BJP అంటే కడుపు మంట. ఎక్కడ AP లో దూరుతుందో అని భయం. అందుకే ఈ మధ్య కేసిఆర్ మీద కూడా ఈనకు sympathy పెరిగింది. అందుకే మోడీ మీద ఈ విష ప్రచారం. అదే BJP NDA లో వుంటే ABN, ఈనాడు లో మోడీ ని ఆకాశానికి ఎత్తేసేవి. అల్లాడి పోతున్నారా ABN, TV 5 లు CBN కోసం. CM పీఠం మీద ఎక్కించాలని.
స్వామి వారు వేయి కాళ్ళ మండపం విషయంలో అప్పటి పాలకులు అజ్ఞానంతో పడగొట్టారు అని వ్యాఖ్యానించారు..ఇందాక ప్రసంగంలో..బహుశః R.Kకి అది cbn ని అన్నారని బాధ కలిగి .. రాష్ట్రపతి అవమానంగా మలిచారు.నిజానికి రాష్ట్రపతి.. స్వర్ణ విగ్రహావిష్కరణ చేస్తారని ఎప్పటినుంచో చెబుతున్న సంగతి తెలిసిందే.. ఈ logic వదలేసి స్వామి వారిని రాష్ట్రపతి కి అవమానంగా చూపే ప్రయత్నం, సమత లేదని వాదించటం చెడపకురా చెడేవు..అన్నఅ సామెత గుర్తు తెప్పిస్తుంది.
ఇప్పుడున్నది, మీ కీలు బోమ్మలేగా, పునర్ నిర్మించమనండి. అసలు తిరుమలలో, AP లో గుళ్ళల్లో జరిగే అకృత్యాలను ఏనాడైనా ఈ సామి ఒక్క సారైనా అడిగాడా. ఆపండి చిడత భజనలు
మొత్తానికి మీ కులానికి సంబంధించిన చంద్రబాబు నాయుడు ని మోడీ స్థాయిలో గౌరవించలేదు అని రాధాకృష్ణ గారు ఫీల్ ఐ కెసిఆర్ ఫీల్ అయినట్టు వార్త బాగా కవర్ చేశారు అది మన మీడియా పవర్
రాధా కృష్ణ వెడు ఒక దొంగ కమ్యూనిస్ట్ వీడి ఏడుపు ఎప్పుడు హిందూ ధర్మాన్ని తప్పుపట్టడం మోడీ గారిని విమర్శించడం వీడి పని , వీడి మాటలు ఎవడు నమ్మడు ఎప్పుడు నేనే మోనార్క్ అని అనుకుంటాడు అందుకే జగన్ ,కెసిఆర్ వీడిని పక్కకు పెట్టారు. ఒక బ్లఫ్ మాస్టర్.
నీ స్వామి భక్తి అర్దమైంది. నీ ఏడుపు నీ బాబు ని స్వయంగా పిలవలేదనేగా. నీ బాబు బాధ్యత ఎంతో వుంది నీకు. చిరంజీవి జగన్ కలస్తే కడుపు మంట. నీ బాబు అతని మంత్రులు స్వరూపనంద ని కలసి భజస్తే దైవభక్తి. జగన్ కేసిఆర్ కలిస్తే కడుపు మంటతో శాపాలా? శ్రీనాథుడు చివరి రోజుల తో స్వామీజీ లకు పోలికలా? నీ చివరిరోజులు ఏ మాదిరిగా వుంటాయో? ఒకడెవడితోనో వ్రాయించి వేరెవడితోనో సాగదీస్తూ చదివించి దానికి వీకెండ్ అని నీ పేరు వ్రాసుకునే సన్నాసి ఎవడికో మేలుచేయాలనే దుగ్దతో చెత్త పలుకులు మాని పాత్రికేయ విలువలతో నిష్పక్షపాతంగా వార్తలు వ్రాయించరా సన్నాసి.
ఎవరెన్ని నిందలు వేసినా స్వామి వారు ఎవరినీ పల్లెత్తు మాట కూడా మాట్లాడరు, ఎందుకంటే ఆయన రామానుజాచార్యులే,మన వాళ్ళను సనాతన సంప్రదాయములను మనమే విమర్శ చేయడమ్ ఆకాశమ్ మీదకు------🙏🙏🙏
ఆర్కే గారి బాధ వర్ణణాతీతం సమతా మూర్తి విగ్రహ ఆహ్వానానికి చంద్రబాబు నాయుడు గారిని పిలవకపోవడం ఆర్కే గారికి బాగా బాధ అనిపించి పిచ్చి కోతలు కారుకూతలు కూస్తున్నాడు, గుడిలో మూలవిరాట్ యొక్క విగ్రహ ప్రతిష్ట చాలా ముఖ్యమైనది ,ఏ గుడి కైనా మూలవిరాట్టును దర్శించుకునే పని ఆరంభం కాదు, అలాంటి మూల విరాట్ విగ్రహం రాష్ట్రపతి చేత తన ఆరంభం పని చేయించడం అవమానమని ఎలా చెప్పగలుగుతున్నారు ,మీరు మీ తెలుగుదేశం ప్రభుత్వంలో దళితులను ఏ రకంగా గౌరవించారు అందరికీ తెలుసు, కారంచేడు ఘటన రంగా హత్య అవన్నీ అందరికీ తెలియదు
పేపరు లో వార్తలు రాయలేక పోవడం ఆ పత్రిక సిగ్గు చేటు. అదేదో గొప్ప విషయం లా చేబుతున్నాడీ మహానుభావుడు. దొందూ దొందే అది పింక్ ఇది పసుపు. వీళ్ళు చెబితే మనం వినాలి మన ఖర్మ
రాష్ట్రపతి గారికి కలగని అవమానాన్ని ప్రజలందరికీ రాష్ట్రపతి కలిగిందని వార్తలు వండి వడ్డస్తే దానితో కొంతమంది అవమానించారని కొంతమంది అవమానించలేదని కొట్టుకు చావాలని వీడి కోరిక. నిజంగా రాష్ట్రపతి గారికి అవమానం జరిగితే ఈ రోజు ఆ కార్యక్రమానికి ఎందుకు వస్తారు. ప్రజలలో విషబీజాలు నాటడం వీడి ఉద్దేశం. పక్కలేసి పైకొచ్చిన ఎదవకి ఈ పాడుబుద్దులు కాక మరేటి వస్తాయి.
మొన్న చాగంటి... నిన్న గరికపాటి... నేడు జీయర్ స్వామి .... పై..! *దీన్ని వ్యక్తులపై కాకుండా హిందూ ధర్మం పై వ్యూహాత్మకంగా దాడి చేస్తున్నారనీ నా భావన....! పాత వీడియో క్లిప్పింగ్స్ ను editing చేసి చూపించి... దుష్ప్రచారం చేయడం...! ఇది correct గా చెప్పాలంటే మన వేలుతో మన కన్ను పొడుచుకున్నట్లే....! లోక కళ్యాణనికి ఉపయోగపడే వేలకొలది ప్రవచనాలు చేసినపుడు... అందులో ఒకటి రెండు తప్పులు కూడా దొర్లి ఉండవచ్చు... ఎక్కడో మరుగున పడిన విషయాన్ని ముందుకు తీసుకు వచ్చి... ఇంతగా ప్రచారం చేయటం అవసరమా....!!! మీరు గనుక నిజమైన హిందువులు అయితే గుండెపై చెయ్యి వేసుకుని మీ ఆత్మసాక్షి కి సమధానం చెప్పుకోండి...!!
