Hanuman movie రం రం రం రామదూత స్తోత్రం రహస్యాలు | Sri Ramadootha Hanuman stotram | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 10 фев 2025
  • In last September a tricky thing happened when someone approached Nanduri garu while we were preparing for a program. Nanduri garu will share that experience and will talk about a very powerful Hanuman mantra
    PDF - Telugu , English and Hindi(Sanskrit) Lyrics of this stotra (Use your GMail ID to Download)
    Hindi Lyrics courtesy: Thanks to Sri . V Venkataraghavan for his contributions
    drive.google.c...
    Kannada Lyrics PDF ( Thanks to Sri. GAYATHRI GAYU for her translation into Kannada)
    drive.google.c...
    Uploaded by: Channel Admin
    Q) జయంతి చనిపోయిన వారికి అంటారు కదా ఆంజనేయుడు చిరంజీవి కదా మరి హనుమాన్ జయంతి అని ఎందుకు అంటారు
    A) పుట్టినరోజు అన్నా, జయంతి అన్నా అర్ధం ఒకటే
    మనబోటి వాళ్లకైతే వాడుక భాషలో పుట్టినరోజు అంటారు, అవతారాలకైతే జయంతి అంటారు...
    నృసింహ జయంతి, వామన జయంతి హనుమజ్జయంతి అంటే ఆ దేవతాశక్తులన్నీ ఇప్పుడు లేవని అర్ధం కాదు.
    "భగవద్గీత ఎవరైనా చనిపోయినప్పుడు కదా పెట్టాలి?" అన్నట్టు , సంస్మరణ సభలు జరుపుకొనీ జరుపుకొనీ, చివరకి జయంతి పదం కూడా అలా అయిపోయింది
    Q) Can ladies, Children, Widows do it?
    A) Anyone can do
    Q) Can we do this in Periods, Maila?
    A) No
    Q) Can it be done during Yeti Sutakam?
    A) yes
    Q) If we dont have Panchamukha Hanuman photo can we use any photo?
    A) Yes
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Sub titles courtesy: Smt. Jyothsna Namila (USA). Our sincere thanks for her contributions
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #hanuman #hanumanji #hanumanchalisa #hanumanbhajan #anjaneya
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Комментарии • 3,1 тыс.

  • @gowrahari
    @gowrahari Год назад +409

    Mee ee video valle nenu HANUMAN MOVIE lo EE STOTRAM COMPSOE CHESI RECORD CHEYAGALIGANU🙏
    Mimmalni kalisi mee Aasirvadam pondagaliganu 🙏

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  Год назад +251

      శ్రీమాత్రే నమః
      నాయనా హరీ, ఆయుష్మాన్ భవ.
      పిల్లలతో కల్సి ఈ సినిమా కి వెళ్ళాము. ఆంజనేయస్వామి వచ్చిన ప్రతీ సన్నివేశం, రోమాంచితమే
      సంగీతం ఈసినిమాని వేరే స్థాయికి తీసుకెళ్ళింది. నిలబడిపోయేలా చేసింది !
      ఇటువంటి మరిన్ని పాటలు చేసే శక్తిని ఆంజనేయస్వామి ఇచ్చుగాక !

    • @dv9239
      @dv9239 Год назад +20

      Chala baaga chesaru
      Movie superhit aindhi congratulations

    • @creativecompilations2662
      @creativecompilations2662 Год назад +13

      This was really tremendous. Mind blowing. Thank you srinivas garu and hari garu.

    • @kallanageswari60
      @kallanageswari60 Год назад +9

      🙏🙏🙏🪔 movie chusinantasepu guruvugarine talchukunamu🙏🙌

    • @Maruthi543
      @Maruthi543 Год назад +5

      Congrats Hari gaar🙏😍💞💕😘

  • @gonuguntlapurushotham9374
    @gonuguntlapurushotham9374 Год назад +543

    ఈరోజు హనుమాన్ మూవీ చూసాను గురువు గారూ, అందులో రం రం రం రక్తవర్ణం అని శ్లోకాలు వస్తుంటే నాకు ఎక్కడో విన్నట్టుగా గుర్తు వచ్చింది. నేను మీ పాత వీడియోలు అన్ని చూస్తున్న వాడిని. సినిమా అయిపోయాక వచ్చి మీ ఛానెల్ ఓపెన్ చేసి చూసాను. సేమ్ టు సేమ్ అలాగే ఉంది ఈ స్తోత్రం. నాకైతే హృదయం పొంగిపోయింది. ఇన్నాళ్లకు మళ్ళీ సినిమాల్లో కూడా ఇలాంటి స్తోత్రాలు పెట్టి జనాలను సనాతనం వైపు నడిపిస్తున్నారు అని. ఇంత మంచి స్తోత్రాన్ని ఇచ్చిన గురువు గారికి నమస్సులు 🙏

    • @noobanimations19
      @noobanimations19 Год назад +8

      Mee too

    • @rammohanraoch5884
      @rammohanraoch5884 Год назад +13

      Teekshna danstra kala bhairava astakam kuda ilane vuntundi

    • @vineethkumar7328
      @vineethkumar7328 Год назад +12

      Ee video ni chusake music director movie lo ee sthothrani pettadu

    • @moulisiriyala2356
      @moulisiriyala2356 Год назад

      ​I don't know about the fact but eppatnuncho undhi idhi🤷‍♂️​@@vineethkumar7328

    • @rmsfriends7935
      @rmsfriends7935 Год назад +11

      ఇది 2024 లో వచ్చిన "హనుమాన్" చిత్రం లో ఓ పాట రూపంలో అందరూ పఠీoచే విధంగా ఉంది. ఆ సన్నివేశాలు చూస్తున్న మాకు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి.

  • @Cc.2372
    @Cc.2372 Год назад +91

    హను మాన్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ఈ వీడియో చూసే ఈ స్తోత్రం హనుమాన్ bgm కి బాగుంటుందని ఈ స్తోత్రానికి ట్యూన్ చేశానని ఇంటర్వ్యూ లో చెప్పాడు ... మొత్తానికి ఈ వీడియో వల్ల ఒక మంచి ప్రయోజనం జరిగింది.. ఈ ట్యూన్ ద్వార స్తోత్రం సులభంగా కంఠస్థం అవుతుంది

  • @dileepchakravarthy751
    @dileepchakravarthy751 2 года назад +407

    నా ప్రాణం నా ఆంజనేయ స్వామి, నా కోసమే నా ఆంజనేయ స్వామి మీ చేత ఈ వీడియో చేయించాడు గురువు గారు

