స్త్రీ శాపం, బ్రాహ్మణ శాపం - పరిహారం ఎలా? | Stree Shap, Bramhin Shap remedies | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 1,2 тыс.

  • @jyothim2834
    @jyothim2834 2 года назад +366

    ముందుగా మీ పాదాలకు శతకోటి వందనాలు గురు గారు చాలా మంది కష్టం వస్తే దేవుడు లేడు అని అనుకుంటారు ఒకప్పుడు నేను అలాగే అనుకున్నా కానీ మీ వీడియోలు చూసాకా అర్థం అయింది మనం చేసే పాపపుణ్యాలు బట్టి కష్టసుఖాలు వస్తాయని తెలుసుకున్నాను ఇప్పుడు ఎం జరిగినా ఎంత కష్టం వచ్చినా మన మంచికే అనుకుని దేవుడు కి దండం పెట్టుకుంటాను ఎంతో మందిని సనాతన ధర్మం వైపు నడిపిస్తూన్నారు మీకు పాదాభివందనం గురు గారు.

    • @tangudukusumakumari5932
      @tangudukusumakumari5932 2 года назад +4

      అవును గురువు గారు మికు ధన్యవాదాలు 🙏

    • @kannayagarisadanand1707
      @kannayagarisadanand1707 2 года назад +3

      Chala true words 👏

    • @vaggaprakash369
      @vaggaprakash369 2 года назад +1

      @SANATANA DHARMAM JOLIKOSTHE ⛏️🕉️ correct sir Naku kudaa chala kashtaalu unnayi chanipovalani anipisthondi

    • @vaggaprakash369
      @vaggaprakash369 2 года назад

      naakoka upayam ceppandi guruvugaaru

  • @pavanchandolu08
    @pavanchandolu08 2 года назад +189

    దైవం మానుష రూపేణ అని అంటారు... దానికి మీరే నిదర్శనం గురువు గారు... జై శ్రీ రామ్ 🙏🙏

  • @SuryaPrakash-ui6ce
    @SuryaPrakash-ui6ce 2 года назад +236

    పితృ శాపం గురించి కొంచం క్లుప్తంగా వివరించండి అని నా ప్రార్ధన...శ్రీ మాత్రే నమః.

    • @thotamanikeshwari8843
      @thotamanikeshwari8843 2 года назад +4

      Piru shapam gurinchi cheppandi guruvugaru. Endukante naku 2 va bhartato vivaham jarigindi. Tana modati bharya chanipoyarani nannu chestunaru. Modati bharya pillalu unnarani naku pillalu vaddantunaru. Naku pregnancy vaste teepincharu. Adi naku shapame autundi kada deeniki pariharam cheppandi. Please.

    • @gowthamiyadav2155
      @gowthamiyadav2155 2 года назад +1

      పితృ దోషం anna పితృ శాపం anna same a guru garu plz tell andi🙏🙏

    • @namumalleswaridevi1256
      @namumalleswaridevi1256 2 года назад +2

      Avunu koncham vivaranaga cheppadi.guruvu garu

    • @krishnavenip8710
      @krishnavenip8710 2 года назад +2

      Plz Explain sir

    • @siddhartha6746
      @siddhartha6746 2 года назад +1

      Already chepparu choodandi pitru devathala meeda

  • @pendepushiva6365
    @pendepushiva6365 2 года назад +23

    మీరు చెప్పినవి నూరు శాతం కరెక్ట్ ఈరోజుల్లో మీ లాంటివాళ్ళు ఉండడం ప్రజల అదృష్టం 🙏🙏

  • @maheshshetteofficial5374
    @maheshshetteofficial5374 2 года назад +177

    చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నాను ఈ వీడియో కోసం 🙏🙏🙏🙏🙏మీకు చాలా ధన్యవాదములు 🙏జై గురుదేవ 🙏🙏మీరు ఇంత మంచి సమాచారం ఇచ్చారు

  • @RamaDevi-ht6oh
    @RamaDevi-ht6oh 2 года назад +117

    నమస్కారం సర్ 🙏
    గర్భిణులు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం...వారి ఆరోగ్యం గురించి చదవవలసిన శ్లోకాలు ఏమైనా ఉంటే దయచేసి తెలియచేయగలరు🙏

    • @padmaa9943
      @padmaa9943 2 года назад +4

      గర్భ రక్షా స్తోత్రము, షష్టి దేవి శ్లోకాలు చదువుకోండి సిస్టర్

    • @Rubyfashionteluguworld
      @Rubyfashionteluguworld 2 года назад +1

      Garbha raskha ka ambica ammavari stotram chadavandi

    • @bhavanikirankurapati8125
      @bhavanikirankurapati8125 2 года назад

      Shasti devi stotram chaduvukondi.. RUclips lo vundi..