జరుగుతున్న మంచిని వదిలి పనికి రాని విషయాలను మాట్లాడుతారు. స్వామిగారు ఇంత పెద్ద కార్యక్రమం చేస్తుంటే అభినందించాల్సిందే పోయి వంకలు వెతుకుతున్నారు.అందర్నీ మెప్పించడం ఎవ్వరికీ సాధ్యం కాదు.స్వాములు ఆశ్రమంలో ఉంటే బయట ధర్మ ప్రచారం చేయరని ఏడుస్తారు.ఇప్పటి కాలానికి తగ్గట్టు ప్రచారం చేస్తే ఆడంబరాలకు పోతున్నారని అంటారు.నాలుక ఎలాగ అయిన తిప్పగలరు
సుధీర్ గారూ, జరుగుతున్న పనిలో ఏది మంచి? ఎవరికి మంచి? దానిలో సామాన్య ప్రజలకు ఏమి లాభం. ఒక దేవుడి గుడి కట్టారనుకోండి దేవుణ్ణి పూజించడం వల్ల కాస్త పుణ్యమైనా వస్తది కానీ మనిషి విగ్రహం పెట్టి ఆయానేదో దేవుడైనట్టు పూజలు పురస్కారాలు చేసి ఆయన్ను దేవుణ్ణి చేస్తే దానివల్ల ఒక్క పెట్టినాయణకు తప్ప వేరే ఎవరికైనా ఏమాత్రమైనా ఉపయోగం ఉందా???
@@NareshKumar-ds5bz మీరు ఒక విషయం గమనించాలి.ఇక్కడ లాభ నష్టాలు బేరీజు వేసుకోవడానికి సందర్భం కాదు.ఇలాగా అన్నింటినీ లెక్కవెస్తే ఇటువంటి కార్యక్రమాలు చేయలేరు.ప్రజలకు లాభం అంటారా అది ప్రభుత్వం పని.ఇలాగా ఆలోచిస్తే పూర్వం కట్టించిన దేవాలయాలు కూడా దండుగ అనే వాదన తెస్తారు.
@@NareshKumar-ds5bz మీ దృష్టిలో రామానుజులు వారు మనిషి గా ఉండవచ్చు కానీ ఆయన దైవాంశ సంభూతుడు.ఆయనను గురువు గారు అన్నారు కానీ దేవుడు అనలేదు.150 సంవత్సరాల క్రితం పుట్టిన వారిని దేవుడు గా పూజ చేస్తున్నప్పుడు 1000 సంవత్సరం క్రితం పుట్టిన వారిని దేవుడు అంటే తప్పు లేదండి
@@sudheerbabu5849 గురువు గారు అనుకుంటే తప్పులేదండీ కానీ కేవలం దేవతామూర్తులకు మాత్రమే చేసే ప్రాణప్రతిష్ఠ ను మనిషి అయినటువంటి గురువుగారికి చేయకూడదు కదండీ.. అలా చేస్తున్నారు అంటే మనిషిని దేవుణ్ణి చేయడమే కదా..?
పోరబాబు..ఈ కార్యక్రమం మెదలైనప్పటినుండి ఏడ్చి ఛస్తున్నావు. ఇంత చిల్లరగాడివేంటి. మొన్నే జీయర్ తో ఓపెన్ హార్ట్ చేసావు. అప్పుడు అడగాల్సింది ఇవన్నీ. ఓ అదా నీ ఏడుపు చంద్రన్నని పిలవలేదనా. కోట్లు ఇచ్చినోళ్ళు ఎవరూ చెప్పరు అదే దానం అంటే. ఆశించి చేసేది వ్యాపారం. ఇచ్చినోళ్ళందరూ, వాళ్ళని అడ్డంపెట్టుకుని నీ ఏడుపేంటిర బాబు.
దేశం అభివృద్ధి గా ఉంటే ఏడిచ్చే మీడియా ఏవరైనా ఉన్నారు అంటే మొదటి నిలిచేది ABNRK, vk, TV5 TV9వారిది పచ్చ బాబు మీడియా బాబు బాగా ఉన్నడు అంటే దేశం అభివృద్ధి గా ఉన్నది బాబుకి బాగులేదు అంటే దేశాన్ని సర్వ నాసేణం ఆయ్యిపాయింది చెప్పి రాష్ట్రం లేని గొడవలును కల్పిస్తాడు కలిపుర్సుడు వాడు సంపద అంతా వీడి సంపద ఇంతా చెప్పేవాడు వీడి సంపద చెప్పాడు అన్యోన్యం ఉన్న వారిని విడదీయడం గానాపాటి లేనిపోని ఆరోపణలు తో గొడవలు సృట్టిస్తాడు .
అరె మీకు పని పాట ఉండదా అది దైవంతో సమానం అది రాజకీయ పార్టీల గురించి కాదు తాగుబోతు సీఎం కెసిఆర్ కి సపోర్ట్ చేస్తూ మీ వార్తలు రాస్తున్నారా భారతదేశ ప్రధానమంత్రి వచ్చాడు ఇంకేం కావాలి భారత్ మాతాకీ జై జై రామానుజ చార్య
మీ ఛానల్ మీద ఉన్న గౌరవం పోయింది... చిన జీయర్ కెసిఆర్ ను విమర్శిస్తే ..అది విశాఖ పీఠం వెళ్లినందుకు చేశాడని ఎలా జడ్జిమెంట్ ఇచ్చారు? అసలు ప్రెసిడెంట్ ను ఆగమని మోడీ చెప్పి ఉండొచ్చు కదా? (మోడీ కి క్రెడిట్ తీసుకోవడం ఇష్టం కాబట్టి) తరువాత president గారు పూజలో పాల్గొన్నారు కదా! వారికి అవమానం జరిగింది అని ఎలా judgement ఇస్తారు? మీకు ఎక్కడినుండి డబ్బులు వస్తున్నాయ్?
అయిన ఇప్పుడున్న ఈ స్వాములు ఒక్క హరిజనుడు,పేదవాడు ఇంటికి వెళ్ళి భోజనం పోని మంచినీరు తాగమనండి,అబ్బే వీరు అంతే! ఆసమాతమూర్తి అంతా సమానంఅంటే ఈ ఉత్సమూర్తులు మాత్రం కొందరే కావాలి.దినిబట్టి మనం ఆలోచించుకోవాలి!