  • @SuryaReddy-x7o
    @SuryaReddy-x7o Год назад +157

    రం రం రం రక్తవరణం దినక్ర వదనం తీక్ష్ణ దంష్ట్రాక్రాళం
    రం రం రం రమ్య తేజం గిరి చలన క్రం కీరితపంచాది వక్రం
    రం రం రం రాజయోగం సక్ల శుభనిధం సపతభేతాళ భేదయం
    రం రం రం రాక్ష్సంతం సక్ల దిశ యశం రామ్దూతం నమామి
    ఖం ఖం ఖం ఖడ్గ హసతం విష జవర హరణం వేద వేదంగ పపం
    ఖం ఖం ఖం ఖడ్గ రూపం త్రిభువన నిలయం దేవతా సుప్రకాశం
    ఖం ఖం ఖం క్లపవృక్ష్ం మ్ణిమ్య మ్కుటం మాయమాయా సవరూపం
    ఖం ఖం ఖం కాల చక్రం సక్ల దిశ యశం రామ్దూతం నమామి
    ఇం ఇం ఇం ఇంద్ర వందయం జలనిధ క్లనం సౌమ్య సరాజ్జయ భభం
    ఇం ఇం ఇం సిదిి యోగం నతజన సదయం ఆరయ పూజ్యయరిితాంగం
    ఇ౦ ఇం ఇం సింహ నాదం అమ్ృత క్రతలం ఆది అంతయ ప్రకాశం
    ఇం ఇం ఇం చిత్వరూపం సక్ల దిశ యశం రామ్దూతం నమామి
    సం సం సం సక్షి భూతం విక్సిత వదనం పంగభక్ష్ం సురక్ష్ం
    సం సం సం సతయ గీతం సక్ల మునినుతం శాస్త్ర సంపతకరీయయం
    సం సం సం సమ్వేదం నిపుణ సులలితం నితయ తతవ సవరూపం
    సం సం సం సవధానం సక్ల దిశ యశం రామ్ దూతం నమామి
    హం హం హం హంస రూపం సుుట విక్ట ముఖం సూక్ష్మసూక్ష్మావతారం
    హం హం హం అంతరాతాం రవిశశి నయనం రమ్య గంభీర భీమ్ం
    హం హం హం అటటహాసం సురవర నిలయం ఊరివ రోమ్ం క్రాళం
    హం హం హం హంస హంసం సక్ల దిశ యశం రామ్ దూతం నమామి
    ఈ రోజు హనుమాన్ సినిమా చూసాను గురువుగారు మీ ద్వారా భాహిర్గంతం ఐయినా ఈ శ్లోకం హనుమాన్ సినిమా లో వినడం చాలా సంతోషం గా వుంది మరి కొన్ని కోట్ల మందికి చేరుతుంది.

    • @sandeep360vlogs
      @sandeep360vlogs Год назад +9

      Miru pettina comment konni mistakes vunnayi, saricheyagalaru.

    • @mysteriousanonymous2519
      @mysteriousanonymous2519 Год назад +3

      మీరు భీజాక్షరాలు పెట్టారో లేదో తప్పులో పెట్టారో నాకు అర్థం కావటం లేదు😅

    • @sritejayou
      @sritejayou Год назад

      Whos the author, please can you share. Thank you.

  • @Ram16250
    @Ram16250 Год назад +150

    ఈ మంత్రం నిన్న విడుదల అయిన హనుమాన్ HANUMAN సినిమా లో పాట రూపంలో వచ్చింది🙏🏻🙏🏻🙏🏻🕉️ అద్భుతంగా ఉంది
    జై శ్రీ రామ్ 🕉️
    జై హనుమాన్ 🙏🏻

    • @laxminarasimhaduggaraju2671
      @laxminarasimhaduggaraju2671 Год назад +3

      Yes I also thinking the sameee...it is used in Hanuman movie so thats why...background music got so much powerful

    • @Ram16250
      @Ram16250 Год назад +3

      @@laxminarasimhaduggaraju2671 yes because of this mantra that song got high voltage power 😊🕉️

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 2 года назад +793

    నా హనుమంతుడు కలలో కూడా అబద్దం ఆడడని నిరూపించుకున్నాడు.అలాగే ఏ ఇబ్బంది కలిగినా మీరు పరిష్కారం చూపించగలరు అనే ధైర్యం మన కుటుబసభ్యులకు అందరికీ కలిగించారు.ధన్యవాదములు గురువు గారూ 🙏🙏

  • @srinagalakshmiagencies367
    @srinagalakshmiagencies367 2 года назад +519

    ఆయన కల నిజం మీ చేత అందరికీ తెలియ చేయటం కోసం ఆ ఆంజనేయ స్వామి అలా చేశారు

  • @lakshman6052
    @lakshman6052 Год назад +15

    హనుమాన్ క్లైమాక్స్ లో హనుమాన్ చాలీసా పారాయణము వుంటది సిర్ హనుమాన్ వస్తాడు గ్రేట్ మూవీ హనుమాన్ మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్

  • @charansharma359
    @charansharma359 10 месяцев назад +4

    గురువు గారు. మీ దయ వల్ల ఇంత గొప్ప స్తోత్రం కోట్ల మందికి అందింది.
    అలాగే శ్రీ ఆంజనేయ స్వామి వారి దీక్ష/మాల గురించి తెలియచేస్తే ,స్వామి కృప వల్ల దీక్ష తీసుకోవాలి అని ఉంది.
    జై శ్రీ రామ్.. శ్రీ మాత్రే నమః

  • @chavakulakrishna5341
    @chavakulakrishna5341 Год назад +32

    ఇంత గొప్ప మంత్రాన్ని మాకు అందించినందుకు గురువుగారికి శతకోటి నమస్కారములు

  • @nagisettysupriya4849
    @nagisettysupriya4849 8 дней назад +1

    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ. నిజంగా మీరే నా గురువుగారు మీ పాదాలకు శతకోటి నమస్కారాలు. మీరు చెప్పే మాటలు,మీ శ్లోకాలతో నా జీవితంలో ఎన్నో సమస్యలు పరిష్కారం అయ్యాయి.మళ్లీ హనుమాన్ స్తోత్రాన్ని మీ ద్వారానే నేర్చుకొని పటిస్తాను. వేరే ఎవరితోనో పనిలేదు. నాకు యూట్యూబ్ ద్వారా మీరు అందించే ఈ వీడియోలు పూర్తిగా నా సమస్యలను పరిష్కరిస్తున్నాయి. చాలా ధన్యవాదాలు అండి 🙏🙏🙏🙏🙏👏👏👏👏🙏

  • @Radharanivankayalapati
    @Radharanivankayalapati Год назад +42

    Sir,just now watched Hari gowra ,music director of Hanuman movie interview on Suman tv,he told that he had seen your video n did music for this powerful chants,he mentioned your name also in his interview,great music to powerful manthra…see how Lord planned,you became an instrument in spreading this great n powerful manthra to the entire country 🙏🏻Jai sriram,Jai hanuman🙏🏻

  • @Divya-id8tl
    @Divya-id8tl 2 года назад +149

    నమస్కారమండీ....ఇటువంటి విషయాలు తెలిసినప్పుడు ఎన్ని జన్మలెత్తినా హిందూ ధర్మంలోనే జన్మించాలని అనిపిస్తుంది... మీ వంటి వారు హిందూ ధర్మం పై నమ్మకాన్ని పెంచుతున్నారు...

    • @saircew
      @saircew 2 года назад +1

      mam nado doubt, ippudu christianity lo ma yesu nenu eni papalu chesina shamistadu ani
      muslims kuda madi okate life mem jihad perita emi chesina ma allah maku jannat istadu ani
      gorramina papalu chestunaru kada mare vallaku karma siddantam vartinchada meru emina cheppagalara...

