ఈ పాశుపతం చదివితే మీకు శత్రు శేషం ఉండదు | Hanumath Pashupatam by Siva Sharma |
HTML-код
- Опубликовано: 13 сен 2024
- Hanumath Pasupatham sloka by Siva Sharma Presented by Sri Ramyam TV
వృత్తి రీత్యా, వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా ఏర్పడే శత్రువుల నుంచి కాపాడుకోవడానికి పరమశివున్ని అర్చించి హనుమత్ పాశుపతాన్ని పఠిస్తే శత్రు శేషం ఉండదు.పైగా ధన ప్రాప్తి కలుగుతుంది అని శివ శర్మ చెబుతున్నారు. ఇది శ్రీరమ్యం టీవీ ద్వారా మీకు అందించడం జరుగుతోంది.
హనుమత్ పాశుపతం
----------------------------------
"ఓం నమ అశుషేణాయ చాశురథాయ చ నమశ్శూరాయ చావభిన్ధతే చ
సంస్పష్టం ధనముభయం సమాకృతమ్
అస్మభ్యం దత్తాం వరుణశ్చ మన్యు:
పరాజితాసో అపనిలయంతామ్
ఖేం ఖేం హరిమర్కట మర్కటాయ స్వాహా"
Hanumath Pasupatham
----------------------------------------
''Om namah ashushenaya chshurathaya cha namashuraya chavabhindhathe cha
samspastam dhanamubhayam samakrutham
asmabhyam datham varunascha manyu
parajitaaso apanilayamtham
khem khem harimarkata markataya swaha''
sri ramyam siva sharma matha annapurneswari astrologyastrology 2017 astrology today astrology by date of birth astrology online astrology zone astrology predictions astrology free astroyogi astrologer astro astrogyan astrology in telugu astrology answers astrology signs astrology krs siva sharma astrology astrologer siva sharma
Sivasrma gariki namassulu hanumat pasuptam vivainchinaru santosham ukrishnamohansarma jamalapuram khammam dt
Tq
సంపుటీకరణ అంటే ఏవిధంగా చేయాలీ చెప్పండి🙏🙏
Good
Ardhaarcham and purnaarcham vidhananea Manuyu suktha parayana vivarichandi
Danya vaadalu swami
🙏🙏🙏🙏
Can ladies do this
Meeru video lo cheyandi ghuruvugaru
Pashupathatra anta yamada at befamlo vindication thalapa galutu
Samputeekaranam ela cheyali
Video purthiga vinandi.Artham kakapote call cheyandi
Sir, mee contact no చెప్పరా ఒక్క సారి mataladali
😂pl give yoursddress ii discription chairmssn svs devastanam jamalapuram kmm dt
Oka rudram cheyyala11 rudralu cheyyala ? How many days cheyyali ?vivaralu cheppandi
మంచి విషయమే కానీ మీ చూడడం కావడం లేదు మెటలాడుతుంటే ఎదో స్పష్టంగా చెప్పాలని చెప్తున్నారు కానీ చూసే వాళ్లకు చెండాళంగా వినడానికి మాములుగా చెప్పండి చాలు.. ఎంత ఒత్తి పాలకకుండా నిమ్మదిగా చెప్పండి