స్వరూప నంద వరకు మీ విమర్శలు కరెక్ట్. కానీ జీయ్యర్ గారు వీరెవరు పదవుల్లో లే కముందే ప్రచుర్యం పొందారు. అయన వద్దకు వీరు వెళ్లారేమో గాని అయన వీరి వద్దకు రాలేదు. అయన జీవనశైలి సామాన్య మైనది. ఒప్పొసిషన్ వారి వద్దకు వెళ్లి పుండు గోక్కుని జరిగే కా ర్యక్రమాలకు అటకం కలిగించు కోడం విజ్ఞ్యులు చేసే పని కాదు. ప్రస్తుత పరిస్తి తు ల్లో రాజకీయ నాయకుల egolu కింగ్ సైజు ప్రమాణం లో ఉన్నప్పుడు వారి తో వైరం కొరివి తో తల గోక్కోడం. విశాఖ వారి కీ తనభక్తుడు కెసిఆర్ దగ్గరవ్వడం వ్యక్తి గతం గా ఆయనకు ఇష్టం లేక పోవచ్చు. కానీ అందులో పెద్ద తప్పు ప ట్టవలసింది ఏది లేదు. జియర్ వెంట రామేశ్వరం రావు ధనుర్మస దీక్షలో లో కూడా విడువడు. అయన కు అయన పెద్ద ఫాలోయర్. ఈ ఉత్సవాళ్ళో పెద్దగా రామేశ్వర్ రావు పేరు పెద్దగావినిపించింది లేదు. Dignatories లో ఒక్క వెంకయ్య నాయుడు మినహా అయన పేరు quote చేసిన వారు లేరు. కెసిఆర్ మోడీ పై యుద్ధం ప్రటించారు గాబట్టి ఆయనకు ఈ ఉత్సవాళ్ళో మోడీ ప్రధాన అతిధి కావడం, చాలా మంది బీజేపీ నాయకులు రావడం ఆయనకు అయిష్టమైన సంగతి. కానీ జియర్ ను శాశించడం అయన చెయ్యడు. అసలు యాదాద్రి మోడీ చేతుల మీదే ప్రారంభహోత్సవం చేయిస్తాడని అంతా అనుకున్నారు. ప్రస్తుతం ఆది డౌట్ఫుల్. ఫైగా తమ యాదాద్రి ఆలయ పునరుద్దారీకరణ పై తమ కృషి ని, ప్రజలకు వైభవం గా చూపించా నుకున్న కెసిఆర్ ఉద్దేశానికి భిన్నం గా ఈ రామానుజ విగ్రహ వైభవ ప్రతిష్ట, ఘన ఉత్సవాలు అయన అంచనాకి మించి ఉండడం తో తమ కృషి, పేరు ప్రతిష్టకు మరుగున పడి పోతాయని కెసిఆర్ లాంటి చతురునికి అర్ధం అయింది. అన వసరం గా పీఠాపతులని స్వాములను విమర్శించకండి. రాష్ట్రపతి కులానికి పదవికి సంబంధం లేదు. మోడీ రావడానికి అంగీకరిస్తే పెద్ద పీట ఆయనకే పడుతుంది
మా లాంటోళ్ళకి రాష్ట్రపతి వచ్చినట్టే తెలియలేదే. సమతా భావం అంటే మాట కాదు. అద్వైతం ఇష్ట పడరు వీళ్ళా సమతా భావం గురించి మాట్లాడేది. గుడి కట్టడమే గొప్ప అనుకునే అజ్ఞానం దగ్గర ఆగిపోయారు. దేవుడు కూడా వీళ్లు వాడుకునే వస్తువు మాత్రమే. వీళ్ళ వల్ల సమాజానికి ఓరిగింది ఏం లేదు, ఒక వర్గానికి భుక్తి కోసం తప్ప వీళ్లేందుకు. నిజం గా దేవుడు మార్గం లో వెళ్లే వాళ్లు ఎవ్వరికీ పట్టరు. మంత్రాలు రావు వేదాలు తెలియదు కానీ మానవత్వం, మంచితనం తో ఉంటారు. నిజమైన దేవుడు మనుషులు దొరికుతారేమో వెతకండి
సొంత సొమ్ముతో యాదాద్రి కట్టివుంటే పరిస్తితి ఎలా ఉండేదో? ఈ రోగం వల్లే మనం మిగతావాళ్ళ దగ్గర లోకువ అవుతున్నాం. ప్రజల సొమ్ముతో కట్టినది .....ప్రజలే ముందు ఉంటారు.
దయచేసి లేని ఆలోచనలు కల్పించి వివాదాస్పదo చేయకండి రాధాకృష్ణ గారు. అద్భుతాన్ని అద్భుతంగానే చూపించడానికి ప్రయత్నం చెయ్యండి. ఆ విగ్రహాన్ని ఆవిష్కరించటామ్ వెనుక చాలా కష్టం ఉందన్న విషయం గుర్తించండి.
ఈ దేశం కుల వ్యవస్థ తో కుళ్ళి బ్రష్టు పట్టి వున్నది అని చెప్పాడని best example - the first citizen of India నీ ఈ Function కు first day అహ్వంచక పోవడం . ఇంత కన్నా అవమానం ఎం కావాలి.
Neekantivallavalle desam venakapadutunnadi , modi ji open chesindi poojalu cheyyani moorty president garu eeroju open chesindi moola moorty nitya aaradana and roju etara sevalu chesedi 120 kgs gold to unna Ramanujacharyulu moorty ki matrame teliyakunada yedi padite adi commitment chestaru karma kakapote
శ్రీ రామానుజుల వారు సొంత డబ్బు తో దేశ పర్యటన చేస్తూ సమతా వాదం గురించి ప్రచారం చేశారు.ఈ జీయర్ స్వామి స్వార్దం తో నల్ల ధనం పెద్దల వద్ద వేల కోట్ల రూపాయలు వసూళ్లు చేసి ఒక్క చోట పెద్ద ఆశ్రమాలు కట్టి ,విగ్రహాలు అంటూ దానికి సమతా వాదం అని జోడించి,అదే సమతా వాదం అంటున్నాడు.
పరమపూజ్య విశ్వాచార్య రామానుజుల విగ్రహ మాటున రామేశ్వరరావు చేయబోతున్న వేల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం దాగివుంది.వ్యక్తులను పొగిడే స్వభావం ఉన్న చిన్న జీయర్ కీర్తి శాశ్వతం కాబోదు.
రామేశ్వరం రావు బేసిక్ గా రియల్ ఎస్టేట్ మాన్. యనకు సిటీ లో ఉన్న ప్రాజెక్ట్స్ చాలు సంపాదించు కోడానికి. విగ్రహాలు పెట్టి ఇన్త కస్ట పడి సంపాదించు కొనక్కరలేదు. మన హిందూ ధర్మం లో వ్యాపార ధర్మం లో చేసే కొన్ని తప్పులకు పరిహారం గా ధార్మిక కార్యక్రమాలు చేసి ప రిహారం చేసుకోడం అనే ప్రక్రియ ఉంది. అ అందుకే పూర్వం వైస్యులు వ్యాపారస్తులు గావున వాసవి కల్యాణ మండపాలు సత్రవులు కట్టించేవారు. ఆయన ఈ విధంగా దీంట్లో involve అయి ఉండొచ్చు. పైగా జియర్ గారికి అయన పరమ భక్తుడు. వస్త్ర ధారణ లో సహితం అయన అయన జీయ్యారు నే ఫాలో అవుతారు. ఇందులో తప్పు పప ట్టాలిసింది ఏమి లేదు. ఆయనేదో బావు కుంటాడేమో నని దూరం అలోచించి అభండాలు వెయ్యఫామ్ అనవసరం. సమత మూర్తి కాక పోయిన, రామానుజులు హిందూ త్రిమతా చారు లలో ఒకరు. ఆయన్ను గౌరవించు కొడం ఒకే చోట 108 దివాదేశాలు మనకు చూపించే ప్రయత్నం గొప్పది.
@@111saibaba పరనింద చేయడం నా ఉద్దేశ్యం కాదండి . పూజనీయ స్థానంలో ఉండి ఇతరులను స్తుతించడం జీయర్ స్వామి వారు చేయకూడదు. గురు స్తుతి మరియు పరమాత్మ స్తుతి మాత్రమే చేయాలి.ఇక రామేశ్వరరావు గురించి అంటారా అతను ముమ్మాటికీ వ్యాపార కోణంలోనే ఆలోచిస్తున్నాడని ఒక సాధకుడిగా నేను ప్రత్యేకంగా గ్రహించాను. కాలం అన్నీ ఖచ్చితంగా కళ్ల ముందు ఉంచుతుంది. *హరిః ఓం శివోహం*
@@SpiritualPath1984 గురు స్తుతి లేదా పరమాత్మస్తుతి చేయాలన్ననియమం నాకు తెలియదండీ. కానీ వారి ఉపన్యాసాల్లో వచ్చిన VIP లను స్తు చడం విన్నాను. లోక ధర్మం గా చేస్తున్నారను కున్నాను. వారిది పీఠం కాదు గాబట్టి కొన్ని నియమాలు వర్తించవేమో అనుకున్నాను. i
ఏడ్చినట్టు ఉంది నీ ఎనాలిసిస్... స్వామి వారికీ ఈ సీఎం లు పీఎం లు తో ఏం పని లేదు... ఈ కెసిఆర్ రాక ముందే స్వామి వారు ఎన్నో ప్రోగ్రామ్స్ చేసారు కాస్త తెల్సుకుని మాట్లాడు బూతు కిట్టు
చంద్ర బాబు నాయుడు ని పిలిస్తే ఏబీఎన్ ఇదే వార్త తిరగేసి చెప్పేవారు
😜
Yes
నిజం చెప్పావు. ABN one rogue of kamma caste.