    • @mudavathnandini2488
      @mudavathnandini2488 2 года назад +1

      Really naku kuda alane anipistundi

    • @OptimusPrime-Upgraded
      @OptimusPrime-Upgraded 2 года назад +1

      @@saircew I got this doubt many years ago but I am able to learn and know so many things about this. I will tell you one thing which may give an answer to your question. Few months ago archeologists from another country found one copy of Bible and they confirmed that the copy they found is the original and oldest book they saw till now. They said “it is mentioned in that book as was never hanged to the cross and he is not god but a true devotee of lord(I am not sure if it is verified. Please do research). But what we are seeing the real word around is teaching different about their religion. So, there are a lot of things which are hidden from the common people because there are billions of people who trust that the current book available to the public is the original and if all of sudden they come to know that it is not original, you can’t even imagine what will happen in this world. So just need believe in the supreme power with pure heart. He will take care of every thing irrespective of religion.

    • @Vamsi510
      @Vamsi510 2 года назад +1

      Hundred percent right sir

    • @saradadevikalavacherla4318
      @saradadevikalavacherla4318 2 года назад +5

      @@saircew వాళ్ళకు కూడా కర్మ సిద్ధాంతం తప్పకుండా వర్తిస్తుంది.నిౙానికి వాళ్ళ ప్రారబ్ధకర్మ వల్లనే వాళ్ళు అలా జన్మించారు.ఈ జన్మలో వాళ్ళు నిజమైన క్రైస్తవులుగా గాని, ముస్లింలుగా గాని దుర్మార్గాలు చేయకుండా జీవిస్తే వచ్చే జన్మలో మంచి హిందువులు గా జన్మిస్తారు.ఇది తథ్యం.ఏ రకమైన సందేహం అక్కర్లేదు.హిందువులుగా పుట్టి, దుర్మార్గంలో వ్యవహరిస్తే వాళ్ళకీ నీచ జన్మ తప్పదు. జన్మ పరంపర అనేది సృష్టిలోని అందరికీ, అన్నింటికీ ఉంటుంది.

  • @narendrananda9859
    @narendrananda9859 Год назад +29

    హనుమాన్ సినిమాలో ఈ స్తోత్రం ఉంది గురువుగారు చాలా అద్భుతంగా ఉంది స్తోత్రం
    జైశ్రీరామ్🙏🙏🙏

  • @umamaheshwari3488
    @umamaheshwari3488 2 года назад +226

    నిజంగా స్వామి నేను చదివిన తర్వాత ఒక అద్భుతాన్ని చూసాను .... జై హనుమాన్ 🙏

    • @saipravallika629
      @saipravallika629 2 года назад +9

      Ami adbuthm chusaru pls reply

    • @rajeshwarimittapally4803
      @rajeshwarimittapally4803 2 года назад +6

      Ladies chadhavacha ??

    • @sivakumar3693
      @sivakumar3693 2 года назад +2

      @@rajeshwarimittapally4803 yes

    • @Maruthi543
      @Maruthi543 2 года назад +11

      @@rajeshwarimittapally4803 evvaraina chadavacchu Em kaadu muslims or Christians kuda chadavacchu em kaadu manasu petti evaru chadivina swami karunistadu

    • @lalithastonecrusher5592
      @lalithastonecrusher5592 2 года назад +3

      Madam garu meeku amta time lo good result vachemthi

  • @saisharan6587
    @saisharan6587 Год назад +131

    This stotra is now included in the Hanuman movie. The first thing that came into my mind was this channel and video, I felt very happy.

    • @sanathanadharmama
      @sanathanadharmama Год назад +4

      నేనైతే రెండు రోజులనుంచి వింటూనే ఉన్నాను..నా ఇష్ట దేవుడు

  • @suneecreative
    @suneecreative 2 года назад +77

    హనుమాన్ ని నమ్మిన వారికి ఎప్పుడూ ఆనందమే🙏🙏 మా ఊరిలో మేము హనుమాన్ విగ్రహ ప్రతిష్ట చేశాము అప్పటి నుండి మాకు స్వామి మహిమ చూపిస్తున్నారు 🙏🙏
    Thanq somuch sir 🙏🙏

  • @surendrak1701
    @surendrak1701 2 года назад +81

    ఈ మంత్రం వింటుంటే ధైర్యం వాగులా పొంగుతోంది, ముందడుగు వేయించినట్టుంది,
    యుద్దానికి సిద్దమైనట్లుంది (అద్భుతం గురువు గారు )

  • @kkkumar777
    @kkkumar777 2 года назад +311

    🙏🙏🙏
    సార్, "ఆ ఆంజనేయ స్వామి వారు మీ ద్వారా ఈ స్తోత్రాన్ని ప్రపంచానికి తెలియజేయడం కోసమే మీ దగ్గరకి వచ్చిన ఆయన కల లోనికి వచ్చి, మీ వద్దకు వెళ్ళమని చెప్పుంటారనేది" నా నమ్మకం సార్... 🙏🙏🙏
    కేవలం నమ్మకమే కాదు సార్ ప్రగాఢ విశ్వాసం కూడా సార్... 🙏🙏🙏

    • @shrouthishrouthi4322
      @shrouthishrouthi4322 2 года назад +25

      అవును అదే నిజం. ఊరికే రారు ఉత్తములు అంటారు కదా అలాగే ఇలాంటి ఉత్తముల ద్వారానే ఇలాంటి మంత్రాలు మనకు దేవుడు ఇప్పిస్తాడు🙏🙏🙏🙏శ్రీమాత్రే నమః

    • @manidheepsammeta2352
      @manidheepsammeta2352 2 года назад +3

      Jai SRI RAMA BHAKTHANJANEYA,JAI SRI RAM.

    • @bachusentertainmentworld4256
      @bachusentertainmentworld4256 2 года назад +2

      Yes andi

    • @rakeshg6959
      @rakeshg6959 2 года назад

      @@shrouthishrouthi4322 uy

    • @sheelass1391
      @sheelass1391 2 года назад +3

      @@shrouthishrouthi4322 🙏
      Nijame Nandi.
      Mana andari Kosam devudu pampina guruvugaru mana nandurigaru.🙏🙏

  • @shivab1736
    @shivab1736 Год назад +9

    గురువుగారు నేను ఇస్ లోకాన్ని ఇటీవలే హనుమాన్ మూవీ నందు చూడడం జరిగింది ఇంత గొప్ప శ్లోకాన్ని మాకు అందించిన మీకు కృతజ్ఞతలు నాకు దృష్టిలోపం కలదు అటువంటి పరిస్థితుల్లో నేను చదవలేక పోతాను ఇది వినడం వల్ల నా సమస్యలు ఏమన్నా తీరుతాయా దయచేసి తెలుపగలరు

  • @nagasaiuppalapati8442
    @nagasaiuppalapati8442 2 года назад +18

    నాకు తెలిసి ఆ స్తోత్రానికి ఆ శక్తి మీ వంటి గురువుల దగ్గర ఉపదేశము తీసుకోవడం వల్ల గురువు లేరు అని బాధ పడేవారికి మీరే గురువు 🙏🙏🙏 ఆ ఆంజనేయుడే మీ చేత మాకు ఉపదేశం ఇప్పించారు