    • @bhavanishomeandgardening
      @bhavanishomeandgardening 2 года назад

      గర్భరక్షస్తోత్రం అండి

    • @vellankivijayaraghu8154
      @vellankivijayaraghu8154 2 года назад +1

      గర్భరక్షా స్తోత్రం చదువుకోవచ్చు....చాలా మంచిది..

  • @m.s7003
    @m.s7003 2 года назад +79

    🙏🏻శ్రీ గురుదేవోభవ 🙏🏻ఎంత మంచి మాటలు చెపుతారు స్వామి మీరు 🙏🏻మీ మాటలు విని ఆచరిస్తే మేమే కాదు మా ముందు ముందు తరాలు కూడా బాగుపడుతాయి 🙏🏻శ్రీ మాత్రేనమః 🙏🏻

  • @g.madhavi3671
    @g.madhavi3671 2 года назад +16

    గురువు గారికి పాదాభివందనాలు 🙏 ఈ కలియగంలో అందరం తెలిసో తెలియకో ఎన్నో తప్పులు చేస్తూనే ఉంటాం. ఈ పాపాలలో మేము కొట్టుకొనిపోకుండా , మేము అందరం చల్లగా ఉండాలనీ మీరు దేవిస్తునారు , ఇంతకంటే మాకు ఏమీ కావాలండి.

  • @savitriy2682
    @savitriy2682 2 года назад +7

    ఎన్ని అద్భుతాలు చెపుతున్నారు. మాకోసం పరమేశ్వరుడు మిమ్మల్ని ఈ లోకానికి పంపారు 🙏🙏🙏

  • @vedamudraanumerology7242
    @vedamudraanumerology7242 2 года назад +9

    Annayya.... Since 18 years I am searching for this.... How easy remedy you have given.... You are God chosen person ....

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 2 года назад +57

    శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శ్రీ మాత్రేనమః 🏡👨‍👩‍👧‍👦👌🚩🕉️🔱🔯🌴🌿🌼🥭🍊🍇🥥🌽🌹🍎🌸🌺🏵️🇮🇳🙏

  • @nareshkumar-cs2gs
    @nareshkumar-cs2gs 11 месяцев назад

    గురువుగారు మీరు చెప్పేటివి, చెప్పిన విధానం చాలా చాలా అద్భుతం. గురూజీ మీకు పాదాభివందనాలు🙏

  • @amanagantisrinivas565
    @amanagantisrinivas565 2 года назад +6

    నమస్కారం గురువుగారూ ....చాలా చక్కగా చెప్పారు. సులభంగా పరిష్కారం చేసుకునే విధంగా మార్గం తెలియచేయడం ఆనందదాయకం. మీ వీడియో లు ఎంతో మందికి ఉపయోగకరంగా ఉన్నాయనటంలో ఎలాంటి సందేహం లేదు. 🙏🙏🙏🌿🌷🌷

  • @dhanushdharmavaram3331
    @dhanushdharmavaram3331 2 года назад +1

    గురు గారు ఇలాంటి విషయాలు తెలియజేస్తునందుకూ ధన్యవాదాలు 🙏🙏🙏.

  • @bandipeddaiah6787
    @bandipeddaiah6787 2 года назад +8

    గురువుగారు, చాలా చక్కగా వివరించారు. నా గత జన్మలో ఏదైనా దైవ దోషం చేసి ఉంటే, వాటికి కూడా పరిష్కార మార్గం చూపించండి దయచేసి.