🤣🤣🤣 correct 💯.
0:40 స్వర్ణ విగ్రహానికి మోడీ తొలి పూజ చేశారు అని ఇక్కడ ఒక్క చోటే వింటునా... ఆ రోజు మోడీ పూజ చేసింది ఆరు బయట ఉన్న పెద్ద విగ్రహానికి ...
Chesaru miru malli okkasari chudandi aa photos
Abn కు లేని పంచాయతీ కావాలి
హహహ నీ భాధ స్పష్టంగా అర్థం అవుతుందిలే cbn గారిని పిలవలేదని నీతో సహ..
ప్రతిపక్ష నేత చంద్రబాబు అని
BJP అంటే కడుపు మంట. ఎక్కడ AP లో దూరుతుందో అని భయం. అందుకే ఈ మధ్య కేసిఆర్ మీద కూడా ఈనకు sympathy పెరిగింది. అందుకే మోడీ మీద ఈ విష ప్రచారం. అదే BJP NDA లో వుంటే ABN, ఈనాడు లో మోడీ ని ఆకాశానికి ఎత్తేసేవి. అల్లాడి పోతున్నారా ABN, TV 5 లు CBN కోసం. CM పీఠం మీద ఎక్కించాలని.
స్వామి వారు వేయి కాళ్ళ మండపం విషయంలో అప్పటి పాలకులు అజ్ఞానంతో పడగొట్టారు అని వ్యాఖ్యానించారు..ఇందాక ప్రసంగంలో..బహుశః R.Kకి అది cbn ని అన్నారని బాధ కలిగి .. రాష్ట్రపతి అవమానంగా మలిచారు.నిజానికి రాష్ట్రపతి.. స్వర్ణ విగ్రహావిష్కరణ చేస్తారని ఎప్పటినుంచో చెబుతున్న సంగతి తెలిసిందే.. ఈ logic వదలేసి స్వామి వారిని రాష్ట్రపతి కి అవమానంగా చూపే ప్రయత్నం, సమత లేదని వాదించటం చెడపకురా చెడేవు..అన్నఅ సామెత గుర్తు తెప్పిస్తుంది.
ఇప్పుడున్నది, మీ కీలు బోమ్మలేగా, పునర్ నిర్మించమనండి. అసలు తిరుమలలో, AP లో గుళ్ళల్లో జరిగే అకృత్యాలను ఏనాడైనా ఈ సామి ఒక్క సారైనా అడిగాడా. ఆపండి చిడత భజనలు
మొత్తానికి మీ కులానికి సంబంధించిన చంద్రబాబు నాయుడు ని మోడీ స్థాయిలో గౌరవించలేదు అని రాధాకృష్ణ గారు ఫీల్ ఐ కెసిఆర్ ఫీల్ అయినట్టు వార్త బాగా కవర్ చేశారు అది మన మీడియా పవర్
చిన్న సమస్యలు పెద్దవిగా చూపిస్తే హిందూ సమాజం బాధ పడుతుంది.
Cbn ni pilavaledani feel ayinatlundi...erripooka
@@karthikreddyb4845 yes correct andhuke antha akkasu kakkesadu abn
రాధా కృష్ణ వెడు ఒక దొంగ కమ్యూనిస్ట్ వీడి ఏడుపు ఎప్పుడు హిందూ ధర్మాన్ని తప్పుపట్టడం మోడీ గారిని విమర్శించడం వీడి పని , వీడి మాటలు ఎవడు నమ్మడు ఎప్పుడు నేనే మోనార్క్ అని అనుకుంటాడు అందుకే జగన్ ,కెసిఆర్ వీడిని పక్కకు పెట్టారు. ఒక బ్లఫ్ మాస్టర్.
Better ఏవిటంటే మీకర్థం కానీ విషయాల జోలికి పోకుండా ఉండటం.
CBN ను పిలువలేదు అని ABN ఫీల్ అయినట్టుంది. అందుకే ఏదో పుల్ల పెట్టడానికి try చేస్తున్నాడు ABN.
😂🐶🐶🐶🐶😁😁😁🐶🤣
SAkshi 2 channel vadi programme ki vere vallanu enduku pilustharu. Blue channels only allowed
మనుషులు యెవరు శాశ్వతం కాదు, కాని అక్కడ జరిగింది మాత్రం శాశ్వతం జై శ్రీమన్నారాయన .
నీ స్వామి భక్తి అర్దమైంది. నీ ఏడుపు నీ బాబు ని స్వయంగా పిలవలేదనేగా. నీ బాబు బాధ్యత ఎంతో వుంది నీకు. చిరంజీవి జగన్ కలస్తే కడుపు మంట. నీ బాబు అతని మంత్రులు స్వరూపనంద ని కలసి భజస్తే దైవభక్తి. జగన్ కేసిఆర్ కలిస్తే కడుపు మంటతో శాపాలా? శ్రీనాథుడు చివరి రోజుల తో స్వామీజీ లకు పోలికలా? నీ చివరిరోజులు ఏ మాదిరిగా వుంటాయో? ఒకడెవడితోనో వ్రాయించి వేరెవడితోనో సాగదీస్తూ చదివించి దానికి వీకెండ్ అని నీ పేరు వ్రాసుకునే సన్నాసి ఎవడికో మేలుచేయాలనే దుగ్దతో చెత్త పలుకులు మాని పాత్రికేయ విలువలతో నిష్పక్షపాతంగా వార్తలు వ్రాయించరా సన్నాసి.
Correct ga chepputho kottinatlu chepparu
🙏🙏🙏🙏జానకిరామయ్య గారూ మీ విశ్లేషణ ఏబీఎన్ కంటే చాలా బెటర్.
Super
edi correct...vela swami bakthi .kosam adi iena chestaru .devudini kuda avamanstharu Abn kulagaji
ఎవరెన్ని నిందలు వేసినా స్వామి వారు ఎవరినీ పల్లెత్తు మాట కూడా మాట్లాడరు, ఎందుకంటే ఆయన రామానుజాచార్యులే,మన వాళ్ళను సనాతన సంప్రదాయములను మనమే విమర్శ చేయడమ్ ఆకాశమ్ మీదకు------🙏🙏🙏
ఆర్కే గారి బాధ వర్ణణాతీతం సమతా మూర్తి విగ్రహ ఆహ్వానానికి చంద్రబాబు నాయుడు గారిని పిలవకపోవడం ఆర్కే గారికి బాగా బాధ అనిపించి పిచ్చి కోతలు కారుకూతలు కూస్తున్నాడు, గుడిలో మూలవిరాట్ యొక్క విగ్రహ ప్రతిష్ట చాలా ముఖ్యమైనది ,ఏ గుడి కైనా మూలవిరాట్టును దర్శించుకునే పని ఆరంభం కాదు, అలాంటి మూల విరాట్ విగ్రహం రాష్ట్రపతి చేత తన ఆరంభం పని చేయించడం అవమానమని ఎలా చెప్పగలుగుతున్నారు ,మీరు మీ తెలుగుదేశం ప్రభుత్వంలో దళితులను ఏ రకంగా గౌరవించారు అందరికీ తెలుసు, కారంచేడు ఘటన రంగా హత్య అవన్నీ అందరికీ తెలియదు
Avuna... 🤷🏼♂️🤷🏼♂️
abn ante all bakwas net work ani artham desham losamasyalu enno unte avasaram lenidanikosam ok chetha interview waste waste waste fellow
అర్థమైంది CBN ని పిలవలేదని నే బాధ
పేపరు లో వార్తలు రాయలేక పోవడం ఆ పత్రిక సిగ్గు చేటు.
