నీవు తెలంగాణ వాడివి ఆంధ్రప్రదేశ్ పై నీకెందుకు? || Should Nageshwar be blamed for his birth place? ||

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #politics
    #appolitics
    #telanganapolitics
    నీవు తెలంగాణ వాడివి ఆంధ్రప్రదేశ్ పై నీకెందుకు? || Should Nageshwar be blamed for his birth place? ||

Комментарии • 668

  • @bhaskar6608
    @bhaskar6608 3 месяца назад +45

    I am from Andhra. We will support you 💯 prof ❤

  • @HariKrishna-fv7vp
    @HariKrishna-fv7vp 3 месяца назад +85

    మూర్ఖులు గురించి మాట్లాడవలసిన అవసరం లేదు సార్

  • @saibharat4035
    @saibharat4035 3 месяца назад +12

    I am Andhra Pradesh (Vizianagaram), We will support you ❤, 1000% we are with you.

  • @totakuraveerababu9647
    @totakuraveerababu9647 3 месяца назад +59

    సర్ నిజం మాట్లాడే మీ లాంటి మేధావులు, కొంతమందికి నచ్చారు సర్, నేను ఏ టివి వార్తలను చూడటం మానేశాను సర్ , ఒక్కొక్క టీవీ వాళ్ళ పార్టీ లకు అనుకూలం గా చెప్పుకుంటున్నారు, మీ విశ్లేషణలు ఉన్నవి ఉన్నట్లు చెబుతారు సర్, మెమ్మలను ఎవ్వరూ , ఏమి చెయ్యలేరు సర్, మీరే కనుక లేకపోతే, న్యూస్ కి అర్ధం లేదు సర్, I always support u sir

  • @SadguruSai-fe8bf
    @SadguruSai-fe8bf 3 месяца назад +135

    మీరు మాట్లాడాలి!
    సగటు ఆంధ్రుల అభిప్రాయమిది!!

    • @sivaprasad257
      @sivaprasad257 3 месяца назад +1

      ఆయన 10 వీడియోలు చెస్తే 9 ఆంద్ర వీడియోలు …. మిగిలినవి తెలంగాణ వుంటాయి….

    • @andhrapradesh1989
      @andhrapradesh1989 3 месяца назад +1

      Telangana gurinchi takkuva matladi ,
      Chetta analysis antha andhra meeda chestadu ,
      Andhra naasanam ayipotunna kuda jagan meeda okka negative video cheyyaledu ,
      Elections appudu kuda jagan challa manchi chesadu annattu matladadu ,
      Amaravati , polavaram , jobs , rowdyism ila deni meeda jagan emi analedu ,
      Nuvvu mee telangana gurinchi videos chesuko babu , mammalni vadileyyi

    • @kanthisugyana840
      @kanthisugyana840 2 месяца назад

      1

  • @ktradi
    @ktradi 3 месяца назад +2

    మీరు వీళ్లని పట్టించుకోవటం మానేసి ,చక్కగా ఎప్పటి లాగానే మీ మంచి విశ్లేషణ మాకు అందిస్తూ ఉండండి .Learning a lot from you everyday .

  • @prasadbabbu6592
    @prasadbabbu6592 3 месяца назад +57

    సార్ మీరు నిజం చెబుతున్నారు,ఆంద్రలో వింత పోకడలు ఎక్కువయ్యాయి.

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 3 месяца назад

      @prasadbabbu6592 evaru chepparu vinta pokadalu ? sir elaka freedom of speech undao andhra vallaki alage freedom of speech undi

  • @patinekrishnarao8763
    @patinekrishnarao8763 3 месяца назад +24

    నాగేశ్వర్ సార్..! మీరంటే గౌరవం ఉంది.. కానీ ప్రతిపక్ష హోదా గురించి ఎందుకు అంతలా గొంతు చించుకుంటూ అరుస్తున్నారు?? ఇదే సైకో జగన్ గతంలో అసెంబ్లీ లో మాట్లాడిన వ్యాఖ్యలకు మద్దతుగా మాట్లాడి ఇప్పుడెందుకు ఇలా??

    • @turlapativdssdheer5625
      @turlapativdssdheer5625 3 месяца назад +1

      Ayana maatladindhi ayyana sontham kaadhu, ayana RaAjyamgam. Lo vunna vishayam lo maatrame chepparu.