    • @sivakogala8665
      @sivakogala8665 2 года назад

      ఈ జన్మలో ఏమి కర్మలు చేయకండి చాలు

  • @aadilakshmijaganmathagorin4357
    @aadilakshmijaganmathagorin4357 2 года назад +8

    గురువు గారికి శతకోటి వందనాలు

  • @srilathananjala7309
    @srilathananjala7309 Год назад +3

    శతకోటి నమస్కారములు చాలా బాగా చెప్పారు👌❤

  • @narasimhammantrala5735
    @narasimhammantrala5735 2 года назад +1

    ఎంతో విపులంగా బాధ్యతగా చెప్పారు శ్రీ శ్రీనివాస్ గారు. కృతజ్ఞతలు

  • @appikatlarajeswari9813
    @appikatlarajeswari9813 2 года назад +29

    చక్కగా చెప్పారు 🙏🙏🙏

  • @padmaa9943
    @padmaa9943 2 года назад +4

    ధన్యవాదములు గురువుగారు మీకు, చక్కని మార్గదర్శక సూత్రాలు చెపుతారు ఎంతో మంది కు ఎలా నడుచుకోవాలో సూచన లు చేస్తారు

  • @Hetvisree0523
    @Hetvisree0523 2 года назад +34

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

  • @kammarabharath6940
    @kammarabharath6940 2 года назад +17

    🙏🙏🙏🙏🌹🌹🌹గురువు గారు ఈ దేశ ప్రజలు కొత్త సిద్దాంతాలు,మత ప్రచారాలు, చేస్తారు తప్ప మన ఋషులు,మహర్షులు,యోగులు, ఉపదేశాలు ప్రజలకు బోధించరు.కొత్తవి సృష్టించ అక్కరే లేదు.వేదాలు,ఉపనిషద్ ల సత్యాన్ని బోధిస్తే చాలు.ఎందుకు వేద ఉపనిషద్ సత్యాన్ని, బోధించడం లేదు.మన దేశ యోగులు ,మహర్షులు,రుషులు వారి ఉపదేశాలు భోడించండి చాలు కొత్తవి సృష్టించవలసిన అవసరం లేదు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijaikumaar7587
    @vijaikumaar7587 2 года назад +8

    గురువు గారి కి పాదబి వందనాలు... 10 years బాధపడుతున్నాను...దయచేసి ఉద్యోగo రావడానికి స్తోత్రమ్ పూజ చెప్పండి

  • @cvrita1894
    @cvrita1894 2 года назад +1

    Guruvu gariki paadhabi vandanaalu.... Ramayanam.. Bhaghavathalu vinte punyam vasati antaaru.... Alaage mana guruvu gaari vidios vinte inka punyam vastundi....

  • @k.suneethareddy8419
    @k.suneethareddy8419 2 года назад +43

    శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏
    శ్రీ మాత్రే నమః 🙇🙇

    • @j.preahalaadasetty6062
      @j.preahalaadasetty6062 2 года назад

      ಗುರುಗಳ ಪಾದಗಳಿಗೆ ನಮಸ್ಕಾರ
      ನಾನು j. Prahalad setty advocate hosapete ballary Karnataka
      Date of birth 18*10-1955
      9-32-am kamalapur near Hampi
      19-032012 ರಂದು ನನ್ನ ಹೆಂಡ್ತಿ ಮಕ್ಕಳು ನನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಹೋಗಿದ್ದಾರೆ.
      ಸಾಕಷ್ಟು ನಾನು ಕೊಟ್ಟ ಹಣ ಬರುತ್ತಿಲ್ಲ
      ಉದ್ಯೋಗದಲ್ಲಿ ಕೇಸ್ ಮತ್ತು fees ಬರುವುದು ಕಡಿಮೆ ಆಗಿದೆ.
      ಮನಸ್ಸಿಗೆ ಶಾಂತಿ ನೆಮ್ಮದಿ ಇಲ್ಲ
      ಹಣ ಕೈಯಲ್ಲಿ ನಿಲ್ಲುತ್ತಿಲ್ಲ
      ಕಾರಣ ಏನಾದರೂ ಪೂಜೆ ಮಾಡಲು ಅಥವಾ ಯಾವುದಾದರೂ ಪ್ರೂರಾಣ ಕಥೆ ಓದಲು ಸೂಚಿಸ ಬೇಕೆಂದು ಬೇಡಿಕೆ🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @శ్రీక్రియోషన్స్-జ2ఱ

    ఎదురు చూస్తున్న పెన్నిధి ఎదురుగా వచ్చింది ధన్యావాదాలు గురువు గారు 🙏 🙏🙏

  • @abhidharmana440
    @abhidharmana440 2 года назад +8

    11 months back denikosam nen meku mail chesanu guru garu.. chala dhanyavadamulu. 🙏

