipedu liquor scam chesedu velledu anna hajarene kejrival ni asahyimchukunnaru Desam kosam adigeru anta buddi undali deeni batti thelustondi mekenta avagahana undo chalinchamdi me false propaganda

    • @naraharisettysrinivasarao4075
      @naraharisettysrinivasarao4075 27 дней назад

      పనికిమాలిన పెద్ద మేటర్ పెట్టి దేశాన్ని scamla కాంగ్రెస్ చేతిలో పెడదామని నీ ఆశ అది నెరవేరదు జై భారత్

  • @balaraju9661
    @balaraju9661 28 дней назад +4

    Very genuine video that one sir.

  • @smdfayaz3800
    @smdfayaz3800 28 дней назад +10

    Your right 👍

  • @ayodhyaram
    @ayodhyaram 28 дней назад +12

    Dhruv rathee will be remembered for generations for what he has done and doing..He has decimated the godi propaganda and he made bjp almost lost UP elections if not mayavati had split the votes!
    "Not all battles are fought for victory. Some are fought simply to tell the world that someone was there on the battle field"
    -Ravish Kumar

    • @chintureddy7709
      @chintureddy7709 26 дней назад

      Aare edi koncham ekuvaa... Adiki ante eunte ochi poti cheimanu telustadi 😂....
      Karolina vadni expose cheste. Tana pai attack cheinchadu.. Adi em antav

  • @JaiBharat99950
    @JaiBharat99950 28 дней назад +12

    మేధావి గారు చాలా మంది వి సారీ దేశ భక్తుల ను మరిచి పోయారు, మీరు, తులసి,, అలాగే పరోక్షంగా ఇక్కడి కుక్కలకు biscuits వేసే soros ను కూడా ఇందులో కలప వచ్చా ? ప్రత్యేకంగా ap, తెలంగాణ లో ఉన్న మీరు అనుకొనే దేశ భక్తుల లిస్ట్ తొ ఒక వీడియో చేయండి మేధావి గారు please

  • @VinodYadav-yl1yf
    @VinodYadav-yl1yf 28 дней назад +4

    Dhruv Rathee❤

  • @Sashikanth114
    @Sashikanth114 28 дней назад +6

    Super analysis... Sir🙏

  • @AnjeevaPrasad
    @AnjeevaPrasad 28 дней назад +27

    Sir..modi గారు ఫలితాల రోజు..bjp meeting లో జై శ్రీరాం అనలేదు ఎందుకు sir...jai jagannath అని అన్నారు.. దీని గురించి మీ comment

    • @sk.jakeerhussain1845
      @sk.jakeerhussain1845 28 дней назад +5

      Simple odissa lo win ayindi ga

    • @munagalamahender1105
      @munagalamahender1105 28 дней назад +2

      అంటే next plan అదే కాబట్టి

    • @alicemelinda9850
      @alicemelinda9850 28 дней назад +8

      Ayodhya lo loss ayyi Odisha lo win ainanduku ankunta bro😅

    • @GAyanReddyAyan
      @GAyanReddyAyan 28 дней назад +7

      I Think One BJP Mp in Odisha Said puri Jagannath is also a Modi Bhakth’s

    • @nirmalageddam127
      @nirmalageddam127 27 дней назад

      Ramudu result evvaledhu. Jaganad Swamy good result bagundhi so party mararu

  • @Anilkumar-vn5xq
    @Anilkumar-vn5xq 28 дней назад +13

    Obviously both are worked for modi downfall

  • @mnagaraj6087
    @mnagaraj6087 28 дней назад +17

    వాడొక ద్రువ తార. బత్తాయిలు అందులో తెలుగు బత్తాయిలు అతనిపై మాట్లాడుకోవడం చూస్తే ఎంత మిడి మిడి జ్ఞానంతో వాట్సప్ యూనివర్శిటీలో తయారై ఉన్నారో జాలేస్తుంది

  • @yogikyasa
    @yogikyasa 28 дней назад +14

    Dhruv last 30 days videos had loads of influence on Indian voters and helped many understand difference between facts va fake propoganda - Rahul Bharath Jodo Yatra didn’t had this impact Hats off to to Dhruv 👌👌👌👌

  • @ahmedali-nk1kd
    @ahmedali-nk1kd 13 дней назад +2

    Millions of Ravish and Dhruv rathee will born to oppose the injustice 😂😂😂😂😂

  • @bhogapathysukkaiah2564
    @bhogapathysukkaiah2564 19 дней назад

    Sir great analysis 🎉🎉

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 28 дней назад +1

    Yes, you're absolutely right sir.