    • @lingampallinagarjun8
      @lingampallinagarjun8 3 месяца назад

      @@patinekrishnarao8763 బ్రో జగన్ వుండాలి అని అనలేదు ప్రభుత్వాలను అనుక్షణం ప్రశ్నించడానికి ప్రతిపక్షం వుండాలి అన్నాడు ఒక్క ప్రభుత్వం అన్యాయమైన బిల్లు ను అసెంబ్లీ లో ప్రవేశపెట్టి పాస్ చేయడాన్ని ప్రశ్నించడానికి ప్రతిపక్షం వుండాలి ప్రతి పక్షం ప్లేస్ లో ఎ నాయకుడు వున్న sir అలానే అనేవాడు ప్రతిపక్షం లేని కడ నియంతృత్వం పురుడుపోసుకుంటుంది

  • @Rainbow_1975
    @Rainbow_1975 2 месяца назад +1

    ప్రతి వ్యక్తికీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది.

  • @durao9785
    @durao9785 3 месяца назад

    We are from AP. You are always correct & balanced.

  • @karthikmartin7615
    @karthikmartin7615 3 месяца назад

    I am from Andhra, I only watch your analysis prof❤️

  • @georgegautam
    @georgegautam 3 месяца назад +1

    You are good man. You must talk sir.. don't stop due to miscreants.

  • @oliveschurch
    @oliveschurch 2 месяца назад

    Iam from Andhra,we will support you sir

  • @MrSivanagarjuna
    @MrSivanagarjuna 3 месяца назад

    I support you sir, meeru matladali.

  • @kolasanisaikrishna
    @kolasanisaikrishna 3 месяца назад +16

    సార్ .పసలేనివాడు ప్రాంతం ఊసెత్తుతాడి - Gurram jashuva….మీరు ఇటువంటి మాటలను పట్టించికోవద్దు.

  • @komatireddysrinivasreddy8803
    @komatireddysrinivasreddy8803 3 месяца назад +2

    Sir, super counter, thank you

  • @MadhaviLathaSamanthula-zh8jd
    @MadhaviLathaSamanthula-zh8jd 3 месяца назад

    Superga chapparu sir meeru

  • @narsimhalu
    @narsimhalu 3 месяца назад +49

    ఎవరు నిజం మాట్లాడినా తట్టుకోలేరు సర్ వాళ్లు మా ఆంధ్ర వాళ్ల ఖర్మ మీరు ఆ మాటలకి మీరు బాధపడకండి

  • @Rtrollers3
    @Rtrollers3 3 месяца назад +5

    Super chepparu sir meeru thaggoddhu

  • @satyanarayanadayyala2627
    @satyanarayanadayyala2627 3 месяца назад +7

    మీరు వైసీపీ spokes person సార్.
    మిమ్మల్ని నేను ఫాలో అవుతుంది నేను గమనించా

  • @grkkmm2526
    @grkkmm2526 3 месяца назад +1

    మూర్ఖుల మాటలు పట్టించుకోకండి సార్... దేశానికి ఉపయోగపడని అవకాశావాదులు వాళ్ళు...

  • @rangaswamyagolu7624
    @rangaswamyagolu7624 3 месяца назад

    I am from Andhra...I strongly support u..

  • @addalavenkateswararao9471
    @addalavenkateswararao9471 3 месяца назад

    Sir u are my legendary💐💐💐

  • @komuraiahyadav9456
    @komuraiahyadav9456 3 месяца назад +1

    దేని గురించైనా మాట్లాడే హక్కు ప్రతి పౌరునికి ఉంటది సార్ తెలంగాణ అన్న వాడికి అన్న వానికి అవగాహన లేక మాట్లాడు చున్నాడు సార్

  • @raghuinturi9741
    @raghuinturi9741 3 месяца назад

    Mee analysis baguntundi Nageswargaru nadi prasthutha palnadu

  • @MohammedAyesha-cz3qv
    @MohammedAyesha-cz3qv 3 месяца назад

    I always saported you❤❤❤

  • @mallikharjunarao9363
    @mallikharjunarao9363 3 месяца назад

    Sir, you have full right to talk about AP

  • @MegaVivekchandra
    @MegaVivekchandra 3 месяца назад +5

    Sir u r sharing good knowledge.....telugu books paina share cheyyandi sir appudappudu.....