  • @sushivlogs4426
    @sushivlogs4426 2 года назад +4

    చాలా మంచి సులువైన పరిహారాలు చెప్పారు గురువుగారు శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @evraj5561
    @evraj5561 2 года назад +4

    Excellent explanation down to earth ego less great Guruji no doubt left every thing cleared I guess just pray for our sins Thanks a lot for your channel I m learning a lot

  • @dasthagiri9963
    @dasthagiri9963 2 года назад +1

    మీకు పాదాభివందనం గురువు గారు,చాలా సూపర్ గా చెపరు గురువు గారు Excellent 👌👌👌👌👌👌👌👌👌,all success in your life,God bless you Guruji.

  • @vemururamarao6489
    @vemururamarao6489 2 года назад +11

    శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు మీ సలహాకు మహాశయా. దీర్ఘాయుష్మాన్భవ. నేను 80 సం:ల వృద్దుడిని. అందువలన ఆశీర్వాదాలు. మీవంటివారంటే నాకు యెంతో గౌరవము.

  • @Maruthi543
    @Maruthi543 2 года назад

    Guru gaaru memu andaru moksham ki daggaralo unnam endukante meru maku manchi videos istunnaru danni paatinchi memu dharma margamlo nadustamu🙏thank u nanduri srinivas garu

  • @Ravi-Boni
    @Ravi-Boni 2 года назад +12

    ఓం నమో భగవతే వాసుదేవాయ
    ఓం నమః శివాయ
    ఓం నమో నారాయణాయ
    ఓం శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    శ్రీ మాత్రే నమః

  • @sunny__._.__143_
    @sunny__._.__143_ 7 месяцев назад +1

    Bhrtaku bhrya sapam pedite jarugutundha cheppandi guruvu garu

  • @padmachakrapani8663
    @padmachakrapani8663 2 года назад +12

    Thank you for your wonderful explanation and creating an awareness in people regarding the prayashchit for the sins in the most simplest way 🙏🙏🙏

  • @lakshmisujatha5285
    @lakshmisujatha5285 2 года назад

    గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు 🙏🙏🙏
    చాలా చాలా మంచి విషయం తెలియ చేసారు గురువు గారూ, అయ్యో నా పొరపాటు, అసలు మీరు చెప్పే వన్నీ మంచి మంచి సందేశాలు కదా! మా అందరి కోసం ఎంత కష్టపడి చెబుతున్నారు గురువు గారూ, మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    మేము అందరం మారితే మీకు ఎంత సంతోషం, నాకు తెలుసు గురువు గారు, మేము అందరం ప్రయత్నిస్తాం గురువు గారూ!
    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.

  • @pavanimitesh8913
    @pavanimitesh8913 2 года назад +13

    Guruvugariki padabhivandhanamulu., kubera kunchem, lakshmi kunchem antare vaati kosam vivarinchagalaru

  • @anupamapolisetty3290
    @anupamapolisetty3290 2 года назад

    Mee vedio punyama ani mem vizayawada dhanakonda ammavarini darshinchukoni vastunnam guruvu garu ..akkada chala mandi mee gurche cheptunte great anipinchindi ..chala chala good feel kaligindi maaku ...tqq tq so much

  • @skcark1
    @skcark1 2 года назад +43

    kindly enable 'caption available' to enable more devotees to access and understand your lectures/advice.

  • @lakshmanraopraturi7878
    @lakshmanraopraturi7878 2 года назад

    చాలా ఉపయోగకరమైన ధైర్యాన్ని ఇచ్చే విధానాన్ని తెలిపారు. ధన్యవాదాలు.

  • @TheLakshminarayanak
    @TheLakshminarayanak 2 года назад +9

    Our doubts and suspicions are mentioned by you. Many remedies are suggested by you. Many thanks for your invaluable information and service Guruvugaru. Namaskaaram to your feet.