అదేదో గొప్ప విషయం లా చేబుతున్నాడీ మహానుభావుడు.
దొందూ దొందే అది పింక్ ఇది పసుపు.
వీళ్ళు చెబితే మనం వినాలి మన ఖర్మ
మీ విశ్లేషణ తప్పు, హిందువులు హిందువులకు లీంక్స్ పెడుతున్నారు,
దయచేసి ఇలాంటి ప్రచారాలు ఆపండి
రాష్ట్రపతి గారికి కలగని అవమానాన్ని ప్రజలందరికీ రాష్ట్రపతి కలిగిందని వార్తలు వండి వడ్డస్తే దానితో కొంతమంది అవమానించారని కొంతమంది అవమానించలేదని కొట్టుకు చావాలని వీడి కోరిక. నిజంగా రాష్ట్రపతి గారికి అవమానం జరిగితే ఈ రోజు ఆ కార్యక్రమానికి ఎందుకు వస్తారు. ప్రజలలో విషబీజాలు నాటడం వీడి ఉద్దేశం. పక్కలేసి పైకొచ్చిన ఎదవకి ఈ పాడుబుద్దులు కాక మరేటి వస్తాయి.
ABN హిందూ వ్యతిరేఖ ఛానల్ అని ఇప్పుడు పూర్తిగా అర్థం అయ్యింది
AP lo choodu evaru anti Hindus
అధికారం లో ఉన్నవారికి కాదు, అర్హత ఉన్నవారికి చిన్నజీయర్ గారు ప్రాధాన్యత ఇచ్చారు....
May be that is your opinion.
అర్హత ని దేని చూసి నిర్ణయస్తారు (చిన్న జీయర్ ముందు నుంచి అలుగు తూనే ఉంటారు ఇంతకు ముందు తిరుపతి వెళ్ళను అని ఒట్టు పెట్టు కున్నారు )
💯✔️
మొన్న చాగంటి...
నిన్న గరికపాటి...
నేడు జీయర్ స్వామి .... పై..!
*దీన్ని వ్యక్తులపై కాకుండా హిందూ ధర్మం పై వ్యూహాత్మకంగా దాడి చేస్తున్నారనీ నా భావన....!
పాత వీడియో క్లిప్పింగ్స్ ను editing చేసి చూపించి... దుష్ప్రచారం చేయడం...!
ఇది correct గా చెప్పాలంటే మన వేలుతో మన కన్ను పొడుచుకున్నట్లే....!
లోక కళ్యాణనికి ఉపయోగపడే వేలకొలది ప్రవచనాలు చేసినపుడు... అందులో ఒకటి రెండు తప్పులు కూడా దొర్లి ఉండవచ్చు...
ఎక్కడో మరుగున పడిన విషయాన్ని ముందుకు తీసుకు వచ్చి... ఇంతగా ప్రచారం చేయటం అవసరమా....!!!
మీరు గనుక నిజమైన హిందువులు అయితే గుండెపై చెయ్యి వేసుకుని మీ ఆత్మసాక్షి కి సమధానం చెప్పుకోండి...!!
ఇ 👠బొచ్చు లో ☠️ ABN చానల్ గురించి ఇంతమంచి గా మాట్లాడకూడదు .
చంద్ర బాబు గారి కి ఆహ్వానం అందలేదు అని కదా మీ బాధ..
అవసరం లేదు. నువ్వు బాధ పడకు
అన్నీ అబద్దపు ప్రచారాలే 🙏
ఒక సమాజం సంతోషం గా ఉన్నారంటే - ఏడిచే వాళ్లు ఎప్పుడూ ఉంటారు. ఎవరికి ఏమి చెయ్యాలో ఎవరూ చెప్పనక్కరలేదు. ఏడుపులు ఆపండి.
ఈ వార్త కథన అవగాహన లేమిI మిడి మిడి జ్ఞ్యానంI
Yeedupu chaallye
అహో చంద్రం, ఒహో చంద్రం అని ఉంటే,,మీ కథే వేరే విధంగా ఉండేది
🐶🐶🐶🐶🐶🐶🐶🐶🐶🤣😂
అలాగే, అహో రామేశం, ఓహో రామేశం అంటున్నాడుగా , చిడతలు తీసుకోండి
@@kpmvlmyneni6761 చంద్రానికి ప్రతి రోజూ వాయిస్తూనే ఉంటారు గా చిడతలు
Abn విషం పొయ్యటం లో నెంబర్ వన్ , చి
🙏🙏🙏 Sir
చూసి ఓర్వలేకపోతున్నారు అందుకే ఇలాంటివి
భగవద్ రామానుజుల వారి వేడుకకు పుల్లలు పెట్టడం మహా పాపం..
అయ్యా మహా ప్రభో హిందూ మతం గురించి తప్పుగా మాట్లాడొద్దు.రాష్ట్రపతిని అవమానించడానికి ఎవరు పిలవరు కదా
బూత్ కిట్టు గాడు వాడు గురువు బొల్లి బాబుని పిలవలేదని చినజీయర్ మీద విషం కక్కుతున్నారు
😂
చిన జీయరు గారు వీనిని పిలువలేదెందుకూ
బాబు గారిని పిలిపించి ఉంటే చిన్న జీయర్ గారు మంచివారు ఏబీఎన్ గారు హిందువుల దగ్గర ఎందుకని చెడ్డపేరు తెచ్చు చుకుంటున్నారు చిన్న జీయర్ గారిని ఏం చేయలేరు
Correct sir ABN channel is the best worest channel and it's a TDP chennal
Owner of the channel Anti Hindu????(Freedom of speech) Jai Bheem.
entti em cheyaleru manushu em cheyaleru kani bhagavathidu unnadu iyna chesthadu
iyana katti na Statue ki samanathvam ani peru hindu ley leru andu em sama nathvam bodi bongulo matalu matladthunnav
జరుగుతున్న మంచిని వదిలి పనికి రాని విషయాలను మాట్లాడుతారు. స్వామిగారు ఇంత పెద్ద కార్యక్రమం చేస్తుంటే అభినందించాల్సిందే పోయి వంకలు వెతుకుతున్నారు.అందర్నీ మెప్పించడం ఎవ్వరికీ సాధ్యం కాదు.స్వాములు ఆశ్రమంలో ఉంటే బయట ధర్మ ప్రచారం చేయరని ఏడుస్తారు.ఇప్పటి కాలానికి తగ్గట్టు ప్రచారం చేస్తే ఆడంబరాలకు పోతున్నారని అంటారు.నాలుక ఎలాగ అయిన తిప్పగలరు
సుధీర్ గారూ,
జరుగుతున్న పనిలో ఏది మంచి? ఎవరికి మంచి? దానిలో సామాన్య ప్రజలకు ఏమి లాభం. ఒక దేవుడి గుడి కట్టారనుకోండి దేవుణ్ణి పూజించడం వల్ల కాస్త పుణ్యమైనా వస్తది కానీ మనిషి విగ్రహం పెట్టి ఆయానేదో దేవుడైనట్టు పూజలు పురస్కారాలు చేసి ఆయన్ను దేవుణ్ణి చేస్తే దానివల్ల ఒక్క పెట్టినాయణకు తప్ప వేరే ఎవరికైనా ఏమాత్రమైనా ఉపయోగం ఉందా???