  • @agnipaulraj
    @agnipaulraj 3 месяца назад

    మీరు చెప్పింది 100% కరెక్ట్....

  • @SVVLNSASTRYSastry
    @SVVLNSASTRYSastry 3 месяца назад

    Sir I fully support you

  • @dbabjan192
    @dbabjan192 3 месяца назад

    Well said

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 3 месяца назад +2

    *❤Super sir .. what you said is ✅💯. People are scared about your true faith and fact analysis. A political analyst can talk about state level politics as well as national and international politics. Where the problem is there for democracy and for the sake of betterment of people of this planet and moreover on any subject where the mind is without fear there you can question anybody sir. Jaibhim Jaiphule Jaiperiyar JAIBHARAT 🙏🇮🇳*

  • @krupammach8037
    @krupammach8037 3 месяца назад +7

    Respect sir,🙏, please మీరు బధపడవద్దు.మీరు చాలా నిజాయితీగా చెప్పుతారు

  • @srinivasarunak8117
    @srinivasarunak8117 3 месяца назад +1

    గుడ్ మార్నింగ్ సార్, మీరు ఒక విజ్ఞాన గని పరిపాలన రాజకీయాలు నైతికత పౌరులు ఏమి చేయాలో నిర్దేశిస్తు, హక్కులు, బాధ్యతలు, సమాజానికి న్యాయం లేదా నిర్దిష్ట ధర్మాల గూర్చి సాధారణ జనులకు తెలియని విషయాలు మీరు మాకు అందించడం మా భాగ్యం, అనాదిగా మానవులు నిజాన్ని నమ్మరు జీర్ణించుకోలేదు, తెలుగు వార్తా చానల్ కూడా హైదరాబాదులోనే ఉన్నాయి మనం నియంతల పాలనలో లేము విశాఖ వాసిగా నా విన్నపం మీ విజ్ఞాన సమాచార స్రవంతి కొనసాగుతూ ముందుకు వెళ్లాలని మా మనవి

  • @rangaswamyagolu7624
    @rangaswamyagolu7624 3 месяца назад

    Ur great man... i support you❤❤

  • @vsang1648
    @vsang1648 3 месяца назад

    Intellectuals are universal people

  • @RamamohanaraoPathina
    @RamamohanaraoPathina 3 месяца назад +13

    మీరు మాట్లాడాలి కానీ గత ఐదు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ అన్యాయం గురించి మాట్లాడాలి

  • @NareshkumarMaripe
    @NareshkumarMaripe 3 месяца назад

    We are with you sir ❤

  • @pavanm9025
    @pavanm9025 3 месяца назад

    Mee samskaraniki, Hatsoff ...Professor garu...

  • @allisahebsaidhu1224
    @allisahebsaidhu1224 3 месяца назад

    సార్ మీరు మాటాడలి సార్ మీరు మాటాడకపోతే ఎవరు మాటాడుతారు మీలాంటి వాళ్ళు మాటాడంవల్ల మాలాంటి వాళ్లకు కొంతవరకు ఇనా నిజాలు తెలుస్తున్నాయి మీరు ఉన్నది ఉన్నటు మాటాడుతారు కాబట్టి కొంతమంది కి నచ్చదు sir I am always support you sir 🙏

  • @Chalapatj8Tarrra
    @Chalapatj8Tarrra 3 месяца назад +1

    Sir I'm from Andhra I feel Telangana and Andra appudu okate I support you sir

  • @sriramteja9518
    @sriramteja9518 3 месяца назад +2

    ఆధిపత్య ధోరణి.. వాహ్.. ఇప్పటికీ గుర్తించారు.. అదే అందరికీ నచ్చలేదు. సినిమాల్లో కూడా ఇదే కథ.