  • @jayaramv2663
    @jayaramv2663 Год назад

    శ్రీ విష్ణు రుప్పయ నమశ్శివాయ నమః చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు మీకు ధన్యవాదాలు జైశ్రీరామ్

  • @PREM-ch9wo
    @PREM-ch9wo 2 года назад +3

    3:18 that one line is enough to show your knowledge, perfect.Thanks

  • @entisangathulu
    @entisangathulu 2 года назад

    Karma Sidhantamu prayaschithaalu chakkaga vivarincharu, great 👏👏

  • @koteswararaokolisetty8134
    @koteswararaokolisetty8134 2 года назад +15

    గురువుగారు మీకు నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏🙇‍♀️

  • @mukund3060
    @mukund3060 2 года назад +1

    Ee video chiravna kallalo neellu vachyi Swami 🙏 om sri grudbhyo namaha

  • @bhavaniveeresh8107
    @bhavaniveeresh8107 2 года назад +18

    శ్రీగురుబ్యోనమః శ్రీవిష్ణురూపాయనమఃశివాయ

  • @saisurya8195
    @saisurya8195 2 года назад +1

    🙏
    ధన్యవాదములు.
    చాలా విలువైన సమాచారం అందించారు.

  • @nbsuma7457
    @nbsuma7457 2 года назад +10

    Danyavadalu guruji, you guided us in this aspect , no words to say god just spoke to us in your form

  • @Sweetybittu673
    @Sweetybittu673 2 года назад +2

    Guru gariki namaskarm🙏 nenu 7 shenivarala vartham Nina complete chesukunanu a gap lekunda chala happy ga undi, last 3 Sunday's nundi Swami ki petina flower kinda padthundi, eroju Ela padthudo chudam ani petina kani a flower (mandaram puvvu) shake ithundi ,chala happy anipinchindi adi chusi adichesanu

  • @rajeshbabu2274
    @rajeshbabu2274 2 года назад +7

    వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గురించి చెప్పండి గురువుగారు

  • @lakshmantatojuaadya
    @lakshmantatojuaadya 2 года назад

    నమస్కారం గురువు గారూ చాలా బాగా చెప్పారు అన్ని రకాలుగా ఇ.మధ్యలో ఒకరు చెప్పరు పితృ శాపము అనగా అందరికి వస్తుందా మొన్న.మహారాష్ట్ర లో నాసిక్ దగ్గర త్రయంబకేశ్వర్ లో నారాయణనాగబాలి పూజ చేపిస్తే పితృదేవతల శాపం పోతుంది అని చెప్పరు దీని గురించి.పూర్తిగా మాకు మీరు చెప్పగలరు దయచేసి గురువు గారు.మీరు చెప్పితే మాలాంటి వాళ్లకి దేవుడు. ఒక గురువు ని ఇలా పరిచయం చేశారు అని మా అభిప్రాయం ఇట్లు లక్ష్మణ్ చారి .

  • @venkatabhaskar7548
    @venkatabhaskar7548 2 года назад +10

    శ్రీవిష్ణురుపాయ నమశివాయ 🙏🙏🙏

  • @pavankumar-uo2hv
    @pavankumar-uo2hv 2 года назад

    Srinivas garu Edho oka roju Jaganmatha miru chese Aadhyatmika seva ki miku Avadhootha sthithi prasadhisthundi.

  • @lakshmipadmasree9339
    @lakshmipadmasree9339 2 года назад +3

    గురువుగారి పాదాలకు వందనాలు. శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @sivarishi2228
    @sivarishi2228 2 года назад

    నమస్కారం గురువు గారు.నాకు ఒక అనుమానం కలిగింది మీరే త్చెర్చలి.మనం తెలిసి తెలియక చేసిన దానికి కష్టాలు అనుభవిస్తే ప్రాయ్చిత్తం చేయవచ్చు కానీ ఏ తప్పు చేయకుండా ఆ కారణం గా మనల్ని ఇబ్బంది పెడితే మనం బలి అవితే ఎం చేయాలి దానికి మనం ఎలా అనుభవించాలి అని సర్దుకోవాలి లేక పూర్వ జన్మలో చేసిన పాపం ఇంతే అనుకోవాలా నాకు ప్రశ్న కి మీరే సమాధానం చెప్పగలరు అనిపించింది.ఈ కాలం లో సొంత వాళ్ళు పరాయ వాళ్లు కానీ ఏ స్వార్థం లేకుండా మీ సేవ సేవ చేస్తున్నారు దానికి మీకు మిమ్మల్ని ఈ విధంగా సేవా చేయడానికి కారణం అయిన మీ తల్లిదండ్రులు కి నా ధన్యవాదాలు..🙏🙏🙏🙏

  • @pradyumnamusic
    @pradyumnamusic 2 года назад +5

    Great work done with very insightful points!! Best wishes 🙏🏽

  • @rameshv9791
    @rameshv9791 2 года назад +2

    చాలా మంచి విషయాలు తెలియజేశారు సర్. ధన్యవాదాలు సర్.. కానీ, పితృ శాపాల గురించి ఇంకొంచెం వివరంగా తెలియజేయగలరు సర్..