  • @ksatyaprameelaprameela3722
    @ksatyaprameelaprameela3722 2 года назад +369

    ఒక 15 min క్రితం అనుకున్న గురువుగారు హనుమాన్ జయంతి గురించి గురువుగారి వీడియో వస్తే బాగుండును అని
    ధన్యవాదములు గురువుగారు

    • @anupamapolisetty3290
      @anupamapolisetty3290 2 года назад +4

      Yeah same

    • @AN-hq9gd
      @AN-hq9gd 2 года назад +6

      That is called law of attraction

    • @manempadma2491
      @manempadma2491 2 года назад +1

      Maa tammudu oka negitiv energy tho badha padutunnadu sir... almost 7 years .... enni remedies chesiyenchinaaa entha mandini kalisinaa eme result ledu... adhi lady anykunta wife and husband ni dooram chesthundi... Edward daggara unte Maa tammudini chala badha pedutundi eme Chisina Povadm ledu pls... edayena dhari chupinchani guruvugaru... pls

    • @veeraraghavulu9479
      @veeraraghavulu9479 2 года назад

      @@sridharreddy4146 thank u sir

    • @Maruthi543
      @Maruthi543 2 года назад

      @@manempadma2491 Nanduri gaari videos lo edaina cheyandi Anni powerful a

  • @salakavaraprasad8536
    @salakavaraprasad8536 2 года назад +276

    11 రోజులు, రోజు 11 సార్లు దీక్ష లాగా ఈ మంత్రాన్ని చదివాను. అత్యంత శక్తివంతమైన ఈ మంత్రం ద్వారా చాలా రోజుల నుండి పడుతున్న ఇబ్బంది నుండి కొంచం ఉపశమనం లభించింది. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు గురువుగారు. 🙏

    • @kalavathithikka9466
      @kalavathithikka9466 2 года назад +4

      E mantram book ekada buy chesarandi miru

    • @kishorekancharla855
      @kishorekancharla855 2 года назад +1

      @@kalavathithikka9466 pdf link iccharu chudandi

    • @porumamillalakshmikalyani8900
      @porumamillalakshmikalyani8900 2 года назад +25

      @@kalavathithikka9466 మేడం బుక్కు తో పనిలేదు గురువుగారు చెప్పేది స్క్రీన్ షాట్ లు తీసుకున్నా కూడా మనకి చదవటానికి చాలా వీలుగా ఉంది బుక్ కోసం టైం వేస్ట్ చేసుకోకండి స్క్రీన్ షాట్ లు తీసి చదవండి

    • @nitikaclassvib6120
      @nitikaclassvib6120 2 года назад

      @@porumamillalakshmikalyani8900 by

    • @shreelakshmidurga2836
      @shreelakshmidurga2836 2 года назад

      🙏🙏🙏yes andi

  • @అనీల్బాబు
    @అనీల్బాబు 2 года назад +132

    గురువు గారు అనుకోకుండా నేను వీడియో చూడటం,అందులోనూ ఈరోజు మంగళవారం,స్వామి హనుమ కృప...కృతజ్ఞతలు..🙏🙏🙏

    • @jyothipatange7156
      @jyothipatange7156 2 года назад +3

      Avunu nenu kuda anukokunda Tuesday chusanu hanumanthudu na intlo shubhalu jaragalani asirvadinchu Swamy 🙏🙏🙏🙏

  • @kkkumar777
    @kkkumar777 2 года назад +193

    🙏🙏🙏
    శ్రీ రామ రక్ష - సర్వ జగద్రక్ష
    ఆంజనేయ రక్ష - అఖిల జగద్రక్ష
    🙏🙏🙏

  • @vijayasainanduri454
    @vijayasainanduri454 11 месяцев назад +2

    నండూరి శ్రీనివాస్ గారికి నమస్కారాలు
    ఈ మధ్య కాలంలో గుళ్ళల్లో కి వెళ్లే వాళ్లలో ఎక్కువమంది మూల విరాట్ లను ఫోటోలు వీడియోలు తీస్తూ సెల్ఫీ లు దిగుతున్నారు, ఎంతో నియమ నిష్ఠలతో అర్చనలు చేసే అతి శక్తివంతమైన పురాతన ఆలయాల్లో కూడా అర్చకులు, ధర్మ కర్తలూ ఆలయ పవిత్రతకు భంగం అని అలా
    చేయవద్దని ఎంత మొత్తుకున్నా వినిపించుకోవట్లేదు, ఇటువంటివి చూస్తూ బాధతో మీకు రాస్తున్నాను
    ఇటువంటివి ఎంత తప్పో మీ వంటి పూజ్యులు చెప్తే అయిన వింటారని ఆశ పడుతూ ఒక వీడియో ఈ అంశం మీద చేయమని మిమ్మల్ని
    అభ్యర్థిస్తున్నాను

  • @janapatiparthasarathi1915
    @janapatiparthasarathi1915 2 года назад +14

    జయ మంత్రము
    ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు లేక ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు మనసు దుర్భలం గా ఉన్నప్పుడు ఒక్కసారి ఈ జయమంత్రాన్ని నమ్మకం తో పఠించిన మీ మనసు తేలిక పడి యధార్థమైన త్రోవ భోధ పడుతుంది… ఇది సుందరకాండ లో స్వామి హనుమ ఇక్ష్వాకు వంశాన్ని మన తండ్రి రామయ్యనూ లక్ష్మణుని, సుగ్రీవుని కీర్తుస్తూ సీతమ్మ కి నమ్మకాన్ని కలిగించి లంకాదహనం చేసినప్పుడు ఆనందంగా తన స్వామి వైభవాన్ని కొనియాడుతూ పని పూర్తి చేసుకొచ్చిన అద్భుత మంత్రం…
    జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
    రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః |
    దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః
    హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ||
    న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్
    శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః |
    అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం
    సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్ ||
    హనుమానాంజనాసూనుః వాయుపుత్రో మహాబలః
    రామేష్ఠ ఫల్గుణః స్సఖా పింగాక్షోమిత విక్రమః
    ఉదధిక్రమణశ్చైవః సీతా శోక వినాశకః
    లక్ష్మణః ప్రాణదాతాశ్చ దశగ్రీవశ్చ దర్పః
    ద్వాదశాత్మాని నామాణి కపీంద్రశ్చ మహాత్మనః
    స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః
    తస్యమృత్యు భయన్నాస్తి సర్వత్ర విజయీ భవేత్
    అర్థం : మహాబల సంపన్నులైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణస్వామికి జయము. శ్రీరామునకు విధేయుడై, కిష్కింధకు ప్రభువైన సుగ్రీవునకు జయము. అసహాయ శూరుడు, కోసలదేశ ప్రభువైన శ్రీరామునకు నేను దాసుడను, వాయుపుత్రుడను. నా పేరు హనుమంతుడు.
    శత్రుసైన్యములను రూపుమాపువాడను. వేయిమంది రావణులైనను యుద్దరంగమున నన్నెదిరించి నిలువ జాలరు. వేలకొలది శిలలతోను, వృక్షములతోను, సకల రాక్షసులను, లంకాపురిని నాశనమొనర్చెదను. రాక్షసులందరును ఏమియూ చేయలేక చూచుచుందురుగాక. నేను వచ్చిన పనిని ముగించుకొని సీతాదేవికి నమస్కరించి వెళ్ళెదను.
    ఇది పఠించిన వారికి జయం తధ్యం !!