  • @srinadhpasuparthi9163
    @srinadhpasuparthi9163 3 месяца назад

    sir. meeru. super

  • @NareshkumarMaripe
    @NareshkumarMaripe 3 месяца назад

    Don't worry sir, We are with you sir

  • @jolapuramsudarasanareddy7819
    @jolapuramsudarasanareddy7819 3 месяца назад

    మంచిగా చెప్పారు sir

  • @rajarao7936
    @rajarao7936 3 месяца назад

    Keep going sir....We stick with you.😊

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro 3 месяца назад +7

    కొన్ని విషయాల్లో ఏక పక్కషంగా మాటాడుతారు జగన్ 23సీట్లు 14సంవత్సరాలు cm గా చేసిన వ్యక్తిని ఎంతగా అవమానించాడో తెలిసి కూడా ప్రతి పక్ష నాయకుడుగా జగన్ న్ని గుర్తించాలని వాది స్తున్నారు ఇలా కొన్ని వాటిలో వ్యతిరేకించా ము అంతే

  • @srikrishnanitta3267
    @srikrishnanitta3267 3 месяца назад +10

    We are all Indians. మీరు నిజంగానే విశ్వనరుడే సర్ 🎉

  • @lxs7492
    @lxs7492 3 месяца назад

    I support you.

  • @MohammedAyesha-cz3qv
    @MohammedAyesha-cz3qv 3 месяца назад

    I am from ap we are all indians we supported you your ginious and intiligent professor ❤❤❤❤❤❤

  • @bsamueljohnson9722
    @bsamueljohnson9722 3 месяца назад

    We are Indians . Freedom of speech is guarenteed to every Indian. We can express our views without fear . Nobody can stop our freedom.

  • @shekarmunjala6515
    @shekarmunjala6515 3 месяца назад

    We support u sir

  • @onepluslatest
    @onepluslatest 3 месяца назад +23

    మనభాష
    అమ్మ భాష... ఒక్కటే... మనము ఒక్కటే
    ఎవరో శంకుచిత భావాలు ఉన్న వారు విడదీశారు
    కానీ
    అది ఎమోషనల్ ఇష్యూ
    అయినా
    మనం ఒక్కటే.... అనేది కోట్ల మంది భావన
    నాగేశ్వర్ గారు...
    నేను ఏపీ ( రాయలసీమ) వాణ్ణి
    రాజకీయాల్లో టీడీపీ నీ సమర్టిస్తాను
    కానీ
    మీరు నిష్పక్షపాత విశ్లేషణ నూ మనస్ఫూర్తిగా సమర్టిస్తా
    మీరు తెలుగుజాతికి ఆస్థి వంటివారు
    ప్రాంతీయ
    దూరహంకారం తో మాట్లాడే వారి మాటలను పట్టించుకోవద్దు
    మీ మనసు
    నొప్పించిన వారి మాటలకూ.... క్షమాపణ లు కోరుతున్నా

  • @vandheBharath
    @vandheBharath 3 месяца назад +4

    ఒకే విషయాన్ని నీకు నచ్చిన వ్యక్తి చేస్తే ఒక విధంగా...నీకు నచ్చని వ్యక్తి చేస్తే ఇంకొక రకం గా విశ్లేషణ చేస్తుంటే జనం స్పందన ఇలాగే వుంటుంది...యేమీ చేద్దాం...ఈ తెలివి తో వున్న ప్రజల ను...మీరు పెద్ద మనసు తో క్షమించండి

  • @polisettysairam1732
    @polisettysairam1732 3 месяца назад

    Meeru correct sir

  • @bhaskar6608
    @bhaskar6608 3 месяца назад +1

    Well said Prof ❤❤❤

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 3 месяца назад +17

    ఖందించాను ఖండించాను అంటూనే ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్నాడు

  • @sudhakarb4548
    @sudhakarb4548 3 месяца назад +1

    Shehbash!! Adi adi. I really really appreciate it. Keep it up like this sir. Jai professor nageswar.

  • @RajeshDuvva-eg2rl
    @RajeshDuvva-eg2rl 3 месяца назад +18

    ఈ ఆంధ్రలో ఇంకా మూర్ఖులు ఇళ్లను ఇంకా వదిలిపెట్టేది లేదు ఇంకా సరైన నీతుల మంచి వాళ్లకు బుద్ధి వచ్చేటట్టు చెప్పు

  • @malliatsee4931
    @malliatsee4931 3 месяца назад +7

    ప్రొఫెసర్ గారు.. ఆంద్రా గురుంచి ఎవరైనా మాట్లాడవచ్చు.. కాని మీరు శ్రుతి తప్పి మీ వ్యక్తిగతమైన అభిమానాన్ని తుగ్లక్ మీద చూపించినప్పుడు అవతలి వాళ్ళు తట్టుకోలేరు.. మీ వ్యక్తిగత అభిమానాన్ని పక్కన పెట్టి తుగ్లక్ మీద న్యూట్రల్ గా ఉంటే ప్రాబ్లెం రాదు..