  • @nazeemparamitaindian4530
    @nazeemparamitaindian4530 28 дней назад +19

    ఈ కామెంట్స్ లో చూడండి కొంత మంది ఒక కామన్ man ను ఎంతగా అవమనిస్తున్నారో వారు బీజేపీని సమర్థించే వాళ్ళు అని చెప్పుకొనేవాళ్ళు అంటే బీజేపీ వీరికి నేర్పించే దేశభక్తి ఇదేనా? అందరూ అర్థం చేసుకోవాలి
    మనకు మతాలు కులాలు ముఖ్యం కాదు అది వాళ్ళ వ్యక్తిగతం ఇప్పుడు మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు 80% హిందూ+ 17% ముస్లిములు మిగతా వాళ్ళ భవిష్యత్తు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @blnarayana5347
    @blnarayana5347 7 дней назад

    Thanks

  • @rafiahmed21
    @rafiahmed21 28 дней назад +33

    దృవ్ రాఠి చెప్పెది నిజమే....

    • @sivarameshdevaguptapu2933
      @sivarameshdevaguptapu2933 28 дней назад

      Me nammakama adi Leda proof unda me dagara

    • @premavenkataseetharamulu6488
      @premavenkataseetharamulu6488 28 дней назад

      ​@@sivarameshdevaguptapu2933nuvvu proof cheyyara

    • @sudheery4163
      @sudheery4163 28 дней назад +1

      ​@@premavenkataseetharamulu6488avasaram ledu bro
      Dhruv rathi vedios lone prrofs untai
      Kallu undi chudaleni chevulu undi vinalaeni valla ki nuvventi devidu kuda em cheppaledu

    • @Janasenaforpublic
      @Janasenaforpublic 28 дней назад

      Druvu video chudu with Prof tho pedtharu​@@sivarameshdevaguptapu2933

    • @Raju85589
      @Raju85589 28 дней назад

      WhatsApp University brainwash😂😂😂😂 ga​@@sivarameshdevaguptapu2933

  • @user-xz9qx3gz4h
    @user-xz9qx3gz4h 25 дней назад

    We are seriously thinking to do something about these two people.

  • @gkkraja
    @gkkraja 28 дней назад +8

    Two questions.
    1. As an Indian I am frustrated with congress appeasement politics.
    2.what ever Modi did is helped the Nation and soul.
    3. Still congress is following outdated syllabus they don’t allow Non Gandhi leaders to emerge. They follow divide and rule policy.
    And last
    4. No one can find a single, dedicated leader for D Nation from D congress.

    • @smastan3975
      @smastan3975 28 дней назад

      Dengai pooka

    • @udaynadikudi
      @udaynadikudi 27 дней назад

      Modi okkade antavu.... enni rojulu aa chadavu rani vaditho...

    • @Poojari02
      @Poojari02 27 дней назад

      Uncle wt Eva they are doing won’t effect common mens life but wt Eva ur modi is doing na it’s totally against poor n middle class… hunger index multi dimensional poverty index what not India’s rank constantly getting worse… but adani ambhani getting rich.. for common people salary’s not increasing much but inflation is damn high in the market… how will common people live??? Ur half minded half knowledge uncle please read news papers don’t read what’sap forwards

    • @gkkraja
      @gkkraja 26 дней назад

      @@Poojari02
      Dear nobody bothered about middle class since D independence. Politicians attend low class, high class are self sufficient.
      Atleast Modi introduced EBC..

    • @gkkraja
      @gkkraja 26 дней назад

      @@smastan3975
      Musalodi Mo- - a g- -u.
      Nee kannaa nenu ana galanra lafoot. Manishi gaa naaku reply iche dammu lekapothe first line follow avvu.
      Nuvvu manishivaithe samskaaram nerchukoni reply ivvu. Lekapothe naa reply alane vuntaadi.

  • @AMAKHEEL
    @AMAKHEEL 28 дней назад +2

    still our pepole believe indian constitution

  • @VenkataRamana-so2cf
    @VenkataRamana-so2cf 28 дней назад

    Sir Namaste, well explained what balance is. Good analysis Identified precious points that will save democracy. Thank you, Sir.

  • @duppalanarayanarao9525
    @duppalanarayanarao9525 28 дней назад +15

    ఐఢి... ఈఢీ...దాడులు చేపించి అదిరించి బెదిరించి.....మల్లీ సంఖ్యాబలం పెంచుకుని....ఆ మాయల ఫఖీరు తన పని తాను చేస్తాడు...ఇకపైనయనా నిరుద్యోగ సమస్య తీర్చే దిశగా పాలన సాగాలి....మందిరాలు కట్టించడం, మసీదులు కూల్చటం, మతకల్లోలు ష్రుష్ఠించటం ఆపాలి,నియంత్రుత్వ్ పాలన ఆపాలి.....ఖాషాయ ముసుగులో ఉన్న ఆ ఖషాయి బుద్ది మానుకోవాలి, నియంత ధోరణి,మానుకోవాలి...