    • @pc2680
      @pc2680 2 года назад

      Pitru shapalu taddinalu pedite potayandi

    • @rameshv9791
      @rameshv9791 2 года назад

      @@pc2680 taddinalu pette aacharam maaku ledandi.. anduke

  • @thankamchondath236
    @thankamchondath236 2 года назад +10

    If you add captions in English, it would be helpful for people like me who cannot follow Telugu.

  • @shanavajshanu281
    @shanavajshanu281 2 года назад +1

    మంచి విషయాలు చెప్పారు గురువు గారు

  • @meenaashagoni3507
    @meenaashagoni3507 2 года назад +7

    Lalitha Devi vaibhavam gurinchi cheppandi guruvu garu 🙏🙏

  • @Mrdunnap
    @Mrdunnap 2 года назад

    Aa last lo meeru chepina solution naa manassulo medhulunna time ki meere chepparu... 100percent agree Nanduri garu... People can follow these simple solutions to address their problems...

  • @konalapereddy5549
    @konalapereddy5549 2 года назад +17

    ధన్యవాదాలు గురువుగారు 👣🙏

  • @rajasekharaleti2520
    @rajasekharaleti2520 Год назад +1

    Guruvu garu pitru shapam gurinchi cheppaledu

  • @sureshsanapala571
    @sureshsanapala571 2 года назад +3

    గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @rajendarreddy8620
    @rajendarreddy8620 2 года назад +1

    Antha easyga povu guruji
    Pitrudosham chukkalu chuyistundi

  • @user-sb1mx8sd4z
    @user-sb1mx8sd4z 2 года назад +6

    Please add English captions for the non- Telugu viewers so that this content can reach a wider audience.

  • @PavanKumar157
    @PavanKumar157 2 года назад +2

    Guruvu garu Mari kontha mandi eyrsha valla dishti tagili manam ae work start chesina adi fail avtayi . Enduku ala??

  • @shanmukhaaditya3468
    @shanmukhaaditya3468 2 года назад +4

    Thanks a lot to Srinivas Garu And Team 🙏

  • @ravinderbali5154
    @ravinderbali5154 2 года назад +2

    Namaskaar Nanduri Srinivas Garu, you talked about remedy for Sthree Shapam and Bramhana Shapam. Please make a video on remedies for Pitru Dosh / Shapam. 🙏

  • @adityak3382
    @adityak3382 2 года назад +4

    Sir
    I have been the team leader of of our graduation group project and I have been very strict on a team member who was not participating in any of the activities he thought somehow the clg would let him attend for project submission along with us
    I was a little adamant and also due to pending fee and all he was not allowed to submit the final project and hence his graduation is still incomplete (he hasn't shown any interest on that after that)
    Though I am being praised for my academics and knowledge kind heart and all I am now jobless
    Does hurting people while one being strict in performing his duty fetch such curses as you have mentioned