  • @pydayyakoppisetty5785
    @pydayyakoppisetty5785 3 месяца назад

    మరీ ఇంత strong గా మాట్లాడుతూనారు.

  • @venkategowduramappagowdu8339
    @venkategowduramappagowdu8339 3 месяца назад +33

    Sir
    మీరు విజ్ఞాన ఖని
    అజ్ఞానులు వివిధరకాలు గా మాట్లాడుతారు
    ఇప్పటికైనా వారు తెలివి తెచ్చు కోవాలి
    లేకపోతే ఏనుగును చూసి కుక్కలు మొరిగినట్లు ఉంటుంది

  • @sreenin2143
    @sreenin2143 3 месяца назад

    One of the great political analyst in india and you can ignore all this nonsense sir..

  • @sriramteja9518
    @sriramteja9518 3 месяца назад

    మేము మీతో ఉన్నాము సార్..
    మీరు మాట్లాడండి. ఆధిపత్యం చలాయిస్తే ఊరుకునేది లేదు. పోరాడటం తెలంగాణ రక్తంలోనే ఉంది.

  • @xaviersateeshbollineni5979
    @xaviersateeshbollineni5979 3 месяца назад +1

    Well said Sir.. Hope Politicians change their perceptions to respect other’s perspectives

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 3 месяца назад

      @xaviersateeshbollineni5979 he never said any good thing so for , he is pure judgemental towards ap and ap polticans , he was biosed to other part of the region

  • @manuscripts11
    @manuscripts11 3 месяца назад

    you have freedom of speech

  • @srinivaschintaSR
    @srinivaschintaSR 3 месяца назад +1

    మిమ్మల్ని అభిమానించే వాళ్ళలో ఆంధ్రులు ఎక్కువ ఉంటారేమో. విజ్ఞానం మీ మాట. ఆంధ్రులకు ఎంతో అవసరం

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 3 месяца назад

      @srinivaschintaSR andhra ki emi avasaram ledu , nipaksinchaga unte kavali , biosed ga unte evadu chudadu

  • @praveenb3648
    @praveenb3648 3 месяца назад

    Sir your thought process is good don't worry about waste fellows

  • @manuscripts11
    @manuscripts11 3 месяца назад

    all indians have the right to speak about any issue of any state of this country...

  • @MadhaviLathaSamanthula-zh8jd
    @MadhaviLathaSamanthula-zh8jd 3 месяца назад

    .Very good message sir

  • @boyinaraju252
    @boyinaraju252 3 месяца назад +4

    Reason ఏమంటె ఎంతోకొంత ysrcp పట్ల మీకున్న సానుభూతే దీనంతటికి కారణం గతంలో ఇలా ఎప్పుడూ లేదు.

  • @manigonuguntla2890
    @manigonuguntla2890 3 месяца назад

    As a ap people we are with you sir

  • @chintus8175
    @chintus8175 3 месяца назад

    We support you sir. You clarify things and your view point. Some people may like and may not like per their wish. When people afraid of their doings , when they worry about their view, then they try spread negativity . Do not worry sir truth is truth. We support you.

  • @sreen5828
    @sreen5828 3 месяца назад

    I supported nageswar Sir... Because he is the people voice

  • @mulpurjamesrapha6779
    @mulpurjamesrapha6779 3 месяца назад

    Sir Good Analysis Sir. Take care sir.❤

  • @srinivasraob8087
    @srinivasraob8087 3 месяца назад

    You are Indian, carry on Your analysis.

  • @vijaykota4444
    @vijaykota4444 3 месяца назад +1

    Meku dannam sir. Ma state gurinchi vadileyandi 🙏🏻

  • @raviabrahamkota7595
    @raviabrahamkota7595 3 месяца назад

    Sir you are super Nenu viswanarudanu

  • @pardhasaradhikaki1351
    @pardhasaradhikaki1351 3 месяца назад +28

    Sir మీరు తటస్థ మైన మనిషి మిమ్మల్ని ఎవరూ రెచ్చగొడుతున్నారు సార్

  • @sudhakarreddypandiri6783
    @sudhakarreddypandiri6783 3 месяца назад

    చాలా బాగా counter ఇచ్చారు sir.