@@NareshKumar-ds5bz మీరు ఒక విషయం గమనించాలి.ఇక్కడ లాభ నష్టాలు బేరీజు వేసుకోవడానికి సందర్భం కాదు.ఇలాగా అన్నింటినీ లెక్కవెస్తే ఇటువంటి కార్యక్రమాలు చేయలేరు.ప్రజలకు లాభం అంటారా అది ప్రభుత్వం పని.ఇలాగా ఆలోచిస్తే పూర్వం కట్టించిన దేవాలయాలు కూడా దండుగ అనే వాదన తెస్తారు.
@@sudheerbabu5849 దేవుడికి దేవాలయం కడితే మంచిదేనండీ కానీ మనిషిని దేవుణ్ణి చేస్తున్నారు. మనుషులను మొసంచేస్తున్నారు.
@@NareshKumar-ds5bz మీ దృష్టిలో రామానుజులు వారు మనిషి గా ఉండవచ్చు కానీ ఆయన దైవాంశ సంభూతుడు.ఆయనను గురువు గారు అన్నారు కానీ దేవుడు అనలేదు.150 సంవత్సరాల క్రితం పుట్టిన వారిని దేవుడు గా పూజ చేస్తున్నప్పుడు 1000 సంవత్సరం క్రితం పుట్టిన వారిని దేవుడు అంటే తప్పు లేదండి
@@sudheerbabu5849 గురువు గారు అనుకుంటే తప్పులేదండీ కానీ కేవలం దేవతామూర్తులకు మాత్రమే చేసే ప్రాణప్రతిష్ఠ ను మనిషి అయినటువంటి గురువుగారికి చేయకూడదు కదండీ.. అలా చేస్తున్నారు అంటే మనిషిని దేవుణ్ణి చేయడమే కదా..?
పోరబాబు..ఈ కార్యక్రమం మెదలైనప్పటినుండి ఏడ్చి ఛస్తున్నావు. ఇంత చిల్లరగాడివేంటి. మొన్నే జీయర్ తో ఓపెన్ హార్ట్ చేసావు. అప్పుడు అడగాల్సింది ఇవన్నీ. ఓ అదా నీ ఏడుపు చంద్రన్నని పిలవలేదనా. కోట్లు ఇచ్చినోళ్ళు ఎవరూ చెప్పరు అదే దానం అంటే. ఆశించి చేసేది వ్యాపారం. ఇచ్చినోళ్ళందరూ, వాళ్ళని అడ్డంపెట్టుకుని నీ ఏడుపేంటిర బాబు.
nee bhada emitra babu.
GOD IS WATCHING EVERYTHING
ఒక మంచి కార్యక్రమం అది హిందువులకు సంబందించినది కాబట్టి ఈ ఛానల్ బురద చల్లుకుంటూ రేటింగ్ కోసం చూస్తుంది
Abn radha kittu gaadu luchhavedhava
Jai Srimannarayana
ఇంతకీ చంద్రబాబు ని పిలవలేదనా మీ ఆగ్రహం. అర్ధమైంది.
ఈ దేశంలో ఒక విగ్రహం చూడాలంటే అది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్,మనందరికీ తెలిసిన ఒక మానవతావాది,పేదల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు
@K.sundar paul Sundar paul it's true bro
అది పెట్టరు వీళ్ళు. రాజ్యాంగం రాసిన మేధావి 🙏
Emi chesaru Ambedkar kulalu chichu pettaru aroje Kula nirmulana cheyyavachu ga
దేశం అభివృద్ధి గా ఉంటే ఏడిచ్చే మీడియా ఏవరైనా ఉన్నారు అంటే మొదటి నిలిచేది
ABNRK, vk, TV5 TV9వారిది పచ్చ బాబు మీడియా బాబు బాగా ఉన్నడు అంటే
దేశం అభివృద్ధి గా ఉన్నది బాబుకి బాగులేదు
అంటే దేశాన్ని సర్వ నాసేణం ఆయ్యిపాయింది చెప్పి రాష్ట్రం లేని గొడవలును కల్పిస్తాడు కలిపుర్సుడు
వాడు సంపద అంతా వీడి సంపద
ఇంతా చెప్పేవాడు వీడి సంపద చెప్పాడు
అన్యోన్యం ఉన్న వారిని విడదీయడం గానాపాటి లేనిపోని ఆరోపణలు తో
గొడవలు సృట్టిస్తాడు .
అసలు మీకు చిన్న జీయర్ స్వామి మీద ఇంత అర్జెంట్ గా ఎందుకు కోపం వచ్చిందో అర్థమయ్యింది ok ఈ బాబ లు మీ బాబు నీ పిలవలేదని మీ ఆక్రోశం అంతేగా?
చందు ణి పిలవలేదనా ణి ఏడుపు.. 😂😂
Jai srimannarayana 🙏🙏🙏.
అరె మీకు పని పాట ఉండదా అది దైవంతో సమానం అది రాజకీయ పార్టీల గురించి కాదు తాగుబోతు సీఎం కెసిఆర్ కి సపోర్ట్ చేస్తూ మీ వార్తలు రాస్తున్నారా భారతదేశ ప్రధానమంత్రి వచ్చాడు ఇంకేం కావాలి భారత్ మాతాకీ జై జై రామానుజ చార్య
Finally tha 14 days program is success.very happy.dont bring politics
మన బాబు గారిని పిలవలేదా?
🤣🤣🤣 papam babu ni pilavaledhu ani Kadupu Kalipotundi
Kada
మీ ఛానల్ మీద ఉన్న గౌరవం పోయింది...
చిన జీయర్ కెసిఆర్ ను విమర్శిస్తే ..అది విశాఖ పీఠం వెళ్లినందుకు చేశాడని ఎలా జడ్జిమెంట్ ఇచ్చారు?
అసలు ప్రెసిడెంట్ ను ఆగమని మోడీ చెప్పి ఉండొచ్చు కదా?
(మోడీ కి క్రెడిట్ తీసుకోవడం ఇష్టం కాబట్టి)
తరువాత president గారు పూజలో పాల్గొన్నారు కదా! వారికి అవమానం జరిగింది అని ఎలా judgement ఇస్తారు?
మీకు ఎక్కడినుండి డబ్బులు వస్తున్నాయ్?
ఈ భారతదేశంలో హిందూ ధర్మంలో గొప్ప ముఖ్య లక్షణం అందరినీ కలుసుకుంటుంది
This is very much true
ABN ఇంత సోది వార్తలు, కెసిఆర్ సంక నాకే వార్తలను ఎవరూ నమ్మరు
మనుషులంతా ఒక్కటే అన్నప్పుడు ఆవిగ్రహానికి ఒక మతానికి సంబంధించిన వేషాధారణ ఎందుకు
అయిన ఇప్పుడున్న ఈ స్వాములు ఒక్క హరిజనుడు,పేదవాడు ఇంటికి వెళ్ళి భోజనం పోని మంచినీరు తాగమనండి,అబ్బే వీరు అంతే! ఆసమాతమూర్తి అంతా సమానంఅంటే ఈ ఉత్సమూర్తులు మాత్రం కొందరే కావాలి.దినిబట్టి మనం ఆలోచించుకోవాలి!
What about kcr
EGO & అహం.
( చిన జీయర్ స్వామినీ, దొర ఏం అవమానించారో, మనకు తెలియదుగా !)
Currect
నీ బాధ అంతా ముచ్చింతల్ కు రమ్మని చంద్రబాబు నాయుడుకు ఆహ్వానం పంపలేదనే కదా.