  • @kavitalaxmi8934
    @kavitalaxmi8934 15 дней назад +1

    నమస్కారం గురువుగారూ,చాలా గొప్పమంత్రం చెప్పారు,అందరికీ యుస్ అవుతుంది🙏🙏🙏🙏🙏🙏

  • @manthrarajamkrishnarjun8155
    @manthrarajamkrishnarjun8155 2 года назад +99

    మీకు మాపైనే ఉన్న వాత్సల్యానికీ శతకోటి ధన్యవాదాలు.గురువుగారు.

  • @mooolaa7222
    @mooolaa7222 2 года назад +33

    భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం, మన తెలుగు వారికి,మీరు శ్రీనివాస్ గారు,,🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @sirisha8637
    @sirisha8637 Год назад +12

    Namaste Guruvu garu, I've worked with a Company for almost 4 years, due to a new employee jealous, she has played politics at office against me, tried to spoil my fame. I've lacked peace of mind and thought of leaving that organisation. An astrologer told me to pray Hanuman Ji, then I've seen Guruvu garu video, that evening I've heard this stotra with whole heart and prayed to Swami while I was in a park. Surprisingly, I've received support from Management, the very next day morning. I've seen change overnight. This stotram is highly powerful. Jai Hanuman, Jai Nanduri garu..

  • @balachander8943
    @balachander8943 2 года назад +41

    కలి యుగంలో అది కలి కాలం లో......
    మీ లాంటి ఆచార్య దొరకడం..🚩🙏
    మా అధృష్టం

  • @Daswitaammu
    @Daswitaammu 2 года назад +58

    జై శ్రీరామ్ 🙏 ఈరోజు మంగళవారం మహా అద్భుతం జరిగింది, ఈ వీడియో చూసిన మరుక్షణం నా జీవితం అందమైనది గా మారిపోయే అవకాశం ఉంది, జై శ్రీరామ్ 🙏

  • @srinivasraosripada7260
    @srinivasraosripada7260 2 года назад +11

    స్వామి పంచముఖాలకి సంకేతంగా ఐదు శ్లోకాలు మరియు మీరు చెప్పినట్లు ఐదు రకాలుగా ప్రయోజనకారిగా అనుగ్రహింప బడుతోంది. 🙏🙏🙏🙏🙏

  • @sivakrishnamrajudatla7950
    @sivakrishnamrajudatla7950 2 года назад +54

    స్వామి హనుమ గురుంచి మరిన్ని వీడియోస్ చేయండి , స్వామి

  • @VISHNUsoloexplorer
    @VISHNUsoloexplorer Год назад +6

    హనుమాన్ మూవీ లో ఈ మంత్రం ఉంది గురువు గారు ....గూసేబుమ్స్ వస్తాయి

  • @AmarNath-uw1kn
    @AmarNath-uw1kn 2 года назад +97

    Mahaprabhu N Srinivas Garu 🙏🏻. I was struggling to achieve something for last 6.5 years. I was literally fighting for it. I have started this Mantra every day morning after bath. Within less than 2 months I have got big relief. #JaiHanuman #JaiSriRam 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @srinivassrinu3279
    @srinivassrinu3279 2 года назад +180

    శ్రీ గురుబ్యోనమః..
    మా కోసం ఎంతో శోదనా చేసి మీరు అందిస్తున్నమంత్ర పూరిత స్తోత్రాలు ఎంతో మహిమన్వితమైనవి. మీకు హృదయ పూర్వక పాదాభివందనాలు. 👏👏🌹.

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 2 года назад +6

    కసాపురం ఆంజనేయ స్వామి ఆశీర్వాదం వల్లే ఉద్యోగం రావడం, వివాహం జరగడం అని మావారి నమ్మకం.స్వామి ఆశీర్వాదం వల్లే మా వివాహం హనుమజ్జయంతి రోజున జరిగి ...ఇప్పటికి 21 సం.పూర్తి చేసుకున్నాము.జై సీతారామాంజనేయ 🙏🙏

  • @alluanandarao3717
    @alluanandarao3717 2 года назад +13

    🙏🙏🙏,
    అద్భుతం.
    దయచేసి,ఆది గురువు నుండి వచ్చిన గురు పరంపర తెలుపగలరు .👏👏

  • @g.madhavi3671
    @g.madhavi3671 2 года назад +35

    గురువుగారికి పాదాభివందనాలు......🙏
    మీరు హనుమాన్ స్తోత్రం చదువుతుంటే చాలా బావుంది... మేము తప్పకుండా చదువుతాం.... మీరు ఇలాంటివి మరెన్నో మాకు తెలియజేయాలి.... ధన్యవాదాలు గురుగారు!! 🙏🙏🙏

  • @goutham6969
    @goutham6969 Год назад +22

    Guruvu Gaariki shata koti Namaskaaralu.. 🙏 I am doing this stotram every day 5 times, I used to suffer one different kind of problem,I roamed so many places but I didn't get the solution, But with this stotram My problem solved.. 🙏🙏🙏 Jai hanuman Jai Jai hanuman... 🙏🙏🙏 Guruvu Gaariki many many thanks.. 🙏🙏🙏🙏🙏

  • @ravikiranballa9542
    @ravikiranballa9542 2 года назад +7

    అద్భుతంగా పనిచేసి కష్టాలు తీరుస్తుంది గురువుగారు మీ పాదాలకు ధన్యవాదాలు

  • @joshi7947
    @joshi7947 2 года назад +85

    The gentleman is so fortunate to have done Hanuman Chalisa along with Nanduri garu...he is blessed soul

  • @suryathesun3650
    @suryathesun3650 2 года назад +30

    Nanduri gari ki Namaskaram🙏🏼.. naa life lo kooda alanti sanghatana okati Jarigindhi..naku Vijayawada durgamma ante chala bhakthi..naa pelli vishayam lo chala ibbandhulu vachai...Pelli antene virakthi vachesindhi..inka naku Pelli avvadhu anukunnanu.. kani oka roju amma varu kalalo kanipinchi naku cheppina maata Enti ante nee Pelli kuduruthundhi nuvvu naa gudiki ravakkarledu vellipo ani.. as a educated person nenu antha ga pattinchukoledu.. oka dream anthe kada anukunnanu.. kani dream vachina 7 rojula lopala naa marrige fix ayindhi andi.. ippatiki nenu nammaleni nijam aa sanghatana.. nenu evariki cheppaledu kooda endukante helana chestaru navvutharu.. Amma varini thakkuva chesukovadam naku istam ledu.. eeroju dhairyamuga naa anubhavanni andariki mee channel dwara cheppali anipinchindhi.. Ammalanu ganna Amma chala peddamma gurinchi cheppali anipinchindhi🙏🏼🙏🏼