    • @user-hl1xh9uq9s
      @user-hl1xh9uq9s 28 дней назад +1

      ఆపుర మతం మారినా క్రిస్టియన్ నక్క

    • @Dixitksvs
      @Dixitksvs 27 дней назад

      లిక్కర్ అక్క అరెస్ట్ ఇంకా డైజెస్ట్ అవ్వలేదు అన్నకి

  • @kmbeunitedingodnsocietybab2707
    @kmbeunitedingodnsocietybab2707 25 дней назад

    Excellent rejection by you sir

  • @arifhafsa2244
    @arifhafsa2244 27 дней назад +1

    real hero

  • @prasadg9932
    @prasadg9932 28 дней назад +3

    ABN opposed and exposed Modi govt more than any other telugu channel

  • @user-zu9ni5tr6f
    @user-zu9ni5tr6f 26 дней назад

    Well said sir tnks for the analysis

  • @prasadsam123
    @prasadsam123 6 дней назад

    Government should not speak about religion. Government focus must be on unemployment, education, health and developmental activities.

  • @kasivastu
    @kasivastu 28 дней назад +10

    ద్రవ రాతి & Ravish కుమార్ లు పోయిన ఎన్నికల్లో కూడా మోడిని వ్యతిరేకించారు కదా 😂😂😂

    • @bhagath83
      @bhagath83 28 дней назад +4

      అప్పుడు నీలాటివాళ్ళు మూత్రం మత్తులో వున్నారు. ఇప్పటకి నువ్వు మూత్రం మత్తునుంచి తేరుకోలేదు.

    • @kasivastu
      @kasivastu 28 дней назад +1

      @@bhagath83 అమాయక జీవి

  • @gramananjalu5369
    @gramananjalu5369 28 дней назад +3

    International lutians Media from khalisthan, you known novel roy🤣, singham mi6 news18 news click. International paid media

  • @arikatotatirupatirao7830
    @arikatotatirupatirao7830 17 дней назад

    Security requirements of Saudi in 1974 also needed to be covered

  • @malreddybusireddy7236
    @malreddybusireddy7236 28 дней назад +1

    Sir please make video regarding NEET scam ..please support us

  • @yakanthamgudikandula2323
    @yakanthamgudikandula2323 28 дней назад +4

    మంచి విశ్లేషణ సర్

  • @janardhanaraokandru3229
    @janardhanaraokandru3229 28 дней назад +2

    Correct gaa cheppinaru. Kani Jagan one side gaa chestunnappudu, meeru enduku vallaki cheppaledu.
    Black and white theory. Ippude gurthukuvachinada sir

  • @varun722
    @varun722 28 дней назад +21

    అమెరికా బానిస బ్రతుకులు రా మూవీ చి

    • @mnagaraj6087
      @mnagaraj6087 28 дней назад

      ఒరే పాకిస్థాన్ చైనా ఐపోయిందా 🤔 చెప్పేది అర్థం చేసుకోండి మెళ్ళ మెల్ల గా అన్నీ అర్థం అవుతాయి

  • @prasadgoadasi8685
    @prasadgoadasi8685 28 дней назад +1

    Rahul china relationship gurinchi chppandi

    • @2fffgg
      @2fffgg 28 дней назад +2

      Alage Modi and adhani relationship gurunchi khuda chepamanandi

  • @bitlarajesh196
    @bitlarajesh196 27 дней назад

    He is sensational in 20th century sir bringing facts to the people

  • @alaadinarayana7851
    @alaadinarayana7851 9 дней назад

    Yes sir, all are not innocents.

  • @kondalrao7391
    @kondalrao7391 27 дней назад

    Well explained sir

  • @karthik99
    @karthik99 28 дней назад +3

    Hat's off you sir for being Neutral and independent journalism

  • @khajamaslauddin2039
    @khajamaslauddin2039 26 дней назад

    Total Media, Godi & social media, ED, CBI, Supreme Court, Election commission, Central services anni vundi kuuda yemaindi,