మస్తు రాస్తున్నావ్ అందుకే నీ పేపరు తెలంగాణ లో బ్యాన్ చేశారు ఎన్ని కలలు కాంతున్నావో
స్వరూప నంద వరకు మీ విమర్శలు కరెక్ట్. కానీ జీయ్యర్ గారు వీరెవరు పదవుల్లో లే కముందే ప్రచుర్యం పొందారు. అయన వద్దకు వీరు వెళ్లారేమో గాని అయన వీరి వద్దకు రాలేదు. అయన జీవనశైలి సామాన్య మైనది. ఒప్పొసిషన్ వారి వద్దకు వెళ్లి పుండు గోక్కుని జరిగే కా ర్యక్రమాలకు అటకం కలిగించు కోడం విజ్ఞ్యులు చేసే పని కాదు. ప్రస్తుత పరిస్తి తు ల్లో రాజకీయ నాయకుల egolu కింగ్ సైజు ప్రమాణం లో ఉన్నప్పుడు వారి తో వైరం కొరివి తో తల గోక్కోడం. విశాఖ వారి కీ తనభక్తుడు కెసిఆర్ దగ్గరవ్వడం వ్యక్తి గతం గా ఆయనకు ఇష్టం లేక పోవచ్చు. కానీ అందులో పెద్ద తప్పు ప ట్టవలసింది ఏది లేదు. జియర్ వెంట రామేశ్వరం రావు ధనుర్మస దీక్షలో లో కూడా విడువడు. అయన కు అయన పెద్ద ఫాలోయర్. ఈ ఉత్సవాళ్ళో పెద్దగా రామేశ్వర్ రావు పేరు పెద్దగావినిపించింది లేదు. Dignatories లో ఒక్క వెంకయ్య నాయుడు మినహా అయన పేరు quote చేసిన వారు లేరు. కెసిఆర్ మోడీ పై యుద్ధం ప్రటించారు గాబట్టి ఆయనకు ఈ ఉత్సవాళ్ళో మోడీ ప్రధాన అతిధి కావడం, చాలా మంది బీజేపీ నాయకులు రావడం ఆయనకు అయిష్టమైన సంగతి. కానీ జియర్ ను శాశించడం అయన చెయ్యడు. అసలు యాదాద్రి మోడీ చేతుల మీదే ప్రారంభహోత్సవం చేయిస్తాడని అంతా అనుకున్నారు. ప్రస్తుతం ఆది డౌట్ఫుల్. ఫైగా తమ యాదాద్రి ఆలయ పునరుద్దారీకరణ పై తమ కృషి ని, ప్రజలకు వైభవం గా చూపించా నుకున్న కెసిఆర్ ఉద్దేశానికి భిన్నం గా ఈ రామానుజ విగ్రహ వైభవ ప్రతిష్ట, ఘన ఉత్సవాలు అయన అంచనాకి మించి ఉండడం తో తమ కృషి, పేరు ప్రతిష్టకు మరుగున పడి పోతాయని కెసిఆర్ లాంటి చతురునికి అర్ధం అయింది. అన వసరం గా పీఠాపతులని స్వాములను విమర్శించకండి. రాష్ట్రపతి కులానికి పదవికి సంబంధం లేదు. మోడీ రావడానికి అంగీకరిస్తే పెద్ద పీట ఆయనకే పడుతుంది
Yes it's correct
వీడియో ఓపెన్ చేయకుండానే thumbnail చూసి అనుకున్న నేను, చంద్రబాబు ని పిలవలేదు జీయర్ స్వామి అందుకే ఈ న్యూస్ అని
SAkshi 2 channel choose vallu anthe
ఇది ఆధ్యాత్మిక వేదిక లాగా లేదు, రాజకీయ వేదిక లాగా ఉంది, my home రామలింగేశ్వర రావు కి next రాజ్యసభ ఇస్తారు అందుకే బీజేపీ భజన బాగా చేశారు
Who is రామలింగేశ్వర రావు
CBN ని పిలిస్తే ప్రెసిడెంట్ నీ పిలవక పోయిన పరవాలేదు..ఆధ్యాత్మిక శోభ సతరించుకుంది అని రాసేవాడు మనోడు..
మా లాంటోళ్ళకి రాష్ట్రపతి వచ్చినట్టే తెలియలేదే.
సమతా భావం అంటే మాట కాదు. అద్వైతం ఇష్ట పడరు వీళ్ళా సమతా భావం గురించి మాట్లాడేది.
గుడి కట్టడమే గొప్ప అనుకునే అజ్ఞానం దగ్గర ఆగిపోయారు. దేవుడు కూడా వీళ్లు వాడుకునే వస్తువు మాత్రమే. వీళ్ళ వల్ల సమాజానికి ఓరిగింది ఏం లేదు, ఒక వర్గానికి భుక్తి కోసం తప్ప వీళ్లేందుకు.
నిజం గా దేవుడు మార్గం లో వెళ్లే వాళ్లు ఎవ్వరికీ పట్టరు. మంత్రాలు రావు వేదాలు తెలియదు కానీ మానవత్వం, మంచితనం తో ఉంటారు. నిజమైన దేవుడు మనుషులు దొరికుతారేమో వెతకండి
Yes correct
RIP ABN
మీ బాధ అర్థం అయ్యింది... కొంత న్యాయం ఉంది
వేల కోట్ల రూపాయలు తో ఆశ్రమం కట్టుకుని,విగ్రహాలు పెట్టి అదే సమతా వాదం గురించి ప్రచారం అంటే ఎలా.
Your question is right
మీ లాంటి దరిద్రులే ఈ భారతావనికి శాపం.....
వెదవ మీడియా. కెలకవలసిన పనేంటి ABN కు
ఎదుటివారికి చెప్పేదే పాఠాలు వారు ఉపయోగించరు చెప్పేంతవరకు నీతులు ఈసా ఈ సాములు 30 సంవత్సరాల కిందట టీవీ రాకముందు ఎక్కడ ఉండేవారో ఎవరికీ తెలియదు
సొంత సొమ్ముతో యాదాద్రి కట్టివుంటే పరిస్తితి ఎలా ఉండేదో? ఈ రోగం వల్లే మనం మిగతావాళ్ళ దగ్గర లోకువ అవుతున్నాం. ప్రజల సొమ్ముతో కట్టినది .....ప్రజలే ముందు ఉంటారు.
దయచేసి లేని ఆలోచనలు కల్పించి వివాదాస్పదo చేయకండి రాధాకృష్ణ గారు. అద్భుతాన్ని అద్భుతంగానే చూపించడానికి ప్రయత్నం చెయ్యండి.
ఆ విగ్రహాన్ని ఆవిష్కరించటామ్ వెనుక చాలా కష్టం ఉందన్న విషయం గుర్తించండి.
Oh got it.. CBN didn't get invitation.. so you sing anti 🙏
Abn హిందు వ్య తిరేకి
Abn చూడకండి
Yes
యద్భావం తద్భవతి
Cbn ని పిలవలేదని abn గారి ఏడుపు..😂😂
చదువు కున్నవారు, చదువు లేనివారు, ఇద్దరు సమానమేనా? చెప్పండి సర్
హిందుత్వ కి వెన్ను పోటు పొడవ కండి
చరిత్ర హినూలు అవకండి
ఓటు కోసమే ఇది ఒక నాటకం మాత్రమే
Cry for cbn, cry cry till you get cry 😢 😭
మీ ABN channel మారితే మీకే మంచిది
ఈ దేశం కుల వ్యవస్థ తో కుళ్ళి బ్రష్టు పట్టి వున్నది అని చెప్పాడని best example - the first citizen of India నీ ఈ Function కు first day అహ్వంచక పోవడం . ఇంత కన్నా అవమానం ఎం కావాలి.