  • @govindusaladhi249
    @govindusaladhi249 2 года назад +7

    ఆపదలో ఉన్న మా కుటుంబానికి మీరు దేవునిలా ఈ slokanni ఇచ్చారు.మీకు శతకోటి వందనాలు గురువు గారు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swapnac4728
    @swapnac4728 2 года назад +48

    గురువుగారూ, పూర్వ జన్మ సుకృతం ఉంటెనే మీ లాంటి గురువుగారు దొరకడం, తద్వార అద్భుతమైన శ్లోకాలు నేర్పించి,మమ్మల్ని ఉద్దరిస్తున్నారు ! మీకు ,మీ కుటుంబానికి ఆ స్వామి దీవెనలు ఎల్లపాటికి ఉండాలని సదా ప్రార్థిస్తున్నాను 🙏శఠకోటి వందనములు ! శ్రీ గురుభ్యో నమః 🙏🙏

  • @medozz
    @medozz Год назад +27

    It Was really a coincidence or fate I dont know but yesterday I Was just praying to Hanuman dada and was asking about my healt issues and the nightmares I get ...I daily chant hanuman chalisa but still sometimes I get negative dreams of demons and chudail trying to come near me but in dream too I start chanting hanuman Chalisa I feel happy that even when negative energy tries to harm me he protects me but I really feel weak it feels like there is some energy that makes me weak...my mom think There's someone who has done black magic on me cause what I eat it never gets to my body thats why I started hanuman chalisa...but lately When I was praying yesterday I asked him to help me get healthy and let go all this negative energy and today I get this video of Hanuman movie song It was so good that I was just singing the lines..then my mom said its a stotram and these stotrams are used for a purpose so dont go chanting them without knowing their meaning and use...nd when I searched for their meaning I found ur video...nd couldn't believen when u started explaining abt the shloks in it first one use for cleansing black magic and for health issue...I got so happy...That Hanuman Dada somehow showed me my answer ...thanks to you....Jai shree Ram🙏🏻

  • @anuvegcooking9865
    @anuvegcooking9865 2 года назад +8

    ఈ మంత్రాన్ని అధ్బుతంగా మీ తరుపున గాన రూపంలో అందించగలరు అని ప్రార్థిస్థున్నా🙏.

  • @risithavalluru6559
    @risithavalluru6559 2 года назад +132

    గరువుగారు మీ పాదలకు నా మనసుపూర్తిగా నమస్కారాలు
    గరువుగారు మీ నోటినుంచి దీవించండి నాకు అంతే చాలు గరువుగారు

  • @sairavinutala8529
    @sairavinutala8529 Год назад +20

    Who are here after Hanuman movie? Pure goosebumps ❤

  • @guntasiva5633
    @guntasiva5633 Год назад +1

    recent ga vachina HanuMan movie lo ee stuthi ... song ga vinna taruvaata ....adokaa song laga alavaatu ipoyindi..aa song vinna prateesari goosepimples

  • @konetichiranjeevi4497
    @konetichiranjeevi4497 2 года назад +66

    నమస్కారం అండి ! మాకు చాలా గొప్ప గొప్ప శ్లోకాలు విషయాలు చెప్పారు, అలాగే మాకు ప్రతి శ్లోకానికి ఒక అర్థం ,వివరణ ఇచ్చారు ., మేము సంతృప్తి చెందేవాళ్ళం , అలా అలవాటు చేశారు ఇప్పుడు కూడా ఈ ఐదు శ్లోకాలకి అర్ధం తెలుసుకోవాలనే కుతూహలం ఉందండి ., దయచేసి తెలుపగలరు . 🙏

  • @sre-z1g
    @sre-z1g 2 года назад +106

    మీరు అవున్ ఆన్న కాదు అన్నా మీరే మా గురువు అండి

  • @patnalavishala4730
    @patnalavishala4730 2 года назад +12

    ఎంత మంచి స్తోత్రం అందించినందుకు ధన్యవాదములు గురువుగారు. శ్రీ మాత్రే నమః.

  • @bilwaprasads
    @bilwaprasads 2 года назад +40

    D way u express things..automatically brings me goosebumps .. YOU r definitely a Guru to al of us..hence forth Lord Hanuman sent that specific email mantra to u at d right time! May b u dono, but u r actually saving a lot of lives..medically, financially, mentally, spiritually, I'm truly speechless to express my gratitude to u, INDEBTED FOREVER is the right phrase!! 🙏🙏🙏

  • @raghavenderchary6605
    @raghavenderchary6605 Год назад +5

    Nenu ee mantrani chaduvutunnanu naaku chaala manchi jarigindi.especially my health and financial, it is very powerful, thank u guruvugaaru

  • @KrishnaReddy-md1ug
    @KrishnaReddy-md1ug Год назад +3

    మనస్ఫూర్తిగా ఎలాంటి దురుద్దేశ్యంతో, అసూయ లతొ లేని మనస్సు తో రోజుకి ఒకసారి అయినా హనుమాన్ చాలీసా, దండకం, రామదూత స్తోత్రం, బడబేజ్ఞాల మంత్రం అన్నింటి కంటే ముఖ్యం శ్రీ రామ రక్షా స్తోత్రం పాటిస్తే అన్ని శుభాలు కలుగుతాయి, కష్టాలు మనకి తెలీకుండానే తొలగిపోయాయి.. ఆపదలు మనకి వచ్చినట్లు తొలగిపోయినట్లు గా కూడా మనకి తెలీదు..మనకి తెలీకుండానే మనలో తేజస్సు వస్తుంది.

    • @maheshusurupatiofficial7847
      @maheshusurupatiofficial7847 Год назад

      రామ రక్షా స్టోత్రం చేస్తే స్టడీ కి ఉపయోగపడుతుందా అన్న

  • @జైహింద్-శా4సు
    @జైహింద్-శా4సు 2 года назад +70

    ఇంకా భూమిమీద సూర్యచంద్రుల వెలుతురులు పడుతున్నాయంటే మీలాంటి నిష్కర్మకార్యులు ఆచార్యులు ఉన్నారుకాబట్టే ఇంకా వెలుతురుని జీవరాసులు చూడగలుగుతున్నాయి..

  • @శ్రీసింహీఅపరాజిత

    మీరు చెప్పారంటే 100% చేస్తాము 🙏🏻🙏🏻

  • @angelmanaswini2148
    @angelmanaswini2148 Год назад +2

    ఈ విడియో చూసే సంగీత దర్శకుడు సినిమాలో పెట్టినాడు...వారి వీడియో అందుబాటులో ఉంది ఇప్పుడు యూట్యూబ్ లో...జై హన్మన్...

  • @tayarumungara8174
    @tayarumungara8174 2 года назад +42

    ధన్యవాదాలు స్వామి🙏🙏🙏ఎంతో ఉపయోగకరంగా ఉండే స్తోత్రాలు మా అందరికీ అందిస్తున్నందుకు,మీకు చాలా చాలా ధన్యవాదాలు

  • @yashram8054
    @yashram8054 2 года назад +12

    గురుదేవా పాదాభివందనాలు 🙏🙏. హనుమ వారి ఆదేశం గురుదేవా ఇందరి బాధలు తీరుస్తూ ఒక తండ్రిలా ఆదరిస్తున్న మీకన్నా గొప్ప గురువులు ఎవరుంటారు మా లాంటి వారికి,అది హనుమకి తెలియదా గురుదేవా.ఒక్కరి పేరుతో హనుమ🙏
    గురుదేవులు నండూరి వారి ఛానల్ కుటుంబ సభ్యులకు అందరికోసం ఆశీర్వాదంతో అందించిన ఒక గొప్ప భగవతవకాసం. ఎంతటి కరుణామూర్తివయా 🙏🙏🙏.