  • @ramasaladi4359
    @ramasaladi4359 Год назад +1

    పితృ శేపాలు గురించి కూడ సెపరేట్ గ ఫుల్ వీడియో పేటండి స్వామి

  • @bvsnssastry3955
    @bvsnssastry3955 2 года назад +5

    సొంత అక్కలు తమ చెల్లిని కడుపుతో ఉన్నప్పుడు పట్టించుకోకుండా, భోజనం పెట్టకుండా, (తల్లి చనిపోయారు, తండ్రి నిస్సహాయత లో ఉన్నారు, అన్నలు,వదినలు ఎవరు దగ్గరకు రాలేదు) అన్ని తెలిసిన కూడా అక్కలు ఆమెను ,ఆమె కుటుంబాన్ని బాధ పెట్టారు. చివరికి ఏ పాపము తెలియని చెల్లి భర్తని జైల్ కి కూడా పంపాలని పెద్ద అక్క ప్లాన్ చేసింది, దీనికి కారణం ఆమె ఉన్నంత లో సంతోషంగా వుండడం, భర్త బాగా చూసుకోవడం.....,
    తండ్రి చెప్పిన మంత్రం చేసుకుంటూ, మీలాంటి పెద్దలు చెప్పిన పూజలు చేసుకుంటూ ..పిల్లలను మంచి స్థితికి తెచ్చుకోవడం చేసింది. అయిన వాళ్ళు ఆమె ని వదలకుండా క్షుద్రపూజలు చేస్తోంది అని ప్రచారంలోకి తెచ్చారు.
    ఎలాంటి వాళ్ళని ఏమి చెయ్యాలి???

    • @rameshraopasupuleti6424
      @rameshraopasupuleti6424 2 года назад +1

      సీరియల్ చూడ్డం మానివేయాలి

  • @rameshammulucky4981
    @rameshammulucky4981 2 года назад +1

    Pitru shapam gurchi chepandi guruvu garu

  • @parameshpenikelapati3217
    @parameshpenikelapati3217 2 года назад +3

    శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏

  • @varalakshmi-ip9rz
    @varalakshmi-ip9rz 2 года назад

    మీరు చేపిన విషయాలు విన్నపుడు మా అమ్మ గారు చాలా గుర్తుకు వస్తున్నారు మా అమ్మ గారూ నాకు ఎప్పుడు కూడా ఒక మాట చెప్పేవారుఎవరు ఏమీ అన్న నీవు మాత్రం ఎవరిని ఏమి అనవద్దు అన్నారు నీకు బాధ కలిగేనప్పుడు ఓం నమశ్శివాయ అనుకోఅని అన్నారు నాకు ఆ మాత్రం చాలు అమ్మవారు చూసుకుంటారు

  • @sharmilakolli4869
    @sharmilakolli4869 2 года назад +2

    Nenu rojoo prodduta legavagaane, panchabhuthalaki, bhoomi mathaki namaskaram chesukunta! Yendhuko oka 3 months nunchi, I feel like doing, I am saying " Sorry to all those souls to whom I had given/ have been giving pain knowingly/ unknowingly". Somehow I feel so lighthearted!

  • @senseless8586
    @senseless8586 2 года назад +7

    AANTAPUR, TADIPATRI, KADAPA LO TEMPLES GURUNCHI CHEPANDI guruvu garu

  • @sushmabhaskar5917
    @sushmabhaskar5917 2 года назад +1

    మీ మార్గదర్శనం వలన మేము మా జీవితాలని ఉద్ధరించగలుగుతున్నాము ధన్యవాదాలు గురు గారు...

  • @saradaperumalla8227
    @saradaperumalla8227 2 года назад +4

    గురువు గారు మాతృశాపం ఉంటుందాండి. ఉంటే దానికి ప్రాయశ్చిత్తం చెప్పండి దయచేసి.

  • @hanumanthrao7952
    @hanumanthrao7952 2 года назад +26

    Pitru shapam pariharam gurinchi cheppandi please

    • @sridivyarayaprolu9742
      @sridivyarayaprolu9742 2 года назад +1

      Avunu guruvugaru.. pitru saapam ki parihaaram cheppandi

    • @namumalleswaridevi1256
      @namumalleswaridevi1256 2 года назад

      Please guruvu garu

    • @mshobharani1956
      @mshobharani1956 2 года назад

      పితృ శాపం గురించి కూడా దయచేసి తెలియజేయండి గురువు గారు...🙏🙏

  • @kalyanibhogaraju
    @kalyanibhogaraju 2 года назад +1

    నమస్కారం గురువుగారు స్త్రీ శాపం అన్నారు అది మా పెద్దవాళ్ళ వల్ల జరిగింది వాళ్ళు ఇప్పుడు లేరు దానికి మేము ఏవిధంగా ప్రాయశ్చిత్తము చేసుకోవాలి చెప్పండి మా పెద్దలు చేసిన పనివల్ల మా అన్నయ్య అష్ట కష్టాలు పడుతున్నాడు మీరు చెప్పే పరిహారం అన్నయ్య చేత చేయిస్తాను అండి🙏🙏🙏