  • @saikumardoke5124
    @saikumardoke5124 28 дней назад +4

    Druvu rathee and ravish kumar good journalists

  • @anjibabuboyapati3324
    @anjibabuboyapati3324 28 дней назад +5

    Tv9ntv ఎక్కడ ఆపారో కొద్దిగా చెప్పండి మాస్టారు

  • @bhargavche5499
    @bhargavche5499 25 дней назад

    Well said sir our eyes opened now😄

  • @nisarrocks9732
    @nisarrocks9732 27 дней назад

    Well said sir

  • @shaikmaha6801
    @shaikmaha6801 27 дней назад

    Rathi, Ravish & you sir 🎉

  • @gkpgeo
    @gkpgeo 27 дней назад +1

    Hi sir, can u do analysis on Pi crypto coin n post a video about it's future

  • @ONENATIONONEGOSPEL
    @ONENATIONONEGOSPEL 28 дней назад +1

    SIR MEE PROMPTER OPERATOR NI MARCHANDI MERU CHEPTHUNTE CHUSI CHADUVTHUNNARU ANI ARDHAM AVTHUNDI .... LEDHA TEXT SIZE ANNA MARCHI SET CHESUKONDI

  • @VijayMamidi
    @VijayMamidi 28 дней назад +3

    2014 - 2019 నుంచి ఉత్తరప్రదేశ్ నుంచే బీజేపీ కి ఎక్కువ సిట్స్ వచ్చాయి
    ఉత్తరప్రదేశ్ లో 2024 లో 33 సిట్స్ మాత్రమే వచ్చాయి ఇప్పుడు మిత్ర పక్షలపైన ఆధారపడి నిర్ణయం తీసుకోవాలి
    బీజేపీ ని కాపాడింది ఒరిస్సా, గుజరాత్, మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కూడా కొంత బలాన్ని ఇచ్చింది తెలంగాణ కూడా
    పంజాబ్ లో 13 సిట్లకు పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేదు
    తర్వాత తమిళనాడు లో 40 సీట్లు అనగా మిత్ర పక్షాలు పోటీ చేసి ఓడిపోయాయి
    తమిళనాడు లో చాలా పెద్దగా మోడీ గారు ప్రచారం చేసిన అక్కడ ఎటువంటి రిజల్ట్స్ రాలేదు కనీసం ఒక్క సిట్ కూడా గెలవలే
    400 సీట్లు వస్తే రిజర్వేషన్ తీసేస్తాము అని అని బలంగా ప్రచారం చేయడం వాళ్ళ అక్కడ వున్నా Sc st Bc లు అనగా యాదవ ముస్లిం ఓటరులు bsp పార్టీ కి సపోర్ట్ చేసే వారి ఓట్లు కూడా sp కి వచ్చాయి ఇది కూడా ముఖ్యం కారణం
    2024 కేవలం 6 గంటల్లోనే సుమారుగా 40 లక్షల కోట్ల నష్టం వచ్చింది

    • @pathurisudhakarreddy8478
      @pathurisudhakarreddy8478 27 дней назад

      ప్రజాస్వామ్యంలో బిజెపితో సహా ఏ ప్రభుత్వాలనైనా తప్పులను ప్రజావ్యతిరేక కార్యక్రమాలను కచ్చితంగా ప్రశ్నించడంతోపాటు పేద మధ్యతరగతి ప్రజలకు అవసరమైన సంక్షేమం ఆసరా పై కూడా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి అది బిజెపి అధికారంలో ఉన్న బిజెపి కార్యకర్తలతో పాటు ప్రతి ఒక్కరు చెప్పాల్సిందే.

    • @pathurisudhakarreddy8478
      @pathurisudhakarreddy8478 27 дней назад

      ఎవరు అవునన్నా కాదన్నా ఇది కూడా వాస్తవమే వంద సంవత్సరాల క్రితం అఫ్గానిస్థాన్ నుంచి ఇండోనేషియా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసి కులాల వివిధ జాతుల ఆటవిక జాతుల హిందుత్వ గల సమూహాలు ఉండేవి. ఇప్పుడు అవన్నీ మాయమయ్యాయి ముస్లిమీకరణ అయ్యాయి.

    • @pathurisudhakarreddy8478
      @pathurisudhakarreddy8478 27 дней назад +1

      ఇదే వాస్తవాలను మనం మైమరిస్తే ఆది అంటూ లేని భారతీయ సంస్కృతి ఎస్సీ ఎస్టీ బీసీఓసి అన్ని ప్రాంతాల హిందుత్వ హిందువులు లౌకిక సెక్యురిజం కాంగ్రెస్ కమ్యూనిస్టు కాంగ్రెస్ పిల్ల ప్రాంతీయ పార్టీల మత్తులో ఉంటే ఇప్పుడు మిగిలి ఉన్న భారత్ లో కూడా 70 శాతం భూభాగం ముస్లిమికరుణ అవడం ఖాయం