  • @upalanchipratip202
    @upalanchipratip202 2 года назад +22

    ఇంత గొప్ప మంత్రాన్ని మాకు అందించిన గురువు గారికి పాదాభివందనఅలు

  • @vidyask4055
    @vidyask4055 2 года назад +26

    ధన్యవాదాలు గురువు గారు చాలా సంతోషం గా ఉంది.
    అనేక నమస్కారాలు

  • @neurosurgeryutube
    @neurosurgeryutube 2 года назад +28

    Thanks a ton to the person who mailed this stotram to Srinivas garu. It's your idea to share your find with thousands of people. Very kind of you. You did the right thing for it to reach all corners of the world and useful to others.
    Thank you sir.
    మీరు శ్రీనివాస్ గారికి పంపి చాలా మంచి చేశారు. ఈరోజు ఎంతో మందికి ఉపయోగ పడుతుంది. మీ విశాల హృదయానికి ధన్యవాదములు. 🙏🏻🙏🏻🙏🏻

  • @saveanimals534
    @saveanimals534 11 месяцев назад +2

    Ivala 5times Hanuman Chalisa chadivi, enno years ga maku financial issues unnayi. Edhaina solution dhorukuthundhemo ani RUclips open chesa, e video kanpinchindhi.
    Will practice this andi, help avthadhi ani anpisthundhi.
    Thank you sir ❤

  • @BrandValors
    @BrandValors 2 года назад +36

    Chala chala Dhanyavadamulu Srinivas garu .. Naku PCOS issue undedi. Doctor degraki velthe neeku medicines akarledu Ani annaru.20 days periods ayaka kuda medicines iyaledani Digulu paddanu. Kani Hanuman Jayanti Nadu ee strotram vinna tarvata doc nundi vachaka malli vinadam start cheste 3 days lo Anni sardukunnai. Inthe kadandi, 1 month ki time ki malli periods vachi ipdu regular ayayi. PCOS and acidity motham taggipoindi. Thank you so much ❤️🥰 matallo chepalenu. Nenu chesindi emi ledu no medicines bayta food kuda 90% tagginchesanu. Remaining 10% koncheme bayta tinnanu. This is a miracle for me 😸

    • @BrandValors
      @BrandValors 2 года назад +8

      Atleast night padkune mundu vini deep sleep ki vellandi. This works!!! 💯

    • @deepthiadvani1115
      @deepthiadvani1115 2 года назад

      Can u plz guide me am not getting periods

    • @Narendra.174
      @Narendra.174 2 года назад

      🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌷🌺🌷🌺🌷🌺🌷🌺🌷🌺🌷 chala chala Dhannya vadamulu Koti Namskaramulu Sree Sree Sree Srinivasa shasthri garu Narendra korada

    • @rickshaw780
      @rickshaw780 2 года назад

      @@BrandValors Vandanaalu talli

  • @vs22996
    @vs22996 Год назад +5

    స్వామి చిన్న సొందేహం ఇప్పుడు ఇది చెప్పలేని వాళ్ళు ఉంటారు అనుకోండి అంటే చిన్న పిల్లలు కానీ లేదా వేరే చోట ఎక్కడో ఉన్న ఇంటి సభ్యులు కానీ , వాళ్ళ పేరున మనం చెయ్యవచ్చా , చేస్తే ముందుగా ఎం అనుకోవాలి.. అంటే దీని ఫలితం వాళ్లకు రావాలి అంటే ఏమి అనుకోని మొదలుపెట్టాలి.. దయచేసి తెలుపగలరు 🙏🙏

  • @1176minion
    @1176minion Год назад +5

    నమస్తే నండూరి గారు , చాలా సంతోషం గా, ప్రశాంతం గా ఉంది sir ఈ మంత్రం నీ చదవటం తో. 🙏.
    కొత్తగా వచ్చిన HANU-MAN అనే తెలుగు సినిమా లో ఈ హునుమన్ స్వామి మంత్రం నీ పాట లాగా గా విన్నాను sir ✨

  • @gurramnaresh3934
    @gurramnaresh3934 2 года назад +7

    🙏
    సార్, "ఆ ఆంజనేయ స్వామి వారు మీ ద్వారా ఈ స్తోత్రాన్ని ప్రపంచానికి తెలియజేయడం కోసమే మీ దగ్గరకి వచ్చిన ఆయన కల లోనికి వచ్చి, మీ వద్దకు వెళ్ళమని చెప్పుంటారనేది" నా నమ్మకం సార్... 🙏🙏🙏

  • @esreerammurthy3211
    @esreerammurthy3211 Год назад +3

    Namaste sir. Daily i read Ramacharita manas (by Tulasidas). Just now I heard badamanana stotran which landed me in ecstacy of devotion. That mantram having come to my mind is nothing but the grace of Hanuman. I am also Hanuman devotee chanting Hanuman chalisa. May Hanuman shower his blessings on all the devotees.

  • @madhavi4174
    @madhavi4174 Год назад +11

    నాకు ఇది వినగానే కళ్ళ నుండి నీరు వచ్చి వల్లు అంత గగుర్పాటు వచ్చింది నేను చదువుదామని అనుకుంటున్న ఓం గురుభ్యోనమః 🙏

  • @TheKonala
    @TheKonala 2 года назад +29

    ನಮಸ್ತೆ ಗುರೂಜೀ
    ತುಂಬಾ ಮಹತ್ತರವಾದ ಶ್ಲೋಕ ವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದೀರಿ
    ನಿಮಗೆ
    ಅನಂತ ವಂದನೆಗಳು 🙏🙏🙏

    • @TheKonala
      @TheKonala 2 года назад

      Thanks to all who liked my comment on guruji

  • @shivakumarmudiraj9080
    @shivakumarmudiraj9080 Год назад +5

    హను మాన్ సినిమా చూసాక ఈ వీడియో చూసాను పాట వింటూ వుంటే వెంట్రుకలు నిక్కపొడుచుకున్న ఇ

  • @himalaya2040
    @himalaya2040 2 года назад +6

    జై శ్రీ రామ, నేను కూడా అచ్చం ఇవే కష్టాలో ఉన్నా ను గురువు గారు,మీకు పాదాభి వందనాలు.....

  • @asdflkjh11111
    @asdflkjh11111 2 года назад +99

    Chanting this sloka five times gives me an indescribable happiness. Previously, I had to do a lot of preparation to start dhyaana. For the last four days, all I do is chant this five times and close my eyes. I am already in a meditative stage! Thank you so much for providing this.

  • @AppalaHemila
    @AppalaHemila 2 года назад +15

    I bow in reverence for making this video. I started crying hearing the recitation.