  • @kmrsai
    @kmrsai 3 месяца назад +25

    CBN PK ఈ ఇద్దరు కూడా తెలంగాణ వాళ్ళే కదా..

    • @kiranvootori8101
      @kiranvootori8101 3 месяца назад +1

      Mari vaallu Andhra lo enduku rajakiyalu enduku chestunnaru? Andhra prajalu enduku gelipincharu?

  • @venu2urs
    @venu2urs 3 месяца назад +1

    We support you sir,

  • @shahulshaik6169
    @shahulshaik6169 3 месяца назад +1

    చంద్రబాబు భజన చేస్తేనే ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాలి.. చంద్రబాబు భజన చేస్తేనే మేము ఆంధ్రప్రదేశ్ లో ఉండాలి ఆలా అయిపోయింది చంద్రబాబు దయ వల్ల మా ఖర్మ సార్

  • @saireddyamalla6649
    @saireddyamalla6649 3 месяца назад +1

    ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పేపర్ తెలంగాణలో ఎందుకు నడవాలి

  • @sekharmuniratnam5558
    @sekharmuniratnam5558 3 месяца назад

    Mee analysis la meda virakthi vachesindi

  • @praveenkumartumma
    @praveenkumartumma 3 месяца назад

    మీ ఇష్టం ❤ ఎవరిగురించి అవసరం లేదు

  • @velusamy5214
    @velusamy5214 3 месяца назад +2

    Very good news Indian

  • @srinivastalari4204
    @srinivastalari4204 3 месяца назад +1

    Go ahead sir

  • @sigilipallivenkataramana7320
    @sigilipallivenkataramana7320 3 месяца назад

    Good job sir

  • @jaganmohanreddyk9430
    @jaganmohanreddyk9430 3 месяца назад +9

    ప్రొఫెసర్ గారు మీరు మాట్లాడుతూనే ఉండాలి, మీ గొంతులో అంత పవర్ వుంది కాబ్బటే కొందరు తట్టుకోలేక పోతున్నారు

  • @sasapujanardhanarao5152
    @sasapujanardhanarao5152 3 месяца назад

    I am from Andhra . We will support sir

  • @srilakshmisrilakshmi4794
    @srilakshmisrilakshmi4794 3 месяца назад

    విశ్లేషకులకు, జర్నలిజానికి భాష,ప్రాతం అనే భేదం ఉండదు sir మీరు మరిన్ని విషయాల పై విశ్లేషణ చేయాలి మీ మాటల ద్వారా మాలాంటి ఎంతోమంది ప్రభావితం అవుతున్నారు.🎉

  • @maheswarreddy519
    @maheswarreddy519 3 месяца назад

    సార్ మీ వల్లే చాలా విషయాలు తెలుసుకుంటున్నాం…. మీకు ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు….
    అయినా ఇలాంటి వాళ్లని మీరు పట్టించుకోని వెనక్కి తగ్గుతారు అనుకోవట్లేదు…. మీ విశ్లేషణలను కోల్పోవడానికి సగటు ఆంధ్రుడు ఇష్టపడడు సర్…..

  • @mallikharjunarao9363
    @mallikharjunarao9363 3 месяца назад

    Sir, I am from Guntur. You have full rights to talk about AP. Mee analysis good andi.

  • @ravirajsayyaparaju4566
    @ravirajsayyaparaju4566 2 месяца назад

    Sir you are true Indian. Opinions may be varied. Regional feelings are nonsense.

  • @AdvDasari
    @AdvDasari 3 месяца назад +2

    Yes you can sir

  • @vishnuallinone8026
    @vishnuallinone8026 3 месяца назад

    Evari opinion valladhi😊 ndhuku prof ni anadam
    Nachuthae like kottu ledha dislike anthae

  • @srikanthreddy3234
    @srikanthreddy3234 3 месяца назад

    Jai Telangana 💜

  • @sasimallela
    @sasimallela 3 месяца назад

    Whoever made this comment, this is not fair,Prof Nageswar sir is non biased political analyst.

  • @anveshgudivada1089
    @anveshgudivada1089 3 месяца назад

    Sir, For the sake of sanity in democracy, please ignore such worthless and nonsense comments. We need your continuous analysis on all political topics. You are one of the few sources we get unbiased views.