Neekantivallavalle desam venakapadutunnadi , modi ji open chesindi poojalu cheyyani moorty president garu eeroju open chesindi moola moorty nitya aaradana and roju etara sevalu chesedi 120 kgs gold to unna Ramanujacharyulu moorty ki matrame teliyakunada yedi padite adi commitment chestaru karma kakapote
శ్రీ రామానుజుల వారు సొంత డబ్బు తో దేశ పర్యటన చేస్తూ సమతా వాదం గురించి ప్రచారం చేశారు.ఈ జీయర్ స్వామి స్వార్దం తో నల్ల ధనం పెద్దల వద్ద వేల కోట్ల రూపాయలు వసూళ్లు చేసి ఒక్క చోట పెద్ద ఆశ్రమాలు కట్టి ,విగ్రహాలు అంటూ దానికి సమతా వాదం అని జోడించి,అదే సమతా వాదం అంటున్నాడు.
Srinivas gaaru govt chattamtho bayatiki raani nalla dhanam Swamy adhyatmika sakthi tho bayatiki techaaru anukovatchu kada peddalu Saama, daana, bhedha, dandopaayam chepparu govt di dandopaayam swamy di saamamemo choodandi
నిజమే బాబు గారు కూడా సమత మూర్తి ని దర్శించులేదు, ఆహ్వానము లేదా?
Hey bhagavan save india
పిలిస్తే ఆకాశానికెత్తేసే వాడు కదా. ఈర్ష్య ఎలా ఉందో నవ్వులోనే కనిపిస్తుంది. చంద్రబాబు ను కూడా పిలువలేదేం సారు
ఇలాంటి పీఠాధిపతి లు చేసే రాజకీయ భక్తి కే ప్రజలు విరక్తి కలుగుతుంది
తమరి కమ్మనైన అభిమానం అర్థం అవుతోంది
నైతికత అనుష్ఠానం కనీసం ఇప్పటి నుంచి ఆయన మీ చానెల్ లో అందరికి నేర్పించు మొదలు పెట్టి అప్పుడు జనులకు బోధించు
A b n ని చెపులతో కొడితే లెవల్ అవుతుంది నువ్వు అన్నము తింటావా లేకపోతే ఎమ్ తింటావు 🤣🤣🤣🤣
పరమపూజ్య విశ్వాచార్య రామానుజుల విగ్రహ మాటున రామేశ్వరరావు చేయబోతున్న వేల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం దాగివుంది.వ్యక్తులను పొగిడే స్వభావం ఉన్న చిన్న జీయర్ కీర్తి శాశ్వతం కాబోదు.
రామేశ్వరం రావు బేసిక్ గా రియల్ ఎస్టేట్ మాన్. యనకు సిటీ లో ఉన్న ప్రాజెక్ట్స్ చాలు సంపాదించు కోడానికి. విగ్రహాలు పెట్టి ఇన్త కస్ట పడి సంపాదించు కొనక్కరలేదు. మన హిందూ ధర్మం లో వ్యాపార ధర్మం లో చేసే కొన్ని తప్పులకు పరిహారం గా ధార్మిక కార్యక్రమాలు చేసి ప రిహారం చేసుకోడం అనే ప్రక్రియ ఉంది. అ
అందుకే పూర్వం వైస్యులు వ్యాపారస్తులు గావున వాసవి కల్యాణ మండపాలు సత్రవులు కట్టించేవారు. ఆయన ఈ విధంగా దీంట్లో involve అయి ఉండొచ్చు. పైగా జియర్ గారికి అయన పరమ భక్తుడు. వస్త్ర ధారణ లో సహితం అయన అయన జీయ్యారు నే ఫాలో అవుతారు. ఇందులో తప్పు పప ట్టాలిసింది ఏమి లేదు. ఆయనేదో బావు కుంటాడేమో నని దూరం అలోచించి అభండాలు వెయ్యఫామ్ అనవసరం. సమత మూర్తి కాక పోయిన, రామానుజులు హిందూ త్రిమతా చారు లలో ఒకరు. ఆయన్ను గౌరవించు కొడం ఒకే చోట 108 దివాదేశాలు మనకు చూపించే ప్రయత్నం గొప్పది.
@@111saibaba పరనింద చేయడం నా ఉద్దేశ్యం కాదండి . పూజనీయ స్థానంలో ఉండి ఇతరులను స్తుతించడం జీయర్ స్వామి వారు చేయకూడదు. గురు స్తుతి మరియు పరమాత్మ స్తుతి మాత్రమే చేయాలి.ఇక రామేశ్వరరావు గురించి అంటారా అతను ముమ్మాటికీ వ్యాపార కోణంలోనే ఆలోచిస్తున్నాడని ఒక సాధకుడిగా నేను ప్రత్యేకంగా గ్రహించాను. కాలం అన్నీ ఖచ్చితంగా కళ్ల ముందు ఉంచుతుంది.
*హరిః ఓం శివోహం*
@@SpiritualPath1984 గురు స్తుతి లేదా పరమాత్మస్తుతి చేయాలన్ననియమం నాకు తెలియదండీ. కానీ వారి ఉపన్యాసాల్లో వచ్చిన VIP లను స్తు చడం విన్నాను. లోక ధర్మం గా చేస్తున్నారను కున్నాను. వారిది పీఠం కాదు గాబట్టి కొన్ని నియమాలు వర్తించవేమో అనుకున్నాను.
i
ఇదంతా ఎలా సంపాదించారు.? ఇన్ని వేల కోట్లు? ఆశ్చర్యం. వింతగా వుంది
CBN గురించి అయితే, ఆయనకి కృషి పట్ల నమ్మకము.ఈ గురువు లపై ఆయన ఆధారపడరు.
చంద్రబాబు పైన ఆధారపడుతాడు.
దేవుణ్ణి నమ్మినంత మాత్రాన కృషి చేయరని కాదు.
Devudini nammatamu, swamulani nammatamu veru khada
ABN ☠️☠️☠️☠️☠️☠️☠️. 💯💯💯💯💯
సమతామూర్తి కాదు..నల్లధనమున్నోళ్ల మూర్తిలా తయారుచేశారు.డబ్బున్నోళ్లదే రాజ్యమక్కడ.
ఏడ్చినట్టు ఉంది నీ ఎనాలిసిస్... స్వామి వారికీ ఈ సీఎం లు పీఎం లు తో ఏం పని లేదు... ఈ కెసిఆర్ రాక ముందే స్వామి వారు ఎన్నో ప్రోగ్రామ్స్ చేసారు కాస్త తెల్సుకుని మాట్లాడు బూతు కిట్టు
ఇలా పైకెత్తే పక్కన కూచోబెట్టారు...ఐనా తీరుమారలా
రాధాకృష్ణ గాడికి చెంద్రబాబుకు చెప్పలేదని నొప్పిగావున్నటు ఉంది పనికిమాలిన రాధాకృష్ణ
వారిని గౌరవించ వలసింది పోయి ఇంతలా వాళ్ళ గురించి చెప్ప వలసిన అవసరం మీకు ఏమి వచ్చింది ఈ విధంగా వేరే మతం వారి గురించి మాట్లాడే దమ్ము ధైర్యం మీకు ఉందా
Please don't indulge in dirty politics in devotional matters.
లోకల్ ప్రోబ్లం కి వైజాగ్ బాబా. నేషనల్ లెవెల్ ప్రాబ్లమ్స్ కి హైదరాబాద్ బాబా. ఎవరైనా వెళ్ళండి, రుసుము చెల్లించి, ప్రాబ్లమ్స్ మయం.
Yes 100% true