  • @chakkaspandanalakshmi1958
    @chakkaspandanalakshmi1958 2 года назад +38

    Very powerful..I am listening this mantram while doing meditation..very high vibrations..Hanuman came directly inside me.. 🙏🙏🙏

  • @nidimoruudayalakshmi8294
    @nidimoruudayalakshmi8294 2 года назад +202

    మనోజవం మారుతుల్య వేగం, జితేంద్రియం బుద్ది మతాం వరిష్టం,వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీ రామ దూతం శిరసా నమామి, జై శ్రీ రామ్,ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏

    • @swarnalatha11
      @swarnalatha11 2 года назад +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @gsgiri
      @gsgiri 2 года назад +1

      🙏🙏🙏

  • @kittuartsofficial4005
    @kittuartsofficial4005 2 года назад +126

    లక్ష్మీ నృసింహా కరావలంబం చెప్పడి గురువు గారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @kittuartsofficial4005
      @kittuartsofficial4005 2 года назад +8

      అన్నో రోజూనుంచి మెమ్మల్ని అడుగుతున్న గురువు గారు ప్రతి వీడియో లో నీ అడుగుతున్న దయచేసి లక్ష్మీ నృసింహా కరావలంబం చెప్పాది గురువు గారు 🙏🙏🙏🙏🙏😭🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭💌💌💌🙏🙏🙏🙏🙏🙏

  • @lekhamayuri8447
    @lekhamayuri8447 2 года назад +3

    ఈరోజు శనివారం ఆంజనేయ స్వామివారి ఈ స్త్రోత్రం వినడం చదవడం జరిగింది.ఏదో అద్భుత శక్తి వచ్చినట్టు అనిపించింది.ధన్యవాదాలు గురువు గారు🙏🙏🙏🙏🙏🙏

  • @pottasrinivas6674
    @pottasrinivas6674 2 года назад +161

    వీడియో చూడడం మాత్రమే కాదు, like 👍 కూడా కొట్టడం మరువ వద్దు.

  • @sivasankar2743
    @sivasankar2743 2 года назад +5

    మీ లాంటి వారు ఈ కాలం లో దొరకడం అదృష్టం శ్రీ మాత్రే నమః శివాయ గురవే నమః 🙏🙏🌹🌹

  • @sivadurgamediboina8655
    @sivadurgamediboina8655 9 месяцев назад

    Nenu modhati sariga stotram ni hanuman movie lo vinnanu , e stotram vinnapudu nigam ga srinuvas garu cheppinattu ollu antha romanchitham ayindhi . nenu interview ki prepare avuthunnanu anthaga drustini nilapalekapothuna , interview gurinchi kangaru vachestundhi , sare kasepu yedhian chusi malli fresh ga start chedham ani youtube chustuna edhigo e video kanipinchindhi , modatasari vinnapudu yela sariram antha romanchitham ayindho eppudu kuda adhe anubhavam .sathakoti dhanyavadhalu andi srinuvas garu me valana enthamachi stotram maku parichayam ayindhi. Jai sriram ....Sri ramautha hanumanthulavariki jai....

  • @vijayamadhavipeddireddy9360
    @vijayamadhavipeddireddy9360 2 года назад +5

    చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి దీనిలో ఇటువంటి హనుమాన్ స్తోత్రం 🙇‍♀️🙇‍♀️🙇‍♀️🔱🔱🔱🙏🏻🙏🏻🙏🏻

  • @vedamudraanumerology7242
    @vedamudraanumerology7242 2 года назад +39

    One day will definitely come .... With my voice i should tell everyone what i gained with your each and every video.... Annayya.... Waiting for the day....

    • @ashishsharma1211
      @ashishsharma1211 2 года назад +4

      Please share here so that it can help others who need it.

  • @vennelakapalavoi127
    @vennelakapalavoi127 Год назад

    Hanuman Movie lo ee mantram vachinappudu mee video ne gurthochindi. Idi Nanduri garu cheppina stotram laga vunde ani anukunnamu. I was actually surprised.
    Jai Hanuman 🙏🙏

  • @sunithaakula4818
    @sunithaakula4818 2 года назад +21

    ఓం శ్రీ గురుభ్యోనమః మీరు అవునన్నా కాదన్నా మీరే మా గురువుగారు ఆడవాళ్లు చదవచ్చా గురువుగారు

    • @vasundharayarlagadda13
      @vasundharayarlagadda13 2 года назад +1

      Andharu chaduva vachu. Niyamalu unte guruvu garu cheptaru kada. Chakka chaduvukondi.anumanam pettukovaddu.

    • @ramaratnamvlogs
      @ramaratnamvlogs 2 года назад +2

      @@vasundharayarlagadda13 correct amma

    • @vasundharayarlagadda13
      @vasundharayarlagadda13 2 года назад +1

      @@ramaratnamvlogs thanks andi

  • @babe2274
    @babe2274 2 года назад +145

    Erroju Ramula varu and Anjenya swami temple vellanu. Akkada ee stotram printout teesi pettaru.
    Sir ,your teachings are reaching to every small village and i am very happy about it. Thanq very much.

  • @phantomerror9276
    @phantomerror9276 Год назад +17

    ayyagaru... this stotram now came in hanuman movie. every time hearing this stotram ia real Goosebumps... Jai sri Ram 🚩🚩

  • @kkusumakumari-c5x
    @kkusumakumari-c5x Год назад +1

    గురువు గారికి నమస్కారములు . నాకు అష్టబైరవుల చరిత్రను, అష్ట దక్షిణా మూర్తి చరిత్రల పై వివరణ ఇవ్వగలరని ప్రార్థన '

  • @venkatakameswararaokasibha9136
    @venkatakameswararaokasibha9136 2 года назад +9

    అద్భుతమైన ప్రవచనం శ్రీ హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్ చాలా ధన్యవాదాలు

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 2 года назад +33

    సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏

  • @sampathchilaka5826
    @sampathchilaka5826 2 года назад +1

    గురువు గారికి నమస్కారాలు, మీరు అందించిన ఈ స్తోత్రం మహా అద్భుతం గా ఉంది ఈ స్తోత్రం యొక్క నీయమ నిబంధనలు ఏమైనా పాటించాలా దయచేసి తెలియజేయగలరు

  • @vasudevaraosingupuram1378
    @vasudevaraosingupuram1378 2 года назад +16

    శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. గురువుగారు మీ పాదాలకు శిరసు వంచి నమస్కరిస్తూను.

  • @sharadhakrishnamurthy9624
    @sharadhakrishnamurthy9624 2 года назад +9

    Namaste Anna garu..U said "nakanna anandam...."this is jus like a mother's Heart..Anna garu.I always address u as Sir..but today ur words filled my heart to accept u as my brother..I pray Lord Hanuman to give us good health and happiness. Jai Sri Rama...

  • @naveenmrperfect6897
    @naveenmrperfect6897 Год назад

    Mee Daya Valla Raama Dootha Sothram gurinchi telusukunnanu..
    Alage Meru cheppinattu gane E sothram sonthamga nerchukovadam jarigindi..
    Jai. HANMAN 🙏🙏🙏

  • @srdr9-n4t
    @srdr9-n4t Год назад +4

    It is real once you start reciting daily, this stotram starts reverbirates in mind