  • @kattamprakash3799
    @kattamprakash3799 26 дней назад

    Sir nice explanation

  • @samba369
    @samba369 27 дней назад

    జై దృవ రాఠి &జై రవిష్ కుమార్ ❤❤❤

  • @nunisriramprasad3547
    @nunisriramprasad3547 27 дней назад +1

    త్వరలో ద్వారకలో శ్రీక్రుష్ణుని సుందరమైన ఆలయం నిర్మించపోతున్నాము.. లౌకిక వాదం ముసుగులో మీ డ్రామాలు ఆపండి.. మేము దేశభక్తులం.. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి, ప్రజాస్వామ్య విలువలు చూసి ఉప్పొంగి పోయి ముచ్చటగా మూడోసారి కూడా కాంగ్రెస్ ని ఓడించాము... రిజర్వేషన్లు తీసేస్తారని, రాజ్యాంగం మార్చేస్తారని నోటికొచ్చిన అబద్దాలతో ఎస్సీ ఎస్టీ బీసీలను మాయచేసి ఓట్లు వేయించారు.. నేను కూడా బిసినే.. లక్షల మంది ప్రాణాలను బలిపెట్టి మనకు స్వాతంత్ర్యం భిక్షగా పెట్టారు.. మళ్లీ బానిస బ్రతుకులోకి మేము వెళ్లదలుచుకోలేదు.. మీరు ఈ దేశాన్ని బిజెపికన్న ప్రాణంగా ప్రేమించండి.. తప్పకుండా అధికారంలోకి వస్తారు.. మళ్లీ ,"విశ్వగురు" గా మన దేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకు వెళ్లాలి..
    అలా ఎవరు మన దేశాన్ని నిజాయితీగా నడిపిస్తారో వారికే మా ఓటు.. అంతెగానీ.. మా శ్రీ రాముడు, శ్రీ క్రృష్ణుడు, మా ఆలయాలజోలికి వొస్తే పద్ధతిగా వుండదు..

  • @rajuking-dy7md
    @rajuking-dy7md 27 дней назад

    Well said

  • @SureshF719
    @SureshF719 26 дней назад

    Andhra people ki national politics meeda ledu. Only Babu - Pawan - Jagan. Only revenge politics.

  • @SureshF719
    @SureshF719 26 дней назад

    I salute 🙏 Druv Rathee ❤

  • @ChellaPradeepreddy
    @ChellaPradeepreddy 28 дней назад +19

    వేరే విషయలు లేవరా నాగి బిజెపి పై విషం చిమ్ముతూ విడియోలు చేయడమేనరా నీ పని ఈ ఒక్క రోజే పది విడియోలు బిజెపి కి వ్యతిరేకంగా విషం కక్కవ్

  • @varunmanoj4372
    @varunmanoj4372 26 дней назад

    Sir please call dhruv rathee for your show sir , we want see that quality conversation sir

  • @vijayl9371
    @vijayl9371 28 дней назад +1

    Adikaram lo evarunna , Balamaina Opposition party undala ledga Prashninche Gonthu undala

  • @rashtrabhakti_tv
    @rashtrabhakti_tv 28 дней назад +1

    ఇంకా నయం ప్రో.నాగేశ్వర్ అని కూడా అనలేదు 😂

  • @srikanthvangari6021
    @srikanthvangari6021 28 дней назад

    Final people will teach lessons to modi

  • @sivaram2486
    @sivaram2486 28 дней назад +2

    ధ్రువ rathi super analysis

  • @januharley3461
    @januharley3461 28 дней назад

    Your ❤super sir

  • @NagendraKumar-vq6xj
    @NagendraKumar-vq6xj 27 дней назад

    Did CBN ban any of the channels when he was CM before 2019

  • @3fco136
    @3fco136 26 дней назад

    Dhruv Rathee is a one of the most important journalist analysis future of the Bharat

  • @ramaiahrayalaseema9218
    @ramaiahrayalaseema9218 27 дней назад

    Carect

  • @Syedregime
    @Syedregime 28 дней назад +1

    Also Karan thapar

  • @simhagoud50
    @simhagoud50 27 дней назад +1

    Druva గాడు world wide గా మోడీ కి అంటిగా మాట్లాడితే,,,,,,నీ లాంటి వాడు "Ap+TS" Modi గురించి నెగటివ్ గా చెపుతున్నాడు......

  • @Satti_Satheesh
    @Satti_Satheesh 23 дня назад

    Yes... correct sir... Don't forget to KARAN THAPAR..

  • @MoinKhan-yu7gx
    @MoinKhan-yu7gx 26 дней назад

    Akash Benergy and Abhisar Sharma also very good in questioning the ruling party