  • @vedhabhoomivlogs5386
    @vedhabhoomivlogs5386 2 года назад +4

    Guruvu Gariki Vandanam,
    Please make video on Kalabairava Astakam.
    👏👏👏👏👏

  • @subrahmanyadikshitulu5923
    @subrahmanyadikshitulu5923 2 года назад

    🙏🙏🙏చాలా మంచి విషయాలు చెప్పారు..ధన్యవాదములు.......నమస్కారములు

  • @venkateshm2487
    @venkateshm2487 2 года назад +21

    Mopidevi temple gurinchi chepandi please 🙏🙏🙏

  • @madhureddymettu182
    @madhureddymettu182 2 года назад

    గురువు గారికి వందనాలు మంచి విషయలు తేలుపుతునారూ కృతజ్ఞతతో your followers

  • @kotiramraj
    @kotiramraj 2 года назад +36

    ప్రితృ శాపానికి రేమిడీ చెప్పలేదు సర్

  • @KrishnaVeni-dl2ub
    @KrishnaVeni-dl2ub 2 года назад +1

    పరిహారాలు చాల బాగా చెప్పారుఏ ధన్యవాదాలు

  • @srkadarla
    @srkadarla 2 года назад +8

    Koti Koti Sashtanga Namaskaramulu GuruDeva🕉️🙏🕉️🙏

  • @santhikumari6597
    @santhikumari6597 2 года назад

    చాలా అవసరం ఈ వీడియో గురువుగారు
    ఈ వీడియో కోసం ఎదురు చూస్తున్నాం.
    మీకు చాలా చాలా ధన్యవాదాలు తప్పకుండా ఆచరిస్తారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @porumamillalakshmikalyani8900
    @porumamillalakshmikalyani8900 2 года назад +4

    గురువు గారికి ధన్యవాదాలు శతకోటి ప్రణామములు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prathibhasantosh22
    @prathibhasantosh22 2 года назад +1

    Ayyo guruvu garu mimalni emani pogadalo ardham kaavatledu, munduga mi paadalaki shathakoti vandanalu, kalikaalam lo kanipinche dhaivam meru 🙏🙏🙏🙏 asalu maatalu raavatledu e video chusaka🙏🙏🙏🙏 chala chala chala thanks guruvu garu🙏🙏🙏🙏🙏🙏

  • @rayalaseema6728
    @rayalaseema6728 2 года назад +3

    ధన్యవాదాలు గురువు గారు 🙏🙏

  • @gopalhdprao4592
    @gopalhdprao4592 2 года назад +1

    Thank you sir for very good Inputs for these kind of effects. Bunch of thanks to you.

  • @mvijaya4840
    @mvijaya4840 2 года назад +4

    Thank you guruji 🙏

  • @balajikare399
    @balajikare399 2 года назад

    సర్, చాలా బాగా చెప్పారు. మేము పూర్వ జన్మలో ఎవరు అని తెలుసుకొని కి మార్గం ఏమైనా ఉంటే చెప్పండి గురూజీ

  • @Hetvisree0523
    @Hetvisree0523 2 года назад +9

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @aaradhya2d515
    @aaradhya2d515 2 года назад +2

    Very well said sir.. I like your voice it's fully filled with positivity. Keep spreading positivity. Thank you

  • @kbramaramba1988
    @kbramaramba1988 2 года назад +5

    గురువు గారు వందనాలు 🙏🙏

  • @kalalakshmi6791
    @kalalakshmi6791 2 года назад +1

    గురువు గారి పాదపద్మలకు నమస్కారము🙏
    మీరు చెప్పిన విధంగా చ౦డీ హోమము చేస్తాము. మాకు సమీప లో పాల్వంచ పెద్ద మ్మ గుడిలో చ౦డీ హోమము చేస్తారు. మా అక్క చనిపోయి 3 నెల అవుతుంది. ఇప్పుడు మేము హోమము లో పాల్గొనవచ్చా. దయచేసి మా కు సమాధానము ఇవ్వ౦డీ. మేము చాలా కష్టాలో వున్నాము. మీరు చెప్పె సమాధానము బట్టి మా కుటుంబము ఆదారపడి వుంటుంది.

    • @pc2680
      @pc2680 2 года назад

      Amma meeru meeku daggaraloni aalaya poojarini sampradinchandi parishkaram varu chepputaru__kalpana hyd